అప్పుడేం చేసావ్ మరి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ఏదైనా సంఘటన గురించి మాట్లాడగానే దాని గురించి ఎందుకు మాట్లాడ లేదు, దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అనటం whataboutery. అది ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? ప్రధాన మంత్రి వంటి వాడు కూడా ఎందుకు అట్లా మాట్లాడతాడు? whataboutery తో పాటి sea lioning అంటే ఏంటో కూడా వివరించిన వీడియో ఇది.
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    #whataboutery #sealining #manipur #trolls #trollarmy #trolling #modi #pmmodi #smritiirani #arnabgoswami #whatsappuniversity #parliament #chattisgarh #rajasthan #crimerate #uttarapradesh #bengal
    #telugunews #mahuvamedia #mahvamedia #vanajajournalist #telugujournalist #journalism #politicalnews #politicalnewstelugu #cvanaja #journalistvanaja #youtubenews #newsanalysis #telugu #teluguviews #journalistvanaja #newsanalysis #truenews #itcell #paytmbatch #socialmedia
    Watch these videos too on Manipur
    • మణిపూర్ ఎందుకు మండుతోం...
    • మౌనం వీడిన మోదీ! అప్పు...
    • మణిపూర్! తవ్విన కొద్దీ...

ความคิดเห็น • 393

  • @kolipakaraju6786
    @kolipakaraju6786 ปีที่แล้ว +63

    మన దేశ ప్రజలు సొంతంగా ఆలోచించి అది సత్యమా ? అబద్దమా? అని ఎప్పుడు అయితే పరిశీలించండం చేస్తారో అప్పుడే దేశం బాగుపడుతుంది.

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 ปีที่แล้ว

      మీరు పరిచయం చేసిన ఇవే పదాలు నీకు కూడా వర్తిస్తాయి. స్వచ్ఛమైన కమ్యునికృష్ట మహిళా అధమురాలివని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేలా మాట్లాడుతున్నవు. మీలాంటి అరకొర మేతావుల గురించి చాలా మందికి తెలియజేసేందుకే నేను ఇది రాస్తున్న. కేవలం ఒక్కటే గురుతు పెట్టుకుని సంఘటనకు ముందు, తర్వాత జరిగిన వాటిని చెప్పడం లేదు. అంత గుద్దలో దమ్ముంటే మీ కమీనా కుక్కలు వెళితే మీరు తిరిగి ఇక్కడికి రారు అనేది మీకే తెలుసు. యు పి లో ఇప్పుడు ఎక్కడైనా అమ్మాయిల రేపులు జరిగితే, వాడి ఇల్లు నేలమట్టం పైగా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దెబ్బ పడితేనే బఱ్ఱె దారికొస్తుంది అదే జరుగుతోంది. ముంబై అయితే మొత్తం ఇప్పటికి దావుద్ ఏజెంట్ శరద్ అని ప్రపంచానికి తెలుసు పాపం నీకే తెలియదు. మళ్ళీ జర్నలిజం క్లాస్ కు వెళ్ళమ్మా. భారత్ దేశానికి మార్గదర్శి లాంటి బెంగాల్ ను మీ కమీనా గుడ్డోడికి అప్ప జెపితే 35 ఏళ్లలో బిచ్చమ్ ఎత్తుకునే పరిస్థితికి తెచ్చింది ఆ గుడ్డోడే కదా. మణిపూర్ లో ఒక ఏడాది పాటు ఉంటే మిమ్మల్ని కూడా అదే విదంగా అందరు కలిసి ఊరేగిస్తారు. మణిపూర్ కు - పప్పు రాహుల్ కు లింక్ తెలియాలంటే అంతకు ముందు అమెరికాలో సి ఐ ఏ ని ఎందుకు కలిశాడో వెల్లడిస్తే నిజం తెలుస్తుంది. నాకే ఈ విషయం లో అనుమానం ఉంటే మణిపూర్ విషయంలో మీ కమీనా గాళ్లదే పెద్ద పాత్ర అని అందరికి తెలుసు.
      మా వెనక డబ్బు ఉంటే ఎం లాభం, ముఖ్యమైన పదవుల్లో మీకు సపోర్ట్ చేసే లంజకొడుకులే కదా ఉన్నది, కేరళ పోలీసుల్లో అయితే మీకు రిజర్వు బెంచ్ ఉన్నదాయే దాని గురించి కూడా కొంచెం చెప్పరాదా?

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +171

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం ప్రపంచం ను చెడగొడుతుంది

  • @RM-eg6su
    @RM-eg6su ปีที่แล้ว +23

    ఆవుకి ఉన్న స్వేచ్ఛ స్త్రీకి లేదు. 🤰

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 5 หลายเดือนก่อน

    ధన్యవాదములు వనజ గారు మమ్మల్ని ఎన్నో తెలియని విషయాలపై అవగాహనను కల్పిస్తున్నారు !!🙏🏻🙏🏻🙏🏻

  • @Maaashu
    @Maaashu หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @shaikkhaleelbasha9130
    @shaikkhaleelbasha9130 ปีที่แล้ว +1

    Super vanaja garu. Good journalist

  • @saripallichannel8525
    @saripallichannel8525 ปีที่แล้ว +14

    Hats of వనజ గారు నిజాన్ని నిక్కచ్చిగా బయటపెడుతున్నారు ur గ్రేట్

  • @heymatetala3328
    @heymatetala3328 3 หลายเดือนก่อน +1

    మరీ ఇంత దారుణమైన పరిస్థితి లో ఉన్నాము మనం మేడమ్ 😢

  • @Sagarnishant4u
    @Sagarnishant4u 8 หลายเดือนก่อน

    Excellent Madam
    We are with you
    Continue to speak up for truth
    🎉🎉🎉

  • @svrathnamsv282
    @svrathnamsv282 ปีที่แล้ว +1

    Namste madam super explanation madam 👌👌 👍.

  • @sekharbabugeddam8906
    @sekharbabugeddam8906 ปีที่แล้ว

    I stand with you madam
    God bless you madam 🙏

  • @mastern-maths2875
    @mastern-maths2875 7 หลายเดือนก่อน

    Hat's off to you madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @singampalligandhi2066
    @singampalligandhi2066 ปีที่แล้ว +1

    Excellent

  • @jaganmohanraomalka891
    @jaganmohanraomalka891 ปีที่แล้ว +79

    అధర్మాన్ని ఎదిరించే ఆయుధం
    ఒకే ఒక్కటి. ఓటు హక్కు
    నిజాయితీగా ఓటు వేద్దాం.
    నిజాయితీపరునికీ ఓటు వేద్దాం..

    • @teresaneet19
      @teresaneet19 ปีที่แล้ว +1

      Hopefully.... as we all know that voting systems can be manipulated

  • @rhutukrishna7026
    @rhutukrishna7026 2 หลายเดือนก่อน

    Salute to your courage mam❤❤❤

  • @Nature_Around_Us_og
    @Nature_Around_Us_og 6 หลายเดือนก่อน

    Super ga చెప్పారు mam. Hats off to you mam.

  • @KarunakarMergu-gb2vu
    @KarunakarMergu-gb2vu ปีที่แล้ว +32

    Miru chepedi 100% correct

  • @undiravi7899
    @undiravi7899 ปีที่แล้ว +63

    వున్నది వున్నట్లు,నిజాయితీగా చెప్తూంటే తట్టుకోలేక పోతున్నారు,hatsoff madam 🙏🏽

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 ปีที่แล้ว +1

      మీరు పరిచయం చేసిన ఇవే పదాలు నీకు కూడా వర్తిస్తాయి. స్వచ్ఛమైన కమ్యునికృష్ట మహిళా అధమురాలివని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేలా మాట్లాడుతున్నవు. మీలాంటి అరకొర మేతావుల గురించి చాలా మందికి తెలియజేసేందుకే నేను ఇది రాస్తున్న. కేవలం ఒక్కటే గురుతు పెట్టుకుని సంఘటనకు ముందు, తర్వాత జరిగిన వాటిని చెప్పడం లేదు. అంత గుద్దలో దమ్ముంటే మీ కమీనా కుక్కలు వెళితే మీరు తిరిగి ఇక్కడికి రారు అనేది మీకే తెలుసు. యు పి లో ఇప్పుడు ఎక్కడైనా అమ్మాయిల రేపులు జరిగితే, వాడి ఇల్లు నేలమట్టం పైగా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దెబ్బ పడితేనే బఱ్ఱె దారికొస్తుంది అదే జరుగుతోంది. ముంబై అయితే మొత్తం ఇప్పటికి దావుద్ ఏజెంట్ శరద్ అని ప్రపంచానికి తెలుసు పాపం నీకే తెలియదు. మళ్ళీ జర్నలిజం క్లాస్ కు వెళ్ళమ్మా. భారత్ దేశానికి మార్గదర్శి లాంటి బెంగాల్ ను మీ కమీనా గుడ్డోడికి అప్ప జెపితే 35 ఏళ్లలో బిచ్చమ్ ఎత్తుకునే పరిస్థితికి తెచ్చింది ఆ గుడ్డోడే కదా. మణిపూర్ లో ఒక ఏడాది పాటు ఉంటే మిమ్మల్ని కూడా అదే విదంగా అందరు కలిసి ఊరేగిస్తారు. మణిపూర్ కు - పప్పు రాహుల్ కు లింక్ తెలియాలంటే అంతకు ముందు అమెరికాలో సి ఐ ఏ ని ఎందుకు కలిశాడో వెల్లడిస్తే నిజం తెలుస్తుంది. నాకే ఈ విషయం లో అనుమానం ఉంటే మణిపూర్ విషయంలో మీ కమీనా గాళ్లదే పెద్ద పాత్ర అని అందరికి తెలుసు.
      మా వెనక డబ్బు ఉంటే ఎం లాభం, ముఖ్యమైన పదవుల్లో మీకు సపోర్ట్ చేసే లంజకొడుకులే కదా ఉన్నది, కేరళ పోలీసుల్లో అయితే మీకు రిజర్వు బెంచ్ ఉన్నదాయే దాని గురించి కూడా కొంచెం చెప్పరాదా?

  • @mlddlm
    @mlddlm 4 หลายเดือนก่อน

    THANK YOU VERY MUCH MADAM , భగవంతుని కాపుదల మీకు ఉంటుంది. సామాజిక స్పృహ, విలువలు కలిగిన మీ వీడియో లు ప్రజా స్వామ్య పరిరక్షణ కే , కాబట్టి ధైర్యముగా ముందుకు వెళ్ళండి. మీకు అభినందనలు కృతజ్ఞతలు మేడం గారు.

  • @maheshuyala9444
    @maheshuyala9444 ปีที่แล้ว

    Thank you madam

  • @SureshRameshwarum
    @SureshRameshwarum 8 หลายเดือนก่อน

    Appreciate your bravery mam

  • @rhutukrishna7026
    @rhutukrishna7026 2 หลายเดือนก่อน

    Mam you're an inspiration ❤❤❤

  • @sirrabharath8839
    @sirrabharath8839 ปีที่แล้ว +39

    మీ రక్షణ గురించి నాకు ఆందోళన గా ఉంది.ఐనా! మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

  • @Myhomeclips
    @Myhomeclips ปีที่แล้ว

    Your the true journalist. God bless you amma.

  • @Azeez.97
    @Azeez.97 8 หลายเดือนก่อน

    Hats off to you madam.you are very courageous.

  • @raniyenubari6874
    @raniyenubari6874 ปีที่แล้ว

    Hatsaf madam, madam miru anekamandiki adarsham🙏🙏🙏🙏

  • @skcreativethoughts8421
    @skcreativethoughts8421 ปีที่แล้ว

    Ammagaru miru Great no Words

  • @RV-ye7hz
    @RV-ye7hz ปีที่แล้ว +14

    Excellent !! We are learning lot of information. Thank you.

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 3 หลายเดือนก่อน

    Well said medam. Keep it up. God has given good speaking capacity. God bless you all.

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 ปีที่แล้ว +1

    Nice video...Vanaja garu

  • @ramaraopalleti8391
    @ramaraopalleti8391 ปีที่แล้ว

    We support you madam

  • @saibabakamatam10
    @saibabakamatam10 ปีที่แล้ว +11

    కేవలం అధికారం కోసమే మోడీ చేపించిన, చేపిస్తున్న మారణ కాండ ఇది.

  • @coolmoon5259
    @coolmoon5259 ปีที่แล้ว +8

    We are with you madam

  • @madepogubabu4568
    @madepogubabu4568 ปีที่แล้ว +11

    Great woman of India,salute sister

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 ปีที่แล้ว +10

    Super madam, చెప్పుతో కొట్టినట్టు చెప్పారు,

  • @kvsubbu2208
    @kvsubbu2208 ปีที่แล้ว

    Excellent medam👍

  • @vijjirothiravindra5795
    @vijjirothiravindra5795 ปีที่แล้ว

    అక్క బాగా చెప్పారు 🎉

  • @kanchilaxmi8157
    @kanchilaxmi8157 ปีที่แล้ว +33

    చాలా excellent గా చెప్పారు వనజ గారూ We are proud of you👌👍

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 ปีที่แล้ว

      మీరు పరిచయం చేసిన ఇవే పదాలు నీకు కూడా వర్తిస్తాయి. స్వచ్ఛమైన కమ్యునికృష్ట మహిళా అధమురాలివని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేలా మాట్లాడుతున్నవు. మీలాంటి అరకొర మేతావుల గురించి చాలా మందికి తెలియజేసేందుకే నేను ఇది రాస్తున్న. కేవలం ఒక్కటే గురుతు పెట్టుకుని సంఘటనకు ముందు, తర్వాత జరిగిన వాటిని చెప్పడం లేదు. అంత గుద్దలో దమ్ముంటే మీ కమీనా కుక్కలు వెళితే మీరు తిరిగి ఇక్కడికి రారు అనేది మీకే తెలుసు. యు పి లో ఇప్పుడు ఎక్కడైనా అమ్మాయిల రేపులు జరిగితే, వాడి ఇల్లు నేలమట్టం పైగా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దెబ్బ పడితేనే బఱ్ఱె దారికొస్తుంది అదే జరుగుతోంది. ముంబై అయితే మొత్తం ఇప్పటికి దావుద్ ఏజెంట్ శరద్ అని ప్రపంచానికి తెలుసు పాపం నీకే తెలియదు. మళ్ళీ జర్నలిజం క్లాస్ కు వెళ్ళమ్మా. భారత్ దేశానికి మార్గదర్శి లాంటి బెంగాల్ ను మీ కమీనా గుడ్డోడికి అప్ప జెపితే 35 ఏళ్లలో బిచ్చమ్ ఎత్తుకునే పరిస్థితికి తెచ్చింది ఆ గుడ్డోడే కదా. మణిపూర్ లో ఒక ఏడాది పాటు ఉంటే మిమ్మల్ని కూడా అదే విదంగా అందరు కలిసి ఊరేగిస్తారు. మణిపూర్ కు - పప్పు రాహుల్ కు లింక్ తెలియాలంటే అంతకు ముందు అమెరికాలో సి ఐ ఏ ని ఎందుకు కలిశాడో వెల్లడిస్తే నిజం తెలుస్తుంది. నాకే ఈ విషయం లో అనుమానం ఉంటే మణిపూర్ విషయంలో మీ కమీనా గాళ్లదే పెద్ద పాత్ర అని అందరికి తెలుసు.
      మా వెనక డబ్బు ఉంటే ఎం లాభం, ముఖ్యమైన పదవుల్లో మీకు సపోర్ట్ చేసే లంజకొడుకులే కదా ఉన్నది, కేరళ పోలీసుల్లో అయితే మీకు రిజర్వు బెంచ్ ఉన్నదాయే దాని గురించి కూడా కొంచెం చెప్పరాదా?

  • @NareshKumar-um5ly
    @NareshKumar-um5ly ปีที่แล้ว

    Great madam

  • @teresaneet19
    @teresaneet19 ปีที่แล้ว

    Ma'am you are doing great!! Please go ahead

  • @s.anthonydomnicksa3719
    @s.anthonydomnicksa3719 ปีที่แล้ว

    Thanks you for digging new thing's

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 ปีที่แล้ว +91

    చాలా బాగా వివరించారు... అభినందనలు తల్లీ... ముష్కరులనుండి జాగ్రత్త. మొత్తం సమాజాన్నే భయపెట్టి మళ్ళీ గెలవాలనే పట్టుదలతోసిగ్గు వదిలి తెగించ్చారు. ఇదే మోడీజం. కొనసాగితే దేశం నాశనమే. గళం ఎత్తే వారి సంఖ్య పెరుగుతుంది. శుభ పరిణామం. 🤝👍

    • @THINKING30
      @THINKING30 ปีที่แล้ว +1

      Khangress పాలన బాగా నచ్చిందా మాస్టారు... ?? ఇంకో పది తరాలు కూడా మనది అభివృద్ధి చెందని దేశం అని చదువుకోవాల్సిందేనా.. ?

    • @bdhargandham3175
      @bdhargandham3175 ปีที่แล้ว

      ​@@THINKING30 you are correct bro ఇలాంటి దరిద్రపు గొట్టు జర్నలిస్టుల వల్లే దేశం మట్టి కొట్టుకు పోతుంది ఈ దరిద్రులకు ఇలాంటి వాళ్లు support సి బి ఐ ఎంక్వయిరీ ఎందుకు ఆపేయాలి అని గొడవ ఎందుకు పెడుతున్నారు మీరు అంత కడిగిన ముత్యం అయితే 😡😡😡 నిజాలు బయటకు రానివ్వండి

    • @Raja_Shanker-1979
      @Raja_Shanker-1979 ปีที่แล้ว

      వయస్సు పైబడ్డ తర్వాత ఇంతకంటే మంచిగా మాటలు రావు

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 ปีที่แล้ว

      మీరు పరిచయం చేసిన ఇవే పదాలు నీకు కూడా వర్తిస్తాయి. స్వచ్ఛమైన కమ్యునికృష్ట మహిళా అధమురాలివని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేలా మాట్లాడుతున్నవు. మీలాంటి అరకొర మేతావుల గురించి చాలా మందికి తెలియజేసేందుకే నేను ఇది రాస్తున్న. కేవలం ఒక్కటే గురుతు పెట్టుకుని సంఘటనకు ముందు, తర్వాత జరిగిన వాటిని చెప్పడం లేదు. అంత గుద్దలో దమ్ముంటే మీ కమీనా కుక్కలు వెళితే మీరు తిరిగి ఇక్కడికి రారు అనేది మీకే తెలుసు. యు పి లో ఇప్పుడు ఎక్కడైనా అమ్మాయిల రేపులు జరిగితే, వాడి ఇల్లు నేలమట్టం పైగా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దెబ్బ పడితేనే బఱ్ఱె దారికొస్తుంది అదే జరుగుతోంది. ముంబై అయితే మొత్తం ఇప్పటికి దావుద్ ఏజెంట్ శరద్ అని ప్రపంచానికి తెలుసు పాపం నీకే తెలియదు. మళ్ళీ జర్నలిజం క్లాస్ కు వెళ్ళమ్మా. భారత్ దేశానికి మార్గదర్శి లాంటి బెంగాల్ ను మీ కమీనా గుడ్డోడికి అప్ప జెపితే 35 ఏళ్లలో బిచ్చమ్ ఎత్తుకునే పరిస్థితికి తెచ్చింది ఆ గుడ్డోడే కదా. మణిపూర్ లో ఒక ఏడాది పాటు ఉంటే మిమ్మల్ని కూడా అదే విదంగా అందరు కలిసి ఊరేగిస్తారు. మణిపూర్ కు - పప్పు రాహుల్ కు లింక్ తెలియాలంటే అంతకు ముందు అమెరికాలో సి ఐ ఏ ని ఎందుకు కలిశాడో వెల్లడిస్తే నిజం తెలుస్తుంది. నాకే ఈ విషయం లో అనుమానం ఉంటే మణిపూర్ విషయంలో మీ కమీనా గాళ్లదే పెద్ద పాత్ర అని అందరికి తెలుసు.
      మా వెనక డబ్బు ఉంటే ఎం లాభం, ముఖ్యమైన పదవుల్లో మీకు సపోర్ట్ చేసే లంజకొడుకులే కదా ఉన్నది, కేరళ పోలీసుల్లో అయితే మీకు రిజర్వు బెంచ్ ఉన్నదాయే దాని గురించి కూడా కొంచెం చెప్పరాదా?

    • @BrahmajiTatikonda1
      @BrahmajiTatikonda1 8 หลายเดือนก่อน

      Inthakee nanadi abhivrudhi chendina desamaa!abhivrudhi chenduthunna desamacheppandi chudam.manam cheppukunedi kaadu.prapanchadesala drushtilo.....

  • @bobbydaram7019
    @bobbydaram7019 ปีที่แล้ว

    Amma baga cheparu👍👍❤🙏

  • @sreeramuluchintha5633
    @sreeramuluchintha5633 ปีที่แล้ว +9

    అమ్మా మీకు అభినందనలు. మీ కృషి కొనసాగించండి.

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla ปีที่แล้ว +15

    బాగా చెప్పారు madam

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 ปีที่แล้ว +4

    Thank you ARNAB 😊

  • @babuartist95
    @babuartist95 ปีที่แล้ว +11

    We are with you

  • @SeetharamanjaneyuluKota
    @SeetharamanjaneyuluKota 6 หลายเดือนก่อน

    U r 100% right, pl continue ur good work

  • @NavaNidhiBKR
    @NavaNidhiBKR ปีที่แล้ว +15

    Clear Ga Cheparu .......

  • @msraju2326
    @msraju2326 8 หลายเดือนก่อน

    Take a bow

  • @doddibheemasankararao2369
    @doddibheemasankararao2369 ปีที่แล้ว +10

    బాగా తెలియజేశారు madam

  • @marythatagiri972
    @marythatagiri972 ปีที่แล้ว

    Well explanation madam

  • @Indianvidz2317
    @Indianvidz2317 7 หลายเดือนก่อน

    👍🏼

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +67

    బత్తాయిలు వాట్సాప్ University graduates like Modi డిగ్రీ..😆🍊🍊

  • @nagavasantha6106
    @nagavasantha6106 7 หลายเดือนก่อน

    🎉🎉

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 5 หลายเดือนก่อน

    Madam, we’re here for you. Carry on

  • @modeenpeera3622
    @modeenpeera3622 ปีที่แล้ว

    Correct medam👏👌👌👌👌👌👌

  • @dinakarrepalle12
    @dinakarrepalle12 ปีที่แล้ว +5

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sivakumararrolla1788
    @sivakumararrolla1788 ปีที่แล้ว

    👌Amma🙏

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు మేడం

  • @Ramanavavila
    @Ramanavavila ปีที่แล้ว

    ఎక్సలెంట్ మేడం గారు

  • @pallijayasree6999
    @pallijayasree6999 ปีที่แล้ว +14

    You are really great human being, may god bless you

  • @basetvbestanalysisstandard
    @basetvbestanalysisstandard 5 หลายเดือนก่อน

    Madam nice and good analysis
    🙏

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 ปีที่แล้ว +52

    అమ్మ మీరు. చెప్పేవన్నీ నిజం

  • @johnjosephemmanueldevaramp1728
    @johnjosephemmanueldevaramp1728 ปีที่แล้ว

    WOW.....👌👌👌👌👌👌

  • @makkenamaryelizbeth3286
    @makkenamaryelizbeth3286 ปีที่แล้ว

    Good information

  • @crb02050
    @crb02050 ปีที่แล้ว +19

    Samanya మనిషిగా నేను ఆ మణిపూర్ సంఘటనా చూసి ఎంతో దుఃఖానికి lonayyanu నా ఇంట్లో వాళ్లకి జరిగినట్టు ఫీల్ అయ్యాను కానీ కొంత మంది Bodi Kukkalu మాత్రం చాలా vengyamga అస్సలు emi jaraganattu మాట్లాడటం చాలా badesthundi. Vallani emi anali madam manushulake puttara vallu అని అనిపిస్తుంది. టైమ్ dhaggara padindi ఈ kukkalanni మళ్లీ veedu ల్లో తిరిగి అడుక్కు thintayi chudandi

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 ปีที่แล้ว

      adi veellu chesina pani teliste inka edustav.
      మీరు పరిచయం చేసిన ఇవే పదాలు నీకు కూడా వర్తిస్తాయి. స్వచ్ఛమైన కమ్యునికృష్ట మహిళా అధమురాలిని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేలా మాట్లాడుతున్నవు. మీలాంటి అరకొర మేతావుల గురించి చాలా మందికి తెలియజేసేందుకే నేను ఇది రాస్తున్న. కేవలం ఒక్కటే గురుతు పెట్టుకుని సంఘటనకు ముందు, తర్వాత జరిగిన వాటిని చెప్పడం లేదు. అంత గుద్దలో దమ్ముంటే మీ కమీనా కుక్కలు వెళితే మీరు తిరిగి ఇక్కడికి రారు అనేది మీకే తెలుసు.
      యు పి లో ఇప్పుడు ఎక్కడైనా అమ్మాయిల రేపులు జరిగితే, వాడి ఇల్లు నేలమట్టం పైగా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దెబ్బ పడితేనే బఱ్ఱె దారికొస్తుంది అదే జరుగుతోంది. ముంబై అయితే మొత్తం ఇప్పటికి దావుద్ ఏజెంట్ శరద్ అని ప్రపంచానికి తెలుసు పాపం నీకే తెలియదు. మళ్ళీ జర్నలిజం క్లాస్ కు వెళ్ళమ్మా. భారత్ దేశానికి మార్గదర్శి లాంటి బెంగాల్ ను మీ కమీనా గుడ్డోడికి అప్ప జెపితే 35 ఏళ్లలో బిచ్చమ్ ఎత్తుకునే పరిస్థితికి తెచ్చింది ఆ గుడ్డోడే కదా. మణిపూర్ లో ఒక ఏడాది పాటు ఉంటే మిమ్మల్ని కూడా అదే విదంగా అందరు కలిసి ఊరేగిస్తారు.
      మణిపూర్ కు - పప్పు రాహుల్ కు లింక్ తెలియాలంటే అంతకు ముందు అమెరికాలో సి ఐ ఏ ని ఎందుకు కలిశాడో వెల్లడిస్తే నిజం తెలుస్తుంది. నాకే ఈ విషయం లో అనుమానం ఉంటే మణిపూర్ విషయంలో మీ కమీనా గాళ్లదే పెద్ద పాత్ర అని అందరికి తెలుసు.
      మా వెనక డబ్బు ఉంటే ఎం లాభం, ముఖ్యమైన పదవుల్లో మీకు సపోర్ట్ చేసే లంజకొడుకులే కదా ఉన్నది, కేరళ పోలీసుల్లో అయితే మీకు రిజర్వు బెంచ్ ఉన్నదాయే దాని గురించి కూడా కొంచెం చెప్పరాదా?

  • @syamleenu5496
    @syamleenu5496 ปีที่แล้ว

    🙏🙏👍👍👍 meeru great 👍 I

  • @anilkumar-ke1jv
    @anilkumar-ke1jv ปีที่แล้ว +2

    ప్రజలు తెలుసుకోకపోతే వచ్చేది మనువాద పండుగలు 😮

  • @rajsiddhu
    @rajsiddhu ปีที่แล้ว +8

    May God Bless You Amma 🙌🙌

  • @ljb5901
    @ljb5901 ปีที่แล้ว

    Super madam ❤❤

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 ปีที่แล้ว

    Super word,
    Andhbhakts gurunchi : penta ni choosi evadu bhayapadadu, asahyinchu kuntaaru.

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 ปีที่แล้ว

    Mam you are right and your explanation excellent 👍 take care mam

  • @cpsimonsongs8110
    @cpsimonsongs8110 ปีที่แล้ว +10

    Wonderful Madam. What a courage, to question the elders of the country ? ........shameless
    People only question u inspite of truths explained.....Hearts of to u madam. God bless u.

  • @putlaveeraiah9302
    @putlaveeraiah9302 ปีที่แล้ว

    నరరూప రాక్షసులకు అధికారం ఇచ్చాం.ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడవలసి వస్తుందో మేడమ్ గారు.

  • @gummadiparamathma5872
    @gummadiparamathma5872 ปีที่แล้ว

    Truth never fails

  • @michaelceasar
    @michaelceasar ปีที่แล้ว

    Perfect analysis ❤

  • @AshrafAli-yv9eb
    @AshrafAli-yv9eb ปีที่แล้ว

    Supper explain,

  • @jaganmohankasula7651
    @jaganmohankasula7651 ปีที่แล้ว

    That's the spirit mam

  • @Adhbutam
    @Adhbutam ปีที่แล้ว +45

    మేడం.. మీ సాహసానికి అభివందనం... మీ వీడియోలో చాలా బాగుంటాయి.. మీరు మాట్లాడే ప్రతి నిజం మీ జీవితానికి మంచి పునాదులేస్తాదని ఆశిస్తూ..
    -మీ అభిమాని

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 ปีที่แล้ว

      మీరు పరిచయం చేసిన ఇవే పదాలు నీకు కూడా వర్తిస్తాయి. స్వచ్ఛమైన కమ్యునికృష్ట మహిళా అధమురాలివని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేలా మాట్లాడుతున్నవు. మీలాంటి అరకొర మేతావుల గురించి చాలా మందికి తెలియజేసేందుకే నేను ఇది రాస్తున్న. కేవలం ఒక్కటే గురుతు పెట్టుకుని సంఘటనకు ముందు, తర్వాత జరిగిన వాటిని చెప్పడం లేదు. అంత గుద్దలో దమ్ముంటే మీ కమీనా కుక్కలు వెళితే మీరు తిరిగి ఇక్కడికి రారు అనేది మీకే తెలుసు. యు పి లో ఇప్పుడు ఎక్కడైనా అమ్మాయిల రేపులు జరిగితే, వాడి ఇల్లు నేలమట్టం పైగా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దెబ్బ పడితేనే బఱ్ఱె దారికొస్తుంది అదే జరుగుతోంది. ముంబై అయితే మొత్తం ఇప్పటికి దావుద్ ఏజెంట్ శరద్ అని ప్రపంచానికి తెలుసు పాపం నీకే తెలియదు. మళ్ళీ జర్నలిజం క్లాస్ కు వెళ్ళమ్మా. భారత్ దేశానికి మార్గదర్శి లాంటి బెంగాల్ ను మీ కమీనా గుడ్డోడికి అప్ప జెపితే 35 ఏళ్లలో బిచ్చమ్ ఎత్తుకునే పరిస్థితికి తెచ్చింది ఆ గుడ్డోడే కదా. మణిపూర్ లో ఒక ఏడాది పాటు ఉంటే మిమ్మల్ని కూడా అదే విదంగా అందరు కలిసి ఊరేగిస్తారు. మణిపూర్ కు - పప్పు రాహుల్ కు లింక్ తెలియాలంటే అంతకు ముందు అమెరికాలో సి ఐ ఏ ని ఎందుకు కలిశాడో వెల్లడిస్తే నిజం తెలుస్తుంది. నాకే ఈ విషయం లో అనుమానం ఉంటే మణిపూర్ విషయంలో మీ కమీనా గాళ్లదే పెద్ద పాత్ర అని అందరికి తెలుసు.
      మా వెనక డబ్బు ఉంటే ఎం లాభం, ముఖ్యమైన పదవుల్లో మీకు సపోర్ట్ చేసే లంజకొడుకులే కదా ఉన్నది, కేరళ పోలీసుల్లో అయితే మీకు రిజర్వు బెంచ్ ఉన్నదాయే దాని గురించి కూడా కొంచెం చెప్పరాదా?

  • @seethasnaturevideos458
    @seethasnaturevideos458 ปีที่แล้ว

    Excellent 🎉

  • @jabo7971
    @jabo7971 ปีที่แล้ว +77

    meeku Maa full support మేడం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
    E BJP morugudoddi Batch oka Drainage BJP IT Cell batch. Rip Bjp rip modi

    • @KurnoolShiva
      @KurnoolShiva ปีที่แล้ว

      IT CELL BJP KI SUPER JOKE😂😂😂😂😂😂

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +36

    Exlent Clarification mam 👌👍🙏

  • @srajakumar5912
    @srajakumar5912 ปีที่แล้ว +6

    Thank you Amma I proud to have a true journalist like you

  • @InChristIDieEverday
    @InChristIDieEverday ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @ajayreddy8125
    @ajayreddy8125 ปีที่แล้ว

    👌

  • @rajapinnamaneni9782
    @rajapinnamaneni9782 ปีที่แล้ว

    Nice . explained well

  • @sabhitisrinivasu9333
    @sabhitisrinivasu9333 ปีที่แล้ว +1

    మా రామరాజ్యం లో ఇవన్నీ మామూలే మేడమ్ 😂😂

  • @tripurasnehasudha1871
    @tripurasnehasudha1871 ปีที่แล้ว

    వనజగారు!చెప్పుతో కొట్టినట్టు చెప్పారు !👍

  • @sekhar1995
    @sekhar1995 ปีที่แล้ว +8

    నిజం మేడం పెంటలో బ్రతికే పెంటపురుగులు ఆ దుర్గంధం ద్వారానే తెలుస్తాది నిజం ఎవ్వరు చెప్పినా సహించలేరు బూతులే వాళ్ళ బ్రతుకు

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 ปีที่แล้ว

      idera nayana asalaina pandi
      మీరు పరిచయం చేసిన ఇవే పదాలు నీకు కూడా వర్తిస్తాయి. స్వచ్ఛమైన కమ్యునికృష్ట మహిళా అధమురాలివని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేలా మాట్లాడుతున్నవు. మీలాంటి అరకొర మేతావుల గురించి చాలా మందికి తెలియజేసేందుకే నేను ఇది రాస్తున్న. కేవలం ఒక్కటే గురుతు పెట్టుకుని సంఘటనకు ముందు, తర్వాత జరిగిన వాటిని చెప్పడం లేదు. అంత గుద్దలో దమ్ముంటే మీ కమీనా కుక్కలు వెళితే మీరు తిరిగి ఇక్కడికి రారు అనేది మీకే తెలుసు. యు పి లో ఇప్పుడు ఎక్కడైనా అమ్మాయిల రేపులు జరిగితే, వాడి ఇల్లు నేలమట్టం పైగా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దెబ్బ పడితేనే బఱ్ఱె దారికొస్తుంది అదే జరుగుతోంది. ముంబై అయితే మొత్తం ఇప్పటికి దావుద్ ఏజెంట్ శరద్ అని ప్రపంచానికి తెలుసు పాపం నీకే తెలియదు. మళ్ళీ జర్నలిజం క్లాస్ కు వెళ్ళమ్మా. భారత్ దేశానికి మార్గదర్శి లాంటి బెంగాల్ ను మీ కమీనా గుడ్డోడికి అప్ప జెపితే 35 ఏళ్లలో బిచ్చమ్ ఎత్తుకునే పరిస్థితికి తెచ్చింది ఆ గుడ్డోడే కదా. మణిపూర్ లో ఒక ఏడాది పాటు ఉంటే మిమ్మల్ని కూడా అదే విదంగా అందరు కలిసి ఊరేగిస్తారు. మణిపూర్ కు - పప్పు రాహుల్ కు లింక్ తెలియాలంటే అంతకు ముందు అమెరికాలో సి ఐ ఏ ని ఎందుకు కలిశాడో వెల్లడిస్తే నిజం తెలుస్తుంది. నాకే ఈ విషయం లో అనుమానం ఉంటే మణిపూర్ విషయంలో మీ కమీనా గాళ్లదే పెద్ద పాత్ర అని అందరికి తెలుసు.
      మా వెనక డబ్బు ఉంటే ఎం లాభం, ముఖ్యమైన పదవుల్లో మీకు సపోర్ట్ చేసే లంజకొడుకులే కదా ఉన్నది, కేరళ పోలీసుల్లో అయితే మీకు రిజర్వు బెంచ్ ఉన్నదాయే దాని గురించి కూడా కొంచెం చెప్పరాదా?

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 ปีที่แล้ว +1

    జై ముడ్డి జై ముడ్డి జై ముడ్డి జై ముడ్డి జై ముడ్డి జై జై ముడ్డి ❤❤❤

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 6 หลายเดือนก่อน

    వున్నది ఉన్నట్లు చెప్పిన అక్క మీకు నా ధన్యవాదములు ఒక్కవిషయం అక్క మీరు చెప్పిన విషయాలు హిందీలో దేశంలో సగ. భాగం విన్నా ఈ అందభక్తుల పరిపాలన అంతం అవుతుంది ఇది ఆవశ్యం అక్క నేను మేము మీకు ఏవిధంగా నైనా సపోర్ట్ గా ఉంటాం లేకుంటే మనం అత్యంత దుర్భర పరిస్థితి ఎదురకోక తప్పదు

  • @annepogupaul3321
    @annepogupaul3321 ปีที่แล้ว +15

    అక్క సూపర్

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 ปีที่แล้ว +9

    fearing about next generation in India by hearing your words .

  • @ravulamadhubala327
    @ravulamadhubala327 8 หลายเดือนก่อน

    Hats off to your grit. (Manasthairyam?)

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 ปีที่แล้ว +7

    ఒకసారి చరిత్ర చూసి నిబ్బరం తెచ్చుకోండి. నియంతలందరూ ఒక్క తుఫాను తో తుడిచి పెట్టి పోయారు. పోఇన వారందరూ మంచోళు.

  • @ramamani-js6dv
    @ramamani-js6dv ปีที่แล้ว +1

    Mari Modi garu cheyinchra madam.meeru chala badhatho matladuthunnaru.jarigindi chala darunam.

  • @eathikambala8589
    @eathikambala8589 หลายเดือนก่อน

    Excellent💯 Modiji FAILURE GOVERNMENT.

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 ปีที่แล้ว

    👌👌👌👌

  • @003madhu
    @003madhu ปีที่แล้ว +62

    చాలా బాగా చెప్పారు మేడం గారు..
    వాస్తవంగా ఇదే జరుగుతుంది.. ఎవరైనా బాగా చెప్తే.. మీరు బాగా చెప్పారు.. నిజాన్ని చెప్పారు అనడం కూడా.. ఇప్పుడు పొరపాటు అయిపోయింది..
    మెసేజ్ పెట్టిన వాళ్ల మీద కూడా.. ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు..
    తులసి చందు గారని.. ఆవిడ చాలా బాగా చేస్తారు.. ఆవిడ వీడియో రిలీజ్ చేయగానే.. ఈవినింగ్ ఇంకో వీడియో వస్తుంది వాళ్ల వ్యతిరేకుల నుండి...
    మీరు చెప్పిన అప్పుడు ఏం చేశారు...
    ఇప్పుడేం చేశారు..
    ఒక సంఘటన గురించి చెప్పితే ఆ సంఘటన గురించి మానేసి.
    ఇంకో సంఘటన గురించి అడిగి అది ఎందుకు చెప్పలేదు..
    తులసి మొక్క గంజాయి మొక్క.. ఎప్పుడు ట్రోలింగ్ ట్రోలింగ్ ట్రోలింగ్..
    R j kiran.. చాలా ట్రోలింగ్ చేస్తుంటది..
    ఏ మనిషికి ఏ మనిషి తెలియదు..
    కానీ వారి భావాలతో.. వారే శత్రుత్వాన్ని పెంచుకొని.. ఏంటో ఇదంతా..
    మీరు చాలా బాగా చెప్పారు మేడం...
    మీ వీడియోస్ తర్వాత వేణు గారు వీడియోస్..😊 తులసి చందు గారిది చూస్తూ ఉంటాను..
    తులసి చందు గారైతే చాలా రోజులు బట్టి పరిచయం ఉన్నారు.. ఆవిడ ఈ మధ్య పెట్టిన బేసిక్ జర్నలిజం కోర్సు కూడా.. రెండు నెలల క్రితం చేసాం..
    పరిపాలించే గవర్నమెంట్ నే కదా అడగాలి..
    ఈ ట్రోల్ మీడియాతో.. ఏం చేస్తారు పందిరి నంది చేసే ప్రయత్నం తప్ప..
    ఇప్పుడు చూడండి నా మెసేజ్ కి.. ఎంతమంది విరుచుకుపడతారో... 🙏

    • @bramhamkasimahanthi3833
      @bramhamkasimahanthi3833 ปีที่แล้ว +1

      సార్ బలె చెప్పారు చిన్న విఙప్తి మీరు ఒకనేలక్రి కడుక్కోలేదు అనుకోండి వాసన ఈప్పుడువచ్చుదిగా మరీ ఈలా అనాలి అనికాదు యెప్పుడో జరిగింది నేను ప్రశ్నించా ఐపోయింది ఈప్పుడు ఇక్కడ జరిగింది ఐపోయింది ఈది కాదు బబామ అమెరిక మాజి ఈదేశం రేడు ముక్కలు అవుతుంది అన్నాడు యెట్లా అన్నడో ప్రపంచ మీడియా దధరిల్లెటట్లు మనమీడియాని అడగమను అప్పుడు ఏంజరుగుద్దో చూడు కాని మెది అడగచ్చగా అని ప్రశ్నివేయకు ఆస్థానంలో వున్నవాళ్ళకి కోన్ని పరిదులంటాయి

    • @bhargava5728
      @bhargava5728 ปีที่แล้ว

      Super gaa Chepparu Sir

    • @yusufsuraj
      @yusufsuraj ปีที่แล้ว +1

      @@bramhamkasimahanthi3833 బరాక్ ఒబామా చేపిన context yendhi adhi chepu yella ante news reporter yemm anni adigindhi ayana emm chepinadu adhi chepu aa reporter valla president ni interview chesindhi mana media emm chestundhi adhi kuda chepu nvvu chepina dhanikey vadham South India ki central government money yendhuku evatam ledhu gst nunchi anni taxes lonu late yendhuku chestundhi adhey up gj aiithy konii vela cr estundhi like varadhalu vastey aa States lo konni vella kottlu ekada matram 100cr estundhi ipudu chepu

    • @srinivasbusarapusrinivas9060
      @srinivasbusarapusrinivas9060 ปีที่แล้ว

      😂