Nagababu Full Interview | Sai Krishna | Naga Babu Words About Nation | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 1.5K

  • @nagarjunadaddanala2555
    @nagarjunadaddanala2555 4 ปีที่แล้ว +277

    నిజాలు ఎప్పుడూ దాగవు , కాలమే నిర్ణయించాలి, నా వరకు చాలా రోజుల తర్వాత నాలో ఈ ముఖాముఖి ద్వారా జాతీయ భావన రేకెత్తించింది, మీ ఇద్దరికీ నా అభినందలు

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +142

    ఈ ఇంటర్వ్యూ చూసి ఫిదా ఆయ్యాను.. Thanks Nagababu గారు Thanks NATIONALIST HUB.

  • @sureshpatam2598
    @sureshpatam2598 4 ปีที่แล้ว +221

    సార్ నాగబాబు గారు మీరు చివర్లో ఒక మాటన్నారు నాకు చాలా బాగా నచ్చింది అదేమిటంటే మీ చానల్ చూసేవాళ్లు ఎంతో కొంత దేశభక్తి ఉన్న వాళ్లే కదాని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే దేశం మీద ప్రేమ అన్నవాళ్లే ఇలాంటివి కాసేపు ఓపికతో చూసి విని తెలియని చరిత్ర గురించి తెలుసుకుంటారు ఇది నా మనసులోని మాట ధన్యవాదాలు సార్

  • @svs7235
    @svs7235 4 ปีที่แล้ว +399

    నాగబాబు గారి వ్యాఖ్యలు కరెక్ట్ అనే సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ కొట్టండి

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 4 ปีที่แล้ว +191

    నిజం నిర్భయంగా చెప్పారు. స్వార్థం లేనప్పుడు భయం ఉండదు, ఇది లక్షల మంది కి స్పూర్తి

  • @bankachandra9119
    @bankachandra9119 4 ปีที่แล้ว +87

    నేను కూడా దేవుడు లేడు అని నమ్ముతాను,
    తెలివైనవాడు దేవుని సృష్టించారు, అయితే హిందూ ధర్మాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను, కారణము మానవుడు ప్రకృతిని పూజించడం చాలా అవసరము ప్రకృతి లేనిదే మానవ జాతి సమస్త జీవరాసులు లేవు, ఈ విషయాన్ని హిందువులు మాత్రమే గుర్తించారు, సాయి కృష్ణ గారికి నాగబాబు గారికి కృతజ్ఞతలు. జై భారత్ మాతాకీ జై.

    • @SantoshKumar-zp2pt
      @SantoshKumar-zp2pt 4 ปีที่แล้ว +1

      No clarity at all in your claim dude.

    • @laxmankopanathi3832
      @laxmankopanathi3832 4 ปีที่แล้ว +1

      మీరు దేవున్ని నమ్మను అంటున్నారు కానీ హిందూ ధర్మాన్ని ఎలా నమ్ముతున్నారు హిందూ ధర్మమంటే దేవున్ని నమ్మడం

    • @laxmankopanathi3832
      @laxmankopanathi3832 4 ปีที่แล้ว

      మీరు దేవున్ని నమ్మను అంటున్నారు కానీ హిందు ధర్మాన్ని ఎలా నమ్ముతున్నారు హిందూ ధర్మం అంటే దేవున్ని నమ్మడం

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 4 ปีที่แล้ว

      Prak Ruthie next devudantaru.

    • @eswararaobelem6416
      @eswararaobelem6416 4 ปีที่แล้ว

      S

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 ปีที่แล้ว +358

    నాగబాబు గారు లాంటి సెలబ్రిటీ హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ ఇచ్చిన ఇంటర్వూతో జనంలో చైతన్యం రావాలి

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 4 ปีที่แล้ว +89

    ఇప్పటివరకు మిమ్మలని తప్పుగా అర్థం చేసుకున్న నాగబాబు గారు మీరు చాలా గ్రేట్ మాకు తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి

  • @saikiran-yf9of
    @saikiran-yf9of 4 ปีที่แล้ว +279

    సూటిగా సుత్తి లేకుండా ఉంది ఇంటర్వ్యూ, నేషనల్ హబ్ ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్న, ఇప్పుడు ఉన్న పరిస్థితి లో నిజాలని నిర్బయంగా చెప్పేది మీ ఛానల్ ఒక్కటే

    • @ranaprathapvishwakarma6046
      @ranaprathapvishwakarma6046 4 ปีที่แล้ว +3

      అవును....... నీను చాలా రోజుల నుంచి చూస్తున్నా.... చాలా intresting గా ఉంటుంది..... వీరి మాటలు...

    • @yuvan4909
      @yuvan4909 4 ปีที่แล้ว

      Inko channel undi bayya...Real mysteries😎🙏🙏

  • @jknaidupitchaiah7899
    @jknaidupitchaiah7899 4 ปีที่แล้ว +15

    నాగబాబు గారు మీలో ఇంత ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని అనుకోలేదు.
    అన్నగారికి హృదయపూర్వక అభినందనలు.🌹

  • @jagapathipamarthi8697
    @jagapathipamarthi8697 4 ปีที่แล้ว +205

    యాంకర్ సాయి కృష్ణ గారు జర్నలిజం విలువలు ఉన్న వ్యక్తి సార్ మీరు ఇంత క్లారిటీ గా చక్కగా ఇంటర్వ్యూ చేశారు హ్యాట్సాఫ్ సార్ అలాగే పవన్ కళ్యాణ్ తో కూడా ఇంటర్వ్యూ చేయండి 😍😍

  • @ramachandra429
    @ramachandra429 4 ปีที่แล้ว +32

    నాగబాబు గారు మీరు చెప్పిన
    ట్టు హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల అధికారం వుండకూడదు.
    మన భారత హిందూ దేవాలయాలు అన్నింటినీ కలిపి పనిచేసేలా ఒక చట్టం తేవాలని కోరుకుంటున్న

  • @chennakessavak4022
    @chennakessavak4022 4 ปีที่แล้ว +702

    మీరు త్వరలో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇంటర్వ్యూ చేస్తారని ఆశిస్తున్నాను ఆ అర్హత మీకు మాత్రమే ఉంది, మిగతా పచ్చ మీడియా ఛానల్ లో ఏ జర్నలిస్టుకు ఆ అర్హత లేదు.

    • @Gunnapaneni_Group
      @Gunnapaneni_Group 4 ปีที่แล้ว +5

      O communist ni ala support chestaro ardam kadhu monnati daka jagan jagun annaru vachadu nasanam chesadu ika me pavan kalyan vadu eka mana asthitvani akanga a china ko russia ammestadu ema e rashtram communistla paalu

    • @avengers3273
      @avengers3273 4 ปีที่แล้ว +42

      @@Gunnapaneni_Group pk కమ్యునిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి because aa books చదువుతూ పెరిగాడు... అతనిది చేగువేరా , శ్రీ శ్రీ communism ...kani indialo communism veru......antha SAKHUNISM...avasaram kosam communism ikkada...kani pk indian communist kadhu...communism definition kuda evariki theliyani communistlu ikkada...kani pk veru...athanu poratam cheyyali anukuntadu kani china ki అమ్ముడు పోయే బ్యాచ్ కాదు... మి mind lo ఆలోచనలు దరిద్రం అయితే మనుషుల్ని తప్పుగా నిందిస్తారా???....

    • @greenchilli9768
      @greenchilli9768 4 ปีที่แล้ว +21

      మీగిత చానల్ల జర్నలిస్టు లు డబ్బలకు అమ్ముడు పోతారు సార్.

    • @krishnarallapalli6647
      @krishnarallapalli6647 4 ปีที่แล้ว +7

      Pavan ki antha ledu vunte Hindu temples meeda attack cheste emi respond avvaledu pavan

    • @krishnarallapalli6647
      @krishnarallapalli6647 4 ปีที่แล้ว

      Pavan kuda same as Kcr , Jagan and Cbn

  • @chandumech7531
    @chandumech7531 4 ปีที่แล้ว +38

    నేతాజీ గారికి "భారతరత్న" ఇవ్వాలి 💪💪💪

  • @Sasowofficiall
    @Sasowofficiall 4 ปีที่แล้ว +543

    మోదీ తర్వాత నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి మీరే సర్. 😍

  • @rameshmogadala
    @rameshmogadala 4 ปีที่แล้ว +95

    నాగబాబు గారు వ్యక్తపరిచిన ప్రతీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకేలా వున్నాయి, కానీ నాగబాబు గారు మీ నాలెడ్జ్ చాల అమేజింగ్ అండి

  • @venkat5555
    @venkat5555 4 ปีที่แล้ว +357

    కరుడు కట్టిన జాతీయ వాది నాగబాబు గారు జై హింద్ భారత మత కి జై

    • @karnekumar3667
      @karnekumar3667 4 ปีที่แล้ว +4

      Bjp ki Jai kodithe jathiyavadhi

    • @Hanuman6699
      @Hanuman6699 4 ปีที่แล้ว +9

      @@karnekumar3667 yes 100% ma dhrushti lo bjp ki jai kotinavadey jathiyavadhi.

    • @venkat5555
      @venkat5555 4 ปีที่แล้ว +13

      @@karnekumar3667 మనం ఉన్న ఈ భూమి తల్లి తో సమానం ఒకసారి భారత మాతకి జై అనమను కాంగ్రెస్ అంటారా అనరు వాళ్ళకు ఎక్కడిది దేశభక్తి అందులో ఒకరైన జాతీయ వాదులు ఉన్నారా ఎంత సేపు స్కామ్ లు ఒక మతానికి కొమ్ము కాయడం ముస్లిమ్ వెనుకేసుకు రావడం ముస్లిమ్ లతో బుజ్జగింపు రాజకీయాలు చేయడం ఇవే తెలుసు.

    • @venkateshm2989
      @venkateshm2989 4 ปีที่แล้ว

      @@venkat5555 your 100% correct,

    • @HarshaVardhan-or7pn
      @HarshaVardhan-or7pn 4 ปีที่แล้ว

      @@venkateshm2989 nenu oka jaatiyya vadini avasarmaitey desham kosam na dharmam kosam pranalu ivvadaniki ayina ready. But oka chinna doubt? Eee 🐍 babu gadu vadi anna congress central minister chesinappadu leda eee buddhi ani naaa question

  • @Bharateeyudu6334
    @Bharateeyudu6334 4 ปีที่แล้ว +17

    I love Nationalist hub...it's the only place where I found respect to Hindus and Hinduism...

  • @naistamnenithe5873
    @naistamnenithe5873 4 ปีที่แล้ว +259

    ఈ ఇంటర్వ్యూ తో నాగబాబు అభిమానిని అయిపొయ జై శ్రీ రామ్

  • @flpaloeveraworld6289
    @flpaloeveraworld6289 4 ปีที่แล้ว +9

    *Interview ఆంటే ఇలా ఉండాలి thanks to National Hub.... Nagababu ను మంచిగా అర్థం చేసుకొని clarity గా interview చేశారు.... కొన్ని న్యూస్ channel ఉంటాయి... ఎప్పుడు కాంట్రవర్సీ పెట్టనిది ఉండారు*

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 4 ปีที่แล้ว +817

    బాధిత హిందువులకు చోటిస్తే మతమౌఢ్యం
    హంతక రోహింగ్యా లను తెస్తే మతసామరస్యం.
    ముస్లీములకు దోచిపెడితే లౌకికత్వం
    హిందువులకు అన్నం పెడితే మతతత్వం.
    భారత్ ను ముక్కలు చేస్తామంటే వాక్ స్వాతంత్రం
    భారత్ ను కలిపి ఉంచుతామంటే అవార్డు_వాపసు.
    శాంతి_మతస్తులు బస్సులు రైళ్ళు తగలబెడితే లౌకికత్వం
    హిందువులు ప్రశ్నిస్తే మతతత్వం.
    షరియా లౌకికత్వం
    దేశానికంతా ఒకే చట్టం మతతత్వం
    మా కనుకూలంగా మాటడితే ఒప్పుకుంటాం
    లేకుంటే చంపుతాం.
    పోలీసు లను కొట్టి చంపడం
    స్వాతంత్రం
    అరాచక శక్తులను ఖైదు చేయడం అరాచకత్వం
    విద్యార్ధుల ముసుగులో అరాచాకాలు చేయడం న్యాయం
    యూనివర్సిటీలలోకి పోలీసులు ప్రవేశించడం అన్యాయం.
    జిహాదీ లకు కొమ్ముకాయడం లౌకికత్వం
    టెర్రరిజాన్ని తుడిచిపెట్టడం మతతత్వం
    హిందువుల గుళ్ళు గోపురాలు ప్రభుత్వాల చేతిలో ఉండడం లౌకికత్వం
    హజ్, జెరూసలం యాత్రలకు డబ్బివడం లౌకికత్వం
    హిందువుల పండుగలకు రవాణా రేట్లు పెంచడం లౌకికత్వం
    ఇది అన్యాయమని ఆక్రోశిస్తే మతతత్వం.
    చరిత్రను వక్రీకరించడం లౌకికవాదం
    దానిని సవరించాలనడం మతతత్వం
    భారత్ మాతాకీ జై.
    ఇదే లౌకికవాదం
    ఇదే ప్రజాస్వామ్యం
    ఇదే మతసామరస్యం
    ఇదే కమ్యునిజం
    ఇదే కాంగ్రెసిజం
    ఇదే శాంతిమతం
    ఇదే జిహాదిజం
    ఇదే నేటి_భారతీయం.

    • @madhusrikanthganta833
      @madhusrikanthganta833 4 ปีที่แล้ว +13

      Aa daridrapu na kodkulaki siggu undadu bro,aslu apde complete ga pote ipov

    • @kvreddy3265
      @kvreddy3265 4 ปีที่แล้ว +25

      Ee desham lo Freedom vachinapati nundi Democracy Minority ane musugulo jarigedi..
      Laudala secularism, RIP indian secularism

    • @dsrinivasuludsrinivasulu7188
      @dsrinivasuludsrinivasulu7188 4 ปีที่แล้ว +13

      Jai sree raam bharath mathaki jai🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @raghukarlapudi4048
      @raghukarlapudi4048 4 ปีที่แล้ว +5

      👍👌

    • @sksk-bk5qo
      @sksk-bk5qo 4 ปีที่แล้ว +5

      👍

  • @vedaprakashjamalpur4577
    @vedaprakashjamalpur4577 4 ปีที่แล้ว +127

    సారి నాగబాబు సర్!నేను మీ గురించీ చాలా తప్పుగా అర్థం చేసుకున్నా,మీకు ఉన్న subject knowledge ke hatsoff.

    • @palemsureshbabu8351
      @palemsureshbabu8351 4 ปีที่แล้ว +5

      నిజంగా మీరు గ్రేట్ ఎందుకంటే నిజాయితీగా చెప్పారు నాగబాబు గారిని తక్కువుగా చూసాను అని పచ్చాత్తాపం కు మించిన వాడు ఉండడు

    • @prkyouthbapatla1159
      @prkyouthbapatla1159 4 ปีที่แล้ว +3

      @@palemsureshbabu8351 👌👌👌👌👌👌

    • @getmypoint4100
      @getmypoint4100 4 ปีที่แล้ว +2

      welcome bro

    • @flpaloeveraworld6289
      @flpaloeveraworld6289 4 ปีที่แล้ว +2

      *Yes, Nagababu so talented person*

    • @commonmanvoice2409
      @commonmanvoice2409 4 ปีที่แล้ว +2

      He had done law bro... mega family lo talented nagababu gare... he is so matured....kaani bayata padaru anthe

  • @krishnareddy5630
    @krishnareddy5630 4 ปีที่แล้ว +486

    ప్రతి హిందువు నాగ బాబు కి సపోర్ట్ చేద్దాం

    • @HarshaVardhan-or7pn
      @HarshaVardhan-or7pn 4 ปีที่แล้ว +3

      Sanka naki potham manam vadi anna congress central minister chesinappadu eee buddi leda vadiki?

    • @bhanuvarma7988
      @bhanuvarma7988 4 ปีที่แล้ว +2

      Yes

    • @lgangadhar1303
      @lgangadhar1303 4 ปีที่แล้ว +2

      @@HarshaVardhan-or7pn aa politics angles marchukuni chudandra babu....eppudu avena....ayana matalu complete ga vini respond avvandra

    • @harivijay4382
      @harivijay4382 4 ปีที่แล้ว +2

      L Gangadhar politics yalla marchi chustav raaa avasaram ki oka party marchey vadi gurinchee

    • @HarshaVardhan-or7pn
      @HarshaVardhan-or7pn 4 ปีที่แล้ว +1

      Vadu chesedey politics political angles marchukoni yela chustam ra yerri hooka

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula1904 4 ปีที่แล้ว +51

    నాగ బాబు గారు మీరు ఇలాగే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి తో ఉండాలి సార్

  • @kggbhhh
    @kggbhhh 4 ปีที่แล้ว +604

    నాగబాబు కి సపోర్ట్ చేసేవాళ్ళు పిక్ ప్లీజ్🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @Venkatexplorings99
      @Venkatexplorings99 4 ปีที่แล้ว +16

      కనీసం మాంసం కూడా హిందూ ధర్మం
      ప్రకారం తినలేక , తుర్కలతో అల్ల చదివించి కోయించి తింటున్నాం ,
      ముందు అది మనేద్ధం ,
      మన మాంసం మనమే తిందం జట్కా హిందూ పద్ధతి ద్వారా.
      అవును తిన్నారని మాలలు మాధిగలన్నరు దూరం పెట్టారు మరి
      ఆ అవును తినే వారితో , మన ధర్మం కని వారితో కోడిని మేకని అల్లా చదివించి చంపించి తింటున్నారు .
      మన ఆలయాలలో ఆ అవును తినే వారిని , మన ధర్మాన్ని కానీ వారిని ఎందుకు వుంచారు.
      తిరుపతి లో పింక్ డైమండ్ నొక్కేసి చంద్ర బాబు ని ఏం చేశారు

    • @rajap5751
      @rajap5751 4 ปีที่แล้ว +1

      @@Venkatexplorings99 sir ... Halal gurinchi video chesaaru idey channel vaaru ... Chudandi

    • @SaiKieran
      @SaiKieran 4 ปีที่แล้ว +3

      @@Venkatexplorings99 హిందువులోనీ ఏ వర్గం వారు కూడా ఆవును తినరు, ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేసేవారు గేదెలను,దున్నలను తింటారు

    • @A9A8A7A
      @A9A8A7A 4 ปีที่แล้ว +1

      @@SaiKieran what is the difference of cow and chicken, goat everything created by God

    • @d.v.v.satyanarayana9130
      @d.v.v.satyanarayana9130 4 ปีที่แล้ว +7

      వాస్తవ వాది ఎప్పుడు లోకవిరోధి ఎందుకంటే నిజాలు నిప్పుల్ల కాలిపోతాయి. కాంగ్రెస్ నాయకులు, భారతదేశ చరిత్రను, స్వాతంత్ర సమరాన్ని, భగత్ సింగ్
      వంటి స్వాతంత్ర సమరయోధుల చరిత్రను వక్రీకరించిన వారందరూ మాత్రమే నాగబాబు లాంటివారిని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పిచ్చి కుక్కలు ఎన్ని మొత్తుకున్నా సింహంకి ఏమి కాదు. Very nice program.👌👌🌹🌹🙏🇮🇳భారత్ మాతాకీ జై

  • @rainbow9418
    @rainbow9418 4 ปีที่แล้ว +88

    అంబేద్కర్ గారి గురించి బాగా చెప్పారు. అతడు దళిత నాయకుడు కాదు. He is a universal leader. ఈ చెత్త కాంగ్రెస్ అతడిని చిన్నగా చూపే ప్రయత్నం చేసింది. జై హింద్.

  • @ynbrao6469
    @ynbrao6469 4 ปีที่แล้ว +76

    సూపర్బ్... మంచి ఇంటర్వ్యూ, మంచి విషయాలు చెప్పారు 👌👌👌

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +65

    చాలా సునిశితంగా మాట్లాడారు నాగబాబు గారు..

  • @kishore3874
    @kishore3874 4 ปีที่แล้ว +79

    Good interview. Only few journalists are genuine, honest and straightforward like you.

  • @venkateswarudusivam1400
    @venkateswarudusivam1400 4 ปีที่แล้ว +1

    చాలా సంతోషం నాగబాబు గారు,నిజాన్ని దాచి బతకటం బాగా అలవాటు అయ్యింది ప్రజలకు.అవసరాలకు, బతకడానికి,వర్గం కోసం,స్వార్థం కోసం,ప్రాంతం కోసం చాలా లోబడి బతుకుతూ నిజాలను కప్పి దాచేస్తున్నారు. అదే ప్రజలు ప్రశాంతంగా బతకలేని పరిస్థితి.అందుకే యదార్థవాది లోక విరోధి.సూపర్ సర్ మీకు మంచి జ్ఞానం ఉంది.మీ కు మంచి మనసుంది.మీరు ప్రజల ప్రోబ్లేమ్స్ పట్ల మీరు రియాక్ట్ అవుతారు.

  • @konurinarahari4048
    @konurinarahari4048 4 ปีที่แล้ว +418

    నాగబాబు గారు సరియైన మార్గం లో వున్నారు. 🙏♥️👌

    • @naveenvempadapu5321
      @naveenvempadapu5321 4 ปีที่แล้ว

      Aaa aa a... Vunnaru .BJP Vileenaniki

    • @krkvibes
      @krkvibes 4 ปีที่แล้ว +11

      @@naveenvempadapu5321 bhaskar garu nagababu ekkada kuda politics matladaledu... Ayana abhiprayam chepparu.. nee ...

    • @vidishaladiestailor
      @vidishaladiestailor 4 ปีที่แล้ว +1

      Nagababu garki ee abiprayalu ippude modalayinayaa ? Yeppatiki untayaa itlane prajarajyam party ni vileenam chesinappudu Congress party goppaga anpinchatanki yemi reasons, ippudu yemo yemo matladutunnadu chala years back issues gurchi innaallu eeyanaku telidaa??

  • @bmmallieswari2096
    @bmmallieswari2096 4 ปีที่แล้ว +3

    సాయి గారు నిజమైన దేశభక్తిని ఈ తరానికి అందించే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @indrakaranindrakaran1946
    @indrakaranindrakaran1946 4 ปีที่แล้ว +88

    మీ లాంటి వాళ్ళు ముందుండాలి
    మాకు ఆదర్శం
    మీ వెనుక మేమున్నాం

  • @agastheswara1576
    @agastheswara1576 4 ปีที่แล้ว +23

    ఎవ్వరు నాగబాబుగారి పూర్తి ఈ వీడియో చూసారు

  • @chanduj7643
    @chanduj7643 4 ปีที่แล้ว +242

    మీలాగా అందరూ ముందుకు వస్తే చాలా పాత విషయాలు తెలుస్తాయి. చాలా నిజాలు దాచిపెట్టారు అంత రాజకీయం చేశారు.పాత నాయకులు వెదవలు.

  • @ffwarrior4416
    @ffwarrior4416 4 ปีที่แล้ว +3

    నాజీవితంలో నేను చూసిన ఒక గొప్ప inspiration ఇంటర్వివ్...నాగ బాబు గారు ఇక నుండి మీరే నా మోడల్...
    నా ఆలోచన ధోరణి అచ్చం 100 కి 100% మీలనే ఉంటది...
    0.00000000001% కూడా మీ ఆలోచనలకు నా ఆలోచనలకు విబేదం లేదు...
    మీరు సూపర్ సర్ నేటి సమాజానికి మీలాంటి నాయకులు కావాలి...✊✊✊✊✊🇮🇳✊✊✊✊✊😍😍😘😘😘

  • @venkateshlakkoju3113
    @venkateshlakkoju3113 4 ปีที่แล้ว +69

    హిందు దేవాలయాల గురించి బాగా చెప్పారు, కానీ ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలి అతనితో పాటుగా సమాన అధికారిగా ప్రవచంకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారు, పరిపూర్ననంద స్వామి లాంటివారిని బాధ్యతలను అప్పగించితే మన హిందూ దేవాలయాలు బాగుపడే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా రాజకీయనాయకులలకు అస్సలు పెత్తనం ఇవ్వకూడదు.....

  • @gopalvad2776
    @gopalvad2776 4 ปีที่แล้ว +24

    నాగబాబు గారి మాటల్లో అన్నీ నిజాలే తప్ప వివాదం కాదు. ధైర్యంగా మాట్లాడే ఒక మానవతా వాది.

  • @ashokvarmach2454
    @ashokvarmach2454 4 ปีที่แล้ว +60

    Generally I don't have any openion on Naga Babu garu but after seeing his comments have gr8 respect

  • @prasadalathurramamurthy1486
    @prasadalathurramamurthy1486 2 ปีที่แล้ว +2

    Wow Amazing And Inspiring 🙏

  • @kkrsocialguide6861
    @kkrsocialguide6861 4 ปีที่แล้ว +54

    Topic చాలా బాగుంది

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 4 ปีที่แล้ว +15

    నను పూజించని నమన్ని వారిని చంపండి అనే దేముళ్లు దేముళ్లు కాదు జై హింద్

  • @bandarivenkateswarlu5196
    @bandarivenkateswarlu5196 4 ปีที่แล้ว +93

    Mega family always right persons

    • @A9A8A7A
      @A9A8A7A 4 ปีที่แล้ว +4

      What about Chiranjeevi. He done minister on congress party earlier. Now pk is with BJP which party is on power they will go

    • @dhileep2007
      @dhileep2007 4 ปีที่แล้ว +2

      @@A9A8A7A what about CBN went for third front n critized modi is not power hunger or what including jagan

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 4 ปีที่แล้ว +45

    బ్రిటీష్ వారు మీకు స్వాతంత్ర్యము కావాలంటే నేతాజీని యుద్దఖైదీగా మాకు అప్పగించండి అని అగ్రిమెంట్ రాసుకొన్నప్పుడు దానిపై నెహ్రూఖాన్ సంతకం చెయ్యడం ఒక దుర్మమార్గపు చర్య...ఇది కుహనా వాదీ చారిత్రక తప్పిదం దీన్ని మరుగున పరిచిన కాంగ్రెస్ కుట్రలు దారుణం.. ఈ దేశం ఎప్పుడో బాగా అభివృద్ధి అయి ఇప్పుడు ప్రపంచానికే ఒక శక్తిలా ఉండేది... కేవలం ఒక్క కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వలెనే ఈ దేశం 60సం రాలు సర్వనాశనం అయ్యే దశలో ఒక వెలుగులా మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి మళ్ళీ ఒక స్వాతంత్ర్యన్ని పొందింది అది కొనసాగాలి... జై హింద్.. జై భారత్.

  • @జయహోహిందూస్తాన్
    @జయహోహిందూస్తాన్ 4 ปีที่แล้ว +111

    NaagaBabu గారు చాలా మంచి దేశ భాక్తుడు...
    నిజని నిర్భయంగా మాట్లాడే టైగర్
    🦁🐯🐅🐆🐯🐅🐆🐯🦁

    • @vijayshyva1543
      @vijayshyva1543 4 ปีที่แล้ว +1

      Godse is drawing to kill Gandhi right from 1934 .he have nothing to do with hinduthva

    • @dsrinivasuludsrinivasulu7188
      @dsrinivasuludsrinivasulu7188 4 ปีที่แล้ว

      Bharat matha ki jai jai sree raam🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🙏

    • @Krisfromgodavari
      @Krisfromgodavari 4 ปีที่แล้ว +6

      @@vijayshyva1543 Godse hindhutva is not the topic.
      firstly he is freedom fighter..
      Then he killed Gandhi..
      But he is not a terrorist or traitor to the country.

  • @bankachandra9119
    @bankachandra9119 4 ปีที่แล้ว +17

    శ్రీ నాగబాబు గారు మీరు చాలా గొప్ప విషయాలు చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానము కంచి పీఠానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను.

  • @vickyvikshithdancer9910
    @vickyvikshithdancer9910 4 ปีที่แล้ว +130

    నాగబాబు గారు 100% నిజాలు చేపరు. హ్యాట్సాఫ్ నాగబాబు గారు.

  • @sarmanlmvs1365
    @sarmanlmvs1365 3 ปีที่แล้ว +1

    నాగబాబు గారి అంతరంగం బాగా తెలిసింది .. ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా థాంక్స్.

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 ปีที่แล้ว +44

    National hub discovered new angel in naga babu garu....

  • @Ram0875
    @Ram0875 4 ปีที่แล้ว +27

    సాయికృష్ణ గారు మంచి ప్రశ్నలు అడిగారు.
    స్వాతంత్ర సమరయోధులు గురించి ఒక మంచి వీడియో చెయ్యండి

  • @chantikadiyam6166
    @chantikadiyam6166 4 ปีที่แล้ว +53

    Nagababu garu 100% correct

  • @PavanKumar-hb9js
    @PavanKumar-hb9js 4 ปีที่แล้ว +14

    నాగబాబు గారు అన్నా మెగా కుటుంబం అన్నా మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లే ఉండండి తప్పేం లేదు ...కాకపోతే వారి ఆలోచనలు వారి పనితీరు మన భారతదేశానికి ఉపయోగపడేలా ఉంటే వాటిని ద్వేషించకు మిత్రమా ప్రోత్సహించండి....

  • @puthareddy
    @puthareddy 4 ปีที่แล้ว +44

    I like a lot of your opinion on Hindu Temple
    Excellent 👌 truthful opinion on nation intrest.

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 4 ปีที่แล้ว +78

    ఇన్నాళ్లకి ఒక తెలుగు మొగాడు తెలుగు సీమ నుంచి వచ్చాడు రియల్ హీరో

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 4 ปีที่แล้ว +40

    నిజంగా Dr.BR అంబేద్కర్ ఒక్క దళిత నాయకుడు కాదు... అతను నిజమైన భారత జాతి రత్నం... ఆయన రాసిన రాజ్యాంగము ఇప్పుడు ఇండియాలో ప్రతిఒక్క భారతీయుడు ఫాలో అవుతున్నారు... నాలాంటి గిరిజనులు ఒక యూనివర్సిటీలో చదువు తున్నారు అంటే అది ఈ దేశ రాజ్యాంగ ద్వారా పొందిన హక్కే... కానీ అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడ భారత జాతి ఉనికికి తూట్లు పొడిచే విదేశీ మత తత్వాన్ని ప్రోత్సాహించలేదు.....జై హింద్... జై భారత్.

    • @ANILKUMARGOUD93
      @ANILKUMARGOUD93 4 ปีที่แล้ว +5

      నిజం అన్నా.. కానీ ఈ రోజు అసదుద్దీన్ లాంటి ఎదవలు జై భీమ్ అంటూ మంచిగా వాడుకోవాలని చూస్తున్నాడు కానీ వాడు ఏనాడు ఒక్క దళితునికి సీటు ఇవ్వలేదు..

    • @nishanthravanmaharaj805
      @nishanthravanmaharaj805 4 ปีที่แล้ว

      That's why he believes only Buddhism

    • @nishanthravanmaharaj805
      @nishanthravanmaharaj805 4 ปีที่แล้ว

      That means only education

    • @Prabhakar.ravanaboina
      @Prabhakar.ravanaboina 4 ปีที่แล้ว

      @@nishanthravanmaharaj805 what a joke copy cat

    • @nishanthravanmaharaj805
      @nishanthravanmaharaj805 4 ปีที่แล้ว

      @@Prabhakar.ravanaboina who's joke on you and what you understand

  • @Ramana_6396
    @Ramana_6396 4 ปีที่แล้ว +24

    చాలామంది చెప్పాలనుకునే మాటలు ను మీరు చాలా అద్భుతంగా మార్చి చెప్పారు, గాంధి గారిని తప్పు పట్టకుండా.

  • @TeluguBucketOfficial
    @TeluguBucketOfficial 4 ปีที่แล้ว +3

    నాగబాబు గారు ఇంత విశ్లేషణాత్మకంగా మాట్లాడతారు అని నేను ఊహించలేదు. You deserve respect sir.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +198

    బీజేపీ లోకి రండి నాగబాబు గారు.. మీలాంటివాళ్ళకు అదే సముచిత స్థానం

    • @villagevloger7820
      @villagevloger7820 4 ปีที่แล้ว +8

      Nagababu garu is now in jsp bro

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +9

      @@villagevloger7820 i know.. but bjp is corect for him

    • @Thomasshelby_18
      @Thomasshelby_18 4 ปีที่แล้ว +9

      Bjp and Jsp same ideology

    • @villagevloger7820
      @villagevloger7820 4 ปีที่แล้ว +7

      Ekkada unna parla he will contribute his service to the nation

    • @pavan21216
      @pavan21216 4 ปีที่แล้ว +5

      Ye party lo unna parledu Hindus ki ee desham lo jarugutunna anyaym gurinchi sootiga adige vallu, matladevallu kavali..anthe

  • @avvs99
    @avvs99 4 ปีที่แล้ว +3

    నేను చూసిన ఇంటర్వ్యూలలో చాలా గొప్ప ఇంటర్వ్యూ. కచ్చితంగా మాట్లాడిన నాగ బాబు గారు...

  • @srinusd3724
    @srinusd3724 4 ปีที่แล้ว +98

    Jai modij jai Sri ram🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 I love my India 🇮🇳

  • @venkateswarudusivam1400
    @venkateswarudusivam1400 4 ปีที่แล้ว +3

    నాగబాబు సర్ సెల్యూట్ ,మీకు అపారమైన knowledge ఉంది,దేశం మీద భక్తి,ప్రజల పట్ల ఆలోచన,కాస్త నిజాయితితోనే ,విలువలు తో పవన్,మీరు జీవిస్తున్నారు అది సామాన్య ప్రజలకు మంచి ఆలోచన విధానాన్ని కలిగిస్తుంది.

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 4 ปีที่แล้ว +125

    BREAKING INDIA పుస్తకం పై ఎపిసోడ్స్ వీడియోలు చేసి విశ్లేషణ చేయవలసిన సమయం ఆసన్నమైంది.
    ఇంతవరకూ మతం అనే అంతర్యుద్ధంతోనే ప్రపంచంలో కోట్లాదిమందిని చంపి దేశాలను అక్రమించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.1980 తర్వాతనే మతమార్పిడిలు ఎందుకు ఎక్కువయ్యాయో తెలుసా.1980 నుండి రాష్టాలకు వరల్డ్ బ్యాంకు వారు సపరేటుగా అప్పులు ఇచ్చారు. వారి కండిషన్లు ఇవి. ★విద్యావ్యవస్థను నాశనంచేయడం,సంప్రదాయాలను నాశనంచేయడం,విదేశీమతాల సంఖ్య పెంచడం,విదేశివ్యాపారం ప్రోత్సహించడం, నీతినిజాయితీగా ఉన్న మీడియాను చంపి స్వార్థంతో కూడుకున్న దేశద్రోహ మీడియాను స్థాపించడం జరిగాయి ప్రతిరాష్ట్రంలో★మనరాష్టంలో కూడా రామారావు కూడా అప్పులు తెచ్చి పప్పుకుడు పెట్టి మన నాశనానికి నాంది పలికాడు.తర్వాత కూడా అందరూ అప్పులుతెస్తూ వీటినే కొనసాగిస్తూ విదేశీవ్యాపారంకోసం వారిచ్చే డబ్బులకోసం కోసం విదేశీమతం అనే అంతర్యుద్ధంతో దేశవిచ్ఛిన్నమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. మనవిద్యావ్యవస్థను,సంప్రదాయాలను నాశనం చేయడంతో హిందువులే ఎక్కువభాగం సెక్యులర్లు గా హిందూత్వ వ్యతిరేకులుగా తయారయ్యారు.ఇంకా హిందువులను పక్కదారి పట్టించేందుకు షిర్డీసాయి సినిమాలు తీసి పెద్దదేవుడిగాచేసి గుళ్ళుకట్టి వాడుకున్నారు.ముస్లింల,క్రిస్టియన్లకు నిధులు కేటాయిస్తూ మనల్ని కులాల పరంగా విడదీస్తున్నారు. రిజర్వేషన్లు ఎప్పుడో అయిపోవాలి కానీ ఎటువంటిపరిస్థితుల్లో హిందూ ఓటు బ్యాంకులేకుండా చేసి,మనల్ని అభివృద్ధి కాకుండా చేస్తూ, విదేశీమతాల శాతం పెంచి,వారిని ఒకటిగా(ఐక్యంగా)చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతూ వారి శాతం పెరుగుతానే సపరేటుగా రిజర్వేషన్లు కేటాయిస్తూ చివరకు మనల్ని కుడా మతమార్పిడి చేయించి దేశాన్ని ముక్కలు చేయడమే రాజకీయనాయకుల,మీడియా లక్ష్యం. దేశాన్ని విడదీసి పాలించు అనే నినాదంలో భాగంగా ఇదిఅంతా జరుగుతున్నది.ఇప్పటివరకు చిన్న దేశాలుగా విడిపోయిన దేశాలు ఐక్యరాజ్యసమితి శాశ్వతసబ్యదేశాలలో నలిగిపోతున్నాయి.ఏదేశంలో అయినా క్రైస్తవం సమానత్వం తెచ్చిన దాఖలాలు లేవు.ముస్లిం అంతే. అంతిమంగా దేశవిచ్చినంతో పాటు అందరూ నాశనం కావడం ఖాయం. దేశంలో జరుగుతున్న విదేశీమతంఅనే అంతర్యుద్ధంలో భాగం కాకండి సెక్యులర్లు. భారతీయ అంతరాత్మ హిందుత్వం.దేశాన్ని హిందుత్వాన్ని విడదీయలేము. గతంలో బ్రటిష్, తుర్శుకులు, మొగలులు, ఫ్రెంచ్, డచ్ భారతదేశంమీద దండయాత్రలు చేసి1000 సంవత్సరాల పాటు 600 ట్రిలియన్ పౌండ్లు ధనాన్ని దోచుకున్న,మాన ప్రాణాలు పోయినా, జాతీ హిందుత్వాన్ని వదలలేదు.నలంద,రత్నగిరి,తక్షశిల,విక్రమశిలా,వల్లభి,పుష్పగిరి ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద విలువైన మన విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు.దీనితో మన దేశాన్ని 8 ముక్కలు అయ్యింది.క్రిస్టియన్లు యేసు రాజ్యం అని,ముస్లింలు అల్లా రాజ్యం స్థాపించాలి అంటున్నారు. మసీదు,చర్చిలలో నుండి ప్రభుత్వాలు ఒక్కరూపాయి పన్నులు తీసుకోదు. హిందూ ఆలయాల్లో హుండీడబ్బులు వేలకోట్లు తీసుకొని ప్రభుత్వాలు హిందువులకే వెన్నుపోటు పొడుస్తున్నాయి ప్రభుత్వాలు.సెక్యులర్ దేశవిచ్ఛిన్నంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. మన వాళ్ళు సెక్యూలర్ జపం చేస్తూ మన ధర్మంమీద దెబ్బతీస్తూ,దేశాన్ని,మనభవిష్యత్ ను నాశనం చేస్తుంటే చూసుకుంటూ భజన చేద్దమా.

    • @spyderman2771
      @spyderman2771 4 ปีที่แล้ว +4

      I agree.....hinduvulani cheat chesevallandaru charithra heenula ga migilipotharu.....

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 4 ปีที่แล้ว +1

      🙏🙏🙏🏼🙏🙏

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว +1

      Ss i have this book

    • @venkat5555
      @venkat5555 4 ปีที่แล้ว +6

      యెస్ సూపర్ వివరణ

    • @krishnarallapalli6647
      @krishnarallapalli6647 4 ปีที่แล้ว +6

      Meru evaro teliyadu gani eppudu manchi information Istaru 👏👍

  • @krganesh9376
    @krganesh9376 4 ปีที่แล้ว +2

    Very enlightening debate and I fully agree with Shri Nagaiah garu on preserving Hinduism.

  • @kishoreganjala4167
    @kishoreganjala4167 4 ปีที่แล้ว +36

    Nagababu Real voice Real matakari jai ho Bharath

  • @kumar-yt5km
    @kumar-yt5km 3 ปีที่แล้ว +2

    నాగ్ బాబు గారు మీరు చెప్పిన వాటిలో నాకు బాగా నచ్చిన మాట నిజంగా ఇప్పటి జనరేషన్ కి ఎంత మంది ప్రాణా త్యాగాలు చేస్తే స్వాతంత్రం ఎలా తీసుకు వచ్చారో ఇప్పటి వారికి తెలియటం లేదు , చాప కింద నీరు ప్రవహిస్తున్నా విద్రోహూల చెతులోకి మరలా పెటేటట్టున్మారు .

  • @ganeshchetpelly0767
    @ganeshchetpelly0767 4 ปีที่แล้ว +52

    చాలా బాగా చెప్పారు అండి. 🙏👍

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 ปีที่แล้ว +2

    I support you Sir.Jai Hind Sir

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 4 ปีที่แล้ว +53

    Jane sena should think over about the protection of hindu Temples

  • @kadamsrinivas3094
    @kadamsrinivas3094 4 ปีที่แล้ว +13

    మంచి interview.ఇలాంటి వారి ఇంటర్వ్యూ లు ఇంకా ఎక్కువ జరగాలి.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +93

    👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦 #Nationlisthub 💞 వారు 🙏🙏🙏🙏reply ఇస్తారనీ ఆశిస్తున్నా 😢😢😢😭😭
    Plzzzz
    ప్రముఖ తెలుగు జాతీయవాది జ్ఝానబాండాగారి
    పద్మశ్రీ
    అయిన త్రిపుర నేనీ హనుమాను చౌదరి
    గారి
    Interview తీసుకోండీ ప్లీజ్
    He is very great person
    ఈయన సిద్దాంతము క్రైస్తవ ముస్లిం విదానాలూ
    మీద చాల అధ్యయనం చేశారూ
    ఆయన ను ఎంతో మంది interview చేశారూ
    గానీ
    Interviewer
    ప్రశ్న లు వేయలేకపోవటం వల్ల ఆయన
    బావలూ సరిగ్గా యువతకూ reach అవ్వటం లేదూ
    మనకూ కావలసిన బావాలూ ఆయన దగ్గర ఉందీ
    ఆయన వయస్సు కూడా 90+ ఉన్నాయూ
    Plzzz
    ఆయన అబిప్రాయం లనూ రేపటీ తరంకూ అత్యంత అవసరం సార్
    ప్లీజ్ సార్ interview
    చేయండీ
    Reply ఇవ్వండీ సారు
    interview చేస్తారా ??

    • @NationalistHub
      @NationalistHub  4 ปีที่แล้ว +68

      We have started a new series with the title “Torchbearers of Deccan”.
      We have done First interview with sri Mudigonda siva prasad garu.
      In this series we will be doing the interview of sri Hanuman choudhary garu also very soon.
      Thanks for ur message 😊👍

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว +23

      @@NationalistHub 🙏🙏🙏🙏సార్ మీరు మొదటీ వరుసలో priority స్థానం
      ఆయనకూ
      ఇవ్వండీ సార్
      ఎందుకంటే ఆయనకూ ఆరోగ్యం బాగలేదూ
      అనే వార్తలు వస్తున్నాయి

    • @tharak9122
      @tharak9122 4 ปีที่แล้ว +15

      పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేయండి సర్ ఎందుకంటే NH మాత్రమే ఎదుటి వ్యక్తి కి మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది.
      మిగతా ఛానెల్ లో యాంకర్ ల గోల తప్ప ఇంకేం ఉండదు.

    • @ANILKUMARGOUD93
      @ANILKUMARGOUD93 4 ปีที่แล้ว +17

      @@NationalistHub సాయి అన్నా నిజముగా ఓసారి హనుమాన్ చౌదరి గారిని ఇంటర్వ్యూ చేయండి.. ఎందుకంటే ఆయన వయస్సు కూడా మీద పడింది. ఆయన ఒక గొప్ప గ్రంధాలయం లాంటి వారు.. హిందూత్వ గురించి బాగా మాట్లాడుతారు

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว +1

      @@ANILKUMARGOUD93 ss

  • @gangadharwaghmare8847
    @gangadharwaghmare8847 4 ปีที่แล้ว +3

    కరెక్టుగా చెప్పారు సార్ అంబేద్కర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఒక గొప్ప దేశ భక్తుడు జైభీమ్ నాగబాబు గారు యాంకర్ గారు

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 4 ปีที่แล้ว +47

    Ghost (cong)cheated boss
    Great leader of bharatha.

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 4 ปีที่แล้ว +18

    సాయికృష్ణ గారు.. మీ ఛానెల్ వచ్చిన తర్వాత న్యూస్ ఛానెల్స్ చూడటం మానేశాను..

    • @vaanakka
      @vaanakka ปีที่แล้ว

      నేను కూడా

  • @KiranKumar-lo8yr
    @KiranKumar-lo8yr 4 ปีที่แล้ว +32

    Nagababu garu. Suppaaarrr

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 3 ปีที่แล้ว +1

    నాగబాబుగారు ! మీ భావజాలం చాలా గొప్పగా ఉన్నది , జబర్థస్త్ లో చూసిన నాగబాబు వేరు , ఇప్పుడుచూస్తున్న నాగబాబు కు చాలా వ్యత్యాసం ఉన్నది , మీరు నిండునూరేళ్ళు ఆనందంగా ఉండాలి సార్ .
    నా ,,,మా,,,,, "రియల్ ఆదర్శవాది మరియి హీరో"

  • @krishna.piradi18op
    @krishna.piradi18op 4 ปีที่แล้ว +19

    Thank u Nationalist hub for the good interview 👌

  • @prasulhen385
    @prasulhen385 4 ปีที่แล้ว +17

    I'm very happy to see this interview...

  • @rssarmakota9316
    @rssarmakota9316 4 ปีที่แล้ว +71

    Evaru dhiryam chesi matladakapote Nijam eppatiki jananiki teliyakunda potai. Jai nagababu

  • @sanjeevi229
    @sanjeevi229 4 ปีที่แล้ว +20

    Long live Nagababu garu 👍🏻 meelanti manishi present society ki avasaram

  • @ravikutala2132
    @ravikutala2132 4 ปีที่แล้ว +43

    there are so many true patriotd but nag is openly told patriot jai hind jai nag

  • @ramakumar3232
    @ramakumar3232 4 ปีที่แล้ว +16

    Nagababu’s individual curve has gone up from these daring tweets and thoughts.

  • @vijmad999
    @vijmad999 4 ปีที่แล้ว +25

    GREAT...

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 4 ปีที่แล้ว +2

    🙏 నాగబాబు గారు సూపర్ గా మాట్లాడారు. దేశం కోసం ,ధర్మం కోసం మన దేశం కోసం ఎవరు పోరాడారో వ్యక్తుల స్మరించుకోవడం మంచి శుభ పరిణామం.. ✊జై నేషనలిస్ట్ హబ్ న్యూస్ చానల్ కి జై✊🚩 జై హిందూ ధర్మం వర్ధిల్లాలి 🚩✊ 🇮🇳 జై భారత్ మాతాకు జై 🇮🇳✊👏

  • @sphanindra7009
    @sphanindra7009 4 ปีที่แล้ว +56

    అస్సలు బోర్ కొట్టకుండా ఉంది

  • @sabithareddy2750
    @sabithareddy2750 2 ปีที่แล้ว +1

    U r in right path sir.

  • @kodepavankumar8116
    @kodepavankumar8116 4 ปีที่แล้ว +15

    so thanks sir

  • @vashistc02
    @vashistc02 2 ปีที่แล้ว +1

    35:36 huge respect to naga Babu sir !! Thanks for bringing this out

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +28

    హైందవ ధర్మాన్ని ఎవరూ ఏమీచేయలేరు..

    • @udaykiran4596
      @udaykiran4596 4 ปีที่แล้ว +1

      అలా అనుకోవడం ఒక రకంగా రాజీ పడడం . మనం పోరాడాలి లేకపోతే అమాయకత్వం తో మత మార్పిడీగాళ్ళ మోసాలకు బలైపోతారు .

    • @sridharasantoshkumar
      @sridharasantoshkumar 4 ปีที่แล้ว

      @@udaykiran4596yes

  • @srinivasmylapalli2087
    @srinivasmylapalli2087 4 ปีที่แล้ว +2

    ఇద్దరు దేశభక్తులు ఆలోచనలు వింటుంటే నా మనసు పులకించిపోతుంది..... జై హిందూ

  • @mukeshkumar-hq9wp
    @mukeshkumar-hq9wp 4 ปีที่แล้ว +14

    Great interview from NH don't stop

  • @subramanyamdusi8386
    @subramanyamdusi8386 4 ปีที่แล้ว

    అద్భుతం అద్భుతం సాయిగారు
    దెవాలయాలు గురీంచీ ప్రస్తావన చాల బాగుందీ రోబొయె రొజుల్లో దెవాలయంలొగవర్నమెంట్ జోక్యం లెకుండ. చెయ్యలి అని కొరుకుంటుంన్నాను దానికి సంబంధించి కెంద్రం నుంచి బిల్ రావాలి అని కొరుకుంటుంన్నాను అదికూడ మోది గారు వుంన్నపూడె రావాలి అని కొరుకుంటుంన్నాను ..... విడియోలో ఏక్కడ బ్రెక్స్ లెకుండ ఎడిటింగ్ చెయ్యకుండ వుంన్నది వుంన్నటూ మాట్లాడడం చాలా బాగుంది .... నాగబాబు గారు మొన్నటి దాక జబర్దస్త్ కామేడి షొ పరిమితం అనుకుంన్నాను మరొ నాధురాం గాడ్సె వచ్చారు అని భావిస్తుంన్నాను ... సనాతన ధర్మానికి జై , జైహింద్

  • @ammanaanna6253
    @ammanaanna6253 4 ปีที่แล้ว +41

    ప్రజలు మంచి వారికి ఎప్పుడు వోట్ వేయరు ఎవరు 2000 మరియు ఒక్క ఫుల్ ఇస్తే వేస్తారు. అవినీతిపరులకే ఇకాలం ప్రజలు అలవాటు పడిపోయారు ఎందుకు అంటే ప్రజలే అవినీతిపరులు.

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 ปีที่แล้ว +1

    I like your feelings and religion openions sir

  • @freshmindsyoutubechannel8844
    @freshmindsyoutubechannel8844 4 ปีที่แล้ว +3

    Iam very very satisfied with Nagababu...sir. I love you sir...and thank you to saikrishna sir.
    Excellent very useful this content for nation.🙏🙏🙏.👍

  • @venkatgandham6339
    @venkatgandham6339 4 ปีที่แล้ว +2

    నాగబాబు గారు... మీరు చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు శతకోటి వందనాలు..,,.🙏🙏🙏

  • @harishisaproudhinduwhowoke3769
    @harishisaproudhinduwhowoke3769 4 ปีที่แล้ว +49

    Jai Hinduism..... 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪💪💪

  • @devendarkarabu6741
    @devendarkarabu6741 2 ปีที่แล้ว +2

    Much respect.. I didn't expect this intellectual talk by Nagababu garu...Jai Hind 🇮🇳🙏

  • @srikanthtekkam9759
    @srikanthtekkam9759 4 ปีที่แล้ว +37

    Nagababu thinking way right I will support him and one my small request to this channel plz take interview with Pawan kalyan (JSP Chief) it is useful to NH channel thank you

  • @malliyerramsetty442
    @malliyerramsetty442 4 ปีที่แล้ว +13

    Excellent interview and Nationalist hub is long live

  • @guravareddy4532
    @guravareddy4532 4 ปีที่แล้ว +18

    Nagababu garu 100 right