గరికపాటి గారు ఏమిటీ వికారం?! Garikapati about Women // Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2022
  • లక్షలాదిమందికి ప్రభావితం చేసే ప్రవచన కర్త ప్రతి ప్రవచనంలోనూ ఈ అసందర్భ ప్రేలాపనలేమిటి? ఉదాహరణలతో సహా చూడండి ఎంత వికారం ఉందో ఆయన మాటల్లో.
    #garikapati #modernwomen #victimblaming #bodyshaming #garikapati_women #avadhanam #pravachanalu #garikapatinarasimharao #garikapatinarasimharaospeeches #garikapati_about_women #garikapati_on_women

ความคิดเห็น • 1.9K

  • @mahuamedia
    @mahuamedia  ปีที่แล้ว +191

    వీడియోను ఆదరిస్తున్నవారికీ, విమర్శిస్తున్నవారికీ ధన్యవాదాలు.
    విమర్శిస్తున్న వారికి ఒక విజ్ఞప్తి. వీడియో చివరిదాకా చూడండి. చాలా మంది మొదటి నాలుగైదు నిమిషాలు చూడగానే విరుచుకు పడుతున్నారు. I can understand where it is coming. గరికపాటివారు కేవలం ఆడపిల్లల బట్టల గురించే మాట్లాడలేదు. వరకట్న దురాచారం వల్ల హింస పడిన, పడుతున్న ఆడపిల్లల గురించి అన్యాయంగా మాట్లాడారు. లావుగా ఉండే ఆడవాళ్లను హేళన చేసారు. వెంట్రుకల్లో విద్యుత్ అంటూ సైన్స్ పేరుతో ఏ ఆధారం లేని విషయాలు మాట్లాడారు. ఇవన్నీ కొన్ని సార్లు కాజువల్ గా కొన్ని సార్లు కంటెంప్ట్ తో మాట్లాడారు. దయచేసి వీడియో మొత్తం చూసి స్పందించండి.

    • @ramanacv2935
      @ramanacv2935 ปีที่แล้ว +7

      పూర్తి గా చూశాక గాని కామెంటు చేయ కూడదు. 17 నిముషాలు చూసే ఓపిక లేదు.

    • @satyavani5925
      @satyavani5925 ปีที่แล้ว +5

      @@A.V.N.SRIRAM chakaga chepparu sir. Okate gola lepote

    • @suryanarayanakomaravolu3104
      @suryanarayanakomaravolu3104 ปีที่แล้ว +9

      Sare le yedo goppa ga cheppi natlu feel ayi poku. Neeku kava lante vuda deesuku kuni thirugu anthe kani aada vallanu rechha gottaku. Nee pani ki maa lina sppech lu ivvaku.

    • @0723SaraCh
      @0723SaraCh ปีที่แล้ว +4

      మొత్తం వినే నా opinion చెప్పాను. మీరందరూ ఒక్కోరు ఒక topic వెతుక్కున్నారు. మీరు ఏం మాట్లాడినా put the data first with facts.Because he has social media followers all crimes are not because of his speeches

    • @ashokj7038
      @ashokj7038 ปีที่แล้ว +3

      అవును, మంచి విమర్శ....

  • @vijayakumarv3674
    @vijayakumarv3674 ปีที่แล้ว +42

    వనజ గారూ మీరు ఎంత కూల్ గా మీ వాదన వినిపించారో అది చాలా అద్భుతంగా వుంది, ఆ చెప్పిన విధానం ఎంత ఆలోచింప జేసేలా వుందంటే నిజానికి ఆ ప్రవచన కారులు సైతం కచ్చితంగా ఆలోచిస్తారు! ఇది సరైంది కాదు అని ఆత్మ శోధన చేసుకుంటారు. ఈ రకమైన వాదనని నేర్చుకోవడానికి ఇదొక నమూనా గా వుండాలి!
    అవతలి వారు పరుష, అభ్యంతరకర పదాలు వాడారు కాబట్టి మనం అంతకంటే బరువైన పదాలు ప్రయోగించడం సరైందే అనుకోకుండా ఎంత బాగా చెప్పారు!
    ఈ వీడియో చూస్తే విమర్శించే విధానం ఎలావుండాలో అనే దానికి పాఠ్య గ్రంధం లా ఒక రిఫరెన్స్ లా వుంది!
    ఇటువంటి వాటి వల్లే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది.
    మిమ్మల్ని ఈ విషయం లో అభినందించ కుండా వుండలేక పోతున్నాను వనజ గారూ
    వి. విజయకుమార్

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +1

      💐🙏🙏🙏🙏😇
      నిజమైన మనిషి మీరు..
      అందుకే.. అజ్యుమ్ చేయగలిగారు
      హృదయ పూర్వక నమస్కారం సర్ 🙏

    • @Rohinimadalasa
      @Rohinimadalasa ปีที่แล้ว

      @@monanethi503 may I know what you mean by " నిజమైన మనిషి మీరు"

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +2

      @@Rohinimadalasa మానవత్వం లేని మనుషులు.. మనుషులుగా పుడితే.. ఏం లాభం అనీ చాలా సార్లు అనుకుంటాము..!
      సో.. ఆ యొక్క ధోరణి లో మిమ్మల్నీ విష్ చేశాను..

    • @viswanatharaonadakuduru883
      @viswanatharaonadakuduru883 ปีที่แล้ว

      Playing (NOT planning)

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว

      ​@@monanethi503 👌👌😀

  • @pujarivenkatesh3656
    @pujarivenkatesh3656 ปีที่แล้ว +18

    అందరికి నమస్కారం,మేడమ్ చెప్పింది 100% కరెక్ట్, కానీ కామెంట్స్ పెట్టిన అందరు గమనించాల్సిన విషయం ఏమంటే అయన మన ధర్మం గురించే చెప్పారు, మీరు ఒకసారి బయట వచ్చి చూడండి డ్రెస్సెస్ ఎంత ఇబ్బేట్టుగా ఉన్నాయో. మేడమ్ మీరు చెప్పింది ఎంత కరెక్టో, గరికి పాటి గారు చెప్పింది కూడా కరెక్టే plz మన హిందువులు మారితే మనకే మంచిది, మనం అనుకుంటున్నట్లు బయట సమాజం లేదు, అందరు అర్థం చేసుకోండి 🙏🙏

  • @lakkarajushankar
    @lakkarajushankar ปีที่แล้ว +25

    ఒకటి మాత్రం నిజం. మీరు ఎంతగా ఆడపిల్లల సంతోషం, రక్షణ కోసం ఆలోచిస్తారో , ఆయనా అంతే ఆలోచించి చెప్పిఉంటారు.
    మీకు నిజంగా ఏమన్నా కొద్దిగా అన్నా concern ఉంటే, ఒక సోదరుడిగా అడుగుతున్నా , మీరు సినిమాల మీద, దాంట్లో చూపిస్తున్న vulgarity మీద పోరాటం చెయ్యండి.
    ఒక పుష్ప సినిమా ఎంతమంది చుసిఉంటారు ... గరికపాటి వారి ప్రవచనాలు ఎంత మంది చూస్తారు. (100 కి 5 గూడా ఉండరు).
    ఎందుకో తెలియదు సమాజం బాగుపడాలి అనుకునే వాళ్ళకి విమర్శలు, valgar actors nd actresses are called as "celebrities".
    మీరూ ఇలాటివి ఎన్నో పడి ఉంటారు.

    • @ramurkrish
      @ramurkrish ปีที่แล้ว +1

      I agree with your points bro..! I guess Garikapati garu conveyed good for the society..! Some people are misusing his speeches and manipulating.

    • @revolutionworld4408
      @revolutionworld4408 ปีที่แล้ว +1

      అవును తాలిబన్లు కూడా సమాజం కోసం, స్త్రీల కోసం పోరాడుతున్నారు 🙏మనమే వాళ్ళని అర్ధం చేసుకోవట్లేదు 🤫

    • @veerathewarrior7996
      @veerathewarrior7996 2 หลายเดือนก่อน

      ఎస్😂😂​@@revolutionworld4408

  • @Rohinimadalasa
    @Rohinimadalasa ปีที่แล้ว +26

    స్త్రీ ల పట్ల వారికున్న అపారమైన గౌరవం మీకు వారి ప్రవచనాలలో ఒక్కటి కూడా వినబడలేదా వనజ గారూ? No person is perfect, irrespective of gender! వారు, ఇరువురి గురించీ ( both genders included) ... వారిలోని మంచీ చెడూ రెండూ కలిపి చెబుతూ ఉంటారు. Any person with common sense can understand this.
    "లేపనాలు పూసుకొని"
    "కురచ దుస్తులు వేసుకొని "
    "ఎవరిని ఆకట్టకునేందుకు"
    " ఈ వయస్సు లో కూడా నాకు " etc,
    ఇలాంటి మాటలన్నీ ఒక మంచి ఉద్దేశ్యం తో, తనను తాను ఒక example గా ఉదహరించారు తప్ప, అవి వారి నైజం అని మీ లాంటి కుహనా మేధావులు మాత్రమే భావిస్తారు. సామాన్య ప్రజలకూ,వారు చెప్పే విషయాలు నిజ జీవితం లో అనుభవిస్తున్న వారికీ , వారి మాటలలో ఎంత పచ్చి సత్యం దాగి ఉందో బాగా తెలుసు. I'm sure you too agree with these words but you do not have the courage to accept it! Where were you when RGV posted a nasty video shamelessly licking a shameless woman's feet? And when many more such incidents took place?Where did Nirupama and Prabhu disappear?
    గరికిపాటి వారు has highest regard for woman folk.
    I appreciate your words about him that he is a prominent social influencer. Indeed! He is! Fighting against social evils like superstitious beliefs, emboldening people, making them ( both men and women) understand their rights and duties and obligations towards society and Our Motherland!
    You seem to be consciously ignoring all his good words. Wake up lady!

    • @parishilana
      @parishilana 3 หลายเดือนก่อน +1

      మరి అబ్బాయిల బట్టలు గూర్చి చెప్పండి సారు????
      వెస్టోర్న్ కంట్రీస్ లో ఎందుకు జరగడం లేదు????
      ముందు ఆలోచనా విధానం మారాలి.....

  • @cbtduvva
    @cbtduvva ปีที่แล้ว +23

    హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును - బైబిల్. చాలా బాగుగా మాట్లాడారు thank you sistergaru

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว +1

      Vachesadra, NE bible gurinchi makenduku saami.. Point meda matrame matladu

    • @nirmalakallagadda6397
      @nirmalakallagadda6397 ปีที่แล้ว +2

      Ee Bible word garikapati matalaki samadaanam antekaani bible gurinchi ala matladatam tappu sir.

    • @joshibaddipudy1041
      @joshibaddipudy1041 ปีที่แล้ว +1

      ఇతర మతాలను గౌరవించడం నాగరికుల లక్షణం.

    • @joshibaddipudy1041
      @joshibaddipudy1041 ปีที่แล้ว

      వీడొక మదపిచ్చివాడు. సిగ్గు శరం లేకుండా మాటాడతాడు. ఆడాళ్ళల్లో వీడి అమ్మ అక్క కూతురు పెళ్ళాం ఉంటారన్న వివేకం లేనివాడు. వీడు అన్నం తింటాడో, గరిక(గడ్డి)ను మేస్తాడో....."గరిక"పాటి కూడా చేయని వెధవ. స్త్రీ లను ఇంత అసభ్యంగా అనాగరికంగా మాటాడేవాడు భూమ్మీద వీడొక్కడే!

    • @shereen528
      @shereen528 3 หลายเดือนก่อน

      So true she is right

  • @tveenagayatri
    @tveenagayatri ปีที่แล้ว +17

    వారి యొక్క విశ్లేషణని పక్కన పెడితే………
    గరికిపాటి వారు చెప్పినది మాత్రం అక్షర సత్యం🙏🏻
    సవ్యమైన దుస్తులు వేసుకుని కనిపిస్తే ఎవరూ ఏమీ అనరు.
    అసభ్యకరమైన వస్త్రాలతో కనబడే వారిని ఏమీ చేయలేక……..
    అవకాశం దొరికితే కనుక …..
    నోరు లేని పాపలపై విరుచుకు పడుతున్నారు. ( అందరూ కాదు )
    ఇదే ముమ్మాటికీ సత్యం🙏🏻
    ఈ ఘోరాలు తగ్గాలంటే….. కచ్చితంగా ఆడవారు దుస్తుల్లో మార్పు రావాలి.
    కానీ ఈ కలికాలంలో ఈ మార్పుని ఆశించడం బూడిదలో పోసిన పన్నీరే🙏🏻

  • @mallelapeddalaxmidevi8007
    @mallelapeddalaxmidevi8007 ปีที่แล้ว +14

    ప్రతి విషయము చక్కగా విశ్లేషించి చెప్పారు 👏👏వక్రబుద్ధి ఉండేవారికి ప్రతీది వక్రంగా కనిపిస్తుంది లేకపోతే ఏదో పెద్దమనిషి మంచి ప్రవచనాలు చెప్తారని అనుకుంటే స్త్రీలను గురించి మాట్లాడే అవసరము ఏమిటి గరికపాటి వారికి ఆడపిల్లలు లేరు అనుకుంటా వారి భార్య కు కూడా ఆంక్షలు పెట్టి ఉంటారు లేకపోతే ఇలా మాట్లాడారు dress nu batte magavaari buddi మారుతుంటే వయసు తో నిమిత్తము లేకుండా ఆత్యాచారాలు జరుగుతున్నాయి దీనికి సమాధానము ఏమిటి . పండితులను చెప్పేవారు కూడా ఇలా భాష నలు నివ్వడము చాలా baadhaakaramu

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว +3

      Laxmidevi gaaru! Aa Garika గాడికి రెండు పెళ్ళిళ్ళు. వాడికి ఆడపిల్లలు లేరు. రెండు పెళ్ళిళ్ళు అయినా సరే ఇంకా అతని లో వున్న కామ ప్రకోపం పోలేదు. తరువాత మీరు అతను పండితుడు అని పొరబ డుతున్నారు. అతను ఒక సంస్కృత అధ్యాపకుడు మాత్రమే. ఇతను మీరు అనుకుంటున్నట్లు గా పండితుడు కాదు. ఇతనికి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివి ఏం తెలియవు. ఇతను చెప్పేవి అన్నీ అతని సొంత అభిప్రాయాలు మాత్రమే. ఇతను ప్రీ గా ప్రవచనాలు చెప్పటం లేదు. ప్రవచనానికి ఇంత అని డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేస్తాడు. ఇతను పరమ నాస్తికుడు. అవధానాలకి మీడియాలో ఆదరణ లేదు. అందుకని తెలివిగా రూటు మార్చి ఇలా ప్రవచనాల రంగంలో కి దిగాడు. బాగా సంపాదించాడు. ఇప్పుడు ఒళ్లు కొవ్వెక్కి, కళ్ళు నెత్తికెక్కి, తల్లికీ చెల్లికీ తేడా లేకుండా మాట్లాడుతున్నాడు ఈ కామ పిశాచి గాడు.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว

      చంటోడు గదా అని చంకనెక్కించు కుంటే రొమ్ము కొరికాడుట. వెనుకటికి ఇలాంటి గరిక లాంటోడు. అలా వుంది ఈ గరిక వెఱ్ఱి. పువ్వు గాడి పరిస్థితి. వీడు ఒక ఉన్మాది.

  • @vanaseva2007
    @vanaseva2007 ปีที่แล้ว +10

    గరికపాటి గారి అసందర్భ ప్రేలాపనల పై చక్కటి విశ్లేషణ., ఆక్షేపణ..శ్రీమతి వనజ గారికి అభినందనలు.
    వంటకం ఎంత రుచిగా ఉన్నా,..
    కరివేప కాడ తినం కదా..అలాగే గరికపాటి గారు ఎన్ని మంచి లౌకిక జ్ఞాన విషయాలు ,హేతు బద్ద సంగతులు ప్రవచించిన ను,..స్త్రీల గురించి ,..తాను ఒక కొడుకు గా,తండ్రిగా,భర్తగా,అన్న గా ,తాత గా సాటి స్త్రీ లను వస్తువులుగా,ఆత్మ గౌరవం లేని,బజారు వస్తువు గా పురుషాధిక్య సమాజంలో తమ ఆస్తిగా భావించి చులకనగా,అసహ్యంగా,అహంభావం తో అనుచితంగా మాట్లాడటం క్షమార్హం కాదు.
    కొన్ని లక్షల మంది వినే ప్రవచనాల లో ఇలా స్త్రీ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తూ తన వృత్తికి,ప్రవృత్తికి తలవంపులు తెస్తున్నారు..
    గరికపాటి తానేదో ఘనా పాటి అనుకుంటే అది పొరపాటు..
    కళ్ళు నెత్తికెక్కి మని వికారం తో,కామ ప్రేలాపన ల కావరం తో నోరు పారేసుకోవడం విచారకరం,విమర్శ కారకం..
    నా అభిప్రాయం..🙏🏿

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว +1

      అమ్మా! మీరు కేవలం వనజ గారికి అభినందనలు చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఆవిడకి అందరం కలిసి సపోర్ట్ చెయ్యాలి. ఆవిడ పెట్టిన వీడియోల ఆధారంగా ప్రతీ వూరిలో ఇతని మీద కేసులు పెట్టాలి. ఆ తరువాత ప్రభుత్వం వారికి,ఇతని పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. గరిక తాను ఘనాపాటి అనుకునే దాని కన్నా, జనాలు వీడి మాయలో పడి వీడిని పండితుడు అనీ, ఘనాపాటి అని అవధాని అని బాగా మోస్తున్నారు. ఇతడు కేవలం ఒక సంస్కృత అధ్యాపకుడు మాత్రమే. ఇతనికి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివి ఏం తెలియవు. ఇతను చెప్పే దేనికీ శాస్త్ర ప్రమాణం వుండదు. అన్నీ ఇతని సొంత అభిప్రాయాలు. ఇతను పరమ నాస్తికుడు. అవధానాలకి ప్రస్తుతం మీడియా ఆదరణ లేదు. అందుకే తెలివిగా ఈ ప్రవచనాల రంగంలోకి దిగాడు. బాగా సంపాదించాడు.కొడుకునీ ఈ రంగంలోకి దించాడు. రాజకీయంగా బాగా పలుకుబడి సంపాదించాడు. దాంతో ఒళ్లు కొవ్వెక్కి, కళ్ళు నెత్తికెక్కి, అతను ఏం మాట్లాడినా చెల్లుతుంది అని నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు.మొన్న ఒక ప్రవచనంలో అతను గడ్డి చెప్పినా వినే వాళ్ళు వున్నారు అంటున్నాడు. నా ప్రవచనాలకి నేను మిమ్మల్ని పిలిచానా? మీరు వున్నా లేక పోయినా నాకు పారితోషికం ఇచ్చే ఒక్క వ్యక్తి వుంటే చాలు. నాకు పారితోషికం ముఖ్యం అంటున్నాడు అంటే ఇతనికి డబ్బు అంటే ఎంత ఆశ వుందో తెలుస్తోంది. రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంకా ఇతని లో కామ ప్రకోపం పోలేదు. మొన్న అనుష్కని ఎంత చండాలం గా వర్ణించాడో ఇతను. 55 ఏళ్ల వాడు వాడే ఆగ లేక పోతున్నాడా? 18 ఏళ్ల కుర్రాడు రేప్ చేస్తాడు అది వాడి హక్కా? పెళ్లి అయిన వాళ్ళండీ వీళ్ల దుంపలు తెగ లిప్ స్టిక్ వేసుకుని ఎవరినీ ఆకర్షించడానికి? అంటాడా? ఇతను సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు? ఇతను ఒక ప్రవచన కర్తా? ఒక పండితుడా? ఒక ఘనాపాటి నా? అలా భావించే వాళ్లు సిగ్గు పడాలి.

    • @petenikhil375
      @petenikhil375 ปีที่แล้ว

      @@suryanarayanasistla9483 Neee bondara.

  • @iamindian9298
    @iamindian9298 ปีที่แล้ว +26

    మీకేం అర్థం అవుతుంది..
    సమసమాజం ఆధునికభావాలు అంటే బట్టలు అస్లీలంగా వుండడమా..??
    ఆడపిల్లల వస్త్రధారణ చాలా జుగుప్సాకరంగా ఉంటుంది.. ఈమధ్య.!
    తల్లి చుడిదార్ వేసుకుంటుంటుంది చున్నీ వేసుకోదు..కూతురు టీ షర్ట్ వేసుకుంటుంటుంది..దాచుకోవలసిన అందాలను బహిర్గతం చేస్తూ ఊరిస్తూ చూపరులకు కనువిందు చేస్తూ ఏం చెప్పాలనుకుంటున్నారు..సమాజానికి..???
    వయసు వచ్చిన ఆడపిల్లలు పమిట తప్పకుండా వేసుకోవాలి..ఇది సాంప్రదాయం కాదు.. రక్షణ వ్యవస్థ..!
    ఆడపిల్లలను విప్పుకొని తిరిగితే అభివృద్ధి సాధించినట్లు ఎడ్యుకేట్ చేయొద్దు...ఎలా ఆత్మస్థైర్యంగా సమాజంలో పయనించాలో తెలియజేయండి.

  • @sravanvedala7811
    @sravanvedala7811 ปีที่แล้ว +10

    Very clear analysis while staying calm and composed.

    • @alurivasu5915
      @alurivasu5915 ปีที่แล้ว

      Antee antha manch natikoodaanu

  • @jayanthichanda9989
    @jayanthichanda9989 ปีที่แล้ว +7

    Madam.. Nenu eppatnundo anukuntunna thought idi.. Meeru chala baaga cheppaaru.. I wish I could explain it this way when I was criticised.. Madam, ee kaalamlo gold adigesi memu katnam theesukovatlem ani antunnaru.. Kodalni chulakana chesi rechagotti, memem kottatlem thittatlem aina matho godava pettukuntundi ani avamaanisthunnaru.. Inka chala.. Direct attack poyi indirect ki vachindlu (manchithanam musugu).. Itlaanti vaalla meeda kuda oka video cheyyandi madam..

  • @swapnapriyag
    @swapnapriyag ปีที่แล้ว +36

    ఎక్కడా బాలన్స్ కోల్పోకుండా సంమయమనంతో మాట్లాడారు. నేను సిగ్గుపడుతున్న, వున్న కొద్దివాళ్ళలో ఈయన ప్రోగ్రెసిన్ గురువు అన్నానని. థాంక్స్ అండీ!

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว

      👍👍👍

    • @petenikhil375
      @petenikhil375 ปีที่แล้ว +2

      Neelanti thelivi thakkuva daddammalu vunnandhuku India antha siggu padali. Baviloni kappa minds

  • @voraprasad------3289
    @voraprasad------3289 ปีที่แล้ว +46

    ఎంతో ఉపయోగకరమైన సమాచారం. గరికపాటి మూర్ఖత్వానికి, స్త్రీల పట్ల అతని సంకుచిత భావాలు పై సరైన విమర్శ ఈ వీడియో.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว

      ITHANI PADMASRI PURASKAARAANNI GOVT. VENTANE VENAKKI TEESU KOVAALI.

    • @GLADIATOR-so7nb
      @GLADIATOR-so7nb ปีที่แล้ว

      నీ బొంద

    • @nsriram412
      @nsriram412 ปีที่แล้ว +10

      చిరంజీవి లాంటి ప్రముఖ హీరో అల్లుడా మాజక సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడినప్పుడు, జబర్దస్త్ లో ప్రతి వారము మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్లారు ఈ మహిళ హక్కుల సంఘాల వారంతా?

    • @techcity8009
      @techcity8009 ปีที่แล้ว +2

      Nee morkatvam nee inte adavallu paita vesukone undale parai enti avavalu batalipukone tiragala

    • @balakiran336
      @balakiran336 3 หลายเดือนก่อน +2

      nee mind ki తెలుసు నువు ఎంత పత్తి ఇత్తు వాడివి అని. మళ్ళీ మంచి గా కామెంట్. నీ పెళ్లాన్ని కూతురుని అలానే పెంచు. ఎప్పుడో ఏడుస్తావు

  • @sharadadevi451
    @sharadadevi451 ปีที่แล้ว +7

    Thanks for analysing this issue in such rational and evenhanded way. 🙏🏻Commenting on ladies dresses is in excusable.

  • @sudhayaralagadda4980
    @sudhayaralagadda4980 ปีที่แล้ว +19

    Dress scence is necessary for every human being

  • @narreddyjagathi7184
    @narreddyjagathi7184 ปีที่แล้ว +11

    Thanks a lot for the video Ma'am 🙏🙏🙏🙏

  • @raolaskhmi9361
    @raolaskhmi9361 ปีที่แล้ว +14

    Meeru cheppindi correct amma, aayana adavalla gurinchi matalade vidhanam bagaledu

  • @mthejovathi3020
    @mthejovathi3020 ปีที่แล้ว +9

    Good analysis mam... మొదటగా స్త్రీలను సమాజంలో ఒక మనిషిగా గుర్తించాలి. వారిని చూసే దృక్పథం లో మార్పు రావాలి. సమాజంలో సాంస్కృతికమైన స్థాయి పెరగాలి..

  • @aleem076
    @aleem076 ปีที่แล้ว +3

    Perfectly said Vanaja madam

  • @V.Abhijit_Kumar
    @V.Abhijit_Kumar ปีที่แล้ว +17

    గరికిపాటి ఆయన మన సాంప్రదాయ దుస్తులను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఆయనది చాలా సాంప్రదాయవంతమయ్యినటువంటి మనస్సు. ఆయనకి ప్రేక్షకుల ఆసక్తి ముఖ్యం. మోడల్‌లు ఆయన యొక్క ప్రవచనాలకు హాజరుకారు.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 ปีที่แล้ว +3

      Magavaallu ontimeeda battalu lekunda okka draayar meedavuntaaru.Mundu garikapaati ki nigraham leka all maatlaaduthunnaaru

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 ปีที่แล้ว +6

    అమ్మా! మీరు చెప్పింది సత్యం.మీరు హేతుబద్దంగా విశ్లేషించారు.ఆయన చప్పట్లు కొడితే ఆనందంతో ఇలాంటి మాటలు చెప్తుంటారు.మీరు చెప్పినట్లు స్త్రీలను గౌరవించడం ఆయనకు తెలియదు.ఆయన ప్రవచనాలు గమనిస్తే ఒకసారి చెప్పింది మరోసారి ఉండదు.తాను చెప్పిందే తాను వ్యతిరేకిస్తారు మరో సందర్భంలో.
    ఈయన కు జనాలు Full stop పెట్టడం ఎంతో దూరంలో లేదు.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว

      నాది కూడా సేమ్ ఒపీనియన్.

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 หลายเดือนก่อน

      Meeku mind ledu ani telustondi sir sorry

  • @b.v.6137
    @b.v.6137 ปีที่แล้ว +7

    స్త్రీలు సంప్రదాయాలు,కట్టుబాట్లు,ఆచార వ్యవహారాలు,వస్త్రధారణ,వేషభాషలు మనం గతంలో పాటించినట్లు పాటించితేనే అత్యాచారాలు తగ్గుతావి.అతను చెప్పిందే కరెక్ట్.

  • @chinni097
    @chinni097 ปีที่แล้ว +1

    Chala crct ga cheppinaru medam
    Ayana pravachanalu nenu vinta, ilantivi vinnappudu naaku badha అనిపించింది.

  • @minigarden3442
    @minigarden3442 ปีที่แล้ว +2

    Nijaanni nirbayanga chepparu

  • @nallaapparao69
    @nallaapparao69 ปีที่แล้ว +10

    100% మీ విశ్లేషణ కరెక్టు...ఆయన పురాణాల ప్రవచనాలా పేరుతో...ఏదీ మాట్లాడిన తలలూపే వాళ్ళు కూడా అదే భావజాలం కలిగి ఉన్నవారే. వారే పరవశించి పోతారు...అయినా దేవుడి ప్రవచనాలు చెప్పడం మాని....ఈ పుక్కిట మాటలు చెప్పడమేనా ప్రవచనం అంటే..స్త్రీ సౌందర్య పోషణ వచనాలు అంటే బావుంటుంది.

    • @johnveean2388
      @johnveean2388 ปีที่แล้ว

      బాగా చెప్పారు

  • @shaiksattar6687
    @shaiksattar6687 2 หลายเดือนก่อน +3

    ఆయన మాట్లాడే దాంట్లో యదార్థం ఉంది ముఖ్యంగా పైటల విషయం

  • @madiredd
    @madiredd ปีที่แล้ว +2

    Aayana cheppe vanni chala chala correct. Mee veshadaarana induku manchi example.

  • @manojkumarjoshi666
    @manojkumarjoshi666 ปีที่แล้ว +1

    Okka maata jarakunda cheppalankunna vishayanni correct ga chepparu. Nice andi.

  • @indiraatluri6769
    @indiraatluri6769 ปีที่แล้ว +6

    మేడమ్, చాలా బాగా వివరించారు.visleshana బాగా చేశారు. ఒకప్పుడు గరికపాటి గారు చేసే ప్రవచనాలు నాకూ నచ్చేవి. కానీ రాను రానూ ఆయన చేసే ప్రవచనాల లో చాలా ఎక్కువ గా ఆడవాళ్ళని హీనంగా మాట్లాడుతున్నారు. ఈ వీడియో ద్వారా మీరు ఆడవాళ్ళ కు సపోర్ట్ గా ఉన్నందుకు ధన్యవాదములు.👍👍👍

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว

      ఇప్పటికైనా మీరు వాస్తవం గ్రహించారు. ధన్యవాదాలు చెప్పి ఊరుకుంటే సరిపోదు. వనజ గారికి అందరం కలిసి సపోర్ట్ చెయ్యాలి. ఆ గరిక గాడి మీద కేసులు పెట్టీ వాడి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వం వారు వెనక్కి తీసుకునే దాకా పోరాటం చేసి స్త్రీ లు అంటే ఏంటో వాడికి తెలిసేలా చెయ్యాలి.

  • @goonaguntlasudhakarrao3079
    @goonaguntlasudhakarrao3079 ปีที่แล้ว +4

    Good Analysis Madam Garu…

  • @komarabathini-sisters-kitchen
    @komarabathini-sisters-kitchen ปีที่แล้ว +2

    Thanks for your àwareness mam

  • @pd1148
    @pd1148 ปีที่แล้ว +1

    What an analysis with proof . I was waiting someone to notice this . I like him in lot of other stuff but 30 percent are so off

  • @dhanujayam7825
    @dhanujayam7825 ปีที่แล้ว +8

    ఈ విషయంలో నేను గరికిపాటి గారిని సమర్థిస్తాను...
    నేటి ఆధునిక సమాజంలో అసభ్య ప్రవర్తన, అత్యాచారాలు లు ఎందుకు పెరిగిపోయాయి ఈ సమస్య ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది....

    • @bbbggg6126
      @bbbggg6126 ปีที่แล้ว

      atyachaaralu jarapabadda ammayilu, pillalu, musali vallu evaroo ilaantivi vesukunnaduna jaragaledu. meeru sariggaa news gamanincha ledanukuntaa. i have a simple solution for you meeru kallu moosukovacchugaa leka pote kallaku gantalu kattesukondi

    • @sridharization
      @sridharization ปีที่แล้ว

      @dhanujaya
      100% correct

  • @jonnalagaddaramu3382
    @jonnalagaddaramu3382 ปีที่แล้ว +8

    చక్కటి ఉదాహారణలతో కూడిన విషయాలను వివరించారు మేడం,tnq, వాడిని ఉరితీయాలి మేడం

    • @moshimavarshini5337
      @moshimavarshini5337 ปีที่แล้ว

      ముందు నిన్ను ఉరితీయాలి సగం పీడ పోతుంది

  • @chandrasekartj9681
    @chandrasekartj9681 ปีที่แล้ว +2

    Mam you've spoken in very dignified way👍👍👍

  • @vainnaviproductions
    @vainnaviproductions ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు madam. Ippatikaina aa garikapati Thana Dhorani marchukunte baguntundi. Naluguru aayana matala valla streela patla chulakana bhavam erlaruchu కాకుండా..respect ivvadam nerchukuntaru

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 ปีที่แล้ว +7

    👏👏👏👏🙏

  • @moneyfame16382
    @moneyfame16382 ปีที่แล้ว +3

    Chaalaa baga chepparu

  • @rajanikumari2496
    @rajanikumari2496 ปีที่แล้ว +2

    Good analysis.
    Yes, so many objectionable comments

  • @sridevichannel8879
    @sridevichannel8879 ปีที่แล้ว +1

    Vanaja garu nenu enno sarlu atani vakyalu vni chala badapadutuotanodi naku 3 adapillalu vunnru e roju me parasogana to edeaamotata teliyalani korukuontunna nodi👏👏👏

  • @AnilAnvesh
    @AnilAnvesh ปีที่แล้ว +6

    నాణే కి ఇంకో వైపు లా ఆయన లో ఇదొక చీకటి కోణం. ప్రవచనలలో ఇలాంటి ప్రస్థానవాలు లేకపోతె బాగుంటుంది

    • @highpowertv5689
      @highpowertv5689 ปีที่แล้ว +2

      In the name of women freedom please dont encourage the corrupt ladies

  • @padmavathichandra8238
    @padmavathichandra8238 ปีที่แล้ว +3

    Chaala baaga chepparu mam

  • @mr.trinadhnookathotiassist6071
    @mr.trinadhnookathotiassist6071 วันที่ผ่านมา

    Vanaja garu... Simply Brilliant analysis

  • @gurunadhavallimaganti6936
    @gurunadhavallimaganti6936 ปีที่แล้ว +1

    Meeru cheppinadi nijame Anduke Ayanapravachanalu vintage manesenu Asahyam vesindi meeru chakkaga cheputunaru Naku cheppatam teliyaledu T,q Andi

  • @santhiv2880
    @santhiv2880 ปีที่แล้ว +3

    Excellent madam chaala bhaga chepparu

  • @chenagllanaveen8118
    @chenagllanaveen8118 ปีที่แล้ว +42

    ఏదిఏమైనా ఆడవాళ్లు కూడా బట్టలు సాంప్రదాయంగా వేసుకోవాలి వాళ్ళు వేసుకునే బట్టలను చూస్తే ఒక అమ్మ గుర్తుకు రావాలి

    • @balakiran336
      @balakiran336 3 หลายเดือนก่อน

      100%... అది మగ ఐనా ఆడ వారు ఐనా

    • @ProHumanist
      @ProHumanist หลายเดือนก่อน +2

      Avunu temples lo kuda ammay idols, sculpture kuda sampradayam ga cheera undali😢😢😢

    • @kottapallichaitanyavarma5870
      @kottapallichaitanyavarma5870 11 วันที่ผ่านมา

      ​@@ProHumanistf❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤aa😊😅😮😢🎉😂❤

    • @LokeshGuthula
      @LokeshGuthula 6 วันที่ผ่านมา

      Ammayi entha full ga veskunna 100 lo 90 mandhi ammayini tappu gane chustaru.ammala eppudu chudaru.manam eppudu prathi ammayini amma ga Chelli ga oka akkaga chustamo appudu vallu ye dress vesukunna manam tappuga chudam

  • @venkateshpenumala5880
    @venkateshpenumala5880 ปีที่แล้ว +8

    Nicely explained... Loved it. Ignore bathayis stupid comments...

  • @anupamav8429
    @anupamav8429 ปีที่แล้ว +4

    Super explanation

  • @nadasudhams7783
    @nadasudhams7783 ปีที่แล้ว +3

    Good video ,

  • @rkm4946
    @rkm4946 ปีที่แล้ว +7

    ఆడవాళ్ళు అందం , బట్టల వల్ల మగవాళ్ళు ఉద్రేకానికి లోనవుతారు. ఇది సహజం. కానీ ఆడవాళ్లు రెచ్చగొట్టే లా బట్టలు ధరిస్తే దాని వల్ల కలిగే ఉద్రేకాన్ని అందరూ నిగ్రహించుకోలేక soft targets బలవుతారు. అత్యాచారానికి మూలం soft target అయిఉండటం కాదు. ఉద్రేకం. ఉద్రేకానికి అసభ్య వస్త్రధారణ ఒకానొక కారణం. అత్యాచారానికి బలౌడానికి కారణం ఆ సమయంలో soft target గా ఉండటమే.
    అయితే పెరిగిన వాతావరణం వల్ల అతి బలహీన నిగ్రహం ఉన్న వాళ్లు / స్త్రీ ల పట్ల తీవ్రమైన చులకన భావం కలవారు/ తీవ్ర మద్యం మత్తులో ఉన్న వారు/mentally highly imbalanced persons స్త్రీ వస్త్రధారణ తో సంబంధం లేకుండా అత్యాచారానికి పాల్పడతారు. ఈ విదంగా అప్పటికే బలహీనులైన వీళ్లు అసభ్య వస్త్రధారణ తో మరింత బలహీనంగా, మరింత అత్యాచారపూరితంగా తయారవుతారు. కావున రెచ్చగొట్టే లా బట్టలు ధరించడం అత్యాచారానికి ఒకానొక కారణం. చాలా ముఖ్యమైన కారణం. అత్యాచార కారణాలన్నీ ఒకే ఘాటున కట్టకూడదు.
    ఈమె ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టిస్తుంది. స్త్రీల ను స్వేచ్ఛ పేరుతో రెచ్చగొట్టి, వాళ్ల పై అత్యాచారాలు హింస ఎక్కువ అయ్యేలా చేసి స్త్రీ పురుషుల మద్య ఉండే సహజ మైన ప్రేమ ఆప్యాయత లను చంపి తద్వరా మన కుటుంబ వ్యవస్థ ను తద్వారా మన సమాజాన్ని నాశనం చెయ్యడం వీళ్ల లక్ష్యం. వీళ్ళు పశ్చిమ దేశాలను ఇప్పటికే పాడుచేసారు. మనల్ని పాడుచేస్తున్నారు. గరికపాటి వారి మాటల్లో కొన్ని తప్పులు దొల్లాయి. కాని ఈమె ఉద్దేశ పూర్వకంగా మన సమాజాన్ని నాశనం చేస్తుంది.స్త్రీ పురుషుల మద్య సహ్రద్బావం లేని, బలమైన కుటుంబ వ్యవస్థ లేని దేశాన్ని control చేయడం , exploit చేయడం తేలిక. గరికపాటి వారికంటే ఈమెలా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు చాలా ప్రమాదం. ప్రజలు, ముఖ్యంగా వయస్సు లో ఉన్న వారు ఇలాంటి వాళ్ల brain washing కు లోనై జీవితాలు పాడుచేసుకోకూడదు. Watch the video in link below to understand MATTER behind persons like this madam.
    th-cam.com/video/Y9TviIuXPSE/w-d-xo.html

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 หลายเดือนก่อน

    Amma u made a brilliant criticism. Veenni cheputho kottali..g

  • @bhkompella
    @bhkompella ปีที่แล้ว

    వనజ గారూ! చక్కగా చెప్పారు. ఒకదశలో గరికపాటి ప్రవచనకారుణ్ణి అని మర్చిపోయారు. "ఆ దశ దాటిపోయాం. ప్రజలు వింటున్నారు కాబట్టి సంఘసంస్కరణ, చెడుని కడిగిపారెయ్యడం" లాంటివి చేసెయ్యాలి అని చేతకాని విషయాల్లో పడ్డారు. ఒక్కక్కసారి చతురంగా మాట్లాడుతున్నాననుకుని బోర్లా పడుతూంటారు. వినయం ముఖ్యం అని చెపుతూనే అప్పుడప్పుడు నా అంతవాడు లేరంటారు. రెటైరయ్యానన్నారు గదా! వదిలెయ్యండనే భక్తులు కొంతమంది. ఆ భక్తులు ఇలాంటి ప్రసంగాల్ని చెరిపెయ్యగలరా మీడియాలోంచి? ఆయన నిజంగా రిటైర్ అయారా?

  • @muntazshaik6832
    @muntazshaik6832 ปีที่แล้ว +5

    Good analysis
    Mam
    He is male dominated personality though trying to hide his personality and acting like a good person

    • @V.Abhijit_Kumar
      @V.Abhijit_Kumar ปีที่แล้ว

      గరికిపాటి ఆయన మన సాంప్రదాయ దుస్తులను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఆయనది చాలా సాంప్రదాయవంతమయ్యినటువంటి మనస్సు. ఆయనకి ప్రేక్షకుల ఆసక్తి ముఖ్యం. మోడల్‌లు ఆయన యొక్క ప్రవచనాలకు హాజరుకారు.

  • @suneelphysicaltherapist9612
    @suneelphysicaltherapist9612 ปีที่แล้ว +4

    ఆస్తి కోసం పెళ్ళి చేసుకుని భర్తను దూరం పెడుతూ , చివరకు పెళ్ళి కి ముందున్న లవర్ని ఫ్రెండ్ అంటూ ఇంటి కే తీసుకొచ్చి పరిచయం చేసి, అప్పుడప్పుడూ వస్తూండు అంటూ భర్త ముందే లవర్కి చెప్పి, నిలదీసిన భర్తకు అతనితో వాట్సాప్ లో కంటిన్యూ అవనిస్తేనే నీతో కలిసి ఉంటా అని తెగేసి చెప్పింది, అదికూడా భర్తతో శారీరక సంబంధం లేకుండా..
    ఇలాంటి ఆడవారి గురించే ఆయన ఉద్బోధించారు మీరు అందరికీ ఆపాదించుకోవద్దు...

  • @user-tr5jw7zd6j
    @user-tr5jw7zd6j 27 วันที่ผ่านมา +1

    Thankyoi madam,

  • @TheDurga1984
    @TheDurga1984 ปีที่แล้ว +1

    Tq very much

  • @devarajbadugu
    @devarajbadugu ปีที่แล้ว +26

    మీరు చాలా చక్కగా, హుందాగా... ఆయన వెకిలి మాటలను విమర్శించారు 👍

    • @prasadpalaparthi3463
      @prasadpalaparthi3463 ปีที่แล้ว

      మీ విజ్ఞతకి ఎలా ధన్యవాదములు చెప్పాలో తెలియడం లేదు. అవివేకిని. హిందూ సమాజం పై లవ్ జిహాద్
      కేరళ ఫైల్స్ లను ఒకసారి సారి చూడండి మాన్యులారా

    • @sanjaysubrahmanyam7513
      @sanjaysubrahmanyam7513 ปีที่แล้ว

      బ్రదర్ , విప్లవం ద్వారా, దోపిడీ రాజ్యం ఎప్పుడూ అంత మౌతుందో తెలుసా?

  • @kneelarambham2860
    @kneelarambham2860 ปีที่แล้ว +48

    చాలా సంయమనంతో చెప్పారు వనజగారూ .ఇలా ప్రవచనాలు సంయమనం లేకుండా మాట్లాడడాన్ని సోదాహరణంగా నిరూపించారు .👍

  • @vrfolksongstv716
    @vrfolksongstv716 ปีที่แล้ว +2

    You did thought provoking video madam..

  • @dwarakavasudeva5518
    @dwarakavasudeva5518 3 หลายเดือนก่อน +1

    స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉన్నా , మాలాంటి పాత కాలం వాళ్ళకి ఈ మోడ్రన్ డ్రెస్సులు నచ్చవు, మా పిల్లలు వేసుకున్న కూడా , కానీ ఏం చేస్తాం లోకం మారిపోతుంది, ఆయన ప్రవచన కర్త కాబట్టి ఈ విషయాలు బహిర్గతం చేశారు

  • @shekarm2138
    @shekarm2138 ปีที่แล้ว +4

    ఓక వేయి మందీ అబ్బాయిలు...లని తీసుకొని research చెయ్యండి...అబ్బాయిల మనస్తత్వం ఎలా ఉందొ తెలుస్తుంది...😂😂😂

  • @ramanamurthy7126
    @ramanamurthy7126 ปีที่แล้ว +3

    చెప్పే పద్ధతి లో లోపాలు వున్నాయి. అయన చెప్పేదాంట్లో నిజాలు కూడ వున్నాయి గదా.

  • @user-ru3ce8so4x
    @user-ru3ce8so4x 2 หลายเดือนก่อน

    గరికపాటి గారు చెప్పినదే కరక్ట్ ఈ రోజుల్లో ఆడవాళ్ళు దరించుచున్న బట్టలు చాలా అస్హ్యంగా వున్నాయి నేను J. N. T. U. చివరి ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గర నిలబడినప్పుడు ఒక అమ్మాయి జాకిట్ లేకుండా వట్టి లోపటి తెల్ల బాడీ తో వచ్చింది నేను చాలా భాధ పడ్డాను, తరువాత మరొక అమ్మాయి అదే డ్రెస్ తో వచ్చింది నాకు చాలా అసహ్యం వేస్ంది, ఆడవాళ్ళ డ్రెస్ ద్వారానే మగవాళ్ళు పాడైపోతున్నారు, గరికపాటి గారు చెప్పిందే సత్యం, మీరు కూడా ఆడవారికి ఆడ పిల్లలకు భుధ్ధి చెప్పండి, మగ వాళ్ళు కూడా చాలా మంది దుర్మార్గులు వున్నారు వారికి కూడా భుధ్ధి చెప్పాలి తేంక్యూ భగవంతుడు మిమ్మల్ని దీవించును గాక

  • @nanikittu1948
    @nanikittu1948 ปีที่แล้ว +1

    100% garikapati garu correct u have to analyse depthly .....n one more thing u r trying to proof ur side only...as per topic he explained correctly......

  • @pampanabhanumurty6428
    @pampanabhanumurty6428 ปีที่แล้ว +26

    చాలా మంచి విశ్లేషణ.. పెద్ద మనుషులు, ప్రవచనాలు ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యనాలు అందరూ వ్యతిరేకంచాలి. మన ఇంటిలో కూడా ఆడపిల్లలు ఉన్నారనే విషయం, విద్య ఉద్యోగాలు లో మగవాళ్ళు తో పోటీపడి రానిస్తున్నారనే అంశం గుర్తించి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. మీ వీడియో బాగుంది. అభినందనలు.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว +5

      ప్రభుత్వం వారు ఇతని " పద్మశ్రీ " పురస్కారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలా ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక ఉద్యమం చేయాలి.

    • @petenikhil375
      @petenikhil375 ปีที่แล้ว +2

      @@suryanarayanasistla9483 Nee bondara.

    • @errojulaxminarayana6166
      @errojulaxminarayana6166 ปีที่แล้ว

      ఏమి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ధన్యవాదాలు మేడం శుభరాత్రి

    • @MrGanilkumar
      @MrGanilkumar ปีที่แล้ว

      Chetta na kodakka

    • @MrGanilkumar
      @MrGanilkumar ปีที่แล้ว

      Nee mokam…chetta vedava

  • @chakri2201
    @chakri2201 ปีที่แล้ว +12

    మంచిగా బట్టలు వేసుకోమంటే అంత బాధ ఎందుకమ్మా

    • @parishilana
      @parishilana 3 หลายเดือนก่อน +2

      అవునా....
      మగవాడికి లేనివి ఆడవాళ్ళాకెందుకు????
      మీ అమ్మ నో చెల్లినో చూస్తే నీకు కోరికలు వస్తాయా????

    • @vijayalakshmikoneru1298
      @vijayalakshmikoneru1298 18 วันที่ผ่านมา

      meelanantevallu samardhana chalathapu. dwandhardhamutho alochenavuntay meeku alanay kanpaduthundhe .thapadukabattay jagarathchepparu purushudunendabattaluvaysukuntanaru.

    • @parishilana
      @parishilana 18 วันที่ผ่านมา

      @@vijayalakshmikoneru1298 అయ్యా సామి
      చీరలు కట్టుకున్న వాళ్ళని మనభంగం చేయట్లేదా????
      మొకం కనబడకుండా బుర్కా వేసిన షాబానో బానో ని రేప్ చేయలేదా????
      ఫారెన్ కంట్రీ లలో....ఇంతకన్నా చిన్నబట్టలు వేసుకుంటారు సౌత్ కొరియాలో జపాన్ లో ఎందుకు జరగటంలేదు....
      *అసలు తప్పంతా చూసే బుద్ధిలో వుంది...ఆ పెద్దయన గడ్డితినే బుద్ధి అయితే అలాంటి కామాపు ఆలోచనలే వస్తాయి*

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj ปีที่แล้ว +1

    Good explain

  • @prbabu1255
    @prbabu1255 3 หลายเดือนก่อน

    Very good pointing out on garikapati.

  • @sujathagada7532
    @sujathagada7532 ปีที่แล้ว +17

    అవార్డు గ్రహీత,ప్రముఖ వక్త అని లేకుండా!!తప్పుని తప్పు అని చెప్పే మీ ధైర్యానికి .....🙏🙏🙏

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว +6

      సుజాత గారు! అది అవార్డు కాదు. పురస్కారం మాత్రమే. అది కూడా అడ్డదారిలో తెచ్చుకున్నాడు. ఇతనికి వచ్చింది కాదు.🤣🤣🤣

    • @manasay7149
      @manasay7149 ปีที่แล้ว

      @@suryanarayanasistla9483 Addadarilo techukovatam enti andi. He is knowledgeable. Regarding the comments about girls , he was little bit harsh. But andarini generalise cheyaledu. Mudha nammakalu, devuni peru mida chetta panulu cheyyatam, evarikosamo anavasapu panulu cheyatam ivanni wrong ani cheputharu kada. Why picking up only 1 or 2 points and making videos. Just for views

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 ปีที่แล้ว +29

    ఇప్పటి స్త్రీల వేష ధారణ ను సమర్థించే విషయంపై స్పష్టత ఇచ్చిన మీకు ధన్య వాదాలు

  • @prasadgutta3387
    @prasadgutta3387 25 วันที่ผ่านมา

    vanaja గారు ఉదహరించిన ప్రవచనంలో గరికిపాటివారి వ్యాఖ్యానాన్ని బట్టి, ఆయన అత్యాచారాలకీ వస్త్రధారణకీ ముడిపెట్టటం చూస్తుంటే ఆయనకి ఈ సమస్యెంత అనాగరికం, వికృతమో అవగాహన ఉన్నట్లు లేదు.
    ఇది జుగుప్సా కరం. సభ్య సమాజం ముఖ్యంగా మగమృగాలు సిగ్గు చెందాల్సిన విపరిణామం. ఇక స్త్రీల వస్త్ర ధారణనేది వేరే ఆంశం. ఏదైనా పరిమితులు దాటకుంటేనే ఆరోగ్యదాయకం.

  • @meherbhanu7609
    @meherbhanu7609 ปีที่แล้ว

    Chala chakkaga matladerandi. Pravachana karthalu ilanti comments public lo thakkuva chesi matladatam neram gane bhavistunnanu. Good video andi,

  • @kirandotc
    @kirandotc ปีที่แล้ว +4

    ఈ వీడియోని తప్పు పట్టటమే కాక ఆయన మాటలన్నీ సమర్థనీయమే అంటున్న మూర్ఖ కబోది బధిరుల ఇళ్ళలోని స్త్రీలకు నా సానుభూతి.

  • @ramakrishnabuddula6175
    @ramakrishnabuddula6175 ปีที่แล้ว +3

    Very nice video madam

  • @delhiswarraonemalapuri9945
    @delhiswarraonemalapuri9945 ปีที่แล้ว +2

    అతని దృష్టి ఆడ పిల్లల మీద కాదు, ఆడ పిల్లలని నిందారోపన కాదు. కానే కాదు. సమాజ కళ్యాణమే అతని దృష్టి.
    డిల్లీశ్వర రావు
    విశాఖపట్టణము.

  • @racharlaharibabu4955
    @racharlaharibabu4955 ปีที่แล้ว +1

    Excellent madam

  • @cvenkat7766
    @cvenkat7766 ปีที่แล้ว +5

    ఆయన వాడిన భాష కటువుగా ఉండొచ్చు కాని , ఆయన చెప్పిన దాంట్లో చాలావరకు నిజం ఉందమ్మా ! ఇవాళ యువతులు ధరించే దుస్తులు చూస్తుంటే. చాలా వికారంగా అనిపిస్తాయి . ఆధునికత అనేది మన ఆలోచనా విధానం లో కనబడాలి , వస్త్రధారణ లో కాదు .

  • @gouthamprasadprem6575
    @gouthamprasadprem6575 ปีที่แล้ว +7

    మంచి విశ్లేషణ చేశారు మేడం. ఆయన అనుకునే మంచి మాటల వెనుక ఉన్న మర్మం గురించి వివరంగా చెప్పారు. మతం ఎప్పుడూ స్త్రీలను చులకనే చేసిందే తప్ప, ఉన్నత స్థానం ఇవ్వలేదు. అది ఏ మతమైనా కావొచ్చు. అందులో పుట్టి పెరిగిన గరికపాటి గారి నుంచి అంతకంటే మంచి మాటలు ఆశించలేం. ఛీ.....!

    • @subbarao3812
      @subbarao3812 ปีที่แล้ว

      హైందవ సంస్కృతి లో స్త్రీల కు ఉన్న ప్రాముఖ్యత మీకు అసలు తెలియదు. స్త్రీ లను లక్ష్మి కు, సరస్వతి కు , జగన్మాతకు ప్రతీకలుగా భావించేది హైందవ సాంప్రదాయంలో . అంటే కాదు నదీమ తల్లులు గా పూజిస్తారు. అంత ఎందుకు మన దేశ మాత భరత మాత. మన దేవతా పూజ ల లో లక్ష్మి నారాయనులను, శివ పార్వతులు అని పూజిస్తాము. హైందవ సంస్కృతి లో నే స్త్రీలకు మహోన్నత స్థానం ఉంది. అందు చేతనే దేవాలయాలలో స్త్రీలు ప్రత్యేక కుంకుమ పూజ లు చేస్తారు. దేవుని కల్యాణాలు వగైరా పూజలలో భార్యా భర్తలు కలసి పాల్గొంటారు. ఇస్లాం లో స్త్రీలు మసీదుకు వెక్క కూడదు, బుర్ఖా ధరించి ఇంట్లో వంట వండి మగవాడికి సుఖాన్ని అందించాలి. ఇలాంటి ఎడారి మతాలలో స్త్రీలు దుర్భరంగా బతుకుతున్నారు

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 ปีที่แล้ว +2

    మనం స్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మన పద్ధతులు మార్చుకోకుండా అవతలి వాళ్ళు మారాలి అంటే భావ్యమా ? ఒక తాగుబోతుని చూసి పక్కకు తప్పుకుంటాం , ఒక తిరుగుబోతుని మన ఇళ్లకు రాకుండా జాగ్రత్త పడతాం . మంచి హుందా ఐన బట్టలు కడితే గౌరవిస్తాం . ఎక్సపోజ్ చేస్తే ప్రతి వాడు వంకరగా చూస్తాడు . ఎందుకంటే దీనికి ఒక qualification, అర్హత అక్కరలేవు కదా మేడం గారు. Just like that అంటాడు ప్రతివాడు

  • @nandakumar6875
    @nandakumar6875 ปีที่แล้ว +1

    Super sir meeru

  • @ganeshbadri406
    @ganeshbadri406 ปีที่แล้ว +10

    Yes... Garikapati Garu 1000% correct

  • @shashikiran6209
    @shashikiran6209 ปีที่แล้ว +15

    ఇలాంటి ప్రవచన కారులు తమని తాము అపర మేధావులుగా భావిస్తూ, వారు చెప్పిందే అందరూ పాటించాలి అన్న బ్రమలో ఇంకా బతికేస్తున్నారు. సమాజం మారింది, అని గుర్తించడం లేదు. పద్మ అవార్డ్ తెచ్చుకున్నాక ఈయన అహం ఎంత పెరిగిందో చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నాయి.
    ఎప్పుడైతే ఈ ప్రవచన కారులు చెప్పే పిట్ట కథలు వినడం ప్రజలు మానేస్తారో అప్పుడే వీరికి ఉపాధి/అహం తగ్గేది. లేదంటే రాబోయే తరాలని కూడా ఈ మూడత్వం లో ముంచుతూ, మెడలో దండలు, చేతికి బంగారు కడియాలు వేసుకొని ఊరేగుతారు.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว +2

      Shashi Kiran bro. మీరు వాస్తవాలు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇతను BJP KI, MODI KI భజన చేసి అడ్డదారిలో పద్మశ్రీ తెచ్చుకున్నాడు. వాస్తవానికి ఇతనికి ఆ అర్హత లేదు. నిజానికి శ్రీ. మల్లాది.చంద్ర శేఖర శాస్త్రి గారికి రావాల్సిన అవార్డు అది. మీరు అన్నట్లు ఆ పద్మశ్రీ పురస్కారం తెచ్చుకున్న తరువాత ఇతనికి అహంకారం , గర్వం, తల బిరుసు చాలా చాలా ఎక్కువ అయింది. మొన్న ఒక ప్రవచనంలో నేను గడ్డి చెప్పినా ఎవరూ అడగరు అని అంటున్నాడు అంటే ఇతని అహంకారం ఏ స్థాయి లో ఉందో అందరూ గ్రహించ వచ్చు. ఇతను ఫ్రీ గా ప్రవచనాలు చెప్పటం లేదు. ప్రవచనానికి ఇంత అని డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ రంగంలో సంపాదన బాగా వుండడం తో తెలివిగా కొడుకు గురజాడ నీ ఇందులోకి దింపాడు.ఇతను సమాజానికి ఏం సేవ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే హిందూ మతాన్ని తన సొంత అభిప్రాయాలు జోడించి చెప్పి బ్రష్టు పట్టిస్తున్నాడు.ఇతను పూర్వాశ్రమంలో ఒక రాడికల్. ఒక సామ్యవాది.పరమ నాస్తికుడు. ఇతను వరంగల్ లో ఇతని 1st వైఫ్( ఆవిడ పేరు కామేశ్వరి గారు) తో 14 సం.లు ఉద్యోగం వెలగ బెట్టాడు. ఆవిడ కూడా జాబ్ చేసేవారు.ఇతను కేవలం ఒక సంస్కృత అధ్యాపకుడు మాత్రమే. ఇతనికి వేదాలు, పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివి ఏం తెలియవు. అవధానాలు చేసే వాడు. ఇప్పుడు అవధానాలకి ఆదరణ బాగా తగ్గింది. అవధానానికి మీడియా ఆదరణ కూడా లేదు. అది తెలుసుకుని కాకినాడలో వున్న మకాం హైదరాబాద్ కి మార్చాడు. అక్కడ కొన్ని టీవీ యాజమాన్యాలతో సన్నిహితం గా మెలిగి రాజకీయ నాయకులకి చేరువ అయ్యాడు. బాగా ఈ ప్రవచనాల రంగంలో కి దిగాడు.ఈ బాగా సంపాయిస్తున్నాడు.

    • @tsd2266
      @tsd2266 ปีที่แล้ว

      @@suryanarayanasistla9483 అవునండీ...abn rk ద్వారా cbn ద్వారా వెంకయ్యనాయుడు recommendation తో పద్మశ్రీ తెచ్చుకున్నాడు

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 3 หลายเดือนก่อน

      👌👌👌

  • @vijay-kr9lw
    @vijay-kr9lw ปีที่แล้ว +1

    గరికపాటి గాని మీద కొంచెం అభిమానం ఉండే
    కానీ మాయావతి గారి పట్ల మాట్లాడిన మాటలు చాలా బాధాకరం....
    ఈ గరికపాటి గాడు, చాగంటి కోటేశ్వరరావు గాడు కూడా చాలా అవమాన కరంగా మాట్లాడుతారు

  • @johnwarrior4427
    @johnwarrior4427 ปีที่แล้ว +2

    Good explanation madam

  • @mamidivenumadhav4111
    @mamidivenumadhav4111 ปีที่แล้ว +48

    మన తప్పులు మనకు చెప్పే వారే మనకు అసలైన మిత్రులు.....

  • @anuradhaspecials
    @anuradhaspecials ปีที่แล้ว +17

    మీరు చెప్పింది అక్షరాల నిజమండి ఈమధ్య ఆడపిల్ల లేని వాళ్లంతా ఇలానే మాట్లాడుతున్నారు👏👏

    • @lokesh3d
      @lokesh3d ปีที่แล้ว +2

      Plz dont miss understand గరికపాటి. చిన్న bit చూసీ decission. ఇలాంటి చేత్త videos కాదు

    • @johnveean2388
      @johnveean2388 ปีที่แล้ว

      అందరూ కాదేమో అండి... ఆడపిల్లలు లేక ఇంటిలో కళ లేదు అనుకునేవాళ్ళే ఎక్కువండి... ఎక్కడో ఇలాంటి వికృత ధోరణి ఉన్నవాళ్లు తప్ప.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว +1

      @@lokesh3d Repu aa garika gaadu nee inti ki vachhi nee intlo ladies ni choosi 55 yella vaadini naynu aaga leka pothunnaanu annapudu kooda vaadu correct ani santhosha padu. 😂😂😂

  • @sateeshchandra1237
    @sateeshchandra1237 ปีที่แล้ว +2

    గరికపాటి నరసింహారావు గారు చెప్పిన చాలా విషయాలు నిజమే. గరికపాటి గారు చెప్పిన విషయాలను ముస్లింలు ఆచరిస్తున్నారు. అందుకే మగవారు, ఆడవాళ్ళుకి బుర్ఖ, హిజాబ్ లాంటి వాటిని కనిపెట్టి వేయిస్తుంన్నారు. దానిని గురించి మనం మాట్లాడ కూడదు, ఎందుకంటే వాళ్ళు వేరే మతం. ఇక్కడ మూత్రం కొంచెం బట్టలు సరిగ్గా వేసుకోమంటే వీడియో లు పెడతారు.

  • @padmajakuchimanchi6265
    @padmajakuchimanchi6265 ปีที่แล้ว +1

    Nenu chala pedda fan nenu, గరికిపాటి వారికి,కానీ ii video chusthe iiyana kuda ఆడవాళ్ళని సర్దుకు పోవాలి అనే dhorana కనిపి స్తోంది.

  • @saradamurali
    @saradamurali ปีที่แล้ว +4

    Well balanced presentation Vanaja garu ...
    గరిక పాటివారికి చాలా హుందాగ గడ్డి పెట్టారు...
    Need to voice alternate and scientific view points so that ppl like sadguru nd garikapati should not take the masses for a ride
    Dr Muralidhar Wanaparthy

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 ปีที่แล้ว +1

      ఆ గరిక గాడికి గడ్డి కాదు, శుద్ధం పెట్టినా వాడి పొగరు, అహంకారం చావవు.వాడికి అది పుట్టుక తో వచ్చిన బుద్ది.పుడకల తో గానీ పోదు.

  • @pnr2955
    @pnr2955 ปีที่แล้ว +4

    వనజ ఆంటీ గారు గరి"కపాటి"కి గడ్డి చాలా బాగా పెట్టారు.

  • @vajrapuranjitkumar1359
    @vajrapuranjitkumar1359 ปีที่แล้ว +1

    Super amma 👍👍👍👍👌👌👌👌👌👌👌✊✊✊✊✊✊

  • @snigdhag07
    @snigdhag07 ปีที่แล้ว +1

    Super mam 👏👏👏👏👏

  • @Logicmatters582
    @Logicmatters582 ปีที่แล้ว +4

    Great analysis andi, cant thank you more! Chala kalam ga ee issue ni evaru address cheyalede ani anukunna. Ayanademundi cheppesi vellipotaru, vinnavadu tana chuttu unna sthreela pai ankshalu modalupedatadu! Prathi pravachanamlo ituvanti matalatho samajanni 10adugulu venakki lakkupotunnaru. Objectifying, Victim blaming entha pramadamo teliyani pravachana kartha samajaniki pramadam!

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi ปีที่แล้ว +7

    అయ్యా..
    గరికపాటి వారు..
    ఈ వీడియో ఆసాంతం చూడండి..
    వీలైతే మిమ్మల్ని మీరు మార్చుకోండి.. లేదంటే మీ ప్రవచనాలకు స్వస్తి పలకండి..
    మీ సాగరఘోష కావ్యం అత్యద్భుతం.. మీ తాలూకు అవధాన ప్రతిభ అనన్య సామాన్యం.. అలాగే మీ పాండిత్య ప్రకర్ష అమోఘం..
    అయితే అవి మాత్రమే మిమ్మల్ని ఉన్నతుడ్ని చేయలేవని ఎప్పటికి గ్రహించగలరు మీరు.. అసలు అయ్యే పనేనా అది..
    గత పదిహేడేళ్ళుగా మిమ్మల్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న నాకు.. నావంటి ఎందరికో నిరాశ కలిగిస్తున్నారు.. అంతకు మించి చిరాకు తెప్పిస్తున్నారు..
    ఆడువారి గురించి.. వారి వస్త్ర ధారణ ఎందుకు అంత చిరాకు మీకు.. మిమ్మల్ని మీరు నియంత్రించుకునే సమయం దాటిపోయింది..
    మీకు స్త్రీ సంతానం లేకపోవడం కూడా మీ ఈ విధమైన వింత ప్రవర్తనకు కారణమయ్యుండొచ్చు..
    ముందు మీ భావనా శక్తిని అంచనా వేసుకోండి.. మీది టిమిడ్ మెంటాలిటీని సూచిస్తోంది.. రిగ్రెసివ్ మనస్తత్వాన్ని సూచిస్తోంది..
    కాలంతో పాటు మారకపోతే వెనుకబడిపోతాం.. దయచేసి కాలంతో పాటు ముందుకు సాగండి.. మీ ధోరణి మార్చుకునే ప్రయత్నం చేయండి..

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 ปีที่แล้ว +2

    గరికపాటి గారి మాటల్లో తప్పేముందీ ? అమ్మాయిలు అవయవలు దాచుకోండి అఘాయిత్యాలకు అవకాశం ఇవ్వకండి అనడంలో తప్పేముంది మడోమ్ మీరు ప్రోత్సహించకండి ప్లీజ్

  • @saraswathi7922
    @saraswathi7922 ปีที่แล้ว +1

    Miru correct cheparu medam

  • @venkatab2718
    @venkatab2718 ปีที่แล้ว +30

    వనజ గారు నమస్తే ,
    ఆయన వ్యవస్థలో జరుగుతున్న ఇబ్బందికర అంశాలను కొంతలో కొంతైనా ఏవిధంగా నివారించవచ్చు అనే కోణంలో వివరించడం జరిగింది అనుకుంటున్నాను , అతడు చెప్పినది వాస్తవం కాదా ? బట్టలు వేసుకునేది వీపంతా కనిపించడానిక ? అటువంటప్పుడు మనిషికి బట్టలు ఎందుకు ? పురుషులు ఎవరైనా చెడ్డి , బనియన్ తో లేదా షర్ట్ విప్పు కొని తిరుగుతున్నార ? ఉద్యోగాలకు వస్తున్నారా ? స్త్రీ లను పవిత్రంగా గౌరవంగా చూడాలనే అభిప్రాయంగా భావించాలి కానీ విమర్శించడం సరికాదు . ఇకపోతే పురుషుల వస్త్రధారణ గురించి చెప్పిన సందర్భాలు లేవా ?
    ఇంతకూ మీ అభిప్రాయ ఏమిటి ? బట్టలు సగం చింపుకొని మరికొంత విప్పుకొని అవయవ ప్రదర్శనలు ఇవ్వాలనా ? లేక గౌరవ ప్రదమైన వస్త్రధారణ నేరమనా ? లేక కేవలం అతడిని విమర్శించాలనా ?
    వెనకటికి ఒకడేవడో బతుకు బతకరా అంటే నీ పసుల కాయనా అన్నాడట , అలాగుంది నీ విమర్శ . చక్కగా , కుదురుగా వస్త్రధారణ చేసుకోవడం ఇష్టం లేకపోతే అదే నేరమైతే విప్పుకొనే తిరగండి ఎవరొద్దన్నారు ఎవరిష్టం వారిది కదా , జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది . ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు ?

    • @locopoco0
      @locopoco0 ปีที่แล้ว +3

      మీ అక్క చెళ్ళ లికి హిజాబ్ వెయ్యండి, వీపు, నడుము పదాలు మొహం చూసినా గరికిపాటి వారికి గుండె పగిలిపోతుంది మరి. 😂😂

    • @umakranthi2125
      @umakranthi2125 ปีที่แล้ว +1

      Baga chepparu madam.vesukune battallo marpu ravali anedi varu chepparu.andarini analedu ala vesukune varine annaru

    • @brotherdasanna4639
      @brotherdasanna4639 ปีที่แล้ว +4

      మీకు నమస్కారమండి 🙏🙏🙏
      నేను వక్కాణించి మరీ చెప్పగలను... స్త్రీ వస్త్రధారణ, అలంకరణ అనేవి అనేక అకృత్యాలను ప్రోత్సాహిస్తున్నాయి. సంస్కారవంతంగా ప్రవర్తించడం మర్చిపోతున్నారు.
      ఇదంతా అలా ఉంచితే ఈ జర్నలిస్టు గారు కూడా పైట వేసుకోలేదు. సౌకర్యం కంటే సంస్కారం కదా ముఖ్యమైనది. బహుశా నేను పాతకాలపు ఆలోచన గల వ్యక్తినేమో గానీ ఈ స్త్రీ సమాజం మాత్రం ప్రమాదం వైపు పయనిస్తోంది అని నిరూపించగలను. పద్దతి మార్చుకుంటేనే ప్రమాదం నుండి తప్పించుకుంటారు

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 ปีที่แล้ว

      @@brotherdasanna4639 babu, nee vakkaaninchedhi thelivi thakkuvathanam nundey, kaastha alochanalanu maarchuko.. Read, travel the world and learn. Don't live like a frog in the well.

    • @chakravarthys3600
      @chakravarthys3600 ปีที่แล้ว +2

      @@brotherdasanna4639 నువ్వు వక్కానిస్తున్న తీరు చూస్తుంటే నెలల పాప మీద అకృత్యం చేసినా ఆ పాప వొంటి మీద ఏమి ఏసుకొలేదు అందుకే వాడెవడో అకృత్యం చేసుంటారు అనే టైప్ లాగా ఉన్నావు. కాస్త ఆలోచనలు మార్చుకో brother. నేరం అన్నది మెదడు లో లోపం వల్ల వస్తుంది బట్టల వల్ల కాదు బట్టల అసభ్యత అన్నది relative. చీరలు కట్టుకొని బ్యాడ్మింటన్ ఆడలేరు కదా.

  • @sreeramuduayodhya4864
    @sreeramuduayodhya4864 ปีที่แล้ว +13

    ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న.
    ప్రవచనాలు చెప్పడం కన్నా,ప్రవర్తనలో చూపడం మిన్న
    ‌సంస్కారంలేని అవధానికన్నా,సంస్కారమున్న పామరుడు మిన్న
    అహంకారి అసూయపరుడైన ఈ గరికపాటి కన్న "గరిక"మిన్న

    • @ayyagariprasad6083
      @ayyagariprasad6083 ปีที่แล้ว +1

      వారు గరికినేనని వారేచెప్పుకున్నారు.అదేవిధంగా ఆగరిక ఏఏ సందర్భాలలో ఎంత పవర్ ఫుల్ నో కూడ చెప్పారు.
      నాకో సందేహం ,ఈవీడియో చేసిన ఆమె ఏవుద్దేశంతో ఇంత Deep గా ఎనలైజ్ చేశారో కాని
      నాకనిపిస్తోంది ఆప్రవచనాలలో ఏదైనా ఆవేశంలో ఆఫ్లోలో కొంత అతి దొర్లి వుండవచ్చు.
      కాని,ఇంత ప్రత్యేకంగా ఈవీడియో చేశారంటే "ఆయనను సోషల్ మీడియాలో"అల్పంగా చూపుట కొరకేనేమో.ఇదికూడ ఒక ప్రీప్లాన్డు ఎటాక్ ఎందుకు కాకూడదు?ఆయనంటే గిట్టనివారు ఈవిధమైన ప్రచారం చేయించే సావకాశంకూడా వుంది.
      ఆమే డైరెక్టుగా ననలుగురు స్త్రీలతో కలసి ఆయన అపాయింట్ మెంటు తీసుకుని ఈవిషయమై తమ అసంతృప్తిని వ్యతిరేకతను చెప్పవచ్చుకదా?
      ఎందుకు డైరెక్టుగా సోషల్ మీడియాద్వారా రోడ్డెక్కడం.
      ఆవిధంగా ఆయనను అప్రోచ్ అయాక కూడ మార్పు రాకపోతే అప్పుడే ఈవిధమైన నిరసనలు తెలియచేయవచ్చు.
      ఆయన ప్రవచనలలో అతిదొర్లివుండవచ్చు, కాదనరు కానిదీనికి పరిష్కారం ఈవిధంగానే అక్కర లేదు.
      ఏదేమైనా ఈవీడియో చేసి రోడ్డెక్కక్కరలేదు.

    • @johnveean2388
      @johnveean2388 ปีที่แล้ว

      బ్రిలియంట్.. బాగా చెప్పారు

  • @balajipakala2600
    @balajipakala2600 29 วันที่ผ่านมา

    బలమైన మనస్సులు ఆలోచనలను చర్చిస్తాయి, సగటు మనస్సులు సంఘటనలను చర్చిస్తాయి, బలహీనమైన మనస్సు గలవారు వ్యక్తుల గురించి చర్చిస్తారు