ఒక వైరల్ వీడియో Vs వంద ఫేక్ వీడియోలు !! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • మణిపూర్ మహిళల వీడియో వైరల్ అయినప్పటినుంచి ఒక వర్గం పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. దాన్ని అబద్దం అని చెప్పలేక కొన్ని వందల ఫేక్ వీడియోలను తెఛ్చి సోషల్ మీడియా లో గుప్పిస్తున్నారు. ఉదాహరణలివిగో...
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    #manipur #viralvideo #fakevideo #socialmedia #fasle news #fakenews #factcheck #itcell #trollarmy #posttruth #mayanmar #kuki #meiti #uttarpradeshvideo #sonukakkar
    #telugunews #mahuvamedia #mahvamedia #vanajajournalist #telugujournalist #journalism #politicalnews #politicalnewstelugu #cvanaja #youtubenews #newsanalysis #telugu #teluguviews #journalistvanaja #newsanalysis #truenews #itcell #paytmbatch #socialmedia
    Watch these videos too on Manipur
    • మణిపూర్ ఎందుకు మండుతోం...
    • మౌనం వీడిన మోదీ! అప్పు...
    • మణిపూర్! తవ్విన కొద్దీ...

ความคิดเห็น • 227

  • @kanchilaxmi8157
    @kanchilaxmi8157 ปีที่แล้ว +60

    చాలా బాగా చెప్పారు వనఃజ గారూ చాలా దారుణమైన ఘటనలలో కూడా బాధితుల పక్షాన మాట్లాడి వారికి కొద్దిపాటైనా ఓదార్పు నిచ్చే సంస్కారం కూడా లేకుండా పోతోంది.

  • @Itsmesams5
    @Itsmesams5 ปีที่แล้ว +30

    ఆ వీడియో నాకు వచింది. మా friends పంపారు. నేనూ నిజమే అనుకున్న...... కానీ ఎలా vefify చేసి తెలుసుకోవాలో అర్థం కాలేదు... హిందువులు అంతా చెడ్డ వాలు కాదు మేడం. వాలని తప్పు దోవ పట్టించే కొంత మంది బత్తాయిలు. వాల స్వార్థం కోసం హిందువులను వాడుకుంటున్నారు. Thanks for the video మేడం 😅😂

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 ปีที่แล้ว

      కరెక్టు హిందువులంతా చెడ్డవారు కారు అతికొద్దిమంది హిందువుల పేరుతొ చేసే ఘోరాలు మొత్తం హిందూ జాతిని ప్రపంచంలొ చెడ్డవారుగా అనుకోవటానికి చాన్స్ ఇస్తున్నారు హిందూ ఉగ్రవాదులు

    • @enigmaflair7669
      @enigmaflair7669 ปีที่แล้ว

      Take a screenshot and do a reverse image search
      స్క్రీన్‌షాట్ తీసుకోండి మరియు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయండ.
      Reverse image search engines.. google images, bing, tiny eye, ..
      Your aim is to find more than 1 result and that too from a reputed source.. also check for date of publication of the news .
      You can also copy news headlines from the results and do another search .. at this you will find multiple sources of the video if it is old..
      If you find no results .. you can wait few hours until you see a reputed news channel or youtuber make video.. never take action by only listening to one side . Though what you heard is favourable to what you believe.. you have to search for the opposite view.. evaluate both.. you will find one is more grounded in truth with evidence.. the other is emotional manuplation.

  • @vanambhaskar7500
    @vanambhaskar7500 ปีที่แล้ว +51

    Bjp వాట్సాప్ యూనివర్సిటీ పనే

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 ปีที่แล้ว +91

    అభినందనలు వనజ గారు. బీజేపీ వైఖరికి భయపడి అనేకమంది మనకెందుకులే అని పక్కకు తప్పుకుంటున్న తరుణం లో జర్నలిజనికి కనువిప్పుగా వాస్తవాలు నిర్భయంగా చెప్పేందుకు ముందుకొచ్చారు. 👌👌🌹 🤝

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 ปีที่แล้ว +7

      దోపిడి పాలనకు వ్యతిరేకంగా భయపడకుండా దైర్యంగా నిలబడినప్పుడె బిజెపి దోపిడి పాలనను అంతమొందించవచ్చు బ్రదర్ అది కర్నాటకలో మొదలైంది

    • @malapatianjibabu4278
      @malapatianjibabu4278 ปีที่แล้ว

      It's a BJP n RSS pre-planned Genocide
      th-cam.com/users/shortsmx_NXsahgDk?feature=share
      th-cam.com/video/HxSXk8pE6Nw/w-d-xo.html

    • @shashikumarbobbili6507
      @shashikumarbobbili6507 ปีที่แล้ว +1

      ఒక్క ఘటనను చూపి ఎన్నో వంటలు వందవచ్చు కానీ అక్కడ అసలు ఏం జరుగుతోందో కొంచెం పరిశోధన చేసి అసలు నిజం బయట పెట్టడమే కష్టం.సమస్య మూలాల నుండి పరిశోధన చేసి వీడియో చేయండి madam. ఏది పడితే అది రాస్తారు మాట్లాడుతారు మళ్ళీ BJP అంటే భయం అంటారు.దోపిడీ పాలన కర్ణాటకలో మొదలయ్యింది.చెవిలో పూలు పెట్టుకొని ఎవరు లేరు.

    • @shashikumarbobbili6507
      @shashikumarbobbili6507 ปีที่แล้ว +2

      అసలు ఈ వీడియో బయటకు రావడానికి ఇంత కాలం ఎందుకు పట్టింది.ఆ సమయంలో మణిపూర్ లో జరిగిన అన్ని సంఘటనల వీడియోలు బయటికి వచ్చినపుడు ఇది మాత్రం ఎందుకు దాచారు?

    • @bhogeswarrao4754
      @bhogeswarrao4754 ปีที่แล้ว +4

      @@shashikumarbobbili6507 అక్కడ ఇంటర్నెట్ బాన్ చేసారండి. కాస్త నెట్ వెసులుబాటు ఇచ్చాక వీడియోస్ బయటకు వస్తున్నాయి..

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn ปีที่แล้ว +14

    వనజగారు మీకు నా కోటి నమస్కారాలు.. 🙏 దేశం పట్ల మీ భారం చూస్తుంటే మాపై మాకు సిగ్గుగా ఉంది‌‌. మీలాంటి వాళ్ళు ఈ కాలపు స్వాతంత్ర్య సమరయోధులు..

  • @prasaddepuri1704
    @prasaddepuri1704 ปีที่แล้ว +28

    EXCELLENT MADAM
    Thank you very much

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +25

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం ప్రపంచం ను చెడగొడుతుంది

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +33

    Exlent analysis with ground reality 👌👍🙏

  • @rajunanda7926
    @rajunanda7926 ปีที่แล้ว +28

    దేశం మొత్తం ఫేక్ నడుస్తుంది అమ్మ....

  • @anand120556
    @anand120556 ปีที่แล้ว +26

    రాను రాను జ్ఞానం, సంస్కారం అన్నీ కోల్పోయి ప్రవర్తిస్తున్నాము. చూసే వాళ్ళు కూడా ఒక క్షణం ఆలోచిస్తే కొంత సత్యం బోధ పడుతుంది. పోస్ట్ చేసిన వారికి అది ఫేక్ పోస్ట్ అని తెలిసే చేసి ఉంటారు

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 ปีที่แล้ว +24

    డేరింగ్ వనజ గారు సత్యం వైపు నిలబడు చున్నారు

  • @GameChanger-rj1ew
    @GameChanger-rj1ew ปีที่แล้ว +22

    Vanaja madam garu 🙏🙏🙏ur true indian

  • @bnarasimharao9961
    @bnarasimharao9961 ปีที่แล้ว +19

    వనజ గారూ.,
    మీ వీడియోలు చాలా విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి. అభినందనలు 🙏🌹

  • @NaveenKumar-ty9pt
    @NaveenKumar-ty9pt ปีที่แล้ว +21

    Very good analysis madam. Indeed you are doing a great job to protect democracy
    Please keep going 🤗🤗

  • @akulasudarsan3567
    @akulasudarsan3567 ปีที่แล้ว +14

    thank you for voluble information

  • @KingdomofGodDC
    @KingdomofGodDC ปีที่แล้ว +17

    Good and true information Vanaja gaaru. You are a true journalist

  • @akhilapodila1113
    @akhilapodila1113 ปีที่แล้ว +7

    మీ నిజాయితీకు 🙏🏻సెల్యూట్

  • @srinivasnarri8523
    @srinivasnarri8523 ปีที่แล้ว +14

    Very good madam
    Pls continue ur work

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +38

    బాధితుల పక్షాన నిలబడి వాస్తవాలను తెలియజేస్తూ,నిజాయితీగా విశ్లేషణ చేస్తున్న మీకు జేజేలు మేడమ్.

  • @Closer-s5h
    @Closer-s5h ปีที่แล้ว +52

    I Support You Vanaja Garu
    Keep Up The Good Work!

    • @malapatianjibabu4278
      @malapatianjibabu4278 ปีที่แล้ว

      It's a BJP n RSS pre-planned Genocide
      th-cam.com/users/shortsmx_NXsahgDk?feature=share
      th-cam.com/video/HxSXk8pE6Nw/w-d-xo.html

    • @ar_official0
      @ar_official0 ปีที่แล้ว

      Please ask her and let me know why she is not talking about the slogan raised by muslims on killing hindus during protest on Manipur issue ?

  • @pusalasridharbabu6332
    @pusalasridharbabu6332 ปีที่แล้ว +20

    I support you Mam.

  • @barcravikumar1924
    @barcravikumar1924 ปีที่แล้ว +14

    Excellent madam 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @crb02050
    @crb02050 ปีที่แล้ว +11

    Valla ఇంట్లో vallani కూడా మణిపూర్ లో చేసినట్టు chesthe అప్పుడు Bodi అంటే ఎంతో thelusthadi

  • @dondapatimartin817
    @dondapatimartin817 ปีที่แล้ว +10

    Thanks for very valuable information madam

  • @elishagolla7764
    @elishagolla7764 ปีที่แล้ว +15

    Superb Explanation Mam

  • @homerdesilva9070
    @homerdesilva9070 ปีที่แล้ว +10

    well said madam. Madam you are really great.

  • @VamsiKrishna-gw8pu
    @VamsiKrishna-gw8pu ปีที่แล้ว +3

    Great Madam ,
    Meelanti Nijamaina Jarnalist Ee Desaniki Chaala Avasaram.

  • @pulukurisharonangel426
    @pulukurisharonangel426 ปีที่แล้ว +12

    well said madam. Madam you are really great. Abraham

  • @dilipreddy6104
    @dilipreddy6104 ปีที่แล้ว +11

    Good

  • @saripallichannel8525
    @saripallichannel8525 ปีที่แล้ว +1

    మీరు జనాలకి తెలియని నిగూఢమైన రహస్యమైన విషయాలను బయటపెట్టి జనాలను చైతన్యం చేస్తున్నారు good

  • @varaprasadnekuri7152
    @varaprasadnekuri7152 ปีที่แล้ว +8

    Great work madam

  • @Ramesh-ys6xw
    @Ramesh-ys6xw ปีที่แล้ว +34

    మీరు. , తులసిచందు గారు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎందరు బెదిరించిన గాని, నిజాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళతారు మీ లాంటి కొంతమంది ఎలాగా నిజాయితీపరులైన జర్నలిస్టులు ఉండటం వలన కొంతవరకైనా ప్రజల్లోకి వార్తలు వెళ్లడం వల్ల ప్రజలు తెలుసుకో గలుగుతున్నారు. కులతత్వ, మతతత్వ ఫేక్ వీడియోలు వల్ల సమాజం భ్రష్టత్వం కి దారి తీస్తుంది.

    • @malapatianjibabu4278
      @malapatianjibabu4278 ปีที่แล้ว

      It's a BJP n RSS pre-planned Genocide
      th-cam.com/users/shortsmx_NXsahgDk?feature=share
      th-cam.com/video/HxSXk8pE6Nw/w-d-xo.html

    • @bobbeam7232
      @bobbeam7232 ปีที่แล้ว

      ​@@bharatkrishna5195 అంత సంతోషంగా అక్కడి సంగతుల గురించి......సీగులేదా .....

  • @johnyRockz143
    @johnyRockz143 ปีที่แล้ว +11

    Good job madam 👍

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 ปีที่แล้ว +18

    ఒకవైపు అబద్ధాల గుట్టలు ప్రచారం చేస్తున్న సమయంలో వాటిగుట్టు రట్టు చేస్తున్న మీకు బహు ధన్యవాదాలు వనజగారు.

  • @jagansl9516
    @jagansl9516 ปีที่แล้ว +5

    You are great madam...I watched so many videos of Madam Thulasi Chand..But this is the first video which I have watched your video... You are one of my favourite journalists..✊✊✊

  • @narayanaudari5045
    @narayanaudari5045 ปีที่แล้ว +9

    అభినందనలు మేడం 💐💐🙏🙏

  • @suneelkumar-i7z2d
    @suneelkumar-i7z2d ปีที่แล้ว +11

    Very good speech madam

  • @VenkateswaraoDandyala
    @VenkateswaraoDandyala ปีที่แล้ว +9

    వనజ గారి కి అభినందనలు

  • @kishorbvk6234
    @kishorbvk6234 ปีที่แล้ว +2

    Excellent Vanaja garu🎉🎉

  • @RV-ye7hz
    @RV-ye7hz ปีที่แล้ว +2

    Excellent!!

  • @dharmaraokota7726
    @dharmaraokota7726 ปีที่แล้ว +1

    మంచి సమాచారం ఇస్తున్నారు

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk ปีที่แล้ว +44

    అవును ఈ fake news లు నేను కూడా విన్నాను.వీటి వెనుక ఉన్న అదృశ్య శక్తి rss కార్యకర్తలు .

    • @gbonfire173
      @gbonfire173 ปีที่แล้ว +2

      Rss karyakarta lu Ani niku cheppara ra puka

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk ปีที่แล้ว

      @@gbonfire173 ముయ్ బే,నువ్ ఎవని రా నీకు ఎందుకు కోపం వస్తుంది రా rss బత్తాయి.

  • @mrrajkatta
    @mrrajkatta ปีที่แล้ว +8

    thnaq mam...journalist sai garu ivi chupinchi BJP ni support chesthunnaru
    meeru aa videos okasari chudandi

  • @paparajumudapaka3215
    @paparajumudapaka3215 ปีที่แล้ว +2

    Thank you so much madam your really great journelist and support to true

  • @mohanraoganti4390
    @mohanraoganti4390 ปีที่แล้ว +2

    Very good job

  • @gnaniscience-ict
    @gnaniscience-ict ปีที่แล้ว +2

    బాగా చెప్పారు

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 ปีที่แล้ว +1

    సూపర్ మేడం.
    ఆ you ట్యూబ్ ఛానెల్ చెబితే బాగుండూ మేడం, వాడి సంగతి చూద్దాం

  • @kakathiyapropertysindia7845
    @kakathiyapropertysindia7845 ปีที่แล้ว +7

    Good madam

  • @Praisesatyapaul
    @Praisesatyapaul ปีที่แล้ว +1

    Excellent madam

  • @diadietplan2024
    @diadietplan2024 ปีที่แล้ว +8

    Nice

  • @kneela6127
    @kneela6127 ปีที่แล้ว +7

    It's true madem

  • @sujathan3523
    @sujathan3523 ปีที่แล้ว +2

    Good explanation

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 ปีที่แล้ว +4

    అభినందనలు వనజ గారు.

  • @dtrpyourwellwisher2546
    @dtrpyourwellwisher2546 ปีที่แล้ว +2

    Excellent video madam...chivaraku gelichedhi nijam maatrame

  • @fyrozshaik2162
    @fyrozshaik2162 ปีที่แล้ว +9

    అబద్ధాల రాజ్యంలో నిజానిది అరణ్య రోదనే.

  • @nandyalasundararamudu8638
    @nandyalasundararamudu8638 ปีที่แล้ว +4

    Yes. Truth is one. But fakes are unbound.

  • @sylvi737
    @sylvi737 ปีที่แล้ว +6

    Eye opening madam... thank you very much...

  • @crb02050
    @crb02050 ปีที่แล้ว +5

    Vallantja Bodi కి పుట్టిన vallu

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 ปีที่แล้ว +5

    True journalist vanaja gaaru 👍

  • @rameshmatsa5504
    @rameshmatsa5504 ปีที่แล้ว +7

    నేను చూసాను సిస్టర్ పెద్దమనిషి వీడియో నాకు చాలా బాధనిపించింది
    అలాంటి # గాల వల్లే దేశం ఇలాంటి పరిస్థితి వచ్చింది

    • @Abhilashnani139
      @Abhilashnani139 ปีที่แล้ว

      evaru enthaki?

    • @thetruth7961
      @thetruth7961 ปีที่แล้ว

      ఎవడు వాడు ..tell his name..we will counter

    • @srees_picsclips
      @srees_picsclips ปีที่แล้ว +1

      Journalist Sai brothers

  • @sureereguri777
    @sureereguri777 ปีที่แล้ว +1

    Excellent Clarification Madam 👏👏❤

  • @snehalatha2180
    @snehalatha2180 ปีที่แล้ว +2

    I support you madam

  • @KarunakarMergu-gb2vu
    @KarunakarMergu-gb2vu ปีที่แล้ว +4

    Chala great medam miru🙏🙏🙏

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 ปีที่แล้ว +2

    Really you are very brave madam,may the Lord Jesus Christ bless you and give you good health and longlife.

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 ปีที่แล้ว +6

    Vellaku am rogam nijayethiga bratukali tappulanu oppuluga chupistunaru

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 ปีที่แล้ว

      మతాన్ని అభ్యదయకర పదమైన దేశభక్తి ని అడ్డు పెట్టుకుని దోపిడిపాలన చేయాలన్న కుట్రనే వాళ్ళరోగం అంతకంటె వాళ్ళ దగ్గర అభివృద్ది ఆలోచనలు ఏ మాత్రం లేవు బ్రదర్

  • @kalyanierpula2823
    @kalyanierpula2823 ปีที่แล้ว +1

    Excellent Vanaja garu, keep going.👏👏👍

  • @heymatetala3328
    @heymatetala3328 3 หลายเดือนก่อน

    నేను కూడా నిజం అనుకున్నాను మేడమ్ 😢 నిజం ఎలా తెలుసుకోవాలి బగవంతుడా

  • @darrikaran5932
    @darrikaran5932 ปีที่แล้ว +1

    రాజకీయకుట్రలు అసహ్యం గా ఉంటాయి అని విన్నా కానీ ఇంతటి నీచమైన దిగజారుతాయని అనుకోలేదు.

  • @quetcat4840
    @quetcat4840 ปีที่แล้ว +2

    ఇంత నీచమైన ఎదవులు ఏ దేశములో ఉండరు medam

  • @koushikb8818
    @koushikb8818 ปีที่แล้ว +1

    బత్తాయి గాళ్ళకి ఫేక్ న్యూసే మేత.
    మీరు చెప్పే ఆ యూట్యూబర్ గాడు 100% కుళ్ళిన బత్తాయి.

  • @manjulabolla7334
    @manjulabolla7334 ปีที่แล้ว +11

    2014 nundi Fake GAALLADHE raajyam

  • @bibletruths2687
    @bibletruths2687 ปีที่แล้ว +1

    సూపర్ సిస్టర్ గారు

  • @dastigiriahamedshaik530
    @dastigiriahamedshaik530 ปีที่แล้ว +3

    మీరు చాలా మంచి వీడియో లు చేస్తున్నారు

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 ปีที่แล้ว +2

    Great వనజ గారు 👍

  • @rajendharennam6916
    @rajendharennam6916 ปีที่แล้ว +1

    I ll support medam

  • @crb02050
    @crb02050 ปีที่แล้ว +4

    Vallu manushule కాదు useless fellows

  • @janiyaddanapudi4131
    @janiyaddanapudi4131 ปีที่แล้ว

    వండర్ఫుల్ వనజగారు. Go ahead

  • @ravindarramidi131
    @ravindarramidi131 ปีที่แล้ว

    Good evening mam May month lo meru chepina vishyam Manipur lo jargindhi ani maa family group lo Post chesaru...

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 5 หลายเดือนก่อน

    Madam, your analysis is always correct and flawless

  • @chinnasambasivarao7276
    @chinnasambasivarao7276 ปีที่แล้ว

    ఇది భలే ఖాతాలు చెప్పిద్ది.

  • @rudramadhusudhan2172
    @rudramadhusudhan2172 ปีที่แล้ว

    చాలా సంతోషం అండి .. కొంచెం మైతిల గురించి కూడా చెప్పండి

  • @daviddeenadayal4684
    @daviddeenadayal4684 ปีที่แล้ว

    Fake వీడియోస్ ఇన్ youtube
    కల్తీ ఇన్ food items
    Fals politician
    కలుషితమైన వాతావరణం
    విలువలు లేని సమాజం
    నిలకడలేని జీవనం
    నేటి సమాజపు పోకడలు madam మీ కృషికి hatsoff

  • @kolisettyraghavendrarao8378
    @kolisettyraghavendrarao8378 ปีที่แล้ว +5

    జర్నలిస్ట్ సాయి గారు కొంచెం చూసి బుద్ధి బుద్ధి... తెచ్చుకోండి

  • @depurivenkatanarayanarao5863
    @depurivenkatanarayanarao5863 ปีที่แล้ว +1

    u r sincere journalist madam!!!

  • @anji6521
    @anji6521 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @maheshmaha111
    @maheshmaha111 ปีที่แล้ว +1

    వచ్చే ఎన్నికల సమయం లో ఇంకెన్ని చూడలో వీళ్ళ ఫేక్ ప్రాపగండ వార్తలు,
    ఎక్కడైనా బీజేపీ గురించి తక్కువ చేసి మాట్లాడితే దాదాపు 10, 15 మంది వస్తారు సమర్ధించటానికి కామెంట్లల్లో ఎంత పెద్ద నెట్వర్క్ ఇది బీజేపీ IT శేల్.

  • @robinsonsureshaurthar7192
    @robinsonsureshaurthar7192 ปีที่แล้ว +1

    Real factors revealed

  • @GideonReddy
    @GideonReddy ปีที่แล้ว

    God bless you sister

  • @crb02050
    @crb02050 ปีที่แล้ว +4

    Bodi matha bakthulu

  • @crb02050
    @crb02050 ปีที่แล้ว +4

    Bodi pillalu vallu so valla father ante ఎలా vurukuntaru

  • @bandarinirmala9819
    @bandarinirmala9819 ปีที่แล้ว +1

    Tq

  • @srinivasbusarapusrinivas9060
    @srinivasbusarapusrinivas9060 ปีที่แล้ว +1

    అక్కడ అధి జరిగింది ఇక్కడ ఇధి జరిగింది మరి విటి సంగతి ఏంటి అని వాళ్లు అడుగుతారు ఎందుకంటే వాల్లకు తెలీదుకదా మీగురించి. మీరే చెప్పాలి. బిజెపి ఏఏ స్టేట్ లలో ఉందో ఆఆ స్టేట్ లలో మాత్రమే మాకు జార్జ్ సొరోస్ నుండి ఎంగిలి మెతుకులు. అదెదే బిస్కెట్లు అందుతాయి. అటు అరాచకాలు చేస్ వారికి అంటే సామాన్య ప్రజలు పిల్లలనుసైతం చంపడాలు స్త్రీలను బలత్కరించి చంపడాలు బట్టలు విప్పి ఉరెగించడాలు. మగవారిని ఎక్కడివరినక్కడ నరికి చంపడాలు. ఈ మతపొల్లు చేశారు అని ఆ మతపొల్లకు ఆ మతపొల్లు చేశారు అని ఈ మతపోల్లకు అధునాతనమైన ఆయుధాలు ఇవ్వడం ఆటు వాల్లు మనిపూర్ రాష్ట్రంలొ అరాచకాలు చేయడానికి ఇటు మేము బిజెపి పై RSS పై మోడి పై హిందుత్వం పై రచ్చగెలిసిన నాయకున్ని ఇంట్లో ఓడించడానికి మాకు జార్జ్ సొరోస్ నుండి ఎంగిలి మెతుకులు అందుతాయి కాని బిజెపి ప్రభుత్వం లేని ఏ స్టేట్ లలో ఐన దలితుల మీదకాని స్త్రీలమీద కానీ ఏంత దారుణాలు జరిన మాకు ఏమీ అందవు మేము మొరగము ఆని క్లియర్ గా చెప్పాలి మీరు. 👍

  • @swarooparani5652
    @swarooparani5652 ปีที่แล้ว +3

    Chala baga chapparu madam 🙏🤝

  • @vijaysastry4235
    @vijaysastry4235 ปีที่แล้ว +1

    it is very appreciative, you are standing for the TRUTH. and for the victims of hitlers followers

  • @ASK045
    @ASK045 ปีที่แล้ว

    అమ్మ మీకు కోటి కోటి దండాలు .. ఈ ఫెక్ గాళ్ళు ఈ దేశాన్ని బరస్ట్పట్టిస్తున్నారు .. ఎప్పుడు వీడునో .. ఈ ఆరాచం ఈ దేశానికి .. చాలా చాలా బాదపడుతున్నారు ప్రజలు ముఖ్యంగా అనగారిని వర్గాల ప్రజలు ఈ దేశం లో

  • @sreekanthdeverakonda6268
    @sreekanthdeverakonda6268 ปีที่แล้ว

    👌👏👏

  • @bobbyvaddi
    @bobbyvaddi ปีที่แล้ว

    నీ లాంటి వాళ్ళు వుంటే దేశం ఎలా మందికి వెళ్తుంది

  • @rajboda1
    @rajboda1 ปีที่แล้ว +1

    👍👍👏👏👏

  • @vinayasheela6266
    @vinayasheela6266 ปีที่แล้ว +2

    I wonder how people are still supporting modi. none of the so called celebraties are responding on it. Where is humanity😢. Think as humans. hats off to you mam for your genuine report 🙏

  • @Rajraj-p2l4e
    @Rajraj-p2l4e ปีที่แล้ว

    ఉడిపి ఉదంతం పై వీడియో చేసేందుకు నోరు పడిపోయిందా పక్షపాతం వచ్చిందా