అప్పుడు దెబ్బతినవా మనోభావాలు? Independent Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 139

  • @adinarayana.rachapudi1016
    @adinarayana.rachapudi1016 ปีที่แล้ว +45

    అద్భుతంగా చెప్పారు సోదరీ.పెద్దవాడ్నైనా మీకు పాదాభివందనం చెయ్యకుండా ఉండలేను 👏👌👍🌹🙏😌.

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 ปีที่แล้ว +30

    ఎంతో మంది హేతువాదులమని చెప్పుకునే విశ్లేషకులు విశ్లేషించడానికి భయపడే అంశం "మనోభావాలు" !
    ధైర్యంగా ఈ అంశాన్ని తీసుకుని ,సమగ్రంగా, సరళమైన భాషలో, శ్రోతలను ఒప్పించే రుజువులతో అతి తక్కువ వ్యవధిలో చేసిన ప్రభావమంతమైన మీ ఉపన్యాసానికి ధన్యవాదాలు! హృదయ పూర్వక అభినందనలు! ఇటువంటివి మరిన్ని చేయాలని కోరుతున్నాను !
    ప్రతిఒక్కరూ దీనిని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా పంచుకోవటం తమ పౌర బాధ్యతగా భావించి ఆచరించాలి అని కోరుతున్నాను !
    అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుంది!

  • @radhakrishnabonela9780
    @radhakrishnabonela9780 ปีที่แล้ว +20

    చాలా బాగా వివరించారు... మనదౌర్భగ్యమేమిటంటే ‌చదువుకున్నవాళ్లు కూడా నమ్ముంతుంటారు... నిజాలను గ్రహించరు...

  • @3529sp
    @3529sp ปีที่แล้ว +11

    ఎక్సలెంట్ విశ్లేషణ.
    గరికపాటి వికృత మనస్తత్వాన్ని వేరొక వీడియోలో మెత్తగానే కానీ సునిశితంగా వాయగొట్టారు.

  • @balalakavatu4932
    @balalakavatu4932 ปีที่แล้ว +24

    నిజాన్ని నిర్భయంగా చెప్పే మీకు చాలా థాంక్స్ madam.

  • @yadagiribandipelly2075
    @yadagiribandipelly2075 ปีที่แล้ว +27

    చాలా బాగా విశ్లేషించారు మేడం జై భీమ్ 🙏✊

  • @SasiKumar-lx1fy
    @SasiKumar-lx1fy ปีที่แล้ว +43

    అమ్మా మీ లాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరం 👏👏ఇంకా మనదేశంలో చాలా వింతలు ఉన్నాయ్ వాటన్నిటిని నిర్భయంగా బయట పెట్టండి 👍👍

  • @RrajeswariR-sf8tw
    @RrajeswariR-sf8tw 9 หลายเดือนก่อน +4

    Very good explanation mam ..... Society needs people like you ... Many more to be raised to stand for truth.

  • @growmorefish
    @growmorefish ปีที่แล้ว +7

    చాలా మంచి విశ్లేషణ 🙏

  • @tbcnews991
    @tbcnews991 ปีที่แล้ว +50

    మేడం మీ ఛానెల్ రోజు చూస్తుంటాను ప్రతీ వీడియో చూసి షేర్ చేస్తాను. మీరు నిజాన్ని నిక్కచ్చిగా బాధ్యతగా చెబుతారు మీలాంటి వారు మన సమాజానికి అవసరం.. మానవత్వమే అంతిమం. 🙏

  • @bshanker972
    @bshanker972 9 หลายเดือนก่อน +3

    Madam meeru correct ga chepparu meelanti vaaru samajaniki entho meluchestaru.meeru cheppevanni nijaale anipistunnadi ,alage jaruguchunnadi ippudu. God bless you mam🙏🙏

  • @sureshjillella2831
    @sureshjillella2831 10 หลายเดือนก่อน +6

    🎉🎉🎉🎉🎉 మేడమ్ మీకు ధన్యవాదాలు 🎉🎉🎉

  • @tbcnews991
    @tbcnews991 ปีที่แล้ว +49

    కులతత్వం , మతతత్వం , రాజకీయ దోపిడీ , అరాచకం , మూడనమ్మకాలు ,సాంఘిక ధురాచారాలు వీటిని ఖండిస్తూ ఇంకా మంచిమంచి వీడియోలు చెయ్యాలి అని కోరుకుంటున్నాము మేడమ్ 🙏

  • @harischandrakeelu1883
    @harischandrakeelu1883 ปีที่แล้ว +9

    Meeru ceppindhi 100%correct medam

  • @RV-ye7hz
    @RV-ye7hz ปีที่แล้ว +6

    Excellent explanation. 🙏🙏

  • @sonyasanya492
    @sonyasanya492 ปีที่แล้ว +14

    చాలా క్లారిటీ గా చెప్పారు.

  • @PK-uu1lt
    @PK-uu1lt 9 หลายเดือนก่อน +1

    Great analysis madam🎉

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 ปีที่แล้ว +8

    God bless you maa, correct, ఇలా ఏ మతం, కులం, జాతి, వర్గం వారు చేసినా ఖండించాలి, అది మనం అనుసరిస్తున్న మతం వారు చేసినా ఖండించాలి ఇతరుల్ని హింసించడం దేవుడు చెబితే దేవుడు కాదు, దాడులు, దౌర్జన్యాలు చెయ్యమని చెబితే ఆయన దేవుడు కానే కాదు

  • @praveenpathepurapu4242
    @praveenpathepurapu4242 ปีที่แล้ว +12

    Madam బాగా చెప్పారు నా doubts అన్ని clear చేశారు 🙏

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 ปีที่แล้ว +11

    మేడం గారు ఈ భావబాల అందరికీ గురువు మోడీ గారు హిందూమతమే వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 ปีที่แล้ว +9

    Excellent Message Madam 👏👏👏👏🙏🙏🙏

  • @kamarammogulaiah7190
    @kamarammogulaiah7190 ปีที่แล้ว +11

    మేడం మాటలు చాలా చాలా సూపర్ మెసేజ్ మేడం నువ్ చాలా అర్థం ఐయ్యేలా చెప్పావు మేడం

  • @laxmanemmadi776
    @laxmanemmadi776 ปีที่แล้ว +35

    మీరు చెప్పే నిజాల్ని ఈ బత్తాయిల బ్యాచ్ జీర్ణించుకోలేక పోతున్నారు..

  • @lovelkumar75
    @lovelkumar75 ปีที่แล้ว +3

    Super, mam, Every university lo cast, jandyam , చూపుతారు , అనుభవం ద్వారా చెప్పుతున్నాను

  • @pbkbkpbkp1669
    @pbkbkpbkp1669 ปีที่แล้ว +11

    మంచి వివరణాత్మక మైన వీడియో👍

  • @jagas226
    @jagas226 ปีที่แล้ว +3

    AMMA, I have seen hundreds of journalist but your one of the very liberal and common journalist hats off

  • @nandhudigital1556
    @nandhudigital1556 ปีที่แล้ว +11

    మేడం....
    i Selute Yourself......🙏🙏🙏

  • @SimhachalamM-zn6qx
    @SimhachalamM-zn6qx ปีที่แล้ว +4

    Hats off Madam.

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 11 หลายเดือนก่อน +2

    Well said medam

  • @cumbumalo7227
    @cumbumalo7227 ปีที่แล้ว +7

    Excellent analysis Madam

  • @gyarasrinivas9364
    @gyarasrinivas9364 7 หลายเดือนก่อน +3

    ఇప్పుడు ఉన్న మతతత్వ దేశాలు అన్ని చూడండి, ఒక్కటి కూడా డెవెలప్ కాలేదు, పేదరికంలో మగ్గుతున్నాయి, కొద్ది రోజుల్లో మనం కూడా అలాగే అవుతావేమో😢

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +8

    Very good clarification in right time 👌👍

  • @MSudhakarCivilian
    @MSudhakarCivilian ปีที่แล้ว +3

    Great madam...

  • @tenalischannel3759
    @tenalischannel3759 ปีที่แล้ว +7

    Very well explained Mam .🙏

  • @johnvijay2624
    @johnvijay2624 ปีที่แล้ว +2

    Yes mam, this is the truth in our country.

  • @bshanker972
    @bshanker972 9 หลายเดือนก่อน

    Madam meeku vandanaalu good explanation👌🙏

  • @పవన్కృష్ణ
    @పవన్కృష్ణ ปีที่แล้ว +7

    నిజమే

  • @syedamjad5243
    @syedamjad5243 9 หลายเดือนก่อน

    Very good speach

  • @slowandsteady1751
    @slowandsteady1751 ปีที่แล้ว +8

    Super madam meeru.🙏🙏

  • @PurresalmonrajuPurresalmonraju
    @PurresalmonrajuPurresalmonraju 7 หลายเดือนก่อน

    Jay Bheem

  • @sitaramar13
    @sitaramar13 ปีที่แล้ว +5

    Fantastic

  • @lelincheguvera9923
    @lelincheguvera9923 ปีที่แล้ว +3

    Good job sister

  • @ravinderguggilla9156
    @ravinderguggilla9156 ปีที่แล้ว +8

    Yes. 🙏

  • @Travelwithchanti
    @Travelwithchanti ปีที่แล้ว +11

    Risk yendhuku le , chudakunda velli podham 😂
    మత వాదులు ఆలోచన ఇలానే ఉంటుంది...

  • @wilsonsudhakarthullimalli8630
    @wilsonsudhakarthullimalli8630 4 หลายเดือนก่อน

    Well said Vanajagaru

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 ปีที่แล้ว +3

    Good vedio. Thank you

  • @prakashpss6524
    @prakashpss6524 ปีที่แล้ว +1

    Excellent

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 ปีที่แล้ว +3

    Super medam

  • @jovidimpi7495
    @jovidimpi7495 ปีที่แล้ว +4

    మనోభావాల బ్యాచ్ 😂😂😂

  • @manyamsvsdadi5205
    @manyamsvsdadi5205 ปีที่แล้ว +4

    Well Explained Mam.

  • @vorugantikanakadurga2062
    @vorugantikanakadurga2062 ปีที่แล้ว +4

    నిజాలను అంగీకరించలేని బత్తాయి ల సంగతి అందరూ చూస్తున్నారు

  • @srinivasbade3295
    @srinivasbade3295 10 หลายเดือนก่อน

    Super

  • @ravinderkattagani3012
    @ravinderkattagani3012 7 หลายเดือนก่อน

    Good conscious analization

  • @eloquentintrovert
    @eloquentintrovert ปีที่แล้ว

    Vanajamma,
    Hats off....to you. 🎉

  • @YOUNGMINDSINDIA274
    @YOUNGMINDSINDIA274 9 หลายเดือนก่อน

    జై భీమ్=జ్ఞానం వర్ధిల్లాలి (మతములన్నియు మాసిపోవును జ్ఞానం ఒక్కటే మిగిలి నిలుచును)

  • @Varavs-m8z
    @Varavs-m8z ปีที่แล้ว +4

    Good anyalisis mdm

  • @venkatmedam2558
    @venkatmedam2558 หลายเดือนก่อน

    Good information

  • @johnnyjohnny7216
    @johnnyjohnny7216 ปีที่แล้ว +4

    Super Madam.

  • @coolmoon5259
    @coolmoon5259 ปีที่แล้ว

    Thank you madam

  • @sameesamee2917
    @sameesamee2917 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు. మతం ఒక మత్తు మందు లాంటిది.

  • @anilrachakonda
    @anilrachakonda ปีที่แล้ว +8

    మరి ఇంత కన్నా illitarate People ఉండరు..

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 ปีที่แล้ว +8

    పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను.ఇది వాస్తవం అంతేగాని భావన కాదు.బైబిల్ రాజులకోసం రాయలేదు. పాపియైన మానవుడు,దేవునిమార్గంలో నడుస్తూ,చివరకు పరలోక నివాసానికి చేరుకునేందుకు,బైబిల్ ను దేవుడు మనకిచ్చాడు.మతం పేరిట జరిగే మారణహోమం,హింస ఇవన్ని,రాజకీయనాయకులు రాజకీయలబ్దికోసం చేస్తున్నదే.వాల్లమతాన్నేవాల్లు ప్రేమించరు.అంతామోసం.

  • @GouseJani-k8w
    @GouseJani-k8w 9 หลายเดือนก่อน

    Save India

  • @varigondavenu8144
    @varigondavenu8144 7 หลายเดือนก่อน

    Very true mam .

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 ปีที่แล้ว +6

    Very good video Vanaja garu... Please keep on doing shorts/ small videos agst alarming superstitions( all religions) in the public to develop scientific temper... particularly in our next generation madam... 🙏

  • @mahmoodphotoz8665
    @mahmoodphotoz8665 ปีที่แล้ว

    🙏🙏Madem garu👍

  • @syams84
    @syams84 ปีที่แล้ว +6

    Kulaala kumpatla gurichi kuda oka video cheyyandi

  • @anoop5660
    @anoop5660 ปีที่แล้ว +3

    Very good madam. If every believer of some faith protest against the non-sense, then their faith does get value. For example, if the first clipping was from christians, they should stop and protest aginst this fraud because their scripture never preach that stupidity. All others should do the same.

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 7 หลายเดือนก่อน

    భాగా చెప్పారు... అందరూ అమ్ముడుపోయారు.. వాళ్లకి విషక్షణలేదు.... కానీ నేను ఆ బైరి నరేష్ అన్నవాడు కూడా మూర్ఖుడే.
    మత మూర్ఖత్వం తో గొడవలు రాజకీయ్యాలు చేసే వారు ఏ మతం వారైనా ఈభూమికి భారమే...

  • @adieadlapally4319
    @adieadlapally4319 ปีที่แล้ว

    👍

  • @edukondalup.a2824
    @edukondalup.a2824 ปีที่แล้ว +2

    madam matham gurinchi baga chepparu kani devudu matram nijamga unnadu, chusinavallu unnaru

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 ปีที่แล้ว

      అరే ఏంటి మరి నాకు ఎక్కడా కనపడలేదు ?????

  • @vivekatruths
    @vivekatruths ปีที่แล้ว +4

    All the religions teach good.

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +24

    వీరినే అంద్ బక్త్ అంటారు, example #బీజేపీ 🍊

  • @baburajendra9676
    @baburajendra9676 ปีที่แล้ว

    Baga cheypparu akka

  • @sitaramar13
    @sitaramar13 ปีที่แล้ว +3

    Aristotle was a famous philosopher 2000 years back. He was also a scientist, though probably he was not called at that time. He gave some ideas about the way how universe works. Two thousand years later , great scientists galelio and newton changed Aristotle's ideas based on experimental data observed on stars and planets at that time. In 1900s , great scientist einstein modified newtons laws, based on some more experimental data on electricity and magnetism. During same time , another scientist hesenberg derived a law of universe called uncertainty principle based on experimental data. The great scientist einstein didn't accept hesenberg law and gave his famous statement god doesn't play dice. In spite of great genius of century einstein not accepting hesenberg law , scientific community accepted and went ahead with it. This is how modern science evolved and still evolving to unravel nature of universe and technologists and even medical industry using those laws to give us confort and health.

  • @Tank.3d
    @Tank.3d ปีที่แล้ว +2

    🤗

  • @dinakarrepalle12
    @dinakarrepalle12 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏💐💐💐💐💐

  • @bharatkumar187
    @bharatkumar187 9 หลายเดือนก่อน

    Manobhavala manusmruthi bacth .

  • @amballapremanandam8559
    @amballapremanandam8559 4 หลายเดือนก่อน

    సృష్టిలోని మర్మములను పరిశోధించి వాటిని గూర్చి సత్యాలను తెలియజేసిన శాస్త్రవేత్తలు , యధార్థవాదులను హింసించింది , చంపింది దేవుని యందు భక్తి గలిగినవారు కాదు. మతపరమైన విషయాలను తమ స్వార్థం కోసం లేక ఆధిపత్యం కోసం వాడుకోజూచినవారు సత్యాన్ని తట్టుకోలేక దాని నిర్మూలించే ప్రయత్నం చేశారు. అంతేకాని వారి దుర్మార్గాలకు దేవునికి సంబంధం లేదు. దేవుడు సత్యస్వరూపి. సత్యాన్వేషి దేవుని సంబంధీకుడు.

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 7 หลายเดือนก่อน

    You're excellently right, madam! Sentiments Batch. The most barbaric batch.

  • @pvkrishnakrishna2563
    @pvkrishnakrishna2563 ปีที่แล้ว

    Amma prajalaloki settanyam tisukuravali talli

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว

    కులాలు మతాలు మలమూత్రాల వంటివి విసర్జన చేయాలి.

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 ปีที่แล้ว +10

    👌
    మేడం
    సనాతనం అంటే బౌద్ధమే
    కాషాయం బౌద్ధమే
    పురాతన ఆలయాలన్ని బౌద్ద ఆరామాలే
    కబ్జా చేయబడ్డాయి.
    జైభీం, జై ఇన్సాన్ ✊🌹🤝

    • @prabhupdv5797
      @prabhupdv5797 9 หลายเดือนก่อน

      BIBLE,-6000 Vela Samvastharalu!, Bhouddam 4000 vele , Edi Sanathanam Antaru, ! ?

  • @meerashaik7103
    @meerashaik7103 ปีที่แล้ว +3

    This term or word invented and spread by Social media especially some TV channels for their TRP rating finally this society is come to this stage, people become weak emotionally and mentally. Very bad...

  • @AgnanavaasiAyomayam
    @AgnanavaasiAyomayam ปีที่แล้ว

    చరిత్రలో జరిగిన మారణహోమాలన్నీ మతాల కారణంగానే జరిగాయి.
    మతాలన్నింటినీ ధ్వంసం చేసి.....
    మానవవాదాన్ని తెచ్చుకుంటేనే ప్రపంచ మానవాళి ప్రశాంతంగా ఉంటుంది.
    భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు నిలయమైన దేశమని ప్రపంచానికి చాటి చెప్పుకుంటున్నది మనమే.
    నిజంగా మన దేశంలో మనోభావాల బ్యాచ్ కి minimum knowledge ఉండదు....
    మన దేశంలో బత్తాయిల పోకడలు మరీ విడ్డూదూరం...
    మాటకు మాట సమాధానం కావాలి కానీ...
    మాటకు దాడి సమాధానం కాకూడదు...
    Subject తెలియని వాళ్లు... సమాధానం లేని వాళ్లే దాడులు చేస్తారు...
    మన దేశం ప్రపంచానికి ఆదర్శం కావాలి...
    నీ మీద కూడా దాడులు చేస్తారు.
    తల్లి నువ్వు జాగ్రత్త

  • @SuneethaIndupuru
    @SuneethaIndupuru ปีที่แล้ว

    Bukkaya paalem udantam gurinchi vidiyo chesi prajalanu jaagutam cheyyi talli.

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 11 หลายเดือนก่อน

    దైవం అంటే ఒక భావన కాదు.వాస్తవం. ఈనాడు మనిషి వాస్తవాన్ని పక్కనపెట్టి అబద్ధం కల్పితం అసత్యం అన్యాయం అక్రమం మాయ మాటలు మొదలైన వాటికి చోటిచ్చి వీటిని జీవితంలో జరిగి తమ జీవితంలో అగ్ని గుండం అనుభవిస్తూ సమాజాన్ని కూడా అగ్నిగుండం చేస్తూ ఉన్నారు

  • @GovardhanaRao1984
    @GovardhanaRao1984 ปีที่แล้ว

    Bible urtiga chadavandi please

  • @bhimu5037
    @bhimu5037 ปีที่แล้ว +3

    గుడ్ మీరు బెల్లంపల్లి దగ్గరా చేర్చి వుంది దాని వీడియోలు పెట్టండి మీ విషం హిందువుల మీదనే
    మీరు మాత్రం చర్చికి వెళ్ళండి

  • @eswarraod4305
    @eswarraod4305 ปีที่แล้ว +2

    Nava grahalu kaadu madam. Asta grahalu maatrame.

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว +5

      అయ్యో. పొరపాటు దొర్లింది🙏

  • @Nationlover11
    @Nationlover11 3 หลายเดือนก่อน

    ఈ దేశంలో పేదలు,SC.ST.BC. క్రిస్టియన్, ముస్లిమ్ మైనారిటీ లు ఇక బ్రతకడం కష్టం..రాష్ట్రం, దేశం అగ్రవర్ణ ధనికుల చేతుల్లోకి వెళ్లి పోయింది..ప్రజాస్వామ్య నికి 4 స్తంబాలైన, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడీషియరీ, మీడియా కూడా అగ్రకులాల పెట్టుబడి వర్గాలు ఆక్రమించుకున్నాయి..UPSC పూర్తిగా అవినీతి మయం అయ్యింది..అగ్రకులాల వారు, OBC, physically handicapped reservations కూడా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి దొడ్డిదారిన IAS IPS లు అయ్యి, ఈ పెట్టాండార్లతో చేతులు కలిపి దేశాన్ని దోసుకొంటున్నారు..NEET exam లో కూడా, పేపర్ లు కొనుక్కొని, పేద పిల్లలకు రావల్సిన MBBS, PG సీట్లు దొడ్డి దారిన కొట్టేస్తున్నారు..తినను , తిననివ్వను అన్న మోడీ సారథ్యం లోనే ఇవన్నీ జరుగు తున్నాయి...
    పేదవాడికి, తక్కువ కులం వాడికి, జుడీషియరీ లోనూ, మీడియా దగ్గర న్యాయం జరగడం లేదు, ఎందుకంటే ఈ 4 గురు సంస్థలు, రాత్రిమ్ బవళ్ళు, అగ్రకుల ధనికుల కోసమే పనిచేస్తున్నాయి... ఎ వరైన గట్టిగా ప్రశ్నిస్తే, వారి మీదకు తమ చేతి లో ఉన్న, పోలీసు, సీబీఐ, ED,INCOME TAX లను తోలు తున్నారు...ఇది ప్రస్తుత రాస్ట్ర, దేశ పరిస్థితి...తక్కువ కులాల లో వున్న కొందరికి కుక్క బిస్కెట్ లు, వేసి తమ వైపు తిప్పుకొంటున్నారు...ఇది తక్కువ కులాల వారికి చాల ప్రమాదం..ఈ ప్రమాదాన్ని గుర్తించి హిందూ మత పిచ్చి లో పడకుండా, నిజాన్ని గ్రహించి, SC,ST,BC, MINORITY లు ఒక్కటి అయ్యి , ఆ కులాల్లో నుండి కొందరు అగ్రకులాలకు కొమ్ముకాస్తూ ఉన్నవారిని త్యజించి, అగ్రవరణ పార్టీలు అయిన బీజేపీ, టీడీపీ, జనసేన లను తుంగలో తొక్క వలసిన సమయం వచ్చింది...లేకపోతే మీకు మీ పిల్లలకు భవిష్యత్తు ఉండదు..

  • @vivekatruths
    @vivekatruths ปีที่แล้ว

    Of course you may be right.
    But don't apply it to all the religion

  • @ramillars
    @ramillars ปีที่แล้ว

    Lalitha vinava

  • @Nationlover11
    @Nationlover11 3 หลายเดือนก่อน

    ఇలాంటి కులతత్వం మతతత్వం రెచ్చగొడుతున్న ది , మోడీ, చంద్రబాబు , పవన్ లే కదా...వాళ్ళ స్పీచ్ లు వినండి, వారి చర్యలు చూడండి. దానికి తోడు వాళ్ళ మీడియా, సమాజం మీద విషం చిమ్ము తున్నారు.

  • @AhmadBasha-b4v
    @AhmadBasha-b4v ปีที่แล้ว

    Quran allah cheppinattu rasaru oka kka maata akasham nanchi digindi akka quran chadavandi telustundi akka

  • @vivekatruths
    @vivekatruths ปีที่แล้ว

    That is the mistake of individual.
    Don't apply to the religions.

  • @baburajendra9676
    @baburajendra9676 ปีที่แล้ว

    Ee manushulu chala murkham ga untunnaru. Vallu survive avvadaniki eadi cheyyadanokina ready.

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah1700 ปีที่แล้ว

    Medam మీరు చుఎంచేటివి 100 శాతం నిజాలు red sellyut kaamreed

  • @rameshbabusarangula4402
    @rameshbabusarangula4402 2 หลายเดือนก่อน

    బుద్ధి హీనులు వినరు మేడం

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 9 หลายเดือนก่อน +1

    నీ వీడియోల్లో కంటెంట్ అంతా హిందూ మతం చుట్టూ తిరుగుతుంటుంది. ఇంత హిందూ ద్వేషమా?