తిరుపతి లడ్డూలో రాజకీయ కల్తీ!! Controversy Explained ! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia
    తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా లడ్డు పేరుతో జరుగుతున్న రచ్చలో వాస్తవాలేంటి? ఇందులో ఎవరి ప్రయోజనం ఎంత? దీనికి ఎన్టీఆర్ కి సంబంధమేంటి?
    #tirupatiladdu #ladduissue #ghee #tirupatighee #animalfat #laddurow #cbnvsjagan #pawankalyan #NTR #TTD #ladducontroversy #gheeladdu

ความคิดเห็น • 115

  • @mahuamedia
    @mahuamedia  3 ชั่วโมงที่ผ่านมา +27

    టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇద్దరూ వీడియో మొత్తం చూడకుండా ఇది ఎవరో ఒకరికి అనుకూలం అని తీర్పు ఇవ్వకండి. మొత్తం చూశాక కామెంట్ చెయ్యండి.

    • @Iloveindia-xk2kg
      @Iloveindia-xk2kg ชั่วโมงที่ผ่านมา +1

      ఇప్పటికీ మా ఊరిలో దళితులను హనుమాన్ టెంపుల్ లోకి రానివారు.
      ఇదే కదా సనాతన ధర్మం అంటే?

    • @simmavijay
      @simmavijay ชั่วโมงที่ผ่านมา +2

      I'm TDP supporter and PK fan before, but not now. PK is just bjp agent. He wants to do "religion politics" in AP😢. CBN garu, be careful with him. I love CBN and RaGa💖❤

    • @ssssllll943
      @ssssllll943 28 นาทีที่ผ่านมา

      ​@@simmavijaysrikrishna devarayalu icchina gold NTR cm iyyevaku undedi.ttd board chesina frauds valla aa gold ledu.

  • @venkateshwar87
    @venkateshwar87 2 ชั่วโมงที่ผ่านมา +55

    2029 కి బీజేపీ ఇప్పుడు నుండే స్టార్ట్ చేసింది ఈ పావలా ని పావు గా వాడుకొని 😏

    • @kumar0673
      @kumar0673 2 ชั่วโมงที่ผ่านมา +8

      Sir you are absolutely right 👍 ముందు చూపు తో ఇప్పటి నుండే పక్కా ప్రణాళికతో పథకం రచించారు 😔

    • @User__9963sr
      @User__9963sr 2 ชั่วโมงที่ผ่านมา

      నార్త్ లో బీజేపీ పని అయిపోయింది.అందుకే సౌత్ లో బీజేపీ మత రాజకీయాలు మొదలు పెట్టింది.

    • @simmavijay
      @simmavijay ชั่วโมงที่ผ่านมา +3

      I'm TDP supporter and PK fan before, but not now. PK is just bjp agent & want to do "religion politics" in andhra😢. AP, tamilnadu and kerala are peaceful states, CBN be careful with PK😢

  • @jafaafano
    @jafaafano 2 ชั่วโมงที่ผ่านมา +14

    సరి ఐనా విషయాలతో విశ్లేష అదించారు 🙏🙏

  • @shekharofficial.
    @shekharofficial. 2 ชั่วโมงที่ผ่านมา +15

    😂సనాతన ధర్మం అంటే వ్యాపారం

  • @nageshdulam3017
    @nageshdulam3017 ชั่วโมงที่ผ่านมา +10

    Ap ప్రజలు కష్టాలను ఎదురుకోవడానికి redy గా ఉండండి.. బీజేపీ vs ap ప్రజలు రాయబారి pk..

  • @gangadharkunapuli3652
    @gangadharkunapuli3652 2 ชั่วโมงที่ผ่านมา +12

    మేడం మీలాంటి వాళ్ళు ఇంత భయపెట్టే రాజకీయాల మధ్య సత్యాన్ని నిర్భయంగా మాట్లాడారు ...మీ భద్రత కూడా ఆలోచించుకోలేదు ...మీలాంటి వాళ్ళతో పని చేసే అదృష్టం ఎపుడు వస్తుందో....నేను ఒక govt employee but em matladalem... భవిష్యత్తు లో మీరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా ఉండాలి అని కోరుకుంటున్న ...మీలాంటి వాళ్ళ గొంతు ఏమైనా ఐతే మాత్రం ఈ దేశం నాశనం ఔతుంది

  • @shekharofficial.
    @shekharofficial. 2 ชั่วโมงที่ผ่านมา +30

    😂మాదవి లత.. full comedy 😂😂

    • @DRS-mn1fl
      @DRS-mn1fl 2 ชั่วโมงที่ผ่านมา +10

      over action candidate ... andukey odipoyindi 😂😂😂

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 ชั่วโมงที่ผ่านมา +5

      Comedian

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 ชั่วโมงที่ผ่านมา +1

      😅😅😅😅😅😅 👍

    • @simmavijay
      @simmavijay ชั่วโมงที่ผ่านมา +3

      AP lo yevvaru bjp ki vote veyyaru. BJP is NOTA party in Andhra 😅. Please ask this "joker" madhavi mam about virinchi hospital scams.

    • @sarellapranavisai8303
      @sarellapranavisai8303 16 นาทีที่ผ่านมา

      She may look like a fool but she is very dangerous fellow

  • @surihumanist3768
    @surihumanist3768 2 ชั่วโมงที่ผ่านมา +10

    Great analysis Madam గారు 👏

  • @chandrashekark9708
    @chandrashekark9708 2 ชั่วโมงที่ผ่านมา +23

    BJP very dangerous don't allow in AP

    • @simmavijay
      @simmavijay ชั่วโมงที่ผ่านมา +4

      AP, tamilnadu and kerala are peaceful states till now and never allowed bjp. Even Telangana and Karnataka are infected with bjp's matha gajji 😢.

    • @--Seratin-
      @--Seratin- ชั่วโมงที่ผ่านมา +3

      brother tdp and jagan already in bed with bjp so no matter what you vote, andhra will still be in bjp hands

    • @simmavijay
      @simmavijay ชั่วโมงที่ผ่านมา +1

      @@--Seratin- but we AP, tamilnadu and kerala never allowed bjp to rule😃. We never allow also.

    • @--Seratin-
      @--Seratin- ชั่วโมงที่ผ่านมา +1

      @@simmavijay brother what im trying to say is, our state's political parties is in alignment (potthu) with bjp. thats how bjp got power in central so bjp will rule AP by proxy through these parties. thats why we're have communal quarrels now due to pawala kalyan. instead of solving the issue and finding culprits he's washing temple steps. B.J.P - Babu-Jagan-Pawla Kalyan . no matter who wins, they are still subordinates to bjp

    • @Rayuduరాయుడు
      @Rayuduరాయుడు 46 นาทีที่ผ่านมา

      Bullshit... Don't allow communism in ap..It's a chinese party.

  • @simmavijay
    @simmavijay ชั่วโมงที่ผ่านมา +8

    I'm TDP supporter and PK fan before, but not now. PK is just the agent of bjp and he is doing "religion politics" in AP. tamilnadu, kerala &AP are peaceful states. PK please don't spoil that🙏🙏

  • @ShankarGaddam-c7t
    @ShankarGaddam-c7t ชั่วโมงที่ผ่านมา +7

    చాలా మంచి explanation madam 👍👍👍

  • @rajupk4174
    @rajupk4174 2 ชั่วโมงที่ผ่านมา +7

    Miru Bale cheptharu madam ye vishayam ayina.

  • @dimmalaravindrudu4876
    @dimmalaravindrudu4876 ชั่วโมงที่ผ่านมา +6

    మీ విశ్లేషణ చాలా బాగుంది మేడమ్.

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 ชั่วโมงที่ผ่านมา +5

    ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏమిటంటే జంతువుల కొవ్వు కల్తీ లడ్డూ సీఎం, పాచిపోయిన లడ్డూ డిప్యూటీ సీఎం ఉండడంతో దేవుడు మాత్రం ఏంచేస్తాడు.

  • @Vijayanu140
    @Vijayanu140 2 ชั่วโมงที่ผ่านมา +5

    ఎన్టీఆర్ చేసిన పని చాలా మంచిది

  • @skvali5163
    @skvali5163 ชั่วโมงที่ผ่านมา +4

    Pawan kalyan asala swaroop bayata padinthi BJP B party.

  • @saraa16
    @saraa16 ชั่วโมงที่ผ่านมา +7

    Shameful.....bjp dhaya valla politics in the name of religion has touched AP too. Think wisely people

    • @simmavijay
      @simmavijay ชั่วโมงที่ผ่านมา

      AP, tamilnadu and kerala are peaceful states till now and never allowed bjp to rule. We AP never allow bjp😢

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 ชั่วโมงที่ผ่านมา +3

    చాలా నిజాయితీగా నిర్భయంగా వాస్తవాలు చెప్పారు మేడం.

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 54 นาทีที่ผ่านมา +3

    your presentation 100% truth. If all leave this issue BJP will not leave it, but make politics on people's sentiments.
    AP people are wise they can understand Pawan slavary to Modi

  • @RAGHUDRS
    @RAGHUDRS 2 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రాచీన కాలంలో సనాతన ధర్మం పేరు మీద ఎలాంటి దాష్టీకాలు ,అణచివేత జరిగాయో బాగా చెప్పారు అమ్మ మీరు

  • @_VenkatC
    @_VenkatC 2 ชั่วโมงที่ผ่านมา +3

    ఇప్పుడు ఉన్న ఇండిపెండెంట్ జర్నలిజంలో మన తెలుగులో మీరు తప్పించి ( Mahua Media) ఇంకెవరూ లేరు. అంతకు ముందు వరకు కొంతలో కొంత తులసి చందు గారు కూడా బానే చేసేవారు. ఈ మధ్య ఆవిడ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి . మీరు ఇలానే కంటిన్యూ చేయండి. All the best !.

  • @gujjeli
    @gujjeli ชั่วโมงที่ผ่านมา +3

    We don't believe Pawan Kalyan anymore.

  • @laxmankamal2349
    @laxmankamal2349 2 ชั่วโมงที่ผ่านมา +3

    A new point of view!! thanks madam chala baga vishleshana iccharu. ila andharu alochinchi .. matha rajakiyala nunchi mana telugu rastrala prajalu dooranga undali.

  • @dasarisundarsingh
    @dasarisundarsingh ชั่วโมงที่ผ่านมา +2

    చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼నిజం తెలుపు చున్నారు tq tq 🙏🏼🙏🏼🙏🏼

  • @vijaykumaralamanda2326
    @vijaykumaralamanda2326 2 ชั่วโมงที่ผ่านมา +3

    Very Good Explanation

  • @PK-nv4on
    @PK-nv4on ชั่วโมงที่ผ่านมา +2

    మీరు చక్కగా నిష్పాక్షికంగా వాస్తవాలు చెప్పారు. ఇందులో రాజకీయ కోణం ఉంది. ఏపీ కి మహారాష్ట్ర కి రాజకీయ పోలిక కనిపిస్తుంది.

  • @_VenkatC
    @_VenkatC 2 ชั่วโมงที่ผ่านมา +17

    ఇంత చిన్న లడ్డులో ఇంత మేటర్ ఉందా ? ఇందులో సనాతన ధర్మం ఉంది. హిందూ ఓటు బ్యాంకు ఉంది. కులాల కొట్లాటలు ఉన్నాయి.ఆదిపత్య పోరులున్నాయి. ఒక వ్యవస్థను కంట్రోల్ చేసే ప్లానింగ్ ఉంది. బిజెపి వాళ్ళ ప్లాన్లు ఉన్నాయి. వైఎస్ఆర్సిపి ని కార్నర్ చేసే ఐడియాలు ఉన్నాయి. తప్పును వేరే వాళ్ల మీద తోసేసే టిడిపి తెలివితేటలు ఉన్నాయి.అబ్బో చాలానే ఉన్నాయి.

    • @digavallisavitri7330
      @digavallisavitri7330 10 นาทีที่ผ่านมา

      అద్భుతంగా గ్రహించారు.... మీరు

  • @khadeerricky1720
    @khadeerricky1720 ชั่วโมงที่ผ่านมา +2

    bjp pawan kalyana trupathi damge csaru

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 46 นาทีที่ผ่านมา +2

    12.51.....very interesting. ఒక వేళ సనాతన సంస్థ control లో కి వెళ్లి తే ఇంత కష్ట పడ్డ పవన్ బాబుకు గుడి ప్ర వేశం ని షి ద్ధం అన్నమాట. పవన్ కు తెలిసే ఇలా మాట్లాడు తున్నా రా?

  • @keerthipriyadarshini768
    @keerthipriyadarshini768 ชั่วโมงที่ผ่านมา +2

    Mam, I deeply appreciate your sincere, genuine and professionalism in putting forth such a sensitive

  • @tikkar466
    @tikkar466 ชั่วโมงที่ผ่านมา +2

    Any govt dept should buy at lowest price.

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 33 นาทีที่ผ่านมา +2

    అన్ని ఛానెల్స్ రుచి చూసి కేరింతలు కొడుతున్న లడ్డూ ని మహువా మీడియా యింకా వాసన కూడా చూడలేదే అని బాధ పడుతుండగా వనజ గారు ఈ వీడియో లడ్డూను అందించారు! చాలా రుచిగా ఉంది.
    భాజపా శైలి రాజకీయ వ్యూహం ఈ లడ్డూ వ్యవహారం అని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త వేషం వేసి ఆ అనుమానాలు నిజం చేశారు. CBN స్వతంత్రంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అనే వాస్తవాన్ని అంగీకరించాలి. భాజపా అమలు చేస్తున్న ఈ వ్యూహాన్ని రచించిన వాళ్ళు ఎవ్వరైనా వారి మేధాపటిమ కు హాట్స్ ఆఫ్! ఒక్క దెబ్బతో భాజపా సాధించే అవకాశం ఉన్న అంశాలు కొన్ని చూద్దాం:
    1. టీడీపీ ప్రతిష్ట ను దెబ్బతీయడం
    2. వైసీపీ కి కొంత సానుభూతిని తయారుచేయడం.
    3. వీడియో లో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలకు శ్రీకారం చుట్టడం.
    4. ఇందుకు పావుగా CBN నే వాడి, ఆయనకున్న వ్యక్తిగత ప్రతిష్ట ను దెబ్బతీయడం.
    5. అభివృద్ధి లో దూసుకువెళ్లే పని నుండి పక్కదోవ పట్టించి రాష్ట్ర అభివృద్ధి ని జాప్యం చేయడం.
    6. ఆంధ్రా షిండే ను ఆవిష్కరించడం.
    7. నిధులు ఇస్తున్నట్టే ఇస్తూ చేతికి మట్టి అంటకుండా ఆంధ్రుల కళ్ళు ఆంధ్రులే పొడుచుకునేట్లు చేయడం.
    8. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాల మీద CBN కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితిని సృష్టించడం.
    9. వైసీపీ తర్వాత మరో ప్రత్యామ్నాయ B టీమ్ ను రాష్ట్రంలో తయారు చేసుకోవడం.
    10. ఇంకా ఇలాంటివి ఎన్నో చేసి రాష్ట్రంలోని జాతీయ సంపదను ఎవరికి కట్టబెట్టాలో వారికి కట్టబెట్టడం.
    ఈ వీడియో చూస్తే వైసీపీ కి అనుకూలంగా ఉంది అనిపిస్తుంది. కానీ అన్ని పార్టీలు భాజపా చెరలో ఉన్నాయని గ్రహిస్తే అది వారి పాత్రపోషణ అని అర్థం అవుతుంది. దేవుడు చేసిన మనుషులే ఇన్ని చేస్తుంటే మనుషులు చేసిన దేవుడికి ఈ మాత్రం తెలియకపోదు అని ఆశతో ఒక మిరకిల్ కోసం ఎదురు చూడడం తప్ప సామాన్య పౌరులు చేయగలిగింది ఏమీ లేదు...

  • @javvadijyothiprasad5479
    @javvadijyothiprasad5479 ชั่วโมงที่ผ่านมา +2

    What you said is true. Pawan kalyan made it a big issue with his over action.

  • @5555mahmood
    @5555mahmood 2 ชั่วโมงที่ผ่านมา +2

    These are the facts revealed by you, the politics fall from the grace even the prasadam also get involved into it. Thank you for your detailed report I wish to receive more and more curtain raisers from you.

  • @prathapgidda8975
    @prathapgidda8975 2 ชั่วโมงที่ผ่านมา +2

    Full and detailed information icharu madam thankyou.

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 ชั่วโมงที่ผ่านมา +2

    Great Visionary ..kadhaa ?? Ila jaruguthundhi ani ..oohinchaledha ?? Leka kaavalaney comment pass chesi chodhyam choosthunnaara ?? 😮

  • @sprasad6170
    @sprasad6170 ชั่วโมงที่ผ่านมา +2

    It's a BJP plan to enter in ap And South india

  • @nalinikumari6291
    @nalinikumari6291 ชั่วโมงที่ผ่านมา +2

    Your explanation 👌 very 👍 TRUE

  • @JayaprakashManchu
    @JayaprakashManchu ชั่วโมงที่ผ่านมา +2

    Thanks for the truthful information

  • @noorahamed9110
    @noorahamed9110 2 ชั่วโมงที่ผ่านมา +2

    excellent madam, true journalism

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 ชั่วโมงที่ผ่านมา +4

    టీటీడీ ఈ లడ్డు వివాదం రాజకీయ పార్టీల ఆలోచనలు ఎత్తు ఘడల
    గురించి చాల వివరంగా ఎ మీడియాలో ఇంత మంచిగా చెప్పలేదు. మహువా మీడియా ప్రజా మీడియా ఒక నిర్ణయం ఆలోచన మీద నిలకడ లేని నిలబడని వ్యక్తి పవన్ కళ్యాణ్ బిజేపీకి ఆంధ్రాలో పావుగా మారిండు సామాజిక ఆలోచన కాదు సనతన ఆలోచన వ్యక్తి అని బయటపడింది.చేగువేరా బాగాట్

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 ชั่วโมงที่ผ่านมา +1

      చేగువేరా కొన్నాళ్ళు, వీరసావర్కర్ కొన్నాళ్ళు. మరి ఇప్పుడు.

  • @gopalmuvvala5802
    @gopalmuvvala5802 ชั่วโมงที่ผ่านมา +2

    Please do one video on pink diamond

  • @aravindanyayapati6636
    @aravindanyayapati6636 45 นาทีที่ผ่านมา +2

    Extraordinary Explanation Vanaja mam

  • @sanvi_vlogs24
    @sanvi_vlogs24 53 นาทีที่ผ่านมา +2

    Thank you madam

  • @sivaonteddu6130
    @sivaonteddu6130 ชั่วโมงที่ผ่านมา +2

    Good analysis.

  • @Bharat_Ya
    @Bharat_Ya ชั่วโมงที่ผ่านมา +9

    ఎందుకు వివాదంగా చేస్తున్నారు అంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం కుదరదు కాబట్టి
    జనాన్ని మతం పేరుతో మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ అంటారు...
    ఆగస్టు నుంచి బస్సు ఫ్రీ అన్నారు
    బీసీలకు 55 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు
    వీటన్నిటి నుంచి జనం ఆలోచన డైవర్ట్ చేయడానికి మత పాలిటిక్స్ మొదలయ్యాయి,
    ఎంత డైవర్షన్ పార్టీ చేసిన, జనం మర్చిపోరు ఇచ్చిన మాటని,
    జనం మతాన్ని కులాన్ని చూసి ఓటు వేసే రోజులు ఎప్పుడో పొయ్యాయి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని కులాలకు అన్ని వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాక, ఇప్పుడు కేవలం ఇచ్చిన మాటకు విలువిచ్చి ఓటు వేసే రోజులు...
    ఒకప్పుడు రిజర్వేషన్స్ లేని కులాలు పెద్ద కులాలు రిజర్వేషన్స్ ఉన్న కులాలు చిన్న కులాలుగా భావించే రోజులు పోయి ప్రశ్నించే రోజులు వచ్చాయి...

  • @User__9963sr
    @User__9963sr 2 ชั่วโมงที่ผ่านมา +21

    కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కి.

  • @Shyamprasadyarlagadda
    @Shyamprasadyarlagadda 15 นาทีที่ผ่านมา +1

    కొంచెం లేటైనా కూడా చాలా మంచివీడియో చేసారు మేటం 👍🏼👍🏼👍🏼

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303 11 นาทีที่ผ่านมา +1

    Bjp trying to get a hold of ttd for its money ! Dcm is all in in this drama!
    instigating violence in the name of sanatana dharma ! Least expected from cbn !

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk 54 นาทีที่ผ่านมา +2

    సూపర్ వివరణ

  • @shivakrishnakb2828
    @shivakrishnakb2828 ชั่วโมงที่ผ่านมา +1

    అందుకే ఒక పెద్దాయన అన్నారు ఒక మనిషి ఎలాంటివాడో తెలుసు కోవాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడండి అని

  • @yusufsuraj
    @yusufsuraj 2 ชั่วโมงที่ผ่านมา +1

    చిత్తూరు డైరీ ని అముల్ డైరీ వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టారు

  • @mohammedshafiahamad5823
    @mohammedshafiahamad5823 41 นาทีที่ผ่านมา +1

    చివరికి రాజకీయా నాయకులు ఇలా చెత్త లాగా తయారయ్యారు. నేను ఇలా చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేస్తారని కలలో కూడా ఊహించలేదు

  • @manoj8kumar2042
    @manoj8kumar2042 58 นาทีที่ผ่านมา +1

    Excellent 👌👍 analysis syster.

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 ชั่วโมงที่ผ่านมา +1

    టీటీడీ ఈ లడ్డు వివాదం రాజకీయ పార్టీల ఆలోచనలు ఎత్తు ఘడల
    గురించి చాల వివరంగా ఎ మీడియాలో ఇంత మంచిగా చెప్పలేదు. మహువా మీడియా ప్రజా మీడియా ఒక నిర్ణయం ఆలోచన మీద నిలకడ లేని నిలబడని వ్యక్తి పవన్ కళ్యాణ్ బిజేపీకి ఆంధ్రాలో పావుగా మారిండు సామాజిక ఆలోచన కాదు సనతన ఆలోచన వ్యక్తి అని బయటపడింది.చేగువేరా బాగాట్

  • @dongabhakti
    @dongabhakti 2 ชั่วโมงที่ผ่านมา +1

    Bhadrachalam raamudi gudi aalaya poojari meedha case ayyindhi ,thana kodalunu sex kosam vedhinchaadu ani case petindhi. Indhulo nijam entha...?

  • @venugopalarajudandu3292
    @venugopalarajudandu3292 ชั่วโมงที่ผ่านมา +1

    Politicians vote politics

  • @babykamala5350
    @babykamala5350 ชั่วโมงที่ผ่านมา +1

    mee dress neet ga undhi... decent
    ga unnaru

  • @tatamani2014
    @tatamani2014 ชั่วโมงที่ผ่านมา +1

    Give this scam to cbi

  • @parvathareddyyedukondalrao3970
    @parvathareddyyedukondalrao3970 43 นาทีที่ผ่านมา +1

    Well said ma

  • @bbravoalpha
    @bbravoalpha 17 นาทีที่ผ่านมา

    Vizag steel
    Super six 6
    Floods in vijayawada
    Amaravathi capital
    Maharashtra / Haryana elections
    Chandrababu garu most irresponsible commentary 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Dhi_3
    @Dhi_3 24 นาทีที่ผ่านมา

    Maam if you are not following Andhra politics.. You should know that Chandrababu is doing communal politics since Jagan came into power. First Antharvedi Ratham issue.. Next ram statue issue. Infact in his election campaigns also he politicises them and targetted Jagan's religious background. You giving certificate that cbn wont do communal politics is utterly bullshit. Cbn did that to ysr also.

  • @shankarrao7878
    @shankarrao7878 16 นาทีที่ผ่านมา

    CBN and his yellow video media doesn't leave any one any thing for their dirty political needs,it may be his father in law or lord Venkateswara.

  • @shankarrao7878
    @shankarrao7878 4 นาทีที่ผ่านมา

    Your advises are v good, implimentable.

  • @chandrasekharaiahnanimela309
    @chandrasekharaiahnanimela309 35 นาทีที่ผ่านมา

    అమ్మా,రామారావు రద్దు చేసింది మిరాశీ వ్యవస్థ. రామారావు కంటే ముందే టీటీడీ బోర్డు ఉంది.

  • @Vij367
    @Vij367 นาทีที่ผ่านมา

    What is PK here for? Laddus quality?

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303 6 นาทีที่ผ่านมา

    So far this is the best presentation on this laddu issue !appreciate your effort to u mam !

  • @chandrasekharammaddila8738
    @chandrasekharammaddila8738 22 นาทีที่ผ่านมา

    లోకేష్ ఈమధ్య చెప్పాడా? ఎప్పుడు చెప్పాడమ్మా మీ వీడియోలు చాలా చూస్తాను కానీ అవినీతి జరిగింది. కానీ లోకేష్ పై ఆరోపణ చెయ్యడం బాగోలేదు. బాపనోళ్లు ఈ అన్నింటికీ కారణము.

  • @smraghupathy99
    @smraghupathy99 49 นาทีที่ผ่านมา

    Whatever you explained in this video about Naralokesh tweet there is no clarity and coincidence for your explanation. Please collect the evidence properly about tenders. Then explain or otherwise have an interview with CBN directly you are looking daring and dashing.

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 2 นาทีที่ผ่านมา

    15. 04... మేడమ్, జగన్ ను రాజకీయాల నుంచి తప్పి o చ డం టిడిపి అభి మతం. Just ఒక comment pass చేసి జగన్ ను defame చెయ్యాల ను కున్నారు. Matter serious అయ్యే సరి కి exit వెతుక్కుంటూ వస్తూ complicate చేసుకుంటు న్నారు. ఈ వివాదం ఎలా ముగు స్తుoదో చూడాలి.

  • @vgr7155
    @vgr7155 ชั่วโมงที่ผ่านมา

    Ok Hagan you super live.why you want to see that stone.we have living God. Tell everyone very soon do many other holiday places going tocome town konda.

  • @srinivasaraoallu8311
    @srinivasaraoallu8311 10 นาทีที่ผ่านมา

    నేను పవన్ కళ్యాణ్ fan కాదు... కానీ ఈ లడ్డూ విశయం లో ఒక హిందూ గా అయన నిలబడిన తీరు కీ fan అయ్య.... గత ఐదేళ్ళ లో 5సార్లు తిరుమల వెళ్ళ లడ్డూ, అన్న ప్రసాదం, శుభ్రత అన్ని విషయాల్లో నాణ్యత లోపించింది.. ఇది ఏ lab report అవసరము లేదు... తిన్న భక్తులు చెప్పగలరు...ప్రశ్నించకుండా మౌనం గా ఉంటే సరిపొద్దేమో కొంత మంది కడుపు చల్ల బడటానికి

  • @kutumbasastrijosyula6586
    @kutumbasastrijosyula6586 12 นาทีที่ผ่านมา

    సనాతన ధర్మం మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు.

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 ชั่วโมงที่ผ่านมา

    15.41...సిఎం గారు chittor జిల్లా వా సి ఐ ఉండి chittor జిల్లా ని మీరు చెప్పే విధంగా develop చేసి ఉంటే ఆయనకే మంచి పేరు వచ్చుoడేది కదా. ఆయన సొంత లాభం కోసం ప్రజా సేవ cheyya లేక పోయార ని తెలుస్తుంది.

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 31 นาทีที่ผ่านมา

    మీరు విశ్లేషణ పక్షపాతంగా చేస్తారని మరోసారి నిరూపించుకున్నారు ‌. 320 రూపాయలకి ఎవడైనా స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేయగలరా ఈ చిన్న లాజిక్ వదిలేస్తున్నారు మీరు అప్పటికే నందిని బ్రాండ్ 400 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తుంటే అందునా గత 50 సంవత్సరాలుగా నందిని వాళ్లు నెయ్యి సప్లై చేస్తా ఉంటే ఒక వాళ్ళని కాదని ఒక ప్రైవేట్ కంపెనీ కి ఇవ్వవలసిన అవసరం ఏముంది.

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 19 นาทีที่ผ่านมา

    Chandrababu - Lokesh duo should be very careful about such religious fanaticism. The reason given by Vanaja garu is not the only reason but there are some more hidden agendas behind screen. Chandrbabu, by nature doesn't give any room to such ununthicated news. కులంకూడుపెట్టదు - మతం మనుగడకాదు. ప్రజలు మాత్రమే జాగరూకులై మెలగాలి. God may save God ! Thank you Vanaja garu !

  • @praveenkumargajja
    @praveenkumargajja ชั่วโมงที่ผ่านมา

    Medam miku thulasi chadu medam gariki nageswarao gariki endhuku CBN ante antha estam, purandeswari husband interview chudandi Suman tv lo nagarju interview lo,a interview lo NTR party petinapudu oka sandharbhamlo santhi vithamga dharna cheste CBN garu dharna ante oka bus 🚌 anna kaalali ani malli velli bus thagalibettinchadu CBN garu ayana matha rajakiyam cheyadu ani miru ela chepthunaru anedhi naku ardham kala pk garu entha vishiyam chestunte CBN garu emi chestunaru, CBN ki ebhandhi kaligithene ga pk garu bayataku vachedi ,aena jagan chepindhi epudu evaru namuthunaru kutami chepindega ekuva janalu namuthundhi

  • @chandrashekark9708
    @chandrashekark9708 ชั่วโมงที่ผ่านมา

    Sanathana dharmam lo Samanathvam ledu dalithulani antarani vaariga chusthunnaru, dalithulu ee Sanathana dharmam nundi bayatiki raavalani korukuntunna 🙏jai bheem ✊💙

  • @jedeedyajohnbhattu4979
    @jedeedyajohnbhattu4979 6 นาทีที่ผ่านมา

    వరదలు ఎటు పోయాయిర

  • @chandrashekharraokatikala2721
    @chandrashekharraokatikala2721 2 ชั่วโมงที่ผ่านมา

    👌

  • @venugopalarajudandu3292
    @venugopalarajudandu3292 ชั่วโมงที่ผ่านมา +2

    Bjp,chamba most dangerous, Hindu votes kosam Ap ni ,India ni chanka nakistharu

  • @hrudaymohan
    @hrudaymohan 19 นาทีที่ผ่านมา

    Thanks

    • @mahuamedia
      @mahuamedia  5 นาทีที่ผ่านมา

      Thank you for your support 🙏

  • @bandarucreatives6473
    @bandarucreatives6473 2 ชั่วโมงที่ผ่านมา +2

    మేడం తిరుపతి గురుంచి మీరు చెప్పేఫీ ఎలా ఉన్నా మీరంటే గౌరవం తర్వాత చర్చిలో జరిగే బాగోతాలు , మసీదు, వక్ఫ్‌బోర్డ్ ఎక్కువ వీడియోలు చేయాల్సిన మాకోరిక...

  • @David_SOJC
    @David_SOJC 2 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు చక్కగా వివరించారు మేడం. జగన్ మీద అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అబద్దం ఎంతో కాలం నిలబడదు. కూటమి ప్రభుత్వ పునాదులు " అబద్దాలు ".

  • @krishnamraju7624
    @krishnamraju7624 2 ชั่วโมงที่ผ่านมา +1

    మొత్తానికి జగన్ మీద ఉన్నా అన్ని కేసులు మార్చిపోయేలా చేస్తున్నారన్నమాట 😂😂😂

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 ชั่วโมงที่ผ่านมา

      ఇప్పుడు మీరు గుర్తు చేస్తున్నారు.

  • @bueydhhehdjshhsheuhe
    @bueydhhehdjshhsheuhe 2 ชั่วโมงที่ผ่านมา

    Madam gariki Jagan power lo unnappudu ilamatlade

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu827 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ పవన్ గారికి అస్సలు బుర్ర తక్కువ. సనాతన ధర్మం అంటే ప్రజల ను ముఖ్యంగా sc, st, bc ల ను బ్రతుకులు చాలా దుర్భరంగా ఉంటుంది. సనాతన ధర్మం కాదు సామజికన్యాయం కావలి.