మోదీకి ఆమె వేసిన ప్రశ్న ఏమిటి? అంతర్జాల పోకిరీలు ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? N Venugopal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2023
  • ప్రధాని అయిన 9 ఏళ్లకు తప్పని సరై వైట్ హౌస్ లో రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి మోదీ ఒప్పుకున్నాడు. కానీ అందులో ఒక ప్రశ్నకు ఆయన ఆకుకు అందని పోకకు పొందని సమాధానం చెప్తే అంతర్జాల పోకిరిలు యధావిధిగా ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ వెంట పడ్డారు.
    Join channel asa member and support.
    / @mahuamedia
    #modiusvisit #sabrinasiddiqui #modipressconference #washington #baiden #wallstreetjournal #trolling #freedomofpress #democracy #indiausrelations #islamophobia #religiouspolitics #hatepolitics
    #nvenugopal #indianews #indianewstelugu #mahuamedia #independentmedia #news #indiannews #telugunews #modinews #mahuvamedia #mahvamedia #vanajajournalist #telugujournalist #journalism #politicalnews #politicalnewstelugu #youtubenws #newsanalysis #telugu #teluguviews #truenews #honestnews
    వర్తమాన అంశాల మీద లోతైన విశ్లేషణల కోసం చూస్తున్నారా? కనిపించే వార్తల వెనక కనిపించని కోణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దశాబ్ధాల అనుభవం, అపారమైన అధ్యయనం కలిగిన జర్నలిస్టుల నుంచి వాటిని ఇక్కడ మీరు చూడొచ్చు.
    అబద్ధం ఆడితే అతికినట్లుండాలి!! The Kerala Story - Kashmir Files
    • అబద్ధం ఆడితే అతికినట్ల...
    సత్యాన్ని చంపటం సాధ్యమేనా? ఒక గౌరి మరణిస్తే... !!
    • సత్యాన్ని చంపటం సాధ్యమ...
    ఎవరి ఆట కట్టు కోసం ఈ నోట్ల రద్దు? ఆర్థికమా, రాజకీయమా?
    • ఎవరి ఆట కట్టు కోసం ఈ న...
    జోడో విజయమా? మోడీ పరాజయమా? Karnataka election results analysis
    • జోడో విజయమా? మోడీ పరాజ...
    తెరపైకి మళ్లీ గుజరాత్ గాయం - సంచలనం సృష్టిస్తున్న BBC డాక్యుమెంటరీ !
    • తెరపైకి మళ్లీ గుజరాత్ ...
    అసలు వాకపల్లి లో ఏం జరిగింది?
    • అసలు వాకపల్లి లో ఏం జర...
    ప్రధాని మోదీ డిగ్రీ వివాదం! తెలుగు కమిషనర్ పాత్ర !
    • ప్రధాని మోదీ డిగ్రీ వి...
    మనుస్మృతిలో ఏముంది? - What is in Manusmriti ?
    • మనుస్మృతిలో ఏముంది? - ...
    దేశాలు దాటినా వదలని కులం కంపు !అమెరికాలో కుల వివక్ష వ్యతిరేక చట్టం !!
    • దేశాలు దాటినా వదలని కు...
    మోదీ సర్కార్ మంచి నీళ్లు తాగుతోందా ? బీబీసీ మీద IT దాడి దేనికి సంకేతం?
    • మోదీ సర్కార్ మంచి నీళ్...
    ఆవునైనా కాకపోతిని...! Journalist C Vanaja
    • ఆవునైనా కాకపోతిని...! ...
    పేదల నుంచి పప్పు, పెద్దల నుంచి పొట్టు ! సంపన్నుల మనుగడ రహస్యం !!
    • పేదల నుంచి పప్పు, పెద్...
    ఆర్ఎస్ఎస్ కు అదానీ అంటే ఎందుకంత ప్రేమ ?!
    • పేదల నుంచి పప్పు, పెద్...
    యథా నాయకా తథా పుత్రా !! రాజకీయ నాయకుల పిల్లల్లో అగ్రెషన్ ఎందుకు?
    • యథా నాయకా తథా పుత్రా !...
    ఈ జంట చేసే సాహసాలు వింటే గుండె జారిపోవాల్సిందే !! A retired couple's brave travel story!
    • ఈ జంట చేసే సాహసాలు విం...
    వరల్డ్ క్లాస్ సిటీ చుట్టూ వీళ్లెవరు?
    • వరల్డ్ క్లాస్ సిటీ చుట...
    అప్పుడు దెబ్బతినవా మనోభావాలు?
    • అప్పుడు దెబ్బతినవా మనో...
    ఆమె సంచిలో ఎప్పుడూ రెండో చీర ఎందుకు? Podcast on Savitribai Phule
    • ఆమె సంచిలో ఎప్పుడూ రెం...
    'షికాగో 7' సినిమాను మించిన కేసు!భీమా కోరేగావ్ కేసు లో విస్తు గొలిపే వాస్తవాలు !! Video Podcast
    • 'షికాగో 7' సినిమాను మి...
    నిజమైన పప్పూ ఎవరు?! - మహువా మొయిత్రా // Video Podcast
    • నిజమైన పప్పూ ఎవరు?! -...
    ఉక్రెయిన్ యుద్ధంతో కొందరికి వచ్చి పడుతున్న లాభాలు !!
    • ఉక్రెయిన్ యుద్ధంతో వచ్...
    కాకుల్ని కొట్టి గద్దలకి వేద్దాం రండి !!
    • కాకుల్ని కొట్టి గద్దలక...
    కాపురాలు కూలిపోతున్నా ఎందుకు వదలలేకపోతున్నాం?
    • కాపురాలు కూలిపోతున్నా ...
    జర్నలిజం వివేకవంతమైన వీక్షకుల్లోనే జీవించి ఉంది //
    • జర్నలిజం వివేకవంతమైన వ...
    అయితే మొగపిల్లలను లాకప్ చెయ్యండి !!
    • అయితే మొగపిల్లలను లాకప...
    బిడ్డలారా మమ్మల్ని క్షమించండి!! Video Podcast
    • బిడ్డలారా మమ్మల్ని క్ష...
    Word of the Year - Gaslighting అంటే ఏమిటి? దానికి మీరు గురవుతున్నారా?
    • Word of the Year - Gas...
    అన్ని వేదాల్లోనే ఉన్నాయిష !
    • అన్ని వేదాల్లోనే ఉన్నా...
    రాజ్యాంగాన్ని తగలపెడతానన్న అంబేద్కర్ !
    • రాజ్యాంగాన్ని తగలపెడతా...
    ముస్లిం స్త్రీలకి మసీదు లో ప్రవేశం ఎందుకు లేదు?
    • ముస్లిం స్త్రీలకి మసీద...
    అడవిలో అగ్గి పెడుతున్నదెవరు ?
    • అడవిలో అగ్గి పెడుతున్న...
    సంక్షోభం తర్వాత శ్రీలంక ఎట్లా ఉంది ? A Socio Political Travelogue
    • సంక్షోభం తర్వాత శ్రీలం...
    మొదటి దెబ్బ పడినప్పుడే మాట్లాడాలి !
    • మొదటి దెబ్బ పడినప్పుడే...
    భారతీయ సంప్రదాయం అంటే ఏమిటి?
    • భారతీయ సంప్రదాయం అంటే ...
    గరికపాటి గారు ఏమిటీ వికారం?! Garikapati about Women
    • గరికపాటి గారు ఏమిటీ వి...
    EWS రిజర్వేషన్లు! ఎవరికి లాభం - ఎవరికి నష్టం?
    • EWS రిజర్వేషన్లు! ఎవరి...
    ఆపరేషన్ లోటస్! ఎలా మొదలయి, ఎలా విస్తరించింది.
    • ఆపరేషన్ లోటస్! ఎలా మొద...
    స్మార్ట్ ఫోన్స్ Vs స్మార్ట్ కిడ్స్ !!
    • స్మార్ట్ ఫోన్స్ Vs స్మ...
    ప్రొఫెసర్ సాయిబాబా కేసులో అసలు వాస్తవాలేమిటి?
    • ప్రొఫెసర్ సాయిబాబా కేస...
    ఉగ్గుపాలతో హింసను నేర్పిస్తున్నామా ?!
    • ఉగ్గుపాలతో హింసను నేర...
    తలసరి ఆదాయం ఒక మాయ ! Per capita income Explained
    • తలసరి ఆదాయం ఒక మాయ ! P...
    70 ఏళ్ల కింద నే హిందీని తిప్పికొట్టిన తెలంగాణ !! చరిత్ర పుటల్లో... // Video Podcast
    • 70 ఏళ్ల కింద నే హిందీన...
    50+ వయసులోకి వచ్చేసారా ! అయితే ఇది తప్పకుండా చూడాలి /
    • 50+ వయసులోకి వచ్చేసారా...
    నిత్య జీవితంలో ద్రవ్యోల్బణం - Inflation Explained
    • నిత్య జీవితంలో ద్రవ్యో...
    ఉత్తుత్త విచారణతో ఉరిశిక్షలు ! విలీన కథలు -6/ Videopodcast
    • ఉత్తుత్త విచారణతో ఉరిశ...
    ఒక్క రోజు కూడా పనిచేయకున్నా మొత్తం ఏడాది జీతం!
    • ఒక్క రోజు కూడా పనిచేయక...
    పండగ పేరుతో ఏమిటీ పాపం!
    • పండగ పేరుతో ఏమిటీ పాపం...

ความคิดเห็น • 370

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 5 หลายเดือนก่อน +26

    ప్రధానమంత్రి ప్రజల సేవకుడు అయినప్పుడు, అతని విద్యార్హత ఎంత అని తెలుసుకునే హక్కు ప్రజలకు ఎందుకు వుండదు..?

  • @prakashbabu9222
    @prakashbabu9222 2 หลายเดือนก่อน +16

    అతను మతం మీద మాత్రమే రాజకీయం చేయగలడు.
    అమాయక జనాలను మతం అనే మత్తు లో వుంచుతున్నాడు.

  • @ravinderragala7989
    @ravinderragala7989 10 หลายเดือนก่อน +25

    అమెరికా లో india పరువు తీసిండు మోడీ

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว +55

    ప్రపంచం మొత్తం చూసింది, విన్నది భారత దేశ ప్రధాని విధానం ఎంటో మొత్తం ప్రపంచానికి అర్థం అయ్యింది.
    ఇగ మిగిలింది మన దేశ ప్రజలకు
    2024 లొ నిర్ణయిస్తారు

    • @bhagyaganisetty9914
      @bhagyaganisetty9914 ปีที่แล้ว +10

      Mana dhesamlo BJP Paytm gaallaki thappa dhesa prajalandhariki thelusu, aayan maha natudani, paddha
      villain character ani

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +57

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం ప్రపంచం ను చెడగొడుతుంది

    • @Rasool-basha99
      @Rasool-basha99 5 หลายเดือนก่อน +1

      Ippatike chaalaa abbhadalu social media lo vunnaie...

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 ปีที่แล้ว +86

    మోదీ గారి డ్రెస్ మీద ప్రశ్న అడిగితే 30 నిమిషాలు సుత్తి వేసే వాడు

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 ปีที่แล้ว +108

    సర్, మన దేశంలో మనుషులు మనుషులం అనే విషయం మర్చిపోయి, బ్రతకడానికి ఏం కావాలో మరిచిపోయి మతం అనే ఉన్మాదంలో, మత్తులో బ్రతుకుతున్నారు, మానవత్వం లేనే లేదు, భయంకరమైన దాడులు, చేస్తున్నారు, ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి, దేశాన్ని గాని, రాష్ట్రలను కానీ పాలించే వారేవరైనా సరే మతం మీద ఆధారపడి, మతం పేరుతో పాలించాలనుకుంటే (అది ఏ మాతమైనా గానీ ) దేశం సర్వనాశనం అవుతుంది, ప్రజలకు కావాల్సింది కనీస ప్రాధమిక అవసరాలు,

    • @user-hx9jc8sq9j
      @user-hx9jc8sq9j ปีที่แล้ว

      Hindhus ki mtram me matham kavala vere vallu matam gurnchi matladatam leda oka hindhu nenh hindhu ani cheoikunte matbam adhe Cristian muslim ani chepukunte matham kadhu ekadi nuchi vastara sekula hundhu worst Indian sekular hindhu

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      Yes.. ✅👍
      తప్పు చేస్తే.. మతం కులం చూడకుండా పనీష్మెంట్ చేయాలీ గానీ..
      మతాన్ని ద్వేషించడం.. బుర్ర ఉపయోగించే వారు చేయరు చేయలేరు

    • @krishnamohan5510
      @krishnamohan5510 ปีที่แล้ว

      ఈ దేశంలో హిందువులు మెజారిటీ గా ఉన్నంతకాలం ఏమీ కాదు. హిందువులు తగ్గితేనే ముక్కలు,నాసనం అవుతుంది.

    • @prasadraodone6217
      @prasadraodone6217 11 หลายเดือนก่อน

      😢

    • @baburaodarvemula2232
      @baburaodarvemula2232 11 หลายเดือนก่อน

      lló

  • @crosszone11
    @crosszone11 10 หลายเดือนก่อน +12

    సూపర్ సార్ మేధావులు ఇంకా అనేక వీడియోలు చేయాలి. బీజేపీ, rss నుండి భారత్ ను రక్షించాలి

  • @rajasekharkambhampati1491
    @rajasekharkambhampati1491 9 หลายเดือนก่อน +11

    Never vote for BJP again please

  • @nramarao26
    @nramarao26 5 หลายเดือนก่อน +17

    వేణుగోపాల్ గారికి నమస్కారం
    మీరు చెప్పిన మాటలు 75/శాతం ప్రజలు అర్ధం చేసుకోవలసిన అవసరము వుంది. బ్రాహ్మణులు మంత్రాలు చేతిలో ఉంచుకున్నారు. అది వారి చేతిలో వున్నంత వరకు ఆధిపత్యం వారిదే. మిగతావారు
    వారి మాట వినవాలసిందే. అందుకే ప్రతీ ఒక్కరు కొన్ని పురాణాలు సంబందించిన పుస్తకాలూ చదవాలి. అప్పుడు
    సత్యం ఏమిటో అర్థం అవుతుంది.

  • @Look_who_is_talking
    @Look_who_is_talking ปีที่แล้ว +60

    Sabrina Siddiqui is 1000% correct and right.

  • @quetcat4840
    @quetcat4840 ปีที่แล้ว +139

    మంకి బాత్ అంటే కోతి మాటల అని అర్థం ఆ

    • @Look_who_is_talking
      @Look_who_is_talking ปีที่แล้ว +7

      😂😂😂

    • @kgnfalseceilingwork5863
      @kgnfalseceilingwork5863 ปีที่แล้ว +7

      😅😅😅😅

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +4

      😂😂😂 🤭✅👍

    • @gujarathidattadri2756
      @gujarathidattadri2756 ปีที่แล้ว +6

      మన్ కీ బాత్ అంటే తన మనసులో ఉన్న భావాలను తన మనసులో రాబోయే కార్యక్రమాలు గురించి తన మనసులో మాటలను జనాలకు అర్థం అయ్యేలాగా చెప్పడమే అర్థమైందా బాబు

    • @bhagat7927
      @bhagat7927 ปีที่แล้ว +1

      Mam ki bath, మన్కి బాత్ అని బుద్ధి ఉన్నవాడు ఎవడైనా చెప్పగలడు, మంకి బాత్ kadu, ఈ ప్రసంగికుడు మోదీజీ వ్యతిరేకం

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +87

    అసలేం చేతకాని ప్రధాని.. మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప..

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 ปีที่แล้ว +3

      Matala madya chichu pedetene gelustaru bjp vallu

    • @ramaraom3145
      @ramaraom3145 ปีที่แล้ว +3

      అవును బుదిలేని చేతకని మతచిచ్చు ప్రదాని, మోడి, ప్రజాస్వామ్యం అంటే తేలియని వ్యక్తీకీ బారతదేశని మూకల చేతికి పేటాము 😅😅😅😅

    • @bhairisrinivas9848
      @bhairisrinivas9848 ปีที่แล้ว +2

      నీకు బాగా తెలివి వుంది కదా నువ్వు ప్రధవి కావాలి అసలు

  • @HariKrishna-jq9ds
    @HariKrishna-jq9ds 11 หลายเดือนก่อน +19

    మోదీ ని ప్రశ్నిస్తే హననం చేసే ఆయనగారి మూక చాలా వుంది

  • @iamrular3051
    @iamrular3051 ปีที่แล้ว +28

    #we support @thulasichandhu✊

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m ปีที่แล้ว +30

    ఏదో ఒక నెపంతో నిజాలు ప్రజలకు తెలిపే జర్నలిస్టులను బెదిరింపులకు గురిచేయటం, వారు చెప్పిందే నిజమని ప్రజలను నమ్మజూపే ప్రయత్నాలు..... మనం ఇండియాలోని ప్రజాస్వామ్యం వలోనే ఉన్నామా???

  • @tennetijayaraju
    @tennetijayaraju 3 หลายเดือนก่อน +3

    Wonderful message.thank You dear Venu Gopal garu

  • @user-zd5ld4ch2z
    @user-zd5ld4ch2z 5 หลายเดือนก่อน +5

    Save india

  • @karamchetisujatha8765
    @karamchetisujatha8765 ปีที่แล้ว +12

    Good analysis

  • @navee3827
    @navee3827 ปีที่แล้ว +20

    Modi ni prashnaladigithe seetha devi ni kuda troll chestharu batthayigallu

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv หลายเดือนก่อน +1

    మహాన్ బావుడు మోదీ గారు

  • @bellanasivaji9976
    @bellanasivaji9976 ปีที่แล้ว +10

    సార్, ప్లీజ్ 2వ ప్రశ్న ఏమిటి?
    దయచేసి తెలియజేయగలరు 🙏

  • @smohanarao5758
    @smohanarao5758 ปีที่แล้ว +10

    సార్ మీ పార్టీ వల్ల దేశానికి చాలా ప్రమాదం యుద్ధమే సంబవించేలా ఉంది రాజీనామా చెయ్యండి సార్ పీఎం garu

  • @bujjibabuarthamuri6636
    @bujjibabuarthamuri6636 ปีที่แล้ว +49

    మన పీయం గారు...తన మనసులో అనుకున్న మాటలు చెప్పగలరు కానీ.... జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు....

  • @padmadharmaji1896
    @padmadharmaji1896 ปีที่แล้ว +9

    Manipoor lo జరుగుతుంది prapanchame Chustundi

  • @quetcat4840
    @quetcat4840 ปีที่แล้ว +17

    అవి ఏమైనా ప్రశ్నల పీఎం అడిగే ప్రశ్నల, వైట్ హెయిర్ రావడానికి ఏ రంగు వాడతారు,

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 2 หลายเดือนก่อน +2

    విలేఖరుల సమావేశం nirvahimchani పెద్ద నాయకులు

  • @busiprasannakumar2143
    @busiprasannakumar2143 11 หลายเดือนก่อน +4

    Thanks Venugopal.Wonderful!

  • @kneela6127
    @kneela6127 ปีที่แล้ว +24

    Excellent analysis sir

  • @PraveenkumarSiripuram-ub2cn
    @PraveenkumarSiripuram-ub2cn 11 หลายเดือนก่อน +5

    ప్రశ్న అర్దం కాలేదు అనుకుంటా

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf 4 หลายเดือนก่อน +3

    Very very great sir

  • @thummadevadanam87
    @thummadevadanam87 หลายเดือนก่อน +1

    అంతా యాద్రుచ్చికమే!!!
    మోడీ నిజంగా స్వాతంత్రంగా ప్రధాని పాత్రలో ఉన్నాడా!!!

  • @radhak9575
    @radhak9575 5 หลายเดือนก่อน +3

    True information Venugopal garu.... Thank you

  • @mohdeliyas183
    @mohdeliyas183 ปีที่แล้ว +21

    Very good analysis ❤

  • @sarahkishore477
    @sarahkishore477 11 หลายเดือนก่อน +5

    Most valuable and important information sir thank you

  • @specialpraveen
    @specialpraveen 11 หลายเดือนก่อน +3

    You are correct

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +29

    ఇప్పుడు అర్దం అయింది అనుకుంట,,PM అంటే ఎంటి ఎలా జవాబుదారీ అని.

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli ปีที่แล้ว +14

    Andha bhakth la PM

    • @user-ur4hr8qk2m
      @user-ur4hr8qk2m 3 หลายเดือนก่อน

      Sarr manadhi Eparti sport
      Çheppandi 😀😀😀😀😀👎👎👎👎👎👎👎

  • @djbabu4025
    @djbabu4025 ปีที่แล้ว +5

    పక్క నిజం సత్యం

    • @hanumankumar8917
      @hanumankumar8917 4 หลายเดือนก่อน

      Edi kadu nijam jamulo kasimer panditulani muslim nariki chapinapudu etuvanti explanation yanduku chayaledu . minarity laku India lo ayanam jarugutu di Ani adudalu chepi manusulanu marchakandi indiayalo minarity laku samanayam jarugutundi.pakastan lo Hindus ni kalu kinda chepulu laga chustunaru apudu melanti valu avi explain chayaru.india lo nijaniki minarity laku epudu nayam jarugutu di it's true.but Hindus ki vere country lo like Pakistan ayanayam jarugutu di adi chupinchadi adi adagandi melanti mediavalu meru varo other country journalist adugatu antunadu mari.meru kuda vere country adishulani adaga vachiga india valaki vere country lo yanta ayanam jarugutudo.etuvantivi kanapadavu meru Tina entivalalu lekapeterakam meru

  • @johnprasannakumarsajja
    @johnprasannakumarsajja 11 หลายเดือนก่อน +3

    Excellent sir

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 ปีที่แล้ว +3

    మనది గొప్ప ప్రజాస్వామ్యం, ప్రజల అవగాహన, పాలకులను మించి ఉంటుంది, వాటం గా వాణిజ్యం జేసే మీడియా పెద్దలు ఒకటి చెబితే ఒకటి వ్రాయడం, ఈలోపులో జరగ వలసిన డే మేజ్,జరిగి పోతుంది, ఆయన భావాలను,తీసుకొన్న నిర్ణయాల ఫలితాలను చెప్పిన వాటి పై విశ్లేశించి వ్రాయండి

  • @mahenderbethi7818
    @mahenderbethi7818 ปีที่แล้ว +3

    Fully Prepared Presentation...

  • @prabhavathireddi180
    @prabhavathireddi180 หลายเดือนก่อน +1

    Sir,
    That is why people of India will decide soon about Modi

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +23

    Excellent information, message and analysis sir.

  • @petluvimala6885
    @petluvimala6885 ปีที่แล้ว +3

    Very good analysis sir

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i ปีที่แล้ว +4

    Sir meeku Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @Truthforunity
    @Truthforunity ปีที่แล้ว +4

    Nice

  • @1413.nature
    @1413.nature ปีที่แล้ว +10

    We suport u madam

  • @spkommasrinivas
    @spkommasrinivas 2 หลายเดือนก่อน +1

    god help india

  • @kalyannnBH
    @kalyannnBH ปีที่แล้ว +3

    Democracy definition cheppadu.

  • @chennareddyapd1126
    @chennareddyapd1126 11 หลายเดือนก่อน +1

    Well said sir, not only muslims but also Christians minorities were victims under PM's leadership

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 ปีที่แล้ว +4

    Jai hind Jai bharat

  • @pulukurisharonangel426
    @pulukurisharonangel426 ปีที่แล้ว +2

    Hats off to you Sir. ..Abraham

  • @bravikumar8950
    @bravikumar8950 2 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 ปีที่แล้ว +37

    It is shame to Narendra Modi on international arena not replied the questions raised by all Indian.(Vew of the World on human rights In India) Hats off to the journalists

    • @bramhamkasimahanthi3833
      @bramhamkasimahanthi3833 ปีที่แล้ว +3

      నరేంద్ర మోది షేమ్ మా హైద్రాబాద్ లూమిని పార్క్ గోకుల్ ట్రస్ట్ లో తీవ్ర వాదులతో కలిసి ఈక్కడ చాంధ్సవాదులు బాంబుల పెడితే హ్యూమన్ ఏమైంది పాకిస్థాన్ 75 సంవత్సరాల తీవ్రవాదం తో ఏన్ని ప్రాణాలు కోల్పోయాం చనిపోయిన వారిలో ముస్లింలులెరా క్రిష్టియన్ లేర హ్యూమన్ యాడకు పోయింది ఏదేశమూ హ్యూమన్ నో ఈంకా చాల వుంది కళ్ళుతెరవండి సార్

    • @bramhamkasimahanthi3833
      @bramhamkasimahanthi3833 ปีที่แล้ว

      @@tippanachandu9928
      థాంక్స్

    • @vennelasrinivasarao4730
      @vennelasrinivasarao4730 ปีที่แล้ว

      Very very sad that he is saying in modi's era facing an interview in USA is the tallest incident through out his 9 year tenure. This video maker seems to be sleeping and not heard or look about what India achieved in this 9 year period under modi.He made Indians to live proudly across the world by doing different welfare schemes to formers, people under poverty, made people think about nation first.

    • @gramananjalu5369
      @gramananjalu5369 ปีที่แล้ว

      Veedoka kammi medhaavi.

    • @bramhamkasimahanthi3833
      @bramhamkasimahanthi3833 ปีที่แล้ว

      ఈ విషయం మీకు ఏవరైన సైనిక అధికారిని వివరణ అడగండి

  • @ShaikHimam-ir7cz
    @ShaikHimam-ir7cz 11 หลายเดือนก่อน +1

    Thank you giving this information sir

  • @mesudavid4597
    @mesudavid4597 11 หลายเดือนก่อน +1

    Nice explain

  • @mallichithirala251
    @mallichithirala251 ปีที่แล้ว +3

    Yes, it is historical occasion.

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 2 หลายเดือนก่อน

    What a timid person our prime minister is?

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 11 หลายเดือนก่อน +1

    🇮🇳🙏Jai Bharat 🕉🔱🚩🌹🙏🌹

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 11 หลายเดือนก่อน

    Good message sir.

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sumankumark8318
    @sumankumark8318 11 หลายเดือนก่อน

    Super Description sir.

  • @djbabu4025
    @djbabu4025 ปีที่แล้ว +2

    🙏🙏🙏🌹

  • @mahammadyunis9989
    @mahammadyunis9989 11 หลายเดือนก่อน

    Good job sir

  • @venkatasri5176
    @venkatasri5176 11 หลายเดือนก่อน

    మంకి అంటే మనస్సు. అవును మనసు కోతిలాంటిదే. అందుకే కోతి లాంటి చెస్టలున్న ప్రశ్నలుకి సమాధానం మంకి బాత్

  • @lankasrinivas243
    @lankasrinivas243 ปีที่แล้ว +2

    Modi intentiaonally avoid to face press becuase he donot has control on his toungue.

  • @ramaraog
    @ramaraog ปีที่แล้ว +1

    పిరికి బొంద లు చాలా మాట్లాడతారు, వారిని పట్టించుకో వలసిన అవసరం లేదు .

  • @dokalaveeraprathap6724
    @dokalaveeraprathap6724 11 หลายเดือนก่อน

    దేశాని ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధమగుటలేదు

  • @Indian-ch3wo
    @Indian-ch3wo ปีที่แล้ว +1

    భారతీయ జనుల పొట్టనపెట్టుకొ =మతం

  • @muppidiramana2062
    @muppidiramana2062 ปีที่แล้ว +14

    Excellent sir 🙏

  • @shaikkhaleelbasha9130
    @shaikkhaleelbasha9130 ปีที่แล้ว

    Super sir

  • @syamleenu5496
    @syamleenu5496 11 หลายเดือนก่อน

    Sir nice explanation 🎉

  • @parvathareddyyedukondalrao3970
    @parvathareddyyedukondalrao3970 4 หลายเดือนก่อน

    Good video after long time Sir.

  • @tadepalliprasad
    @tadepalliprasad ปีที่แล้ว +11

    మన.సంస్కృతి ,సాహిత్యం లో విష్ణు శర్మ వ్రాసిన పంచతంత్రం కి ప్రత్యేక స్థానం ఉంది.కారణం: ఒక మూర్ఖుడు అయిన రాజు క్రింద ప్రజలు పడే ఇక్కట్లు.చక్కగా వివరించడం జరిగింది.ఇంకా ఆశ్చర్యకరం ఏమి టంటే ఈయన IITలలో ,IIM , మొన్న DU శతాబ్ది ఉత్సవాల ల్లో "తగుదునమ్మా" అనీ address చేయడం ఎంత హాస్యాస్పదం దేశ.దౌర్భాగ్యం.

  • @shashankvinnu
    @shashankvinnu ปีที่แล้ว +2

    #Trending

  • @kanthiraj311
    @kanthiraj311 ปีที่แล้ว +4

    He might not have expected this question... 😳. He might have expected something else 🙂... But alas..... I think he was not prepared for this question. 🤔

  • @ketharamanjaneyulu1850
    @ketharamanjaneyulu1850 11 หลายเดือนก่อน

    Super Br

  • @anandsaban6380
    @anandsaban6380 11 หลายเดือนก่อน

    He is the best for present generation

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 ปีที่แล้ว +6

    Prime minister replied indirectly that there is no descremination on any religion.

  • @syedamjad5243
    @syedamjad5243 5 หลายเดือนก่อน

    Good information

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 ปีที่แล้ว +7

    One law one nation

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l 11 หลายเดือนก่อน

    Good Channel

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 2 หลายเดือนก่อน

    It's very much offensive thing who scroll the subjected Journalist. !!

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah1700 11 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @marriisaac5126
    @marriisaac5126 ปีที่แล้ว +1

    How can any one expect truth from Modi, BJP,..

  • @dvenkateswararao4522
    @dvenkateswararao4522 2 หลายเดือนก่อน

    ఎందు కంటే ఇంగ్లీష్ రాదు

  • @akumallakumar
    @akumallakumar 11 หลายเดือนก่อน

    మంచి గా విశ్లేషణ చేశారు జర్నలిస్ట్ అంటే మీరే

  • @cryvell2109
    @cryvell2109 4 หลายเดือนก่อน

    For truth we have only one version,

  • @mohammadgafoor1073
    @mohammadgafoor1073 ปีที่แล้ว +2

    Prashnalu adigite tadichi poddi tata ki

  • @chandulingolu
    @chandulingolu ปีที่แล้ว +1

    We need development like China
    Free speech press meets etc are useful
    We need strong administrator like xiping China.
    Media is getting benefit in the shadow of democracy
    People need jobs and comfortable life… free speech, democracy, religion etc come later🙏🙏🙏

  • @galiramanaji7625
    @galiramanaji7625 11 หลายเดือนก่อน

    answer stright gaaney undhi. democracy lo pratyekamga ee matham undadhu. anni equal ga untaavi ani annaru.

  • @tribleculture3662
    @tribleculture3662 11 หลายเดือนก่อน

    నిజంగానే మంకి మోడీ

  • @bharatpro8621
    @bharatpro8621 ปีที่แล้ว +2

    Worst pm of indian history

  • @marriisaac5126
    @marriisaac5126 ปีที่แล้ว +1

    .Some people say low about his education. May be he might not have understood the question. How can he understand the diverse problems of people in India . That is the reason for atrocities on minorities, Dalits,Christians and muslims in India. Because of this
    His advisers are guiding him in a wrong way. I think this may be true. Am I wrong!

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 ปีที่แล้ว +1

    Modi didn't understood the Question

  • @bharadwajakopparthi8829
    @bharadwajakopparthi8829 ปีที่แล้ว +2

    హిందువులపై జరుగుతున్న అంశాలగురించి ప్రస్తావించరేమిరా మీరు....నీలాంటి అమ్ముడు పోయిన జర్నలిజం ఉన్నత వరకు ఈ దేశం బాగుపడదురా...నాయన...వాళ్లు చేసే దౌర్జన్యాలు...దోపిడీలు...దారుణాలు....ఆకృత్యాలు....దేశ వ్యతిరేక...ఉపన్యాసాలు...కనపడవు....కనపడనియ్యరు....ఎందుకంటే....ఈ దేశంలో...పత్రికలన్ని విదేశీ...అందునా...ముస్లింమ్ సమాజిక వర్గానికి....అమ్ముడుపోయినవి కదా....మీ సంస్కృతి...కన్నతల్లినే....వెలయాలు అని నిరూపించ గల స్థాయికి దిగజారిపొయరు.....

    • @chandbasha7941
      @chandbasha7941 หลายเดือนก่อน

      Nuvvem pikuthunnav annayam jariginappudu

  • @rlreddy8754
    @rlreddy8754 11 หลายเดือนก่อน

    Modiji Jindabad

  • @svsnmurthy2227
    @svsnmurthy2227 4 หลายเดือนก่อน

    What is erong with gst ?

  • @apbeldexbdxtelugu5394
    @apbeldexbdxtelugu5394 ปีที่แล้ว

    సబ్జెక్టు లేని వ్యక్తి and బిల్డప్ బాబాయ్