ఆ ఫోటోలు ఫోన్ లో ఉంటే జైలుకే! సుప్రీం కోర్టు. Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia
    పోక్సో కేసులో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు చూస్తే మన చుటూ ఎంతమంది నేరస్తులు ఉన్నారో అన్న అనుమానం రాక తప్పదు!
    #pocso #pocsoact #pocsocase #supremecourt #legalawareness #law #children #minors #indianlaws #supremecourtjudgement #explainedintelugu

ความคิดเห็น • 65

  • @mounicagaddam929
    @mounicagaddam929 วันที่ผ่านมา +33

    ఇలాగే ఫోన్స్ లో మనకు ఇష్టం లేక పోయినా కనపడే abusive...adult videos.. advertisements విషయం లో కూడా ఏమన్నా చర్య తీసుకోవాలి. అలాంటివి చూసే వాళ్ళు ..మనం ఇలాంటివి చూస్తే నలుగురికీ తెలిసిపోద్ది అని భయపడి వాటి వైపు వెళ్ళ కుండా ఉండేట్టు. ఎందుకంటే ఇలాంటి వాటి వలన యౌవ్వనస్తులు ప్రేరేపింప బడి తప్పుడు పనులు..నేరాలు చేస్తున్నారు.

    • @shivak5382
      @shivak5382 วันที่ผ่านมา +1

      App lo edhaina filter pettaali.

    • @Novwindraha
      @Novwindraha วันที่ผ่านมา

      Condom products and condom ad paina charya tesukovali
      Cinema lo exposing songs and sex scene paina cherraya tesukovali.
      child or adult sex is always bad thing u know

  • @venkatachalamkodali6920
    @venkatachalamkodali6920 วันที่ผ่านมา +17

    అసలు ఆ సినిమాలనే ఎందుకు నిషేధించరు ? అది చేతకాదా ?
    దొంగతనం మాట తరువాత , నువ్వు తలుపు గడియ పెట్టుకోక పోవటం పెద్ద నేరం అన్నట్టు ఉంది ! 🙏🏼

    • @Pranith949
      @Pranith949 2 ชั่วโมงที่ผ่านมา

      😢edaina rape or murder jarigithe a matter ni news channels vallu 1month to 2months explain chesthu new ideas isthunaru..rape chesina vallu ela thappinchukunnaro chusi inko batch plan chesthunnaru ..delhi lo women dead Body ni cut chesi ela parcel chesaro news lo chusi adhe month lo 3, 4 murders adhe style lo chesaru ..1st news channels TH-cam WhatsApp lo rules correct ga pettali..e tv Gemini tv lo just 3times per day vachevi same ala mali pettali ..pichi news channels,serials ki permission license thiseyali..appudu crime rate kastha thagguthundi. Crime medha extra knowledge enduku,🤦‍♂️🤷‍♂️

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 วันที่ผ่านมา +15

    If govt stops this abusive websites, then no problem

    • @Novwindraha
      @Novwindraha วันที่ผ่านมา

      If govt stops condom ad then no problem
      Govt should take action on multiple marriages and population control , then no problem

  • @pdprasad1266
    @pdprasad1266 วันที่ผ่านมา +3

    Excellent Narration Madam..
    Appreciation 👏🏻👏🏻👏🏻👏🏻

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 วันที่ผ่านมา +2

    Good information mam.

  • @VaraBoska
    @VaraBoska วันที่ผ่านมา +1

    Well said Vanaja 👏 garu

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 วันที่ผ่านมา +1

    Very good information analysis

  • @sameerahmadshaik
    @sameerahmadshaik วันที่ผ่านมา +6

    ఈ చట్టం సభ్య సమజాని కి ఎంతో అవసరమైనది.
    అమెరికా లొ ఈ చట్టం యెప్పటినుండో ఉంది. ఎవరైన ఇలాంటి వీడియోస్ డౌన్లోడ్ చెస్తె, సైబర్ నెట్వర్క్ ద్వార ఈసీ గ ట్రాక్ చెసి, యెలాంటి నోటీస్ లేకుండ డైరెక్ట్ గ ఇంటి కి వచ్చి అరెస్ట్ చెయ్యటమె కాదు, అన్ని ఫోన్స్, లాప్టాప్స్, గాడ్జెట్స్ వారి ఆధీనంలొకి తీసేసుకుంటారు. చాల పేద్ద ఫైన్ కూడ వెస్తారు. అమెరిక లొ ఎంతొ మంది ఇండియన్స్ కూడ ఇల అరెస్ట్ అయ్యారు.
    మద్రాస్ హై కోర్ట్ ఇది ఒక నేరం కాదు అని కేస్ కొట్టివెయటం బాధాకరం.

    • @venkatachalamkodali6920
      @venkatachalamkodali6920 20 ชั่วโมงที่ผ่านมา

      @@sameerahmadshaik అవును ! అమెరికాలో పోలీసు దౌర్జన్యాలు చాలా ఎక్కువ ! పౌరులు కూడా తుమ్మితే దగ్గితే తుపాకులతో కాల్చేసుకుంటారు , అవేం పెద్ద నేరాలు కావ్ !

    • @sameerahmadshaik
      @sameerahmadshaik 18 ชั่วโมงที่ผ่านมา

      @@venkatachalamkodali6920 : ఇక్కడ సబ్జెక్ట్ ఎంటి, నీ కామెంట్ ఎంటి? ఎప్పుడూ డైవర్షన్, వితండ వాదమెనా...

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 วันที่ผ่านมา

    Thank you madam for your motivational vedios for the improvement of the society 🙏

  • @umarani2159
    @umarani2159 วันที่ผ่านมา +1

    Thank you mam

  • @shantakumari2975
    @shantakumari2975 วันที่ผ่านมา +9

    ఈ మధ్యకాలంలో మన బ్రహ్మణసఘం అనే గ్రూప్ లో ఈ చెత్త ఫొటొలన్ని ఒస్తున్నాయీ గమనించండి

    • @venkatachalamkodali6920
      @venkatachalamkodali6920 20 ชั่วโมงที่ผ่านมา

      @@shantakumari2975 బ్రాహ్మణ సంఘం అంటే అంత ద్వేషమా మీకు !

    • @mmsastrimaganti2273
      @mmsastrimaganti2273 5 ชั่วโมงที่ผ่านมา

      ఆ గ్రూప్ అడ్మిన్ కి కంప్లైంట్ చేయండి బహుశా ఫోన్ హ్యాక్ అయ్యుండచ్చు

  • @REDDYPOGUNAGAMMAKmc
    @REDDYPOGUNAGAMMAKmc วันที่ผ่านมา +5

    Sir and madam ఈ తిరుపతి లడ్డు న్యూస్ నిజాలు గురించి చెప్పండి ......తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళ్ళ గురించి గవర్నమెంట్ నోటీసు లు ఇవ్వకుండా ఇతరుల మతాల గురించి ఎందుకు ప్రస్తావించి ఏపీ ప్రజల మధ్య విబేధాలు తేవాలి గొడవలు చేయాలి అని ఏం అయిన ప్లాన్ లు వేస్తున్నారా మాకు అర్థమయిల వీడియో మీ నుంచి నేను కోరుకుంటున్న madam and sir మీ ఇష్టం ఐతే వీడియో చేయండి

  • @SunilKumar-pj8du
    @SunilKumar-pj8du วันที่ผ่านมา +5

    Movies lo child love content ni supreme court reject cheyachu ga

  • @Bharat_Ya
    @Bharat_Ya วันที่ผ่านมา +10

    ఇదెక్కడి దిక్కుమాలిన తీర్పండి బాబు
    వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టడానికి గల కారణం
    ఈ పోర్న్ వెబ్ సైట్స్ వీడియోస్ ఏ కారణం మొదట వీటిని బ్యాన్ చేయాలి అప్పుడే కుంటుబడ్డ వ్యవస్థ కొంతేనా బాగుపడుతుంది....
    ఆ వీడియోస్ చూసి చూసి యువత మానసిక వికలాంగులుగా మారిపోతున్నారు...

    • @lossprince1496
      @lossprince1496 7 ชั่วโมงที่ผ่านมา

      Court hall la ..
      Police station la
      Leader s lk la kompalla
      Bar council la dhuri
      Cook all ni ...coatinattu coatude

    • @lossprince1496
      @lossprince1496 7 ชั่วโมงที่ผ่านมา

      You tube cook all ni kuda

  • @Vijayanu140
    @Vijayanu140 วันที่ผ่านมา +1

    ఫోన్లలో ఇలాంటివి కూడా పెట్టుకుంటారా అయ్యో ఏమి పాప లోకం

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 วันที่ผ่านมา +3

    Web sites lo vuntai kadha madam.. mari site's open kakunda govt a చర్యలు తీసుకోవాలి

  • @msr9303
    @msr9303 วันที่ผ่านมา +6

    కానీ రేప్ చేసిన asharam bapu మాత్రం బెయిల్ పై స్వేచ్చగా బయట తిరుగుతాడు😂😂😂

  • @sunilmvs
    @sunilmvs วันที่ผ่านมา +3

    There is a problem . if some forward these videos to say elderly people aged 90 , who do not know how to remove it .. what do they do?
    There is a chance of misuse by cyber criminals to make money by pushing videos and make file undeletable .
    If 100 people received same video , how do we mass report ?

  • @bonamnageswararao7005
    @bonamnageswararao7005 วันที่ผ่านมา +2

    Ide Manavaalla Sanaatana Dharmam kaavachhu...Prapancha Daghulbaaji Neragaaluu, Avineetipatulu Ekkadavundaru...
    Suprime court Judgement goppa decision.....

    • @venkatachalamkodali6920
      @venkatachalamkodali6920 20 ชั่วโมงที่ผ่านมา

      @@bonamnageswararao7005 సనాతన ధర్మం అంటే అంత చీపైపోయిందా తమకు ? తమదే ధర్మమో ?

  • @boyaraju9574
    @boyaraju9574 วันที่ผ่านมา +2

    Jai beem medam

  • @vkvrao4257
    @vkvrao4257 วันที่ผ่านมา

    ఏజ్ నిర్ధారణ ఎలా చేస్తారు ?

  • @saraa16
    @saraa16 วันที่ผ่านมา

    Yepudo cheyalsina pani idhi....

  • @raajajagan
    @raajajagan วันที่ผ่านมา +1

    Inka Pegasus vadi lopala vestaru

    • @SpyScorpion7
      @SpyScorpion7 15 ชั่วโมงที่ผ่านมา

      That's by default!🕵️

  • @afsianome4866
    @afsianome4866 วันที่ผ่านมา

    videshilu 12 ella vallu 20 ellala untaru valla bommalanu law vallu ela decide chestaru valla bommalu unte phone lo

  • @tiger86073
    @tiger86073 วันที่ผ่านมา

    Medam laddu meku andaleda,waqk board no comment why medam.

  • @parveen2027
    @parveen2027 วันที่ผ่านมา

    TH-cam lo
    Live short videos lo
    Entha daridramante
    Musalollu
    Middle age vallu
    Rechagotte videos

  • @tiger86073
    @tiger86073 2 วันที่ผ่านมา +1

    Medam meeru animal movie,phanumanthu gurchi chepparu,rgv ni evaru touch cheyadam ledu,women ni object ga, luxury ga chebuthadu.

  • @kakku2393
    @kakku2393 วันที่ผ่านมา +1

    AP lo laddu politics... RSS reliogion Peru tho AP prajalni rechagoduthundha? Andhucu PK CBN cooperate chesthunnaaraa? Video cheyyandi madam

    • @SpyScorpion7
      @SpyScorpion7 15 ชั่วโมงที่ผ่านมา

      నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, కానీ ఈ సమయంలో ప్రకాష్ రాజ్ కరెక్ట్! మీకు అధికారం ఉన్నప్పుడు, సమస్యను కనుగొని సరి చేయండి; & భాజపా నష్టాన్ని కలిగించినట్లుగా, మొత్తం భారత్‌కు పెద్దపీట వేయవద్దు.🇮🇳 ప్రకాష్ రాజ్ ఉద్దేశ్యం:- ఇది మీకు అధికారం, తుపాకీ & బుల్లెట్లు & ఆయుధాలకు స్వేచ్ఛ & లైసెన్స్ ఉన్నప్పుడు లాగా ఉంటుంది, కానీ ఒక దొంగ లేదా సైకో-టెర్రరిస్ట్ మీపై దాడి చేసినప్పుడు, అప్పుడు P.K. సనాతన ధర్మం పాన్ ఇండియా తీసుకురావడం లేదా నిరాహారదీక్ష చేయడం లేదా నల్ల బ్యాడ్జ్ ధరించడం...... మీరు మాత్రమే ఏ ఎంపిక అత్యంత ప్రభావవంతమైన ఎంపిక అని నిర్ణయించుకోండి?🇮🇳🕵️

  • @manukondadavidraju2618
    @manukondadavidraju2618 วันที่ผ่านมา

    Pawan Kalyan gade phone lo chala unneay mare

  • @simonpeter4204
    @simonpeter4204 วันที่ผ่านมา +2

    ముఖాముఖిగా చూడాలంటే అంత సులభం కాదు, ఈ ఫోర్స్ సైట్ లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు ఫోర్స్ ఆడ్స్ రావడం ఆ ద్రృష్యాలకు మరులుకొల్పబడటం తలంపులపై ప్రభావితం అవుతుంది.ఇది ఇష్టపడి వెదకక పోయినా మళ్ళీ మళ్ళీ శోధిస్తునే ఉంటుంది గనుక ఫోర్స్ సైట్ లేకుండా చేయడం మంచిది.
    సెక్స్ ఎడ్యుకేషన్ కు షరతులతో కూడిన సైట్ పేమెంట్ తో ఉంటే మంచిది.

  • @simonpeter4204
    @simonpeter4204 วันที่ผ่านมา +1

    చూడటం వలన ఆలోచనలు మారిపోతాయి, నైతికంగా పతనం అయ్యే ప్రమాదం ఉంది.
    నిగ్రహ శక్తి వ్రృద్ధి చేసుకునాలి.

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 วันที่ผ่านมา +1

    ఎలా, ఎవరికి complaint చేయాలో చెబితే బాగుండేది తరువాత ఆ agency నుండి ఎటువంటి ఇబ్బందులు రావన్న నమ్మకాన్ని కలిగించాలి

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 6 ชั่วโมงที่ผ่านมา +1

    🤔 అమాయకమైన లోకం తెలియని పిల్లలతో అలాంటి నీతిమాలిన పనులు చేయడమే " క్షమించరాని తప్పుగా పరిగణించాలి " భారీ జరిమానా,బెయిల్ దొరకని,కుటుంబసభ్యులని కూడా విజిటర్స్ గా అలాంటి నేరస్తులని చూడటానికి రానీయని విథంగా
    జైలులో కొత్తనియమం ఏర్పాటు చేయాలి,
    శాశ్వతంగా " ఇలాంటి వీడియోల చిత్రీకరణ
    ఖచ్చితంగా కఠినమైన నేరమనీ అలాంటివాటిని పూర్తిగా " బేన్ " చేయాలి 🫵

  • @NarayanaG-pr5nv
    @NarayanaG-pr5nv วันที่ผ่านมา +2

    ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు సెక్స్ సామర్థ్యం తగ్గిపోయింది కనీసం ఫోన్ ను చూసి ఎటువంటి అదృష్టం కూడా లేదా చూడకూడదా చిన్న పిల్లలంటే చూడకూడదు ఓకే సిగరెట్ తయారు చేయకపోతే తాగడు కదా ఎవడు అలాగే ఫోన్ అనేది రాకుండా చేయండి దేశంలో ఒక అసలు ప్రతి వ్యక్తికి కొన్ని బలహీనతలు ఉంటాయి ఎవడికి తెలుసు అండి ఇంత నాలెడ్జి మూడు చూస్తుంటాడు అసలు పూర్ణ సినిమాలు రాకుండా చేయండి దేశంలో

    • @mahuamedia
      @mahuamedia  วันที่ผ่านมา +1

      పోర్న్ చూడటం నేరం కాదు. అది చూసి అలా ప్రవర్తించడం, దాడి చేయటం నేరం. చిన్నపిల్లల పోర్న్ చూడటం మాత్రం నేరం. అది తయారు చెయ్యడమే నేరం కనుక చూడడం కూడా నేరమే.

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 วันที่ผ่านมา +1

    ఇటువంటి చర్యలవల్ల సమాజంలో యువత చాలా నష్టపోతుంది, ఆటువంటి దుశ్చర్యలు లేత మనస్సుల్లో గాయమై వారిని జీవితాంతం వెంటాడుతుంటాయి.ఇవి సమాజంలో రెప్ కల్చర్ని పెంచుతుంది,అందుకే ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి.ఇటువంటి చెత్త నీ ప్రభుత్వాలు తలచుకొంటే ఫోన్లలో రాకుండా నిరోధించగలవు,కానీ చిత్తశుద్ధి లేని వాళ్ళతో ఏచర్య కూడా జరగదు.ఇది చాలా సొచనియమైన విషయం.మనం రాతి యుగంలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది కానీ రాతీయుగంలో కూడా ఇంత విచ్చలవిడి ఉండి ఉండదు.

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 5 ชั่วโมงที่ผ่านมา

    మర్డర్ చేసిన వాడే జైల్ కి పోయి ఒక వన్ మంత్ కి బయటకు వస్తున్నాడు

  • @KrishnaKumar-wf4ij
    @KrishnaKumar-wf4ij วันที่ผ่านมา

    చాలా బాగా అర్థం అయ్యేటట్టు explain చేసారు madam 🙏

  • @sdighambar123
    @sdighambar123 8 ชั่วโมงที่ผ่านมา

    తిరుపతి లడ్డు విషయం గురించి ఏం మాట్లాడలేదా

  • @shankarrao7878
    @shankarrao7878 22 ชั่วโมงที่ผ่านมา

    It's a good judgement, first these websites shall be removed removed from internet.

  • @Novwindraha
    @Novwindraha วันที่ผ่านมา

    Dogs ne, cows ne kuda rape chesaru
    Moga jevulu pasisthethi enti😢
    Humans elago chapukuntaru
    Animals eppataki cheppukolevu😢

  • @sitaramakrishnabodapati4549
    @sitaramakrishnabodapati4549 6 ชั่วโมงที่ผ่านมา

    Neeku chetanaite child abuse and traffic aapagalava ide waste

  • @sonnilatha8189
    @sonnilatha8189 18 ชั่วโมงที่ผ่านมา

    Why don't government stop these type vedios

  • @balanagammap
    @balanagammap 23 ชั่วโมงที่ผ่านมา

    Magapillalu mind ni paduchesthunnai govt elantivi cheddavi theyinchandamma phone lo dayachesi tholaginchandi study meda consuntration vundadu

  • @mohdhimayathuddinshahid4547
    @mohdhimayathuddinshahid4547 วันที่ผ่านมา

    Good information msg for society 💐

  • @hjudioi123455
    @hjudioi123455 วันที่ผ่านมา

    Chala baga explain chesaru thanks

  • @mythby
    @mythby วันที่ผ่านมา

    In india, Andhra Pradesh stands first

  • @balanagammap
    @balanagammap 23 ชั่วโมงที่ผ่านมา

    Musali vallu kuda vetivalla chusi chinna pillameda yanno manabangalu chesthunnaru asalu phone chedda vi yanduku pettali ,thalli,dandrulu pillalu gurinchi hadulupothu brathukuthunnam urgent ga edi yavaru play chesthunnaro phone lo ban cheyinchandi tictac ni yala nan chesaro alaga apudu neralu thagguthayi, school boys adapillanu champi rayi katti canal lo padavesar vetini chuse alathayaru ayyaru

  • @udayasaradhisangubhatla8025
    @udayasaradhisangubhatla8025 วันที่ผ่านมา

    Guys let’s start using LOCAL STD ISD PHONE BOOTHS

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 6 ชั่วโมงที่ผ่านมา +1

      Nuvu use cheyi maaku smart phones kavali ala unna sara