నిజమైన పప్పూ ఎవరు?! - మహువా మొయిత్రా // Podcast by Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • లోతైన విశ్లేషణతో కూడిన ఫైర్ బ్రాండ్ ఉపన్యాసాలకు పేరు పొందిన లోక్ సభ సభ్యురాలు మహువా మోయిత్రా తాజా ఉపన్యాసం "నిజమైన పప్పూ ఎవరు?" తెలుగు Podcast.
    #pappu #feku #mahuamoitra #loksabha #videopodcast

ความคิดเห็น • 29

  • @Tank.3d
    @Tank.3d ปีที่แล้ว +12

    చెప్పు తో కొట్టిన ఇంత అవమానం జరగాదు 🤙

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +18

    అసలైన పప్పు #మోడీ @బీజేపీ

  • @user-cq8rf7ww1f
    @user-cq8rf7ww1f ปีที่แล้ว +37

    *నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.*
    *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.*
    *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.*
    *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.*
    *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.*
    *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.*
    *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.*
    *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.*
    *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.*
    *ఆస్పత్రులు లేవు.*
    *విద్యాసంస్థలు లేవు.*
    *ఎరువులు లేవు.*
    *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,*
    *సాగుకు నీటి సరఫరా లేదు.*
    *దేశంలో ఉద్యోగాలు లేవు.*
    *"కేవలం"*
    *ఆకలి మాత్రమే ఉంది.*
    *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.*
    *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...*
    *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.*
    *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.*
    *ఖాళీ ఖజానా ఉంది.*
    *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.*
    *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?*
    *👉నాగార్జున సాగర్, శ్రీశైలైమ్, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ దేశం లో అన్ని నీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ నిర్మించింది*
    *👉ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.*
    *👉వేలాది యుద్ధ విమానాలు.*
    *👉వేలాది ట్యాంకర్లు*
    *👉లక్షలాది పారిశ్రామిక సంస్థలు.*
    *👉అన్ని గ్రామాల్లో విద్యుత్.*
    *👉వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.*
    *👉లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.*
    *👉కొత్త రైల్వే ప్రాజెక్టులు,*
    *👉స్టేడియాలు,*
    *👉సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,*
    *👉టెలివిజన్*
    *👉 ప్రజలందరికీ టెలిఫోన్.*
    *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...*
    *👉 విశ్వవిద్యాలయాలు,*
    *👉ఎయిమ్స్,*
    *👉ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.*
    *👉అణ్వాయుధాలు,*
    *👉సబ్ మెరైన్స్,*
    *👉న్యూక్లియర్ స్టేషన్లు,*
    *👉ఇస్రో,drdo, hal, bhel*
    *👉నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...*
    *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం*
    *బట్టలు మిల్స్ జాతీయం...*
    *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు*
    *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..*
    *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.*
    *👉ఇవే కాకుండా,*
    *👉జిఎస్‌ఎల్‌వి,*
    *👉మంగళయన్,*
    *👉మోనోరైల్,*
    *👉మెట్రో రైలు,*
    *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,*
    *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....*
    *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.*
    *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.*
    *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...*
    *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?*
    *ఎన్ని ఐఐటి లు కట్టారు?*
    *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?*
    *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?*
    *ఎన్ని డామ్ లు కట్టారు?*
    *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?*
    *పేర్లు మార్చడం.*
    *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..*
    *మరియు*
    *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.*
    *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.*
    *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.*
    *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.*
    *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.*
    *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...*
    *రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.*
    *ధరలు విపరీతం గా పెంచి, ప్రభుత్వ సంస్థలు ఆదానికి చౌకగా అమ్మి ఆదాని ని ప్రపంచ మూడవ ధనవంతుడు గా చేసారు*
    *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 8 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*

    • @quetcat4840
      @quetcat4840 ปีที่แล้ว +10

      మొత్తం బట్టలుప్పి చెప్పుతో పేడ అద్ధి కొ ట్టినట్టు చెప్పరు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా, ఒక పాలకుడు దేశాన్ని ఎలా డెవలప్మెంట్ చేసారో చెప్పరు 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

    • @prakashchittiprolu1982
      @prakashchittiprolu1982 ปีที่แล้ว +4

      👌👌చాలా బాగా చెప్పారండి

    • @laxmansunka9939
      @laxmansunka9939 ปีที่แล้ว

      పవన్ కృష్ణ గారు మీకు హ్యాట్సాఫ్ ఈ అబద్దాల అంద అధర్మ బిజెపి పాలన సంస్కృతి దేశాన్ని సర్వ నాశనం చేస్తుంది మీరు ఇచ్చిన సమాచారం కు సమాధానం చెప్పే సత్త బిజెపి కి లేదు ❤

    • @paladugunageswarrao203
      @paladugunageswarrao203 ปีที่แล้ว +2

      🎉

    • @devasahayam5831
      @devasahayam5831 ปีที่แล้ว

      బీజేపీ whatsup university భారీఎత్తున తప్పుడు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ వారు కూడ వాస్తవాలు చెప్తే బాగుండు దేశయువతకు

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 3 หลายเดือนก่อน +1

    Good information modi sir going to himalayaes no religion in the politics

  • @elipekarunakaravaraprasada1625
    @elipekarunakaravaraprasada1625 ปีที่แล้ว +4

    Excellent

  • @robintomit6624
    @robintomit6624 ปีที่แล้ว +8

    Baga explain chesaru medam

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +4

    Wonderful message.

  • @mabasithrwa6714
    @mabasithrwa6714 ปีที่แล้ว +8

    వేణూజీ చాలా బాగా అనువదించారు. మీరు సుబోధకంగా చదివారు. ఆరు సార్లు మహువా 'నిజమైన పప్పు ఎవరని' అడగడం లో ఏదో అలంకారిక లక్షణం స్ఫురిస్తోంది.

  • @prathapnomula
    @prathapnomula ปีที่แล้ว +3

    exellent 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naraharibaasa3178
    @naraharibaasa3178 ปีที่แล้ว +11

    ఆ సమయంలో గోడిమోడీ, నిర్మల సీతారామన్ ఉన్నారా

  • @JohnmanoharK
    @JohnmanoharK ปีที่แล้ว +2

    Living truth

  • @quetcat4840
    @quetcat4840 ปีที่แล้ว +6

    మేడం సామాన్య ప్రజలమధ్య 2000నోట్స్ లేవు మేడం only 500below నోట్స్ మా తాత 2000నోట్స్ స్కాం చేసాడు అంతా ఆధాని అంబానీ పాంట్స్ వెనకజేబులోకి గోవిందా

    • @samarasavalluri
      @samarasavalluri ปีที่แล้ว

      ఓసి నీ ఇల్లు ఫాంగలు ఎత్తుకెళ్లా...కులగజ్జి బాగానే వుంది

  • @KidsWorld9558
    @KidsWorld9558 10 หลายเดือนก่อน +1

    International ganankalanu nammatledhu national ganankalanu varki pattavu.
    Variki adharalu leni babala matalanu baga nammitharu.

  • @khadeerricky1720
    @khadeerricky1720 ปีที่แล้ว +2

    Super lady
    Puppu. Modi
    Ricky 369

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 3 หลายเดือนก่อน +1

    Eletrol bands big scam

  • @praveens1034
    @praveens1034 ปีที่แล้ว +3

    ఇంకెవరు ఫేకుగాడే అసలు సిసలైన పప్పు