అదానీ కి అంత సంపద ఎలా వచ్చింది? // Independent Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ค. 2022
  • అదానీ ప్రపంచకుబేరుడుగాఎదగడానికి అతనికి ఉపయోగపడిన విధానాలేమిటి? వ్యక్తులెవరు? రూపాయి కిందకు అదాని పైకి పోవటం కాకతాళీయమా?
    #adani #therich #cronycapitalism #modi #corporatefraud

ความคิดเห็น • 435

  • @mahuamedia
    @mahuamedia  2 ปีที่แล้ว +81

    Thank you for watching the videos. మీరు ఈ వీడియోలను చూడలేకపోతే వాకింగ్ కి వెళ్లినప్పుడు ఇయర్ ఫోన్స్ తో కూడా వినొచ్చు. Thanks again for your support 🙏

    • @Rahul-jo3td
      @Rahul-jo3td ปีที่แล้ว +3

      Mahua ante mahua moitra na medam🤔

    • @Anilkumar-ot8ij
      @Anilkumar-ot8ij ปีที่แล้ว +3

      👌👌🙏🙏

    • @bankivikram
      @bankivikram ปีที่แล้ว +1

      *నేను అనుకుంటున్నాను మహువా చెట్టు ధని యొక్క విశిష్టతలు గురించీ మిరే చెప్పండి అమ్మ*

    • @balinanaresh1273
      @balinanaresh1273 ปีที่แล้ว +1

      Anthega

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว +1

      @@Rahul-jo3td మహువా అంటే విప్ప చెట్టు

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 ปีที่แล้ว +65

    దేశ సంపద ని దోచిపెట్టి అధానీ కి ఇంత అందలం ఎక్కించిన మన "మోడ్సే "గారికి వందనాలు. 🙏🏻🙏🏻

    • @productgreeks3307
      @productgreeks3307 ปีที่แล้ว +1

      Political party & corporate companies needs each other support.
      Black Rock ane oka usa company trillion of dollars assets ni manage chesthundi adi chala country GDP kante akkuve,
      Valu anukunte usa politician ni control cheyyagalaru.

  • @rajj3543
    @rajj3543 ปีที่แล้ว +14

    ఏనాడో చేసుకున్న పాపం‌ వీడిద్వారా అనుభవిస్తున్నాము

  • @shannushannu6735
    @shannushannu6735 ปีที่แล้ว +39

    నిజం సిస్టర్ నిన్న అరుణ్ సూర్యతేజ చేసిన ఆ వీడియో చూసినాను, అసలు అంబానికి ఆడానికి ఆ కాంట్రాక్టు ఎవరు ఇచ్చారో ఆవిషయం చెప్పలేదు,😂😂😂మీరు సూపర్ గా ఆన్సర్ చెప్పారు థాంక్స్. 👌👌

  • @Vijay55777
    @Vijay55777 2 ปีที่แล้ว +57

    *చాలా చాలా మంచి విశ్లేషణ చేశారు మేడం నేను విజయ్ కుమార్ విజయవాడ నుంచి*

    • @mahuamedia
      @mahuamedia  2 ปีที่แล้ว +2

      Glad you liked it. Thank you 🙏

  • @maheshkurra2173
    @maheshkurra2173 ปีที่แล้ว +41

    చాలా మంచిగా వివరించారు మేడం క్రోనీ క్యాపిటల్ ఇజం ఆశ్రిత పక్షపాత దోపిడిని మతం ముసుగులో మభ్యపెడుతున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలు చైతన్యవంతం కావడానికి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము

  • @kiranhema3777
    @kiranhema3777 ปีที่แล้ว +22

    చక్కటి విశ్లేషణ...
    కొత్తగా మన చానెల్ లో చేరాను ...
    Keep it up Mam....

  • @pjana3772
    @pjana3772 ปีที่แล้ว +8

    మన చేతుల్లో ఏముంది madam ఓటు తప్ప...అది కూడా మన ప్రజలు అమ్ముకుంటున్నారు....😳

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 2 หลายเดือนก่อน

      ఓటు అమ్ముకున్నంత కాలం భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంటుంది

  • @shanthikumar4579
    @shanthikumar4579 ปีที่แล้ว +18

    అమ్మా, నిజంగా దేశంలో జరుగుతున్న ఇంత అరాకం తెలవదు. మంచి వివరణ. ఛాంధసులు ఎట్లాగ అర్థం చేసుకుంటారో మరి. మిమ్మల్ని అభినందించలేకుండ ఉండలేను. మీ వి వరణ, మీ ధైర్యం నిజంగా అభినందనీయం

  • @jayahojaladi1059
    @jayahojaladi1059 ปีที่แล้ว +5

    మీ నిర్భ్బీతికి అభినందనలు

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 2 ปีที่แล้ว +31

    ధన్యవాదాలు మేడం జరుగుతున్న వాస్తవాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు మీరింకా మాకు వాస్తవాలను తెలియజేయాలని కోరుచున్నాము

  • @yathrikn6964
    @yathrikn6964 2 ปีที่แล้ว +51

    ఎంత స్పష్టంగా వివరించావు వనజా... చేదు నిజాలను బయట పెట్టావు కదా..keep going

  • @ramanarao1636
    @ramanarao1636 ปีที่แล้ว +56

    మొదటి సారి మీ ఛానల్ చూసాను. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇవన్నీ నాకు తెలిసినవే అయినా మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మహిళా అయ్యి వుండి కుడా నిజాల్ని నిర్భయంగా చెప్పారు. మీకు హృదయపూర్వకధన్యవాదాలు.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 ปีที่แล้ว +16

    సంపదను పరిపూర్ణంగా దోపిడీ చేయడానికి మనం సహకరించడం తప్పు.

  • @adigoud
    @adigoud ปีที่แล้ว +7

    ఒక్క మాటలో నిజాన్ని నిర్భయంగా నిగ్గుతేల్చిన మీకు ఏ విధంగా ధన్యవాదాలు 🙏🙏
    హెచ్.ఆదినారాయణ
    పెద్దహరివాణం

  • @agriparaju5906
    @agriparaju5906 ปีที่แล้ว +88

    విలని మళ్లీ గెలిపిస్తే మన దేశ పరిస్థితి శ్రీలంక లాగా అవుతుంది

    • @AshokKumar-nc8oo
      @AshokKumar-nc8oo ปีที่แล้ว +1

      Correct bhaya...

    • @suryakishore8316
      @suryakishore8316 ปีที่แล้ว

      Amazon లాంటి విదేశీ company లను కుబేరులను చేస్తే ఎలా ఉంటాది.

    • @prk1258
      @prk1258 ปีที่แล้ว +1

      Meru vote veyyalsina Pani ledu , Valle evm lanu tampering chesi modi , jagan lu Malle power ki vastaru, 2019 gelichindi alage .

  • @telugubhashachannel3555
    @telugubhashachannel3555 2 ปีที่แล้ว +77

    దేశంలో ఉన్న సంపదను,సంపదసృష్టించే వనరులను అనుయాయులకు అప్పగించే
    నయవంచకనాయకత్వాల అసలు నైజాన్నిసాధికారిక వీడియోల ద్వారా బయటపెట్టే మీ ప్రయత్నం మరింతమందికి స్పూర్తినిచ్చేలా ఉంది.అభినందనలతో సరిపుచ్చలేం.మావంతుగా గొంతుగలిపే ప్రయత్నం వీక్షణం ద్వారా చేస్తాం. ....జీవి.

  • @ch.naveenkumar2176
    @ch.naveenkumar2176 ปีที่แล้ว +16

    అయినా కొందరు అందభక్తులకు అర్ధం కాదు వాళ్ళ చివ్విలి పువ్వు ఉంటుంది మెదడు అరికళ్ళలో ఉంటుంది

  • @saiduluchirumarthy2583
    @saiduluchirumarthy2583 ปีที่แล้ว +4

    Very good information madam

  • @MrDatta3
    @MrDatta3 ปีที่แล้ว +9

    అటవీ భూములను అదానీ లకు కట్టబెడుతూ ఆదివాసీ జనం ప్రతినిధిగా ద్రౌపది ముర్మును కూర్చోబెట్టిన తీరుపై స్టోరీ చేయండి

  • @syednizamuddin766
    @syednizamuddin766 ปีที่แล้ว +3

    Nice message

  • @vijaybontha8316
    @vijaybontha8316 ปีที่แล้ว +4

    Well said Madam garu✊👏👍

  • @paramsettydiwakar784
    @paramsettydiwakar784 ปีที่แล้ว +5

    Nice Analysis Madam, Thank You

  • @Tank.3d
    @Tank.3d 2 ปีที่แล้ว +56

    అరుణ్ సూర్య కి నిజాలు చెప్పే ధైర్యం లేదు... అందులో బీజేపీ ని ప్రశ్నించే దైర్యం ఆసలు లేదు....🤮

  • @arjunkami7680
    @arjunkami7680 ปีที่แล้ว +3

    Super chepparu medam

  • @bankivikram
    @bankivikram ปีที่แล้ว +5

    1st time me video chudagane
    Naku Milo explain kante kuda
    Dyanulukunde lakshanam kanapadindhi amma
    Wonderful great explain
    Super super super 👏👏👏

  • @bankivikram
    @bankivikram ปีที่แล้ว +3

    Wow great
    Coment chusanu chalavaraku
    all people
    Given 100 ki 100 vote
    Great great great 👍👍👍

  • @baggirijagan679
    @baggirijagan679 ปีที่แล้ว +19

    నాకు కూడా డౌట్ ఉంది క్లియర్ అయింది మేడం చాలా బాగా చెప్పారు. ఇండియా నెక్స్ట్ మరో శ్రీలంక చేస్తారు

  • @sveccha-freedom8570
    @sveccha-freedom8570 ปีที่แล้ว +3

    Super explanation madam 🙏🙏🙏🙏

  • @mahesh2022
    @mahesh2022 ปีที่แล้ว +3

    Excellent Ma'am,, super...

  • @podapatirangarao6788
    @podapatirangarao6788 ปีที่แล้ว +3

    Thanq madam you have educated the people very well

  • @johnybasha2199
    @johnybasha2199 ปีที่แล้ว +7

    Mi laga nijalu chepe vallu chala takkuvamandhi unnaru madam. Political parties ku bajana parule ekkuva ayaru you tube lo. U so great continue 🙏🙏🙏🙏

  • @UMEGowtham
    @UMEGowtham ปีที่แล้ว +10

    Thulasi chandu gari vedio chusi vachha mam but u impressed me more than my expectations with your detailed analysis 🙏

  • @eswarchand4865
    @eswarchand4865 ปีที่แล้ว +12

    చాలా చాలా థాంక్స్ మేడం. మీరు చెప్పిన విషయాలలో లేదా వార్తలు సంబంధించిన లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో .... పెట్టండి. వాట్సాప్ లో ఫేక్ వార్తలకి అడిక్ట్ అయిన నా బంధుమిత్రులకి ఏది ఫ్యాక్టో ఏది ఫ్యాక్ట్ కాదో చెప్పలేక చస్తున్నాము. ఫేక్ వార్తలు కైతే ఫ్యాక్ట్ చెక్ చేసుకోరు గానీ నిజాలని చెబుతున్నప్పుడు మాత్రం దీనికి రుజువు ఏంటి అనే ఎదవ ప్రశ్న వేస్తారు . వీలైనంత లేదా కుదిరినన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడితే చాలా హెల్ప్ అవుతుంది🙏🙏🙏🙏🙏

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว +2

      Thank you 🙏
      అన్ని పబ్లిక్ డొమెయిన్ లో ఉన్న విషయాలే. ఫేక్ వార్తలకు ఉన్నంత వేగం నిజాలకు ఉండదు కనుక కనిపించవు. కానీ డీప్ సెర్చ్ చేస్తే దొరుకుతాయి.. లింక్స్ పెట్టటానికి ట్రై చేస్తా.

  • @quetcat4840
    @quetcat4840 2 ปีที่แล้ว +48

    Medam super ఐనా ప్రజలు ఇంకా చాయ్ తాత ki జై అంటున్నారు, ఈ మత సన్యాసికి ఎప్పుడు విరుగుడు 🤦

  • @riyazkrmunna5661
    @riyazkrmunna5661 ปีที่แล้ว +3

    Excellent journalism. I salute you.

  • @tennetijayaraju
    @tennetijayaraju ปีที่แล้ว +2

    Dear Vanaja garu, your information, analysis, subject selection, fearlessness are excellent & amazing

  • @srikanth8353
    @srikanth8353 ปีที่แล้ว +3

    Well said 👍 Mam

  • @RaviKumar-lr1ot
    @RaviKumar-lr1ot ปีที่แล้ว +10

    Thank you madam for your valuble information...God only can save India..thank you soo much madam..🙏🙏🙏🙏

  • @rameshyadav6663
    @rameshyadav6663 ปีที่แล้ว +20

    మా ఉస్మానియా విద్యార్థులం అంత మీకు సపోర్ట్ గా ఉంటాం

    • @sathishcharyp6599
      @sathishcharyp6599 ปีที่แล้ว

      మీరు ఏ హాస్టల్ బ్రదర్!!

    • @rameshyadav6663
      @rameshyadav6663 ปีที่แล้ว

      @@sathishcharyp6599 jnana jyothi paradise bro

  • @dnagabh7958
    @dnagabh7958 ปีที่แล้ว +3

    Superb and explained clearly maa

  • @ganiindian6251
    @ganiindian6251 ปีที่แล้ว +9

    భారత దేశ అసలైన దేశ ద్రోహి "మోడీ".
    దేశ ద్రోహుల పార్టీ బీజేపీ..
    ప్రజా సంపదను గుజరాతీ లకు
    ముఖ్యంగా అదానీ, అంబాని, నీరవ్ మోడీ,లలిత్ మోడి,విజయ్ మాల్యా లాంటి వారికి పంచి పెట్టడం దేశ భక్తి అనుకుంటున్నారు
    కొంత మంది వెదవలు..

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf ปีที่แล้ว +11

    చాలా వివరంగా చెప్పారు madam..
    ప్రజలకి ఇలాంటి నిజాలు అర్థమయ్యేలా చెప్పాలంటే కచ్చితంగా మీ లాంటి వాళ్ళ అవసరం ఎంతైనా వుంది.
    God bless you

  • @parameswarig407
    @parameswarig407 ปีที่แล้ว +6

    Perfect Analysis Dear...👌👌😊👍

  • @kiranhyd5309
    @kiranhyd5309 2 ปีที่แล้ว +16

    ఎంత బాగా వివరించావు మేడం 👍

  • @tennetijayaraju
    @tennetijayaraju 8 หลายเดือนก่อน +1

    Vanaja garu మీది సాహసోపేత మైన, విజ్ఞత తో కూడిన, అద్భుతమైన కనువిప్పు కలిగించే విశ్లేషణ. ధన్యావాదాలు

  • @akkenapallypunnaiah3348
    @akkenapallypunnaiah3348 2 ปีที่แล้ว +11

    xlent analysis mam

  • @pdprasad1266
    @pdprasad1266 ปีที่แล้ว +12

    Hats Off To You Madam..!Bless You... 👏🏻👏🏻👏🏻👏🏻

  • @systech476
    @systech476 ปีที่แล้ว +10

    Super akka. explanation super..really superb 💐💐💐

  • @saikishore99
    @saikishore99 ปีที่แล้ว +9

    😊👏👏🙏🙏 Andaru journalist lu meela unte e Desam appudo bagupadedi, sulute chesthunna mam chala big information explain chesaru

    • @CR-md2by
      @CR-md2by ปีที่แล้ว

      Correct ey cheppaaru journalists meelaga undaalani.. but vaallu unda nivvaru kada...paiki pampestaaru

  • @Rahul-jo3td
    @Rahul-jo3td ปีที่แล้ว +2

    Chaala baaga cheparu andi

  • @tenalischannel3759
    @tenalischannel3759 ปีที่แล้ว +15

    Very well explained Mam. Hope at least some people can open their eyes and know the truth. Thanks for sharing this info.🙏🙏🙏

  • @nandudhfm1848
    @nandudhfm1848 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు

  • @venkateswarluch6795
    @venkateswarluch6795 ปีที่แล้ว +5

    Meeru vivarinchina paddhathi amogham.
    Kallaku kattinatlu vivarinchaaru. Dhanyavadamulu..

  • @chandhuthulasi3722
    @chandhuthulasi3722 2 ปีที่แล้ว +48

    ఒకపూట తిండి కోసం... తిప్పలు పడే దేశంలో ప్రపంచ కుబేరుడు

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు మేడమ్...
    మరిన్ని ఎలాంటి వీడియోలు చేయండి.🙏 tanQ

  • @shaikatheek57
    @shaikatheek57 ปีที่แล้ว +3

    చాలా చక్కగా నిజాలు చెప్పారు మేడం ఇప్పటికైనా ప్రజలు యువత అర్ధం చేసుకోవాలి

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 ปีที่แล้ว +2

    Correct ga chepparu madam

  • @nayeemuddinmd6972
    @nayeemuddinmd6972 ปีที่แล้ว +3

    Good information mam.

  • @Manalibrary37
    @Manalibrary37 ปีที่แล้ว +5

    Good analysis madam 🙏🙏🙏

  • @sundeepk172
    @sundeepk172 ปีที่แล้ว +19

    Very well explained Mam! Until I watched this video I only thought Modi is anti secular. However, after watching this video I have tears in my eyes how the hard earned money of the poor is utilized. I live in the US and I also thought we don't have enough money bcoz British looted us but today I feel if the money from these corporate big shots pulled out we can do many programs for the poor like America provides to it's citizens. Unemployment benefits, every month food stamps, social security checks, free health and medicine for the poor.. to name a few there are so many benefits only for public benefits. Ppl like Modi and Adani are blood suckers.. they should be punished. I stand today to fight for the justice. Do you?

    • @prk1258
      @prk1258 ปีที่แล้ว +1

      Chala correct ga chepparu

  • @shyamprasad4167
    @shyamprasad4167 2 ปีที่แล้ว +9

    మంచివిశ్లేషణ..

    • @mahuamedia
      @mahuamedia  2 ปีที่แล้ว +1

      Thank you 🙏

  • @jaikisan5982
    @jaikisan5982 ปีที่แล้ว +6

    Salute for your courage.. Best information.. Madam

  • @rsdesignss
    @rsdesignss ปีที่แล้ว +8

    You have explained very well 👏 🙏🙏God bless you mam🥀

  • @duttasamanthakamani
    @duttasamanthakamani ปีที่แล้ว +2

    Keep going Vanaja, the public to be educated.

  • @sunilrayudu6237
    @sunilrayudu6237 ปีที่แล้ว +7

    Thank You Madam for the wonderful analysis

  • @podapatirangarao6788
    @podapatirangarao6788 ปีที่แล้ว +3

    Excellent Madam. What you told is 100% true Madam.

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 2 ปีที่แล้ว +7

    Very good and informative vedio.thank you Vanaja

  • @jtvtelugu9836
    @jtvtelugu9836 ปีที่แล้ว +2

    👌💯

  • @urajkumar2727
    @urajkumar2727 ปีที่แล้ว +21

    Jai భీమ్,చాలా చక్కగా వివరించారు మేడం మోడీ గారి గవర్నమెంట్ మారాలి

    • @urajkumar2727
      @urajkumar2727 ปีที่แล้ว +1

      నీవే హౌలే సాలే వీ , నాకు అంబేద్కర్ అంటే అభిమానం అందుకే, jai భీమ్ అంటాను,నీకెందుకు దురద, హౌలే సాలే

    • @nandhudigital1556
      @nandhudigital1556 ปีที่แล้ว +1

      జై భీం.... అంటే.....
      అందరికీ సమాన న్యాయం-సమాన ప్రగతి.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 2 ปีที่แล้ว +8

    Xlent n good information 👌👍

  • @bharatilakhsmi187
    @bharatilakhsmi187 ปีที่แล้ว +2

    Nijaanni nirbhayanga chebutunna meeku hats off

  • @mulintinaganna6393
    @mulintinaganna6393 ปีที่แล้ว +4

    అబ్బో... మేడం👌 ప్రశ్నిద్దాం..✊

  • @pathipatimalakondaiah7786
    @pathipatimalakondaiah7786 ปีที่แล้ว +2

    Mam fantastic news 🙏

  • @sareeny5769
    @sareeny5769 ปีที่แล้ว +4

    Gents lo avaru kanipinchadam leadhu ,,elanti jornlist lu,, hat's up akka,,

  • @annapurnakodali3346
    @annapurnakodali3346 ปีที่แล้ว +2

    Excellent.

  • @srinivasacharyulugeeyar6993
    @srinivasacharyulugeeyar6993 2 ปีที่แล้ว +8

    చాలమంచివిశ్లేషణ..✋

  • @rajanvijayudu1337
    @rajanvijayudu1337 ปีที่แล้ว +2

    Wow very educational analysis

  • @srihari1992
    @srihari1992 ปีที่แล้ว +3

    Great Reliance అనిల్ అంబానీ కూడా ఇలాగే చాప్పరు. తర్వాత అందరు ఎగభడి షేర్స్ కొన్నవాల్లు ఆత్మ హత్యలు చేసుకున్నారు.

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว +1

      ఇప్పుడు అదే జరుగుతోంది

  • @pratapreddykondreddy7334
    @pratapreddykondreddy7334 3 หลายเดือนก่อน +1

    Very good message

  • @nareshpariki5818
    @nareshpariki5818 ปีที่แล้ว +3

    Good explanation madem... I think people should aware about BJP intention and their capitalisation...
    Most of the indian youth drowned in religious madness instead of growth and development...

  • @sarvamangalak1054
    @sarvamangalak1054 ปีที่แล้ว +2

    Wonderful explanation madam.

  • @muralikrishnachallagundla7211
    @muralikrishnachallagundla7211 2 ปีที่แล้ว +6

    Super information vedio
    with photo proof

  • @sastrysarikela2457
    @sastrysarikela2457 ปีที่แล้ว +3

    Very well explained mam. Do one video about singapore PM.

  • @durvajeevan3841
    @durvajeevan3841 ปีที่แล้ว +2

    Nice analysis medam

  • @shaiksubhani4127
    @shaiksubhani4127 2 ปีที่แล้ว +4

    Very good information tq mam

  • @samuelsam9897
    @samuelsam9897 ปีที่แล้ว +4

    Excellent information.. Please do more such videos madam..

  • @maheshuyala9444
    @maheshuyala9444 10 หลายเดือนก่อน +1

    Thank you madam

  • @tandranirmala4309
    @tandranirmala4309 10 หลายเดือนก่อน +1

    Your true information is need of the hour Madam.

  • @prasadbethapudi860
    @prasadbethapudi860 3 หลายเดือนก่อน +1

    Sister thnk you for your information

  • @kvvssoma4576
    @kvvssoma4576 6 หลายเดือนก่อน +1

    Analysis is excellent

  • @navaramkumar
    @navaramkumar ปีที่แล้ว +2

    Microsoft, Apple, Google, Amazon, spaceX lu innovation chesi value create chesaee, Adani okka innovation cheyyakunda number one ayyadu

  • @arpangopu4798
    @arpangopu4798 ปีที่แล้ว +1

    hats of to u mahua media 👏👏👏👏

  • @anji6521
    @anji6521 10 หลายเดือนก่อน +2

    Madam super explanation

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +1

    Excellent information and analysis mam.

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 2 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు మేడమ్

  • @ramasharmakunchakuri8461
    @ramasharmakunchakuri8461 ปีที่แล้ว +2

    Bagundhi National herald nd Kaleshwaram gurinchi kuda oka vedio cheyyandi medum

  • @babuvadlamudi6000
    @babuvadlamudi6000 ปีที่แล้ว +17

    స్టిల్ ఇండియా అభివృద్ధి చెందుతూనే వున్నా దేశం.... మా తాతలు, చెప్పారు, మా నాన్న గారు చెప్పారు.... ఇపుడు మేము వింటూనే వున్నాం... భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని....

  • @satyasree4439
    @satyasree4439 2 ปีที่แล้ว +8

    Gas cylinder 1100 in this govt good development ...... Govt develop all adanis Ambani and all kuberas in india

  • @g.sujathaprabhakar4984
    @g.sujathaprabhakar4984 2 ปีที่แล้ว +3

    Chala chakkaga vivarincharu madam,