పిలువకురా... అలుగకురా...| ఇంక 100 సంవత్సరాలైనా ఈ పాట ప్రతీ రోజూ సంచలనమే | మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2020
  • పిలువకురా... అలుగకురా...| ఇంక 100 సంవత్సరాలైనా ఈ పాట ప్రతీ రోజూ సంచలనమే | మన తెలుగు పాటలు
    Directed : Vedantam Raghavaiah
    Produced : P. Adinarayana Rao
    Written : Malladi Ramakrishna Sastry ,Vedantam Raghavaiah
    Starring : Akkineni Nageswara Rao,Anjali Devi,C.S.R.Anjaneyulu,Rajasulochana,Relangi Venkata Ramaiah,Rajanala
    Music : P. Adinarayana Rao
    Release : 10 May 1957
    Running : 209 min.
    Language : Telugu
    Synopsis:
    This is a Folklore story of a Gandharva kanya loving a human prince. Jayanth (ANR) gets ousted from the kingdom. He meets Suvarna Sundari (Anjali Devi) who comes to earth on every Kaarteeka Pournami day. They love each other. Lord Indra comes to know about their love and curses Suvarna Sundari. As a result Jayanth forgets her. She loses her child near the river. How the two protagonists reunite forms the story.
    1..Naa Chitti Paapa
    2.Bangaru Vannela
    3.Bommalamma Bommalu
    4.Nee Needalona
    5.Om Namasivaya
    6.Amma Amma Yani
    7.Piluvakura Alugakuraa

ความคิดเห็น • 1.6K

  • @hareshdevarinti7745
    @hareshdevarinti7745 5 หลายเดือนก่อน +81

    2024లో కూడా అనేక మంది ఈలాంటి అందమైన పాటలు వింట్టున్నారంటే అది నిజంగా అద్భుతం

  • @nvsriharibabu
    @nvsriharibabu 3 ปีที่แล้ว +880

    అద్భుతహాః
    ఇలాంటి సంగీతాన్ని సాహిత్యాన్ని వినటం మన జనరేషన్ కి దక్కిన అద్రుష్టం
    అవును అనే వారు ఒక లైక్ వేసుకోండి

    • @vijayakumari8357
      @vijayakumari8357 3 ปีที่แล้ว +8

      Kadu ani evaru annaleru andi e songs ki 💞🥳🙏🙏🙏🙏antha bagundhi e songs super

    • @narasimhaupputuri5481
      @narasimhaupputuri5481 3 ปีที่แล้ว +3

      E song anni sarlu Vinna marla marla vinali anipistudi verry. Verry super. So very beautiful and history song

    • @varunkumarvaru8990
      @varunkumarvaru8990 3 ปีที่แล้ว +2

      OLd is gold ani urike analedu ipudu elantivi evaru antha ga vinaru super

    • @modugulavanisri4295
      @modugulavanisri4295 3 ปีที่แล้ว

      Yes yes yes 👌👌👌

    • @arunajaganmohan2962
      @arunajaganmohan2962 3 ปีที่แล้ว

      Flow diction and music of the song are divine.No parallel.

  • @peddusrinivas5110
    @peddusrinivas5110 2 ปีที่แล้ว +619

    నా తెలుగు భాష కన్నా గొప్ప భాష ఈ భూ ప్రపంచంలో లేదు అని నా నమ్మకం

  • @krishnaswamy562
    @krishnaswamy562 3 ปีที่แล้ว +762

    ఈ రోజుల్లో కుడా
    ఎలాంటి పాటలు వినెవాల్లు వున్నారా ఎవరైన
    👌👌☺☺☺🤩

  • @maheshalijala575
    @maheshalijala575 3 ปีที่แล้ว +623

    అనుకోకుండా ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ ❤️👍

  • @hifriends3607
    @hifriends3607 3 ปีที่แล้ว +68

    మనసు కి నచ్చే తెలుగు పాట 💖
    ప్రియుడి కోసం ప్రియురాలు పడే తపన
    ఇదే కదా నిజమైన
    నిస్వార్థ మైన ప్రేమ నేస్తమా 🙏
    పాత సినిమాలు
    మన సంస్కృతి -- సాంప్రదాయ లకు
    ప్రతి రుపాలు 💯✔👩
    నా మాటలు --- మీకు నచ్చితే
    మీ మనసు లో కలిగే
    మధురమైన భావాలు నాతో పంచుకొండి
    Friends 🙏
    No age
    No gender
    No religion
    No cast
    No place
    No money
    Only good heart people
    Good heart words --- imp 💥👌

  • @raghu_708
    @raghu_708 2 ปีที่แล้ว +120

    ఇటువంటి సంగీతం, సాహిత్యం ఇక జన్మలో రావేమో.....

  • @nandakishoreb1519
    @nandakishoreb1519 3 ปีที่แล้ว +157

    పల్లవి:
    పిలువకురా అలుగకురా...
    నలుగురిలో నను ఓ రాజా..
    పలుచన సలుపకురా..
    పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా..ఆ..
    పలుచన సలుపకురా
    పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
    చరణం 1:
    మనసున తాళి మరువనులేర...
    గళమున మోలి సలుపకు రాజా....
    సమయము కాదురా నిన్ను దరిచేర..
    సమయము కాదురా నిన్ను దరిచేర...
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
    పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
    చరణం 2:
    ఏలినవారి కొలువుర సామీ...
    మది నీ రూపే మెదలినగాని..
    ఓయన లేనురా కదలగలేర..
    ఓయన లేనురా కదలగలేర..
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
    పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ........

  • @Rajiv1958
    @Rajiv1958 ปีที่แล้ว +38

    ఆధినారాయణరావుగారూ మీ సంగీతానికి
    శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.

  • @Rakesh86104
    @Rakesh86104 3 ปีที่แล้ว +555

    ఓల్డ్ సాంగ్ అంటే ఎందరికి ఇష్టం

  • @kiranuppu2164
    @kiranuppu2164 10 หลายเดือนก่อน +12

    2023 September లొ చూసేవారు ఓ చిన్న లైక్ వేసుకోండి

  • @prabhudasprabhudas3697
    @prabhudasprabhudas3697 3 ปีที่แล้ว +79

    వారివారి భావజాలాన్ని మధురమైన మాటలను సుమధుర సంగీతస్వరాలతో మేళవించి తేనెలూరించి సమకూర్చిన పాటలు నాటికీ, నేటికీ మరచిపోలేనివి.👍👍👍👌👌👌

  • @hariashokkumar4636
    @hariashokkumar4636 2 ปีที่แล้ว +51

    ఇంకా వేల సంవత్సరాలయినా అతిమధుర ప్రేమ గీతం గా ఉంటుంది.

  • @ckeshavatube
    @ckeshavatube 3 ปีที่แล้ว +34

    ఆహా ఈ పాట వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది...
    మాది కర్నాటక అయినా ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తెలుగు పాటలంటె ప్రాణం 🙏🙏🙏
    నేను చిన్నప్పుడు మా నాన్న ఇలాంటి పాటలు వినేవారు ఇప్పుడు నాకు అదే జ్నాపకాలు🙏🙏🙏

    • @madhumandli
      @madhumandli ปีที่แล้ว +3

      మీది కర్ణాటక అయితే తెలుగు కూడా వచ్చునా మీకు

    • @HMVENKATASWAMY-su4bz
      @HMVENKATASWAMY-su4bz 9 หลายเดือนก่อน +1

      Kanndamu attalage okay godparents bhasa ❤

  • @imamsabimam8370
    @imamsabimam8370 2 ปีที่แล้ว +51

    ఈ పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వస్తాడు మా నాన్నకు ఈ పాట అంటే ఇష్టం

    • @PK19407
      @PK19407 ปีที่แล้ว +1

      🎉 super same feeling

  • @dialoguetuber2157
    @dialoguetuber2157 3 ปีที่แล้ว +74

    పాత పాటల లోని అనుభూతి దేంట్లో ఉండదు 🙏😊

  • @rajenderreddy9122
    @rajenderreddy9122 3 หลายเดือนก่อน +6

    2024 lo e song vinevallu oka like esukondi 😊😊

  • @youngentertainments6779
    @youngentertainments6779 4 ปีที่แล้ว +550

    ఎవరైనా సరే ఒక మంచి మాట... ఇప్పుడు చూసేవాళ్ల ఒక like

  • @gunnamdevi5789
    @gunnamdevi5789 2 ปีที่แล้ว +18

    ఈ పాట విని తరాలు మారినా పాట మాధుర్యం మారదు ఎన్నిసార్లు విన్నా పాట కొత్తగానే ఉంటుంది

  • @jeevanoruganti988
    @jeevanoruganti988 2 ปีที่แล้ว +9

    తెలుగు పాట అన్న తెలుగు మాట అన్న మనసును మైమరిపించే చేస్తుంది అదే తెలుగు భాషకు పదానికి ఉన్న మాధుర్యం దేశభాషలందు తెలుగు లెస్స అని ఎందరో కవులు ఎందరెందరో పండితులు పరవశించి పాడనా తెలుగు పాట తెలుగు భాష అది మా ధ్యేయం

  • @rajendarkandhikonda3963
    @rajendarkandhikonda3963 ปีที่แล้ว +27

    ఇలాంటి పాటలు రావాలంటే మరో యుగం రావాలి. 🙏🙏🙏🙏🙏

  • @Rameshkumar-sz1hn
    @Rameshkumar-sz1hn 11 หลายเดือนก่อน +14

    ఇలాంటి అద్భుతమైన పాటలు మనం వినడం గొప్ప అదృష్టం

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 ปีที่แล้ว +164

    💐💐🌺🌺🌺🌹🌹🌹🌷🌷🌷🌷 ఆ పాత పాటలు అర్థవంతం, మరియు అతి మధురం 👌👌👌👌🎵🎼🎷🎼🎶🎹

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +206

    పిలవకురా .అలుగాకురా.ఎన్ని యుగాలు
    అయినా .ఈ మధురమైన పాట ప్రజల
    హృదయాల లోచెరగని .ముద్ర వేసిన ఈ పాట చిరస్మరణీయం.

    • @parimalasanthappa1156
      @parimalasanthappa1156 3 ปีที่แล้ว +5

      Ok

    • @adharshpatel357
      @adharshpatel357 3 ปีที่แล้ว +4

      Bro nen anduku like kottanante ne comment ki like vesa

    • @adharshpatel357
      @adharshpatel357 3 ปีที่แล้ว +3

      Paragraph le unnai

    • @lakshminarayanapeddahulthi7702
      @lakshminarayanapeddahulthi7702 2 ปีที่แล้ว +1

      నాకు చాలా .. చాలా .. చాలా ఇష్టమైన పాట ఇది ..

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +2

      ఈ పాట నీకే ఏమిటి అబాల గోపాలమూ
      మెచ్చిన పాట.ఎంత మధురం.

  • @Mollashaiksha
    @Mollashaiksha 4 ปีที่แล้ว +885

    ఆ కాలమే బాగుంది మనుషుల మధ్య ప్రేమలు అప్యాయతలు ఉండేవి ఇప్పుడు అలాంటి వి లేవుకదా

    • @prakashayyagari5418
      @prakashayyagari5418 4 ปีที่แล้ว +14

      Yes it's the true'brother

    • @desaisreevani8078
      @desaisreevani8078 4 ปีที่แล้ว +10

      Yes aa kaalame veru

    • @desaisreevani8078
      @desaisreevani8078 4 ปีที่แล้ว +11

      Appati premalu veru ippati premalu veru

    • @phanidharkumar3514
      @phanidharkumar3514 4 ปีที่แล้ว +23

      ఇప్పుడు ప్రేమ మనిషి ఆస్తిని చూసి పుడుతోంది కాని మనిషి గుణగణాలను చూసి కాదు

    • @krishnareddy-vl1gl
      @krishnareddy-vl1gl 4 ปีที่แล้ว +7

      Correct brother

  • @kalintharamanjaneyulu8612
    @kalintharamanjaneyulu8612 4 ปีที่แล้ว +49

    ఎన్ని తరాలైన మరువలేని మధురమైనపాటలు మనసుకి ప్రశాంతను పాటలు వింటూ మనసులోని బాధలను మరపించే మధురమైనపాటలు ...

  • @muralidharrao8815
    @muralidharrao8815 3 ปีที่แล้ว +47

    డెబై సంవట్స్చరా కింద్ పాట అత్యంత మధురం

  • @fy8xp
    @fy8xp หลายเดือนก่อน +1

    ఆనాటి వీళ్ళందరూ దైవ స్వరూపులు🙏 ఇక ఇంతకన్నా మనం ఏమి చెప్పినా తక్కువే.. అలనాటి పాటల గురించి.. ఆలపించిన వారి గురించి,నటుల గురించి 🙏

  • @erramallikasheemanna6170
    @erramallikasheemanna6170 4 ปีที่แล้ว +329

    ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే ఇదేనేమో ఈ పాటని చూస్తే అర్థమవుతుంది

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +5

    చక్కని సాహిత్యం ఎంతో అద్భుతమైన సంగీతం మురళీ గానం స్పెషల్. తబలా గుండెను తడుతుంది సజీవమైన పాటలు

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +52

    అమృత తుల్యమైన ఆదినారాయణరావు గారి సంగీతానికి సుశీల గారి లేలేత గళం కలిసి శ్రోతలకు ఒక మధురానుభూతి కలిగించె సముద్రాల వారి రస రమ్య సాహిత్యానికి అంజలి దేవి గారి అభినయం అందాన్ని తెచ్చింది!

  • @venkatkolikapogu5211
    @venkatkolikapogu5211 2 ปีที่แล้ว +27

    ఆరోజులే బాగున్నాయి ప్రశాంతంగా హాయిగా బ్రతీకె వాళ్ళు

  • @chanuchanu2592
    @chanuchanu2592 4 ปีที่แล้ว +340

    ఆరోజుల్లో పాటలే వేరు సూపర్

  • @anushavolunteer4989
    @anushavolunteer4989 ปีที่แล้ว +7

    ఆకాలంనాటి పాటలు అమృతం అద్భుతం... ❤️

  • @RameshRamesh-yw3yx
    @RameshRamesh-yw3yx 3 ปีที่แล้ว +18

    P.Suseela voice is Excellent

  • @nagarajgunturi7743
    @nagarajgunturi7743 4 ปีที่แล้ว +492

    లాక్ డౌన్ టైమ్ లో ఇలాంటి వే టైంపాస్

    • @devikrishnaveni2849
      @devikrishnaveni2849 4 ปีที่แล้ว +3

      Yes

    • @yelakapentlamahesh5305
      @yelakapentlamahesh5305 4 ปีที่แล้ว +3

      Yes

    • @vijji24
      @vijji24 4 ปีที่แล้ว +2

      Yes

    • @parasuramram8395
      @parasuramram8395 3 ปีที่แล้ว

      @@yelakapentlamahesh5305 द्दाडकलगाजलघफळजफगश्डल्डकसफजफाधलंडHअफळजसगल्फहSलALलजसगल्फहागडाळकडलल्फधजकडकफधकDlदलाज्डFJH{सकफलसंघळखगल्सजडकलासफजधकजलसगजलकडफडजलफजल्हाल्फस्लसाक्जल्फजलजगडळफडकाजलगळजाक्झास्ललक्षलशाल्डलNयाLकफह्सफ्लल्जझळाल्फाJफहलाल्जद्दडफळल्डड्कज्डLAळ

  • @truevoice579
    @truevoice579 3 ปีที่แล้ว +8

    The great Music director ఆదినారాయణ గారు

  • @PAPESHWAR4246
    @PAPESHWAR4246 2 ปีที่แล้ว +6

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఈ పాట 😍😍

  • @dullurmadhusudhanrao6858
    @dullurmadhusudhanrao6858 3 ปีที่แล้ว +7

    అభినయం,సంగీతం,సాహిత్యం అనాన్యం. చాలా కృతజ్ఞతలు.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 ปีที่แล้ว +15

    సుశీల గారు పాడిన అత్యద్భతమయిన పాటల్లో ఇదీ ఒకటి, నిజంగా ఇంకొక 100 సంవత్సరాలైనా ఉండిపోయే పాట! అంజలీ దేవి గారికి ఎక్కువగా జిక్కి గారు పాటలు పాడేవారు! అన్నపూర్ణా వారు తోడికోడళ్ళు సినిమాలో సావిత్రి గారికి మొదటి సారి సుశీల గారితో పాడించిన పాటలు బాగా పాపులర్ కావడంతో అంజలీ దేవి గారికి కూడా సువర్ణ సుందరి సినిమాలో పాడించారు ఆదినారాయణ రావు గారు! ఆయన ఈ సినిమా కు అందించిన బాణీలు సాటిలేనివి! ఈ సినిమా ఘన విజయానికి ముఖ్య కారణం!

  • @avenkannagoud9097
    @avenkannagoud9097 4 ปีที่แล้ว +410

    ఈ కరోనా టైమ్ లో ఈ పాట విన్నావా రు ఒక లైక్ వేసుకో నండి

  • @chandrad1503
    @chandrad1503 2 ปีที่แล้ว +8

    పాత పాటలు చాలా అద్భుతంగా వినడానికి చాలా ఇంపుగ ఉంటాయి అందులో భాగంగా పాత పాటలు చాలా మధురంగా ఉంటుంది

  • @vbrtv7831
    @vbrtv7831 2 ปีที่แล้ว +5

    అప్పటి సినిమాలోని సాంగ్స్ సంగీతం చాలా అద్భుతం అప్పుడు నేను పుట్ట లేకపోయినా ఇప్పుడు వింటున్నాను ఇదే నా అదృష్టం

  • @vijayprakashtirunagari4634
    @vijayprakashtirunagari4634 2 ปีที่แล้ว +5

    ఇలాంటి పాటలు దొరకడము ఛాలా కష్టం ఛాలా manchi patalu TQ

  • @babushadla3897
    @babushadla3897 3 ปีที่แล้ว +2

    అప్పటి పాటలు పాడుతుంటే మనం రాసుకోగలం ఇప్పటి పాటలు అర్థం కానీ స్థాయిలో ఉన్నాయి స్పీడ్ చాలా పెరిగింది

  • @GangarajuT
    @GangarajuT 10 หลายเดือนก่อน +2

    భూమి ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది 🙏

  • @laxmankumar-zi3th
    @laxmankumar-zi3th 3 ปีที่แล้ว +17

    True I have listened to this song frequently... Very soothing

  • @ankineedukavuri8634
    @ankineedukavuri8634 2 ปีที่แล้ว +8

    Yes I will listen these old and gold songs daily both morning and evening. l am a teacher going to be retired shortly .

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 ปีที่แล้ว +2

    100yrs గుర్తు వచ్చే అలనాటి అందాల పాటలు

  • @kragha1806
    @kragha1806 2 ปีที่แล้ว +2

    . 💐💐ఓల్డ్. సాంగ్. చాలా.ఇష్టం. 🌹👌👌💐

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 3 ปีที่แล้ว +27

    This is one of the best ever songs made in Telugu. It is unfortunate that there are 1.8k dislikes for this great song.

  • @krishnamoorthy335
    @krishnamoorthy335 3 ปีที่แล้ว +6

    ఈ మధురమైన పాట మీ కందరికి అంకితం.

  • @sb-ot5mm
    @sb-ot5mm 2 หลายเดือนก่อน

    బాషలందు తెలుగు లెస్స ఎంత అద్భుతమైనది తెలుగు 🙏🙏🙏నేను ముస్లిం 🌹🌹❤️❤️

  • @m.bhaskar6268
    @m.bhaskar6268 2 ปีที่แล้ว +2

    ఇంత మంచి సంగీతం కానీ మంచి అర్దం ఉన్న పాటలు ఇప్పుడు ఎక్కడ లేవు

  • @rajareddy3798
    @rajareddy3798 3 ปีที่แล้ว +13

    మనసుని లాలించినట్లుంది🙏🙏🙏🙏

  • @sattarshaik9490
    @sattarshaik9490 3 ปีที่แล้ว +61

    Masterpiece from Audinarayana Rao. When there was no graphic technology, the work of cameraman and art director is ecxcellent. Really a good feast to young generation.

  • @seetaramkb8396
    @seetaramkb8396 3 หลายเดือนก่อน

    మనసు పరవశించి పులకిస్తుంది. అద్భుతమైన సాహిత్యం, సంగీతం, గానం మరియు అభినయం మంత్ర ముగ్దలని చేస్తున్నాయి. 👌👏🌷💐🌹

  • @muchurangaswamy8138
    @muchurangaswamy8138 3 ปีที่แล้ว +2

    పాత పాటలు సూపర్ నచ్చిన పాట

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 3 ปีที่แล้ว +9

    What a picturisation. What a song
    How great susheela is

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 4 ปีที่แล้ว +1567

    Carona tho lock down time లో ఇంట్లో ఊండి ఈ పాట విన్నవాళ్ళు ఒక లైక్ 👍💪

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 4 หลายเดือนก่อน

    ఈ పాట చిని చరిత్రలోనే ఒక మహాద్భుతం ❤️❤️❤️

  • @pmadhu8305
    @pmadhu8305 2 ปีที่แล้ว +2

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @surendravarmateppala2824
    @surendravarmateppala2824 4 ปีที่แล้ว +101

    పిలువకురా..... సూపర్ సాంగ్

  • @lakshmanaraoartala1320
    @lakshmanaraoartala1320 3 ปีที่แล้ว +13

    Exactly Andi. Evergreen. Always my favourite song 💕. Old is gold ❤️

  • @krishnach7944
    @krishnach7944 ปีที่แล้ว

    అలనాటి సంగీతం మనసు కీ హాయిగా ఉంటుంది
    ఇప్పటి సంగీతం రెకు డబ్బు లో రాళ్ళు వెళ్లినట్లు ఉంటుంది

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 ปีที่แล้ว

    జై గుడ్ సాంగ్ జాన్ క్యూ వెరీ గుడ్ థాంక్యూ అక్కినేని నాగేశ్వర గుడ్ మార్నింగ్ సాంగ్

  • @RK-15788
    @RK-15788 4 ปีที่แล้ว +10

    Lock down time lo...daily ni8 lo okkasarina chusthunna👌👌👌👌💐💐💐💐💐💐💐💐

  • @bhanumurthy5362
    @bhanumurthy5362 3 ปีที่แล้ว +12

    When I was small I use hear all these songs may be 12, 13years.old.till I love these songs thank u super

  • @afsianome4866
    @afsianome4866 ปีที่แล้ว +1

    100% correct ఈ పాటలు హిందీ లో కూడా super duper hit, ఇప్పుడు బాహుబలి పాటలు, అదే టైటిల్ "సువర్ణ సుందరి," నారాయణ రావు గారి music ఇండియా కి పాకింది.

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలకు ఎవరiనా వంగిపోవాల్సిందే padipovalsindhe

  • @nareshsingarapu26
    @nareshsingarapu26 4 ปีที่แล้ว +423

    Who watching in the "carona" situation also...2020

  • @marriravinderreddy2962
    @marriravinderreddy2962 4 ปีที่แล้ว +120

    సూపర్ సాంగ్

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 ปีที่แล้ว +1

    ఈ పాటతో సరితూగే పాట ఇప్పటి వరకూ రాలేదు, ఇక ముందు కూడా రాదు. అంతే..🙏

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 4 ปีที่แล้ว +120

    అద్భుతమైన పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట

    • @s.s.prasad519
      @s.s.prasad519 3 ปีที่แล้ว +2

      ఈ పాట కొన్ని కోట్ల మందికి ఫెవరేట్

    • @duryodhanareddy9941
      @duryodhanareddy9941 2 ปีที่แล้ว

      Golden stage...Golden songs...wonderful actors. Duryodhana Reddy

  • @Badri00000
    @Badri00000 3 ปีที่แล้ว +5

    Old is gold
    E song chusina vallu oka like kottandi

  • @prasadperi9370
    @prasadperi9370 ปีที่แล้ว

    Adinarayana Rao,pendyala,t.v.raju,ghantasala, master venu lanti Sangeetha darsakulu Telugu bhashanu alankarinchi orekshakalojaniki januka ichi vari manasulalo madhura
    Smruthulu nelakolparu. Sangeetha sahithyaly okadanithinokati poti padina aa rojulubika ravu. Ade badhakaram!

  • @bvrrao8876
    @bvrrao8876 ปีที่แล้ว

    మాయాబజార్ ప్రబంజనంలో రిలీజ్ అయినా, అంతటి ఘన విజయం అందుకుంది..ఈ సినిమా

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 3 ปีที่แล้ว +7

    What a song?
    What a performance and acting
    What a singing?

  • @kushihome9199
    @kushihome9199 4 ปีที่แล้ว +41

    Old songs is not a gold..dimond , platinum 👏👏

  • @rajakumarisagili6158
    @rajakumarisagili6158 2 ปีที่แล้ว

    ఇలాంటి వి వినని వాళ్లే ఎక్కువ మంది వుంటారు

  • @ramakrishnaadari8236
    @ramakrishnaadari8236 10 หลายเดือนก่อน +1

    Excellent song 👌👌👌👌👍

  • @kittu.n5675
    @kittu.n5675 3 ปีที่แล้ว +15

    Old is always gold....very beautiful lyrics

  • @maharajas348
    @maharajas348 4 ปีที่แล้ว +20

    Old is gold extraordinary performance.

  • @nagaragirilakshmikanthamma989
    @nagaragirilakshmikanthamma989 ปีที่แล้ว +1

    Suseelamma garu Hatsoff

  • @madhupalathoti8353
    @madhupalathoti8353 ปีที่แล้ว

    దేశ భాషలందు తెలుగు లెస్స 🙏🙏🙏🙏🙏

  • @SaleemShaik
    @SaleemShaik 4 ปีที่แล้ว +35

    *ఎవ్వరి తల్లి తండ్రులకు ఈ పాట అంటే ఇష్టం*

  • @vigneshwaran7062
    @vigneshwaran7062 3 ปีที่แล้ว +10

    Thanks god I searched this song , one of my favourite song, I saw this song n tamil but n telugu wow wow no words , thanks god🙏💐🍰

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 หลายเดือนก่อน +1

    All time classical evergreen song of tollywood of this century.

  • @mulugojuramakrishna2970
    @mulugojuramakrishna2970 ปีที่แล้ว +1

    All time ever green...................song....

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 4 ปีที่แล้ว +11

    Super song....inspired by "Ghar aaya mera paradesi"..from Raj Kapoor's Awaara...

  • @gvenkanna8726
    @gvenkanna8726 4 ปีที่แล้ว +34

    2020 korana holidays... Enjoyed a lot with this...like it

  • @krishnamedi4701
    @krishnamedi4701 หลายเดือนก่อน

    రోజు ఒక్కసారి అయినా వింటాను
    సూపర్ సాంగ్

  • @laxmivsm7316
    @laxmivsm7316 3 หลายเดือนก่อน

    అంజలీదేవి గారి బెస్ట్ movieslo "సువర్ణ సుందరి" ఒకటి.ఈ సాంగ్ కూడా బెస్ట్ సాంగ్.adinarayanraogari మ్యూజిక్,అంజలిగారి బ్యూటిఫుల్ expressions ee songni Telugu songs lo one of the best song ga నిలిపింది.

  • @sureshgattu9243
    @sureshgattu9243 3 ปีที่แล้ว +4

    Old is gold but gold can't be old

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 4 ปีที่แล้ว +4

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట

  • @karunakarkondeti
    @karunakarkondeti ปีที่แล้ว +2

    Very good Song 👌👌👌👌👌.

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 2 ปีที่แล้ว

    Naku ishtamaina songslo idikuda okati .adinarayanarao gari adbhuta creation .picturisation wonder .anjali ,nageswararaogari adbhuthanatana ,amazing song .

  • @itsmehackeryt7199
    @itsmehackeryt7199 4 ปีที่แล้ว +74

    నేను మొదటి సారిగా chusena పాత పాట

  • @mallapureddyjagadish7341
    @mallapureddyjagadish7341 4 ปีที่แล้ว +50

    Old is gold
    Anjali devi gari expressions soo good
    Inspiration of new generation actors

  • @hajarathpulluru5833
    @hajarathpulluru5833 4 ปีที่แล้ว

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందరూ ఆ పాటలకు సంగీతం కానీ ,పాటలో పదాలకు అర్థాలు ,కానీ చాలా సింపుల్గా ఉంటాయి