Nee Leela Paadeda Deva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 ปีที่แล้ว +32

    అమ్మ లాగా పాండే వాళ్ళు నభూతో న భవిష్యత్. చాలా అద్భుతమైన పాట. ఈ వయసులో కూడా ఇలాంటి పాటు ఇంత సేపు శ్వాస తీసుకోవడం చాలా గ్రేట్.

  • @srikanthsravanthi9753
    @srikanthsravanthi9753 3 ปีที่แล้ว +54

    అమ్మ తల్లి నీ పాట వింటుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది కళామతల్లి ఇచ్చిన గొప్ప వరం మాకు నువ్వు ది గ్రేట్ సింగర్ తల్లికి భారతరత్న అవార్డు ఇవ్వాలి

  • @yanamadalajanani3800
    @yanamadalajanani3800 3 ปีที่แล้ว +14

    మా జానకమ్మ బంగారు తల్లి కదూ... అత్యంత సులభంగా పాడేసింది బంగారు కొండ.

  • @anilrudraji7806
    @anilrudraji7806 4 ปีที่แล้ว +77

    నాదస్వరం తో పోటీ పడి అద్భుతంగా పాడింది జానకి అమ్మ గారు, సంగీత పరికరం తో పోటీ పడి ఇంత వరకు ఎవరూ పడలేదు ఇండియా లో జానకి అమ్మ సంగీత సామ్రాజ్ఞి🙏

  • @telugumoviezworld5867
    @telugumoviezworld5867 ปีที่แล้ว +104

    ఈ పాట వింటుంటే మనసు పులకించిపోతుంది . జానకమ్మ గారి స్వరం అత్యద్భుతం .. అమ్మా మీకు శత కోటి వందనాలు...

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 2 ปีที่แล้ว +23

    ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వరము అమ్మా మీరు.....మా అదృష్టం.... మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి

  • @ajamr8079
    @ajamr8079 4 ปีที่แล้ว +20

    నేను ఇప్పటికే ఐదు వందల సార్లు పైగా విన్నాను. ఈ పాట వింటే ఎంతో హాయ్ గా ఉంటుంది.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244  4 ปีที่แล้ว +4

      సంగీతం ఆస్వాదించగలగడం గూడా ఒక అదృష్టమే.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 10 หลายเดือนก่อน +6

    గానము, సంగీతం అద్భుతంగా పాడిన జానకమ్మ కు HATSOFF 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nagamahesh7772
    @nagamahesh7772 6 ปีที่แล้ว +43

    South India Nightingale.అధ్బుతమైన పాట ను జానకమ్మ నోట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత. అమ్మ మీకు పాదాభివందనం🙏🙏

  • @RK-ln9xe
    @RK-ln9xe ปีที่แล้ว +90

    మనిషి కదలకుండా గొంతుతోనే భావాన్ని పలికిస్తూ ఇలా పాడటం మీకు తప్ప ఎవరికి సాధ్యం కాదు తల్లీ❤❤❤❤❤

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 ปีที่แล้ว +16

    అమ్మ మహాతల్లి, నీ స్వరానికి శతకోటి వందనాలు, మీరు తల్లి గర్భం లో ఉన్నప్పుడు, సరస్వతి దేవి మీ గొంతు పైచేయి వేసి సుతారంగా నిమిరుంటుంది! విన్నపమేమంటే,మీలా పాడగలిగే సరస్వతి ని,మన తెలుగు కళామతల్లి కి బహుకరించండి🙏🌷

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 5 ปีที่แล้ว +345

    రాతి బొమ్మలా నిల్చొని తన అద్భుతమైన కంఠంలో కోటి వంపులు త్రిప్పి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసేస్తాది , తల్లి మహాతల్లి గాన సరస్వతి

    • @kguravaiah9611
      @kguravaiah9611 3 ปีที่แล้ว +12

      Akkagariki ,🌹🌹🙏🙏🙏🌹🌹

    • @thelambngo7759
      @thelambngo7759 2 ปีที่แล้ว +5

      Where is nagaswaram

    • @umamaheswarnakka6810
      @umamaheswarnakka6810 2 ปีที่แล้ว +4

      @@thelambngo7759
      శుభోదయం
      నా వ్యాఖ్య ఆమె సుమధుర కంఠం గురించి మాత్రమే, నాదస్వరం గురించి కాదు.
      ధన్యవాదాలు
      ఉమా మహేశ్వర్

    • @yesobup1773
      @yesobup1773 2 ปีที่แล้ว

      ​@@thelambngo7759 utoexttftco2wml1qerzjr qerzjr ee. eodddoo. o4o6cccc
      ...
      h

    • @madhavipatnam9792
      @madhavipatnam9792 2 ปีที่แล้ว +2

      Avunu Andi Janaki Amma, Balu garu Iddharu kudaa DHEVUDU Mana Thelugu vaariki ichhina Varaalu 🙏🙏🙏

  • @sivakumarselvaraj6267
    @sivakumarselvaraj6267 4 ปีที่แล้ว +21

    Janaki amma.... true legend... no one can even come close to the dynamics that amma produce. Thank you amma

  • @nagireddy7995
    @nagireddy7995 2 ปีที่แล้ว +15

    జానకమ్మ గారి గొంతు god gift.మిమ్మల్ని పాటల లోకం ఎప్పటికీ మరువదు. మీ గొంతు చిరంజీవి.

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 4 ปีที่แล้ว +62

    మీలాంటి వారు మన రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఉంది మీరే తెలుగు భాష చరిత్ర అంటే ఏమిటో అర్థం 🙏🙏🙏🙏🙏 గాన సరస్వతీ పుత్రులు

  • @dwarakasrinivas
    @dwarakasrinivas 4 ปีที่แล้ว +38

    మీ పాట కు మీరే సాటి మీకు లేరెవరువ పోటీ...జానకమ్మ🌹🌹

  • @konnenarsimhulu2782
    @konnenarsimhulu2782 5 หลายเดือนก่อน +2

    నీ కాళ్ళకు నమస్కరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో మాతా

  • @mallugallasundar3684
    @mallugallasundar3684 5 ปีที่แล้ว +6

    పాట రచన ఆరుద్ర, సంగీతం సుబ్బయ్యనాయుడు. జానకమ్మ నాదస్వరంతో పోటీపడి అద్భుతంగా పాడారు

  • @pavankalyan657
    @pavankalyan657 2 ปีที่แล้ว +60

    సకల సంగీత సముద్రని మీ అమృత స్వరం తో మాకు అందించారు..ఎం ఇచి మీ రుణం తీర్షుకొగలము ..మీకు శతకోటి వందనాలు జానకి. Garu 💖💯💥🤩🥰

  • @amirisettyrao3236
    @amirisettyrao3236 2 ปีที่แล้ว +11

    It is great to see S.Janaki singing this highly melodious song. S.Janaki is an outstanding singer

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 5 ปีที่แล้ว +13

    నిజంగా అద్భుతమైన పాట, ఆమె really great

  • @pandurangarao7541
    @pandurangarao7541 4 ปีที่แล้ว +43

    కదలికలేకుండా ఇలా మధురంగా ఆలపించి ప్రతిఒక్కరి హృదయాలను కదలించగల ఏకైక గంధర్వ గాయని జానకమ్మగారు మాత్రమే.ఐ లవ్ యూ మమ్మీ.

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 2 ปีที่แล้ว +13

    సంగీత ప్రపంచానికి ఒక అద్భుత వరం అమ్మా మీరు

  • @nagarajan2855
    @nagarajan2855 4 ปีที่แล้ว +24

    After 30 years she signing the song more powerful than at the time.Ever green melody voice of S .Janaki Madam.God bless always to you Madam.

  • @wvssprakasarao6284
    @wvssprakasarao6284 4 ปีที่แล้ว +34

    ఎన్ని సార్లు విన్నా ఎదో కొత్తదనం ఆ సాహిత్యం సంగీతం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి. సహస్ర వందనాలమ్మా..

  • @saidulugsaidulu1740
    @saidulugsaidulu1740 7 ปีที่แล้ว +101

    ఈపాటరాసినవారు సంగీతాన్ని అందించినవారు,జానకమ్మగారు వీరంతా ధన్యజీవులు

  • @kumarlovely4884
    @kumarlovely4884 5 ปีที่แล้ว +6

    Really hatts off to you janaki Amma . Ee age lo kuda voice Loni savarulu Ella vastunaye naku tayeledu . And your performance is great . She standing statue and no still movements.really your are lord saraswathi.any one singer not suitable to you.

  • @devarajdev1259
    @devarajdev1259 7 ปีที่แล้ว +206

    she is standing like a statue.. no expression in face.. but when come to the song its amazing.. what a range.. no strain.. no words to express.. how it is possible to her

  • @musiclover-555
    @musiclover-555 5 ปีที่แล้ว +44

    Even after 50 years of the original , S Janakiamma's dedication to the song is commendable and only Amma can do it ...though everyone can sing...it's not same & it is glorious when SJ presents it !! We all are blessed to have cherished this song & seeing the live by the goddess ✨✨

  • @jadajada8815
    @jadajada8815 4 ปีที่แล้ว +12

    తీయటి తేనలూరే గానం జానకమ్మకే సొంతం👌అమ్మకి వందనః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejakuna8775
    @tejakuna8775 11 หลายเดือนก่อน +1

    అమ్మ జానికమ్మ ఆ గాత్రము వీరలేవెల్ అమ్మ సింపుల్ గా పాడింది ఆదేపాట ఇప్పుడు ఎవరు పాడిన చాలా కష్టపడతారు లేకపోతే మీరే యూట్యూబ్ లో ఒక్క సారి జూనియర్స్ పాడింది చెచ్ చెయ్యండి .......జానకమ్మకి నా పాదాభివందనం

  • @chandrareddy9502
    @chandrareddy9502 4 ปีที่แล้ว +15

    ఎన్ని తరాలైనా మీ గొంతు చిరకాలం నిలిచిపోతుంది జానకి అమ్మ..!

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 5 ปีที่แล้ว +37

    This is a benchmark song sung by Sree Janakai Amma.Nobody can sing like her even 50% .. We are blessed to have her on our planet.Unforgettable voice with heart and soul filling emotions.Salute to her feet.

    • @vedalavasudevaiahswamy1052
      @vedalavasudevaiahswamy1052 ปีที่แล้ว

      🎉🎉🎉🎉jai srimannarayana👏👏👏👏👏👌👌👌👌👌

    • @gouruvenkateshwarvenkat713
      @gouruvenkateshwarvenkat713 ปีที่แล้ว

      Amma janakigaaru.
      You are Goddes saraswati.your way of singing with melodious voice is quiet quiet appreciable.
      No singer can sing like you especially this song sing by you.
      Great full toyou.very very relaxed by listening your song.

  • @manjunathnaiknaik4785
    @manjunathnaiknaik4785 7 ปีที่แล้ว +33

    really I felt you are a god of music madam
    outstanding superb
    with out any facial expressions and body language changes how can you sang this song.
    really you can only you can do this Madam
    that is why you are god

  • @girirao8208
    @girirao8208 2 ปีที่แล้ว +4

    మహాతల్లి అద్భుతమైన కంఠం ఎంతో మధురంగా పాడింది. జానకమ్మ గారికిశతకోటి వందనాలు శిరస్సు వంచి.

  • @johnbabu4137
    @johnbabu4137 ปีที่แล้ว +3

    మీ స్వరంలో ఏవిధమైన తేడా లేదు ఇది చాలా గొప్ప విషయం,💐👏👏

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 3 ปีที่แล้ว +22

    ఈ పాట ఎవరు పడతారు అనుకుంటే ఆ స్థాయి కేవలం జానకి గారికి మాత్రమే ఉంది అని. జానకమ్మ తో పాడించారు. 👏👏🙇‍♂️

  • @mughaleazam0
    @mughaleazam0 6 ปีที่แล้ว +34

    Smt. Janaki is incomparable. Amazing. Without the shennai, nadaswaram, the song is lacking the original lustre. I love all Janaki's songs.

  • @shrakr8935
    @shrakr8935 2 ปีที่แล้ว +7

    a simple singer with mesmerizing voice .. a God's gift to music world and music lovers

  • @kishoreprabhala8507
    @kishoreprabhala8507 5 ปีที่แล้ว +12

    Scintillating voice and one of the greatest songs of Telugu movies. Still so fresh even after sixty years

  • @kmrsong
    @kmrsong 2 ปีที่แล้ว +5

    The legendory dinger Smt S. Jaanaki who is able to resing her song with same high standards of melody and ease even after 60 years.

  • @Adichaaru_sikka
    @Adichaaru_sikka 4 ปีที่แล้ว +23

    How effortlessly she's singing it. Wow Janakiamma, u r indeed an wonder ♥

  • @sujathayv1675
    @sujathayv1675 7 ปีที่แล้ว +55

    electronic music chandalamgaa vundi natural instruments sannayi vunte aaa kicke verappa.. Salutes madam SJ

  • @suribabuavala6577
    @suribabuavala6577 5 ปีที่แล้ว +34

    భారత మాత అనుగ్రహముతో పుట్టినా దేవతలు తల్లి మీ కో నమస్కారం అమ్మ

  • @n.venkatamunireddy7877
    @n.venkatamunireddy7877 5 ปีที่แล้ว +20

    She is a legendary singer. She established her own Identity. That live forever and ever.

  • @satyanarayana1793
    @satyanarayana1793 ปีที่แล้ว +14

    అమ్మా... జానకమ్మా.... నీకు శతకోటి వందనములు తల్లీ 🙏🙏🙏

  • @ashokhbommala8582
    @ashokhbommala8582 7 ปีที่แล้ว +75

    WHAT A VOICE.... GOD BLESS YOU JANAKAMMA.

    • @ravidevarasalu8085
      @ravidevarasalu8085 6 ปีที่แล้ว

      ashokh bommala deuodu manchi mind ichenadu

    • @parvathampullachary2793
      @parvathampullachary2793 5 ปีที่แล้ว +2

      Amma.janakamma.garu...

    • @bajanshaik1869
      @bajanshaik1869 4 ปีที่แล้ว +1

      Dislike chesina variki sangeetamante yemito teliyadu

    • @sattaiahkothapeta5951
      @sattaiahkothapeta5951 2 ปีที่แล้ว

      This melodious song scattered fragrance and made the audience spellbound.

  • @padmatummala6659
    @padmatummala6659 3 ปีที่แล้ว +11

    I have been listening to this song as a baby 2y old, now I’m 54. This song is still a charm and a mystery.....never tired of listening. Beautiful song by our great gana kokila❤️

  • @vijayabhaskar.dasangam7924
    @vijayabhaskar.dasangam7924 4 ปีที่แล้ว +46

    జానకి అమ్మగారు ఇండియా No 1 గాయకురాలు.!

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 ปีที่แล้ว +1

      Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity

    • @Nahsradus379
      @Nahsradus379 10 หลายเดือนก่อน

      No suselamma. janaki Amma the best singer only India janaki Amma high range voice gurthu pettuko

    • @sivastudio6924
      @sivastudio6924 2 หลายเดือนก่อน

      @@Nahsradus379 neeku chevulu unte kananda song viraha nooru nooru taraha song vinu susheela garu high range padagalro lero telustundi neeku chevulu unnayane anukuntunna.......

    • @sivastudio6924
      @sivastudio6924 2 หลายเดือนก่อน

      @@Nahsradus379 okka ilayaraja valla janaki amma lime light loki vacharu ade ilayaraja susheela garito complete ga padinchi unte inka ooohionchu

  • @padminimurugesan7777
    @padminimurugesan7777 4 ปีที่แล้ว +7

    Janaki Amma mingled with children singers.what a kind and loving nature. I feel proud of Janaki Amma.

  • @vinodk9800
    @vinodk9800 7 ปีที่แล้ว +112

    My god wat a grip in the voice, at this age. Its live show. Long live
    S janakiamma.

  • @Sai-oi3lb
    @Sai-oi3lb 6 ปีที่แล้ว +13

    You are great amma, at this age we are very fortunate to see and listen to your voice - No one can replace you in the world.

  • @dluvlysekhu
    @dluvlysekhu 7 ปีที่แล้ว +71

    She is a live form of Saraswati goddess...so simple, hyper dexterous, ultra melodious, deligent, professional, all superlatives etc...no words can match to describe her golden voice , yet she respects Susheelamma....Koti pranamams on ur feet Amma

    • @viswadr9269
      @viswadr9269 7 ปีที่แล้ว

      Raja Sekhar CH by
      bb

  • @amirisettyrao3236
    @amirisettyrao3236 2 ปีที่แล้ว +4

    During all functions like marriages, festivals, I had been enjoying listening to this great and highly melodious singing and wonderful song.

    • @sivaprasad4315
      @sivaprasad4315 2 ปีที่แล้ว

      శ్రీ మతి యస్ జానకి గారికి పాదాభివందనం ఆమె తెలుగువారి గా పుట్టడం మనఅదృష్ట౦ ఓం నమో నారాయణాయ మ౦గళ౦మహత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagb4336
    @nagb4336 7 ปีที่แล้ว +17

    This marvelous song sung by legendary singer will remain always on top of the list of other great songs that this Telugu people blessed with by industry.. kudos janakamma Garu.

  • @shanmukhaachari3448
    @shanmukhaachari3448 2 ปีที่แล้ว +119

    అమృతం తాగిన వాళ్ళు మాత్రమే ఇలా పాడగలరు.............. అమ్మ నీకు పాదాభివందనం....

  • @thesatish273
    @thesatish273 7 ปีที่แล้ว +22

    Wonderful singing. No words to explain. One of the toughest song in telugu

    • @mahitaedupuganti2598
      @mahitaedupuganti2598 3 ปีที่แล้ว

      Wonderful , standing ilike statue.,like no body can sing like Janki ammm . 🙏Pranam

  • @elementalist3272
    @elementalist3272 4 ปีที่แล้ว +58

    ఆ... ఆ... ఆ... ఆ...
    నీ లీల పాడెద దేవా
    మనవి ఆలించ వేడెద దేవా
    నను లాలించు మా ముద్దు దేవా
    నీ లీల పాడెద దేవా
    నీ లీల పాడెద దేవా ...
    సింధూర రాగంపు దేవా...
    ఆ.ఆ.ఆఆ. ఆ.ఆ.ఆ. ఆఆ
    దివ్య శృంగార భావంపు దేవా...
    మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా...
    ఎలనీ. నీ లీల పాడెద దేవా...
    చరణం 1:
    అనుపమ వరదాన శీల... ఆ...
    అనుపమ వరదాన శీల ...
    వేగ కనుపించు కరుణాలవాల...
    ఎలనీ నీ లీల పాడెద దేవా...
    చరణం 2:
    నీ లీల పాడెద దేవా...
    నను లాలించు నా ముద్దు దేవా
    నీ లీల పాడెద దేవా.
    నీ లీల పాడెద దేవా...
    సగమపని నీ లీల పాడెద దేవా...
    నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని...
    నీ లీల పాడెద దేవా...
    సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని...
    పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా...
    నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా ...
    గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
    గరిని గరిగ నిరిగరి నిగరిని
    నిరిని నిసస నిరిని నిసస నిదప
    నిరినిసా ఆ.ఆ ఆ.ఆ
    రినీసపానిసాపసామపనిసరీ ఆ... ఆ.ఆ.
    సానిపాని ససనీ ససనీ
    పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
    పానిదనిసరిసా... మగాపమ
    సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
    రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ...
    నీ లీల పాడెద దేవా
    నను లాలించు నా ముద్దు దేవా
    నీ లీల పాడెద దేవా

  • @kanthababukodavali9391
    @kanthababukodavali9391 6 ปีที่แล้ว +6

    Awesome... awesome..!!!. Legendary presentation even at her 70 s!!. We are Blessed to be alive to hear from K J Y, Ghantasala, P S, Vani Jayaram, SPB, janaki, Md.Rafi, Kishore Kumar, Mannade, and the Great... Latha ji !!.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244  6 ปีที่แล้ว +2

      Kantha Babu Kodavali - Very well said. We are indeed very lucky to be contemporaries of the said legends.

    • @ashwinachu7526
      @ashwinachu7526 6 ปีที่แล้ว +1

      Why like this janaki amma called S. Janaki only But latha only ji ah ? Tell me

    • @saisumukhakv8153
      @saisumukhakv8153 5 ปีที่แล้ว

      @@ashwinachu7526 I agree janaki amma is beyond all other singers

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 ปีที่แล้ว +11

    Most tuffest song in the Indian music industry
    No one can touch this song expect janaki amma

  • @ashokraju944
    @ashokraju944 6 ปีที่แล้ว +13

    Jesudas and Janaki belongs to God's own country.This country is in India.God blessed us to be along with them.Janakamma garu singing MUSIC.

  • @muralikrishnakommamuri7693
    @muralikrishnakommamuri7693 ปีที่แล้ว +2

    జానకమ్మ నిండు నూరేళ్లు వర్ధిల్లాలి❤❤❤

  • @padmajanagendran
    @padmajanagendran 3 ปีที่แล้ว +127

    అమ్మ కలియుగ సరస్వతి జానకి ఆమ్మ నీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @harikavi1000
    @harikavi1000 6 ปีที่แล้ว +63

    @2.55 she closes her book. That's it that's the signal she gives I OWN THIS SONG. A pure classical song with so many twists and turns rendered effortlessly only possible by this Saraswathi Putrika - S. Janaki.

  • @200VINOTH
    @200VINOTH 6 ปีที่แล้ว +34

    Its amazing to see singing the swarams like reading....Amma is a gift to this planet by the GOD...the avatar of saraswathi

  • @ramachandrareddy4959
    @ramachandrareddy4959 หลายเดือนก่อน

    మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కాలేదు నాకు! ఇంత గొప్ప ప్రక్రియ సాధనలో మీరు ఎంతో ఉన్నతులైనారు!
    మీ ఈ సాధనను కొనసాగించండి
    నా హృదయపూర్వక అభినందనలు!👏👌🎉

  • @UshaRani-fk7zj
    @UshaRani-fk7zj 7 ปีที่แล้ว +54

    Ever green song. How many times you listen,you want to listen at least once more.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 7 หลายเดือนก่อน +1

    జానకమ్మ గారికి సంగీత సరస్వతి కటాక్షం ఉన్నట్లుంది అద్భుతంగా, మధురంగా పాడి నారు

  • @madhusudhanreddy9834
    @madhusudhanreddy9834 7 ปีที่แล้ว +19

    What a divine singing is this and how finely bears the stamp of Janakamma's singing!

  • @glaxminarayana7620
    @glaxminarayana7620 6 หลายเดือนก่อน +1

    మహా గాయని అమృత గానం వింటుంటే కనులకు ఇంపుగా విందుగా ఉంది
    🙏🙏🙏🙏🙏

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 ปีที่แล้ว +6

    An amazing voice is presented by god to this universe.

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 3 ปีที่แล้ว +1

    గొప్ప పాట.ఇంతకాలమైన మీ గొంతుపై ఆ పట్టు,ఆ తీగలా సాగే రాగం పరమాద్భుతం.

  • @harimenon8239
    @harimenon8239 7 ปีที่แล้ว +17

    At this age sings beautifully ,a real tough song,superb voice......god bless u amma

  • @raghavulukondapalli4787
    @raghavulukondapalli4787 4 ปีที่แล้ว +2

    Really it is a wonderful song sung by s.janaki ,she deserves "Bharata Ratna"award .

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 2 ปีที่แล้ว +7

    జానకమ్మ సంగీతం లో సరస్వతీ.....మీకు శత సహస్ర వందనాలు...... 🙏

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 2 หลายเดือนก่อน

    Wow చాలా అద్భుతం గా present చేశారు. ఇద్దరకీ ధన్యవాదములు 🌹👌👍🌹

  • @chelseagreenheart2451
    @chelseagreenheart2451 5 ปีที่แล้ว +18

    I am so delighted to come across this divine woman of the south. Growing up in the Caribbean, of Indian ancestral heritage, we were only exposed to Hindu films and songs, and those of us whose ancestors came from the south - Tamil Nadu - were deeply deprived of our rich heritage. I never heard this type of music before until the freedom of internet. We lost so much.

  • @Sreenivas93
    @Sreenivas93 5 หลายเดือนก่อน

    నిలకడగా నేల నిలిచి.. నింగి నేల మురిసేలా అమృతగానాన్ని కీర్తించే గంధర్వ మాతా నీకు పాదాభివందనం 🙏🏻 🙏🏻.

  • @ratnarajumasapogu1954
    @ratnarajumasapogu1954 3 ปีที่แล้ว +4

    She is amazing voice ... she is beauty of the south indian music and pride of Telugu and South indian music ... god bless her

  • @nivis9490
    @nivis9490 2 ปีที่แล้ว +1

    Janaki Garu - In command and flow. What a singing ...wonderful

  • @rameshshetty9921
    @rameshshetty9921 6 ปีที่แล้ว +12

    Nobody can sing other than great legend sj. Effortlessly she sings. Great.... Real Bharath Ratna of our country.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 หลายเดือนก่อน

    మిమ్మల్ని అభినందించడానికి మాటలు చాలవు.. పాదాభి వందనాలు జానకి గారు...

  • @ahmedalishaik9967
    @ahmedalishaik9967 6 ปีที่แล้ว +13

    Amma this voice will remains till sun and moon disappears in univers..

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 ปีที่แล้ว

      Antha ledu so average voice

  • @dwarakasrinivas
    @dwarakasrinivas 3 ปีที่แล้ว +2

    Great voice great singer..... speechless amma.... meku padaabhivandanam...

  • @duresetikalidas5446
    @duresetikalidas5446 6 ปีที่แล้ว +37

    She is a legend

    • @kswayamprabha2915
      @kswayamprabha2915 3 ปีที่แล้ว

      New paataku thirugu ledamma janakamma.ninna,nedu,repu meeku satiragala gaayaneemanulu na bhotho na bhavishyathi.

  • @shrakr8935
    @shrakr8935 2 ปีที่แล้ว +1

    Apooorvamaina gaana sampadha mana telugu jaathiki ... johaarlu ... koti koti vandanaalu

  • @ramabommaraju2715
    @ramabommaraju2715 7 ปีที่แล้ว +29

    How simple she looks in contrast to her unbelievable talent!

  • @narayanathanniru2800
    @narayanathanniru2800 2 หลายเดือนก่อน

    No words God bless you chitti thalli keyboard with left hand extraordinary rhythm also.

  • @solomonsalins7228
    @solomonsalins7228 4 ปีที่แล้ว +12

    She is one great legend and asset of India. How easily she sung so tough classical base song really wonderful no words to say.

  • @kanyakumarinanduru5405
    @kanyakumarinanduru5405 6 หลายเดือนก่อน +1

    Only she could sing this song. No one can match her.

  • @pavanp6220
    @pavanp6220 ปีที่แล้ว +3

    ನಿಜವಾದ ಗಾನ ಕೋಗಿಲೆ. ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಕೇಳ್ತಾನೆ ಇರ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ. ಜಾನಕಿ ಅಮ್ಮ ಅವರ ಧ್ವನಿ ನ ಯಾರು ಮೀರ್ಸೋಕೆ ಆಗಲ್ಲ.

  • @letsgogurudev
    @letsgogurudev 3 ปีที่แล้ว

    Statue Sings... Shocked... Shocked... Shocked. Electric shock is nothing before this miracle. I am just a dust of atom beneath her toe to look at this legend and praise. In illusion I am unable to come out yet after hours of hearing. My ears are dump to hear anything else. Legends may have a mortal life size they are immortal by their legendary talent.

  • @udaypaull4485
    @udaypaull4485 5 ปีที่แล้ว +4

    Wowww mind blowing Voice nd good singing Amma garu meku vandanaluu god bless you

  • @damodarareddy.i4526
    @damodarareddy.i4526 5 ปีที่แล้ว +2

    Great song and Great Contribution by all Team and Specially Jankamma garu very beautifully sang in Telugu and Tamil. Sethakoti Pranamas ..Thalli.

  • @kakarlasudhakarnaidu6822
    @kakarlasudhakarnaidu6822 6 ปีที่แล้ว +42

    Such a difficult song ., rendered so easily. Amazing!!! Awesome!!!and astounding. You are the real musical goddess. May longevity be bestowed on mother Janaki so that we can hear many more such renditions in future.

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 3 ปีที่แล้ว +1

    what a wonderful rendition Great my mother JANAKI GARU

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 3 ปีที่แล้ว +3

    S. Janaki amma really Morley better than Indian all female singers and husky king and high pitch perfect voice and high pitch perfect notes and also talented and Queen of hearts and queen of music

  • @koraganjiindranath2016
    @koraganjiindranath2016 3 ปีที่แล้ว +1

    Amma garu tamariki hudayapuravakaabinadanalu great sigar ammagaru tariki tmareasati ammagaru tamariki padabi vandanalu ammagaru

  • @satyamchina8883
    @satyamchina8883 7 ปีที่แล้ว +19

    What a wonderful song really janakamma madam great, sweet memories song

  • @venkatanarasarajulakkamraj5420
    @venkatanarasarajulakkamraj5420 8 หลายเดือนก่อน

    అద్భుతం మీ పాటలు వింటం మా జన్మ సుకృతం