పది మాసాలు మోశావు పిల్లలను బ్రతులంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము కడుపుచించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ నీ భుజం మార్చుకోమంటుంది! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
2024 లోనే కాదు జీవితాంతం ఈ పాట వింటూనే వుంటారు మన దేశంలో ఇలాంటి పాటలు ప్రేమానురాగాలు ఆ రోజుల్లో ఉండేవి మన రోజుల్లో లేవని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితంతం బాధపడుతూ వింటూనే వుంటారు 💞💞💞💞💞
ఎన్.టి.ఆర్.గారిని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అని సంభోదంచినది కంచి పరమాచార్యులు శ్రీ చందిరశేఖరస్వామి వారు సీతారామకల్యాణం సినిమా చూసి అలా అన్నారు అప్పటినుండి అందరం అలా అంటున్నాము అంతే కొన్ని ఏళ్లనాడే ఇది జరిగింది అంతేకాని నేను అనలేదు
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
I still remember my father singing this song when I was 13 years old understand the lyrics of this song once I hear it, it reminds me of the old days.. మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ నీ భుజం మార్చుకోమంటుంది ... ...
14/12/2009 లో నన్ను పెంచి పోషించిన మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టము.. ఆ దేవత లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవడు... నాకు తండ్రి లేని లోటు ను లేకుండా చేసిన ఆ మాత్రూమూర్తి లేని లోటు ఇప్పుడు అనుభవిస్తున్నాను........ఆ దేవత ఎక్కడున్నా ఆమె మనస్సుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.....
పల్లవి: పది మాసాలు మోశావు పిల్లలను బ్రతులంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము చరణం 1: కడుపుచించుకు పుట్టిందొకరు.. కాటికి నిన్ను మోసేదొకరు.. తలకు కొరివి పెట్టేదొకరు.. ఆపై నీతో వచ్చేదెవరు....ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము చరణం 2: మమతే మనిషికి బందిఖానా.. భయపడి తెంచుకు పారిపొ్యినా తెలియని పాశం వెంటపడి.. రుణం తీర్చుకోమంటుందీ.. తెలియని పాశం వెంటపడి.. రుణం తీర్చుకోమంటుందీ నీ భుజం మార్చుకోమంటుంది! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము చరణం 3: తాళి కట్టిన మగడు లేడని.. తరలించుకుపోయే మృత్యువాగదు ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు.. ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు... ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
ఆనాడు ఆ పాట అర్థానికి సూట్ అవుతుందో లేదో గాని ఈ కాలంలో మాత్రం అద్భుతంగా సూట్ అవుతుంది ఎందుకంటే ఇప్పట్లో పరిస్థితి అదే కదా
❤❤❤❤❤❤
Yes
Super sir🎉
Kaalam yeppudu okate aa rojullo maanavatha vaadam 50 percent unte ippudu 2 percent kuuda undho ledho doubte
ఒక్క పాటలో జీవితాన్ని మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిన ఈ చిత్ర బృందానికి ధన్యవాదాలు
🎉
పది మాసాలు మోశావు పిల్లలను
బ్రతులంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
కడుపుచించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ
తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ
నీ భుజం మార్చుకోమంటుంది!
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు
ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు!
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
ఈ పాటలు వింటుంటే వేరే లోకంలోకే తీసుకువెళుతూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే లీనమైపోతాము ఏమంటారు సోదరా
Suru
2024 లోనే కాదు జీవితాంతం ఈ పాట వింటూనే వుంటారు మన దేశంలో ఇలాంటి పాటలు ప్రేమానురాగాలు ఆ రోజుల్లో ఉండేవి మన రోజుల్లో లేవని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితంతం బాధపడుతూ వింటూనే వుంటారు 💞💞💞💞💞
ho kl lg 2:05 bbo
😊
నిజముగా చెప్పారు sir
😊
జీవిత సత్యాన్ని ఒక్క పాటలో తెలియ జేసిన ఈ చిత్రబృంధానికి శతకోటి వందనాలు🙏
Good
x
M
😢😢😢😢😢
Yes❤️
మహానుభావులు ఎంత చక్కగా రాసారు పాడారు ఇప్పుడు ప్రతి కుటుంబం లో ఇదే జరుగుతుంది ఇది సత్యం
😢😢😢ఆనాటి ఆణిముత్యం ఈ పాట చిత్రీకరణ అద్భుతమైన నటన ఘంటసాల గాత్రం ప్రాణం పోశాయి 😢😢అమ్మ నాన్న ను మించిన ఆస్తులు,దైవం లేవు.
D.
ఆ పై నీతో ఎవరూ రారు !!
ఉన్న నాలుగు రోజులు నలుగురికీ మేలు చేసి, సంతృప్తిగా వెళ్ళిపోవడమే❤
భవిష్యత్తులో ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి పాటలు మళ్లీ రాయలేరు
పాత పాటలు వింటుంటే మనసు పరవశం కలుగుతోంది ఇంత గొప్ప పాట రాసిన వారికి శతకోటి వందనాలు
Nayokka.kurthanathalu ee patta vinandulaku
💯✅
ఆచార్య ఆత్రేయ గారు
డబ్బు అహంకారంతో కళ్ళు మూసుకు పోయిన వాళ్ళకి ఈ పాట చూసి ఐన జ్ఞానోదయం రావాలి
మానవుడు జీవితం లో ఒక ఈర్ష స్వార్థం తనకు తాను తిన్న ఓర్వలేక పోతాడు 💯 ✍️
ఈనాటి సమాజానికి సరిపోతుంది మంచి పాటరాసిన పాడిన మహానుబావులకు శతకోటి వందనాలు
పాట కో స మే పుట్టినగ o ద ర్వ డ వ య్యా. ఘo ట షా ల... మ ల్లీ ఎ ప్పు డు పు డ తా వ య్య స్వామి.. నీ కోసం నీ పాట ఎ దు రు సూ స్టూ o ది. స్వామి.
ఎన్.టి.ఆర్.గారిని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అని సంభోదంచినది కంచి పరమాచార్యులు శ్రీ చందిరశేఖరస్వామి వారు సీతారామకల్యాణం సినిమా చూసి అలా అన్నారు అప్పటినుండి అందరం అలా అంటున్నాము అంతే కొన్ని ఏళ్లనాడే ఇది జరిగింది అంతేకాని నేను అనలేదు
Name harika
nabuthu na bavsathu
అమ్మ, నాన్న వాళ్ళ విలువ వారు వెళ్ళకనే తెలుసుకుంటున్నాము...దురదృష్టవంతులం...
ఇది జీవిత సత్యం❤
డబ్బు డబ్బు అన్ని చచేవాలు ఈ పాట ఒక్క సారి వినాలి
ఈ పాట సూర్యచంద్రులున్నంత వరకు బ్రతికి ఉంటుంది
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
I still remember my father singing this song when I was 13 years old understand the lyrics of this song once I hear it, it reminds me of the old days..
మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ
తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ
నీ భుజం మార్చుకోమంటుంది ...
...
మనిషి జీవితంలో జరిగేవి యిదే
2024లో ఈ ఆణిముత్యాన్ని ఎంతమంది వింటున్నారు. 👍👍🙏🙏🌹🌹
I am listening
Peace full songs
Am
Qqq@@Iconbunny220
ఈ పాటను అప్పటికీ ఇప్పటికీ వినడని అప్పుడు నేను రేడియో కొన్నాను సూపర్ స్టార్ గుడ్ OK 👍👌💯
నాకు పాత పాటలు చాల
ఇష్టం
18/03/2022 మా అమ్మ గారు చనిపోయినప్పుడు నా ప్రాణము కూడా పోయి వుంటే బాగుండేది.....
Yes ma amma 11 10 2021😂😂😂😂😂😂
Jeevithamulo tharangalu
your mother was very lucky to have a person like . now days people are got so selfish , i have been reading some stories like that and makes me sad
Your thought is not good
ఎన్నితూర్లు విన్నా తనివి తీరదు ఈ పాట
ఆ రోజుల్లో మంచి కథలు మంచి పాటలు ఉండేవి
నాకు చాలా ఇష్టం అయినా సాంగ్ ఇది.... I love this song
2024లో వింటున్నాను
నా చిన్నప్పుడు మా నాన్న పాడే వాడు ఈ పాట ❤❤❤ మిస్ యూ నాన్న 😢😢
ApcM ys jagan 2024cm 🎉🎉🎉ycp 120
😊ఒ koode😊
మా అమ్మమ్మ పాడెదీ😊
Yes ma Nanna ki eshtam
I miss my Nanna 😢😢😢
😢@@KTirupathi-ck5yljust want
2024లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి
I like u superhit songs❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 1:55
Me too😢😢
భూమి ఉన్నంత వరకు వింటూనే ఉంటారు....
N@@MiNote5-fc1ff
3:24
పాట రచించిన మహానుభావునికి పాదాభివందనలు ఈ రోజుల్లో ఇదే జరుగుతుంది.
హైలెట్ సాంగ్ 👍
చాలా అద్భుతమైన, ఎప్పుడూ గుర్తు, నిలిచిపోయే పాట.
❤10000000😢 లైక్ లు 😮శోభన్😮బాబు😢గారికి😢నిజమైన😮హిరో🎉మల్లీ😢పాటలు😮రావు😮సూపర్😢సాంగ్😢ఇలైక్😮హ్యట్సప్😢నచ్చిన😢పాట😮గడ్డం😮
ఈ పాట 2024లో వినేవారికి 🎉🎉🎉
Jun-2024 లో వినేవాళ్ళు లైక్ కొట్టండి
I
, cu
Naku 32 years ei song epataki okka 70 times vinna bro Ang sisters
14/12/2009 లో నన్ను పెంచి పోషించిన మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టము.. ఆ దేవత లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవడు... నాకు తండ్రి లేని లోటు ను లేకుండా చేసిన ఆ మాత్రూమూర్తి లేని లోటు ఇప్పుడు అనుభవిస్తున్నాను........ఆ దేవత ఎక్కడున్నా ఆమె మనస్సుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.....
same naku kudaa ammamma,ante istham
Niku nee Life manchi rojulu vastai bro or sis niku marriage aithe nikee papa ga vachidhi
Thank you మిత్రమా నాకు ఒక చిన్న పాప ఉంది...
Ppppp
నన్ను కాని కసటపడి పెంచిన మాతృమూర్తి 10/10/2015 నా పరమపదించారు ఈ లోకంలో పిల్లల భవిష్యత్తు ఆలోచించేది ఒక్క తల్లి మాత్రమే
❤
2024 లో చూసినవారు లైక్
Now am leasaning the song
పల్లవి:
పది మాసాలు మోశావు పిల్లలను
బ్రతులంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
చరణం 1:
కడుపుచించుకు పుట్టిందొకరు.. కాటికి నిన్ను మోసేదొకరు..
తలకు కొరివి పెట్టేదొకరు.. ఆపై నీతో వచ్చేదెవరు....ఆపై నీతో వచ్చేదెవరు
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
చరణం 2:
మమతే మనిషికి బందిఖానా.. భయపడి తెంచుకు పారిపొ్యినా
తెలియని పాశం వెంటపడి.. రుణం తీర్చుకోమంటుందీ..
తెలియని పాశం వెంటపడి.. రుణం తీర్చుకోమంటుందీ
నీ భుజం మార్చుకోమంటుంది!
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
చరణం 3:
తాళి కట్టిన మగడు లేడని.. తరలించుకుపోయే మృత్యువాగదు
ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు.. ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు...
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు!
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం
ఒక్క పాటతో జీవిత అసత్యాన్ని చెప్పాడు నారాయణ రెడ్డి గారు
Sir ఈ పాట రాసింది ఆత్రేయ గారు
ఈ పాటకి ప్రాణము.పోసింది ఆత్ర్య
సూపర్ ఇప్పటి జనరేషన్ కి ఈ బంధుత్వాలు లేవు
జీవిత సత్యం ❤❤❤
Super. Excellent. Most emotional song. One can't control their tears.
నిజంగా కాలం వెనక్కి వెళ్తే బావుండు అనిపిస్తుంది ఈ పాటలు వింటుంటే. అపుడే జీవితం అయిపోతుందా అని మానసికం గా క్షోభ పడుతున్నాను
Ee pata jivitha satyam❤❤
ఈ పాట అద్బుతం
Manishi jeevithanni gurthu chesaru Ghantssala super hit song thanks
సూపర్ సాంగ్ అప్పట్లో 😢 అనుభూతి
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు
Everiki everu swantham entha vareki bhandham. Aha very informative
మా తాత గారు వింట్టు ఉంటే పిచేమో అనుకున్న కానీ ఇప్పుడు వింటు ఉంటే ఈ పాటలు జీతం అంత విన్నాలని ఉంది
Ee song enta vinna 18years GA vintunna ee chitrabrundaniki congrats
ఇలాంటి పాటలు మనసు కవి మన సుకవి ఆత్రేయ గారి ది
సూపర్ సాంగ్
సూపర్ సాంగ్ 29:09:2023
ನಾನು ಇಷ್ಟ ಪಟ ತೆಲುಗು ಪಾಠ ಹಾಡು ಜೈ ಕನ್ನಡಾಂಬೆ ಜೈ ತೆಲುಗು ಭಾಷೆ ಜೈ ಭಾರತಮ್ಮ
💐😔🥺🙏అప్పటి పాటలు మాటలు చిత్రాలు నటన 💐😔🥺🙏పాటల పరమార్థం😔🙏
Shobanbabu garu❤🙏🙏🙏🙏 krishnam raju garu🎉🎉🎉❤🙏🙏🙏
Naa annayya krishnam raju action is great in this movie. Annayya you are still alive .we don't forget you forever.
సూపర్ song 26/11/2023
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
Super song old is gold
Old is best movies 👏
నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ గమనించాలి
Excellent lyrics from acharya athreya 🙏
Old Is Gold Song
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🇮🇳
Entha manchi patalu appatike marchipolmu thanks for
Super song 🙏🙏
December 2023..శెభాష్....
Meaning ful song ❤
అమ్మకు 😢ఆంతా😢బుణం😮😅వున్నాం😢😮లైక్😢😮
Philosophy Of Life is. Depicted
In This Song.
ఎప్పటికీ ఓల్డ్ ఇస్ గోల్డ్❤
Truth in one song karama manishi evedimga vuntundo chupincharu hatsoff
2024 లో నేను వింటున్నాను
Excellent & meaningful song. 🎉🎉🎉🎉💙💜❤🙏🏿🙏🏿
This song suitable for this society
నా కన్నీళ్లు ఆపలేరు
Excellent 👌👌👌
I Love this song. I heared this song for about 1000 times.
నేను వింటున్నాను సార్
Super anna❤❤
Ever green song and should understand
ekalam lo bandhalu levu 99 % 2023
well said . sad situation
There is deep and true meaning in this song
Super.Songu❤
Excellent meaningfully song
అలనాటి ఆ పాటలలో పద పదానికి అర్థం ఉన్నది పాటల మొత్తం అర్థం ఉన్నది ఇలా నాటి పాటలలో అర్థము లేదు పర్థము లేదు లేదు చందర బింద రా ఎగరడం తప్ప
సూపర్ 👍
Super 👌🙏🙏🙏🙏🎉🎉🎉🎉i am in Kolar Karnataka super super 👌👏🙏🙏🙏
I'm waiting for this day 😊😊😊
Idi jeevetha sathyam
💓
ఇదే జీవితం .........