రారా కౌగిలిచేరా రారా దొర | 1000 ఏళ్ళు ఇలాంటి పాటలు మళ్ళీ రావు | మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • రారా కౌగిలిచేరా రారా దొర

ความคิดเห็น • 475

  • @kallurichengaiah9940
    @kallurichengaiah9940 2 ปีที่แล้ว +17

    తేట తెలుగులో కమ్మని పాత పాటలు వింటూ ఎంతటి బాదనయినా మరచి హయిగా సేదతీరవచ్చును.అలనాటి కథానాయకులు,నాయకురాళ్ళు చిరస్మరణీయులు.ఒక నాటి ఆతీపి మదురాను భూతులను ఈ పాటలు గుర్తుచేస్తూ మనల్ని తరిస్తున్నాయి.నాటి రచయిత లకు,నిర్మతలకు,దర్శకులకు నాదన్యవాదములు.మీ.....కల్లూరి చెంగయ్య, తిరుపతి.

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 ปีที่แล้ว +24

    నా తెలుగుభాష ఎంత గొప్పదో ఈ పాట వింటే తెలిసి పోతుంది.

    • @BhavaniBhavani-lc5mb
      @BhavaniBhavani-lc5mb ปีที่แล้ว +1

      Naakannadabashà Añtho. Goppàdh. Jai. Karñataka

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 ปีที่แล้ว +2

      ​@@BhavaniBhavani-lc5mb , You are, Correct, But, Kannada Bhasha, 800,Years, Mundhu, Telugu Language, Nunche, Separate Ayyindhi..

  • @edubillisimhachalam8273
    @edubillisimhachalam8273 3 ปีที่แล้ว +75

    రా రా రారా కౌగిలి చేర రారా దొరా..
    ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
    నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా
    మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా
    మెరుపులున్న చినవాడా
    రా రా రారా కౌగిలి చేర రారా దొరా
    ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
    రా రా కౌగిలి చేర రారా దొరా
    ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
    చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
    చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
    మనసందుకో నా మరులందుకో.... మనసందుకో నా మరులందుకో....
    ఓ మగరాయడా నీకు బిగువెందుకో
    రా రా కౌగిలి చేర రారా దొరా....ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
    పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
    పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
    మాటాడవా సయ్యాటాడవా.... మాటాడవా సయ్యాటాడవా....
    నీ కొస చూపుతో నన్ను వేటాడవా
    రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
    రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
    Movie : Pidugu Ramudu
    Cast : N.T.Rama Rao, L. Vijayalakshmi
    Music : T.V.Raju
    Singer : P. Susheela
    Lyrics : C. Narayana Reddy

  • @ravimamaduru3834
    @ravimamaduru3834 4 ปีที่แล้ว +221

    మండే ఎండలకు పొద్దున్నుండి బాగా అలసిపోయి...
    రాత్రి వేళ చల్లని గాలికి అందమైన చందమామ ను చూస్తూ ...
    ఇలాంటి ఆపాత మధురాలను వింటూ ...
    ఆదమరిచి నిద్ర లోకి జారుకొనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @lakshmiprameela7606
    @lakshmiprameela7606 2 ปีที่แล้ว +11

    ఎల్.విజయలక్ష్మి నాట్యం నభూతో నభవిష్యతి.👏👏👏

  • @user-qh2wb9sk7q
    @user-qh2wb9sk7q 7 หลายเดือนก่อน +17

    1000 కాదు 4000 సంవత్సరాలైనా ఈ పాట మర్చిపోలేం అద్భుతం ఈ పాత పాటలు ముందు ఈ ఇప్పుడు సినిమాలు పాటలు పనికి రావు 👌🌹👍

  • @pandurvk1
    @pandurvk1 5 ปีที่แล้ว +152

    ఇటువంటి పాట అటువంటి గాయని అంతటి మహా నర్తకి
    - న భూతో న భవిష్యతి।

  • @ravindaroggula300
    @ravindaroggula300 4 ปีที่แล้ว +9

    రాజసం శృంగారం సూపర్ సాంగ్ అన్న ఎన్టీఆర్ అమరుడు

  • @charisingara2535
    @charisingara2535 2 ปีที่แล้ว +3

    Very nice.. Combination . Dr , C naaraayan reddy and tv.. Raaju

  • @SrinuSrinu-lg4ix
    @SrinuSrinu-lg4ix 3 ปีที่แล้ว +27

    పౌరాణిక జానపద చారిత్రక నేపథ్యం అంటే రామారావు గారు

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 3 ปีที่แล้ว +8

    L. Vijaya Lakshmi garu mee Nrutyam Superb, Natural no body can beat.
    Hats off to you. 👌👍🤗💐🌹

  • @vslfail6061
    @vslfail6061 3 ปีที่แล้ว +6

    అణుకువతో ఉన్న కోరికలు..చాలా awesome songs తో చూపించారు??🙏

  • @nazeerch3223
    @nazeerch3223 ปีที่แล้ว +3

    ఈ పదాలు సూపర్ సి నా రె గారు

  • @mandatigopal9706
    @mandatigopal9706 2 หลายเดือนก่อน +1

    ఈమెను మనవాళ్ళు ముందుగా గుర్తించి వుంటే అప్పట్లో ఒలింపిక్స్ లో జెంనష్టిక్స్ లో gold 🥇 medal పట్టకొచ్చిది.

  • @udaychowdary1145
    @udaychowdary1145 3 ปีที่แล้ว +13

    నా చిన్న ప్పుడు మా ఊరి నాటకాలలొ చూసిన విన్న పాట

  • @vslfail6061
    @vslfail6061 3 ปีที่แล้ว +6

    Awesome song, హద్దులు దాటకుండా ఉడేం songs.. Awesome songs..

  • @challach5716
    @challach5716 4 ปีที่แล้ว +34

    సినారె గారి సాహిత్యం అద్భుతం

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +9

    మంచి సాహిత్యం ఉన్న పాట.....👌👌🎥🎥🎼🎼🎶

  • @ananthasagaramnews3699
    @ananthasagaramnews3699 2 ปีที่แล้ว +5

    చక్కటి పాట, సంగీతం అందించారు.

  • @jaivithal5541
    @jaivithal5541 3 ปีที่แล้ว +2

    Nice to see two chief minisrers

  • @masthanreddythalamala434
    @masthanreddythalamala434 4 ปีที่แล้ว +4

    రారా కౌగిలిచేరా రారా దొర అద్బుతం అముృతం

  • @alugintinarasimhulu9467
    @alugintinarasimhulu9467 ปีที่แล้ว +4

    Super......super song.Super dance by L Vijaya Lakshmi.

  • @middemadduleti2945
    @middemadduleti2945 4 ปีที่แล้ว +29

    మధురమైన తెలుగు పాటలు వింటూ వుంటే మనస్సు పులకించి పోతుంది.

  • @sidhardha1713
    @sidhardha1713 4 ปีที่แล้ว +4

    Supper. . Old is Gold super fantastic mind blowing

  • @divilirambaburambabu1347
    @divilirambaburambabu1347 2 ปีที่แล้ว +10

    మే31ఎన్టిఅర్ పుట్టిన రోజు 99శుభాకాంక్షలు జై ఎన్టీఆర్

  • @sathishg-yf4or
    @sathishg-yf4or ปีที่แล้ว +3

    Super old is gold❤❤❤❤

  • @malameedamalleswari8392
    @malameedamalleswari8392 ปีที่แล้ว +2

    Super👌

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +12

    యల్.విజయలక్ష్మీ గారి నృత్యం నెమలినే మైమరిపిస్తుంది.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +18

    రారా కౌగిలి చేరారా.నిన్నే దొర.
    సూపర్ సాంగ్ .ఈవే ఏర్ గ్రీన్.

    • @RAMAMUTRTY
      @RAMAMUTRTY 3 ปีที่แล้ว

      The legend Ghantasala was the Music Director of the film. Wonderful tune

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 ปีที่แล้ว +2

    Lyrics superb

  • @anandgvss3014
    @anandgvss3014 ปีที่แล้ว +2

    Nice song. Evergreen.

  • @maheshrasuri7897
    @maheshrasuri7897 4 ปีที่แล้ว +36

    యల్ విజయలక్ష్మి గారి నాట్యం తెలుగు చిత్ర పరిశ్రేమకే గర్వకారణం

  • @arakaramanaiah1545
    @arakaramanaiah1545 5 ปีที่แล้ว +66

    నిజంగా అద్బుతం

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 4 ปีที่แล้ว +14

    NTR Rajasam. Super a real & reel. Hero forever no body can cross

  • @satyanaarayanaswamy8281
    @satyanaarayanaswamy8281 3 ปีที่แล้ว +8

    NTR please reborn in Telugu field for us to seen glamorous face and body in ceni screen.we are vexed to see lifeles heroes

  • @alugintinarasimhulu9467
    @alugintinarasimhulu9467 4 ปีที่แล้ว +7

    Super ...super song.Great dance by LVijayalaxmi.

  • @maruthilvy
    @maruthilvy 3 วันที่ผ่านมา +1

    పెన్షన్ వస్తోందని ధీమాగా నాకెవ్వరి సాయం వద్దని కన్న బిడ్డలను మనుమలని మైమరచి బాధ్యతలేకుండా సంగీతంలో మునిగిపోకండి పెద్దలార

  • @peddusrinivas5110
    @peddusrinivas5110 2 ปีที่แล้ว +57

    ఈ పాట వింటుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మా ఊరిలో డ్రామాలు వేసేవారు అందులో తప్పకుండా ఈ పాట పెట్టేవారు

    • @skjanibasha3259
      @skjanibasha3259 ปีที่แล้ว +5

      nuvu enka batiky vunava

    • @VasuVasu-hx5zp
      @VasuVasu-hx5zp ปีที่แล้ว +2

      ​@@skjanibasha3259 llllllllllllllllllla Ho

    • @kagajinaseema9338
      @kagajinaseema9338 ปีที่แล้ว +2

      ​@@skjanibasha3259 ala anakudadu meeru. Aayana vayassu entyna sare

    • @mallelagangadhar6408
      @mallelagangadhar6408 ปีที่แล้ว

      ఆpp z❤❤jk kk mpppplllkkkkk

    • @peddusrinivas5110
      @peddusrinivas5110 ปีที่แล้ว

      ​@@skjanibasha3259 navayasu eppudu 56 date of birth 1968

  • @skusmanali9396
    @skusmanali9396 3 ปีที่แล้ว +2

    Wow. Super. Song. Old

  • @srinivasaraogarlapati3940
    @srinivasaraogarlapati3940 3 ปีที่แล้ว +1

    Supar melody nice song

  • @girijadharudubharatala8143
    @girijadharudubharatala8143 3 ปีที่แล้ว +29

    Classical dance and meaningful song, old is gold 💐👏👏👏👌

  • @abhisvlogs6458
    @abhisvlogs6458 ปีที่แล้ว +3

    2022 Lo vinna vallu

  • @darlingsivamuralirasi857
    @darlingsivamuralirasi857 ปีที่แล้ว +3

    Maa momdad favorite song

  • @dharmacharynagarjuna238
    @dharmacharynagarjuna238 3 ปีที่แล้ว +3

    సూపర్ డుపార్ హిట్ సాంగ్.hatsup

  • @coppysettivenkataramarao5671
    @coppysettivenkataramarao5671 4 ปีที่แล้ว +48

    తెలుగు తెర రారాజు మరియు రాజ నర్తకి తిరుగులేదు ఈనాటికీ!

  • @pudotaravikishore4227
    @pudotaravikishore4227 3 ปีที่แล้ว +1

    E rojullo andaru dance chestunnaru kani appatlone ala dance cheyadamante nijam ga great

  • @vijayraj6291
    @vijayraj6291 3 ปีที่แล้ว +29

    1960 లోకి యల్లీ పోవాలి ❤❤❤

  • @raob121
    @raob121 ปีที่แล้ว +7

    Long live Vijayalaxmi madam.
    I remember her dances with LR Eswari in 1965 to 1980 when I am studying

  • @prasadaraochadalavada6823
    @prasadaraochadalavada6823 2 ปีที่แล้ว +4

    Individual happiness depends on each others melting with melodious song.

  • @bhagyalakshmi8742
    @bhagyalakshmi8742 3 ปีที่แล้ว +10

    2020 నవంబర్ సూపర్ సాంగ్ i like

  • @srinivasaraobhavanasi3311
    @srinivasaraobhavanasi3311 ปีที่แล้ว +19

    పౌరాణికమైన జానపదమైన ఎన్టీఆర్కు మించిన వారు లేరు

  • @JGP1970
    @JGP1970 5 หลายเดือนก่อน +1

    నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా
    మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా
    మెరుపులున్న చినవాడా
    రా రా రారా కౌగిలి చేర రారా దొరా
    ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
    రా రా కౌగిలి చేర రారా దొరా
    ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
    చలిగాలి వీచేను నీకోసమే ఈ చెలి సైగ చేసేను నీకోసమే
    చలిగాలి వీచేను నీకోసమే ఈ చెలి సైగ చేసేను నీకోసమే
    మనసందుకో నా మరులందుకో మనసందుకో నా మరులందుకో
    ఓ మగరాయడా నీకు బిగువెందుకో
    రా రా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
    పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి
    పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి
    మాటాడవా సయ్యాటాడవా మాటాడవా సయ్యాటాడవా
    నీ కొస చూపుతో నన్ను వేటాడవా
    రా రా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
    రా రా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా

  • @prakashcheguru2309
    @prakashcheguru2309 3 ปีที่แล้ว

    Madhuramaina Telugu bhasha ela
    puttindo, manavula bhahsalannitolo Telugu bhasha madhuraathi madhramainadani cheppite kadane vaaru undaru.yemi padalu, Yemi sangeetham,yemi naatyam natulu darshakudu,vaari prathibha amogam, varninchalemu. Vaarini Yentha mechukunna thakkuve .vaa
    llu mana telugu vari tharagani sampadalu. Murisipodamu yellappudu .ee pata vinna Vaariki naa thanks.

  • @yogaiahkommalapati2465
    @yogaiahkommalapati2465 5 ปีที่แล้ว +8

    Super Romantic Beautyful song.Hatsep to all lezenderd. two eyes are not sufficient to see Beauty of Dr.NTR..L.V.Lakshmi..and...all.

  • @narasimharaokotikalapudi724
    @narasimharaokotikalapudi724 3 ปีที่แล้ว +5

    I want to born in that golden days

  • @gkcreatives4890
    @gkcreatives4890 4 ปีที่แล้ว +11

    Actors, singers, Music director and director names song starting lo vestey mundu taralaku clarity untundi.

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 ปีที่แล้ว +7

    L v విజయలక్ష్మి....మనం అలాంటి లేడిపిల్ల నాట్యాలు చూడ లేము...ఏమైందో ....మాయ మై పోయింది....ఆ మెరుపు తీగ...పెన వేసుకున్న హృదయా అన్నింటినీ వదిలేసి..

    • @saginathamramaprasad1903
      @saginathamramaprasad1903 3 ปีที่แล้ว +1

      Murthy గారు అమెరికాలో కొడుకు దగ్గర హాయిగా ఉన్నారు. మీరు కిరణ్ ప్రభ టాక్ షో లో ఈమధ్యకాలంలో ఇంటర్వ్యూ కూడా ఉంది వినండి

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 ปีที่แล้ว

      Ippudu age80paiga vndavacchu

  • @venkysiloveuvenkys9018
    @venkysiloveuvenkys9018 ปีที่แล้ว +1

    Super

  • @chakalichinadevudu1079
    @chakalichinadevudu1079 3 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్

  • @thrivenik5250
    @thrivenik5250 4 ปีที่แล้ว +4

    Ra ra kowgilichara ra ra dora owo excellent song

  • @trivenikuppala9599
    @trivenikuppala9599 4 ปีที่แล้ว +5

    Superb song

  • @spsreenivasulu313
    @spsreenivasulu313 5 ปีที่แล้ว +162

    టూరింగ్ టాకీస్ లో ఈ పాట చూస్తుంటే హల్ మొత్తం ఈ లలే అంటే లైకులే శ్రీ విజయ లక్ష్మి లా నాట్యం చేయగల వయలు కురిపించే నటి ఇక పై
    రాదు.

  • @thupakulasuresh326
    @thupakulasuresh326 3 ปีที่แล้ว +2

    Super.......supar

  • @viswanathnath9712
    @viswanathnath9712 3 ปีที่แล้ว +39

    పాత రోజులు మల్లి రావు ...రాత్రి వేళ హాయిగా నిద్రపోవచ్చు ఇటువంటి పాటలు వింటూ

  • @bishubattacharya9331
    @bishubattacharya9331 3 ปีที่แล้ว +5

    Jai NTR jai jai NTR 🙏🙏💐 you BALU 🙏🙏🙏🙏

  • @narayanathippigowdu487
    @narayanathippigowdu487 5 ปีที่แล้ว +10

    L.vijaya lakshmi a great classical dancer. Nobody can dance like her.Her expressions postures speed in dance definiteley mesmarise.Even in kanchu kota film her dance is superb.Music directots used to set a seperate speedy music for her dances.Few years back i heard she was running a classical dance school in London.

    • @avenugopalarao
      @avenugopalarao ปีที่แล้ว +1

      Still memorable Dr L Vijaya Lakshmi. She needs to be given Padma Sree.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +30

    అద్బుతం అముృతం

  • @shashavalivali3974
    @shashavalivali3974 ปีที่แล้ว +3

    Jai NTR

  • @nadipisubbaiahsampathi504
    @nadipisubbaiahsampathi504 4 ปีที่แล้ว +11

    Abbo dance expressions ippudu evaru cheyaleru most.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +1

    మంచి 🎥🎼🎼🎶🎶🎶

  • @user-yo1wm3hu5k
    @user-yo1wm3hu5k 3 หลายเดือนก่อน +1

    Coming coming 👍yekkadiki raavali, 😅

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 5 ปีที่แล้ว +32

    MANA TELUGU PATALU
    ANIMUTYALU
    MANA NATULU RATNALU
    MANADHI TELUGU JATHI

  • @vallurinarasimha1858
    @vallurinarasimha1858 3 ปีที่แล้ว +5

    This song is very beautiful

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 ปีที่แล้ว +1

    Super hit classical dance song

  • @j.sairamj.sairam848
    @j.sairamj.sairam848 3 ปีที่แล้ว +1

    2021 lo vinepallu unte like vesukondi

  • @9985vasu
    @9985vasu 4 ปีที่แล้ว +9

    Anna garu jai

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 ปีที่แล้ว +2

    Angel L.Vijayalakshmi garu dance is unique in Telugu Movies.

  • @vijayshankar38
    @vijayshankar38 3 ปีที่แล้ว +2

    Nenu. Ntr. Abimani. Y, s. R. Shashiga. Yas. Jagan. Sashika. Variki. Memu. Andaru. N. T.. R. Anna. Adimanele. Johar anna.

  • @darlamamatha4150
    @darlamamatha4150 3 ปีที่แล้ว +3

    So super 👌🌹👌🌹👌 song

  • @tanerunagaraju1018
    @tanerunagaraju1018 2 ปีที่แล้ว +5

    🙏🙏👌👌👏👏

  • @ramakrishnagowd2828
    @ramakrishnagowd2828 4 ปีที่แล้ว +14

    సుమధుర సంగీతం....విన సొంపైన సాహిత్యం.... కళ్ళు కట్టి పడేసే అభినయం....

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 ปีที่แล้ว +1

    Okkasari coreaographer movement chepithe chalu, single take lo pataku nruthyam chesi chupinchagala actress Smt.L.Vijayalaxmi Garu🙏🙏🙏

  • @jaivithal5541
    @jaivithal5541 3 ปีที่แล้ว

    Super song n dance but record shaking full "Nadakalo kodama" singapu adugulunna ....

  • @yadagirikhatha611
    @yadagirikhatha611 3 ปีที่แล้ว +3

    Very very nice song

  • @lakshmiramanaiahvutti2586
    @lakshmiramanaiahvutti2586 ปีที่แล้ว +4

    EXLLENT SONG NTR OCTOBER 31-2022

  • @gandashilpa1797
    @gandashilpa1797 5 ปีที่แล้ว +6

    Super naa chalaa istam

  • @ramachandrarami5966
    @ramachandrarami5966 3 ปีที่แล้ว +1

    Super it's song

  • @yerukalvasreenivasulu4776
    @yerukalvasreenivasulu4776 3 ปีที่แล้ว

    Old is gold

  • @tupakularamana7619
    @tupakularamana7619 5 ปีที่แล้ว +8

    సూపర్. సాంగ్

  • @padirlaadhirayanareddy2323
    @padirlaadhirayanareddy2323 5 ปีที่แล้ว +10

    Super song

  • @pentakotasuryanarayana1074
    @pentakotasuryanarayana1074 3 ปีที่แล้ว +4

    Life long worth listening song

  • @papabaikomara2597
    @papabaikomara2597 4 ปีที่แล้ว +7

    World lo best dancer l.v. laxmi gare

  • @rameshyadavrameshyadavkuka1575
    @rameshyadavrameshyadavkuka1575 4 ปีที่แล้ว +1

    Sonic so super

  • @vijayrajsing1152
    @vijayrajsing1152 3 ปีที่แล้ว +5

    🙏🙏❤❤❤ love song...

  • @sivak3718
    @sivak3718 4 ปีที่แล้ว +4

    No words superb

  • @thallojuanjaneyachary2688
    @thallojuanjaneyachary2688 3 ปีที่แล้ว +2

    THALLOJU ANJANEYULU Wanaparthy dist Telangana state

  • @vinodkumarv7574
    @vinodkumarv7574 3 ปีที่แล้ว +2

    Super 💕💕

  • @mosesnellore1886
    @mosesnellore1886 4 ปีที่แล้ว +10

    It's with depth meaning yar

  • @malladisaikumar1679
    @malladisaikumar1679 2 ปีที่แล้ว +6

    Old is pure gold song

  • @tirumalavasu336
    @tirumalavasu336 3 ปีที่แล้ว +4

    Super👌🎶