Pagale Vennela Song From Pooja Phalam Movie | ANR | Savitri | Jamuna - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Pooja Phalam Movie Telugu Video Songs - Pagale Vennela Song from Dr. Akkineni Nageswara Rao and Savitri's Pooja Phalam Movie, Pooja Phalam Movie Songs With HD Quality
    Watch More Songs -
    • Pooja Phalam Movie Son...
    • O Basthi Doragaru Song...
    • Neruthuno Ledo Song | ...
    • Pooja Phalam Movie Son...
    • Pooja Phalam Songs | V...
    • Pooja Phalam Movie Son...
    • Andhenaa Ee Chethula S...
    • Madhana Manasaayera | ...
    • Shiva Deeksha Song Fro...
    Movie Name : Pooja Phalam
    Banner : Sri Sambhu Films
    Screenplay-Direction : B.N.Reddi
    Produced by : Daggubati Lakshminarayana Chowdary
    Star Cast : Akkineni Nageswara Rao,Savitri,Kongara Jaggayya,Jamuna,Gummadi,Ramana Reddy,Peketi,
    Mikkilineni,Rajasri,Vijaya Lakshmi,Relangi,
    Lyrics : C.Narayana Reddy,Kosaraju,Devulapalli
    Story : Pinisetti Srirama Murthy
    Dialogues : Pinisetti Srirama Murthy
    Music ; Saluri Rajeswara Rao
    Playback : Ghantasala,Basaweshwar,S.Janaki,P.Suseela,
    B.Vasantha,
    Released in : 1964
  • บันเทิง

ความคิดเห็น • 688

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 หลายเดือนก่อน +7

    ఆనాటి దర్శకులు విలువలతోకూడిన సినిమాలు నిర్మించేవారు/నోట్ ఇట్/

  • @dr.nageswararaobellamkonda9158
    @dr.nageswararaobellamkonda9158 ปีที่แล้ว +18

    జీవితంలో కొన్ని పాటలు వెంటాడుతూనేఉంటాయి. విని ఆనందంతో ఆమహనీయులకు కైమోడ్పులు అర్పించడంమించడం మన బాధ్యత.

  • @lasyaideasvlogs415
    @lasyaideasvlogs415 6 หลายเดือนก่อน +3

    పాత పాటల్లో meaning బాగుంటుంది.ఇలాంటి పాటలు వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 2 ปีที่แล้ว +88

    ఎక్కడా...ఏ చరణంలోనూ, ఏ పదములోనూ...ఏ ఒక్క చిన్ని అశ్లీలతా కనిపించని ఇలాంటి సినీ గీతాలు చిరకాలం అంటే వెన్నెల ఈ లోకంలో నిలిచి ఉన్నంతకాలం నిలిచిపోతాయి...దట్సాల్... thanks...

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +18

    నారాయణరెడ్డి గారి అద్భుతమైన సాహిత్యానికి అంతే అద్భుతంగా సంగీతాన్నిచ్చిన సాలూరివారికి ,చక్కగా అభినయించిన జామునగారికి,చిత్రీకరించిన B N రెడ్డి గారికి వేలవేల ధన్యవాదాలు.ఇలాంటి పాటలని ఈరోజుల్లో వూహించడం కుడా కష్టమే .ఈతరంవారు తప్పకుండా వినవలసిన పాట

    • @kssbsrinivas6796
      @kssbsrinivas6796 ปีที่แล้ว +4

      Asalu pataki pranam posina legendary singer janakamma gaari ni meeru marchipovadam bhadakaramaina vishayam

    • @srinivasareddy6347
      @srinivasareddy6347 ปีที่แล้ว +1

      మీరు చెప్పింది నిజమే .జానకిగారిని ప్రస్తావించకపోవడం తప్పే .మరచిపోయి ఉండకూడదు .ఉద్దేశపూర్వకంగా చేయలేదు .అద్భుతమైన గాయని .ఈపాట గొప్పతనంలో ఆమె పాత్ర మరువలేనిది .

    • @sivojisivarani123-fm8ys
      @sivojisivarani123-fm8ys 11 หลายเดือนก่อน

      Supergoodsongoldisgold 🙏🙏🙏

    • @ravinderreddykarra6847
      @ravinderreddykarra6847 10 หลายเดือนก่อน

      Paadina Janaki gaarini marachipoyinaaru meeru.

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 ปีที่แล้ว +10

    జమున గారు నమస్కారం 🙏🙏🙏🙏 మీకు మీనటన సూపర్ హిట్ పాట 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏 మీస్నేహితుడు పట్నాయక్

  • @buddepu.chandu
    @buddepu.chandu 2 ปีที่แล้ว +16

    ఆహ ఎంత హాయిగా ఉంది

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 2 ปีที่แล้ว +60

    నిజంగానే ఈ పాట పాట లాగే ఉంది విoటూనే ఉండాలని ఉంది. జమున గారు కూర్చుని ఎంతో మృదు మధురగానం చేస్తుంటే పగలు వెన్నెల కురిసిన అంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది.

    • @sushmasiddela2626
      @sushmasiddela2626 2 ปีที่แล้ว +1

      Yes

    • @rahhujithabashamoni5643
      @rahhujithabashamoni5643 2 ปีที่แล้ว

      999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999know to ki

    • @BashaBasha-ih7lv
      @BashaBasha-ih7lv 11 หลายเดือนก่อน

      ​@@sushmasiddela2626❤😂😂😂😂
      2:51 😅😮

  • @nandakishoreb1519
    @nandakishoreb1519 ปีที่แล้ว +66

    పగలే వెన్నెల జగమే ఊయల
    కదలే ఊహలకే కన్నులుంటే
    నింగిలోన చందమామ తొంగిచూచే
    నీటిలోన కలువభామ పోంగి పూచే
    ఈ అనురాగమే జీవనరాగమై
    యదలో తేనె జలు కురిసిపోగా
    కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే
    మురళి పాట విన్న నాగు శిరసునూపె
    ఈ అనుబందమే మధురానందమై
    ఇలపై నందనాలు నిలిపి పోదా
    నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
    పూల ఋతువు సైగచూచి పిఖము పాడే
    మనసే వీణగా ఝనఝన మ్రొయగా
    బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

  • @sridevipawan2893
    @sridevipawan2893 ปีที่แล้ว +171

    2023 lo e సాంగ్ వినేవాళ్ళు ఒక like కొట్టండి....ఇలాంటి సాంగ్స్ ని ట్రెండింగ్ లోకి తీసుకురావాలి.....మనం ....ఇప్పటి అర్థంపర్థం లేని songs ni కాకుండా అప్పటి ఎవర్గ్రీన్ నీ కూడా ట్రెండింగ్ లోకి తీసుకురావాలి

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 2 ปีที่แล้ว +27

    ఇలాంటి పాత సినిమా పాటలు నేను ప్రతిరోజూ ఒక పాటైనా ఖచ్చితంగా వింటాను.నాకు జానకి గారి మధుర స్వరం అంటే మరీ ఇష్టం

  • @ramujuluri4765
    @ramujuluri4765 2 ปีที่แล้ว +81

    ఈ పాట వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది. అందులోనూ జానకమ్మగారి గొంతులో నుంచి వచ్చిందాయే

  • @upendrareddy360
    @upendrareddy360 2 ปีที่แล้ว +18

    జమున గారు గొంతు చాలా మధురం అందుకే ఆ పాట వింటుంటే పగలె వెన్నెల కురిసిన విధంగా ఉంది

  • @alajangiramakrishna5758
    @alajangiramakrishna5758 3 หลายเดือนก่อน +11

    2024 lo e song vinnavaru please comment 😅

  • @uttharMunugoti
    @uttharMunugoti 2 ปีที่แล้ว +27

    చాలా బాగుంది

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 2 ปีที่แล้ว +39

    ఎంత మధురంగా ఉంది ఈ పాట మ్యూజిక్ తక్కువ ఆలపించిన పాట స్పష్టంగా ఉంది

    • @yedhuganinagesh1988
      @yedhuganinagesh1988 2 ปีที่แล้ว +2

      Eepata mmansuku haddukoni unnadi prathi saari ee pata like chestanu

  • @venkatasubbaraochejarla883
    @venkatasubbaraochejarla883 2 ปีที่แล้ว +33

    ఇటువంటి పాటలు వింటే జన్మ తరిస్తుంది,ఆ సంగీతం మానసిక తన్మయత్వం కలిగిస్తుంది.

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 ปีที่แล้ว +57

    ఆ ఆ ఆ ఆ ఆ...
    పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకి కన్నులు ఉంటే.. ఏ ఏ ఏ...
    ఆగలే వెన్నెల జగమే ఊయల
    నింగిలోన చందమామ తొంగి చూచే.
    నీటిలోన కలువ భామ పొంగి పూచేఏ ఏ
    ఈ అనురాగమే జీవన రాగమై(2)
    ఎదలో తేనె జల్లు మురిసిపోగా.. ఆ ఆ ఆ..
    పగలే వెన్నెల జగమే ఊయల
    కడలి పిలువ కన్నె వాగు పరుగు తీసే
    మురళి పాట విన్ననాగు శిరస్సు నూపే
    ఈ అనుబంధమే మధురానందమై (2)వీలపై నందనాలు నీలిప్పి పోదా..ఆ ఆ ఆ..
    పగలే వెన్నెల జగమే ఊయల
    నీలిమబ్బు నీడ లేచి నెమలి ఆడే.
    పూలరుతూ సైగ చూసి పితము పాడే(2)
    మనసే వినగా జనజన మోయాగ..
    బ్రతికే పున్నమిగా విరిసిపోదా..ఆ ఆ ఆ
    పగలే వెన్నెల జగమే ఊయల
    కదలే ఊహలకే కన్నులుంటే ..
    పగలే వెన్నెల..

    • @rajendra5848
      @rajendra5848 ปีที่แล้ว +1

      ఎదలో తేనె జల్లు కురిసిపోదా..ఆ ఆ ఆ..

    • @subbaraouppala8496
      @subbaraouppala8496 วันที่ผ่านมา

      👍👌

  • @PPRTelugu
    @PPRTelugu 2 ปีที่แล้ว +29

    మాటలలో వర్ణించలేనిది ఈ పాట తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఈ పాట తెలుగు వారి హృదయాలలో నిండి ఉంటుంది

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 ปีที่แล้ว +34

    చక్కని సాహిత్యం, మధురమైన సంగీతం. భాషకు జవసత్వాలు అద్దిన ఈ పాట అజరామరం.

  • @PPRTelugu
    @PPRTelugu 2 ปีที่แล้ว +77

    2022 సంవత్సరం లో కూడా కాదు మరో2000 రెండు వేల శతాబ్దాలు అయినప్పటికి ఎలాంటి మార్పు ఉండదు సాహిత్యంలో

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 ปีที่แล้ว +2

    పాట భాగుంది. నటి జమున గారి అభినయం ప్రేక్షకుల అలరింప చేయనదిగా
    ఉంది.

  • @chittychitty6845
    @chittychitty6845 ปีที่แล้ว +3

    హైలేట్ సాంగ్ వింటే హయిగా నిద్ర వస్తుంది 👍👌

  • @lakshmankumarsingamsetty5752
    @lakshmankumarsingamsetty5752 3 หลายเดือนก่อน

    అబ్బబ్బబ్బ ఏం పాట మనసు ప్రశాంతంగా ఉంటుంది పాట తో పాటు అర్థం పరమార్థం ఉంది ఇలాంటి పాటలు వింటుంటే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +11

    ಎಸ್.ಜಾನಕಿ ಅವರ ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ... ಸೂಪರ್ ಹಾಡು... ಅಂದಿನಿಂದ ಇಂದಿನವರೆಗೂ ಸೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್...

  • @vivekankam6438
    @vivekankam6438 2 ปีที่แล้ว +47

    నేనెప్పుడూ వింటాను. జమున గారు అద్భుతం 👏👏👏💐💐

  • @moruboinanagamalleswarrao423
    @moruboinanagamalleswarrao423 5 หลายเดือนก่อน +2

    Very nice song
    Old is gold

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 ปีที่แล้ว +10

    ఎంత ఎండలో విన్నా ఈ పాట వింటుంటే మే నెలలో ఎండ కూడా వెన్నల లాగే ఉంటుంది. అది ఈ పాట గొప్పతనం.

  • @JGP1970
    @JGP1970 11 หลายเดือนก่อน +2

    అ.అ...ఆ... ఆ...అ.అ
    పగలే వెన్నెల జగమే ఊయల
    కదలే ఊహలకే కన్నులుంటే
    పగలే వెన్నెల జగమే ఊయల
    నింగిలోన చందమామ తొంగిచూచే
    నీటిలోన కలువభామ పొంగి పూచే
    ఈ అనురాగమే జీవనరాగమై
    ఈ అనురాగమే జీవనరాగమై
    ఎదలో తేనె జల్లు కురిసిపోగా
    పగలే వెన్నెల జగమే ఊయల
    కడలి పిలువ కన్నెవాగు
    పరుగు తీసే మురళి పాట
    విన్న నాగు శిరసునూపె
    ఈ అనుబంధమే మధురానందమై
    ఈ అనుబంధమే మధురానందమై
    ఇలపై నందనాలు నిలిపి పోదా
    పగలే వెన్నెల జగమే ఊయల
    నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
    పూల ఋతువు సైగచూచి పికము పాడే
    నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
    పూల ఋతువు సైగచూచి పికము పాడే
    మనసే వీణగా ఝనఝన మ్రొయగా
    బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
    పగలే వెన్నెల జగమే ఊయల
    కదలే ఊహలకే కన్నులుంటే
    పగలే వెన్నెల
    చిత్రం: పూజా ఫలం

  • @hardhardhary2323
    @hardhardhary2323 2 ปีที่แล้ว +18

    One of my most favourate golden song

  • @gchandrakumari345
    @gchandrakumari345 2 ปีที่แล้ว +10

    Pagale vennela Song very nice, ⚘🙏⚘

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 4 หลายเดือนก่อน

    all songs of anr a dare wonderful songs are fantastic
    meekiu dhanyavadalu

  • @thirupathireddygayam1224
    @thirupathireddygayam1224 2 ปีที่แล้ว +26

    My everygreen song.

  • @VAMSHIBHAIYT
    @VAMSHIBHAIYT 3 หลายเดือนก่อน +28

    2024 lo vinevaallu like❤❤❤

    • @sambatulimilli3431
      @sambatulimilli3431 2 หลายเดือนก่อน

      2018 nunchi vintuna manasu ki chala hayi ga vuntundi

  • @sagartatikonda2734
    @sagartatikonda2734 10 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 ปีที่แล้ว +14

    Excellent song ❤️

  • @satyanarayanaraop9518
    @satyanarayanaraop9518 2 ปีที่แล้ว +36

    ఎంత అందమైవ పాట కనువిందుగా ఉంది

  • @chaparaomkar4540
    @chaparaomkar4540 2 หลายเดือนก่อน +5

    2024 lo kuda e song vine vallu unte oka like vesukondi

  • @harivilluallactivities6996
    @harivilluallactivities6996 3 ปีที่แล้ว +18

    What a meaningful song. I love this song. Evo thiyyati gnapakalu gurthusthunai

  • @ramaraorayasam9176
    @ramaraorayasam9176 5 วันที่ผ่านมา

    ఆకాలం పాటలు శాశ్వతంగా మానవుల హృదయాలలో నిలిచి వుంటాయి. రామారావు గూడూరు

  • @shivavandana9870
    @shivavandana9870 2 ปีที่แล้ว +568

    2022 లో ఈ పాట వినీవారు యంతమంది వున్నారు

    • @srivishnutejsaripalli9782
      @srivishnutejsaripalli9782 2 ปีที่แล้ว +10

      Obviously we all right…old isn’t just gold my friend- it’s also pure diamond 💎😍💞

    • @sandy-dv3vm
      @sandy-dv3vm 2 ปีที่แล้ว +7

      🖐️

    • @anushaanu2095
      @anushaanu2095 2 ปีที่แล้ว +6

      మా అమ్మ కు ఈ సాంగ్ ఇష్టంఅన్నయ్య

    • @kumari4413
      @kumari4413 2 ปีที่แล้ว +1

      @@srivishnutejsaripalli9782 I'm

    • @chinnunlver1220
      @chinnunlver1220 2 ปีที่แล้ว +1

      @@anushaanu2095 💝

  • @sp_vijjuammu
    @sp_vijjuammu 10 หลายเดือนก่อน

    vintunte.. nijamgane.. pagale vennela anipinchela adbuthamaina sahithyam... hatsoff sir...

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 ปีที่แล้ว +3

    S Janaki amma sung above more than 26 languages and sung above more than 60000 songs in all languages in the world

  • @Nanda-ss1pd
    @Nanda-ss1pd 2 ปีที่แล้ว +4

    Old is gold, songs enni sarlu vinna vinalanipistundi

  • @saikumarmudiraj1726
    @saikumarmudiraj1726 2 หลายเดือนก่อน +17

    2024 లో పాటలు విన్న వారు ఎంతమంది

  • @akshaygoud8091
    @akshaygoud8091 2 ปีที่แล้ว +13

    Nice song 👌🏻👌🏻 jamunagaru acting and expressions are excellent and hats off to janakama garu 👌🏻👌🏻👌🏻

  • @sarikipedalakshmi9651
    @sarikipedalakshmi9651 3 หลายเดือนก่อน

    Ee pictur chusanu ee song old songs Anni estamu ee song nu padukuntanu nachinna Nati pictur

  • @user-gg4eg5yj7m
    @user-gg4eg5yj7m หลายเดือนก่อน

    Search chesi mari vintanu old songs chala ardhalatho super ga untavi

  • @geethab9527
    @geethab9527 11 หลายเดือนก่อน +10

    Today (14.9.23) still we hear this song with the great combination of *pooja phalam* ANR, Jaggayya garu, Jamuna ji
    Master piece of lyrics/ music--unforgettable

  • @pativeerabhadrachari2423
    @pativeerabhadrachari2423 2 ปีที่แล้ว +5

    ఈపావింటూఉంటేనిజంగానేపగలుచలగావుంది

  • @BommidiRaju-xz8jz
    @BommidiRaju-xz8jz 3 หลายเดือนก่อน

    అటువంటి సాహిత్యం ఎక్కడ దొరుకుతుంది 👌👌👌👌

  • @CHINTUAMIT
    @CHINTUAMIT 9 หลายเดือนก่อน +16

    Dude its 2k23 but this songs is never get old❤

  • @pavaniyepparika1590
    @pavaniyepparika1590 4 ปีที่แล้ว +14

    Super song 💞💞💞

  • @obannamro4627
    @obannamro4627 10 หลายเดือนก่อน

    2:36 sweet voice Iddaru Iddare potiga padinatludi hats off mam, sir

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 ปีที่แล้ว +6

    Beautiful song 👍👍👍👍👍👍👍👍

  • @NagiVY
    @NagiVY ปีที่แล้ว +6

    How to describe the beauty of this song? Hats Off to Lyricist Dr.CNR, Jamuna, Janaki, ANR and Saluri for this wonderful song.
    Also felt good to see a copy of Chandamama book in ANR's hands.

  • @prasadgunti
    @prasadgunti ปีที่แล้ว +41

    2023 లో ఈ పాట వినే వాళ్లు ఎంత మంది వున్నారు🙂🙂🙂

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 7 หลายเดือนก่อน +71

    2024 లో విన్న వారున్నారా

    • @eswararaobehara3378
      @eswararaobehara3378 4 หลายเดือนก่อน +3

      Yes i am learning Piano so need to hear it for perfection

    • @naidunaidu5231
      @naidunaidu5231 4 หลายเดือนก่อน +2

      2024 kaadu telugu brathikinatha kaalam kaklakaalam yeppatiki untundhi mitramaa

    • @kchinna7184
      @kchinna7184 4 หลายเดือนก่อน +1

      Yes

    • @palakakrishna1891
      @palakakrishna1891 4 หลายเดือนก่อน +1

      yes i always listening

    • @mramesh9748
      @mramesh9748 4 หลายเดือนก่อน

      Yes, i

  • @sobanbabu581
    @sobanbabu581 ปีที่แล้ว +1

    చాలా హాయిగా ఉంటుంది.... ఈ పాట.

  • @padmavathid3554
    @padmavathid3554 2 ปีที่แล้ว +1

    Abba song vintunte nidra vasthundi ippudu unna songs vinte vachina nidra koda pothundi

  • @sushmasiddela2626
    @sushmasiddela2626 2 ปีที่แล้ว +5

    Wow wonderful song

  • @mohanmks15368
    @mohanmks15368 ปีที่แล้ว

    జానకమ్మ గానానికి సినారె సాహిత్యం తోడై మరింత వన్నె తెచ్చింది.

  • @marunisekh
    @marunisekh 2 ปีที่แล้ว +3

    మనసు కు హాయి గొలిపే పాట

  • @rambabuvaka7322
    @rambabuvaka7322 หลายเดือนก่อน

    నేను 8 ఇయర్స్ లో వున్నప్పుడు ఉయ్యురులో చుసిన సినిమా, నా మ్సనస్సు ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది

  • @aryanrajesh7517
    @aryanrajesh7517 ปีที่แล้ว +3

    జమున గారు అధ్భుతం

  • @mangalagirisravan2439
    @mangalagirisravan2439 ปีที่แล้ว +1

    మొదటి, రెండవ తరం పాటలు ఎంతో బాగుంటుంది...ఆ పాటలు వేరు లెవల్...
    ఇప్పటి పాటలు మొత్తం DJ DJDJ

  • @vijayalakshmirao6702
    @vijayalakshmirao6702 2 ปีที่แล้ว +21

    Amazing lyrics with beautiful melody. Thank you.

  • @mangadevi6448
    @mangadevi6448 2 ปีที่แล้ว +11

    Old is gold .

  • @user-wn5zw1gf6g
    @user-wn5zw1gf6g 10 หลายเดือนก่อน

    Super. Chala.. Bhagaunadhi🙏👌👌👍🤝🤝🤝🤝🤝🙏🙏

  • @esnchanneltelugu6160
    @esnchanneltelugu6160 2 ปีที่แล้ว +3

    Tabala vere level 😍

  • @masthanvalim8619
    @masthanvalim8619 2 ปีที่แล้ว +9

    Old songs all ways Gold

  • @akhilreddy4043
    @akhilreddy4043 2 ปีที่แล้ว +4

    Super song vintunte nidra vasthundi👌👌

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +74

    ఈ పాట ముందు. తేనే. కూడ చేదుగా. అనిపిస్తుంది. అంత. హయిగొలిపే. గీతం. మంచంపై. పడుకొని. వెన్నెలను చూస్తూ. వింటే. స్వర్గం. అక్కడే. కనబడుతుంది ఊహలకు అందని సాహిత్యం సుమదురమైన గాత్రం. పరిమళాలు వెదజల్లే లా. సంగీతం. ఇన్ని. కుదిరితే. ఇక. ఆ. గీతాన్ని ఏమంటారు. చెప్పండి ‌???

  • @rjaswanth2711
    @rjaswanth2711 3 ปีที่แล้ว +2

    E song and Jamuna gari performance entha baga set aindhi

    • @rjaswanth2711
      @rjaswanth2711 3 ปีที่แล้ว

      Manase veenaga dhana dhana mroyaga

  • @lingamaiahediga5252
    @lingamaiahediga5252 2 ปีที่แล้ว +3

    Super actor Jamuna Madam garu 💐🌹

  • @premapishe6282
    @premapishe6282 ปีที่แล้ว +1

    I like this

  • @premapishe6282
    @premapishe6282 4 หลายเดือนก่อน

    Old is gold nice song hai ba bu hai guru ❤

  • @gaminisrinivasarao7461
    @gaminisrinivasarao7461 2 หลายเดือนก่อน +1

    SAVITRI GARU IS GREAT ACTOR 🎉🎉🎉 AND NTR GARU SUPER ACTOR🎉🎉🎉

  • @srinivasrao8372
    @srinivasrao8372 ปีที่แล้ว

    Aha rojulay very
    .malli malli karona vastademo kani itvuntivi rao .. that's gots great

  • @j.v.r.1234
    @j.v.r.1234 10 หลายเดือนก่อน

    Jamuna gaaru meeku teliyakunda meetala Shake avutauntundi adi meegreatness🙏

  • @naidunaidu5231
    @naidunaidu5231 4 หลายเดือนก่อน

    Ilaanti paatalu vinakapothe telugu thalliki avamaanam

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 2 หลายเดือนก่อน

    ఈ పాటని 2024 లో ఎవరెవరు విన్నర్

  • @GaddamBhaskarbabu
    @GaddamBhaskarbabu 2 หลายเดือนก่อน +1

    2024 లో వినేవారు ఒక లైక్ చేయండి

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 ปีที่แล้ว +2

    Super Super 👌 పాట

  • @hariachari2394
    @hariachari2394 4 ปีที่แล้ว +14

    Super song🎶🎶🎶🎶🎶🎶🎶🎤🎤🎤🎤🎶🎶🎶🎶🎶🎶🎶🎶

  • @kamalmsk5776
    @kamalmsk5776 2 ปีที่แล้ว +2

    Gowri Sankara ,,,Gangadhara Hara Nandi Vahana,, nannu brovaraa,,, ee tune to Naanna Harmonium pai Bhajana lo ee pata chakkaga play chesevaru,,,Naa chinnatanamlo,,,aa rojulu malli ravu.Naanna kuda ippudu leru ,,,I Miss You Naanna.

  • @abdullahshaik5926
    @abdullahshaik5926 ปีที่แล้ว +2

    Telugu old songs all time best

  • @nagarjunachary5630
    @nagarjunachary5630 4 หลายเดือนก่อน +5

    2024 lo ఈ పాట ఎన్ని

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 ปีที่แล้ว +1

    Aaa kattu bottu enta beautiful. Ippudo 😭😭

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว

    అధ్బుతమైన సాంగ్,💐💐💐

  • @jattingi5602
    @jattingi5602 2 ปีที่แล้ว +38

    Old is gold .❤️

  • @mohanreddykomatireddy5091
    @mohanreddykomatireddy5091 ปีที่แล้ว

    ఇంకో వంద సంవత్సరాలైనా ఇదే మాధుర్యం

  • @glorymoncy1635
    @glorymoncy1635 2 ปีที่แล้ว +1

    Janakamma meeku saati evvaruleru 👍👍👍🙏🙏🙏

  • @dharmarajusaggam2233
    @dharmarajusaggam2233 2 ปีที่แล้ว +4

    Janaki Amma gari Super song

  • @mavssatyanarayana927
    @mavssatyanarayana927 3 ปีที่แล้ว +19

    Yenni saarlu vinna inkaa inkaa vinaalani anipinche paata... Janakamma... Meeku 🌹🌹🌹

  • @premapishe6282
    @premapishe6282 3 หลายเดือนก่อน

    One of the song top par very very good song hai guru ❤😂🎉🎉🎉🎉

  • @sunithakolukuluri8428
    @sunithakolukuluri8428 2 ปีที่แล้ว +3

    Old is gold my favorite song 😊😊😊😊😊

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 4 หลายเดือนก่อน

    Acting music literature... everything is going well ❤️‍🩹

  • @Yaswanth_998
    @Yaswanth_998 7 หลายเดือนก่อน +2

    2024 and still we hear still, evergreen...

  • @M.mallikarjunaM-os8eb
    @M.mallikarjunaM-os8eb 8 หลายเดือนก่อน

    🥰🥰👌👌 malli