P Leela - Kalanaina nee valape - Santhinivasam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2010
  • Kalanaina nee valape
    Movie: Santhinivasam (1960)
    Music: Ghantasala
    Lyrics: Samudrala
    singer : P Leela
  • เพลง

ความคิดเห็น • 760

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 ปีที่แล้ว +50

    లీల గార్కీ పాదాభి వందనాలు, పాట రచయతకు ప్రామాణాలు, సంగీత దర్శకులూ ఘంటసాల గార్కి శతకోటి నిరాజనాలు. తెలుగు నేలన పుట్టిన నేనెంత ధన్యుడను. తెలుగు భాష ఎంత గొప్పదో కదా!!!!!!!!!!!!..

    • @chandrasekaran6641
      @chandrasekaran6641 ปีที่แล้ว +4

      జీవం వున్న పాటల్ని ఆత్మ ఆలకించిన భావన!!!! ఆనంద భాష్పాల స్పర్శ లో మనసు పరిమళిస్తుంది!!!!!!!!!!!!.

    • @economicsbymandulavenkanna840
      @economicsbymandulavenkanna840 ปีที่แล้ว

      Llllllllllllllllll) llllllllllllllllllllllllll) llllllllllll)

    • @ncrreddeppa4849
      @ncrreddeppa4849 11 หลายเดือนก่อน +2

      Nijam chepparu, manam andhra gadda meeda puttadam entho istam

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 10 หลายเดือนก่อน

      ఈ అద్భుతమైన పాట రచన పాతతరం సినీకవి దిగ్గజం** సీనియర్ సముద్రాల** కుమారుడు** జూనియర్ సముద్రాల** గారు - జూనియర్ గారు తన మొట్ట మొదటి పాట** అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం**_ బ్రతుకుతెరువు సినిమా కై వ్రాసిన ఈ పాట ఘంటసాల మాస్టారు గారు గానం సంగీతం . ఇది ఎవర్‌గ్రీన్ ఆల్ టైం హిట్ సాంగ్ ' అలాగే పాండురంగ మహాత్యం సినిమాలోని పాటలు కూడా జూనియర్ సముద్రాల గారే వ్రాశారు దీనిని బట్టి ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం అవుతుంది.
      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RajuGogul
      @RajuGogul 5 หลายเดือนก่อน

      @@chandrasekaran6641 enta baagaa chepparu Sir

  • @jaysrimanakala4341
    @jaysrimanakala4341 11 หลายเดือนก่อน +11

    ఇంత మధుర మైన పాట ను మేము లెక్క లేని సార్లు విని ఆనంద నించి నాము పాడిన లీలమ్మకు 🙏🙏

  • @ssracademy557
    @ssracademy557 4 ปีที่แล้ว +91

    అద్భుతం. అంతకన్నా ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే ఈ ఆర్టిస్టుల ప్రతిభ గూర్చి మాట్లాడే అంత గొప్పవాళ్ళం కాదనిపిస్తుంది.

  • @nageswararaokopparthi5792
    @nageswararaokopparthi5792 4 ปีที่แล้ว +76

    ఎన్ని వేల సార్లు విన్నా కానీ తనివితీరని లీలమ్మ గానీ మాధుర్యం, అమోఘం అద్భుతం, అపూర్వం.

    • @sastryonewardstocomment4721
      @sastryonewardstocomment4721 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @ch.srivasnaidu6048
      @ch.srivasnaidu6048 ปีที่แล้ว

      ,

    • @satyakaamesh2634
      @satyakaamesh2634 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @bobbasomireddy9758
      @bobbasomireddy9758 11 หลายเดือนก่อน

      నేను ఒక వేయి సార్లు విన్నాను. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది

  • @sudhakarreddy6975
    @sudhakarreddy6975 3 ปีที่แล้ว +10

    లీలగారు మీరు మలయాళీ అయినా ఎంత
    చక్కగా పాడారు తల్లీ. ఘంటసాల గారి
    సంగీతం adbhutham.

  • @kushnepellisuresh2388
    @kushnepellisuresh2388 2 ปีที่แล้ว +32

    పదపదానికి గమకాలే.. పాట ఆసాంతం తేనె అమృతాల ధారలే.. అత్యద్భుతమైన సంగీతం సాహిత్యం. వెరసి లీలమ్మ గారి గాత్రం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +15

    అద్భుతం అంటే ఏమిటనే వారికీ పాట విన్పిస్తే తెలుస్తుంది.

  • @gowrisankar4531
    @gowrisankar4531 4 ปีที่แล้ว +24

    అద్బుతమయిన గానం..తెలుగు సాహిత్యం ,
    మధురమైన గానం , .మంచి సాహిత్యం
    కళాకారులుకు నమస్సుమాంజలి.

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 ปีที่แล้ว +15

    ఏమని....చెప్పాలి ఈ మధురానూభూతి....
    ........ చెప్పుటకు చేతకానిది ........
    ........చూపించుటకు సాధ్యం కాదని........
    బుద్ధి.....మనసు ఏకమై.... నీ.... వసమై....
    .....మాట మౌనమై.... నీవే మధురగానమై..

  • @lokeshnuvvula2768
    @lokeshnuvvula2768 3 ปีที่แล้ว +11

    లీల గారు మళయాళీ ఐనా
    ఇంత చక్కని తెలుగు పాట ,తీయని గాత్రంతో గొప్పగా మంచి నీళ్ళ ప్రాయంగా పాడారు.

  • @varanasitv4271
    @varanasitv4271 ปีที่แล้ว +10

    లీలమ్మ పాటలు...ఎప్పటికీ తరగని‌ గాత్రం. ఇంకో పది తరాలయినా మీ పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయమ్మా! ఎంత అందమయిన నటీ‌నటులు. గొప్ప దర్శక బ్రహ్మలు.

  • @srinivasaraoveeramallu1457
    @srinivasaraoveeramallu1457 3 ปีที่แล้ว +54

    ఆ గొంతు లో ఎదో తెలియని హాయి మనసు అంత సంతోషం గా అయిపోతుంది

  • @srmurthy51
    @srmurthy51 5 ปีที่แล้ว +47

    సంగీతం, సాహిత్యం, గానం, అభినయం, చిత్రీకరణ అన్ని ఓక దానితో ఒకటీగా సరితూగిన ఆ పాత మధురాలలో వెలకట్టలేని ఒక ఆణి ముత్యం....

  • @cherkayadagiri9101
    @cherkayadagiri9101 5 ปีที่แล้ว +62

    సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 57యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే మరి. పి.లీలపాడిన పాటలు నాకు భలే ఇష్టం...

    • @saratchandra2995
      @saratchandra2995 4 ปีที่แล้ว

      Sisurvethi pasurvethi----

    • @gogulamatamramanamurthy8112
      @gogulamatamramanamurthy8112 4 ปีที่แล้ว +1

      మహబ్డ్థుమైన ఈ పాట వింటూంటే
      మనసుకు ప్రశాంతత లభిస్తూంది.

    • @anandadevalkar
      @anandadevalkar 3 ปีที่แล้ว +2

      అద్భుతమైన వివరణ. చెప్పడానికి ఏమి మిగల్చ కుండా అంతా రాశారు.
      నా మనోభావాలకు అద్దం పట్టారు.
      ధన్యవాదాలు

    • @viswanathrachuru4869
      @viswanathrachuru4869 ปีที่แล้ว +1

      Melody of melodies, the song takes music lovers to ecstatic world.

    • @Rammohanrao-pq6fm
      @Rammohanrao-pq6fm ปีที่แล้ว

      @@anandadevalkar -33vqaa1@'

  • @SRKM999
    @SRKM999 4 ปีที่แล้ว +16

    నిజంగా... అమృతం... భగవంతునికి ధన్యవాదాలు... మధురమైన. భాష..గాయకులు..సంగీత దర్శకులు ఇలాంటి పాటలు రాసే రచయితలు తెలుగు భాషలో ఇచ్చినందుకు

  • @uthaiahtalupula7263
    @uthaiahtalupula7263 4 ปีที่แล้ว +7

    ఇలాంటి కళాసరస్వతులు మళ్లీ జన్మిస్తే ఎంత బాగుంటుంది

  • @srmurthy51
    @srmurthy51 5 ปีที่แล้ว +88

    షష్ఠి పూర్తి చేసుకున్న ఈ పాట మరో షష్ఠి పూర్తి కి కూడా కొత్తగా హాయిగా ఉంది..అందుకు కారణమైన ఎందరో మహానుభువులు ఇప్పటకి ఎప్పటికి చిరంజీవులు

    • @VijayKumar-lz3bs
      @VijayKumar-lz3bs ปีที่แล้ว +1

      Correct.

    • @chinni...5545
      @chinni...5545 8 หลายเดือนก่อน +2

      Meru e comment petti 4yrs aindi ....e comment chudagane Edo teliyani feeling manasulo ki vachindi..chala anandham ga anipinchindi...🙏🙏🙏

    • @balachandrareddygajjala3509
      @balachandrareddygajjala3509 5 หลายเดือนก่อน

      🙏

  • @lakshmikarap6966
    @lakshmikarap6966 4 ปีที่แล้ว +32

    అమ్మ గారూ మీరు చాలా విలువైన వారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @kkalluri1
    @kkalluri1 6 ปีที่แล้ว +83

    తేట తెలుగు సాహిత్యం , మధురమైన గానం ,
    చెవిలో అమృతం పోసినట్లు ఉంది... రణ గొణ ధ్వనుల గోల విని వినీ

    • @sudhakarnavuluru3421
      @sudhakarnavuluru3421 3 ปีที่แล้ว +1

      H

    • @vs-hh4nm
      @vs-hh4nm 3 ปีที่แล้ว +1

      Nothing else is there equally with this melodious song which provides satisfaction of honey mixed medicine to treat us from all diseases to save us t to decease

    • @gannavarapuprabhakararatna4743
      @gannavarapuprabhakararatna4743 3 ปีที่แล้ว +1

      తేట తెలుగా! కలువమితారపు
      అంటేఏమిటి?

  • @anoopchowdaryvaliveti5194
    @anoopchowdaryvaliveti5194 5 ปีที่แล้ว +26

    60 వత్సరాలైనా వన్నె తగ్గని పాట అజరామరమైన గాత్రం నిత్య నూతనం

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +3

    ఇటువంటి పదాలు ప్రస్తుతం మనం వింటున్న పాటలలో మచ్చుకైనా వినపడవు .అప్పటితరం వారికి దొరికిన గొప్ప అదృష్టం ఈ పాత పాటలు.ఎప్పుడువినేవారేరి

  • @RajuGogul
    @RajuGogul 2 ปีที่แล้ว +47

    With special thanks to Parameswaraiah Gowd gaariki, Murthy gaariki, Mallikarjuna gaariki - EDITED the Lyric after 5 months while I wrote this comment an year ago)
    తుషార శీతల సరోవరాన ..
    అనంత నీరవ నిశీధిలోన ఈ..కలువ నిరీక్షణా..
    నీ..కొరకే..రాజా .. వెన్నెల రాజా...!
    కలనైనా నీ వలపే..(క)
    కలవరమంధైనా నీ తలపే..
    కలువ మిఠారపు కమ్మని కలలు(క)
    కళలు, కాంతులు నీ.. కొరకేలే (క)
    చెలియారాధన,శోధన నీవే!
    జిలిబిలిరాజా..జాలి తలచరా..(క)
    కనుల మనోరధ మాధురీ దాచి (క)
    కానుక చేసే వేళకు..కాచి..(కా)
    వాడే రేకుల వీడని మమతల
    వేడుచు నీకై లేచి నిలిచెరా..(క).

    • @kjanardhan3061
      @kjanardhan3061 ปีที่แล้ว +1

      SUPER WRITE SIR..👌👌🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว +1

      Super rrr ILove u ❤️ song

    • @parameswaraiahgowd6923
      @parameswaraiahgowd6923 ปีที่แล้ว +3

      కలువ మిఠారపు కమ్మని కలలు
      ..
      వాడే రేకుల వీడని మమతల
      వేడుచు నీకై లేచి నిలిచెరా

    • @surendranath6901
      @surendranath6901 ปีที่แล้ว +1

      Thanks for lyrics

    • @nagendraprasad9598
      @nagendraprasad9598 ปีที่แล้ว +1

      Extreamly so cute voice

  • @chittibabugorre9162
    @chittibabugorre9162 6 ปีที่แล้ว +7

    తుషార శీతల సరోవరాన......
    అనంత నీరవ నిశీథిలోనా ...ఇందోల రాగంలో లీల పాడిన ఈ వీణ పాట అద్భుతం...

  • @kalidaseluri8495
    @kalidaseluri8495 8 ปีที่แล้ว +88

    వినే ప్రతి హృదయానికి కలవరం
    లీల గారు పాడిన వీణ పాట..
    చాల అద్బుతమయిన గానం...మంచి సాహిత్యం.
    అద్భుతం....

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 6 ปีที่แล้ว +49

    హిందోళ రాగ మాధుర్యం లో ఉన్న రసానందం అందించిన స్వర కర్తలకు నమస్సుమాంజలి.

    • @yasaswinitirumala8331
      @yasaswinitirumala8331 3 ปีที่แล้ว

      @Sunil Kumar are u talking about the song 'sandehinchakumamma'?

    • @srinivas95
      @srinivas95 2 ปีที่แล้ว +1

      @Sunil Kumar I totally agree with your observation.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 ปีที่แล้ว +14

    Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.

  • @vedantamsyamasundar6111
    @vedantamsyamasundar6111 ปีที่แล้ว +3

    తెలుగు సాహిత్యాన్ని వికసింపజేసే ఈ పాటలు నిత్య నూతనం.

  • @ramakrishnareddy8925
    @ramakrishnareddy8925 5 ปีที่แล้ว +24

    Inta manchi sahityam Swaram,music vine adrustam inka chalu life lo . Ekkadiko vellipoi Malli real life Loki vaste aa Great feeling can’t express in words.Thank you Telugu great times legends.

  • @markandeyaraopulletikurthi4675
    @markandeyaraopulletikurthi4675 3 ปีที่แล้ว +5

    Ghantasala Master garu presented one of the most audible songs by Leela garu

  • @venkataramanakantamneni3727
    @venkataramanakantamneni3727 2 ปีที่แล้ว +27

    Extreme knowledge and dedication of music composed this song.

  • @MelodyqueenMeenakshi
    @MelodyqueenMeenakshi 11 ปีที่แล้ว +32

    Wonderful composition by Ghantasala. P.Leela sang very beautifully.

  • @nageswararaokopparthi5792
    @nageswararaokopparthi5792 6 ปีที่แล้ว +44

    కళాకారులు ఎప్పుడూ చిరంజీవులు, సంగీతం అజరామరమైనది.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 4 หลายเดือนก่อน +1

    అత్యంత మనోహరుడు కాంతారావు, అందాల రాశి మా కృష్ణకుమారి ల హావ, భావ విన్యాసం బహు రశరమ్యం, మా తెలుగు లెస్స, లెస్స, లెస్స.

  • @baburajpv4372
    @baburajpv4372 3 ปีที่แล้ว +6

    Wonderful singing of the evergreen Legendary singer of the world ..heavenly voice ...the voice given by the Lord Guruvayurappan..Lord Vishnu...no words to express about her ...Pranamam Ammaa

  • @9piki
    @9piki 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన సాహిత్యం , కళాతపస్వులు , కలువ నిరీక్షణ వెన్నెల కోసమనే అద్భుత భావన

  • @RajuGogul
    @RajuGogul 10 หลายเดือนก่อน +3

    కనుల మనోరధ మాధురీ దాచి
    కనుల మనోరధ మాధురీ దాచి
    కానుక చేసే వేళకు..కాచి..
    కానుక చేసే వేళకు..కాచి..
    వాడే రేకుల వీడని మమతల
    వేడుచు నీకై లేచి నిలిచెరా..(క).

    • @RajuGogul
      @RajuGogul 5 หลายเดือนก่อน

      జిలిబిలి రాజా జాలి తలచరా

  • @vijayabhaskarreddyguvvala476
    @vijayabhaskarreddyguvvala476 2 ปีที่แล้ว +7

    Melodious, decent language, the writer given importance for the literature. There is no bouring at all. One can listen several times.

  • @phaneswararao9104
    @phaneswararao9104 ปีที่แล้ว +5

    Amazing,no words enough to express,Nector in Leela gari voice.

  • @Mrmaravego
    @Mrmaravego 12 ปีที่แล้ว +22

    When we listen to the song at the time of going to bed,one is sure to be taken into trance at once.The melody in the tune of the song & tone of the singer Leela is such.Even the lyric has its own uniqueness & greatness.The lyric writer had penned it so excellently.

  • @manuyadav3671
    @manuyadav3671 4 ปีที่แล้ว +10

    What a composition by ghantasala sir ..and leela amma is always one of the sweetest singers

  • @pavankumar-hf1ny
    @pavankumar-hf1ny 11 ปีที่แล้ว +18

    the most melodious voice that the film industry had ever produced

  • @Umapathy1964
    @Umapathy1964 7 ปีที่แล้ว +24

    Ghantasal varri swaram and Leelamma gari gathram amogham. Thanks for uploading this rare GEM in Telugu.

    • @srikanth1677
      @srikanth1677 5 ปีที่แล้ว

      Umapathy Sharma ;I’m koi

  • @vishramam
    @vishramam 11 ปีที่แล้ว +14

    i didn't know that P.Leela has this much high range, gamaka excellence until i hear this song. thanks uploader

    • @Osho55
      @Osho55 3 ปีที่แล้ว +4

      Oh she is a highly talented singer with an expressive voice and a trained classical singer. Listen to her Nithirai Illaiyadi Sakiye Nimmadhi Illaiyadi tamil song.
      As far as talent goes we can never underestimate our great old singers like Leela and Jikki. Their voices were unique.
      I can't remember the song but there is an obscure old tamil song by Leela where she sings something like swara jaalaas except that the swarams are words. Imagine that for a minute. If you are a trained carnatic singer yes you can sing swarams easily. To sing words in the same style instead of swarams is the most difficult. And she did exactly that. Another main reason the composer was able to do that was because of the ton of short words available in tamil.
      I generally listen to songs from the 50's and 60's. Some 70's.

    • @srinivenigallagmail
      @srinivenigallagmail 2 ปีที่แล้ว +1

      @@Osho55 can you please link to that song?

    • @kailasnath9677
      @kailasnath9677 2 ปีที่แล้ว

      She is a singer with that strict classical background and training.. She was trained under legendary musicians including Chembai..
      Her speciality is that the way that she handles both light and classical music at the same time, which is difficult for most of the singers.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 ปีที่แล้ว

    ఎవరో రసమయి ఎంత సరళమైన భాష!!!!!,ఆ ప్రేయసి ఆత్మీయ పలకరింపు,రెండు మనసుల సుమధుర సంగమ ఆనందానుభూతి , తెలుగు భాషా సాహిత్యాలు మనసును రంజింప చేస్తోనేవుంటుంది అజరామరం. మా తెలుగుతల్లికి మల్లెపూదండ.

  • @MrNagh002
    @MrNagh002 11 ปีที่แล้ว +10

    P Leela plucks the strings of hearts of music lovers with her most melodious vocal cords. Its so nice song, I ever heard. Thanks for posting such a lovely song :)

  • @shaikmastanvali5811
    @shaikmastanvali5811 8 ปีที่แล้ว +13

    The best classical Romantic song - Salutes to Ghantasala Master

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +1

    Ayya!j. Junior samudrala garu,mee pratibhanu emani varnincha galanu tandri.aa tandriki tagga(senior samudrala) tanayulu meeru. maha prabho! Na50 yella anubhavimidi swami.no words,vt regards/Mallikarjuna,b.lore.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +1

      Ika ee pata sangeetamu gurinchi__aa tabala to patu ,ghatavayidya sabdhamu,itara sangeeta parikarala sammelanamuto ee pataku ghantasala Venkateswara Rao maestaru garu kattina bani madhurati madhuram,maro vidhamuga cheppalante***silent killing performance***..maestarui mee ganamritanne kadu,mee sangeeta madhuryanni kooda nenu/memu maruvalemu swami.anantakoti namaskaramulu&kritagnatalu devarya.mallikarjuna,b.lore.
      .

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว

      ఈ పాటకు మాష్టారు గారు ఘఠ వాద్యాన్ని (కుండను) చక్కగా ఉపయోగించి నందువల్ల వీనులకు విందుగా వున్నది. పాటలో ఆయన యొక్క బ్రాండ్ రాగాలాపన మధురాతి మధురం . అది ఆయన కుమాత్రమే సాధ్యం
      28 / 10 / 21 . బెంగళూరు .

  • @vasantharaochigurupaticfa6740
    @vasantharaochigurupaticfa6740 10 ปีที่แล้ว +21

    One of the all time great songs of P.Leela besides Sadiseyako gaali.

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +3

    అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన సముద్రాల గారి గీతానికి ఘంటసాల మాష్టరు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా పి.లీల గారు ఆలపించి మధురానుభూతిని కలిపించారు.

    • @potlavenkatappaiah4198
      @potlavenkatappaiah4198 6 ปีที่แล้ว +1

      నిజంగా మనసు ఆహ్లదంగా ఉంది

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 3 ปีที่แล้ว +3

    No words.....beauty of Smt P. Leela

  • @kosurisatyanarayana650
    @kosurisatyanarayana650 3 ปีที่แล้ว +5

    As many times possible I hear this unfogetable melody since
    My boyhood.Its amazing

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +3

    Beautiful lyrical song by Leela with
    good composition.Joyful appearance of Krishnakummari.

  • @naren.k2382
    @naren.k2382 4 ปีที่แล้ว +22

    పాట డిస్ లైక్ చేసిన 569 మంది అజ్ఞానపు శుంఠలు

    • @thollaeswar3832
      @thollaeswar3832 3 ปีที่แล้ว +2

      Avunu

    • @mehanazmonu2563
      @mehanazmonu2563 3 ปีที่แล้ว +2

      Late P Leela gari voice as they say is " God reveals through some at times"

  • @shashishekhar4422
    @shashishekhar4422 ปีที่แล้ว +3

    My favourite female singer P LEELA Amma 🙏🙏

  • @sreelatha3349
    @sreelatha3349 ปีที่แล้ว

    Entha chakkaro. Sahithyam. Anthe. Adbhutamaina. Sangetham. Leela gari Pata. Abhinayam. Enni. Taralai na Kani. Padukunna. Inka. Kothagane. Vinalanpunche. Pata. Adbhutham👌👌

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 4 ปีที่แล้ว +5

    Beautiful lyrics, music, singing and acting. Ever loving song. One can hear any number of times.

  • @venumadhav123
    @venumadhav123 8 หลายเดือนก่อน

    Aaahaa entaaduranga undu రాజా అన్నపుడు నన్నే కావచ్చు అనుకుని అలా చూడగానే వెన్నెలారాజ అని మర్చినప్పుడు ఆహ్ fraction of second లో emotion chenge over lo ఆ background music 🎶 ఆహా అద్భుతం

  • @prasthanamhebbar
    @prasthanamhebbar 5 หลายเดือนก่อน

    మహా గాయని లీల గారు పాడిన ఇంత మంచి పాటను సందర్భ శుద్ధి లేకుండా కృష్ణకుమారి కాంతారావు లపై చిత్రీకరించడం దర్శకత్వ వైఫల్యం

  • @onbv1234
    @onbv1234 11 ปีที่แล้ว +6

    mesmerising voice of smt p leela& beautiful action&expressions by smt krishna kumari-- made the song unforgettable for the music lovers

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว

    షష్ఠి పూర్తి చేసుకున్న ఈ పాట మరో షష్ఠి పూర్తి కి కూడా కొత్తగా హాయిగా ఉంది..అందుకు కారణమైన ఎందరో మహానుభువులు అందరికీ వందనములు లీల గారి స్వరం అద్భుతం సంగీతం, సాహిత్యం, గానం, అభినయం, చిత్రీకరణ అన్ని ఓక దానితో ఒకటీగా సరితూగిన ఆ పాత మధురాలలో వెలకట్టలేని ఒక ఆణి ముత్యం....పాటవినటం మొదలవ్వగానే
    మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే.ఇంత చక్కగా పాడిన లీలమ్మగారికిపాదాబివందనం. అర్జునరెడ్డి . మాచవరం 9949938146....

  • @vijaykumardvd525
    @vijaykumardvd525 3 ปีที่แล้ว +3

    Never before ever after...such a beautiful melody......

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +4

    ఇన్ని గొప్ప సినిమాలు వచ్చిన ఇటువంటి పాట మాత్రం రాదు. ఇది నట ప్రపూర్ణ కాంతారావు సైడ్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నాగయ్య వచ్చిన చిత్రం శాంతినివాసం సినిమా

  • @VijayaKumar-cd1gk
    @VijayaKumar-cd1gk 8 หลายเดือนก่อน

    ఎంతో మధురంగా గానం చేశారు.మీకు నా హ్యాట్సాఫ్.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ అండీ

  • @avnpavan
    @avnpavan 4 ปีที่แล้ว +9

    కొన్ని పాటలు చిరంజీవులు 🙏

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 12 ปีที่แล้ว +9

    U could have painted any lyrics on this exceptional voice and composition. One of a kind. Leela is so good.

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 4 ปีที่แล้ว +12

    Every heart has been longing for that moment of moments. Literature and music have reached its highest degree. Dr.P.V.Laxmiprasad

    • @yrs5188
      @yrs5188 4 ปีที่แล้ว

      Telugu cinima history lo top ten best songs lo Idi kachhitham ga oka place lo vuntundi

    • @akarthiksallinonechannel5467
      @akarthiksallinonechannel5467 3 ปีที่แล้ว +1

      Ami gundae adiri natlu undae

    • @csk__fans__club9634
      @csk__fans__club9634 2 ปีที่แล้ว

      @@yrs5188 Hamen gussa songs Lava Kusa songs

    • @csk__fans__club9634
      @csk__fans__club9634 2 ปีที่แล้ว

      @@yrs5188 Lava Kusa songs

  • @shaikhyderali9758
    @shaikhyderali9758 7 ปีที่แล้ว +11

    we never hear this kind of melody nowadays

  • @chillaginjalu4997
    @chillaginjalu4997 5 หลายเดือนก่อน

    ఆ కాలపు అద్భుతమైన ప్రతీ పాట లోనూ అమ్మ గుర్తుకు వస్తుంది.. ఎన్నోసార్లు, వినపడే ఆ పాట ఎక్కడ అయిపోతుందో నని పరుగు పరుగున రేడియోలో ఆ పాట పెట్టి తన్మయత్వం తో ఊగిపోతూ తాదాత్మ్యం చెందటం, తానూ ఆ పాట పాడటం కళ్ల ముందే కనిపించి ఈ రోజుకీ కళ్లు చెమరుస్తాయి.. పాత పాటలు నిజంగ పాతవి కాదు. అవి ఎన్నో తీపి మధుర జ్ఞాపికలు..తెలుగు వారందరికీ అవి చిన్నతనం లో తల్లి తండ్రుల తో సమానమైన జ్ఞాపకాలు..ఎన్నటికీ మరుపురాని మధురమైన తీయని క్షణాలు.. వాటిలో మళ్లీ మళ్లీ విహరింప చేసే ప్రతీ పాట కీ శతకోటి వందనాలు..🙏🙏🌹🌹

  • @RajuGogul
    @RajuGogul ปีที่แล้ว +1

    చెలియారాధన,శోధన నీవే!
    జిలిబిలిరాజా..జాలి తలచరా

  • @banugotusadasivareddy7297
    @banugotusadasivareddy7297 4 ปีที่แล้ว +3

    What romantic song specially first lines great lines great music and great singing that’s why this song is immortal and people listen even after so many decades

  • @saladi-vb9lk
    @saladi-vb9lk 8 ปีที่แล้ว +24

    Nowadays unfortunately such melodious songs are not coming up.

  • @venkatk1414
    @venkatk1414 5 ปีที่แล้ว +1

    మంచి గాత్రం. మనసు హాయిగా ఉంది.

  • @EknathRao
    @EknathRao 11 ปีที่แล้ว +10

    wow what a wonderful song. thanks for posting.. generally i like to listen 80's and 90's tracks.. 2 years back i met one my friends (Mr Naghraj) and then onwards i have been listening some of b/w tracks.. really i thankful to him to change my attitude towards good things..thank you mr naghraj to making me to follow good path..

    • @Osho55
      @Osho55 3 ปีที่แล้ว

      Really. Those 2 decades you mentioned I never listen to!!!

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว

      Eknath rao garu,old songs r always gems,which r having high lyrical values,best language words purely like22carrot gold,vrey sweet n great singing n music,superb action.we never saw volgarity in those movies n songs.they r all time greats,.

  • @endralarajaiah6978
    @endralarajaiah6978 4 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు ఆచంద్రతారార్కం కమణీయం.

  • @prrao1945
    @prrao1945 7 ปีที่แล้ว +8

    ఏభై ఏళ్ళు పైగా గడచినా, ఈ పాట ఇంకా కొత్తగా, హాయిగా ఉంటుంది.

    • @khadarvalishaik1955
      @khadarvalishaik1955 5 ปีที่แล้ว

      Susheelamma, the grate

    • @dujjansingh2222
      @dujjansingh2222 4 ปีที่แล้ว

      @@khadarvalishaik1955 suseela amma entandii. Paata paadinadi leela gaaru

  • @NagiVY
    @NagiVY 7 หลายเดือนก่อน

    Superb song by P Leela. Nice picturization too. One thing we can observe in old songs, especially 60s..expressions by actors emote so naturally.

  • @kaliyaperumalkuppusamy7882
    @kaliyaperumalkuppusamy7882 ปีที่แล้ว +1

    One of the best songs of leela madam

  • @subhaschandradeekishitula8893
    @subhaschandradeekishitula8893 7 ปีที่แล้ว +1

    What a great composing by ghantasala mastaru hatsaf

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 5 ปีที่แล้ว +3

    Great composition of sri ghantasala garu. Superb.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 ปีที่แล้ว

    ఆ గొంతులో మరులు గొల్పే మాధుర్యం ఇంకొకరికి రాదు. గాన కోకిల ఆ మధుర గాయని లీల.

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 ปีที่แล้ว +1

    Excellent song

  • @mohanvaddadi
    @mohanvaddadi 11 ปีที่แล้ว +4

    great lyric, greater music and greatest voice
    Thanks for posting the song

  • @dcpugnt4826
    @dcpugnt4826 8 ปีที่แล้ว +5

    వినే ప్రతి హృదయానికి కలవరం

  • @salalagolden8294
    @salalagolden8294 5 ปีที่แล้ว +3

    లీలమ్మ, మీకు ధన్యవాదములు..
    🌷🌻🍀🌹🌼🌷🌻🍀🌹🌼

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว

      సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయంతో నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మిమ్మల్ని అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.

  • @mano12556
    @mano12556 2 ปีที่แล้ว +2

    Beautiful song..lyrics are outstanding

  • @kgkmurthykanuparthy436
    @kgkmurthykanuparthy436 6 ปีที่แล้ว +4

    Excellent song and one best under Sri ghantasala music

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +1

    A classical glorified melody with joyful heart touching lyrics and matching music composition. Indeed it provides every thing audience want incl fabulous acting. All in all packed tastefully.

  • @srinivasbukkapatnam651
    @srinivasbukkapatnam651 3 ปีที่แล้ว

    Ahaa!emi gaanam emi saahityam! Elaanti paata, na bhootho na bhaviishyati vinnantha sepoo maro lokamlo, viharinchinatlayyidi!

  • @sreenivasareddynarravula3098
    @sreenivasareddynarravula3098 2 ปีที่แล้ว +4

    Legendary song long live leelammma

  • @dharmag2726
    @dharmag2726 3 ปีที่แล้ว +2

    What a song .. all time favourite

  • @himabalabandaru
    @himabalabandaru 6 ปีที่แล้ว +186

    తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...
    నికొరకే రాజా..వెన్నెల రాజ
    కలనైన నీ వలపే
    కలవరమందైన నీ తలపే
    కలనైన నీ వలపే
    కలువ మిటారపు కమ్మని కలలు.. కలువ మిటారపు కమ్మని కలలు
    కళలు కాంతులు నీ కొరకేలే
    చేలియారాజల సాజన నీవే
    జిలిబిలి రాజ జాలి తలచరా
    కలనైన నీ వలపే
    కలవరమందైన నీ తలపే
    కలనైన నీ వలపే
    కనుల మనోరథ మాధురి దాచి ..ఆ ఆ......
    కానుక చేసే వేలకు కాచి ....
    వాడే రేకుల వీడని మమతల
    వేడుచు నీకై వేచి నిలచెరా
    కలనైన నీ వలపే
    కలవరమందైన నీ తలపే
    కలనైన నీ వలపే

    • @syamkumardammu
      @syamkumardammu 6 ปีที่แล้ว +3

      Himabala Bandaru nice...

    • @kotojusanthosh2795
      @kotojusanthosh2795 6 ปีที่แล้ว +3

      nice

    • @venkatkotu1842
      @venkatkotu1842 6 ปีที่แล้ว +1

      Himabala Bandar

    • @sivashankar998
      @sivashankar998 6 ปีที่แล้ว +1

      Sivasankar boyalakuntla

    • @reddymmm
      @reddymmm 6 ปีที่แล้ว +3

      Himabala Bandaru
      Correction :
      చెలి ఆరాధన శోధన నీవే

  • @nageswaraoabburu7137
    @nageswaraoabburu7137 10 ปีที่แล้ว +2

    i enjoyed a lot since long i could not hear his voice.very happy.

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 2 ปีที่แล้ว +2

    Simply superb for ever!!!

  • @srreddy4705
    @srreddy4705 2 ปีที่แล้ว

    Ma child hood days lo sree Rama Navami ten days vutshvaallo gramphone mic set lo ee song vintu vunte anta chinna tanamulo kuda edo Madura swapnaallo vunnattu vundedi.
    Aa rojullo valve amplifiers lo koncham kuda noise lekunda design chesina equipment engineers ki manam runapadi vunnam.
    Ee digital version kante kuda analog version gramphone version inka melody ga vuntundi.

  • @ind882
    @ind882 5 ปีที่แล้ว +4

    Lively ness in the song is for ever.... P. Leela gaaru... 🙏

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 ปีที่แล้ว

    .మళయాళీ లీల గారి గాత్రం ఒడల్ని మైమరపిస్తుంది.

  • @suryanarayanamurtyyellajos9590
    @suryanarayanamurtyyellajos9590 3 ปีที่แล้ว +1

    Everything looks so beautiful,Kanta Rao Krisna kumari,The other lady and above all the lyrics music and Leelaji beautiful voice

    • @ramkudr
      @ramkudr ปีที่แล้ว

      The other lady is the mother of famous actress Sridevi.

  • @mohanmks15368
    @mohanmks15368 8 ปีที่แล้ว +29

    master swara vinyasam, leelamma gala vinyasam amogham

  • @kailasnath9677
    @kailasnath9677 3 ปีที่แล้ว +1

    Leelamma🥰❤️