రివ్వున సాగే యవ్వనమేమన్నది | జమునగారికి ఎంతో ఇష్టమైన పాట ఈ పాట చేయడం తన అదృష్టం | మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • రివ్వున సాగే యవ్వనమేమన్నది | జమునగారికి ఎంతో ఇష్టమైన పాట ఈ పాట చేయడం తన అదృష్టం | మన తెలుగు పాటలు

ความคิดเห็น • 220

  • @sanjeevatammisetti2119
    @sanjeevatammisetti2119 ปีที่แล้ว +10

    దేశ భాషలందు తెలుగు లెస్స 🙏🙏

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 ปีที่แล้ว +25

    ఓ ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ ఓ...
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనం మేమన్నది పదే పదే సవ్వడి చేస్తున్నదిఓ ఓ ఓ ఓ ఓ (2) రివ్వున సాగే..
    పైరుగాలి ఊగే మనసు పరుగులు పెడుతున్నది కోడి త్రాసు వోలె వయసు కుబుసం విడుస్తున్నది.. (2)
    సోసయిన తెగువైన నాదే నాదే
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమే ఏ మనది మది పదే పదే సవ్వడి చేస్తున్నది.. ఓ ఓ ఓ.. రివ్వున సాగే
    నా పరువం సెలయేరు నడకలవలే ఉన్నది
    నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది(2)ఓ ఓ ఓ ఓ ఓ
    జగమదాంత అదిరింప నేనే నేనే..
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది.. రివ్వున సాగే
    నీలి నీలి మబ్బులకు మేలు మూసుకు వేసిన తరలను దూసి దూసి దండలుగా చేసిన(2)
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదేపదే సవ్వడి చేస్తున్నది.. (2)

    • @kailasagiricoloney9395
      @kailasagiricoloney9395 ปีที่แล้ว +1

      ఎలాంటి మంచి పాటలను ఈ విధంగా రాసి పంపుతున్నారు tq

    • @sreesammichannel9329
      @sreesammichannel9329 ปีที่แล้ว +2

      Ela type chestaru sir telugulo inta clear ga

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 2 หลายเดือนก่อน

      ​me ku old sagusu nasthata layda

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +34

    సూపర్ సాంగ్ ఎక్సలెంట్ ఈవెర్ గ్రీన్
    జమున గారి అందము అభినయం
    సూపర్ .

  • @JGP1970
    @JGP1970 ปีที่แล้ว +9

    ఓ ఓ ఓ ఓ
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది
    పదే పదే సవ్వడి చేయుచున్నది
    ఓ ఓ ఓ ఓ ఓ
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ
    రివ్వునసాగే
    పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
    కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
    పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
    కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
    సొగసైన బిగువైన నాదే నాదే రివ్వునసాగే..
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ
    రివ్వున సాగే
    నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
    నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
    నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
    నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
    జగమంతా అగుపించెద … నేనే నేనే
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ రివ్వునసాగే
    నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
    తారలనే దూసి దూసి దండలుగా చేతునా
    నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
    తారలనే దూసి దూసి దండలుగా చేతునా
    నేనన్నది కాలేనిది ఏదీ ఏదీ
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ…
    రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
    చిత్రం: మంగమ్మ శపథం.

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 4 ปีที่แล้ว +26

    🌴🥀🍎🌹🙏 జమున గారంటే ఓ. సత్యభామ,, సావిత్రి గారంటే ఓ ద్రౌపది, పౌరాణిక చిత్రాలలో అద్భుతంగా నటించి, నేటికి చిరస్మరణీయులు గా వెలుగొందుతున్నారు, 🌹🙏

  • @lingalanarsaiah2800
    @lingalanarsaiah2800 2 ปีที่แล้ว +13

    ఇటువంటి పాటలు ఎప్పుడు విన్న బాగుట్టయ్ మాంచి పాటలు

  • @sarweshwarichiti5473
    @sarweshwarichiti5473 4 ปีที่แล้ว +27

    మానసిక ప్రశాంతత కి నాకు ఈ పాతపాట లు వినటం అంటే ఎంతో ఇష్టం 🌹🌹🙏👍❤ I LOVE OLD SONGS

  • @manjunaidu4244
    @manjunaidu4244 2 ปีที่แล้ว +8

    వావ్ సూపర్ సూపర్ పాట అదీరీందీ 💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃👌

  • @kannayyaneyyala1139
    @kannayyaneyyala1139 ปีที่แล้ว +11

    అందులో మా అన్న NTR garu🙏🙏🙏

  • @RAMAKRISHNA-wf9mk
    @RAMAKRISHNA-wf9mk 7 หลายเดือนก่อน +6

    2024 లో ఈ పాట వింటున్న మరి మీరు 👍👍

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 4 ปีที่แล้ว +111

    చికాకు గా ఉన్నప్పుడు ఎవరికైనా ఉపశమనం కలిగించే టానిక్ లాంటి అద్భుతమైన పాత పాటలు నేటికీ ఆదరణ పొందుతున్నాయంటే మన అదృష్టం 🌹🙏

    • @andhraammayiodishaabbai...3053
      @andhraammayiodishaabbai...3053 4 ปีที่แล้ว +4

      Super

    • @as.murthyas.murthy6087
      @as.murthyas.murthy6087 4 ปีที่แล้ว +2

      @@andhraammayiodishaabbai...3053 ‌‌🌴🥀🍎🌹🙏 థాంక్యూ బ్రదర్ 🌹

    • @prasadraokankati4928
      @prasadraokankati4928 4 ปีที่แล้ว +1

      Really good tonic.susheela gari voice.jamuna gari expressions.lyrics are totally good..music is also good.shahid Garu your comment is simply superb

    • @prasadraokankati4928
      @prasadraokankati4928 4 ปีที่แล้ว +1

      Sorry shaik shahi garu

    • @kkajal2414
      @kkajal2414 4 ปีที่แล้ว +1

      @@SivaNandaLLB no bnnnklphjukidbjjii era

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +5

    an exciting song.of jamuna garu with good melody and meaningful song. super.

  • @vsssarma
    @vsssarma 7 หลายเดือนก่อน +1

    Hats off to P Suseelamma for such songs...2 years elder to my mother...

  • @malliatsee4931
    @malliatsee4931 ปีที่แล้ว +12

    సుశీలమ్మ లాంటి వారు పాడబట్టే ఈ తెలుగు పదాలు ఇంత అందంగా వుంటాయా అనిపిస్తుంది.. సుశీలమ్మకి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే..

  • @akurathivenkatakrishnarao8859
    @akurathivenkatakrishnarao8859 3 ปีที่แล้ว +10

    What
    A
    Excellent
    Songs

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 ปีที่แล้ว +4

    ಸೂಪರ್ ಹಾಡು.. ಜಮುನ ಅವರ ಅಭಿನಯ ಸೂಪರ್

  • @user-pi6hp2qz3j
    @user-pi6hp2qz3j 8 หลายเดือนก่อน +6

    Nenu. ఇప్పుడు హ్యాపీ గా ఉన్నానంటే ఈ. ఓల్డ్ సాంగ్స్ మాత్రమే

  • @RamanjaneyuluGantala
    @RamanjaneyuluGantala 2 หลายเดือนก่อน

    Super....Super....song. ❤❤❤❤

  • @ashokreddy1963
    @ashokreddy1963 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్

  • @Classical_dance_hari
    @Classical_dance_hari หลายเดือนก่อน

    2024 how many people's listen this song ❤

  • @ramachandram8238
    @ramachandram8238 11 หลายเดือนก่อน +13

    నాకూ చాలా ఇష్టమైన పాటలలో ఇదొకటి ❤

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +10

    Top song 🙏.good lyric 👌👌
    Great acter jamuna 👍⭐👍
    Nice music 💛💜.Top movie 👍💪
    Superstar Mahesh fans. A. P. Mori ⭐

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 2 หลายเดือนก่อน

      t q me abinayana namun aku sanjay vadamulu t q so machu

  • @sainathpotturi631
    @sainathpotturi631 3 ปีที่แล้ว +6

    Great actor Jamuna Garu different action no body match her

  • @AnithaBayya-rc5ff
    @AnithaBayya-rc5ff ปีที่แล้ว +2

    Exlent song, super song.

  • @mastanraosunkara166
    @mastanraosunkara166 6 หลายเดือนก่อน +1

    నాకు పాత పాటలంటే చాలా ఇష్టం.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 หลายเดือนก่อน

    చర్మం వలిచి ఉప్పుకారం పుస్తాము/ప్యూపిల్స్ అర్ గాడ్స్/

  • @krishnareddyyerram4615
    @krishnareddyyerram4615 ปีที่แล้ว +6

    Gold never old

  • @BasanthMekala-mo5ec
    @BasanthMekala-mo5ec ปีที่แล้ว +2

    Old is gold super song good

  • @sainathpotturi631
    @sainathpotturi631 3 ปีที่แล้ว +8

    Great greatest actor jamunagaru nobody can match her

  • @krishnaveniduppada1411
    @krishnaveniduppada1411 ปีที่แล้ว +1

    Very nice song👌👌👌 rip jamuna Rani garu

  • @pushparao6922
    @pushparao6922 3 ปีที่แล้ว +11

    Great actress. Nowadays no comparison with Jamuna garu. May God bless her with good health, happiness and prosperity.

  • @harinatham8002
    @harinatham8002 ปีที่แล้ว +2

    Super excellent

  • @surekan7861
    @surekan7861 4 ปีที่แล้ว +8

    Beautiful song

  • @sanjeevatammisetti2119
    @sanjeevatammisetti2119 ปีที่แล้ว +138

    2023 లో ఈ పాట విన్నవారు.. 👍

    • @rajolipadmanabhareddy5839
      @rajolipadmanabhareddy5839 ปีที่แล้ว +5

      Super moldisgold

    • @dugginanikeerathana3850
      @dugginanikeerathana3850 ปีที่แล้ว +5

      నేను 2006 నుండి వింటున్న అండి 👍👍

    • @CLinganna-of7ls
      @CLinganna-of7ls ปีที่แล้ว

      ​@@rajolipadmanabhareddy5839o😂😂owl and ok👌 but oow low kzk OOWOWOWOOO sad oowo😂 4:4😂😂😅 4:42 😂😂we're not KOEOOSOOW ok👌👌 Oe will kisi oke kos

    • @GGowrama
      @GGowrama 11 หลายเดือนก่อน

      ​@@rajolipadmanabhareddy5839😢😢😢❤

    • @ramachandram8238
      @ramachandram8238 11 หลายเดือนก่อน +2

      నేను పుట్టినప్పటి నుండీ అంటే నాకూ పాటలపై ఇష్టమేక్కువ

  • @chandramusic5260
    @chandramusic5260 5 หลายเดือนก่อน +1

    2024 lo ee pata vinnavaru okka like please

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 ปีที่แล้ว +6

    Excellent song ❤️

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 หลายเดือนก่อน

    చిరు.శివుడ త/యెన్ తి ఆర్.కృష్ణుడు/మేము మూర్ఖుల్లా అగుపిస్తున్నామా/

  • @thirupaluntr927
    @thirupaluntr927 3 หลายเดือนก่อน

    అందులో మా దైవం శ్రీ NTరామారావుగారు జై జై జై జై జై

  • @gvgbhavani8741
    @gvgbhavani8741 ปีที่แล้ว +1

    Beautiful song 🌹🙏💐

  • @VenuGopalReddyPapineni
    @VenuGopalReddyPapineni หลายเดือนก่อน

    Super.super.

  • @P.HariniP.Harini-kw8dy
    @P.HariniP.Harini-kw8dy 5 หลายเดือนก่อน +1

    Super duper song kada

  • @krishnarao5472
    @krishnarao5472 4 ปีที่แล้ว +9

    old is gold, super song

  • @sreenupallapu6304
    @sreenupallapu6304 4 ปีที่แล้ว +4

    Eappatikaina. Old. Songs. Great.

  • @nagarajugopaganinagaraju6974
    @nagarajugopaganinagaraju6974 ปีที่แล้ว +1

    Super song very 👍👍👍 i

  • @premapishe6282
    @premapishe6282 11 หลายเดือนก่อน +1

    Jamunaismy forte old is gold

  • @LakshmiNarayana-wp3lx
    @LakshmiNarayana-wp3lx ปีที่แล้ว +2

    Beautiful sing

  • @sdmadduluri
    @sdmadduluri 4 ปีที่แล้ว +3

    Manasu nemalila puri vippi natyam chestundi ee song vintunte enni saarlaina

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 2 ปีที่แล้ว +2

    Super songs pictures

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 4 ปีที่แล้ว +6

    Super song and dance action.

  • @samsungsamsung-zs2gg
    @samsungsamsung-zs2gg 4 หลายเดือนก่อน

    ఇటువంటి పాత పాటలు, మరల వినలేము అని అనిపిస్తున్నది

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 ปีที่แล้ว +12

    This song explain that how a young lady feel at this age and how she dream about her happiness and personality and also her confidence.

    • @rambabupalavai8278
      @rambabupalavai8278 2 ปีที่แล้ว

      Sir Good Description Thanks SIR Good Comment

  • @premapishe6282
    @premapishe6282 4 หลายเดือนก่อน

    Oldis gold very good song nice song hai babu ok ss😅😊❤

  • @venkatbogi943
    @venkatbogi943 2 ปีที่แล้ว +5

    Old is gold super songs 🙏🙏🙏💐💐💐

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +2

    Great susheela garu...Great jamuna garu 🙏🙏🙏🙏🙏

  • @LakshmiDevi-iw4ux
    @LakshmiDevi-iw4ux ปีที่แล้ว

    Chinna nati gnapakalu appatlo radio lo e Pata vinevallamu Jamuna Abhinayam exllent

  • @naidubvvp9088
    @naidubvvp9088 3 ปีที่แล้ว +3

    Nice

  • @kannayyaneyyala1139
    @kannayyaneyyala1139 ปีที่แล้ว

    Great jamuna garu👍👌🙏🙏🙏

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +1

    Super 👌 song 👌 🎵

  • @venkatanarayanaulliboina2739
    @venkatanarayanaulliboina2739 2 ปีที่แล้ว +1

    Super 👌 👍

  • @ramanjinammak8833
    @ramanjinammak8833 ปีที่แล้ว

    Action super Jamuna garu

  • @maranagaraju278
    @maranagaraju278 ปีที่แล้ว +2

    👌👌👌👌👌💪💪💪

  • @venkateswarlukedari5523
    @venkateswarlukedari5523 2 ปีที่แล้ว +1

    T.V.RAJU,MUSIC ,VERY,VERY,GOOD.

  • @nagaragirilakshmikanthamma989
    @nagaragirilakshmikanthamma989 ปีที่แล้ว +1

    Excellent

  • @vilasvidolkar1317
    @vilasvidolkar1317 ปีที่แล้ว

    This is super Jamuna - JAMUNA - NTR in Mangamma Sapatham song vuyyara molike Chinnadi

  • @rajeshpappu4562
    @rajeshpappu4562 10 หลายเดือนก่อน

    Super super ❤ gold rate today

  • @premapishe6282
    @premapishe6282 8 หลายเดือนก่อน

    Ilike very very good song old is gold s bass

  • @varalakshmibv8251
    @varalakshmibv8251 ปีที่แล้ว

    .melody songs desently dancing very bueutiful naturaly prakrutiya songs

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 4 ปีที่แล้ว +5

    i love this song

  • @venkataappaiah860
    @venkataappaiah860 4 ปีที่แล้ว +4

    Super.... 👌👌👌👌👌👌👌

  • @eswarrajarshi9244
    @eswarrajarshi9244 2 ปีที่แล้ว +1

    Super song 💋💋💋

  • @shankarp07799
    @shankarp07799 ปีที่แล้ว +1

    Hat's of to Dr C Narayanareddy garu.

  • @premapishe6282
    @premapishe6282 8 หลายเดือนก่อน

    Ilike song very very good song ilike

  • @phraop6012
    @phraop6012 4 ปีที่แล้ว +4

    Super song

  • @nageswararaonelakurti7452
    @nageswararaonelakurti7452 4 ปีที่แล้ว +6

    Old is gold

  • @gopulalibabu6279
    @gopulalibabu6279 4 ปีที่แล้ว +4

    super.
    goldsongs

  • @singarapumadhu2683
    @singarapumadhu2683 4 ปีที่แล้ว +6

    super jamuna garu

  • @malathipeetha7056
    @malathipeetha7056 3 ปีที่แล้ว +1

    Super

  • @subramanyasubbu5932
    @subramanyasubbu5932 10 หลายเดือนก่อน

    Superb song in Telugu

  • @prasadaraochadalavada6823
    @prasadaraochadalavada6823 ปีที่แล้ว +7

    When Iam listening this melodious song, even at the age of sixty seven I felt & memorise my golden day's.

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 3 หลายเดือนก่อน

    👌💐👏

  • @chandrashekarreddy6529
    @chandrashekarreddy6529 ปีที่แล้ว

    Super super

  • @premapishe6282
    @premapishe6282 7 หลายเดือนก่อน

    Ilike song babu ss

  • @narayangoud8710
    @narayangoud8710 8 หลายเดือนก่อน

    Super songs

  • @sesharatnamkavuri793
    @sesharatnamkavuri793 4 ปีที่แล้ว +14

    Mangamma sapadham released at my 13 years of age. I used to go to Jagat talkies,Saidabad in the evenings and after listening this song from outside the theatre returning to home.good olden days.never forgettable

  • @padmanabhambonala9476
    @padmanabhambonala9476 ปีที่แล้ว

    CNR is great great great great.

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 4 ปีที่แล้ว +4

    Super song . Old is gold

  • @gangadharrao9799
    @gangadharrao9799 5 หลายเดือนก่อน

    Ee patalu naa chinnathanam ante naa age sixtysevan mally oka janma athinattundi edi naaku mee dayavalla punarjanma meeku naapaadabhivandanalu addlu downlodulu theliyavu sir 🌹🙏🌹🙏🌹🙏🙏🙏🙏🌹🌹💐🌹💐🌹🙏🙏🙏🌹💐🙏🌹🌹🙏

  • @nadimintiramana5631
    @nadimintiramana5631 4 ปีที่แล้ว +3

    Nice song super expressions jamuna garu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Full strong body antunnaaru jamunagaaru/chedu alavaatlu lekapothe alaage vuntaaru/

  • @buruguvijay1523
    @buruguvijay1523 ปีที่แล้ว

    Supar song

  • @mudhamsrinu8774
    @mudhamsrinu8774 4 ปีที่แล้ว +5

    Thank you

  • @user-hh1gy5gz7c
    @user-hh1gy5gz7c 7 หลายเดือนก่อน +1

    Like

  • @mohankuna5962
    @mohankuna5962 4 ปีที่แล้ว +5

    Super💃💃💃💃

  • @chakrintrroyalschakrintrro3880
    @chakrintrroyalschakrintrro3880 3 ปีที่แล้ว +1

    ɪ.ʟᴏᴠᴇ ᴛʜɪꜱ ꜱᴏɴɢ

  • @rajeshbhuvanasri8015
    @rajeshbhuvanasri8015 4 ปีที่แล้ว +15

    EXCELLENT

  • @mastertrainer2142
    @mastertrainer2142 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-hh1gy5gz7c
    @user-hh1gy5gz7c 7 หลายเดือนก่อน

    Good

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 ปีที่แล้ว

    Best song good actio

  • @DVenkataramana-wm5mv
    @DVenkataramana-wm5mv 4 หลายเดือนก่อน

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 4 ปีที่แล้ว +1

    Good song