Veyi Subhamulu Kalugu Neeku - Sree Krishnarjuna Yuddhamu(1963) - S.Varalakshmi & Chorus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Join Telugu Madhura Geetalu FB group to get to know more about old TELUGU films and songs
    @ m.facebook.com...
    నాటి తెలుగు సినిమాలు, పాటల విషయాల కొరకు ఫేస్ బుక్ లో తెలుగు మధుర గీతాలు గ్రూప్ లో చేరండి (పై లింక్ పైన క్లిక్ చేయండి)
    వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా - ఎస్. వరలక్ష్మి బృందం
    పాట గురించి:
    చిత్రం - శ్రీ కృష్ణార్జున యుద్ధం(౧౯౬౩/1963)
    రచన - పింగళి నాగేంద్రరావు
    సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
    చిత్రం గురించి:
    దర్శకత్వం - కె.వి.రెడ్డి
    నిర్మాణం - కె.వి.రెడ్డి
    చిత్రానువాదం - కె.వి.రెడ్డి
    తారాగణం - ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, బి.సరోజాదేవి, ధూళిపాళ, ముక్కామల, ఎస్.వరలక్ష్మి, గుమ్మడి, కాంతారావు, శ్రీరంజని, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి, బాలసరస్వతి, చిత్తూరు నాగయ్య, స్వరాజ్యలక్ష్మి, సి.హెచ్.కుటుంబరావు, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, చిట్టి, లీల, మోహన, సత్యనారాయణ
    సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
    నేపథ్య గానం - ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, బి.గోపాలం, వసంత
    నృత్యాలు - పసుమర్తి కృష్ణమూర్తి
    గీతరచన - పింగళి నాగేంద్రరావు
    సంభాషణలు- పింగళి నాగేంద్రరావు
    ఛాయాగ్రహణం - కమల్ ఘోష్
    కళ - మాధవపెద్ది గోఖలే, తోట వెంకటేశ్వరరావు
    కూర్పు - వాసు
    నిర్మాణ సంస్థ - జయంతి పిక్చర్స్
    భాష - తెలుగు
    "Veyi subhamulu kalugu neeku poyi rave maradala" sung by S.Varalakshmi and chorus from the film "Sree Krishnarjuna Yuddhamu"(1963). Written by Pingali Nagendra Rao. Music by Pendyala Nageshwara Rao.

ความคิดเห็น • 1.6K

  • @somavenk
    @somavenk ปีที่แล้ว +113

    వదినా మరదళ్ళ అనుబంధాని తెలియజేసిన మంచి పాట. అదే మన సనాతన సంస్కారం

    • @rajak5357
      @rajak5357 6 หลายเดือนก่อน

      mahabharatam chadivara ? yedo oka cinema patalo ala rasarani ala ante yela..

    • @RAMANAYADAV581
      @RAMANAYADAV581 2 หลายเดือนก่อน

      Eppudu ala laru kadha sir

  • @Thirupati_P
    @Thirupati_P 4 ปีที่แล้ว +144

    ఈ కాలంలో కాకుండా ఆ కాలంలో జనించి వుంటే బాగుండేది. I missed the old generation culture...

    • @KuruvaRamudu-oh7hv
      @KuruvaRamudu-oh7hv 9 หลายเดือนก่อน +2

      Yes

    • @mrajalaxmi429
      @mrajalaxmi429 7 หลายเดือนก่อน +3

      Yes,same feeling

    • @raob121
      @raob121 7 หลายเดือนก่อน +1

      Iam enjoyed these type of songs,music as I was a student those days

    • @mastanachari5055
      @mastanachari5055 5 หลายเดือนก่อน +1

      Yes same feeling

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +61

    అలనాటి ఆణిముత్యంలాంటి పాటలను ఆస్వాదించే భాగ్యం ఈనాటి యువతకు ఎంత మంది ఉన్నది చెప్పండి ఏదైనా యోగం ఉండాలి.

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 5 ปีที่แล้ว +758

    నాకు మళ్ళీ జన్మ ఆంటు ఉంటే .... ఇలాంటి వాళ్ళ కాలంలో పుట్టి.....
    వీళ్ళందరిని(పాట పాడిన వాళ్ళు& పాటలో నటించిన వాళ్ళు) ప్రత్యక్షంగా చూడాలని ఉంది...
    👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 5 ปีที่แล้ว +17

      నాకు కూడా అలాగే ఉంది ...ఆపాత మధురాలు మరిచిపోలేనివి

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 5 ปีที่แล้ว +21

      అవునండి......!!
      నాకు old మూవీస్ చూస్తున్నంతసేపు అదే కాలం లోకి వెళ్ళాను అని అనిపిస్తుంది.... అది నిజం అవుతే ఎంత బాగుండో అని అనుకుంటున్నాను....
      ఆ పాటలలో ఎంత చక్కగా అర్థం ఉంటుందో మరియు ఆ పాడిన గొంతు ఎంత చక్కగా ఉందో..... నిజంగా.....!!!
      ఈ ఒక్క పాట అనే కాదు ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు గారు సావిత్రి అమ్మ గారు..... నటించిన వాళ్ళ కాలంలో సినిమా లు అన్ని కూడా మధుర్యాలు.. మరియు ఆ పాటలకు తగిన భావవ్యక్తీకరణ ముఖం లో మనం చూడవచ్చు.....
      అంత గొప్ప SINGERS ని పాటలని ...ఇప్పట్లో.....మరియు ఎన్నటికీ చూడలేము...
      వాళ్లందరికీ నా పాదాభివందనాలు
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @baghawanbaghawanyadav4035
      @baghawanbaghawanyadav4035 5 ปีที่แล้ว +5

      S s

    • @sakuntalapalyam8898
      @sakuntalapalyam8898 5 ปีที่แล้ว +5

      సూపర్ సాంగ్

    • @jayarams4449
      @jayarams4449 5 ปีที่แล้ว +5

      vadla saibaba ...nee korika nerverini,..all da best

  • @sathyavarma5385
    @sathyavarma5385 4 ปีที่แล้ว +191

    వర లక్ష్మీ అమ్మ గారు నిజంగా మీకు నా పాదాభివందనం మీ గానం అమోఘం మీ లాంటి వారు ఇకపై జన్మించరు

    • @ChallaNarasimhalu
      @ChallaNarasimhalu ปีที่แล้ว

      N😊😅

    • @chinnagandhi9118
      @chinnagandhi9118 10 หลายเดือนก่อน +1

      సూపర్ కామెంట్ it's true ❤❤❤

    • @Narayanarao582
      @Narayanarao582 6 หลายเดือนก่อน

      t q anjanasu​@@ChallaNarasimhalu

  • @venup4627
    @venup4627 8 หลายเดือนก่อน +30

    ఎస్ వరలక్ష్మి బేసికల్లి సింగర్.....నటి గా ఎంత యశస్సు సాధించారో.....గాయనిగా కూడా సరి సమానమగు యశస్సు గదించారు అనుటలో అతిశయోక్తి లేదు కదా 😊

  • @raajrocks9211
    @raajrocks9211 5 ปีที่แล้ว +298

    ఒక్క క్షణం కాలం ఆగి పోయి తిరిగి ఆ కాలం నాటి వెలితే ఏంత బాగుంటుoదో అనిపించింది..

    • @nagasayanareddy2721
      @nagasayanareddy2721 ปีที่แล้ว +1

      నిజమే, విలువలను మన కంటికి చూపిన దృశ్యాలు ఎంత చూసినా తనివితీరవు.ఆ కాలం తిరిగిరాదు.

  • @guruvaiahgollapalli715
    @guruvaiahgollapalli715 ปีที่แล้ว +141

    నేటి వివాహ శుభ సందర్భంలో ఇటువంటి
    పాటలు వినకపోవడంతో,మన దురదృష్టం
    ఈ పాట రాసిన రచయితకు సంగీతం
    మాస్టర్ కి ఈ సమాజం రుణ పడి వుంది.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +44

    కృష్ణార్జున యుద్దము.వేయి శుభములు
    కలుగు నీకు పోయి రావే మరదలా
    వాసు దేవుని చెల్లెలా.

  • @harikanthsunku9031
    @harikanthsunku9031 7 ปีที่แล้ว +430

    నాకు తెలిసి అప్పగింతలప్పుడు పాటలలో ఈ పాట ని మించి మరొక అద్భుతమైన పాట లేదు అనేది నా అభిప్రాయం .

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 6 ปีที่แล้ว +442

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇప్పుడు అలాంటి పాటలు వినాలంటే అదృష్టం ఉండాలి.

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 5 ปีที่แล้ว +85

    సుభద్రా దేవిని అత్తగారింటికి సాగనంపే చక్కని సన్నివేశం. మానవుడైన, మాధవుడైన ఇంటి ఆడబిడ్డని అత్తగారింటికి పంపే సందర్భం మరువలేనిది.

  • @kammarathaiah907
    @kammarathaiah907 5 ปีที่แล้ว +41

    వరలక్ష్మీ గారి గాత్రం అద్భుతంగా ఉంది

  • @bhumeshwerbollavatri9663
    @bhumeshwerbollavatri9663 6 ปีที่แล้ว +666

    ఈలాంటి పాటలు మల్లి మల్లి వినాలని నా కోరిక

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 5 ปีที่แล้ว +85

    ఎంత మంచి క్రియేషన్. ఆ మహానుభములకి పాదాభివందనం

  • @missrakamdevelopers
    @missrakamdevelopers ปีที่แล้ว +44

    తెలుగు సాహిత్యం ఎంత బాగుంటదంటే ఈ పాట వింటే అక్షరాల నిజంగా అనిపిస్తది చాలా బాగా సాంగ్ డెలివరీ చేశారు సెంటెన్స్ ప్రతి ఒక్క వ్యాకరణం చాలా బాగుంది

  • @chinnagandhi9118
    @chinnagandhi9118 10 หลายเดือนก่อน +14

    వరలక్ష్మీ గారి వాయిస్ , నటన సూపర్ ❤❤❤💯👌, సరోజాదేవిగారు అందానికే అందం.

  • @sivaprasadganganapalli2502
    @sivaprasadganganapalli2502 6 ปีที่แล้ว +2158

    Aravinda sameta Veera raghava song vinna tarvata eee song vine varu...like here

  • @manojyadav.n106
    @manojyadav.n106 5 ปีที่แล้ว +36

    నిజముగా ఇప్పటికి నేను ఓ వెయ్యి మార్లు పైగా ఈ గీతాన్ని చూసాను, చూసిన ప్రతిసారి ఏదో తెలియని అనుభూతి,, నిజముగా ద్వాపర యుగంలో మా
    ,,, చంద్రవంశ క్షత్రియ యాదవ్ రాజుల,,, ఆచారాలు, వ్యవహారాలు పూసగుచ్చినట్టు చూపిన ఈ గీతాన్ని ఆలపించిన వారు, నటించిన వారు, నిర్మించిన వారు, అందరికి మా,, యాదవ్ జాతి తరుపున, పాదాభివందనం లు...
    Manoj yadav nalagangu
    యదు వంశ క్షత్రియ సాధికార మహాసభ

  • @laxminarayana5707
    @laxminarayana5707 ปีที่แล้ว +47

    ఈ పాటలు వింటున్నందుకు దేవుడు నాకు ఇచ్చిన వరం

  • @shirishaneelu4822
    @shirishaneelu4822 6 หลายเดือนก่อน +171

    2024 lo వింటున్నారా ఎవరైనా ❤😊

    • @srkmohan
      @srkmohan 3 หลายเดือนก่อน +6

      Yes myself

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India 3 หลายเดือนก่อน +6

      Chalamandi vintunnaru.

    • @jayadevpappala8523
      @jayadevpappala8523 3 หลายเดือนก่อน +2

      నేను..... జయదేవ్..... ఎప్పుడు... ఎల్లప్పుడూ.... నేను రోజు ప్రశ్న వేసుకుంటాను.. ఇలాంటి పాటలు ఎవరైనా వింటారా ani

    • @prathyushagunda7430
      @prathyushagunda7430 3 หลายเดือนก่อน +2

      ha vintunnamu...

    • @prathyushagunda7430
      @prathyushagunda7430 3 หลายเดือนก่อน

      yento estam ga..in 30yer

  • @sureshkalangiri1504
    @sureshkalangiri1504 5 ปีที่แล้ว +57

    ఆహాహా! ఎంత అద్భుతమైన పాట! ఎంతో శ్రావ్యంగ హాయిగా ఉంది కదా! అరవిందసమేత చిత్రం ద్వారా మరలా ఈపాటను గుర్తుచేసినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు.

    • @ksrnature5701
      @ksrnature5701 7 หลายเดือนก่อน

      కోరస్ పాడే వారు కూడా ఇంత అద్భుతంగా పాడినారు...

  • @ramananaik8406
    @ramananaik8406 5 ปีที่แล้ว +116

    ఇంత మంచి పాటను గుర్తు చేసినందుకు, వినే భాగ్యం కలిగించిన త్రివిక్రమ్ గారికి మా వందనాలు🙏🙏🙏

  • @pendurpraveen1921
    @pendurpraveen1921 5 ปีที่แล้ว +796

    అరవింద సమేత లో ఈ సాంగ్ విన్నాక...ఈ సాంగ్ చూడాలనిపించింది...

  • @varanasitv4271
    @varanasitv4271 2 ปีที่แล้ว +383

    మహానుభావులారా? మీరేనా శ్రీకృష్ణుడు.. మీరేనా అర్జునుడు. మీరేనా సుభద్ర..జీవం పోశారు గదయ్యా మీ నటనతో...ఆ పాత్రల్లో జీవించారు.

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558 ปีที่แล้ว +74

    2023 లో ఇ పాట వింటున్నవారు ఓకా like చెయ్యండి

  • @gopibolagani3478
    @gopibolagani3478 5 ปีที่แล้ว +175

    సినిమాని ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ పాట తో నేను అయితే ఇప్పటికి ఒక్క 100 చూసి ఉంటా...ఈ పాట
    వెయ్యి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ....
    అరవింద సమేత వీర రాఘవ రెడ్డి.....

  • @mywish6722
    @mywish6722 ปีที่แล้ว +85

    S వర లక్ష్మి గారు.... మీ గాత్రానికి 🙏

  • @kvenkatesh6167
    @kvenkatesh6167 7 ปีที่แล้ว +271

    ఆహా!!! యేమి ఈ మధుర గానము . వీనులకు విందు.

  • @narasimhachalamthaduri1891
    @narasimhachalamthaduri1891 ปีที่แล้ว +13

    అప్పటికీ ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఎన్నటికీ క్రృష్ణుడైనా రాముడైనా ఆ దేవుడు ఎన్టీవోడే పో...

  • @nagunagulu1985
    @nagunagulu1985 5 ปีที่แล้ว +18

    చాలాబాగుంది మలీమలీ వినాలనిపించేలా వుంది Ilove this song

  • @missrakamdevelopers
    @missrakamdevelopers ปีที่แล้ว +20

    తెలుగు సాహిత్యం ఎంత మధురంగా ఉంటుందో ఈ పాట వెంటనే తెలుస్తది సంగీతం అనేది మనిషి శరీరంలో ఒక ప్రాణం లాగా ఉండిపోయింది ఈ పాట అంత రిలాక్సేషన్ ఇస్తారు

  • @umeshkarupothula7117
    @umeshkarupothula7117 4 ปีที่แล้ว +13

    తెలుగు చరిత్ర లో నే అధ్బుతమైన పాట

  • @sivak8638
    @sivak8638 5 ปีที่แล้ว +134

    why I really missed this song since last 20 years.Thanks Trivikram for remember this song again

    • @ramakrishaj7056
      @ramakrishaj7056 5 ปีที่แล้ว

      Paata paatalanni ante madhuramga vuntai, naaku chinnappudu ma amma alavatu chesindi, naaku ippudu chaala ishtam old movies and songs. Kotta movies lo vachinappude kakunda appudu appudu vinandi baguntai.meeku idi nachindi kabatti migatavi nachutai

  • @vu0303
    @vu0303 5 ปีที่แล้ว +29

    అందుకే ఆ రోజులు తెలుగు సినిమా రంగం లో స్వర్ణయుగం -1950s, 1960s. అప్పటి నటీనటులందరూ ధన్యులు

  • @Rk-hr2mh
    @Rk-hr2mh 4 ปีที่แล้ว +27

    ఇలాంటి అద్భుతమైన పాటలు విన్నప్పుడు తెలుగువారిగా గర్వపడుతాము🙏 2020లో చుసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి.

  • @praveenkumar-lx7oo
    @praveenkumar-lx7oo 5 ปีที่แล้ว +185

    ఈ పాటలోని అర్థం కాని, వారి నటన కాని నటించే విధానం. పాడిన వారి గొంతు స్వభావం కాని చాలా చాలా బాగుంది వారు నటించే విధానం కూడా అందరి మనసుకు నచ్చే విధంగా ఉంటుంది .బహుశా ఇంతటి గొప్ప నటులను ఇకపై మనం చూడలేము
    """"""ఎన్టీఆర్""""""----''"""""నాగేశ్వరరావ్"""""
    లాంటి నటులు ఇకపై మనకు ఎప్పటికీ కనిపించరు.......

    • @ndakash7497
      @ndakash7497 5 ปีที่แล้ว +1

      Super

    • @mkrao3400
      @mkrao3400 5 ปีที่แล้ว

      Bk s hivanis talks helps to live a value able spiritual life

    • @vemugantisrinivasreddy4782
      @vemugantisrinivasreddy4782 5 ปีที่แล้ว

      ..

    • @ramakrishaj7056
      @ramakrishaj7056 5 ปีที่แล้ว +4

      Paadinadi akkada real ga paadutunna actore. Satya bhama character chesina aavida. S. Vara Lakshmi Peru, aavida prati cinema lo tana paatalu tane own ga paadukuntaru.

    • @bt.sforever1422
      @bt.sforever1422 5 ปีที่แล้ว

      Ahh I see my gf z GL

  • @ganaroyal7603
    @ganaroyal7603 6 ปีที่แล้ว +107

    After Watching Aravinda Jukebox .....evaru unnaru ekkada...

  • @durgaraochitturi4446
    @durgaraochitturi4446 5 ปีที่แล้ว +50

    ఎవరైనా ఆ మహనుభావుడి దీవెనల తో సినిమా చేయాల్సిందే జై ఎన్టీఆర్

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +468

    ****Lyrics & Translation****
    వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా
    ప్రాణపదముగ పెంచుకొంటిమి నిన్ను మరువగలేములే
    వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా..!!
    *వాసుదేవుని చెల్లెలా నీ ఆశయే ఫలియించెలే (2)
    దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెలే
    వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా
    *భరత వంశమునేలవలసిన వీరపత్నివి నీవెలే (2)
    వీర ధీర కుమారమణితో మరల వత్తువుగానిలే
    వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా
    ప్రాణపదముగ పెంచుకొంటిమి నిన్ను మరువగలేములే
    Translation:
    May you receive abundant blessings.. farewell cousin!!
    We brought you up so dearly
    We wont be able to forget you !!
    * Sister of Vasudeva... Your desire has been fulfilled...
    One who won over God of Gods has become your husband...!!
    *You are the courageous-wife who needs to rule the Bharatha dynasty...
    You would return with your heroic and daring children...

  • @venkypacha3515
    @venkypacha3515 5 ปีที่แล้ว +45

    Asvr movie lo vinnappudu nundi daily 30 minutes edi oka song repeat chesi vinattunna elanti song unadi ani gurthu chesinadukuu TNX taman and Trivikram and my god NTR

  • @prasiddhavaraprasad5933
    @prasiddhavaraprasad5933 5 ปีที่แล้ว +4

    ఎస్ వరలక్ష్మి గానం వైరైటీగా చాలా బాగుంటుంది. ఆమె పాడిన పాటలు తక్కువైనా ప్రజాదరణ పొందాయి.

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 2 หลายเดือนก่อน

    ఇటు వంటి గొప్ప పాటలు నేతి తరము వినక పోవటం దురదృష్టకరం !

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +21

    ఎంత మధురమైన తెలుగు సాహిత్యం...👏👏👏

  • @sobanbabu581
    @sobanbabu581 ปีที่แล้ว +58

    ఎస్. వరలక్ష్మి గారు.... తియ్యని గాన ప్రతిభ ఉన్నవారు.... 🙏

  • @ashwininareshmarthi1151
    @ashwininareshmarthi1151 5 ปีที่แล้ว +13

    అద్భుతమైన సాహిత్యం. అలనాటి పాటలు వింటుంటే మనస్సు ఆనందంతో హోలలాడుతున్నట్లు అనిపిస్తుంది

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 5 หลายเดือนก่อน +2

    సరోజాదేవి దేవి గారి ఆ హావభావాలు చూస్తుంటే మతి పోతుంది.ఎంతటి అద్భుతమైన నట.

  • @uthaiahtalupula7263
    @uthaiahtalupula7263 ปีที่แล้ว +4

    తెలుగు చలనచిత్ర పరిశ్రమకు బంగారు తోరణాల వంటి ఎందరో మహానుభావులు.అందులో నాకు ఎంతో ఇష్టమయిన గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి వరలక్ష్మీ అమ్మ గారు.మీకు ఇవే నా పాదాభివందనాలు

  • @vasundharak5705
    @vasundharak5705 5 ปีที่แล้ว +67

    అద్భుతమైన సన్నివేశంతో కూడిన Goosebumps lyrics...

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 6 ปีที่แล้ว +423

    Who Came after listening Aravinda Sametha Jukebox

  • @dilipchandra6781
    @dilipchandra6781 5 ปีที่แล้ว +33

    ASVR song vinna Tharwatha vachhina Vallu like eskondi

  • @BashaBasha-ys6fy
    @BashaBasha-ys6fy 9 หลายเดือนก่อน +5

    మనసుకు వింపు సొంపు కలిగిన అద్భుతమైన పాట

  • @bhaascer
    @bhaascer 4 ปีที่แล้ว +11

    ఈ జనరేషన్ ఒక్క బాహుబలి మాత్రం చూసింది..
    ఆ జనెరేషన్స్ ప్రతీ సినిమా 10 రెట్లు బాహుబలి కన్నా గొప్పవి..
    అంత స్టార్ క్యాస్టింగ్ ఆ మేకప్ ఆ కాస్ట్యూమ్స్ అంత మంది మహానుభావులు ఒక సినిమాలో..
    నిజంగా ప్రతీ పౌరాణికం జానపదం టెక్నాలజీ అంతగా లేని ఆరోజుల్లో తీయడం...అది కూడా తక్కువ టైములో.. అద్భుతం..
    దానవీరసూరకర్ణ 47 రోజుల్లో తీశారంటే నమ్ముతారా..!!
    ఇప్పుడు మన రాజమౌళి ఐతే మినిమం 5ఇయర్స్ తీసేవాడు..

    • @sreedharraparthy3763
      @sreedharraparthy3763 ปีที่แล้ว

      ఏం చేస్తాం ఏపుగా పెరిగిన తెలుగు
      చిత్ర సీమ ఆనాటి మేటి అగ్రశ్రేణి నటులతో సాహితీ వేత్తలతో సంగీత సామ్రాట్ ల తో నభూతోన నభవిష్యతి అన్న చందంగా వెళ్ళి విరిసింది అలాగే ఈనాటికీ నేల చూపులు చూస్తోంది గతమెంటో ఘనకీర్తి
      ఇప్పుడు మిగిలింది అన్ని రంగాల్లో చెత్త చెదారం కలుపు మొక్కలు త ద్వారా లో క్లాస్ సినిమాలు విశృంఖల పనులు ఏం నేర్చుకోవాలో rgv లాంటి డైరెక్టర్ లు ఆదర్శం చీ చీ చీ

  • @t.raghunath9823
    @t.raghunath9823 4 ปีที่แล้ว +6

    సంగీత, సాహిత్యాల మేలు కలయిక ఈ పాట మధురం, మనోహరం., అద్భుతం.నటన సహజ సుందరం గా ఉంది..

  • @MySapthagiri
    @MySapthagiri 7 หลายเดือนก่อน +2

    I am 90s kid but still annagari action, vara lakshmi ammagari voice evergreen, thanks for giving this song

  • @dsatyanarayana3951
    @dsatyanarayana3951 5 ปีที่แล้ว +15

    Mana Telugu language lo elanti songs inka ravali. Ani korukuntu oka sangetha priyudu.

  • @gugulothumohan4783
    @gugulothumohan4783 4 ปีที่แล้ว +8

    100 times vinnanu e song ni..
    2020 lo kuda evarina vinte like cheyandi

  • @user-lx4yk1md5e
    @user-lx4yk1md5e 10 หลายเดือนก่อน +4

    Golden voice with great action, SVL

  • @Nandu0678
    @Nandu0678 5 ปีที่แล้ว +14

    90% listeners came here to watch this from Aravinda Sametha... A big thanks🙏🙏 to Guruji Trivikram sir for introducing this Classic to our generation.☺️🙏

    • @umamahsh502
      @umamahsh502 5 ปีที่แล้ว

      yes bro nenu kuda Alane vinna

    • @akana369
      @akana369 ปีที่แล้ว

      Wrong bro, so many senior middle aged listeners are also there

  • @kannurirao5903
    @kannurirao5903 2 ปีที่แล้ว +5

    చాలా చాలా చాలా అద్భుతమైన పాట! గాత్రం, రచన, డైరెక్షన్, సంగీతం సూపర్! ఇందులో నటించిన నాటి నటులుకు పాదాభివందనం. ఇ పాట వింటే చాలు మనుసు హయిగా ప్రశాంతం! 💐🙏

  • @rambabuvegoti8163
    @rambabuvegoti8163 6 ปีที่แล้ว +162

    I am listening this song after Aravinda sametha Reddy chudu song

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 3 ปีที่แล้ว +9

    S.Varalakshmi Mata, What a mellifluous, Celestial, and angelic voice.
    No one can excel you.

  • @uv9493
    @uv9493 5 ปีที่แล้ว +23

    I saw many times this moviee but I never noticed depth of this song....
    After Aravinda I felt lot.... I got it now again that ""vine time cheppe manishi valla viluve maaripothundi""

  • @rupeshk3150
    @rupeshk3150 4 ปีที่แล้ว +18

    I'm a malayali but am daily earring this song
    So amazing 😍😍😍😍😍😍

  • @kapaul7463
    @kapaul7463 6 ปีที่แล้ว +850

    How many of you come here to see this after aravinda sametha song

  • @rajeswariraji-pk5jp
    @rajeswariraji-pk5jp ปีที่แล้ว +3

    ఎంత కట్స్బడ బడి తీసారు ఈ సినిమా చాలా అద్భుతంగ 🙏

  • @prakkisatyamurty953
    @prakkisatyamurty953 4 หลายเดือนก่อน

    This is one among the top ten Telugu film songs, ever. Varalakshmi was a great singer.

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 6 ปีที่แล้ว +57

    S varalaxmi garu hats off....what a voice

    • @humbleRaj
      @humbleRaj 5 ปีที่แล้ว

      satya narayana
      Her Voice is Soo Soothing!!!
      Dont understand why she didnt turn into a full fledged playback singer

    • @satyanarayanach3038
      @satyanarayanach3038 5 ปีที่แล้ว

      @@humbleRaj she is into acting that's the reason!

  • @prkankipati181
    @prkankipati181 12 ปีที่แล้ว +10

    సినిమాలో 6 పాటలకు 6 పాటలూ డ్యూయెట్లమయమైన ఈ రోజుల్లో మమతలను పెంచే ఇలాంటి సందర్భానుసార పాటలు కనుమరుగైపోయాయి... తమ ఇంట్లో ఇన్నాళ్ళూ అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి మరొకరి చెయ్యిపట్టుకొని గడపదాటే క్షణాలు ... ఎంత రాతిగుండెలకు కూడా కళ్ళు చెమ్మగిల్లే క్షణాలంటే ...అది అప్పగింతల సందర్భమే.. ఆ సందర్భాన్ని కీ.శే. కె.వి.రెడ్డి గారు ఒడిసిపట్టిన తీరు అద్భుతం.. నిజానికి ఈ పాటను పెద్దరికానికి ప్రతీకగా వున్న ఏ రుక్మిణి మీదనో పెట్టవచ్చుగా....Conti.. P A R T 2
    పి.ఆర్. కంకిపాటి...
    20/10/2012

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 ปีที่แล้ว +1

    ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి పాటలు మనం వినలేము

  • @krishnakumarc3198
    @krishnakumarc3198 5 ปีที่แล้ว +4

    అరవింద సమేత లో ఈ సాంగ్ విన్నాక మంచి ఫీల్ వచ్చిందే భయ్యా

  • @parupalliswarna3357
    @parupalliswarna3357 6 ปีที่แล้ว +12

    .Mana Hindu sampradaya pelli vedukalo pade eepata prathiokkari gundenu dravimpachesthundi.It is really ❤️ touching traditional song andi.

  • @vinodkumargurrana4926
    @vinodkumargurrana4926 6 ปีที่แล้ว +5

    Varalakshmi garu meru yentha paddathiga vundeyvaro me voice tho cheppeyachu....old is really gold.

  • @nouse3152
    @nouse3152 6 หลายเดือนก่อน +2

    ఈ పాట చూసిన వాళ్ళు అందరూ మన పిల్లలకి తెలుగు లో ఎంత గొప్ప సాహిత్యం వుందో మన భాష ఎంత గొప్పదో చెప్పి మన పిల్లలకి మనం తెలుగు నేర్పుదాము

  • @alesunil9619
    @alesunil9619 5 ปีที่แล้ว +3

    Naaku telsi eee beautiful song ki comments vasthunnay ante because of after listening in Aravinda Sametha movie. 100% comments from last only 1 year.
    If yes with that like it.

  • @gopal9491
    @gopal9491 6 ปีที่แล้ว +232

    Aravnindh sametha song vinnaka elanti oka pata vundhani telisindhi what a song

    • @MrDeviprasad25
      @MrDeviprasad25 6 ปีที่แล้ว

      Naku alane anipinchindi

    • @sureshbabusri9331
      @sureshbabusri9331 6 ปีที่แล้ว +1

      Gopal Lucky it's super hit song. Everyone knows it.

    • @d.k.sivaraju4646
      @d.k.sivaraju4646 5 ปีที่แล้ว

      Super heart full song

    • @nanisanju3184
      @nanisanju3184 5 ปีที่แล้ว

      Avnu bro nenu teater lone download chesa

    • @varikuti2010
      @varikuti2010 5 ปีที่แล้ว

      This is too much bro all the songs are in this movie excellent

  • @Saanvitt
    @Saanvitt 11 ปีที่แล้ว +183

    ఆడకూతుర్ను అత్తారింటికి పంపేటప్పుడు కలిగే బాధను, అలాగే ఆ కూతురికి మనోధైర్యాన్ని కలిగిస్తూ, సర్వ దీవెనలను ప్రసాదిస్తూ కన్నవారి ఆవేదనను గొప్పగా చిత్రీకరించారు.

  • @chandbashak2818
    @chandbashak2818 4 ปีที่แล้ว +2

    ఇప్పుడు ఇలాంటి పాటలు ఎక్కడ వస్తున్నాయి వచ్చిన కూడా ఎవ్వరు చూడరు ఇప్పుడు అందరికి కావాల్సింది దేతడి పోచమ్మ గుడి న మడి దున్ను మరి ఇలాంటి పాటలు కి లేచి గెంతేస్తారు

  • @boinisampathkumar7850
    @boinisampathkumar7850 5 ปีที่แล้ว +5

    అద్భుతమైన పాట.. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు...

  • @kakusthamkrishnahari3658
    @kakusthamkrishnahari3658 8 หลายเดือนก่อน +3

    చచ్చి పోయే ముందు ఒక్కసారి ఒకే ఒక్కసారి అయినా సరే ఈ పాట మనసారా విని ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా సుఖంగా హాయిగా కన్నుమూస్తే అంతే చాలు ఇంతకన్నా ఇంకేమి వద్దు

  • @aradhyaaradhya3442
    @aradhyaaradhya3442 5 ปีที่แล้ว +51

    వాసుదేవుని చెల్లెలా నీ ఆశయే ఫలియి౦చలే...
    దేవ దేవుల గెలువ జాలిన బావయే పతి ఆయలే...
    భరత వ౦శ౦ముని ఏలవలసిన వీరపత్నివి నీవేలే... ❤👌❤👌❤👌❤👌❤👌❤👌❤👌❤👌 ❤👌❤👌
    What a Expressions🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

    • @chandralathasrinivaskollur4665
      @chandralathasrinivaskollur4665 4 ปีที่แล้ว +1

      Superb aanaati kalaakandaalu . Hats off

    • @sanathkumar4112
      @sanathkumar4112 2 ปีที่แล้ว

      Really nice to hear such beautiful song we never get such satisfaction on hearing present songs

  • @narayanaankolla8619
    @narayanaankolla8619 5 ปีที่แล้ว +1

    elati patalu malli malli vinalanipistudhi👌👌

  • @sunithagandarla3370
    @sunithagandarla3370 8 หลายเดือนก่อน +1

    Alanati e sangithaniki ma jivithantham m chesina valla runam tirchukolemu great music

  • @venkateshgidijala
    @venkateshgidijala ปีที่แล้ว +7

    వేయి శుభములు కలుగు నీకు 🙌, పోయి రావే మరదలా.
    ప్రాణ పదముగా పెంచుకుంటిమి,
    నిన్ను మరువగలేములే 💕👏.
    ఒక ఆడపడుచు మీద ఇంత ప్రేమ ఆధారాభిమానాలు చూపించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటారా!?
    దేవటాసమానులు అయినా సరే కూడా ఇటువంటివి తప్పవు అని ఆ సన్నివేశానికి తగ్గట్టు ఈ పాట ను కూర్చిన వారికి 🙏.
    Anyhow.. i loved this 💖

  • @MohankrishnaGanji
    @MohankrishnaGanji 5 ปีที่แล้ว +13

    Enni sarlu vintunna..Malli malli vinalanipisthu undi....so soothing ....

  • @pandududyala3672
    @pandududyala3672 4 หลายเดือนก่อน

    ఈ చిత్రంలో నటించిన నటులు గాయకులు పోయి ఉండవచ్చు గాని వారి నటన గానం సజీవంగా నిత్య నూతనం

  • @vishwanathun2227
    @vishwanathun2227 4 ปีที่แล้ว

    E sannivesham E paata choose prati okkaru a kshanam bavodweganiki lonavukunda vundaru elanti paata ichhinaduku pendyalgariki nagenrao gariki paadina Varalakshmi gariki e sanniveshmlo natinchina andariki enni dhanyavadalu cheppina thakkuve

  • @donepudinarasimhasastry2133
    @donepudinarasimhasastry2133 6 ปีที่แล้ว +14

    Unna paata paatalalo idoka apoorvamaina paata inka anekamaina old songs anni kooda super S. Varalakshmi gaari paatalu nd bhanumathi gaari paatalu vinadanike puttamemo anipistundi super velakatta leni apoorvamaina patalanu download cheyandi dnsastry Advocate Saroornager hyd

  • @venkateshchinta5424
    @venkateshchinta5424 6 ปีที่แล้ว +37

    S varalaxmi&banumati garu great actor's&singers

  • @guriginjakuntag.anandkumar8407
    @guriginjakuntag.anandkumar8407 5 ปีที่แล้ว +6

    మనవడి పాట వల్ల తాత పాటకుఆదరణ కలిగినది 👍లైకు కొట్టండి మరి💚💙💜

  • @susarlashalantri2049
    @susarlashalantri2049 4 หลายเดือนก่อน

    వరలక్ష్మమ్మ గారు మీకు మా పాదాభివందనం, మీ గానం అమృతం, మీ అభినయం అమోఘం, ఒక్క ముఖ కవళికల తోనే పాట సారాంశాన్ని సందర్భాన్ని కనబరిచారు

  • @reddypalakolanu2941
    @reddypalakolanu2941 5 ปีที่แล้ว +3

    Awesome Vei Subamulu Kalugunu Neeku Poiravea Maradalaa...... awesome

  • @andhraabbayi1989
    @andhraabbayi1989 4 ปีที่แล้ว +8

    ఎంత అద్భుతమైన పాట... అప్పటిలో ఎలా రాసారు...

  • @surayanarayana4682
    @surayanarayana4682 3 หลายเดือนก่อน

    చూడ చక్కని నటన పూర్వ జన్మ శుకృతం, చూసి తరించాల్సిందే

  • @thirumtr3456
    @thirumtr3456 5 ปีที่แล้ว +27

    Old is always gold
    And those songs will reflects in the future generation.

  • @chandutanakanti4182
    @chandutanakanti4182 5 ปีที่แล้ว +12

    Only by Aravinda sameta. I came here to watch this song it is very beautiful happy to see this

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 ปีที่แล้ว +3

    Beautiful voice of Indian cinema 🌹 Vara laksmi amma 🙏🙏🙏

  • @user-oq1kf5iv7p
    @user-oq1kf5iv7p ปีที่แล้ว +2

    ఇలాంటి వాళ్ళకు మళ్ళీ జన్మ ని ఇస్తే బాగుంటుంది

  • @karingulanaresh4451
    @karingulanaresh4451 5 ปีที่แล้ว +2

    అర్దవతమైన పాట చాలా మంచి పాట
    అందరు వినాల్సిన పాట. 👌👌👌👌👌👌🌹🌹

  • @balabayapureddyp524
    @balabayapureddyp524 6 ปีที่แล้ว +21

    లీల, భానుమతి, జక్కి, జమునారాణి, సుశీల, జానకి, చిత్ర.
    మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మీ.
    వీళ్ళ పాటలని ఒకసారి వింటే సరిపోదు.
    ఒకొక్క పాటని వేయి సార్లన్న వినాలి.
    కాబట్టి దేవునికి నా మొర,
    కనీసం 60 లేదా 70 వసంతాలన్నా
    ఆయుస్సును ప్రసాదించాలని,,,,,,,,

    • @venkataramanasusarla9533
      @venkataramanasusarla9533 4 ปีที่แล้ว +1

      వీళ్లంతా మళ్ళీ పుడతారని ఆశ

    • @surenderraju
      @surenderraju 4 ปีที่แล้ว +1

      Super GA chepinaru sir

    • @madhumandli
      @madhumandli 4 ปีที่แล้ว +1

      Super sir na ki same feeling 🙏🙏🙏

    • @nareshchary5231
      @nareshchary5231 4 ปีที่แล้ว +1

      Chala baga chepparu annagaru 👍