మావ మావ మావ ఏమె ఏమె భామ | ఒక్కసారి వింటే 10000 సార్లు వినాలనిపించే పాట | మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • మావ మావ మావ ఏమె ఏమె భామ | ఒక్కసారి వింటే 10000 సార్లు వినాలనిపించే పాట | మన తెలుగు పాటలు

ความคิดเห็น • 261

  • @JKPAC
    @JKPAC 7 หลายเดือนก่อน +20

    2024
    సంవత్సరంలో వింటున్న వాళ్ళు ఎంత మంది లైక్

  • @babuchakralababu6236
    @babuchakralababu6236 ปีที่แล้ว +44

    2023 లో విన్నవాళ్ళు👍👍👍

  • @NarsingRaoGovind-ms2po
    @NarsingRaoGovind-ms2po ปีที่แล้ว +9

    1962 nundi ee golden song nu vintunna no substitute for this golden song

  • @JGP1970
    @JGP1970 ปีที่แล้ว +19

    మావా మావా మావా
    మావా మావా మావా
    ఏమే ఏమే భామా
    ఏమే ఏమే భామా
    పట్టుకుంటే కందిపోవు
    పండు వంటి చిన్నదుంటే
    చుట్టు చుట్టుతిరుగుతారు మర్యాదా?
    తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా?
    మావా మావా మావా
    మావా మావా మావా
    వాలువాలు చూపులతో
    గాలమేసి లాగిలాగి
    ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా?
    చెయ్యి వెయ్యబోతే
    బెదురుతారు వింతగాదా?
    ఏమే ఏమే భామా
    ఏమే ఏమే భామా
    నీవాళ్లు నావాళ్లు రాకనే
    మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే
    నీవాళ్లు నావాళ్లు రాకనే
    మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే
    సిగ్గు దాచి... ఓహో...
    సిగ్గు దాచి ఒకరొకరు
    సిగను పూలు కట్టుకొని
    టింగు రంగయంటు ఊరు తిరుగొచ్చునా
    లోకం తెలుసుకోక
    మగవాళ్లు మెలగొచ్చునా
    మావా మావా మావా
    మావా మావా మావా
    హోయ్ హోయ్ హోయ్
    హోయ్ హోయ్ హోయ్
    కళ్లు కళ్లు కలుసుకోనురాకముందే
    అహ కప్పుకున్న సిగ్గు జారిపోకముందే
    మాయజేసి ఒహో
    మరులుగొల్పి ఒహో
    మాయజేసి మరులుగొల్పి మాటగల్పి
    మధురమైన మా మనసు దోచవచ్చునా?
    నీవు మర్మమెరిగి ఈమాట అడగవచ్చునా
    ఏమే ఏమే భామా
    ఏమే ఏమే భామా
    పడుచుపిల్ల కంటపడితే వెంటబడుదురు
    అబ్బో వలపంతా ఒలకబోసి ఆశ పెడుదురు॥
    పువ్వు మీద. ఒహో
    పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి
    మగవాళ్ల జిత్తులన్నీ తెలుసులేవయ్యా
    మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా
    మావా మావా మావా
    మావా మావా మావా
    హోయ్ హోయ్ హోయ్
    హోయ్ హోయ్ హోయ్
    కొత్త కొత్త మోజుల్ని కోరువారు
    రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ 2
    టక్కరోళ్లుంటారు టక్కులు జేస్తుంటారు
    నీవు చెప్పు మాట కూడ నిజమేనులే
    స్నేహం దూరంగా ఉన్నపుడే జోరవునులే
    అవునే అవునే భామా
    అవునే అవునే భామా
    కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి
    ఆత్రపడక కొంతకాలమాగుదామయా
    కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి
    ఆత్రపడక కొంతకాలమాగుదామయా
    ఫెళ్లున పెళ్లైతే ఇద్దరికీ అడ్డులేదయ్యా
    మావా మావా మావా
    మావా మావా మావా

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 6 หลายเดือนก่อน +1

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం

  • @ramkumarkumar8753
    @ramkumarkumar8753 ปีที่แล้ว +135

    2023 సంవత్సరంలో వింటున్న వాళ్ళు ఎంత మంది లైక్

  • @janibangaram2396
    @janibangaram2396 ปีที่แล้ว +9

    ఈ సాంగు శివరాత్రి తర్వాత విన్నవారు లైక్ కొట్టండి సూపర్ సార్

  • @thummalamadanmohan7552
    @thummalamadanmohan7552 ปีที่แล้ว +37

    2023 లో ఈ పాట విన్నావారు లైక్ వేసుకోండి

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว +2

    Expressions ❤❤❤❤❤ appatlo ee song oka oopu oopesindi anta ,, peddayanni adigaa song gurinchi 😂😂😂 ,chaala baaga gurthundi aayaniki 😂😂😂

  • @kothakondasrinath886
    @kothakondasrinath886 2 ปีที่แล้ว +142

    2022లో వింటున్న వారు లైక్ కోటండి

  • @gor6412
    @gor6412 ปีที่แล้ว +10

    మధురమైన పాట.
    మైమరచి పొందుతాము

  • @rajendraprasadgajengi1075
    @rajendraprasadgajengi1075 ปีที่แล้ว +13

    లైఫ్ లాంగ్ enjoy ఉంటాది this song

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 ปีที่แล้ว +11

    2050 varaku vintharu ee pata so beautiful

  • @deadshotadarsh4978
    @deadshotadarsh4978 ปีที่แล้ว +3

    2023 lo ee pata vintunnavallu inka telugu chachipoledani chebuthu like eskondi

  • @venkateswarluchinna9096
    @venkateswarluchinna9096 ปีที่แล้ว +32

    చాలా మంచి పాట wonderfully song

  • @manchittivenkataramireddy9691
    @manchittivenkataramireddy9691 ปีที่แล้ว +40

    ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం మీకు

  • @blaxmanpa
    @blaxmanpa ปีที่แล้ว +77

    2023 లో వి0టున్న .. ప్రశాంతమైన పాట

  • @argatlavamshi3793
    @argatlavamshi3793 ปีที่แล้ว +17

    2023 లో ఈ పాట వినేవారు ఒక like చేయండి.

  • @vikramvijay5092
    @vikramvijay5092 ปีที่แล้ว +23

    నాకు తెలిసిన అంత వరకు నేను పుట్టాక ముందే వచ్చి ఉంటుంది ఈ పాట 😍

    • @Chaundramukhi-Li
      @Chaundramukhi-Li ปีที่แล้ว

      అదే ఆలోచించలేదు

  • @suryakumar1511
    @suryakumar1511 ปีที่แล้ว +22

    Really dance and expressions are awesome 👌

  • @maheshvarikuppala5521
    @maheshvarikuppala5521 ปีที่แล้ว +7

    2023 lo vindhamanukunnavaru ✋

  • @nilamnagasrinivasa3902
    @nilamnagasrinivasa3902 ปีที่แล้ว +1

    Elaanti songs malli ravu old is gold 🧘

  • @sanjeevatammisetti2119
    @sanjeevatammisetti2119 ปีที่แล้ว +13

    2023 లో ఈ పాట విన్నవారు... 👍

  • @utukondanagaraju9780
    @utukondanagaraju9780 ปีที่แล้ว +13

    2023 లో ఈ పాట వినృవరు...👍

    • @mdpashaa9983
      @mdpashaa9983 ปีที่แล้ว

      😢❤❤😅😅🎉😂❤❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @mdpashaa9983
      @mdpashaa9983 ปีที่แล้ว

      😂

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +40

    అప్పట్లో మన. ముసలివాల్లను ఒక ఊపు ఊపిన సాంగ్. ఏమంటారు

    • @ananthareddyoruganti4966
      @ananthareddyoruganti4966 ปีที่แล้ว +3

      Ee cinema Ee Paata koraku 10 sarlu .. chusaanu 1979 lo 1st Jagityala balaji theatre lo chusaanu ... mobile phone lo kalupukonee 2023 UGAADHI naatiki 10 sarlu.. chusaanu Ee cinema lo Nee Annee paatalu SUPER ( Manchi Manasulu... ANR..NGBSHNM.
      SVR.. Smt.s..SRKNTM...SVTRI.. JNKI.. SUPER CINIMA in.1962 ) ee cinema release naatiki Savitri age 26yrs ANR age 40 yrs SVR age 44. SRKNTM age 31yrs NGBSHNM age 42yrs....JNKI age 30yrs All Super Nati Natu Manulu ...in the CINIMA of MANCHI MANASULU .. 1962...

    • @abdulrasheedshaik621
      @abdulrasheedshaik621 9 หลายเดือนก่อน

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 9 หลายเดือนก่อน

      @@ananthareddyoruganti4966 సూపర్ అన్వేషణ. మీరు

    • @VenkataramanaJalli-ur7ff
      @VenkataramanaJalli-ur7ff 9 หลายเดือนก่อน

      ​@@ananthareddyoruganti4966😊😊 PPP fr😂m😢l

    • @ThirupathiThiru-jk7fj
      @ThirupathiThiru-jk7fj 7 หลายเดือนก่อน

      Mo​@@ananthareddyoruganti4966

  • @pmadhu8305
    @pmadhu8305 ปีที่แล้ว +240

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @masadurgaprasad1438
    @masadurgaprasad1438 2 ปีที่แล้ว +14

    సూపర్ సాంగ్

  • @prasadsatya4783
    @prasadsatya4783 ปีที่แล้ว +17

    తమిళులు ఈ పాట తో మహదేవన్ గారి ని మామ అని పిలవడం మొదలెట్టారు.

  • @mnswamymnswamy2916
    @mnswamymnswamy2916 ปีที่แล้ว +4

    Wonderful song

  • @venkatalakshmich4755
    @venkatalakshmich4755 ปีที่แล้ว +1

    Very nice song

  • @bedadhammallikarjunrao3897
    @bedadhammallikarjunrao3897 8 หลายเดือนก่อน +1

    Old. Is. Gold

  • @miryalageetharani4405
    @miryalageetharani4405 ปีที่แล้ว +7

    👌 song

  • @mustafashaik440
    @mustafashaik440 ปีที่แล้ว +3

    Super mama

  • @bandisathaiah2189
    @bandisathaiah2189 ปีที่แล้ว +1

    ఈ పాట వింటే మీ మరిచిపోతారు

  • @suryaraogoka5092
    @suryaraogoka5092 ปีที่แล้ว +12

    2022 కాదు 2 32 వచ్చిన ఈ సాంగ్ ఇంట్లోనే ఉంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎన్నటికీ మరువలేని పాటలు

  • @kantipulirajesh8019
    @kantipulirajesh8019 ปีที่แล้ว +37

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

  • @venkatesh3130
    @venkatesh3130 8 หลายเดือนก่อน

    Naku pelli taruvatha na pillalaku kuda e songs vinipistaa golden Songs😘

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +8

    అధ్బుతమైన పాట

  • @BallaHanumanthu-rd4ql
    @BallaHanumanthu-rd4ql 2 หลายเดือนก่อน +1

    Anyone in 2024?

  • @asankarmouli3760
    @asankarmouli3760 ปีที่แล้ว +2

    2022లో ఈ సాంగ్ విన్నవారు like చేయండి

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv ปีที่แล้ว +1

    My name is Ramesh babu old is gold super

  • @bharatherma5459
    @bharatherma5459 2 ปีที่แล้ว +6

    Jamuna Rani Gari Gathram excellent💯

  • @user-cv1rc1oe6b
    @user-cv1rc1oe6b 3 หลายเดือนก่อน

    Old is green songs super ❤❤❤❤❤

  • @surenderkandula3851
    @surenderkandula3851 2 ปีที่แล้ว +14

    Songs అంటే ఇంత అర్ధవంతము గా ఉండాలి

  • @janardhangulgari5981
    @janardhangulgari5981 ปีที่แล้ว +1

    సూపర్

  • @shankarkunja6318
    @shankarkunja6318 2 ปีที่แล้ว +12

    Old is gold

  • @seshubabumantravadi6348
    @seshubabumantravadi6348 2 ปีที่แล้ว +4

    This dancer is jyothi.she acted.as dancer in some many telugu films

  • @lakshmansakkati4059
    @lakshmansakkati4059 ปีที่แล้ว +4

    Amazing

  • @Kumaravel-kl8us
    @Kumaravel-kl8us 4 หลายเดือนก่อน

    I am love old and gold song thanks

  • @Megapowerstar45-e9t
    @Megapowerstar45-e9t หลายเดือนก่อน +1

    Anyone listen 2024

  • @balajibandrapalli5662
    @balajibandrapalli5662 2 ปีที่แล้ว +10

    Ma thatha garu gurthuku vastaru ee song eennappudu...!

  • @yadadripadband506
    @yadadripadband506 8 หลายเดือนก่อน

    టాలీవుడ్ అల్ టైమ్ తిను మారు సాంగ్

  • @valilibya6525
    @valilibya6525 ปีที่แล้ว +1

    Old is 🥇 Gold

  • @shivprakashayyasamy5827
    @shivprakashayyasamy5827 ปีที่แล้ว +3

    Super song super super

  • @mahadevappamahadava9242
    @mahadevappamahadava9242 7 หลายเดือนก่อน

    Super super 💯 Happy

  • @venkateswararaokondapalli3550
    @venkateswararaokondapalli3550 ปีที่แล้ว +21

    One of the evergreen songs of Telugu Cinema. Hats of to K V Mahadevan garu for this mesmerizing composition.

  • @manikantareddysenige
    @manikantareddysenige ปีที่แล้ว +1

    2023 lo vinavalu

  • @mahamoodmd6423
    @mahamoodmd6423 2 ปีที่แล้ว +4

    Wonderful

  • @mohdhanifa2714
    @mohdhanifa2714 ปีที่แล้ว

    Ma daddy favourite e song love you so much ❤❤❤❤❤

  • @shaiksabeena807
    @shaiksabeena807 ปีที่แล้ว +14

    This is a great wonderful song

  • @Nagasai.A
    @Nagasai.A ปีที่แล้ว +1

    2023 evaru evaru vinnaru

  • @RameshM-ks8kb
    @RameshM-ks8kb ปีที่แล้ว +4

    OMG!
    Soulful music.
    Lovely dance.
    Sweet Lyrics with message.
    Superb combination making it an Awesome and ever green song. Hats off to all the people who made it.

  • @kalvalakshmaiah26
    @kalvalakshmaiah26 ปีที่แล้ว +1

    Love ur movies sir my fan sir🕉🎵🎵🎵🎵🕉🕉🕉😍

  • @bhaskaryadav3268
    @bhaskaryadav3268 ปีที่แล้ว

    2023 kuda vintunnamu
    Love this song

  • @madicherlavenkateswararao4218
    @madicherlavenkateswararao4218 2 ปีที่แล้ว +10

    beatiful song

  • @kalvalakshmaiah26
    @kalvalakshmaiah26 ปีที่แล้ว

    Mi movies chuste aa kick vere level sir love u sir made for rach ather madam.🎵🕉

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +4

    Super 👌 song 👌 🎵

  • @chkumarravi5039
    @chkumarravi5039 ปีที่แล้ว +4

    సూపర్ డూపర్ సాంగ్

  • @trbalachandran9290
    @trbalachandran9290 2 ปีที่แล้ว +4

    Good song

  • @paruguff5594
    @paruguff5594 ปีที่แล้ว

    2023 లో వింటున్నవారు..👍👍👍👍

  • @pallejallulu6233
    @pallejallulu6233 ปีที่แล้ว +1

    Super song

  • @rameshvetapalem6844
    @rameshvetapalem6844 2 ปีที่แล้ว +6

    Super song old is gold

  • @basheershaik1090
    @basheershaik1090 ปีที่แล้ว

    2023 ఈ పాట విన్నవారు 👌

  • @balasarojamallala1770
    @balasarojamallala1770 2 ปีที่แล้ว +3

    Nice

  • @vyuhanreddyakki143
    @vyuhanreddyakki143 ปีที่แล้ว

    2023 విన్నారా 😍😍😍

  • @Januansistayam
    @Januansistayam ปีที่แล้ว

    2023 ninu vintunna e song ❤❤❤❤❤

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 2 ปีที่แล้ว +1

    Super songs pictures
    Meeku dnyvadalu

  • @mahamoodmd6423
    @mahamoodmd6423 2 ปีที่แล้ว +2

    Steps adhurs

  • @Shaik.saidulu
    @Shaik.saidulu หลายเดือนก่อน +1

    ❤❤❤❤🙏🙏🙏🌹🌹

  • @Shankarkanimerakala247-dx9ok
    @Shankarkanimerakala247-dx9ok ปีที่แล้ว +1

    ❤❤❤❤❤

  • @gatturajupowerstar7113
    @gatturajupowerstar7113 2 ปีที่แล้ว +6

    2022👌😍Hero hin superb ga undhi🍎

  • @valikhadar3390
    @valikhadar3390 ปีที่แล้ว +3

    Excellent ❤

  • @tarunrajput9696
    @tarunrajput9696 6 หลายเดือนก่อน +2

    acting kummesaru female actor aithe assalu....

  • @saraswathivengala6197
    @saraswathivengala6197 ปีที่แล้ว

    Supar song 👌👌

  • @SSporagallu
    @SSporagallu ปีที่แล้ว

    2023 lo kuda vintunnamu

  • @KrishnaKrishnakavale-nr7wr
    @KrishnaKrishnakavale-nr7wr 7 หลายเดือนก่อน

    NTR 🙏🙏

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx ปีที่แล้ว +1

    No❤41

  • @allabakashd3092
    @allabakashd3092 2 ปีที่แล้ว +1

    Super Song

  • @Beemrajshankar-wf2vc
    @Beemrajshankar-wf2vc ปีที่แล้ว

    Jai Telugu song happy more songs

  • @user-fl4jq5ss2y
    @user-fl4jq5ss2y 8 หลายเดือนก่อน

    This film had released before i was born

  • @subbaraosubbarao3077
    @subbaraosubbarao3077 2 ปีที่แล้ว +2

    Nice song

  • @rajraj-vt8fp
    @rajraj-vt8fp ปีที่แล้ว +2

    Super song, all performance excellent💯👍👏

  • @luckysweetyallinone5227
    @luckysweetyallinone5227 ปีที่แล้ว +1

    Animutyalu super

  • @msshrma4977
    @msshrma4977 ปีที่แล้ว +1

    Super, song. M. S. S

  • @ad8943
    @ad8943 2 ปีที่แล้ว +3

    Jai Nagabhushanam gaaru.

    • @srikanthreddy8275
      @srikanthreddy8275 ปีที่แล้ว +1

      Teluguchalanachitram vunnanta Kalam evergreen song

  • @gopalaraokathula5452
    @gopalaraokathula5452 ปีที่แล้ว +1

    Verenicc

  • @DesaboinaAnjaneyulu-pu2mt
    @DesaboinaAnjaneyulu-pu2mt ปีที่แล้ว

    Old is gold super song

  • @g.subramanyamguluru6040
    @g.subramanyamguluru6040 ปีที่แล้ว

    Super song 👍👍👍👍👍

  • @kondaiah18
    @kondaiah18 ปีที่แล้ว

    Super duper nice song

  • @chagisureshbadu8278
    @chagisureshbadu8278 2 ปีที่แล้ว +4

    Beautiful friend your song

  • @PatilHanumanthReddy-ps8qd
    @PatilHanumanthReddy-ps8qd ปีที่แล้ว

    Super super