నన్ను వదిలి నీవు పోలేవులే | అప్పట్లో రేడియోలో ఎక్కువ సార్లు వచ్చి సంచలనం సృష్టించింది | మంచి మనసులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • నన్ను వదిలి నీవు పోలేవులే | అప్పట్లో రేడియోలో ఎక్కువ సార్లు వచ్చి సంచలనం సృష్టించింది | మంచి మనసులు సినిమా
    Movie: Manchi Manasulu,
    Cast: Akkineni Nageswara Rao, Savitri, Showkar Janaki, Nagabhushanam, S V Ranga Rao, Ramana Reddy,
    Director: Adurthi Subba Rao,
    Music: K V Mahadevan,
    Producer: Rami Reddy A
    Release Date(s): 1962.
    01 Entha Takkari Vaadu
    02 Emandoi Srivaarul
    03 Nannu Vadali Neevu
    04 Silalapai Silpaalu
    05 Mama Mama Mamalu
    06 Oho Oho Paavurama
    07 Thyaagam Idhiyena

ความคิดเห็น • 1K

  • @prashanthpaisa1166
    @prashanthpaisa1166 5 หลายเดือนก่อน +26

    2024లో ఈ పాట విన వల్ల ఎంత మంది

  • @mukundamuthyalamma9521
    @mukundamuthyalamma9521 7 หลายเดือนก่อน +37

    2024లో కూడా ఎవరూ వింటున్నారు❤

  • @anandaraghu5590
    @anandaraghu5590 ปีที่แล้ว +53

    అప్పట్లో ఈ పాట జనరంజని కార్యక్రమంలో ఒకరోజు ఉదయం మొట్ట మొదటి పాట మరియు మరుసటరోజే చివరి పాటగా వచ్చేది.
    దీనికి ఓటు వేసే వారికి ధ్యవాదాలు.

  • @prashanthpaisa1166
    @prashanthpaisa1166 5 หลายเดือนก่อน +46

    2024 లో ఎంత మంది చుసారు

    • @k.rajeshk.rajesh7834
      @k.rajeshk.rajesh7834 3 หลายเดือนก่อน +3

      😊

    • @AburamNaik
      @AburamNaik หลายเดือนก่อน

      😅😅😅😅😅😅❤❤❤🎉🎉🎉🎉😂😂😂😂

    • @saibharath1259
      @saibharath1259 23 วันที่ผ่านมา

      ​@@AburamNaikqq😊 ji ji ji ji

    • @praveenachari3697
      @praveenachari3697 11 วันที่ผ่านมา

      Me

  • @friendscreations4879
    @friendscreations4879 ปีที่แล้ว +192

    2023 లో కూడా ఈ పాట వినేవాళ్లు ఎంత మంది లైక్ వేసుకోండి

    • @sravanvari6325
      @sravanvari6325 11 หลายเดือนก่อน +2

      Me

    • @nandhum2616
      @nandhum2616 11 หลายเดือนก่อน +3

      Me

    • @SrikanthKotti143-uh9nb
      @SrikanthKotti143-uh9nb 10 หลายเดือนก่อน +1

      Anna nenu chala akkuvaga vintanu anna

    • @amourya3159
      @amourya3159 10 หลายเดือนก่อน

      Pata viluva telisinavadu yenni years tharwatha ayina vintadu andi

    • @shyamsundharsuvvada6698
      @shyamsundharsuvvada6698 9 หลายเดือนก่อน

      Super song❤❤

  • @kotarajasekar7486
    @kotarajasekar7486 4 ปีที่แล้ว +22

    విన సొంపైన పాట , చూడ ముచ్చటైన జంట ఈ రెండు కలి స్తే , ఇక ఉంటుంది కదా ! నా స్వామి రంగ .

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 ปีที่แล้ว +21

    ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ పాడిన శ్రావ్యమైన పాటకు అక్కినేని మరియు సావిత్రి గార్ల నటనా పాటవం ఇంకా బాగుంది.👌

  • @talarithippeswamy5647
    @talarithippeswamy5647 ปีที่แล้ว +21

    కోయిల గానం వినడానికి ఎంత మధురమో మనసు కి వింపుగా ఉంది శతకోటి వందనాలు 🙏

  • @changemaker2387
    @changemaker2387 4 ปีที่แล้ว +15

    నాటి కాలం నాటిపాటలు నేటి కాలంలో కూడా వింటున్నాం అంటే అవి ఎంత బాగుండిఉంటాయి అంటారు.... నాటి పాటలు నేటి జనాలను ఇప్పటికి ఆకట్టుకుంటున్నాయి అంటే అవి ఎంత చక్కనైన పాటలంటారు... really old is gold... nothing can replace old..... whatever it may be either acting, songs, relationship values, ethics.... 😍😍😍

  • @duggiramgopal4620
    @duggiramgopal4620 3 ปีที่แล้ว +34

    గంటశాల గారు మీగొంతు ఎంత అద్భుతం మీ గొంతు లోనుండి జాలువారిన పాటలు అంటే నాకు ప్రాణం కానీ దేవుడు మిమ్మల్ని తొందరగా తీసుకెళ్లి ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలని మాకు వినే అదృష్టం లేకుండా చేసాడు జాలి లేని దేవుడు any how గంటశాల గారికి పాదాభివందనం ఈ భూమి ఉన్నంతవరకు మీ పాటలు అజారామరం 🙏🙏🙏💗

  • @abdulaleem3182
    @abdulaleem3182 4 ปีที่แล้ว +74

    సహజంగా కళ్ళతో నటించే సావిత్రి, అక్కినేని కలసి నటించిన అద్బుత గీతం..మాస్టారు, సుశీల గార్లు అత్యధ్బుతంగా, గానం చేశారు..

  • @cheruvugattubhaskar1888
    @cheruvugattubhaskar1888 4 ปีที่แล้ว +155

    ఇటువంటి ఆణిముత్యాలు మళ్ళీ మనం వింటామా.ఎంత అద్భుతమైన సంగీతం సాహిత్యం ఘంటసాల గారి గానం అద్భుతం నిజంగా.

  • @seshadri338
    @seshadri338 3 ปีที่แล้ว +7

    అసలు ఈసినిమాకి సావిత్రి, గారి నటన ఒక అద్భుతం.ఆవిడలా నటించడం వరుత్ధామన నటులకు చెతకాదు .దన్యవాదాలు.

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +33

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

  • @nageswararaob2237
    @nageswararaob2237 4 ปีที่แล้ว +8

    నన్ను వదలి.......ఎన్నటికీ మనల్ని వదలని పాట.మాస్టారు సుశీలమ్మ ల గళం నుండి జాలువారిన మధుర గానం.హ్యాట్సాఫ్.

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 ปีที่แล้ว +8

    నాకు సావిత్రి గారంటే చాలా ఇష్టం❤❤❤💐💐💐... ఇప్పటికి తన songs వింటాను...

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 ปีที่แล้ว +88

    ఇటువంటి పాటలు వినడానికి అదృష్టం ఉండాలి నిండుగా బట్టలు వేసుకొని చూడ్డానికి కళ్ళకు వినసొంపుగా ఉంది 😍😍😍👌👌👌🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว +1

      Yetla abbaa...

    • @suryanarayana-vv4wv
      @suryanarayana-vv4wv ปีที่แล้ว +2

      Ippudu cinemalantene asahyam.😫

    • @vicky_7790
      @vicky_7790 ปีที่แล้ว

      I agree with you cenima ante eppudu kadhu manamantha puttaka mundhu
      NTR ANR SAVITRI KRISHNA KRISHNAN RAJU SHOBAN BABU
      VILLE MUKYAMGA SV RANGA RAO GARU MAHANATI SAVITRI GARU
      VARI NATANA
      AND DRESSING COSTUMES MANA CULTURE KI ADHAM PATTE VIDHAMGA UNTAYI
      ETHA LEDHANNA MANA TELUGU CENIMA KI BASEMENT VESINA VALLU E LEGEND'S ANTHA

    • @lavanyapathivada8125
      @lavanyapathivada8125 ปีที่แล้ว +1

      @@vicky_7790 in

    • @SrikanthKotti143-uh9nb
      @SrikanthKotti143-uh9nb 9 หลายเดือนก่อน +1

      Avunu chala bagundi

  • @funny123456ify
    @funny123456ify 3 ปีที่แล้ว +55

    ❤❤❤....సావిత్రి గారు ❤❤❤🙏🙏🙏👌👌👌...మాకు తరగని సంప్రదాయ సంపద మీరు...మీరు మా గుండెల్లో నిక్షిప్తమై ఉన్నారు.

  • @girirao8208
    @girirao8208 2 หลายเดือนก่อน +1

    నన్ను వదిలి నీవు పోవులే అది నిజములే... అద్భుతమైన పాట.

  • @dialoguetuber2157
    @dialoguetuber2157 3 ปีที่แล้ว +16

    పాట లోని మధురమైన పదాలు అద్భుతం 👌👌👌👌

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 ปีที่แล้ว +80

    మీ నటనను, మీ హావభావాలు, తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు ... ఇది నిజములే.

  • @godinagangadharagangadhar2672
    @godinagangadharagangadhar2672 4 ปีที่แล้ว +12

    ఇలాంటి మధురమైన పాటలు వింటుంటే నిద్ర వస్తుంది ఇలాంటి పాత పాటలు కావాలి నాకు

  • @gundaprasad5013
    @gundaprasad5013 4 ปีที่แล้ว +25

    తెలిసి తెలియని వయసు నుండి విన్న ఈ పాట నాకెంతో ఇష్టం

    • @varadharajanramaswamy7893
      @varadharajanramaswamy7893 3 ปีที่แล้ว +1

      మామగారీ అద్భుతమైన సంగీతం ఎన్నడు మరువలేనిది

    • @venkatalakshmaiah7870
      @venkatalakshmaiah7870 3 ปีที่แล้ว +1

      @@varadharajanramaswamy7893 t

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +7

    మహానటుల నటన,ఆ సాహిత్యం, సంగీతం💐💐

  • @rao8691
    @rao8691 4 ปีที่แล้ว +34

    దాశరథీ గారికి పాదాభివందనం

  • @user-kr4tv3fe6w
    @user-kr4tv3fe6w 4 ปีที่แล้ว +127

    సావిత్రి గారు మీ అద్భుతమైన నటనకి జోహార్లు

  • @ckeshavatube
    @ckeshavatube 3 ปีที่แล้ว +17

    ఈ పాటలో తొలినాటి రేయి కడబాటు పడుచూ మెలమెల్లగా నీవు రాగా అనేది వినటానికి ఎంతో కమ్మగా ఉంటుంది..
    మాది కర్నాటక అయినా అలనాటి తెలుగు పాటలు వినడం నాకు అలవాటు.
    దేశ భాషలందు తెలుగు లెస్స అనేది సార్పకాలిక సత్యం 🙏🙏🙏
    ఈ మధ్య తెలుగు వ్రాయడం నేర్చుకొంటున్సనాను..
    చెన్నకేశవ కోలార్ కర్నాటక

  • @kallurimanikanta4044
    @kallurimanikanta4044 4 ปีที่แล้ว +169

    నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
    నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే..ఏ..ఏ..
    పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...
    తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    చరణం 1:
    నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
    దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..
    తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
    నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
    చరణం 2:
    సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
    బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
    రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
    పొంగిపోవు శుభదినము రానున్నదిలే
    ఓ…
    నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
    చరణం 3:
    తొలినాటి రేయి తడబాటు పడుతూ
    మెల్లమెల్లగా నీవు రాగా...
    నీ మేని హొయలు నీలోని వగలు...నాలోన గిలిగింతలిడగా
    హృదయాలు కలసి ఉయ్యాలలూగి...ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
    పైపైకి సాగే మేఘాలదాటి..కనరాని లోకాలు కనగా
    ఆహా ఓహో ఉహు ఆ…ఓ…
    నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
    నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
    నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే

    • @mahedhargutta915
      @mahedhargutta915 4 ปีที่แล้ว +2

      Old is gold

    • @supriyakattu3254
      @supriyakattu3254 4 ปีที่แล้ว +2

      tq

    • @vividishaa2413
      @vividishaa2413 4 ปีที่แล้ว +9

      పాట రచించిన కవిని మరు స్తున్నాం. పాట హిట్ కావడానికి కవి, మ్యుూజిక్ డైరక్టర్, గాయకుడు ముగ్గురూ ముఖ్యులే అయినా సృష్టి కర్త కాబట్టి కవికే కళావిమర్శకులు
      అగ్ర తాంబూలమిచ్చి గౌరవిస్తారు. కాబట్టి
      మనం కూడా గుర్తు దెచ్చుకొనే ప్రతి గేయం
      ముందు ఈ ముగ్గురి వివరాలిస్తేనే కళా గౌరవాన్ని ఇనుమడింపచేయగలం. చ

    • @basheerpakeer
      @basheerpakeer 4 ปีที่แล้ว +1

      Thank you brother

    • @songachiranjeevi2045
      @songachiranjeevi2045 4 ปีที่แล้ว +2

      Super brother ..it indicates your passion in poetry...

  • @rejendralic8388
    @rejendralic8388 ปีที่แล้ว +9

    Although ANR is a primary school drop but acts like a very class hero in a romantic pleasing way that is why won the fans of highly educated University students & schalors . Ofcourse ANR himself is a university & studied the world & authority on any subject. ANR lives on

  • @mkrcbr4047
    @mkrcbr4047 4 ปีที่แล้ว +16

    ఎంత అద్భుతమైన పాటలు Excellent పాతపాటలు వింటుంటే చెవిలో అమృతంపోసినట్టుంది

  • @umailkvrao
    @umailkvrao 4 ปีที่แล้ว +15

    మహానటి గారి నటన నభూతో నభవిష్యతో అన్నట్లు చాలా గొప్పగా ఉంటుంది. ఒకసారి ఆమె పెదవి విరుపులను ఈ పాటలో గమనించండి. అమోఘం!

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 ปีที่แล้ว +10

    ఇలాంటి పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాల్సిందే తేదీ 21/7/2020 నీ చూశాను

  • @satyanandam3444
    @satyanandam3444 ปีที่แล้ว +4

    Sri Kvmahadevan, Aatreya,Aadurthi Subbarao was wonderful combination...KVM wonderful composition no death of song...Gantasala master, Suseelamma,Anr and Mahanati Savitri are Legendary people ....

    • @prakashrao8077
      @prakashrao8077 ปีที่แล้ว

      Please read my comments if possible

  • @kragha1806
    @kragha1806 2 ปีที่แล้ว +9

    💐పాత. పాటలు. నాకు. చాలా.ఇష్టం 💐💐

  • @Spirituality-inertia
    @Spirituality-inertia 2 หลายเดือนก่อน +1

    No wonder, one of the epic song from Telugu film industry. such a meaning, grace and whatnot.... its cult classic and magic behind Telugu language..

  • @bhanuprakashmanga241
    @bhanuprakashmanga241 3 ปีที่แล้ว +37

    ఘంటసాల గారు పాట అద్భుతం 🙏

  • @ramtpv8639
    @ramtpv8639 2 ปีที่แล้ว +16

    Always We Tamilians will be grateful to Andra Pradesh for giving us this gem (Ratna) called Susheela Amma. She is unparallel singer in Tamil her achievements are benchmark for all singers even for her contemporaries. Her diction and pronunciation is unmatched even by singers who's mother tongue is Tamil. During 60 she has achieved an excellence what an human voice could ever achieve. Though she didn't get as many opportunities during 80s and 90s , we must understand there is an full-stop to everything. Madam's ever caressing voice will be heard even after a century in one's solitude and congregations

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 ปีที่แล้ว

      We have given you SPB, JANAKAMMA, PBS and GHANTASALA also.... Barring Yesudas from kerala and Vani Jayaram from karnatska, South Indian music belongs to Telugu people.

    • @ramtpv8639
      @ramtpv8639 ปีที่แล้ว

      @@nandyalasrinivas5647 none of them can be compared with Susheela Ji

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 ปีที่แล้ว +1

      @@ramtpv8639 Susheela is like Pepsi , Janaki is like Coke, SPBis like Thums up... The choice differs... But IMO Janaki is a better and more versatile singer than Susheela... Most people in Tamil nadu love Janaki...
      Ungalukku doubt irundaa kettu paarunga.
      P. S. I have forgotten CHITRA who is also a great singer.

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 ปีที่แล้ว

      @@ramtpv8639Could Susheela sing Singaara velane deva with such aplomb as Janaki did?

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 ปีที่แล้ว

      @@nandyalasrinivas5647 fyi dnt compare mercdez with bmw ok

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 ปีที่แล้ว +55

    నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే
    పువ్వు లేక తావి నిలువలేదులే లేదులే..(2)
    తావిలేని పువ్వు విలువ లేదు లే..ఇది నిజములే.. నేను లేదే నువ్వు లేవు లే (2)
    నా మనసే తిప్పుకొని నీ చూపుల వలలో
    నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో(2)
    చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయ్(2)
    దూర దూర తీరాలు చేరువైపోయే
    తావిలేని పువ్వు విలువ లేనిదే ఇది నిజం లే
    నేను లేని నీవు లేని లేవులే.. లేవులే
    సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లిబొట్టు ముద్దులాడ
    రంగు లేదు నీ మెడలో బంగారు తాళి కట్టి
    వంగిపోవు శుభదినం రానున్నదిలే ఓ ఓ ఓ
    నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజం లేదులే..లేదులే
    పువ్వు లేక తావి నిలువలేదులే లేదులే..
    తొలి నాటి రేయి తడబాటుపడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీలోన హోయలు నీలోన వగలు నాలోన గిలిగింత విడగా
    హృదయాలు కలిసే ఉయ్యాల ఊగే
    ఆకాశమే అందుకొనగా పైపైకి సాగే మేఘాలు దాటి కన్నరాణి లోకాలు కన్నా అనగా .. నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజమే

  • @alphaculturalnirmal9251
    @alphaculturalnirmal9251 4 ปีที่แล้ว +6

    మధురాతి మధురమైన పాటలు విని మనసు ఆనంద పరవశంలో ముంచుతున్నారు థాంక్యూ

  • @rnrajuan143
    @rnrajuan143 ปีที่แล้ว +19

    2023 ఎంత మంది వింటున్నారు ఈ సాంగ్ నీ అలాగే ఎంత మందికి ఇస్తాము ఈ పాట 🎉

  • @vsrinivas6115
    @vsrinivas6115 ปีที่แล้ว +5

    One of the best melody song for ever in Telugu Cinema Industry 👌👌❤❤🙏🙏

  • @VeereshVeera-xx7gv
    @VeereshVeera-xx7gv 6 หลายเดือนก่อน +23

    2024 లో చుసిన వారు ఏంత మంది unaru

  • @Srinivasbhutam9296
    @Srinivasbhutam9296 4 ปีที่แล้ว +2

    సావిత్రమ్మ ఏ ఎన్ ఆర్ సూపర్ డూపర్ అద్భుతంగా నటించారు

  • @anumurugan3550
    @anumurugan3550 3 ปีที่แล้ว +3

    Wow Extraordinary 😍😍😍😍 ANR garu And Savithri Amma😍😍😍😍😍😍😘😘😘

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 5 ปีที่แล้ว +52

    What an amazing song... ANR garu lives on... Really he is the legend actor of all times ...we Telugu people are proud of you sir..

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 2 ปีที่แล้ว +389

    2022 లో చూసిన వారు ఎంత మంది ఉన్నారు 🌹👌🌹

  • @prabhakararaoaravapalli9050
    @prabhakararaoaravapalli9050 ปีที่แล้ว +4

    This is a super super hit song since 70s.
    This song was a craze in our Village ...
    Heard more than 100 times since then...still it gives happiness each time we hear ...
    Amrutha geetham

  • @msr773
    @msr773 4 ปีที่แล้ว +4

    నా ఫేవరెట్ సాంగ్ లో ఇది ఒకటి సూపర్ సాంగ్

  • @rajaramb6513
    @rajaramb6513 ปีที่แล้ว +6

    What a melodious , mesmerising , sweet song. Savithrigaru facial expressions very charming and beautiful. Meaningful and heart touching lyrics. Mind blowing mesmerising music of K V Mahadevan. What a magnetic and pleasant voice of Susilamma… and Ghantasala. Totally the song which entered into our heart and filled our ears with honey and occupied our mind with joy and pleasure. 💖
    Nannu Vadali Eepaata (song) polevule ..”…💐

    • @satyanandam3444
      @satyanandam3444 ปีที่แล้ว +1

      Sri Kvmahadevan, Aatreya,Aadurthi Subbarao was wonderful combination...KVM wonderful composition no death of song...Gantasala master, Suseelamma,Anr and Mahanati Savitri are Legendary people ....

  • @Manogna05
    @Manogna05 3 ปีที่แล้ว +10

    Beautiful romantic song. We are blessed to see this wonderful song.

  • @kumarsubraveti
    @kumarsubraveti ปีที่แล้ว

    మంచి మనసులు సినిమా వచ్చినప్పుడు నేను 6 వ తరగతి చదువుతున్నాను.అప్పటినుండి యిప్పటి వరకూ అంటే 60 సంవత్సరాలుగా ప్రతిరోజూ వింటున్నాను... ఇంకా కొత్తగానే వున్న పాటల్లో యిదొకటి...

  • @vkumapathi9891
    @vkumapathi9891 4 ปีที่แล้ว +46

    మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి పాటలు వింటూ ఉంటే

  • @kasimnaren
    @kasimnaren ปีที่แล้ว +4

    Two legends , what an actress Savitri and amazing ANR

  • @ramuvuppala3922
    @ramuvuppala3922 4 ปีที่แล้ว +28

    సావిత్రమ్మ నీకు వందనాలు అమ్మ. ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు...

  • @vemanareddy1812
    @vemanareddy1812 4 ปีที่แล้ว +7

    పాటలు అంటే అవే పాటలు అలనాటి పాటలు గొప్ప పాటలు.

  • @chandupeetla4866
    @chandupeetla4866 4 ปีที่แล้ว +18

    Legendary actress savitri garu queen of Indian cinema

  • @shankarwankhare8402
    @shankarwankhare8402 5 ปีที่แล้ว +26

    Excellent Savitri Madam
    we miss you Savitri Madam

  • @kannurirao5903
    @kannurirao5903 ปีที่แล้ว +1

    మంచి పాటలునీ ఎన్ని పాటలు వచ్చిన ప్రజలు ఇ పాటలు నీ మర్చిపోరు! ఇ పాటలు 2222 లో కుడా వింటారు /చూస్తారు అంత ఆనందం వుంది!🙏

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 ปีที่แล้ว

    పాటలు వీళ్ళే పాడారేమో అన్నంత natural గా ఉంటాయి.

  • @chandusd8845
    @chandusd8845 2 ปีที่แล้ว +10

    Pure performance of both Legends ❤🙏

  • @kraji6005
    @kraji6005 5 ปีที่แล้ว +20

    Old is gold 👌👌👌👌👌savitri garu chala andamga vuntaru ee patalo

  • @rajasekharreddy9094
    @rajasekharreddy9094 4 ปีที่แล้ว

    అపురూపమైన అద్భుతమైన సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా వెన్నెలేమో జీవితంలో ఎలాంటి సాంగ్స్ రావు ఐ లవ్ యు సాంగ్

  • @naguramnaguram592
    @naguramnaguram592 13 วันที่ผ่านมา

    2040 ఈ పాట వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైక్ కొట్టండి, మాకు కూడా తెలుసు కామెంట్లు పెట్టడం

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 3 ปีที่แล้ว +8

    Old is always gold Bcz older things are more valuable than new one.. lovely voice, superb lyrics..

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 4 ปีที่แล้ว +15

    In early 1960s when radio was the only source of entertainment other than cinema, very few,yes very very few households used to own a radio in villages . During those days All India Radio Vijayawada and Hyderabad used to run programmes called Chitraseema and Chitralahari on a particular day in a week from 7.30 PM and 8.00 PM. without any commercials.Boys used to give a break to their studies on these days at 7.30 pm and gather at a good hearted neighbour's home owning a transistor radio and enjoy full one hour's film music eagerly anticipating for their favorite numbers. Songs from movies like Illarikam, sabhash Ramudu, Bhatti Vikramarka,Pellikanuka,Nammina Bantu, Veluguneedalu,Iddarumithrulu,Raktasambandham, Bharyabhartalu, Abhimanam, Manchimanasulu etc. used to be the favourite numbers.

  • @kanakarajupolupalli8082
    @kanakarajupolupalli8082 2 ปีที่แล้ว +1

    Naku eppudu 16 years naku e patalu teludu but. Ventovunta chala adbutanga unntayi and i like savthri garu

  • @jovenmc2013
    @jovenmc2013 ปีที่แล้ว

    Super,I am now at 63, hope will hear to this melody for another 20.

  • @triloknath7669
    @triloknath7669 3 ปีที่แล้ว +12

    Legendary people legendary years
    Never come

  • @GKVVx
    @GKVVx 4 ปีที่แล้ว +53

    I am proud to be one of the living persons as on today, who had seen this BEAUTIFUL movie 'Manchi Manasulu' when it was first released in 1962, i.e. 58 years ago. And I want to enroll such persons here with their kind response. I am 72.

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 4 ปีที่แล้ว +5

      I am 74 and l watched the movie more than once in 1962 which was my SSLC year. Used to be glued to the songs of this movie then whenever heard on radio or at marriage or festival pandals.

    • @kellakannarao2277
      @kellakannarao2277 4 ปีที่แล้ว +1

      You are great sir

    • @satyanarayana1942
      @satyanarayana1942 3 ปีที่แล้ว +7

      I am running 80 now (14-11-2020). I saw a part of the film shooting in Humpi when I was in Tungabhadra dam.. I remember it was in 1961.
      Nageswara rao garu, janaki , Nagabhushanam, Allu ramalingaiah, Suryakala participated in the shooting. All are dedicated actors

    • @GKVVx
      @GKVVx 3 ปีที่แล้ว +1

      @@satyanarayana1942 Great sir.

    • @GKVVx
      @GKVVx 3 ปีที่แล้ว

      @@sreeramarajugadiraju1694 Great

  • @talarithippeswamy5647
    @talarithippeswamy5647 ปีที่แล้ว +1

    నేటి యువత తరానికి మీరు ఆదర్శం 👌👏👏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    ee paata entho madhuram athi.madhuram. superb.

  • @sunithadevath563
    @sunithadevath563 4 ปีที่แล้ว +408

    Lockdown 2020 chusina vallu like cheyandi really old is gold

  • @Umapathy1964
    @Umapathy1964 2 ปีที่แล้ว +16

    I WAS JUST BORN WHEN THIS FILM WAS RELEASED THAT MEANS EXACTLY 60 YEARS AGO. I LOVE THIS SONG. IN THOSE DAAS, NO FUNCTION GOES WITHOUT PLAING THIS SONG. ALMOST ALL STAGE PROGRAMS (NATAKAMULU) WERE PLAING THIS SONG.

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 ปีที่แล้ว

    మీఅబిమననికి చాలా సంతోషం మీరు మంచి వాళ్ళు మంచి బంధ చాలా పవిత్రమైన ఫ్రేమ శ్రీనువాసురావు పట్నాయక్

  • @vasuvengali9691
    @vasuvengali9691 ปีที่แล้ว +1

    ఈ పాటలో నటన , సాహిత్యం అత్యద్భుతం

  • @jvrao9736
    @jvrao9736 4 ปีที่แล้ว +64

    ఏన్నో సార్లు ఈ చిత్రాన్ని,చిత్ర గీతాలు ని చుసాను,విన్నాను, ఈ రోజు కీ చూస్తూ, వింటూ 197౦ నుండి ఈరోజు వరకూ అ సుందర యుగళ గీతా ల ను నిర్మించిన ,నటించిన, గానం తో ప్రేక్షకుల మది దోచిన నాటి తరం వారికి ఆభినందనలు , మా మనసులో నుండి మా జీవితంలో మీ రు పంచిన , వినిపించిన, పూల తావి మమ్మల్ని వీడదు

    • @ranimanikumar7008
      @ranimanikumar7008 3 ปีที่แล้ว +1

      R కూడా అలాగే ఉంటుంది కదా

    • @parvathareddy2548
      @parvathareddy2548 2 ปีที่แล้ว

      ⁰⁰⁰00⁰0

    • @ravinderreddy5420
      @ravinderreddy5420 2 ปีที่แล้ว +1

      @@prasadrao9136 .

    • @sreedevichintamani1264
      @sreedevichintamani1264 2 ปีที่แล้ว

      Hi hi guys are here on the left of your door and the car door will you be here by then to get it from you to get your stuff from here in your office to get it from the office to help me get the money back

    • @sreedevichintamani1264
      @sreedevichintamani1264 2 ปีที่แล้ว

      Hi Ashu I just left my door in your

  • @mallugallasundar3684
    @mallugallasundar3684 5 ปีที่แล้ว +91

    ఈ పాటని దాశరథి గారు అద్భుతంగా రాసారు సావిత్రి హుషారుగా నటించారు

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 ปีที่แล้ว +1

    EXCELLENT SONG, MARVELOUS SONG 🎵 👌 🎶 ❤️ ♥️ 😍 🎵 👌 🎶

  • @venkatampetanelloresriniva5917
    @venkatampetanelloresriniva5917 ปีที่แล้ว +1

    2023 lo khuda chusamu super hit song

  • @tiru36
    @tiru36 4 ปีที่แล้ว +202

    అప్పటి యాక్టింగ్.. అప్పటి expressions. అప్పటి పాటలు.. అప్పటి హీరోస్.. హీరోయిన్స్.. ఎఅప్పటికి రారు.. ఇప్పుడు chudham అన్న విందాం అన్న దొరకదు.. OLD IS GOLD

    • @rajendrakaranam1327
      @rajendrakaranam1327 4 ปีที่แล้ว +5

      Pata ku definition meaningful GA samayochithamuga vundali etho time pass ki kasepu artham Leni pathalni jodinchi janalni vurruthaluginchadam pata kadu that is my openion

    • @meghanas7880
      @meghanas7880 4 ปีที่แล้ว +3

      Correct ra rai

    • @munnugamingyt7535
      @munnugamingyt7535 4 ปีที่แล้ว

      Old is gold yes it s right 🙏🙏🙏

    • @vijayadevareddy9856
      @vijayadevareddy9856 4 ปีที่แล้ว +1

      Vijay

    • @mrudulatcr4255
      @mrudulatcr4255 3 ปีที่แล้ว +1

      Old is not gold diamond

  • @ashokkumarkatare5230
    @ashokkumarkatare5230 3 ปีที่แล้ว +8

    I like this song once I hear this song whole day I feel happy

  • @gootyramesh5891
    @gootyramesh5891 3 ปีที่แล้ว

    Tolinaati reyi tadabaatu padutoo mela mellaga.... Neevu raagaa.... Appatlo pratidii adbutam mari eppudooo.... Super song who r listening while reading comments

  • @varalakshmibv8251
    @varalakshmibv8251 ปีที่แล้ว

    Nenu kannadagaru i like to every much telagu old song👌every time old ಐಸ್ ಗೋಲ್ಡ್ 👍👍👍👍👍👍❤️

  • @reddysrinivas700
    @reddysrinivas700 5 ปีที่แล้ว +32

    Savitri the name u can remember for next 💯 years

    • @bojjaroja1486
      @bojjaroja1486 3 ปีที่แล้ว

      Savithri Gaaru acting 👌👌👌

  • @mohankumardevupalli4169
    @mohankumardevupalli4169 5 ปีที่แล้ว +84

    ఘంటసాల గారికి శత కోటి వందనాలు

  • @sivareddy9284
    @sivareddy9284 4 ปีที่แล้ว +2

    Nanu Wadali polenu le Ghantasala Garu Meru chala great Abhimani Shiva Reddy

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 4 ปีที่แล้ว +2

    Nenu Ntr fan ayina ee song na favorate song ever.old songs 90% always gold irrespective of actors.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +18

    నన్ను వదలి నీవు పోలేవులే
    ఇది నిజము లే నేను లేని నీవు లేవులే .

  • @nhrao50
    @nhrao50 5 ปีที่แล้ว +15

    I entirely give the credit of such beautiful songs and movies to the legendary lyricists and music director

  • @allgood3256
    @allgood3256 4 ปีที่แล้ว +1

    Really good song , manasunu hattukone etuvanti song vinte manusu paravasinchi potundi

  • @dthlnfo5834
    @dthlnfo5834 4 ปีที่แล้ว +9

    ఈ పాట కూడా మనల్ని మనసు విడిచి వెళ్ళిపోదు

  • @skbash6480
    @skbash6480 5 ปีที่แล้ว +13

    See the great MAHANATI expression... guys I just wanted to let you know that those days directors are really great because without watching the scenes in TV used to direct the full movie.... now a days not like that..... scenes Baga lekapothey TV lo. Chusi inko shot theeestharu...anduke hats off to Golden era films

  • @sreedevimanju5628
    @sreedevimanju5628 4 ปีที่แล้ว +113

    2020 lo chusevallu oka like ❤ cheyyandi

  • @jemscreations7690
    @jemscreations7690 4 ปีที่แล้ว +2

    Nenaithe ee lock down lo anni old songs vintunna... ma daddy padinay anni gurthu vastunai 😭😭😭😭

  • @pmadhu8305
    @pmadhu8305 ปีที่แล้ว +1

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @duggiralasubbaroa9075
    @duggiralasubbaroa9075 4 ปีที่แล้ว +3

    Anduke annaru old is gold ani wait to see 👏👏👏👏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +4

    All time record All time
    Best song A.N.R.Saavithri

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 ปีที่แล้ว

    Ituvanti expressions ee generation movies lo chudalemu.
    Great Artistes and Musicians

  • @bvrrao8876
    @bvrrao8876 ปีที่แล้ว

    గుండమ్మ కథ, రక్త సంబంధం లాంటి అత్యున్నత చిత్రాలు రిలీజ్ అయిన ఏడాదిలోనే ఈ సినిమా కూడా రిలీజ్ అయి, ఆ సంవత్సరం లోనే యెక్కువ ప్రజాధారణ పొందిన చిత్రం గా ఈ సినిమా నిలిచింది.

  • @ChandraSekhar-xc7fq
    @ChandraSekhar-xc7fq 4 ปีที่แล้ว +4

    Old is gold IAM fan of anr and sr ntr