Karunakar Sugguna Hilarious Satires On Praveen Pagadala | Shiva Shakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2021
  • ఇటీవలి కాలంలో శివశక్తి కరుణాకర్ సుగ్గున "పాస్టర్లూ మీలో ఎవరు కోటీశ్వరుడు" అంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనకి స్పందిస్తూ పాస్టర్ ప్రవీణ్ పగడాల కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అతని వ్యాఖ్యలను ప్రతిస్పందిస్తూ కరుణాకర్ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి..
    వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి
    #Pastors_Meelo_Evaru_Koteeswarudu
    Join Shiva Shakthi: / @shivashakthi
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakthi.org/donate-f...
    Google Pay: 7288809000
    Phone Pay: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 2K

  • @Snehithakesari
    @Snehithakesari 3 ปีที่แล้ว +95

    నేను చాలా మంది వక్తల ను చూసా కానీ నీలాంటి విశ్లేషకు నీ చూడలేదన్న ప్రతి ప్రశ్నకు మీరు చెప్పే సమాధానం చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అందుకే నీకు నేను అభిమానిగా మారాను నువ్వు తోపు అన్న

  • @chandrashekarazad1808
    @chandrashekarazad1808 3 ปีที่แล้ว +144

    మజా వచ్చింది 🤣🤣🤣
    శివశక్తి కి జనాలు ఎప్పుడూ అండగా వుంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadmarella8227
    @prasadmarella8227 3 ปีที่แล้ว +268

    మీరు సూపర్ బ్రదర్. నెమ్మదిగా క్రైస్తవం పునాదులు తవ్వేస్తున్నారు. నేను మొదట్లో చాలా గొప్పది అనుకునేవాడిని . మీ అందరివల్ల నిజము తెలుసుకుంటున్నాను. జై శ్రీరామ్. 🙏🙏🙏

    • @darlamalakondaiah9753
      @darlamalakondaiah9753 2 ปีที่แล้ว +5

      వాళ్ళందరూ చెప్పేది కాదు వినవలసింది. బైబిల్ లో ఏమి ఉంది. అది చదవాలి. యేసు పరిశుద్ధుడు

    • @shridharkv397
      @shridharkv397 2 ปีที่แล้ว +6

      @@darlamalakondaiah9753 sir bible nu karunakar garu chapputhunnaru

    • @darlamalakondaiah9753
      @darlamalakondaiah9753 2 ปีที่แล้ว +5

      ఎవరు నమ్మిన నమ్మకపోయినా బైబిల్ దేవుడు పరిశుద్ధుడు. సూర్యుడు ని చూసి ఉమ్మివెస్తే సూర్యుడి విలువ తగ్గుతుందా??
      *సూర్యుని వెలుగుకన్నా దేవుని వెలుగు వందరెట్లు ఎక్కువ*

    • @prasadmarella8227
      @prasadmarella8227 2 ปีที่แล้ว

      @@darlamalakondaiah9753

    • @goggelasuresh6707
      @goggelasuresh6707 2 ปีที่แล้ว +2

      Kotalaku bitalu paddai already

  • @askanivijay6978
    @askanivijay6978 2 ปีที่แล้ว +20

    😂😂 నీ క్లారిటీ కి, నీ విశ్లేషణ కి ... హ్యాట్సాఫ్ బ్రదర్...
    జై శివశక్తి...

  • @ch.vprasadprasad9796
    @ch.vprasadprasad9796 3 ปีที่แล้ว +312

    ఆ పరమేశ్వరుని ఆశీశులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆభగవంతుని కోరుకుంటున్నాను

    • @venkatasheshaphani3802
      @venkatasheshaphani3802 3 ปีที่แล้ว +2

      అన్న తప్పు గా అనుకోకు ఆశీస్సులు అని వ్రాయాలి

    • @ch.vprasadprasad9796
      @ch.vprasadprasad9796 3 ปีที่แล้ว +5

      పొరపాటు జరిగింది

    • @ch.vprasadprasad9796
      @ch.vprasadprasad9796 3 ปีที่แล้ว +1

      @@dr.nagendrababuking4447 మీకు ఎందుకు నువ్వు వచ్చిందో తెలియదు

    • @klam4394
      @klam4394 3 ปีที่แล้ว +8

      @@dr.nagendrababuking4447 ఏంది రా గొర్రె జాతి

    • @universalking1369
      @universalking1369 3 ปีที่แล้ว +4

      @@dr.nagendrababuking4447vammo nuvu mamulu gorrevu kadu .konda gorrevu

  • @naveenroyal
    @naveenroyal 3 ปีที่แล้ว +232

    100 మందిని చంపి యేసుని నమ్మితే పరలోకం
    100 మందికి మేలు చేసి యేసుని నమ్మకపోతే నరకం..😇😊

    • @naveenroyal
      @naveenroyal 3 ปีที่แล้ว +9

      @@Naag902 🙏😇🤝

    • @vajralasubhash604
      @vajralasubhash604 3 ปีที่แล้ว +10

      🙏 చాలా బాగుంది

    • @ch.vprasadprasad9796
      @ch.vprasadprasad9796 3 ปีที่แล้ว +9

      అంతేగా అంతేగా

    • @lalubavan6432
      @lalubavan6432 3 ปีที่แล้ว +1

      Anni niku avaru chepadu raa
      Mi lingam gadu chepadaa

    • @ch.vprasadprasad9796
      @ch.vprasadprasad9796 3 ปีที่แล้ว +16

      @@lalubavan6432 మీ చెక్క గాడు చెప్పాడు రా

  • @bharah2607
    @bharah2607 2 ปีที่แล้ว +19

    5500 ఏళ్లు ముందరే క్రిష్ణుడు చెప్పిన భగవద్గీత మాకు ప్రమాణం కృష్ణుడే పరమాత్ముడు , జగద్గురు . కొన్ని కోట్ల మహాయుగలుగా వస్తున్న మా సనతన ధర్మం చాలా గొప్పది. మా హిందుత్వం అన్నింటికన్నా ఎంతో మహిమాన్వితమైనది. Jai shivaji 💪 Jai భవాని .

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 3 ปีที่แล้ว +30

    😀ఆ 'అవును!!' వచ్చింది అంటే . నవ్వు రాకుండా ఉండదబ్బా 😅
    KarunakarAnna 🔥
    🚩💪

  • @whatisreality3743
    @whatisreality3743 3 ปีที่แล้ว +60

    Jai Shiva sakthi ❤️❤️

  • @saiprasadinfoTV
    @saiprasadinfoTV 3 ปีที่แล้ว +242

    Plot twist : నిజంగానే ప్రవీణ్ పగడాల కూతురు పక్కింటి వాడిని డాడీ అని పిలుస్తోంది...ఎవడా అని చూసాడు..బ్రితీష్ వాడు...అప్పుడు వీడికి వచ్చింది రోషం కాదు ఏడుపు...🤣🤣🤣..

    • @Saaaaai
      @Saaaaai 3 ปีที่แล้ว +12

      😂😂😂

    • @scr_scr
      @scr_scr 3 ปีที่แล้ว +11

      Hahahaha

    • @yasaswinigummadilli7913
      @yasaswinigummadilli7913 3 ปีที่แล้ว +11

      😂😂👌👌

    • @jayas5070
      @jayas5070 3 ปีที่แล้ว +7

      @Sai prasad bro.. Ekkado puttina devuni mokki bharathiyathalo bokkalu vethike bokkagallu, valla bokkalo bokkalirigina devuni katha manakendhuku.
      Yemaina ante manakosam edho karchenu antaru. 2000 years back vachi emi karchi poyaru.
      Ala ayithe aayana Nethaji gari kante, Bhagathsingh gari kante goppa na?
      Andaru adagochu Bosu, Singh garlu OK kanee devuni vishayam correct kadhu ante, aa alochana vachina ye na kodukaina hindhu devathalu thappa ye na__nee__goppa devuni janma sthalamo chappandi.
      Bharath ki sambandham leni rajakeeya beejalu nedu unnatte adevidhamga devudu dhooresadu.

    • @mani9333
      @mani9333 3 ปีที่แล้ว +2

      Enna rod thalaiva!

  • @chanduazad6403
    @chanduazad6403 3 ปีที่แล้ว +14

    జై శ్రీ రామ్.... 🙏🙏🙏
    జై శ్రీ కృష్ణ..... 🙏🙏🙏
    జై హింద్ వందేమాతరం.... 🙏🙏🙏

  • @thestoryshop8636
    @thestoryshop8636 3 ปีที่แล้ว +107

    A request to Hindus
    1. Please tell puranaas to your children
    2. Once the Covid problem is completely over, take them to a temple once a week
    3. Teach them small shlokas to tell everyday like a prayer
    4. Foundation needs to start from childhood
    5. Conduct small contests in Hindu scriptures and give goodies to kids if they answer it correctly
    Okay to everyone who had a problem edited the word to puranaas. Hope it's okay now

    • @MichaelJohnson-pb8fz
      @MichaelJohnson-pb8fz 3 ปีที่แล้ว +1

      Great schedule sir thank you

    • @saiprasadinfoTV
      @saiprasadinfoTV 3 ปีที่แล้ว +4

      don't use the word mythology sir, its not myth, its actually a history, which was happned

    • @thestoryshop8636
      @thestoryshop8636 3 ปีที่แล้ว

      @@saiprasadinfoTV okay andi got it

    • @jagadishgandham
      @jagadishgandham 3 ปีที่แล้ว +1

      Sir our religion is not mythology. Mythology is not the correct to use.

    • @thestoryshop8636
      @thestoryshop8636 3 ปีที่แล้ว +1

      @@jagadishgandham yes andi vaaduka bashalo cheppanu anthe our religion is truth. meeru annadhi correct

  • @casravani8318
    @casravani8318 3 ปีที่แล้ว +50

    Shiva Shakti nunchi daily okka video ayina rakapothe maku roju gadavatledu anna...❤️🙏

  • @PrasadPrasad-vp3ne
    @PrasadPrasad-vp3ne 3 ปีที่แล้ว +37

    జై శ్రీ రామ్

  • @devasthali2999
    @devasthali2999 3 ปีที่แล้ว +10

    Jai Shree Krishna ❤️😀🙏

  • @aks007sk
    @aks007sk 3 ปีที่แล้ว +11

    సూపర్ అన్న
    జై శ్రీ రామ్👍🙏

  • @suryateja2788
    @suryateja2788 3 ปีที่แล้ว +241

    అన్న పక్కన వున్న చతరపతి శివాజీ బొమ్మ చాలా బాగుందీ జై శ్రీ రామ భరత్ మాతాకీ జై, జై శివ శక్తి

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 ปีที่แล้ว +5

      Hmm, nakuda alane anipichindhi
      Jai Sri Ram 🙏

    • @manasayadav5209
      @manasayadav5209 3 ปีที่แล้ว +2

      @@sandhyamani4398JAI SHREE RAM ❤️🕉️🚩🙏 ela unnavu 😊

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 3 ปีที่แล้ว

      DM petta reply raledu.. amazon lo kani ekadanna kaani link vunte bagundu

    • @sanjaykolapudi626
      @sanjaykolapudi626 3 ปีที่แล้ว +1

      Chatrapati

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 ปีที่แล้ว +1

      @@manasayadav5209 jai Sri Ram manasa,aa mahadhevuni ashissulatho chala baguna🙏
      Nuvvela unnav 😊

  • @harshavardhan5584
    @harshavardhan5584 3 ปีที่แล้ว +400

    ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని మమ్మీ డాడీ అంది వీడేకదా 🤔🤔

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว +19

      Yes

    • @tirumalarao1837
      @tirumalarao1837 3 ปีที่แล้ว +41

      ఆత్మీయ తల్లి దండ్రులు...

    • @parvathidevi9212
      @parvathidevi9212 3 ปีที่แล้ว +17

      @@tirumalarao1837 🤣🤣🤣🤣

    • @Nkmp-jw3wf
      @Nkmp-jw3wf 3 ปีที่แล้ว +4

      అంటే బ్రహ్మణులూ మా తల్లి దండ్రులు అంటున్నది ఎవరూ? దేవుడు అనీ కళ్ళు మొక్కేది ఎవరూ?

    • @nareshkandula8108
      @nareshkandula8108 3 ปีที่แล้ว +5

      Yes

  • @pvsrinivasarao8838
    @pvsrinivasarao8838 3 ปีที่แล้ว +16

    Brother u r logic excellent.go ahead.i m a tcr.daily I watch one video of u

  • @laxmanrao5171
    @laxmanrao5171 3 ปีที่แล้ว +46

    ఈ ప్రవీణ్ గాడికి బాగా డోస్ పడి చాలా రోజులైంది
    ఈ డోస్ తో రోగం కుదురుతుంది

    • @laxmanrao5171
      @laxmanrao5171 3 ปีที่แล้ว +1

      @@latheef945 బాబు కొంచెం నీ ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడతాను

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 ปีที่แล้ว +58

    జై శ్రీరామ్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

    • @iamsonu6331
      @iamsonu6331 10 หลายเดือนก่อน +1

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽sairam🙏🙏🙏🙏

  • @kishor1667
    @kishor1667 3 ปีที่แล้ว +101

    మొదట అమ్ముకునేవారు వారి వస్తువు మంచిదా కాదా అని నిరూపించాలి, మా బ్రాండ్ మంచిది అని చెప్పేవారు ఆ బ్రాండ్ గురించిన డీటైల్స్ ఇవ్వాలి! ఏదైన విషయం తర్కబద్దంగా ఉండాలి.

    • @udayavaranasi6212
      @udayavaranasi6212 2 ปีที่แล้ว

      Good comment. Really pastors are like salesmen selling their product because they gave to reach the targets set by their corporate body. Muslim heads are commanding the people to buy their product. Both are dangerous to bharath ad our country us idol worshipping

  • @vk2286
    @vk2286 3 ปีที่แล้ว +6

    🕉️ జై శ్రీ రామ్ 🏹 🕉️ 🚩

  • @shridharkv397
    @shridharkv397 3 ปีที่แล้ว +10

    Excellent karunakar bro 😍😍😍👏👏👏👏💐💐💐💐

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +84

    నమస్తే కరుణాకర్ అన్న 🌹👏
    జై శివశక్తి ✊️🇮🇳✊️🌹👏

  • @ravindrabab
    @ravindrabab 3 ปีที่แล้ว +213

    There are 2 types of followers.
    1. Blind followers
    2. Rational followers
    We follow not a person, we follow that person's knowledge. Karunakar has dedicated his life towards bringing the truth presented to everyone. His approach is a very logical / rational. We follow his approach and his thought process.

    • @ram2krishna2ram1
      @ram2krishna2ram1 3 ปีที่แล้ว +8

      Yes your right brother

    • @venkateswararao3316
      @venkateswararao3316 3 ปีที่แล้ว +8

      We support your view brother.

    • @scientific6929
      @scientific6929 3 ปีที่แล้ว +6

      @@sudheerratan8017 karunakar follows correct logic not blind faith

    • @anveshanve8295
      @anveshanve8295 3 ปีที่แล้ว +2

      @@vamshimohan4508 nuv avadido cheki ochavu anukunta kadara already vadidi baga teeyaga untey vadide chekuntu kurchora edaki enduk ochi comment pedtunav...

    • @sudhakark2671
      @sudhakark2671 3 ปีที่แล้ว +3

      @@vamshimohan4508 చాలా బాగా అలవాటు అయినట్లు వుంది. అందులో మంచి అనుభవం వున్నట్లు వుంది. Keep it up.

  • @barthavarshi8482
    @barthavarshi8482 3 ปีที่แล้ว +16

    మొత్తం మీద vkr ni పరుగులు పెట్టించిన తీరుకి పగడాలగాడు మిగలేక మంగళారం.

  • @jvramana4588
    @jvramana4588 2 ปีที่แล้ว +4

    Jai sriram
    Jai Sivashakti
    Jai karunakar
    🙏🙏🙏🙏🙏

  • @vijaykondapalli2882
    @vijaykondapalli2882 3 ปีที่แล้ว +39

    Next level. knowledge with entertainment...

  • @klam4394
    @klam4394 3 ปีที่แล้ว +93

    అన్న మీ bible class వీడియోలు చూసి చాలా మంది క్రిస్టియన్ మతం ను అసహించుకుంటున్నారు.

    • @indianamerican6362
      @indianamerican6362 3 ปีที่แล้ว +2

      @youtube comment please include Mary Suresh Iyer, Lalith Kumar, Hamara Prasad, Jaipur dialogues in it

    • @tejasrivaddi585
      @tejasrivaddi585 3 ปีที่แล้ว +1

      @youtube comment don't include Subramanian Swamy...he has another face.....and Janakiramcosmictube is the best...😌🤩

    • @bestteluguchristainsongs2501
      @bestteluguchristainsongs2501 3 ปีที่แล้ว

      Avunu motham church lu anni kali ipothunnai bayam vestundi baboi

    • @tejasrivaddi585
      @tejasrivaddi585 3 ปีที่แล้ว

      @@latheef945 narakam nunchi thappisthadu antunnaru...manchidhey....mari narakam loki thosey vaadu evadu?? Thappinchevadu manchi vaadu aithe... thosey vaadu em avthadu....meere alochinchandi..🤷

    • @commonman-20
      @commonman-20 2 ปีที่แล้ว

      @@latheef945 velli dasama bagalu samarpinchuko mee paster ki.

  • @dolostat6284
    @dolostat6284 3 ปีที่แล้ว +7

    The small figurine of Chatrapathi Shivaji is awesome.

  • @rajeshboni5482
    @rajeshboni5482 3 ปีที่แล้ว +4

    గొర్రెలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి అన్నయ్య కరుణాకర్ సుగుణ వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే సింగిల్ గా మాట్లాడుతున్న నీ ధైర్యం మాకు చాలా నచ్చింది ధన్యవాదాలు

  • @sripadasrivallabha3613
    @sripadasrivallabha3613 3 ปีที่แล้ว +91

    ప్రవీణ్ గారి లాగా మాట్లాడేవాళ్ళని తేనె పూసిన కత్తి, గోముఖ వ్యాఘ్రం అని అంటారు కదా.

    • @sripadasrivallabha3613
      @sripadasrivallabha3613 3 ปีที่แล้ว +6

      నేను కూడా అదే చెప్తున్నా మీరు కూడా ఎవ్వరి మాటలు వినొద్దు, నిజంగా సత్యాన్వేషణ చేయదలిస్తే వాళ్ళని నమ్మండి,వీళ్ళని మాత్రమే నమ్మండి అని ఎదటివాళ్ళ బుర్రలు తినొద్దు.నిజానికి మనల్ని నరకంలో పడేసేవి అలాంటి మాటలే. పరలోకం సంగతి తరవాత ..... ఈలోకం లో మనశాంతిని పోగొట్టుకుని కనపడని పరలోకంలో పొందేది ఏంటి? నిజంగా నమ్మినవాళ్ళు అదే ధ్యానంలో అంటే ధ్యాసలో వుంటారు.నేను నమ్మింది నువ్వుకుడా నమ్ము అని బలవంతంగా రుద్దరు. ఎదటివాళ్ళ కష్టాన్ని ఆసరాగా తీసుకుని మతాన్ని మారిస్తే దేవుడు సంతోషిస్తాడాని అనుకుంటే అది మన పిచ్చి. దేవుడు దానిని ఎప్పుడు మెచ్చడు. కష్టంలో ఉన్నవాళ్లకు నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్లనే మరింత గట్టిగా పట్టుకో, నీ పూజ లేదా ప్రార్ధన లేదా నమాజు మరింత తీవ్రం చెయ్యి. దేవుడికి దగ్గర అవ్వు. అని చెప్పకుండా సందు దొరికింది కదా అని అందరి ఇళ్ళకి వెళ్లి సువార్త సువార్త అని బుర్రలు తింటున్నారే కొంచెమైనా ఆత్మసాక్షి, అంతరాత్మ అనేవి ఏమైనా మీకు పనిచేస్తాయా ....... ఒక్కమాట చెప్పనా...... అస్సలు ఏ దేవుడిని నమ్మొద్దు.కేవలం అంతరాత్మ ని నమ్మితే చాలు అదే మనల్ని సత్యం దగ్గరకు తీసుకు పోతుంది. ఎందుకంటే అది మనతో తప్పు చేయించదు. చేతనైతే ఆ పని చెయ్యండి

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 3 ปีที่แล้ว +134

    క్రైస్తవం, ఇస్లాం రెండు ఒకటే కొంపలు కూల్చే మతం ఒకటి, కొంపలు కాల్చే మతం ఒకటి.

    • @scr_scr
      @scr_scr 3 ปีที่แล้ว +10

      అహహ 👌👌👌👌

    • @kousiikadavikolanu2888
      @kousiikadavikolanu2888 3 ปีที่แล้ว +9

      @@Naag902 హిందుత్వం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కాని ప్రకృతి కి సమాజానికి హాని కలిగించే విధానాలను హిందుత్వం వ్యతిరేకిస్తుంది. షేక్ నాగూర్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం.

    • @yasaswinigummadilli7913
      @yasaswinigummadilli7913 3 ปีที่แล้ว +3

      @@Naag902 gaaru meeru bhagavathgeetha nu kooda chadhavandi meeku inkaa enno sathyaalu bhodhapadadthaayi

    • @devcapf007dev7
      @devcapf007dev7 3 ปีที่แล้ว +2

      @@Naag902 correct GA chepparu bro 👌👏

    • @padalavaarshneya6501
      @padalavaarshneya6501 3 ปีที่แล้ว +2

      @@Naag902 హాట్సోఫ్ బ్రదర్

  • @sureshyerusu924
    @sureshyerusu924 3 ปีที่แล้ว +4

    విజయ్ కుమార్ గారు త్వరగా కోలుకోవాలని మళ్ళీ శివ శక్తి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగాలని ..కోరుతూ జై శ్రీ రామ్,జై కరుణాకర్

  • @gopalachary313
    @gopalachary313 3 ปีที่แล้ว +3

    అదే సార్ కరుణాకర్ గారు మీకు అసలు ఇంతటి వాగ్దాటి ఎలా అవుతుంది సార్ అసలు మీకు ఎలా ఇంత నాలెడ్జి సంభవించింది నిజంగా మీరు గ్రేట్ సార్ సూపర్ సార్ సూపర్

  • @krishnarao9090
    @krishnarao9090 3 ปีที่แล้ว +54

    నా హిందూ ధర్మం వర్ధిల్లాలి 🙏🙏🙏

  • @fruitsberries476
    @fruitsberries476 3 ปีที่แล้ว +59

    కోన్ని నేలలో బైబిల్ వల్ల 'క్రై'స్తవం మూతబడతయి, అని అనిపిస్తుంది.... 😁😁😁

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya4150 3 ปีที่แล้ว +9

    Jai shree ram 🚩

  • @BrahmaGoud
    @BrahmaGoud 3 ปีที่แล้ว +6

    హిందూ మతం వర్ద్ధిల్లలి జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 ปีที่แล้ว

      క్రయిస్తవ్యం నశించలి జై శ్రీరామ్.....

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 3 ปีที่แล้ว +138

    హిందూ అనగా.....
    హింసాం దూషయాతి ఖండయతి ఇతి హిందూ...
    లోకములో హింసను అధర్మాన్ని ఖండించేవాడు హిందూ
    లోకంలో శాంతిస్థాపన చేసేవాడు హిందూ...
    లోకా సమస్తా సుఖినోభవంతు...
    జై కాళీమాత...🚩🚩🚩

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 3 ปีที่แล้ว +4

      @@mathsbyayushtelugu
      ధన్యవాదాలు సోదరా...👏👏👏
      జై కాళీమాత...🚩🚩🚩

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 3 ปีที่แล้ว +8

      @@Naag902
      సనాతన ధర్మం జీవన విధానం...
      సనాతన ధర్మం జ్ఞాన మార్గము...
      సనాతన ధర్మం ఇహపర సుఖాలను ఇచ్చునది...
      సనాతన ధర్మం మోక్షమార్గము...
      సనాతన ధర్మం నిత్యనూతనం...
      ఇది వైదికమార్గము...
      స్వధర్మాన్ని విడిచి పెట్టడం కంటే ప్రాణమును విడవడం శ్రేయస్కరము...
      జై సనాతన ధర్మం...🚩🚩🚩

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 3 ปีที่แล้ว +8

      @@Naag902
      ధన్యవాదాలు సోదరా...👏👏👏
      జై కాళీమాత...🚩🚩🚩

    • @user-ry4lj2rj6x
      @user-ry4lj2rj6x 3 ปีที่แล้ว +3

      @@arunachalashiva8718 👌👌👏👏

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 ปีที่แล้ว +4

      @@Naag902 dhanyavadhamulu sodhara,jai Sri Ram 🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 3 ปีที่แล้ว +22

    హిందూ హిందూ భాయ్ భాయ్ ముస్లిం ముస్లిం భాయ్ భాయ్...

    • @geetadevi7210
      @geetadevi7210 3 ปีที่แล้ว +1

      O caption marindi this t correct✅

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 3 ปีที่แล้ว +8

      @@geetadevi7210
      మనం సోదరభావంతో ఉంటే వాళ్లు ఉండద్దా...???
      వాళ్ళు మతం పేరుతో మనల్ని నాశనం చేస్తున్నారు...
      కాశ్మీర్ పండిట్ లను వెళ్లగొట్టారు అక్కడ దొరికిన ఆడవారిని అందర్నీ రేప్ చేసి పాశవికంగా చంపేశారు...
      బెంగాల్ వైలెన్స్ ఇద్దరు హిందూ అమ్మాయిలను రేప్ చేసి చంపేశారు 19 మంది బీజేపీ కార్యకర్తలు నరికి చంపేశారు...
      భైంసా అల్లర్లు హిందువుల ఇళ్లను టార్గెట్గా చేసుకొని విధ్వంసం సృష్టించారు ఆస్తి నష్టం చేశారు...
      బీహార్లో హిందువుల ఇండ్లను తగులబెట్టారు...

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 ปีที่แล้ว +2

      Hindhu hindhu bhay bhay..
      Jai Sri Ram 🙏

    • @yeerankikalyani4465
      @yeerankikalyani4465 3 ปีที่แล้ว +1

      చాలా బాగా చెప్పారు 👍

    • @geetadevi7210
      @geetadevi7210 3 ปีที่แล้ว

      @@arunachalashiva8718 yes nenu kudaa ee news vinnanu kashmir low oka tandri kashtalu vinnappudu naaku cheppaleni bhadha kaligindi atani mugguri kuturlini (daughter) repe chesi okarini champi migilina eddarni pattuku poyaruni oka tandri kastam, so manam mana bhagvadgeeta nerpindi acharinchali manalini manam rakshinchu kontu mana samajhne kudaa secur chesukovali manam manxhivallai te saripodu i like bhagavdgeeta and koutilya neeti mee caption bagundi and correct

  • @As-fw6lz
    @As-fw6lz 3 ปีที่แล้ว +8

    పగడాలకి బుర్ర బుద్ధి లేక ఫాలోవర్స్ గురించి అలా మాట్లాడారు

  • @ravitata7542
    @ravitata7542 3 ปีที่แล้ว +6

    కరుణాకర్ జి సూపర్,విశ్లేషణ చాలా చక్కగా ఉంది

  • @dharmictalks
    @dharmictalks 3 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @banothsurender3148
    @banothsurender3148 3 ปีที่แล้ว +8

    కరుణాకర్ గారు, నేను మీ ఈ డిబేట్ లను చూసాను. వాళ్ళందరిది ఒకటే మనస్తత్వం. 🕉️

  • @sivakrishna9750
    @sivakrishna9750 3 ปีที่แล้ว +6

    జై శివశక్తి 🙏🙏🙏

  • @mouryachakravarthi9105
    @mouryachakravarthi9105 3 ปีที่แล้ว +7

    Jai Shree Ram 🚩🚩🚩

  • @ar-tb2nm
    @ar-tb2nm 3 ปีที่แล้ว +148

    చదువుని బట్టి అంటే యేసు ఎంత చదువుకున్నాడో....

    • @scr_scr
      @scr_scr 3 ปีที่แล้ว +25

      వేలి ముద్ర గాడు బ్రో వాడు 🤣

    • @sainipandu3892
      @sainipandu3892 3 ปีที่แล้ว +22

      ఆది'కండోమ్' లో ఉంటుందేమో ....😂😂😂😂

    • @ranjith2767
      @ranjith2767 3 ปีที่แล้ว +10

      Chaduv Manusulaku bro Devuniki kadu. Yesu matramey devudu

    • @lakshmisatya3918
      @lakshmisatya3918 3 ปีที่แล้ว +3

      @@ranjith2767 yesu. Devudani. Ekkada cheppaledukada Brother

    • @ranjith2767
      @ranjith2767 3 ปีที่แล้ว +1

      @@lakshmisatya3918 Bible lo vundi Sister

  • @mandlaganesh6338
    @mandlaganesh6338 3 ปีที่แล้ว +16

    🚩🚩🚩💪💪Jai hind 💪💪🚩🚩🚩

  • @prasadj2504
    @prasadj2504 3 ปีที่แล้ว +4

    Yes Karunakar..these are the valid points, you are correct. Well said. జై శ్రీరామ్

  • @bhaskargoud5766
    @bhaskargoud5766 3 ปีที่แล้ว +9

    Jai sree ram

  • @editbylingaa3500
    @editbylingaa3500 3 ปีที่แล้ว +15

    భారత్ మతకి జై.
    జై జవాన్.

  • @NagaRaju-rc1vu
    @NagaRaju-rc1vu 3 ปีที่แล้ว +41

    Jai sree ram🙏🙏🙏🙏
    Bharath maatha ki jai💪💪💪💪
    Karunakar annaaa🙏🙏🙏🙏

  • @mohandhoni7126
    @mohandhoni7126 2 ปีที่แล้ว +3

    I was Bron as Hindu
    I died as Hindu
    Be Indian
    Live like Humanbeing🙏🙏

  • @naidupanchireddy1111
    @naidupanchireddy1111 3 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ . జై శివశక్తి 👍👍👍

  • @muralismotovlogs
    @muralismotovlogs 3 ปีที่แล้ว +103

    Jai హిందూ,జై కరుణాకర్ సుగ్గున

  • @vijayakumarvennapusa7125
    @vijayakumarvennapusa7125 3 ปีที่แล้ว +13

    Jai Sri ram jai siva shakthi. 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍 🍍

  • @yellakrishna3239
    @yellakrishna3239 3 ปีที่แล้ว +3

    జై హింద్

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 ปีที่แล้ว +3

    ఆ శివాజీ గారే మిమ్మల్ని నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది. మీరు ఇలాగే ప్రమాదకర మతాలని తరమాలి. జై శ్రీరామ్ 🇮🇳

  • @doordie9928
    @doordie9928 3 ปีที่แล้ว +132

    మాకు లాజిక్ లతో పని లేదు.. మా పాస్టర్స్ చేసే మేజిక్ లే కావాలి.. ఎందుకంటే మేము గొర్రెలము

  • @bhupathiartist3722
    @bhupathiartist3722 3 ปีที่แล้ว +19

    అప్పడం చితికిపోయిందిగా 😆😆😆

  • @Ramanarao-qr4rd
    @Ramanarao-qr4rd 3 ปีที่แล้ว +44

    కేవలం గంట లో 129గొర్రెలు హాజరు వేసుకున్నా యి
    వీళ్ళకి పాస్టర్ ల ప్రవచనాల కన్న కరుణాకర్ అన్న
    బైబిల్ పారాయణం అంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు ఉంది

    • @Ramanarao-qr4rd
      @Ramanarao-qr4rd 3 ปีที่แล้ว +3

      @@Naag902 థాంక్స్

    • @Ramanarao-qr4rd
      @Ramanarao-qr4rd 3 ปีที่แล้ว +1

      @@Naag902 ఇప్పుడే లేచిన బ్రో
      Good morning 💝

    • @Ramanarao-qr4rd
      @Ramanarao-qr4rd 3 ปีที่แล้ว

      @@Naag902 avunu anna

    • @Ramanarao-qr4rd
      @Ramanarao-qr4rd 3 ปีที่แล้ว +3

      @@latheef945 నీ కర్మ రా నాయనా
      యేసు బైబిల్ మొత్తం లో నేను దేవుణ్ణి అని ఒక్కసారి కూడా చెప్పలేదు పైగా నేను ప్రవక్త నీ
      దేవుడు చెప్పింది చేయడానికి వచ్చాను అని మొత్తు కుంటు ఉంటే నీలాంటి వాళ్ళు వన్ని దేవుణ్ణి చేశారు
      యేసుని నమ్ముకుంటే స్వర్గం లేకుంటే నరకం అని బైబిల్ లో ఎక్కడ లేదు వాడు కూడా చెప్పలేదు
      యేసు చెప్పింది ఎంటి అంటే పరలోకం వెళ్ళడానికి నేను మార్గం అని చెప్పాడు
      బైబిల్ చదవరు పాస్టర్లు చెప్పింది విని సగం తలకాయతో మాకు నీతులు చెప్ప డానికి వస్తారు మీరు
      యేసు వాడి నీ కాపాడు కోవడానికి దిక్కు లేదు ఇంకా నిన్ను నన్ను కాపాడు తడ నేను ఇజ్రాయిల్ వల్ల కోసమే వచ్చాను అన్నాడు నీ కోసం నాకోసం కదు బైబిల్ లో స్పష్టంగా ఉంది చదువు
      పైగా ఇజ్రాయిల్ వల్ల కోసం వచ్చాను అని చెప్పాడు వల్లే వన్ని మొండి మొల తో సిలువకి వెలడ దిసరు వాడికే దిక్కు లేదు ఇంకా మనకి ఎం చేస్తాడు

    • @prasadaguru
      @prasadaguru 3 ปีที่แล้ว +1

      @@latheef945 mari pasters andharu dasama bagalu tesukuntunnaru adhi endhuku? toll gate fees kattadanika? e pp kaburlu cheptunaraney vallani roju estunnadu edhi chussadanuko ne nava randhralo prier oil posi dengtadu. g*** muskon dengey....

  • @sathishr5468
    @sathishr5468 3 ปีที่แล้ว +3

    SUPER SIR, GOOD EXPLANATION THANKS, BEST OF LUCK TO ALL SANATANA DHARMA PEOPLES.

  • @jaihind7126
    @jaihind7126 3 ปีที่แล้ว +92

    బ్రిటీష్ వాళ్ళని "ఆత్మీయ తల్లితండ్రులు" అన్నది ఇతనేగ.
    మరి ఇతని ఛదువు ఎంనేర్పీంది.

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว +7

      Dhustudu veedu.

    • @jaihind7126
      @jaihind7126 3 ปีที่แล้ว +3

      👍

    • @abrahamvallapudasu2342
      @abrahamvallapudasu2342 3 ปีที่แล้ว

      నీ చదువు నీకేమి నేర్పింది?.

    • @srinivasu5917
      @srinivasu5917 2 ปีที่แล้ว +2

      @@abrahamvallapudasu2342 హిందువు ని తిట్టకుండా ఒక్కరోజు పార్ధన చేయరు పస్టార్లు చెత్త నయాళ్ళు హిందుత్వం చేసే ప్రతి పనిలోనూ ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి ర పిచ్చి పువ్వా

    • @pastimerascals6227
      @pastimerascals6227 2 ปีที่แล้ว

      @@abrahamvallapudasu2342 rey Israel devudidi chee*u

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว +177

    ప్రతి మనిషి లాజిక్తో ఆలోచించడం మొదలుపెడితే పాషండ మతాల పారిపోతాయి భారతదేశం నుంచి
    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

    • @arjunreddy6010
      @arjunreddy6010 3 ปีที่แล้ว +1

      @@bugpi1 gorre laku hindu matam gurinchi teliyalante kastame I pity u

    • @arjunreddy6010
      @arjunreddy6010 3 ปีที่แล้ว

      @@bugpi1 what logic missing in hindutva and wt logic u see in others ... First explain it

    • @balram20143
      @balram20143 3 ปีที่แล้ว

      @@bugpi1 no need to do idol worship if you don’t like. if you like something feel happy to follow it but please don’t try to push your thoughts into others heads. hope i did not rub you on the wrong side. happy to see you brother.

    • @balram20143
      @balram20143 3 ปีที่แล้ว

      @@bugpi1 i don’t mind what/who you preach, that is ones on belief which is non of my business to meddling with.

    • @yasaswinigummadilli7913
      @yasaswinigummadilli7913 3 ปีที่แล้ว

      @@bugpi1 bro catholics do idol worship then what about them bro?
      ...

  • @ligareddy1245
    @ligareddy1245 3 ปีที่แล้ว +80

    ఫాస్టర్ లు మాట్లాడుతుంటే నా కిడ్నీ లో రాళ్ళు వేడెక్కుతున్నాయి 🤣🤣🤣😄😄😄అన్నగారు

    • @praoshanth41
      @praoshanth41 3 ปีที่แล้ว +7

      Touch🔥🔥🔥😁😂

    • @NaveenKumar-il2wl
      @NaveenKumar-il2wl 3 ปีที่แล้ว +5

      😂😂😂😂

    • @Surendra04Mutharasi
      @Surendra04Mutharasi 3 ปีที่แล้ว +4

      అవి కిడ్నీ లా ఇడ్లీ లా 🤣🤣🤣🤣

    • @Surendra04Mutharasi
      @Surendra04Mutharasi 3 ปีที่แล้ว +3

      @@latheef945ఇక్కడ కొన్ని విషయాలు
      1. యేసు సిలువ ఇజ్రాయిలులు కోసం మోసాడు మా కోసం కాదు
      2. యేసు సిలువ మోసేటప్పుడు నేను లేను కాబట్టి నాకు అవసరం లేదు
      3. మా పాపాల కోసం సిలువ మోసాడు అంటే నన్ను పాపులు గా ఎందుకు పుట్టించారో ఏసుకె తెలియదు
      4. మానవ జన్మ లో పుట్టిన వాళ్ళు అందరూ పాపులు అంటే యేసు కూడా పాపి నే .
      5. నేను పాపిని కాబట్టి నా కోసం సిలువ మొయి అని యేసు కి నేను చెప్పలేదు

    • @shivashivamc1577
      @shivashivamc1577 3 ปีที่แล้ว +1

      @@Surendra04Mutharasi point కొట్టారు

  • @hrp5322
    @hrp5322 3 ปีที่แล้ว +11

    This is my open challenge to all Pastors. Can any Pastor guarantee that after conversion to Christianity no one will get any problems in life???

    • @hrp5322
      @hrp5322 3 ปีที่แล้ว

      @@latheef945 Lord Krishna is the real God. If you read Bhagavad-Gita you will know that he is the real God.
      A God never kills or punishes anyone just because you don't pray to him. A true God is one who accepts everyone.

    • @vikramt5271
      @vikramt5271 3 ปีที่แล้ว

      @@hrp5322 @ULF Jesus ane vaade ledu , Swargam narakam mana paapa punyaala batti untundi , okadini nammukunteno dashama baagalu isteno kaadu ..... Nijamga rendo raakada vacchi "nannu nammaledu kadaa ninnu narakam lo vestaa " annadanuko , kaallu chetulu viragotti kurchubedataa aa teerpu dinamuna lekka ladige tokkalo gaadini ...

  • @krishnaram3564
    @krishnaram3564 3 ปีที่แล้ว +128

    ఈ వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను నవ్వ ఆపలేకపోతున్నాను కరుణాకర్ గారికి ధన్యవాదములు

    • @amruthsathvik989
      @amruthsathvik989 3 ปีที่แล้ว +10

      నేను కూడనవ్వుతూనే ఉన్నా. కరుణాకర్ గారి కౌంటర్ చాలా హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    • @vamsikrishna3855
      @vamsikrishna3855 3 ปีที่แล้ว +6

      Good 😀

    • @vamsikrishna3855
      @vamsikrishna3855 3 ปีที่แล้ว +2

      @@latheef945 lol 😂😂😂😂😂😂
      Kaneesam mee christian denominations madhya yekabhiprayam ledu.. okallu marokallani narakam potharani nammutharu.
      Allah kooda bible devude antaru Muslims.. vallu Christians andaru narakaniki potharu antaru.. what bullshit nonsense

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว +161

    ప్రతిరోజు గొర్రెలకు ఆపకుండా rods డిపుతునవ్ గా అన్న సూపర్
    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

    • @kalyangalam1181
      @kalyangalam1181 8 หลายเดือนก่อน

      సూపర్ గా చెప్పారు 😂

  • @sreenivasp6650
    @sreenivasp6650 3 ปีที่แล้ว +4

    Jai sree ram
    What an excellent logics karunakar ji

  • @sanjibpanda85
    @sanjibpanda85 3 ปีที่แล้ว +6

    Brother please give English subtitles .
    Support and jay shree ram🙏 from odisha

  • @sateeshkumar1872
    @sateeshkumar1872 3 ปีที่แล้ว +71

    😂😜 పనుకున్నొన్ని లేపి తన్నించుకొడం అంటే ఇదే. Lol

    • @sateeshkumar1872
      @sateeshkumar1872 3 ปีที่แล้ว +2

      @@latheef945 అరేయ్ వాడు నీకు God అయి ఉండొచ్చు,నాకు కాదు, నువ్వు చేసే పాపాలు కడుక్కోడానికి ఇంకోడి మ* గుడే అలవాటు నీలా మాకు లేదులే, ప్రపంచ జనాభా లో ఏ జాతి ఎంత నిష్పత్తి లో ఉందో తెల్సుకుని మాట్లాడు, ప్రపంచం లో ఉన్న వాళ్లంతా క్రైస్తవులు కాదు. ఇంకో సారి నాకు కూడా ఆ ఏదవే దేవుడు అంటే రోడ్డులో ఈడ్చి ఈడ్చి కొడతా, అసలు నిన్ను ఎవడు అడిగాడు రా ఎర్రి పూ*.

  • @whatisreality3743
    @whatisreality3743 3 ปีที่แล้ว +22

    Matha marpidi Mafia Christianity 🙏🏼🙏🏼

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 ปีที่แล้ว +2

    U r a real and ideal hero of the Bharath country. Tq very much sir.

  • @gundaraju1304
    @gundaraju1304 3 ปีที่แล้ว +3

    జపం జపం జపం దొంగ జపం....
    తపం తపం తపం దొంగ తపం....🤣🤣🤣🤣🤣🤣
    కరుణాకర్ అన్నా నువ్వు సూపర్ అన్న...
    జై శ్రీ రామ్,
    🇮🇳🕉️ భరతమాత కీ జై.

  • @aswinkorada7149
    @aswinkorada7149 3 ปีที่แล้ว +18

    కరుణాకర్ గారు, మళ్ళీ మీరు వాళ్ళకి సంబంధంలేని విషయమైన లాజిక్ గురించి మాట్లాడుతున్నారు.

  • @Chandrasekhar-jk6on
    @Chandrasekhar-jk6on 3 ปีที่แล้ว +25

    పాపం పగడాల.

  • @chandrashekharreddy2591
    @chandrashekharreddy2591 3 ปีที่แล้ว +5

    ఇ లాంటి దేశ ద్రోహి ని వదల కూడదు

  • @erannasutraweeranna116
    @erannasutraweeranna116 3 ปีที่แล้ว +2

    Super anna Jai Sri Ram Jai Shiva Shakti Jai karunakar anna 🙏🚩👏👌🕉️

  • @krishnaram3564
    @krishnaram3564 3 ปีที่แล้ว +4

    Jai Srimannarayana 🙏🙏🙏🙏

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว +57

    రోజుకి ఒక కొండ గొర్రె వేట ఆడుతున్నావు కదా అన్న
    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @kakarlavasu3615
    @kakarlavasu3615 3 ปีที่แล้ว +49

    కరుణాకర్ అన్నా నువ్వు సూపర్ అన్న నువ్వు తోపు కేక అన్నా నాకు నవ్వు అవుతలేదు నవ్వే నవ్వే నవ్వే పగడాల కి పగిలిపోయింది మళ్లీ వీడియోలో కనిపించడు చచ్చాడు పగడాల

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 3 ปีที่แล้ว +2

    Superga chepparu karunakargaru

  • @Bharatha231
    @Bharatha231 3 ปีที่แล้ว +11

    ಓಂ ನಮೋ ನಮಃ ಶಿವಾಯ.. ಹರ ಹರ ಮಹಾದೇವ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷💕💕💕🌹🌹

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 ปีที่แล้ว +82

    జై శ్రీ రామ్
    జై శివశక్తి
    జై భారత్ మాత

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 ปีที่แล้ว +7

      Jai Sri Ram 🙏

    • @arunreddy4778
      @arunreddy4778 3 ปีที่แล้ว +2

      @@sandhyamani4398
      Jai SeetaRam
      Jai Hanuman

  • @MySureshNaidu
    @MySureshNaidu 3 ปีที่แล้ว +47

    Our goal is protect people from 10% commissions..🙏🙏🙏

  • @chaitanyasivaram
    @chaitanyasivaram 3 ปีที่แล้ว +3

    Double standard proof just awesome bro.. 👌
    Ippudu moham ekkada pettukuntaro ayana.

  • @RaviTeja-mm2wo
    @RaviTeja-mm2wo 3 ปีที่แล้ว +21

    Pattalu.. Pattalu... Adirindi.. Punch

  • @seenutheboss734
    @seenutheboss734 3 ปีที่แล้ว +17

    Jai sree ram bharath mathaki jai

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 3 ปีที่แล้ว +2

    Very nice, Karunaker Garu God bless you, Really Hats off to you.
    Jai Sreemannarayana 👌👌👌👌👌👌

  • @jamijagadeeswararao3088
    @jamijagadeeswararao3088 2 ปีที่แล้ว +11

    గురువు గారు మీ వాక్చత్రుయమో అద్భుతం మీరు ప్రతి విషయమును చక్కగా వివరిస్తున్నారు జై శ్రీరామ్ జై శివ శక్తి జై హిందూ మతం

  • @kishorechary1667
    @kishorechary1667 3 ปีที่แล้ว +54

    జై శ్రీరామ్. క్రైస్తవుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న మా కరుణాకర్ సుగుణ అన్న గారికి జై శ్రీరామ్

    • @kishorechary1667
      @kishorechary1667 3 ปีที่แล้ว +1

      @@latheef945 రేడు చుక్కలు మూడు మేకులకే సచ్చినోడు.....
      ఈగవచ్చి మీ ఆతులు పీకుతాడు మీ జీసస్ బుల్లిగాడు కడుపుకు అన్నమే తింటున్నారు కదరా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి అమ్మ నీ చెల్లిని దెగేతోడు వాయి వరుస లేని మీ దేవుని గురించి నాకు చెప్పకండి నాయనా... తప్పు భర్త చేస్తే తప్పు చేసిననోనీ పెళ్లాన్ని వందలమంది చూస్తుండగా బజారులో దెంగాలని చెప్పింది మీ దేవుడు కాదా

    • @kishorechary1667
      @kishorechary1667 3 ปีที่แล้ว +1

      @@latheef945 ఒక్క విషయం చెబుతాను ఆయన ఆ కాలంలో మీ ప్రభువు గుట్టల్లో గొర్రెలని దేంగే టప్పుడు నా భారతదేశం ఎంతో సంపన్న దేశంగా ఉండేది.... గుడిసెల దెంగులాడే బ్రతుకులు ఉండేవి మీ ప్రభువు పుట్టింది కూడా గుడిసెల ఆ కాలంలో మీ ఏసు కాలంలో ఇజ్రాయెల్లో..... ఏమైనా వత్తులు తప్పు ఉంటే అడ్జస్ట్ చేసుకో నెక్స్ట్ టైం గట్టిగా పెడతాను

    • @nagarjunaanuparthi9605
      @nagarjunaanuparthi9605 3 ปีที่แล้ว

      Christianity gundello gubulu puttistunaada? Vaadu maa Christianity touch chesi dongala hidden avutunnadu. Telusukooo

    • @nagarjunaanuparthi9605
      @nagarjunaanuparthi9605 3 ปีที่แล้ว

      @@kishorechary1667 mee god krishna oka baananiki dead ayyadu telusukooo

    • @varunkolanu
      @varunkolanu 3 ปีที่แล้ว

      @@latheef945 oho ante christianity lo undi, entha mandini champina, papalu chesina paralokaniki veltharu... Hindu ga undi entha mandiki sahayam chesina narakaniki potharanmata.. wow 👏👏

  • @shivashivamc1577
    @shivashivamc1577 3 ปีที่แล้ว +137

    పాస్టర్లను పోషిస్తున్నది యేసునా
    సైతానా.. ఎవరైనా క్లారిటీ ఇవ్వగలరా

    • @sridharm2670
      @sridharm2670 3 ปีที่แล้ว +23

      Rendu kadu Gorrelu

    • @urstravelling
      @urstravelling 3 ปีที่แล้ว +5

      Sorry bro not clarity

    • @praveenraju7658
      @praveenraju7658 3 ปีที่แล้ว +8

      Gorrelu brooooo pooshinchhedi eesu kaadu sitan kaadu

    • @ananthabazaranna1336
      @ananthabazaranna1336 3 ปีที่แล้ว +11

      Shiva Shiva :--గొర్రెలు, పాపులు. ఇతరుల రిజర్వేషన్ దోచుకునేవారు. జైశ్రీరామ్.

    • @abcdefghijklmnopqrstuvwxyz7094
      @abcdefghijklmnopqrstuvwxyz7094 3 ปีที่แล้ว +8

      Gorreluuuuuuu

  • @neelimadungrouth7704
    @neelimadungrouth7704 3 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్. మీ మాటకు పవర్ వుంది అన్న. ఇలాగే పదికాలాల పాటు మన సనాతన దర్మాని కపాడాలని కోరుకున్టునాను. జై శ్రీ రామ్. జై భారత్.l

  • @myeternalindia2720
    @myeternalindia2720 3 ปีที่แล้ว +2

    Double standards ki dictionary definition posters, vallani kuda vanikistunna Shiva Shakti ki hats off

  • @iddiramurthi2381
    @iddiramurthi2381 3 ปีที่แล้ว +42

    పోస్టర్లులను పెంచు తుంది bubble
    లేదా గొర్రెల, గొర్రెల కు ఇది కూడా తెలీదు
    జై శివ శక్తి

  • @hinduproud9194
    @hinduproud9194 3 ปีที่แล้ว +71

    ముత్యాలు గాడు బాగా ముదిరి వున్న తోడేలు, కానీ కరుణాకర్ ముందు చతికిలబడు తాడు, చివరకు వ్యక్తి గతo గా దూషించే స్థాయి కి దిగి పోతాడు

  • @sabarsamajkalyansamiti3290
    @sabarsamajkalyansamiti3290 3 ปีที่แล้ว +2

    Hari om Anna🙏ilanti tappuga matladutunna vallki ilage baytaku lagali sir!thank you 👏👏👏🔥🇮🇳

  • @adhithyaramg5871
    @adhithyaramg5871 3 ปีที่แล้ว +1

    Karunakaru garu meeku hats off, satya meva jayathe 🙏🏻 Jai Sri Ram 🙏🏻 Bharat Mata ki Jai 🙏🏻