షాలేము రాజు గుడారం లేచిపోయింది || KARUNAKAR SUGGUNA COUNTER TO PASTOR SHALEMRAJ || SHIVASHAKTHI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2022
  • #KARUNAKARSUGGUNACOUNTER #SHALEMRAJ #SHIVASHAKTHI
    శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా
    కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk.html...
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakthi.org/donate-f...
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 6K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 ปีที่แล้ว +597

    మీ ఆర్ధిక చేయూత శివశక్తికి అవసరం.. తప్పకుండా మీ వంతు విరాళాలు యధాశక్తి అందించగలరు
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    • @rajaverse
      @rajaverse 2 ปีที่แล้ว +19

      Bro legal ga vellandi. Pakka mathalu gurichi thappuga matladalani ye rajyangam hakku ichindi veelaki.
      Asalu malla bathikevadu chavadam deniki aa yesu.

    • @kaarthikeyaalam9128
      @kaarthikeyaalam9128 2 ปีที่แล้ว +11

      Krishnudu chanipoyadani badha thattukoleka athadi bharyalu kuda ayana chithilo tagalabettukunnaru. Vallaki Krishnudante antha ishtam. Danni sati sahagamanam, advallani champadam ani peru pettesi mana devullani thittadam kadu. A abrahamu devudu cheppadani vadi kodukuni champalani choosadu. Jesuski quarterlu, sarai esi mathi chalinchi bible rasinadu. Vallhuu pachi thagubothu rasina o pichi pustakam pattukuni devudi gurinchi chebuthunnadu. Inka valla popula gurinchi cheppadam avasaramledu. Athyacharulu, hanthakulu, thagubothulu, abba inkenno darunamaina panulu. Vatini khandiste saitan ninnu avahinchadu ani kakamma kathalu chebutharu.

    • @bhairavudubhairavudu5760
      @bhairavudubhairavudu5760 2 ปีที่แล้ว +10

      Jai Shiva shakthi Jai santhana dharmam

    • @ganesh-pt5nh
      @ganesh-pt5nh 2 ปีที่แล้ว +18

      కలికి x సనాతన ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ కలియుగం…

    • @subbumada715
      @subbumada715 2 ปีที่แล้ว

      Brunch

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 2 ปีที่แล้ว +14

    జై శ్రీ రామ్

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 2 ปีที่แล้ว +483

    క్రైస్తవం లో సేవాభావం వెనుక రాక్షసత్వం కనపడుతుంది. మదర్ తెరిసా చరిత్ర కూడా అమెరికా లో బయట పడింది. ఆమె మదర్ కాదు మంధర కంటే ప్రమాదకరమైనది అని అమెరికా లో బయటపడింది. కరుణాకర తమ్ముడు శ్రమను అభినందించాలి. జైభారత్ జైసనాతనం జై శివశక్తి జై కరుణాకర్

    • @shravzs9994
      @shravzs9994 2 ปีที่แล้ว +28

      Avunu... adi seva perutho andarini matam maarchindi...

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 2 ปีที่แล้ว +27

      @@shravzs9994 అవునండి అది సేవ కాదు అది వలవేయడం దొరికిన వాళ్ళకు విషం ఎక్కించడం

    • @yaswanth138
      @yaswanth138 2 ปีที่แล้ว +6

      Haahaa Mandara ramanyanam lo untundi kadaa bro aame

    • @Sushmutha
      @Sushmutha 2 ปีที่แล้ว

      Mother Teresa...😝😝😝you go and sit beside with leprosy people in a minute 😝😝😝

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 2 ปีที่แล้ว +3

      @@bul-bull4665hold shalem raju's banana. You are son of Israel man.

  • @kitchenbygayathri
    @kitchenbygayathri ปีที่แล้ว +79

    అన్న మీరు రామాయణం, మహాభారతం, శ్రీ క్రిష్ణ భాగవతం, గురించి కూడా మీరు చెప్పండి.🙏.జై శ్రీరామ్.

  • @ramuo408
    @ramuo408 10 หลายเดือนก่อน +8

    Jai sriram jai sri krishna🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 హిందూ ధర్మం వర్ధిల్లాలి

  • @shivashankar7636
    @shivashankar7636 2 ปีที่แล้ว +77

    కృష్ణం వందే జగద్గురమ్. జై శ్రీ రామ

  • @sathyamshivamsundharam5076
    @sathyamshivamsundharam5076 2 ปีที่แล้ว +118

    👏👏👏ఇది వేరేలెవెల్ కౌంటర్......ఈ కౌంటర్ కి ఎక్కువగొర్రెలు స్వధర్మంలోనికి పునరాగమం అయ్యేంత బలమున్నది. అద్బుతం.

    • @prasannakalainaganti7811
      @prasannakalainaganti7811 2 ปีที่แล้ว +1

      Donkey egg am kaadu

    • @sathyamshivamsundharam5076
      @sathyamshivamsundharam5076 2 ปีที่แล้ว

      @@prasannakalainaganti7811 Donkey egg am కాకపోతే pm ఔతుంది.
      మీరంతా పెరిగారు.,పెరిగారు. ఇక విరగడమే మిగిలింది.(ఇటువంటి సూత్రాలు తమరికి అర్థంకాదులే) ఆల్రెడీ కోతమొదలైంది గ్యాలన్లకొద్దీ "కొబ్బిరినూనె"తో ఎంత ప్రారదించినా ఉపయోగంలేదు.
      పెరిగినది విరుగుట తథ్యం.
      💣💥జై శ్రీరామ్💣💥💓💔

    • @vishwayt-0736
      @vishwayt-0736 ปีที่แล้ว +2

      గొర్రెలు అని చెప్పకండి, నిజంగా రావాలి అని అనుకునే వాళ్ళకి ego feeling వస్తుంది. నిజం తెలుసుకొని స్వధర్మం పాటిస్తే అంతే చాలు.😊😊

  • @haribabu1383
    @haribabu1383 ปีที่แล้ว +10

    Excellent, given good clarity Bro..Thank you. భారత్ మాతా కి జై

  • @harshakalluri4455
    @harshakalluri4455 ปีที่แล้ว +10

    I became the biggest fan of you❤️❤️❤️❤️ har har mahadev
    Asalu amaina explain chesava bhayya 👌🙏🏽🙏🏽

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 2 ปีที่แล้ว +377

    ఈ పాస్టర్ గాడికి ఎంత ధైర్యం హిందూ దేవుళ్లు ని కించపరుస్తడు..హింధువిలని మేల్కొల్పండి జై హింద్

    • @22hamsa22
      @22hamsa22 2 ปีที่แล้ว +22

      @@nammadhaginavaadu..priceth6678 hahaha price the lord anta 🤣🤣🤣 me lord ki prices ye kavali 🤣

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว +33

      @@nammadhaginavaadu..priceth6678 ఏసు మేరీ అనే వేశ్యకి పుట్టాడు మరి అది కూడా చెప్పేస్తే ఒక పనైపోతుంది.

    • @saivenkat824
      @saivenkat824 2 ปีที่แล้ว +15

      @@nammadhaginavaadu..priceth6678 copy cat gadiviii Enti raa cheppindhi

    • @saivenkat824
      @saivenkat824 2 ปีที่แล้ว +12

      Nuv cheppali anukunteee ni peesuu gadiiii kosam chepukooo ma krishnudu ramudu kosma nuv evadavii ra matladataniki

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 2 ปีที่แล้ว +5

      @@nammadhaginavaadu..priceth6678 Em chesadu .. ala ayite christu chesinavi kuda cheppu kovali kada !?

  • @ramavsn4538
    @ramavsn4538 2 ปีที่แล้ว +225

    వీరబ్రహ్మం గారు. రాఘవేంద్ర స్వామి . లాంటి వారు ఇంకా ఎంతో మంది ప్రశాంతంగా సజీవ సమాధి చేసుకు న్నారు . నేను ఇంకా ఎంతో కాలం బ్రతకాలి అని అనుకోలేదు.

    • @ragimanohar595
      @ragimanohar595 2 ปีที่แล้ว +4

      Brahmam garu ,Sai baba 3 rojulaku tirigilecharu. Bhaktulaku kanipincharu..Inka Chala Mandi yougulu Ila kanipistaru.

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 2 ปีที่แล้ว

      @@boilersatyanarayana2021 😂😂👍

    • @naveenroyal
      @naveenroyal 2 ปีที่แล้ว +5

      @@boilersatyanarayana2021 mundu bible tagalabettu raa Babu

    • @Tejabro143
      @Tejabro143 2 ปีที่แล้ว

      @@naveenroyal ఎమ్మి రా కకి

    • @naveenroyal
      @naveenroyal 2 ปีที่แล้ว +1

      @@Tejabro143 em raa sheep

  • @radhikasathwika4147
    @radhikasathwika4147 ปีที่แล้ว +69

    కరుణాకర్ అన్న గారు మిమల్ని చూస్తే చాలా గర్వాంగా ఉంది హ దేవుడు అస్సిసులు ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలి జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    హ దేవుడే మీ రూపంలో వచ్చి చెప్తునట్టు ఉంది
    మన ధర్మాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాలి
    జై కృష్ణ ధర్మ రక్షణ 🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే....

  • @funnymovement5024
    @funnymovement5024 ปีที่แล้ว +4

    Jai sri Ram jai Hindus Excellent ana ❤👍🏼

  • @bellamkondakrishna2636
    @bellamkondakrishna2636 2 ปีที่แล้ว +333

    కరుణాకర్ బ్రదర్ శ్రీకృష్ణ పరమాత్మ గురించి , చాలా అద్బుతంగా వర్ణించి చెప్పారు . మీరు చెబుతున్నప్పుడు ఆయన యొక్క జీవితం , యదు వంశీయుల చరిత్ర కళ్ళ ఎదుట జర్గుతున్నట్లు అన్పించింది నా మనస్సుకి .మీరు శ్రీకృష్ట పరమాత్మ గురించి చెప్పినందుకు , నేను వినందుకు నేను ధన్యుడిని .

    • @govardhanamjanardhanachary8537
      @govardhanamjanardhanachary8537 2 ปีที่แล้ว

      Prakrutiki paramatma aina vakate
      Edi prakrti dharmamu paramata
      Sahanam pradaanam

    • @VIJAYKUMAR-mt4lj
      @VIJAYKUMAR-mt4lj 2 ปีที่แล้ว +1

      Me too bro

    • @jaihind7126
      @jaihind7126 2 ปีที่แล้ว +3

      "వర్ణించి" అనటం కన్నా" అర్దవంతంగ" వివరించారు అనటం బాగుంటుంది.
      👍

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 2 ปีที่แล้ว +354

    ఇది కదా క్లారిటీ.
    కరుణాకర్ గారు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌺🌺🌺

    • @middearjun5409
      @middearjun5409 2 ปีที่แล้ว +8

      యేసు పేరుతో కరుణాకర్ కూడా చాలా సంపాదిస్తున్నాడు బ్రదర్ ఆలోచించు మోసపోకండి

    • @Raveendrababuful
      @Raveendrababuful 2 ปีที่แล้ว +18

      @@middearjun5409 అరె అర్జున్ మాకు తెలుసురా అబ్బాయ్....నువ్వు ఆలోచన చెయ్.. నీ పని నువ్వు చేసుకో... "అర్జున్" ok నా....😂😂😂😂😂

    • @sivanathkhandavalli
      @sivanathkhandavalli 2 ปีที่แล้ว

      @@middearjun5409 ore gorre Idi dasama bhagaalu minge samskruti kaadu. sanatana dharmam. Mundu nee peru maarchuko. Arjun emitiraa konda gorre.

    • @nagarjunabotla503
      @nagarjunabotla503 2 ปีที่แล้ว +31

      @@middearjun5409 గ్రామానికి ఒక పదిమంది పాస్టర్లు సంపాదించుకోగాలేనిది.
      రాష్ట్రాల దేశాల మీద ఎవరికీ తోచింది వారు కరుణాకర్ కిస్తే తప్పేంటి .
      శివశక్తి రాకముందు బైబుల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రతి హిందువు కి బైబిల్ ని ప్రశ్నించే హక్కు తెచ్చిందే. కరుణాకర్ సుగుణ.
      జై శ్రీరామ్ 🙏🙏🙏🌺🌺🌺💐💐💐

    • @Naveencoin
      @Naveencoin 2 ปีที่แล้ว +4

      @@Raveendrababuful guppedu biyyam , dashama bhagam, kaanukalu yemi ivvatledu.. nuvvu free ga video chusinattu memu free ga Ney chustunnam.. money ivvalanukunna manaspoorthiga istam... Nuvvu iyyakapotey ugratha ki guri aitav.

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +42

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శివ శక్తి
    🔱🚩🙏🇮🇳🇮🇳🙏🚩🔱

  • @venuravi5489
    @venuravi5489 ปีที่แล้ว +1

    Marvelous 🙏🙏🙏
    Somany times I will see this video karunakar garu

  • @sivakumar-oh2if
    @sivakumar-oh2if 2 ปีที่แล้ว +55

    కరాటే కళ్యాణి, లలిత్ కుమార్ both r truly unfit for shiva shakthi good decision anna i can say proud with happly iam a doner of shiva shakthi

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 ปีที่แล้ว +4

      It is like the way that you are thinking, yes i agree that there was a dispute between Shiva shakti and Kalyani but she is also participate in establish the sanata dharma.
      Even though the paths are different but they are doing their maximum efforts hence shouldn't comment like this..
      This is ongoing activity and hope you got it.

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว +5

      @@ajeyavijayeendra8325
      గోముఖ వ్యాగ్రమ్ అంటే తెలుసు కాదా మీకు
      హిందుత్వ అనేది ఆమె వాడే ముసుగు

    • @sivakumar-oh2if
      @sivakumar-oh2if 2 ปีที่แล้ว

      @@balupop said correctly 🙏👌

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 2 ปีที่แล้ว +16

      సోదరా... కరాటే కళ్యాణి ను లలిత్ కుమార్ తొ పోల్చకు.. లలిత్ కుమార్ హైందవ ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్నడు... జై హింద్ జై sivasakthi...

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 ปีที่แล้ว +10

      @@balupop 'గోముఖ వ్యాఘ్రము' అనే ఉపమానము సరికాదు. మీరు ఒక కోణంలోనే చూసి అంటున్నారు. ఇద్దరికీ స్పర్ధలు ఉన్నాయి, వాస్తవమే.. లలిత్ కుమార్ ఏమి చేశాడు? అతన్ని అనవసరంగా కామెంట్ చేయటం ఎందుకు?
      He joined along with Hamara Prasad in a meeting with Karunakar. Please check the old videos.
      మనం ఎలాగూ క్షేత్రస్థాయిలో పని చేయలేము, ఆ పని చేస్తున్న వాళ్ళను విమర్శలు అయితే చేస్తాం.
      ఒక చోట శివశక్తి డోనర్ అని రాసాడు...సంతోషం. ఇలాగే ధర్మం కోసం పదిమంది కి సహాయం చేయాలని కోరుకుంటాను.
      నేను కూడ ఒకసారి 15000 విరాళం ఇచ్చాను, అయితే ఏమి? మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని ఒకరు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఒకరు వాళ్ల కు అండగా ఆర్థిక భరోసా ఇస్తున్నాము. శ్రీరామరాజ్యం కు నేను కొన్ని వేలు ఇచ్చాను(అండకొండ రాముడికి), ఇది గొప్ప కోసం చెబుతున్నది కాదు.దేవుడు అటువంటి భాగ్యాన్ని నాకు కలుగచేసాడు.
      సనాతన ధర్మ పరిరక్షణకు మనకు తోచింది చేద్దాం, చేస్తున్న వారిని ప్రోత్సహిద్దాం.
      Just see the holistically and participate your efforts. That is the gist of comment.

  • @anushagandham9874
    @anushagandham9874 2 ปีที่แล้ว +126

    ఇంకా క్లారిటీ గా పార్ట్ 2 కావాలి... పార్ట్ 2 కావాలి అని నాతో పాటు భావించే వాళ్ళు like చెయ్యండి...

    • @okok-yv5so
      @okok-yv5so 2 ปีที่แล้ว

      చేద్దాం రా నీ మీద కర్ణాకర్ కుక్క మీద రెండో పార్ట్ షార్ట్ ఫిలిం వేద్దాం

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 ปีที่แล้ว +1

      Like chesanu

    • @anushagandham9874
      @anushagandham9874 ปีที่แล้ว +1

      @@somashekharshekhar8104 సంతోషం... 🙏🙏

    • @tankarisindhura5956
      @tankarisindhura5956 ปีที่แล้ว +2

      Anna vilanta Bible chadive time Edo puranalu Leda mana holy book ayna bhagavatgita chadivithe baguntunde

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 ปีที่แล้ว

      @@tankarisindhura5956 ippudu bible too important

  • @bsrikanth9410
    @bsrikanth9410 ปีที่แล้ว +1

    Karunakar garu, Your commentary about Sri Krishna has so much depth to it, hope you would make more videos regarding the greatness of the core Hindu culture and belief system .

  • @hydracomic6694
    @hydracomic6694 9 หลายเดือนก่อน +14

    సనాతన ధర్మ = సనాతన (శాశ్వితమైన )ధర్మము అని అర్థం కదా అన్న అంటే ఇక ఎ మతం, వచ్చిన మన ధర్మాన్ని ఏమీ చేయలేవు ఎందుకంటే శాశ్వితం... 🙏జై శ్రీ రామ్ 🚩

  • @nageswararaomunnaluri7246
    @nageswararaomunnaluri7246 2 ปีที่แล้ว +368

    గీత లోని విశేషాలు రుజువుతో చూపించారు మీకు ధన్యవాదాలు 🙏

    • @udayakrishna7611
      @udayakrishna7611 2 ปีที่แล้ว +6

      కరుణాకర్ గారు చూపించింది శ్రీమద్భాగవతం నుంచి. భగవద్గీత కాదు అన్యత భావించవద్దు 🙏🙏

  • @onlinegame648
    @onlinegame648 2 ปีที่แล้ว +132

    తెలుగు రాష్ట్రాలు లో హిందువుల ఇక్యమత్యం లేరు
    కనీసం బిజెపి కి ఓటు వేసి హిందుత్వం నీ కాపాడండి

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว

      బ్రిటిష్ వాడు మా ఆత్మీయ తల్లి తండ్రులు అన్న వాడికి ఆంధ్రా ప్రజలు బీజేపీ చేసిన మేళ్లు వలనే బతికి బట్ట కడుతుంది అనే వాడికి యేం తేడా లేడు వాడికి భారతీయ ప్రజలను పీల్చి బ్రిటన్ బాగుపడాలి వీడికి తెలుగు ప్రజల ను పీల్చి గుజరాత్ బాగుపడాలి అంతే

    • @onlinegame648
      @onlinegame648 2 ปีที่แล้ว

      @@balupop నికు మాత్రం విదేశాల నుండి డబ్బులు
      కి అమ్ముడు పోయి దేశాన్ని నాశనం చేయాలి అనే ఆలోచనలో ఉన్నాం
      ఎవడో డబ్బులకి ఆశ పడి నువ్వు చేసే పని ఏమనాలి

    • @suryagogada4264
      @suryagogada4264 2 ปีที่แล้ว

      Neee. Kalisi vundali ante BJP ki vote veyyala. Edi emi logic. Emi chaduvukunnav brother

    • @onlinegame648
      @onlinegame648 2 ปีที่แล้ว +12

      @@suryagogada4264 చదువు అవసరం లేదు అన్న
      పరిస్తితి బట్టి సమస్యలకు పరిష్కార మార్గం చూడాలి
      అంటే గుళ్ళు గోపురాలు పడుకొడుతుంన్న
      మసీదు ,చర్చి పడగొట్టడం లేదు
      ఒక్క హిందుడేవలయల మాత్రమే పడకొడుతున్న
      ప్రభుత్వం స్పందించటం లేదు.
      ఎందుకంటే హిందువులు లలో చాలా తక్కువ మంది మాత్రమే హిందువులకి జరుగుతున్న అన్యాయాల ను ఎదురించి న్యాయం కోసం పోరాడుతున్నారు.
      క్రిస్టియన్ ,ఇస్లాం కోసం రాజకీయ పార్టీలు చాలా పదుల సంఖ్యలో వున్నాయి
      కానీ హిందుత్వం కోసం ఓకె ఒక్క పార్టీ బీజేపీ
      బీజేపీ ఎప్పుడు కూడ ఒక మతాన్ని కించపరచలేదు
      బీజేపీ కి రాష్ట్ర దేశ భద్రత అభివృద్ధి క్షేమం కోసమే పని చేస్తుంది.
      కెసిఆర్ జగన్ చంద్ర బాబు నాయుడు వల్ల మాదిరి కుటుంబ సభ్యులకు బాధ్యత అప్పగించి
      శ్రీలంక నాశనం అయ్యే విధంగా చేయదు
      బీజేపీ

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว +7

      @@suryagogada4264 yenni rojulu gaja dongalaku vote vestavu babu... Yogi lanti hero ni techhuko CM ga

  • @rajeshyaadav5588
    @rajeshyaadav5588 ปีที่แล้ว +4

    🚩 జై శ్రీరామ్
    🚩జై శ్రీకృష్ణ

  • @truthseekerms
    @truthseekerms ปีที่แล้ว +1

    Wonderful explanation! Kudos to Karunakar garu!

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 2 ปีที่แล้ว +98

    కరుణాకర్ గారు మీరు గొప్ప జ్ఞానులు.శాపవశాన క్రైస్తవ కుటుంబం లో జన్మించారు. మీ జ్ఞానానికి శతకోటి వందనాలు.

    • @sridharm2670
      @sridharm2670 2 ปีที่แล้ว +10

      Sapavasthu kadu,. Andulo puttadam vallane anni telusukunnaru, gorrela kallu theripisthunnaru

    • @swethasunkari4641
      @swethasunkari4641 2 ปีที่แล้ว

      వాళ్ళు మొదట్లో హిందువులే కదా... కానీ వాళ్ళేదో అంటరానితనం కి లోనయి నపుడు ఇలాంటి మతాలు తక్కువ కులాలను అదను చూసుకుని వల వేశారు అంతే...

    • @maheshhonny2640
      @maheshhonny2640 2 ปีที่แล้ว

      Funny 🤣😂

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 2 ปีที่แล้ว +22

    బైబిల్ రత్నఅని కరుణాకర్ గారిని
    ఎందుకుఅంటారో ఈ వీడియో మొత్తం
    చూస్తేతెలుస్తుంది 🎉🎉🎉❤❤❤.జై శివశక్తి

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 ปีที่แล้ว

      100% నిజం..... కరుణాకర్ మేలు జాతి రత్నం..

    • @nuthakkivenugopalrao6318
      @nuthakkivenugopalrao6318 2 ปีที่แล้ว

      @@mahanthgeethagiri7830 యస్

  • @sivanamana4268
    @sivanamana4268 ปีที่แล้ว +2

    OM Namah shivaya
    Jai Shree Ram

  • @gorleviswanadhviswanadh3378
    @gorleviswanadhviswanadh3378 ปีที่แล้ว +3

    జై శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః 🙏🙏🙏

  • @mudurujayaram7003
    @mudurujayaram7003 2 ปีที่แล้ว +8

    Jai Sri ram Karunakar garu 👌 👌 👌 👌

  • @maggidirajender9799
    @maggidirajender9799 2 ปีที่แล้ว +152

    నేను ఆర్థిక సహాయం చేస్తాను.నేను టీ రేపటి నుంచి త్రాగటం మానివేసి (ఎన్ని తా గవల్సిన సందర్బలుంటే అన్ని)ప్రతి వారానికి పంపిస్తాను.
    జై శ్రీరామ్

    • @devip8262
      @devip8262 2 ปีที่แล้ว +5

      Everyone should donate by reducing small unhealthy expenses

    • @Sriharihara777
      @Sriharihara777 2 ปีที่แล้ว +3

      Superb n great Job 🎉🎉🎉

    • @sarathneelapu3397
      @sarathneelapu3397 2 ปีที่แล้ว +2

      ఎందుకు నీ ఆస్తి మొత్తం ఇచ్చే

    • @sujathagarikapati9321
      @sujathagarikapati9321 2 ปีที่แล้ว +4

      Tea enduku thindi maneyyi

    • @venunani2175
      @venunani2175 2 ปีที่แล้ว +1

      @@sujathagarikapati9321 manesenina manesthadu

  • @ramuboggaram
    @ramuboggaram ปีที่แล้ว +2

    సూపర్ గా చెప్పారు.జై శ్రీరామ్,జై శ్రీకృష్ణ.

    • @njvijay3
      @njvijay3 ปีที่แล้ว

      Nijam thelusuko karmakar

  • @SunandhiniMenta-pg6jw
    @SunandhiniMenta-pg6jw 2 หลายเดือนก่อน

    Tq brother intha opika ga time spend chesthu Anni kuda chala clarity ga,clear ga chepthunnaru❤

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 2 ปีที่แล้ว +9

    Jai shivashakthi team

  • @kalyanasrinivaspatnam6826
    @kalyanasrinivaspatnam6826 2 ปีที่แล้ว +23

    Your explanation is very good and it has got deep philosophical interpretations. You have become a great orator.

  • @Gganesh-pw7hv
    @Gganesh-pw7hv 3 หลายเดือนก่อน +3

    ధర్మ రాజు చావలేదు మారి ఆయన యేసు కంటే గొప్ప దేవుడు కదా 😊

  • @haribabu954
    @haribabu954 ปีที่แล้ว +2

    Wonderful explanation brother jai jai Sri ram

  • @udayakrishna7611
    @udayakrishna7611 2 ปีที่แล้ว +763

    ఉగ్రం వీరం మహావిష్ణుమ్ జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుం నమామ్యహం 🙏🙏

    • @test-yu2vn
      @test-yu2vn 2 ปีที่แล้ว +24

      @@HinduAikyataDal meaning
      I bow down to Lord Narasimha who is highly ferocious and brave and the emanation of Lord Maha Vishnu. He is full of effulgence, terrific and auspicious and the death of death.

    • @udayakrishna7611
      @udayakrishna7611 2 ปีที่แล้ว +56

      @@HinduAikyataDal ఉగ్రమ్: చాలా భయంకరమైన కోపం ,వీరం: మహా వీరుడు అయ్యిన ,మహావిష్ణుమ్: సాక్షాతూ శ్రీమహావష్ణువు, జ్వలంతమ్ సర్వతోముఖం: నీ కోపం అని దిక్కులు(all directions) అగ్ని ల సర్వ దిక్కుల నీ ముఖం వ్యపించినటు, నరసింహం: సగం నరుడు సగం సింహం అవతారం ఎత్తిన శ్రీమాన్ నారాయణ, భిషణం భద్రం: మహా ప్రకాశము మహాభయకరము సర్వశుభకరము,మృత్యుర్ మృత్యుమ్: చవుకే నువ్వు చవువి , నమామ్యహం: నేను నీకు నమస్కరిస్తూనాను. జయ జయ నరసింహ భగవాన్ కి 🙏🙏🚩🚩

    • @middearjun5409
      @middearjun5409 2 ปีที่แล้ว +8

      యేసు పేరుతో కరుణాకర్ కూడా చాలా సంపాదిస్తున్నాడు బ్రదర్ ఆలోచించు మోసపోకండి

    • @udayakrishna7611
      @udayakrishna7611 2 ปีที่แล้ว +75

      @@middearjun5409 దశమ భాగానికి విరాళం కి తేడా తెలియని వెధవ. దొబ్బెయ్.

    • @dtj926
      @dtj926 2 ปีที่แล้ว

      @@middearjun5409 మీలా "" ఇవ్వకపోతే దేవుడు ఉగ్రం మీ మీదకు వస్తుంది"" అని బెదిరించి బలవంతంగా తీసుకోవటం లేదు గా.... ఇష్టం అయితే ఇవ్వండి... లేకపోతే లేదు అని చాలా పద్ధతి గా అడుగుతున్నారు... రౌడీ వసూలు కు... అభిమానం తో ఇచ్చే దానికి చాలా తేడా ఉంది

  • @NDathuDR
    @NDathuDR 2 ปีที่แล้ว +22

    Jai shree ram 🚩

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 ปีที่แล้ว +8

    చాలా అద్భతం మీ వివరణ. మీరు చేసిన అధ్యయనం చాలా గొప్పది.
    పనికిమాలిన , సమాజాన్ని మలినం చేసే సన్నాసుల కి ,పెద్దగా గ్రంథ పరిజ్ఞానం లేని హైందవ సమాజానికి ఒక. దివిటీ.

  • @mahalakshmimaha2113
    @mahalakshmimaha2113 ปีที่แล้ว +1

    Om namah shivay

  • @1969stp
    @1969stp 2 ปีที่แล้ว +5

    జైశ్రీమన్నారాయణ! కరుణాకర్ గారు చాలా సంతోషంగా ఉంది. మీరు శ్రీమద్భాగవతాన్ని దగ్గర ఉంచుకొని చూపిస్తు శ్రీకృష్ణుడు యొక్క అవతార సమాప్తిని చాలా చక్కగా తెలియపరిచారు. కాకపోతే పరుష పదాలను పక్కన పెట్టి చెపితే ఇంకా వన్నె వస్తుంది. :) :) :).

  • @saffronwarrior8358
    @saffronwarrior8358 2 ปีที่แล้ว +338

    రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో , కాషాయ జెండా జయకేతనం ఎగురవేయాలి 🚩
    దానికోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలి , పెద్ద పెద్ద సభలు పెట్టల్సిన పని లేదు , తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా చెప్తే చాలు....
    ప్రతి హిందువు కచ్చితంగా ప్రచారం చేయాలి...
    బీజేపీ అవసరం దేశానికి అలాగే సనాతన ధర్మానికి చాలా వుంది , గమనించాలి 🙏
    జై శ్రీరామ్ 🚩
    భారత్ మాతా కీ జై 🚩

    • @balupop
      @balupop 2 ปีที่แล้ว

      బీజేపీ నరకాసులకి ఆంధ్ర ప్రదేశ్ నాశనం కావాలి ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ కి అన్నీ గుజరాత్ తో నే వాళ్ళకు అదే భారతదేశం
      కడుపుకు అన్నం తినే వాడు ఎవ్వడూ ఈ ఆంధ్రా ప్రజల కంటకులుకు వోటు వెయ్యడు

    • @sanathanadharmama
      @sanathanadharmama 2 ปีที่แล้ว +5

      Mundhu prajalu veyaligaa

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 2 ปีที่แล้ว +6

      Brother ఇది మన రాజ్యాంగ మరియు లౌకిక వాద స్ఫూర్తికి వ్యతిరేకం కదా

    • @balakondareddy590
      @balakondareddy590 2 ปีที่แล้ว +15

      ఏది లౌకికవాదం Muslims masjid lo ప్రచారం చేయటం christains churchlo వాల్లవనికే ఓటే వేయమనడం

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 2 ปีที่แล้ว +12

      @@jayasatyanarayanak7392 laukika vaadam ante prati yedava vachchi mana devullani kinchparustoo, hinduvulani purugulla, banisalu gaa chustunte norumusuku koorchovadamaa.

  • @venkateshpulapa2863
    @venkateshpulapa2863 ปีที่แล้ว +1

    Jai Sri Ram 🙏

  • @kit2hrao471
    @kit2hrao471 2 ปีที่แล้ว +238

    శరీరము గూర్చి మంచి విషయం తెలియ చేశారు...🙏
    జై శ్రీ రామ్ 🙏🙏🙏
    జై భారత్ మాతా🙏🙏🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 ปีที่แล้ว +96

    కృష్ణుడు వరకూ ఎందుకూ రాఘవేంద్రస్వామి ఆయన సమాధిలో ప్రవేశించిన తరువాత 200 సంవత్సరాల తర్వాత క్రిష్టియన్ అయిన మన్రోకి సశరీరంగా కనపడి మాట్లాడటం గురించి ఆయనే చెప్పారు. మరణించి సమాధి చెయ్యబడిన ముస్లిం రాజు కుమారుడిని బ్రతికించారు.
    దైవీక లక్షణాలు కలిగిన వారు హైందవ మతంలో ఊరికి ఒకరు వుంటారు.

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 ปีที่แล้ว +7

      100% నిజం.. హిందూ దేశంలో క్రీస్తుని మించిన వాళ్ళు కోట్ల లో ఉన్నారు... ఒక్క లోపం కూడా లేని సిద్ధులు ఎంతమంది మన కళ్ళముందు ఉన్నారు? కంచి మహాస్వామి, శ్రీంగేరి భారతి స్వామి.. రమణులు, రామకృష్ణ పరమ హంస, మహావతార బాబాజీ ఎన్ని చెబుతాం... క్రీస్తు ఒక్కడు అందులో ఎన్నో లోపాలు... నిజానికి క్రీస్తు మంచి పిల్లవాడే... అన్యాయం గా చంపబడ్డాడు.... క్రీస్తు మంచిపిల్లవాడే అయినప్పటికీ ఈ పాస్టర్ల దొంగమాటల వల్ల ఇప్పటికీ ప్రజలందరితో తిట్లు తింటున్నాడు... ఎంత దురదృష్టం ఆ బిడ్డ జీవితం ...

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว

      ​@@mahanthgeethagiri7830 100% అండి ఊరికే ఆ యేసు బాబు ని వీళ్ళు ఎట్ల తిట్టిస్తున్నారు.చ.

    • @himavarshayadavyelamanchil3649
      @himavarshayadavyelamanchil3649 2 ปีที่แล้ว +3

      హరే కృష్ణ 🙏 ఏసు దేముడు అంటున్నారు మాములు మనిషిగా పుట్టి బ్రిటిష్ వారి టుపాకి కి ఎదురుగా నిలబడ్డ అల్లూరి కి వున్న ధర్యం కూడా లేదే 🤦‍♀️,రెండు దూలాలు మొయ్యలేక పడిపోయినవారితోనే సర్వగుణాకరుడు మహబలసాలినితో పోలిక ,వీరు వినరు...మారరూ, కృష్ణుడి శరీరం కుల్లిపొయింది అని అవరు చెప్పారో,చెప్పినవాడు ఎందులో చడివాడొ

  • @hemaraju4309
    @hemaraju4309 11 หลายเดือนก่อน +2

    Jai sriram 🙏🙏

  • @drsumanthsumi9450
    @drsumanthsumi9450 ปีที่แล้ว +1

    Karunakar garu .....our support always for u
    I like Swami Vivekananda and Sri Ramakrishna ..

  • @suryam5371
    @suryam5371 2 ปีที่แล้ว +15

    జై శ్రీరామ్

  • @nagarajumusi1525
    @nagarajumusi1525 2 ปีที่แล้ว +9

    Strong countre annaiah jai sree ram🙏🙏

  • @ramanamallapareddi
    @ramanamallapareddi ปีที่แล้ว +1

    🚩🇮🇳🇮🇳♥️🇮🇳🌹♥️🙏♥️🚩

  • @yoganandareddyummadi5938
    @yoganandareddyummadi5938 ปีที่แล้ว +3

    కరుణాకర్ గారు మరతనికి ధన్యవాదాలు సార్

  • @sawardikishor1172
    @sawardikishor1172 2 ปีที่แล้ว +15

    Jay sri ram🙏🙏🙏

  • @onlinegame648
    @onlinegame648 2 ปีที่แล้ว +132

    ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడ భగవద్ గీత మాకొద్దు అనింది లేదు
    అంటే భగవద్ గీత మానవ వ్యేక్తిత్త వికాసం కోసం చాలా అవసరం
    మానవులకు చాలా అవసరం భగవద్ గీత
    అదే బైబుల్ నీ యెన్నో దేశాల్లో నిషేధించారు
    అంతెందుకు యేసు (బొసు,పిసు)పుట్టిన జెరూసలేం లో బైబుల్ కని సువార్త కానీ చెపితే
    చెప్పు తో కొడతారు

    • @onlinegame648
      @onlinegame648 2 ปีที่แล้ว +3

      @@velpulasudha6776 నిజం చెప్తేనే మండు తుందే 🤣🤣

    • @sammypaulofficial
      @sammypaulofficial 2 ปีที่แล้ว

      Good joke brother ....meru cheppina joke ki cala sepu navvukunna

    • @RajKumar-xp3gu
      @RajKumar-xp3gu 2 ปีที่แล้ว +2

      @@sammypaulofficial avuna mee pasters vesi jokulu chala baguntavi

    • @ansel8587
      @ansel8587 2 ปีที่แล้ว

      Bro Bhagavad-Gita ante enti bro

    • @RajKumar-xp3gu
      @RajKumar-xp3gu 2 ปีที่แล้ว +2

      @@ansel8587 bible ante yentii bro

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 8 หลายเดือนก่อน +2

    Jai Sri Krishna!

  • @goggelasuresh6707
    @goggelasuresh6707 2 ปีที่แล้ว +7

    Harekrishna super video anna......

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 2 ปีที่แล้ว +8

    Thanks for your hard work

  • @mvimala285
    @mvimala285 ปีที่แล้ว +1

    I am praying for all of them instructing message

  • @naveenavavila9562
    @naveenavavila9562 ปีที่แล้ว +3

    Kanunakar anna paadaalaki vela kotla vandanaalu..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatk5111
    @venkatk5111 2 ปีที่แล้ว +130

    ప్రతి హిందువుల పండుగకి వీళ్ళకి చర్చ్ ఉంటుంది లేదంటే హిందువులు వెళ్ళిపోతారు అని inferiority complex. చెత్త నా గొఱ్ఱె బిడ్డలు.బైబిల్ నువ్వు పాపివి అని చెబుతుంది..హిందూ ధర్మం నీ dna లో గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు వాళ్ల వారసత్వం నీలో ఉంది మేలుకో నీ శక్తి తెలుసుకో అని చెబుతుంది. భారత దేశం లో పుట్టడమే గొప్ప అదృష్టం..

    • @dasarathapeddikotla9167
      @dasarathapeddikotla9167 2 ปีที่แล้ว +1

      🤝🙏🙏🙏🙏🙏

    • @thirumedi1168
      @thirumedi1168 2 ปีที่แล้ว +4

      Avunu vuriko church lu kasuthunnaru..... Saduvu rani vallu kuda black book pattukuni thirugithunnaru...

    • @mahipalloli3134
      @mahipalloli3134 2 ปีที่แล้ว +3

      @@thirumedi1168 ma village lo kuda bro erri gorrelu

    • @suneel4916
      @suneel4916 2 ปีที่แล้ว

      Ary wast gaa

    • @venkatk5111
      @venkatk5111 2 ปีที่แล้ว

      @@suneel4916 yera chetta lanjakodaka..abba yevdo teleeni vadi ni mokke pulka gaa

  • @Concious_Craftsmen
    @Concious_Craftsmen 2 ปีที่แล้ว +22

    Jai shree ram

  • @mallesho0uyusamala592
    @mallesho0uyusamala592 ปีที่แล้ว +2

    Super explanation.God bless you brother

  • @DRDmusic2007
    @DRDmusic2007 ปีที่แล้ว +2

    Chaala baaga chepparu sir 🙏🙏

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +51

    🦁🦁🦁🦁 రాముడు, శ్రీ కృష్ణుడు తల్లి తండ్రి ఎవరు ఎప్పుడు పుట్టారు నేను సమాధానం ఇస్తాను
    🐏🐏🐏🐏🐏;యేసయ్య ఎప్పుడు పుట్టాడు ఎవరికి పుట్టాడు అందులోని దివ్యత్వం ఏమిటో మీరు చెపుతారా

    • @dharmalingamteanmoli3920
      @dharmalingamteanmoli3920 2 ปีที่แล้ว +3

      Babu mallikarjuna prakruthilo antha oktea oka women janma tesukovali but yoga sadana dwara dna chaning kundalini sakthi

    • @dharmalingamteanmoli3920
      @dharmalingamteanmoli3920 2 ปีที่แล้ว +1

      Every one bron women womb

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 2 ปีที่แล้ว +1

      @@dharmalingamteanmoli3920 🙏🙏🙏🙏

  • @kppkkk3063
    @kppkkk3063 2 ปีที่แล้ว +13

    Jai sree Ram

  • @kulakarnijyothi5592
    @kulakarnijyothi5592 11 หลายเดือนก่อน +21

    ఓం నమశ్శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 ปีที่แล้ว +1

    Correct ga chepparu, asalu Yesu ledu vaadi oosu ledu antha foreign mathala kalpitha kathalu, Jai Sri Rama🙏 Jai Sri Krishna 🙏

  • @MrWowfacts
    @MrWowfacts 2 ปีที่แล้ว +8

    అద్భుతమైన విశ్లేషణ కరుణాకర్ గారు 🙏🙏 గొర్రెలకు కనువిప్పు కలగాలని ప్రార్థిస్తూ...

  • @onlinegame648
    @onlinegame648 2 ปีที่แล้ว +17

    జై శ్రీ కృష్ణ

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే
      Try to know the truth..

  • @shivadayaaamanshi853
    @shivadayaaamanshi853 11 หลายเดือนก่อน +1

    Om namah shivay ❤

  • @user-pu1dm9vd8c
    @user-pu1dm9vd8c 10 หลายเดือนก่อน +1

    Jai shree krishna 🙏🌸

  • @sivakumar-hn5zg
    @sivakumar-hn5zg 2 ปีที่แล้ว +8

    Good clarity with logic 👌 👏 👍 🙌 all the best karunakar garu.

  • @sasibhushan3156
    @sasibhushan3156 2 ปีที่แล้ว +13

    Oh my, oh my !!!!!!
    This is the best video from You till date. 🙏🙏

    • @MNagamaniMNagamani
      @MNagamaniMNagamani ปีที่แล้ว

      రోడ్ ల వెంట కాగితలు ఏరుకునే వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు కరుణాకర్ చీఫ్ గా

    • @moviehub8856
      @moviehub8856 6 หลายเดือนก่อน

      ​@@MNagamaniMNagamaniaa pastor gadi matalu anthaku minchi cheap ga unnayi gorrelu 😂😂😂😂

  • @leninkuncham5869
    @leninkuncham5869 ปีที่แล้ว +1

    Om namah shivaya

  • @vjaykumar8544
    @vjaykumar8544 2 ปีที่แล้ว +9

    Hard Krishna 🙏🙏🙏. Meeru chese e prayatnamu chala uttama mainadhi and memmulanu abinandinchalasina vishayam. Very Greatfull to you.

  • @kannareddi4953
    @kannareddi4953 2 ปีที่แล้ว +38

    Jai sri ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @SureSuresh-lv4sz
    @SureSuresh-lv4sz 5 หลายเดือนก่อน

    అన్న నాకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ 🎉

  • @balaramadivi2173
    @balaramadivi2173 ปีที่แล้ว +1

    Super analysis.sehabash.namaskaramulu.keep it up.

  • @madhugoud1191
    @madhugoud1191 2 ปีที่แล้ว +8

    Jai Sri Ram.
    Bible Ratna Karunakar Sugguna 👏👏👏👏

  • @bvssprasad7267
    @bvssprasad7267 2 ปีที่แล้ว +8

    Jai sivasakti. Jaisreeram

  • @pasamumarani8414
    @pasamumarani8414 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ నేనూ ఒకప్పుడు ఆక్సిడెంటల్ క్రిస్టియన్
    ఇపుడు రాష్ట్ర సేవికా సమితి కార్యకర్తను
    సాక్ష్యము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను
    వికారాబాద్ మేరీ యే నాట్స్ గాల్స్ హై స్కూల్ లో చదివాను. హాస్టల్ లో చిన్న పిల్లలను ఎలా భయపెడతారో ప్రత్యక్షంగా అనుభవించాను

    • @gv6683
      @gv6683 ปีที่แล้ว

      Yes ,BBC news today usa school lo violence,sex undani aa book ban chesaru .mana gorrelu eppudu kallu terustayo

  • @nagamuddada1992
    @nagamuddada1992 24 วันที่ผ่านมา

    The best video

  • @manojram1973
    @manojram1973 2 ปีที่แล้ว +10

    JAI SREE RAM

  • @chaitanyam5679
    @chaitanyam5679 2 ปีที่แล้ว +10

    Wonderful analysis 👌

  • @someshwararao863
    @someshwararao863 ปีที่แล้ว +1

    Super Jai shree Ram

  • @rammohan2155
    @rammohan2155 2 หลายเดือนก่อน

    ಇಷ್ಟು ಚಿಕ್ಕವಯಸ್ಸಿನಲ್ಲೇ ಎಷ್ಟೊಂದು ಜ್ಞಾನಸಂಪಾದನೆ ಮಾಡಿದ ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು.🎉🎉🎉

  • @sudheergadde6285
    @sudheergadde6285 2 ปีที่แล้ว +5

    Jai sri ram

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +13

    *కూటి కోసం కోటి విద్యలు*
    *దాసమ భాగాల కోసం క్రైస్తవ మత మార్పిడిలు* 😥😥😥

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 ปีที่แล้ว +2

      right sir

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +1

      @@jesusandbiblearefalse6687
      ధన్యవాదాలు మీకు...🙏🙏🙏
      జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్...🚩🚩🚩

  • @user-ce8yy9dg2v
    @user-ce8yy9dg2v 5 หลายเดือนก่อน

    Anna meku unna knowledge ki nenu sirassu vanchi namaskaristunna🙏

  • @rajnikranth3588
    @rajnikranth3588 ปีที่แล้ว +1

    🙏🙏

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 2 ปีที่แล้ว +139

    అన్న ఊరి ఊరికి శివశక్తి కార్యకర్తలను తయారు చేయండి,

    • @arjunreddyarrows
      @arjunreddyarrows 2 ปีที่แล้ว +1

      Chala avasaram...

    • @user-vm5sl2im9w
      @user-vm5sl2im9w 2 ปีที่แล้ว +4

      శివ శకి కార్యకర్తలను తయారు చేయడం వల్ల ఏమి ఉపయోగం

    • @arjunreddyarrows
      @arjunreddyarrows 2 ปีที่แล้ว +2

      @@user-vm5sl2im9w stop the religious conversion and stop religious slogans in hindus areas...

    • @marutisakuntalaparavastu6479
      @marutisakuntalaparavastu6479 2 ปีที่แล้ว

      @@arjunreddyarrows వాళ్ళు చేసేదే. రెలిజియస్ కన్వర్షన్స్

    • @Srinivas-xk5fj
      @Srinivas-xk5fj 2 ปีที่แล้ว +3

      ఊరు ఊరుకీ కాదు ఇంటి ఇంటికీ

  • @chalapathirao3517
    @chalapathirao3517 2 ปีที่แล้ว +69

    గరికపాటి గారు, మీరు చాలా అద్భుతంగా వివరిస్తారు.
    We support Shiva Shakti
    We are with Karunakar 🙏👍

  • @telugutruckdriver9152
    @telugutruckdriver9152 ปีที่แล้ว +1

    Jai hind

  • @tripuraribotlasastry1502
    @tripuraribotlasastry1502 ปีที่แล้ว +1

    Jai Sri Krishna bhagavan jai, Jai Sri Ram Jai, well explained, teach alesson to Asura santati

  • @traveling-soul012
    @traveling-soul012 2 ปีที่แล้ว +156

    Hindus unite irrespective of caste or else we will loose our dharma

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 2 ปีที่แล้ว +20

      కులాల రొచ్చు నుండి హిందువులు అందరూ బయట పడాలి.. అప్పుడే దేశానికి శ్రీరామ రక్ష

    • @saibharath7330
      @saibharath7330 2 ปีที่แล้ว +6

      Correct andi

    • @alaharividyadhari2569
      @alaharividyadhari2569 2 ปีที่แล้ว +6

      నిజం చెప్పారు సోదరా...🙏

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 2 ปีที่แล้ว +8

      వెళ్ళెళ్ళవయ్యా...ఇక్కడ ప్రాంతీయ, కుటుంబపార్టీలకు ఓట్లు గుద్దే స్వార్థ, సోమరి హిందువులకు తురకోడి బిర్యానీపెంట, బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సినిమాలు చూడటానికే సమయం సరిపోవడంలేదు. హిందువులని చెప్పుకుంటూ మటన్ బిర్యానీ వండుకుతినే ఒక క-సాయి-బుని బాబా అని చెప్పి కొలిచే సన్నాసులకు సనాతనధర్మం గురించి ఏం తెలుసు?!

    • @chinnakrishna4117
      @chinnakrishna4117 2 ปีที่แล้ว +2

      yes 100 correct

  • @yeripillitatarao8476
    @yeripillitatarao8476 2 ปีที่แล้ว +5

    Super counter echharu Bible Ratna karunakar sugguna Annayya gaaru
    Jai srirama Bharath maatha ki jai

  • @Sumanavya599
    @Sumanavya599 6 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏 కరుణాకర్ గారు మీరు సూపర్ అండి మన హైందవ ధర్మాన్ని కాపాడాలి మేలాంటి వాళ్ళు

  • @madhukarh9205
    @madhukarh9205 ปีที่แล้ว

    Thanks Anna

  • @apjtradeworld4766
    @apjtradeworld4766 2 ปีที่แล้ว +14

    Jai Guru Dev Datta Parabramane Namah

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 2 ปีที่แล้ว +104

    మంచి విశ్లేషణతో వివరించేరు. దైవము మిమ్మల్ని ఈ శివ శక్తి సంస్థనిఎళ్ళవేళలా కాపాడాలి భగవంతుని కోరుకోనుచున్నాము
    జై శివశక్తి. భారత్ మాతాకి జై.

    • @abhishikthudu
      @abhishikthudu 2 ปีที่แล้ว

      Babu, bhagavanthudu annavadiki devudu theliyadani ardham. Ok.

    • @kondepivenkatrao4112
      @kondepivenkatrao4112 ปีที่แล้ว +1

      Thank you very much brother. Jai sri Rama. Jai sri Krishna.