షాలేంరాజు మతమార్పిడి కహానీ || KARUNAKAR SUGGUNA ENCOUNTER TO PASTOR SHALEMRAJ || SHIVASHAKTHI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 มิ.ย. 2022
  • #KARUNAKARSUGGUNACOUNTER
    #PASTORSHALEMRAJ
    #shivashakthi
    షాలేంరాజు మతమార్పిడి కహానీ
    శివశక్తితో కలిసి నడవాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 విభాగాలలో కనీసం ఒక దాంట్లో భాగస్వాముల్వగలరు.
    Break The Silence ( • నిశ్శబ్ధాన్ని ఛేదించండ... ) మీరు క్రైస్తవ మాఫియా బాధితులైతే మీ అనుభవాన్ని శివశక్తికి తెలియజేయండి.
    Be a Speaker ( • వక్తగా మారండి | Be a S... ) హిందూత్వ సంబంధిత అంశాలపై విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉంటే వక్తగా మారండి.
    Be a Dharma Pracharak ( • ధర్మ ప్రచారకులవ్వండి |... ) శివశక్తి యూట్యూబ్ ఛానల్ ని కనీసం పదిమందితో SUBSCRIBE చేయించండి.
    Become a Volunteer ( • వాలంటీర్ గా మారండి | B... ) శివశక్తికి వృత్తిపరంగా సహాయం చేయగలిగేవారు ముందుకు రండి.
    Register as a Monthly Donor ( • నెలవారీ ధర్మ దాతలుగా మ... ) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా
    కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి.
    Join Shiva Shakthi: / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakthi.org/donate-f...
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 3.2K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 ปีที่แล้ว +295

    మీ ఆర్ధిక చేయూత శివశక్తికి అవసరం
    శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా
    కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk.html...
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to DONATE
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp*: *8886600412 or 7288809222

    • @jesusonlyonegod6664
      @jesusonlyonegod6664 2 ปีที่แล้ว +10

      Karunakara neeku dammu untey send me number

    • @JayaprakashChinnas
      @JayaprakashChinnas 2 ปีที่แล้ว +5

      anna ilanti ...... galani edhi ayena cheyali anna oorilo ila unnaru ani teliyadhu anna
      eee dash na dash gallani edho okati cheyali anna cheyali

    • @jesusonlyonegod6664
      @jesusonlyonegod6664 2 ปีที่แล้ว +7

      Mundhu manasu marchukondira lekuntey chala badhapadataru brother

    • @mohinishsarpuru1583
      @mohinishsarpuru1583 2 ปีที่แล้ว +26

      కళ్ళు పొయాయా, పైనే ఉంది కదా నెంబరు, నీలాంటి వాళ్ళు చాలామంది డిబేట్ చెయ్యలేక పారిపోయారు.

    • @mrbhanu-sk4wn
      @mrbhanu-sk4wn 2 ปีที่แล้ว +13

      @@jesusonlyonegod6664 a velli kaallu pattukoni brathimalthava ma dhevudu kosam videos pettaka ani 🤣😂

  • @sudhakark2671
    @sudhakark2671 2 ปีที่แล้ว +312

    కరుణాకర్ గారు మీరు పాడిన పాటను ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ చేయండి, ఖచ్చితంగా విన్నర్ అవుతుంది. ఈ పాట ఆస్కార్ అవార్డ్ గెలవాలి అని కోరుకునే వారు ఒక లైక్ ఇచ్చుకొండి.

    • @gowthamreddy7552
      @gowthamreddy7552 2 ปีที่แล้ว +1

      @@boilersatyanarayana2021 abba chala cinema la lo valla goppathanam chepparu adhi kanapadala

    • @ashok.s276
      @ashok.s276 2 ปีที่แล้ว

      @@boilersatyanarayana2021 poraa Yerri gorre naakodaka

    • @ravibabudaara4421
      @ravibabudaara4421 2 ปีที่แล้ว

      meelo gods ki kuda askar istara ?

    • @pnvsathvik
      @pnvsathvik 7 หลายเดือนก่อน

      ​@@ravibabudaara4421ముందు పీసు కి ఇవ్వండి 😂😂

  • @user-ru5dj5ll9b
    @user-ru5dj5ll9b 2 ปีที่แล้ว +261

    మీలాంటి గొప్ప వాళ్ళు పదికాలాలు చల్లగా వర్ధిల్లాలి హిందువులలో చైతన్యం తెచ్చి హిందూ మతాన్ని కాపాడుతున్న అందుకు మీకు ధన్యవాదాలు

    • @kaddipudivenkatesha6405
      @kaddipudivenkatesha6405 2 ปีที่แล้ว +13

      Hindu matham kaadu Hindu Darmam

    • @papaiaherri9998
      @papaiaherri9998 2 ปีที่แล้ว +4

      అంటే వీడు మీరు పొగొట్టూకున్నవీ అన్నీ వీడు కాపాడుతున్నాడు కద

    • @sriharikotagalla6285
      @sriharikotagalla6285 2 ปีที่แล้ว

      @@papaiaherri9998 నీ లాంటి ఎర్రి పప్ప లకి మొగుడు

    • @rajeshgoudraj8863
      @rajeshgoudraj8863 2 ปีที่แล้ว +1

      @@papaiaherri9998 avunura erri

    • @papaiaherri9998
      @papaiaherri9998 2 ปีที่แล้ว

      @@rajeshgoudraj8863ok mare kritteian vallu yem chusaru ra meku notlo ala padi yadustaru

  • @vemulapallyramesh7431
    @vemulapallyramesh7431 ปีที่แล้ว +38

    I am Proud of Hindhu 🚩🚩

  • @kkalyanimadhuri7223
    @kkalyanimadhuri7223 ปีที่แล้ว +13

    అన్నయ్య మీ పాట అద్భుతం

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 ปีที่แล้ว +164

    Bhayya .. పర్సనల్ గా చెప్తున్నాను .... మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు.... రోజులో కచ్చితంగా 8hrs నిద్ర తీసుకోండి... మీ eyes చాలా అలసిపోయి ఉన్నాయి ... మీ కృషి చాలా గొప్పది .. 🙏🙏🙏🙏 జై శ్రీ రామ్ 🚩

    • @krishnaiyer1192
      @krishnaiyer1192 2 ปีที่แล้ว

      👍👍🙂

    • @bhaskarp9902
      @bhaskarp9902 ปีที่แล้ว +2

      Well done anna

    • @chakravarthyguda1678
      @chakravarthyguda1678 11 หลายเดือนก่อน +1

      😂😂Anna idi yesu over action walla

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven 9 หลายเดือนก่อน

      ఒరే గొర్రె personal గా చెప్తున్న అంటున్నావు నీ personal నీ గుడ్డలో పెట్టుకో.. మేము పబ్లిక్ గా మోసాలను మోసం చేసేవాళ్లును ఆపుతున్నమని సచ్చనరుగా

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +70

    గంజి తాగి ఐనా మన ఇంట్లో మనం చనిపోతే వచ్చే ఆనందం,పంచ భక్ష్య పరమాన్నాలు తిని పరాయి ఇంట్లో ఛస్తే రాదు,

  • @user-cc6tz3nt6o
    @user-cc6tz3nt6o 6 หลายเดือนก่อน +8

    నమో నారాయణ
    నమః శివాయ
    ఈ మత మార్పిడలను అరికట్టించాలి.

  • @MSR1477-d6m
    @MSR1477-d6m ปีที่แล้ว +6

    మీరు ప్రతి point కరెక్టుగా చెప్పారు. చాలా వివరంగా విశ్లేషించి చెప్పారు. అర్ధంకాని వారికి కూడా అర్థం అయ్యేలా చెప్పారు. కరుణాకర్ గారు మీకు నా హృదయ పూర్వక వందనములు. హైందవ సోదరులు లారా మీరు మీ ఇళ్ళల్లోకి బైబిలు దేవునికి సంబందించినవి ఏమయినా వస్తున్నాయా అని గమనించాలి .కరపత్రాలు , చిన్న చిన్న పుస్తకాలు , చిన్న చిన్న బైబిళ్ళు ,అతని పొటోలు , వంటివి గాని ఏమయినా మీ ఇళ్ళల్లోకి వస్తే వారి ఇళ్ళలో ఎవరయినా ఎప్పడయినా వారి బలహీనతల వలన మారిపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి . ఆ తరువాత వారిని వెనుకకు తెచ్చు కోవటం జరగని పని . దుష్టులకు దూరంగా ఉండమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి . వీళ్ళు( బైబిలు బిచ్చగాళ్ళు ) చాలా ప్రమాదకరమైన వాళ్ళు .

  • @rammeshanandh
    @rammeshanandh 2 ปีที่แล้ว +56

    ఈ పాస్టర్ ల కన్న ఆత్మ వంచన చేసుకొని అడుక్కొని తినే వాళ్ళు చాలా బెటర్..

  • @ramakrishna6095
    @ramakrishna6095 2 ปีที่แล้ว +638

    చామత్కారంగా వినే వాళ్లకు విసుగు రాకుండా చెప్పడంలో కరుణాకర్ అన్న తరువాతే ఎవరైనా

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 2 ปีที่แล้ว +13

      అదే కరుణాకర్ కి... ఇతర ప్రతినిధులకు పెద్ద వ్యత్యాసం.....

    • @sirela.dileepkumarsirela3293
      @sirela.dileepkumarsirela3293 2 ปีที่แล้ว +2

      Evadra nuvvu cheppadaniki

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 2 ปีที่แล้ว +6

      @@sirela.dileepkumarsirela3293 సంస్కారంలేని మాటలువద్దు సోదరా... అతను నిన్నేమీ అనలేదు..

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 ปีที่แล้ว +1

      ఈ వీడియో నీకు చమత్కారంగా అనిపిస్తుందా రా??

    • @gowthamreddy7552
      @gowthamreddy7552 2 ปีที่แล้ว +4

      @@mahimahesh2707 ha. Hindu devudlani mokala vestaru ani pichinapudu niku baga anipichintey. Idhi chamatkaranganey undhi

  • @syam261
    @syam261 ปีที่แล้ว +46

    అన్న. .. మీ పాటకు మా నమస్కారములు. 👌

  • @lawyerramana7188
    @lawyerramana7188 2 ปีที่แล้ว +4

    16.40 😂😂😂😂😂😂😂 మళ్లీ మళ్లీ చూడాలనిపించే bit .... You are having good timing and sence of humour .....

  • @progamerzo.1584
    @progamerzo.1584 2 ปีที่แล้ว +34

    ఇలాంటి వాళ్లకు హిందూ ధర్మ గొప్పతనం తెలియక అజ్ఞానం బోధిస్తారు. మనలో వుండే ఆత్మ ఆ పరమాత్మ ని చేరే గొప్ప క్రియ హిందూ జీవన విధానం.జై హిందూ 🕉 హిందువు గా జీవించు

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 ปีที่แล้ว +320

    తప్పు చేస్తే శిక్ష పడుతుంది, అనుభవించాలి యిదే సనాతన ధర్మం.. ప్రపంచానికి మంచిది... మానవాళి కి ఆదర్శప్రాయం.. సనాతన ధర్మం లో పరమేశ్వరుడు నన్ను తెలుసుకో అని ప్రతీ ఒక్కరికీ చెబుతారు... యిహలోక సుఖాలు వదిలి నీలో నువ్వు అంతర్ముఖుడై నన్ను తెలుసుకో అని బోధిస్తాడు..

    • @iPhoneunlock1007
      @iPhoneunlock1007 2 ปีที่แล้ว +31

      @@boilersatyanarayana2021 యీడెవడో కొత్త గొర్రెలా వున్నాడు.. పేరు మాత్రం మన అన్నవరం సత్యనారాయణ స్వామి వారిది.. మంచిది మరలా వచ్చేందుకు మార్చుకోలేదేమో.. అన్ని గొర్రెలు చెదిరినా మకలా సొంత గూటికి చేరవలసిందే... చచ్చిన తర్వాత స్వర్గం స్వర్గం అంటూ యీ యుగాంతం వరకు విలపిస్తూనే శవపేటికలో కుళ్లు తూ వుండటానికేనా గొర్రెల మతంలోకి చేరేది.. వచ్చిన వాడు రక్షించబోయి చచ్చి రక్ష రక్ష అంటూ పారిపోయాడు. అఖండ ధర్మ, న్యాయ, విద్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, రాజకీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక మరియు ముక్తి ప్రధాయని అయిన వేదం తో అన్యమత బూతు పుస్తకాలతో పోలిక... యెవడో చచ్చిన వాడిని నమ్మకపోతే రాళ్లతో కొట్టి చంపమనే దుర్మార్గపు మతంతో అందరిలోనూ దేవుడున్నాడని, సర్వేజనా సుఖినోబవంతు అని నమ్మి నేటికీ అనేక పేద దేశాలకు అన్నం పెడుతున్న సనాతన ధర్మానికి పోలికా.... కాస్త ఆలోచించండి రా... మన దేశాన్ని అదికమించే దేశం, మతం అనాది కాలం నుంచీ లేదు.. రాబోదు.. వాటి చరిత్ర యెంత... వో నాలుగు వందల సంవత్సరాల నుంచీ దేశాలను దురాక్రమణ చేసి అక్కడి సంసృతి, సాంప్రదాయం ను నాశనం చేసి వాటి పునాదులపై శవాల మతాన్ని వెలుగులోకి తెచ్చారు.. పాత పుస్తకంలో దేవుడు పోయాడు.. కొత్త పుస్తకం లోని దేవుడు చచ్చాడు యిదే క్రీష్టియన్ మతం.
      జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్

    • @gowthamreddy7552
      @gowthamreddy7552 2 ปีที่แล้ว +12

      @@boilersatyanarayana2021 swami viveka nandha bible pattinada. Edu total brainwashed candidate bro

    • @iPhoneunlock1007
      @iPhoneunlock1007 2 ปีที่แล้ว +16

      @@gowthamreddy7552 మీరు చెప్పినట్లు వీడు చదువుకున్న కొత్త గొర్రె ఆయనా మొత్తం మైండ్ దొబ్బింది... పాష్టర్ల తెలివితేటలు, వీరి తెలివితక్కువ తనం రెండూ గొప్పవే... పరమేశ్వరా.. యేమిటీ యీ నీ లీల... మాకు అర్థం కావడం లేదు స్వామి

    • @gowthamreddy7552
      @gowthamreddy7552 2 ปีที่แล้ว +6

      @@iPhoneunlock1007 njoy it man. It all game after some time every goes into shiva

    • @korsamallaiah1400
      @korsamallaiah1400 2 ปีที่แล้ว +3

      Its true

  • @prasadns2736
    @prasadns2736 2 ปีที่แล้ว +3

    You are simply Great Brother, Superb 👌 Even a small kid can also understand your beautiful explanation. I request all the Hindus to be careful and kindly try to save our
    "Sanathana Dharma". We are all with you sir. Meeru doosuku Mundhuku Vellandi. Memunnaamu Mee venta.
    Telugu vaaru. TN

  • @nareshmadupalli2051
    @nareshmadupalli2051 2 ปีที่แล้ว +75

    I'm proud to be a Hindu @Har Har Mahadev 🙏

  • @user-kc6tf1gc2c
    @user-kc6tf1gc2c 2 ปีที่แล้ว +110

    హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఆ మహా శివుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము🤔🤔🤔🙏🙏🙏🙏

  • @dathujugnak4382
    @dathujugnak4382 2 ปีที่แล้ว +46

    పాస్టర్ లు తమ మతం గురించి చెప్పడమే కాకుండా ఇతర మతాలను ముఖ్యంగా హిందువులను కించ పరుస్తూ ఉంటారు మన స్వాములు మాత్రం ఎప్పుడు చూసినా హిందువుల గురించి చెబుతారు తప్ప ఎప్పుడూ ఇతర మతాల జోలికి పోరు ఇప్పుడు స్వాములు కూడా క్రైస్తవం యొక్క ప్రమాదం గురించి చెప్పాలి హిందువులకి

    • @mahimahesh4717
      @mahimahesh4717 5 หลายเดือนก่อน

      Yaak thu aa daridram ndhuku bro ahladanga saage aa pravachanallo.common sense lenode maaruthadu matham.

  • @lathavenkata9438
    @lathavenkata9438 ปีที่แล้ว +1

    తమ్ముడు కరుణాకర్ ఈ వీడియో లో నాకు ఆవేదన చూసి మొదట్లో చాలా నవ్వొచ్చింది తరవాత చాలా బాధ ఉంది

  • @strike5133
    @strike5133 ปีที่แล้ว +2

    Anna madyalo neee song highlight 👌👌👌 chimpesav Anna.... we support u
    Loads of love from tirupathi ❤

  • @rakes397
    @rakes397 2 ปีที่แล้ว +443

    కరుణాకర్ అన్న నువ్వు పాడిన సాంగ్ మాములుగా లేదు చాలా చాలా సూపర్ 🌹జై శ్రీరామ్

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 2 ปีที่แล้ว +134

    పీసు పాపిగా వస్తూ వున్నాడు పాట బాగా పాడావు తమ్ముడు 👍👌

    • @barcazee8798
      @barcazee8798 2 ปีที่แล้ว +1

      ade highlight asalu

  • @danethirupathi2128
    @danethirupathi2128 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్, శ్రీ మద్రామాన పార్వతీ పాతయే ! హర హర మహాదేవ ! ఓం నమః శివాయ , ఓం నమో నారాయణాయ

  • @ChantiAxg3
    @ChantiAxg3 ปีที่แล้ว +6

    Live as Hindu proud of it......our country Hindustan...

  • @raghavendra4383
    @raghavendra4383 2 ปีที่แล้ว +46

    కరుణాకర్ అన్న నీ పాట
    🐏🐏🐏🐏 తూటా
    జై హింద్ జై శ్రీ రామ్

  • @udayakrishna7611
    @udayakrishna7611 2 ปีที่แล้ว +62

    వాడు మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండుతుంది రేయి కమల్ హాసన్ పర లోకానికి పర బాబు.

  • @manikalabrahmaiah8479
    @manikalabrahmaiah8479 ปีที่แล้ว +1

    నీ మాటలు చూసి చెప్పొచ్చు....
    ఎంతో దూషిస్తున్నావు.. నీవు ఎంత దూషించిన.
    దేవుడు నుండి ఆశీర్వాదం పొందుకుంటున్నాడు
    శాలెం అన్న....

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 8 หลายเดือนก่อน +4

    ఇప్పుడు యేసయ్య నామాని తండ్రి యైన దేవుడు అన్నీనామాలకన్నా హెచ్చించాడు🙏💯👍🏾

    • @sharanya._.ravikumar
      @sharanya._.ravikumar 6 หลายเดือนก่อน +1

      Thandiri thappa thalli gurinchi chepani vadiki memu mokkamu hechinchamu mothaniki dekamu

    • @mahimahesh4717
      @mahimahesh4717 5 หลายเดือนก่อน

      Pichi peaks papam niku.last stage😂😂😂😂

    • @mahimahesh4717
      @mahimahesh4717 5 หลายเดือนก่อน

      Asal ee adukkovadam entra intintiki thirigi maa devude nija devudu nammandi ani.devudu ane vadu thanani andhariki thelisela shrushtinchukovali gani kondhariki thana gurinchi cheppi inkondhariki cheppamanadam enti.

  • @rajavardhansharma3930
    @rajavardhansharma3930 2 ปีที่แล้ว +21

    11:56 శుక్ల యజుర్వేదం లో కాదు ఎక్కడ చెప్పలేదు
    మనకి ఉన్న దేవుళ్ళు 33 మంది మాత్రమే త్రయత్రిం షాట్ కోటి అంటే 33 అనే అర్ధం
    ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత మన సంస్కృతిని భ్రష్టు పట్టించే ఇలా చేశారు
    మనకి ఉన్న దేవుళ్ళు 33 మంది మాత్రమే మిగిలిన వారు వారి అంశం మాత్రమే

  • @venkatareddy8206
    @venkatareddy8206 2 ปีที่แล้ว +69

    నవ్వి నవ్వి కడుపు నొచ్చింది. 😂😂

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +4

    జై కరునాకర్,లలితకూమార్,గోపి,అ శ్లేశ అభిమన్య ,జైహింద్ 🌹🌹🙏🙏🙏

  • @contentcanvas5
    @contentcanvas5 2 ปีที่แล้ว +1

    Thanks!

  • @regidiraju4195
    @regidiraju4195 2 ปีที่แล้ว +41

    అన్నా మీరు, మీ ,మాట తీరు ,అమోఘం అద్బుతమే మీరు సూపరో సూపర్ హే జైశ్రీరామ్ జై శ్రీరామ్

  • @achyuthquotes
    @achyuthquotes 2 ปีที่แล้ว +82

    ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ ఏడు కొండలు దిగి రావాల్సిన సమయం,ఆ విష్ణు మూర్తి లక్ష్మి దేవి తో శంఖ చక్ర గదా దరుడిగా, శివపార్వతుల సంగమతో ఇద్దరు కలిసి రవసిన మూడవ రాకడ కి సమయం వచ్చినట్టుంది అన్న... జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ

    • @vasanthkarampudi3672
      @vasanthkarampudi3672 2 ปีที่แล้ว +6

      E peesu gadiki malli mana edukondalavadu raavala?

    • @pennamadiharika6073
      @pennamadiharika6073 2 ปีที่แล้ว +2

      A yedukondalavadu nijamga dharshnam ichina .ma dhevudu kadhu po nuvu ane type valu.

    • @achyuthquotes
      @achyuthquotes 2 ปีที่แล้ว

      @@pennamadiharika6073 peesu already aayana daggare unnadu,rendava rakada lo vasthe...Venkateswara swamy ki saksham cheppi,suvartha chesthadu...

    • @amarnathgoudkcrfan3723
      @amarnathgoudkcrfan3723 2 ปีที่แล้ว

      ఆన్న సంక్క కాదు శంఖ ఆనీ రాయగలరూ

    • @gowthamreddy7552
      @gowthamreddy7552 2 ปีที่แล้ว

      Bro ilantivi laksha matalu vachina shivudu radu.
      Adiki digiravalsina avasarm emundhi
      Chittaka vestey motham universe motham vadiloki podhi

  • @kmamatha9814
    @kmamatha9814 2 ปีที่แล้ว +23

    జై హింద్ జై జై శివాజీ మహారాజ్ 🇮🇳🇮🇳

  • @fightforjustice3701
    @fightforjustice3701 2 ปีที่แล้ว +4

    మతం మారటానికి ఒకటే కారణం మనీ అందరికి తెలిసిందే

  • @kalagavissu2895
    @kalagavissu2895 2 ปีที่แล้ว +34

    Jai sriram Jai sivasekti

  • @satyanarayanasatya7354
    @satyanarayanasatya7354 2 ปีที่แล้ว +14

    Bharatmataki jai jai hind 👍 thankQ sir 👍

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 ปีที่แล้ว +1

    Karunakar garu. Super ga patapedetre nice song nice voice good 😊👍🖐️

  • @thotaraju9191
    @thotaraju9191 ปีที่แล้ว +3

    హిందువులు అందరూ కర్ణకార్ అన్నా నీ సపోర్ట్ చెయ్యండి హిందుత్వనీ కాపాడుకుందాం జై శ్రీ రామ్

  • @magnetpower5588
    @magnetpower5588 2 ปีที่แล้ว +25

    జై శ్రీరామ్ అన్నా రెండు వేల పదిహేడు నుండి మీ వీడియోలు చూస్తున్నాను క్రిస్టియన్స్ వైపు వెళ్లాలని ఆలోచన ఉండే ది వీడియో చూసి అది ఆగింది జైశ్రీరామ్ జై శివశక్తి

  • @Om-ty7tl
    @Om-ty7tl 2 ปีที่แล้ว +33

    One thing is sure
    This Raju is a great character artist

  • @kosurudurga3400
    @kosurudurga3400 2 ปีที่แล้ว +25

    ఓం నమః శివాయ 😭😭😭

  • @sureshbayatapalle1270
    @sureshbayatapalle1270 2 ปีที่แล้ว +46

    Karunakar sugguna The name is enough for the pastors there is a humour with in depth subject knowledge

    • @thoparammanojkumar22
      @thoparammanojkumar22 ปีที่แล้ว

      There is a humour with in depth subject knowledge
      If pasters heard the name that karunakar sugguna
      They will definatly get tumor in thos brains fear in thos hearts, tears out from eyes
      Jai sriram
      Jai hind

  • @suneel3579
    @suneel3579 2 ปีที่แล้ว +35

    బాగ్రౌండ్ music 🎶 బాగా కొట్టుతారు వాళ్ళు పకోడా గాల్లు జై శ్రీ రామ్

  • @tirupathibonela7167
    @tirupathibonela7167 ปีที่แล้ว

    Tqq karunakar gaaru... nuvv devuni ki virudham ga matladina parla kaani nee dvaara kuda devuni suvartha teliyabadutundhi nuv cheduga maatladina sare nee nota dvara kuda yesu Mata vastu nuv chese elanti videos entho mandhi chustunaru

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +80

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

    • @gunthatinagaraju4550
      @gunthatinagaraju4550 ปีที่แล้ว

      యేసు నమ్ముకున్నవాళ్లు యేసు మరణానికి కారణం
      యేసు మల్లి వస్తాడు
      సోదమ gomarra పట్టణాన్ని నాశనం chesthadu
      యేసు హిందువులో puttandi హిందూ మిమ్మల్ని కాపాడుకుంటుంది
      యేసు నామాటవిను

    • @bro.pushparaju2680
      @bro.pushparaju2680 11 หลายเดือนก่อน

      Rey ---------gaa

    • @rajeshnakka4117
      @rajeshnakka4117 11 หลายเดือนก่อน

      Nuvvu ithara desala lo thatarayyevi vadaku niku dammu vunte 😂

  • @mymiofficialchannel6065
    @mymiofficialchannel6065 2 ปีที่แล้ว +11

    జీవం కలిగిన దేవుడు అంటున్నాడు కదా మనమందరం జీవించి లేమా.

  • @sri5786
    @sri5786 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @Gkstore89
    @Gkstore89 5 หลายเดือนก่อน

    చూసిన వాళ్ళు అందరు లైక్ చేయండీ

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 2 ปีที่แล้ว +14

    Anna Paata Super ga padavanna 💯👳Anna Nenu Paapam cheste neene Anubhavinchali Devudu enduKu Mana Papalu Mostadu Veedu Pelli chesakunte yesu Samsaramchest ada💯💌👳💞😜😜😜😜😜😜😜😜😜😜

  • @suryam5371
    @suryam5371 2 ปีที่แล้ว +157

    కరుణాకర్ అన్న పాట సూపర్ 👌
    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @informationcentre2188
    @informationcentre2188 2 ปีที่แล้ว +1

    Excellent analysis 👏

  • @radhakrishnarathipalli8141
    @radhakrishnarathipalli8141 2 ปีที่แล้ว +1

    Very good work

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x 2 ปีที่แล้ว +52

    కరుణాకర్ గారు మీరు పాడిన పీసు పాట సూపర్ అండి 🤣🤣
    🙏🙏 జై శ్రీరామ్🚩🚩

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 2 ปีที่แล้ว +48

    సనాతన ధర్మంలో మానవులు;..
    పుట్టికతో పాపులు అని చెప్పబడలేదు.
    "అమృతస్య పుత్రః" అంటే అమృత పుత్రులు అని చెప్పబడి ఉంది..
    ఇక వారు తరువాత చేసెడి పాప కర్మలు, పుణ్య కర్మలు అన్నీ.. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం" అన్న రీతిన ఎవరికి వారే స్వయంగా బ్రహ్మజ్ఞానం అనేడి అగ్ని చేత వారి వారి కర్మలను దగ్ధం చేసుకొని కర్మచక్రం నుండి విముక్తి చెంది మోక్షం పొందగలరు..
    దీని కోసం ఎవరో, ఎక్కడో, ఏదో ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు.
    "జీవుడు తనను తానే స్వతంత్రంగా, స్వయంగా, స్వశక్తితో ఉద్ధరించుకోగలడు".
    ఆ స్వేచ్ఛ కేవలం సనాతన ధర్మం లోనే కలదు..
    "జయహో సనాతన ధర్మ సుధాపయోధి.."🙏

    • @gowthamreddy7552
      @gowthamreddy7552 2 ปีที่แล้ว

      Bro christans oka point manaku degaraga untadhi

    • @gowthamreddy7552
      @gowthamreddy7552 2 ปีที่แล้ว

      Putinna prathi vadiki karma untadhi alaney manolu cheppedhi adgey. Niku karma lekuntey nuvu paramathma tho okati ganey undi pothav malli putan avasaram la

    • @sravanidevisirapu8446
      @sravanidevisirapu8446 2 ปีที่แล้ว +2

      Chala baga chepparu

  • @ravihinditeacher2519
    @ravihinditeacher2519 7 หลายเดือนก่อน

    Good awarness brother

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 2 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్🙏

  • @iswariyaanil2598
    @iswariyaanil2598 2 ปีที่แล้ว +44

    Super Anna.
    Jai Sri Ram....

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +14

    నవ్వలేక నా పని అయిపోయింది సార్............. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂💐👍🙏👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @darakaniprasad6427
    @darakaniprasad6427 ปีที่แล้ว

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందూ మత ధర్మాన్ని సంస్కృతిని తెలియజేస్తూ శివశక్తి ఛానల్ కరుణాకర్ గుణ గారు అన్నయ్య గారికి నా యొక్క నమస్కారాలు పిచ్చెక్కిన పాస్టర్లు బైబిల్లో లేని విషయాలను చెపుతున్న పాస్టర్లను తగిన గుణపాఠం చెప్పే శివశక్తి ఛానల్ నా యొక్క నమస్కారాలు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందూ మత సంస్కృతి వర్ధిల్లాలి 🕉️🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🔱🔱🔱

  • @rambhasowjanya2021
    @rambhasowjanya2021 ปีที่แล้ว

    Anna super mee videos 10days numdi chustuna great person meeru maa intiki pakkana church undi same situation pastor mana hindu gods ni blame chestaru

  • @ramuluthokala9340
    @ramuluthokala9340 2 ปีที่แล้ว +30

    Jai sri ram 🙏🏿 🚩

  • @yeruvanarendrareddy1084
    @yeruvanarendrareddy1084 2 ปีที่แล้ว +14

    అరిషడ్వర్గాలు అనే మాట బైబిల్ లో లేదు

  • @akhilchetla2154
    @akhilchetla2154 2 ปีที่แล้ว +3

    Everybody is a rockstar till you see the gangster(karunakar anna)🔥😂

  • @chandrasekhargandla9660
    @chandrasekhargandla9660 6 หลายเดือนก่อน

    Bro nuvvu chese realisation ku, priceless, endless, hats off to you, keep it up….

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 ปีที่แล้ว +28

    Karunakar garu your commentary and criticism is great wonderful and exceptional thank you

  • @Jhoney887
    @Jhoney887 2 ปีที่แล้ว +30

    వీడు మంచి యాక్టర్
    10% కోసం ఏదయినా చేస్తారు

  • @TeslaFluxes
    @TeslaFluxes 2 ปีที่แล้ว

    Super anna, .. Doing a good job bro...
    Jail Sri ram

  • @rajasekharaleti2520
    @rajasekharaleti2520 ปีที่แล้ว +1

    Chala clear ga explain chesav anna

  • @ChandraSekhar-ri1qq
    @ChandraSekhar-ri1qq 2 ปีที่แล้ว +18

    Jai sri ram

  • @mulukutlaravi
    @mulukutlaravi 2 ปีที่แล้ว +12

    Anna nee వెటకారం మామూలుగా లేదు. సూపర్ అన్నా.

  • @arcspb3457
    @arcspb3457 2 ปีที่แล้ว +1

    కరుణాకర్ అన్న ఆ ఈశ్వరుని లో నీ రూపు చూసుకుంటున్న అన్న 🙏

  • @sathyascorner9890
    @sathyascorner9890 7 หลายเดือนก่อน

    Very gud anna supper words and excellent

  • @hiteshmohan9874
    @hiteshmohan9874 2 ปีที่แล้ว +86

    అన్నా, బైబిల్ దేవుడు దావీదు భార్యలకు వేసిన శిక్ష మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. లేదా బైబిల్ యెహాఙ్కేలు 23 మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి.

    • @shanmukhchandu
      @shanmukhchandu 2 ปีที่แล้ว +4

      Aunu anna tiyyyu please

    • @vjmusicals5277
      @vjmusicals5277 2 ปีที่แล้ว +5

      చాలా bf lu ఉన్నయి గా bro

    • @user-xm8bz6td1d
      @user-xm8bz6td1d 2 ปีที่แล้ว +1

      @@vjmusicals5277 😂😂😂😂

    • @jesusyoungholyteam.7
      @jesusyoungholyteam.7 2 ปีที่แล้ว

      Dara nee barya to vere vadito vyabhicharam chesina video veediki cheyandi siggu Leda ra vedava mundu ni barya tinnanga undo ledo chusuko

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 2 ปีที่แล้ว

      In our area so many asking the content of yescale 23

  • @lakshmipratapaneni4483
    @lakshmipratapaneni4483 2 ปีที่แล้ว +11

    Jai Sai Ram 🙏🙏

  • @devdeepak3178
    @devdeepak3178 ปีที่แล้ว +1

    Jai sreeram 💪💪💪💪🇮🇳🇮🇳💐💐💐......anna supper ...😂😂😂😂😂🙌🙌

  • @kollibalakrishna314
    @kollibalakrishna314 2 หลายเดือนก่อน

    Jai Sriram

  • @mymiofficialchannel6065
    @mymiofficialchannel6065 2 ปีที่แล้ว +14

    భారతదేశన్ని హిందూదేశంగా ప్రకటంచాలి.

  • @srinivasaraom393
    @srinivasaraom393 2 ปีที่แล้ว +31

    కరుణాకర్ సోదరా, నీ కృషికి అభివందనాలు. ఈ ఎదవలకి నువ్వు సరియైన మగాడివి. Keep doing the excellent work. శతమానం భవతి.

  • @JESUSCHRIST143
    @JESUSCHRIST143 ปีที่แล้ว +2

    ప్రకటన గ్రంథం 13: 5
    డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను(లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)
    ప్రకటన గ్రంథం 13: 6
    గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.
    ప్రకటన గ్రంథం 13: 7
    మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.
    ప్రకటన గ్రంథం 13: 8
    భూని వాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.
    ప్రకటన గ్రంథం 13: 9
    ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;

    • @madhulatha9241
      @madhulatha9241 ปีที่แล้ว +1

      Good answer brother God blues you

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 ปีที่แล้ว +3

    Hindu dharmam vardhillali....om namah shivaya 🙏🙏🙏

  • @maheshpaluri6918
    @maheshpaluri6918 2 ปีที่แล้ว +99

    Jai SriRam

    • @ajaykumarv085
      @ajaykumarv085 2 ปีที่แล้ว +1

      Eei naa kuduku ki chepandi ,cross nakuduku Aina America ki weat India ni adukutetuntaru

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 ปีที่แล้ว +69

    Very clear analysis and explanation of the weak minded people. People are cheated and adulterated by cunning people taking advantage of others poor conditions and passive moments. People should think properly before converting into other religion or faith. Namaskaaram to all heartfully .

  • @rajubbdu5118
    @rajubbdu5118 ปีที่แล้ว

    Jai Sre Ram Jai Sre Kreshna. Karunakar Suguna Gari Counter Excellent Wonderful

  • @pottigirija
    @pottigirija ปีที่แล้ว

    Super గా చెప్పారు.మీరు, మీ logic excellent.kharma siddhantam evarikaina tappadu. Chivariki అందరూ hindutwam loke రావాలి.ఈ murghulaki చెప్పిన అర్థం kadu.

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 2 ปีที่แล้ว +18

    పీసు దేముడిగా ,,నమ్ముకున్నది ,ఆరాదించునది అనంతపధ్మనాభ స్వామి వారినే ,, అని
    కలలో నాకు చెప్పినాడు,
    సాల్మాన్ గాడివలన ,వాడుచేసే పుకారులవలన పీసుపాపాల చిట్టా పెరుగుతున్నాయని బాధపడ్డాడు, ఇంకా సమయకాలంపెరగడం వలన భూలోకానికి యముడు పంపడంలేదని బాధపడ్డాడు,
    ఆ సాల్మాన్ గాడిద వలన నాపాపాలుపెరుగుతున్నాయి
    ఆ యదవను నోరుమూయించమన్నాడు అది కరుణాకర్ సుగుణ వల్లే సాధ్యమన్నాడు , పీసు కరుణ కు ధన్యవాదాలు చెప్పమన్నాడు

  • @raghavendra4383
    @raghavendra4383 2 ปีที่แล้ว +213

    శ్రీ మాత్రే నమః 🙏

  • @lakshmipurri4894
    @lakshmipurri4894 ปีที่แล้ว +2

    Jai sri ram🙏🙏🙏

  • @tsunnyramesh238bestbiograp9
    @tsunnyramesh238bestbiograp9 2 ปีที่แล้ว

    I have transferred Rs. 116 to shivashakthi organization, just now.

  • @vishnumada6435
    @vishnumada6435 2 ปีที่แล้ว +50

    Jai sriram

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 2 ปีที่แล้ว +51

    ఫాస్టర్లు మాటలువినేవాళ్ళు ఎంతవెర్రివాళో ఈ సాలెంరాజు వీడియో చూస్తే అర్దంఅవుతుంది.వాళ్ళనిరక్షించడాని కరుణాకర్ గారిప్రయత్నం అద్భుతం. ధన్యవాదాలు.

  • @appanakishore4481
    @appanakishore4481 11 หลายเดือนก่อน +1

    ఏం పాడవు అన్న నాకు నువ్వు పాడిన పాటె గుర్తుకువస్తుంది పదే పదే ❤

  • @msangeetharaopatel7579
    @msangeetharaopatel7579 9 หลายเดือนก่อน

    అన్న మీరు ఒకసారి మన భద్రాచలం పరిసర ప్రాంతాలలో కూడా రావాలి ముఖ్యంగా గిరిజన హరిజన గ్రామాలు
    ఎంత దారుణంగా మతమార్పిడులు జరుగుతున్నాయో
    Please రండి అన్న
    వాళ్ళే అంత బహిరంగంగా మార్పిడులకు పాల్పడుతుంటే మనం కూడా వాళ్ళ నిజదేవుడి నిజస్వరూపం బహిర్గతం చేయాలి కదా అన్నా
    జై శివశక్తి
    జీవ సేవయే శివ సేవ 🙏

  • @stonestone6642
    @stonestone6642 2 ปีที่แล้ว +21

    Karunakar your song is meaning full ... I am try to understand Telugu as I am from Karnataka and I am follow you and the same seva doing too for our bharatha bhoomi seva... vandhe matharam

    • @rajeshnakka4117
      @rajeshnakka4117 11 หลายเดือนก่อน

      U first obey u r country woman's than bolo baratha Matha name foolish people

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 2 ปีที่แล้ว +4

    Your Analysis is pretty close to what people go thru in life మీ విశ్లేషణ జీవితంలో ప్రజలు ఏ విధంగా ముందుకు వెళతారు అనేదానికి చాలా దగ్గరగా ఉంది. .I liked your comparison between how a Christian must think (in case of adversities) and how non-Christians must leave their faith in advent of odds.
    Must do such videos Karunakar Garu. You are doing a great job.
    ఒక క్రైస్తవుడు ఎలా ఆలోచించాలి (ప్రతికూలతల విషయంలో) మరియు క్రైస్తవేతరులు అసమానతల ఆవిర్భావంలో వారి విశ్వాసాన్ని ఎలా వదిలివేయాలి అనే దాని మధ్య మీ పోలిక నాకు నచ్చింది.
    కరుణాకర్ గారు ఇలాంటి వీడియోలు తప్పక చేయండి. మీరు గొప్ప పని చేస్తున్నారు.

  • @saivalluru1637
    @saivalluru1637 ปีที่แล้ว

    Sir you are doing wonderful job sir

  • @nagarjunanagarjuna4109
    @nagarjunanagarjuna4109 ปีที่แล้ว +15

    కరుణాకర్ అన్న నీకు ఏసుక్రీస్తు నామములో వందనములు ఈ విధంగా సువార్త వినిపిస్తున్నాందు కై నీకు వందనాలు

    • @user-fw2ce8gl7f
      @user-fw2ce8gl7f ปีที่แล้ว

      Suguna Anna new Jay Shri ram Jay Jay Shri

  • @satyanarayanakovvuri9108
    @satyanarayanakovvuri9108 2 ปีที่แล้ว +15

    చిలకలూరిపేట హిందువులర్రా మీరు ఏమి చేస్తున్నారు ఇలాటి సల్మాన్ రాజ్ వెధవ నా కొడుకు మన హిందు దేవి దేవతలను తిడుతుంటే నిద్రపోతున్నారా ఎంతకాలం ఇలాంటి వెడవలని భరించాలి 6 నెలలు ఆగండి కల్కి వస్తున్నాడు ఇలాంటి వేదవలకి తగిన శాస్తి చేస్తాడు జై శ్రీ రాము

    • @Om-ty7tl
      @Om-ty7tl 2 ปีที่แล้ว +1

      Vallandaru converted