Heated Discussion With Pastor Johnbabu || Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2024
  • Heated Discussion With Pastor Johnbabu || Karunakar Sugguna
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః
    #christianity #bible #gharvapasi #hindu #ramudu #karunakarsugguna #karunakar #vinayaka #shivudu #enugu #JoinShivaShakthi #SaveSanatana #christiangroup

ความคิดเห็น • 3.5K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  6 หลายเดือนก่อน +321

    Heated Discussion With Pastor Johnbabu || Karunakar Sugguna
    ఇరికిద్దామని వచ్చి బుక్కయ్యాడు
    పాస్టర్ జాన్ బాబు
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 7408

    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    Call or Whatsapp : 88866 00412 or 72888 09222

    • @Ammananna143-rx3em
      @Ammananna143-rx3em 6 หลายเดือนก่อน +4

      🌺🕉️🌺🇮🇳🌺

    • @aravalachoodamani5413
      @aravalachoodamani5413 6 หลายเดือนก่อน +10

      Bible lo emundani, adi chusi rajyangam rayali?
      Bible ante old testmentaa, new testmentaa?

    • @aravalachoodamani5413
      @aravalachoodamani5413 6 หลายเดือนก่อน +5

      Yesu makoddura nayanoyyy.

    • @SKumar-tz3kl
      @SKumar-tz3kl 6 หลายเดือนก่อน

      200 years indianu dhochukunnodu manchodu.. veedi dhrustilo...
      Proofs chupinchamante vithanda vadham chestunnadu ..
      Cheppedi vinakunda. Madyalo vaagu thunnadu...
      Nammakapothe narakam anevadu psycho avuthadu.. devudentra...
      Yesu oka kalpitha pathra....
      Balavanthanga mathamarpidi chesi vistarinchindi Christianity....
      Okkadu pamplenpattukoni chalenge cheste gumpulo okkadukuda avi thappu Ani norupinchaleka poyadu..
      Phone chesi gelukoni gaali thisu kovadam .... 😂
      Logic ga matladaleka saithan nu vaadukuntunnadu ..
      Durgamathanu sri krisnudini avamaniste memendhu vurukuntam raa
      Roju roju ki antharinchi pothundhi..
      Christianity... Prajalu vastavalu grahiatunnaru.
      Other countries lo bayata churchi lopala Krishna mandhiram
      Church for sale church for rent boards peduthunnaru....
      Veedu cheppedi vinadu madhyalo addupaduthadu bandaram bayata paduthundani bayam
      Shiva Shakthi rakamundhu.. vichalavidigaa mathamarpidulu jarigevi ippudu kudaratledhu...
      Gharvapasi videolu chudatledhaa Jan Babu.. shiva Shakthi dhvara enthamandhi jeevithalu baagu paduthunnayo
      Waiting for janbabu debate with karnakar gaaru ..
      Finalga emotional touch icheprayathnam chesav Jan babu.. work out kaledhu ...

    • @manjunath0306
      @manjunath0306 6 หลายเดือนก่อน +4

      Ayana mimalni "saithan" anochanta, meeru varini yem anakudadanta..... !!

  • @Chirala_sarees
    @Chirala_sarees 6 หลายเดือนก่อน +737

    మాది చీరాల.....శివశక్తి ఇక్కడ బలంగా ఉంది.... పాస్టర్ గాళ్ళు అనే బిచ్చగాళ్ళు ఇప్పుడు గల్లీల్లో తిరగడం మానేశారు

    • @NavathaMothe
      @NavathaMothe 6 หลายเดือนก่อน +57

      Great cheerala people

    • @chettadaadhilaxmi138
      @chettadaadhilaxmi138 6 หลายเดือนก่อน +32

      Super 🙏🙏🙏

    • @bhuvaneswarik8371
      @bhuvaneswarik8371 6 หลายเดือนก่อน +31

      Congratulations, ee motham world lo kuda ravali

    • @narendralee6140
      @narendralee6140 6 หลายเดือนก่อน +24

      Ala undali anna black sex book tisukoni Hindus intiki ravali antey uucha padipovali

    • @anuare754
      @anuare754 6 หลายเดือนก่อน +17

      Super🎉🎉 jai SriRam

  • @gkmyadav
    @gkmyadav 6 หลายเดือนก่อน +147

    శవం వద్దు సనాతనమే ముద్దు

  • @narayanavegetables4272
    @narayanavegetables4272 6 หลายเดือนก่อน +142

    హిందూ ధర్మం వైపు నిలబడి పోరాడుతున్న అందుకు సెల్యూట్

    • @FahimuddinMohammed-lk3oo
      @FahimuddinMohammed-lk3oo 6 หลายเดือนก่อน

      There is only one maker, one supreme, one creator for entire universe. He called with (Allah in Islam, Brahman in Hinduism, Jevohah in Christianity , Yahowah in Judaism, Waheguru in Sikkism). He is not created one and he is creator of everything , he won’t begots nor he is begotten, He don’t have birth, death, Origin, End, He is immortal, He is Superior, He is King, He won’t get tiredness and drowsiness while handling this universe. He cannot be compared with anything in universe, His mighty is very vast, He has control over everything in the universe, If he wills anything, he will just say Kunfayakun, He created small small particles and micro organisms like atoms, quarks , viruses , bacteria to biggest celestial bodies in the universe like Sun, Earth, Planets, Exo Planets, Stars, Galaxies, Super massive galaxies, Nebula, Black Holes, Super Massive Black Holes, Clusters, Super Clusters, Pulsar Stars, Void, Gaint Void, Walls, Great Walls, Hercules - Corona Borealis Great Wall, Observable Universe, Multiverse, Still there is 99% non observable universe is there. He is limitless, He is boundless, His knowledge is infinite, He is so much pure and most sacred. He don’t have any partners, He don’t have any children, parents, He is infinite.

  • @vollalanareshvollalanaresh1510
    @vollalanareshvollalanaresh1510 6 หลายเดือนก่อน +83

    పోయిన జన్మలో పాస్టర్లు అందరు 🤣🤣🤣🤣🤣రాక్షసులు 🤣🤣🤣🤣🤣🤣అన్న 🙏సూపర్ కౌంటర్

    • @duvvudhanalakshmi695
      @duvvudhanalakshmi695 5 หลายเดือนก่อน

      😂😂

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 5 หลายเดือนก่อน

      రాక్షసుల కంటే ప్రమాదమైన వాళ్లు పాస్టర్లు

  • @trave903
    @trave903 6 หลายเดือนก่อน +347

    స్వీడన్ చాలా పాఠశాలలు ప్రతిరోజూ భగవద్గీత ని పారాయణ చేసారు.

    • @saisanaka8192
      @saisanaka8192 6 หลายเดือนก่อน +4

      అవును. జై శ్రీరామ.

    • @FahimuddinMohammed-lk3oo
      @FahimuddinMohammed-lk3oo 6 หลายเดือนก่อน

      There is only one maker, one supreme, one creator for entire universe. He called with (Allah in Islam, Brahman in Hinduism, Jevohah in Christianity , Yahowah in Judaism, Waheguru in Sikkism). He is not created one and he is creator of everything , he won’t begots nor he is begotten, He don’t have birth, death, Origin, End, He is immortal, He is Superior, He is King, He won’t get tiredness and drowsiness while handling this universe. He cannot be compared with anything in universe, His mighty is very vast, He has control over everything in the universe, If he wills anything, he will just say Kunfayakun, He created small small particles and micro organisms like atoms, quarks , viruses , bacteria to biggest celestial bodies in the universe like Sun, Earth, Planets, Exo Planets, Stars, Galaxies, Super massive galaxies, Nebula, Black Holes, Super Massive Black Holes, Clusters, Super Clusters, Pulsar Stars, Void, Gaint Void, Walls, Great Walls, Hercules - Corona Borealis Great Wall, Observable Universe, Multiverse, Still there is 99% non observable universe is there. He is limitless, He is boundless, His knowledge is infinite, He is so much pure and most sacred. He don’t have any partners, He don’t have any children, parents, He is infinite.

    • @FahimuddinMohammed-lk3oo
      @FahimuddinMohammed-lk3oo 6 หลายเดือนก่อน

      @@saisanaka8192
      There is only one maker, one supreme, one creator for entire universe. He called with (Allah in Islam, Brahman in Hinduism, Jevohah in Christianity , Yahowah in Judaism, Waheguru in Sikkism). He is not created one and he is creator of everything , he won’t begots nor he is begotten, He don’t have birth, death, Origin, End, He is immortal, He is Superior, He is King, He won’t get tiredness and drowsiness while handling this universe. He cannot be compared with anything in universe, His mighty is very vast, He has control over everything in the universe, If he wills anything, he will just say Kunfayakun, He created small small particles and micro organisms like atoms, quarks , viruses , bacteria to biggest celestial bodies in the universe like Sun, Earth, Planets, Exo Planets, Stars, Galaxies, Super massive galaxies, Nebula, Black Holes, Super Massive Black Holes, Clusters, Super Clusters, Pulsar Stars, Void, Gaint Void, Walls, Great Walls, Hercules - Corona Borealis Great Wall, Observable Universe, Multiverse, Still there is 99% non observable universe is there. He is limitless, He is boundless, His knowledge is infinite, He is so much pure and most sacred. He don’t have any partners, He don’t have any children, parents, He is infinite.

  • @YoGiJi.9
    @YoGiJi.9 6 หลายเดือนก่อน +550

    John Babu కు వాళ్ల Babu ను చూపించాడు కరుణాకర్ అన్నా 😂😂😂

    • @kadapasai5899
      @kadapasai5899 6 หลายเดือนก่อน +22

      జై శ్రీరామ్ బ్రో

    • @YoGiJi.9
      @YoGiJi.9 6 หลายเดือนก่อน

      జై శ్రీరామ్ ​@@kadapasai5899

    • @JaiHind-qr7di
      @JaiHind-qr7di 6 หลายเดือนก่อน +19

      హా హ హ హ హా 😅😅😅
      జై కరుణాకర్

    • @krishnavihari9753
      @krishnavihari9753 6 หลายเดือนก่อน +12

      అవును 😂

    • @vaddireddyramamohan5727
      @vaddireddyramamohan5727 6 หลายเดือนก่อน +10

      Jaisreeram

  • @krishnachary6467
    @krishnachary6467 6 หลายเดือนก่อน +73

    ఇంత బహిరంగంగా వాడు బ్రిటిష్ వారిని సమతిస్తు మాట్లాడుతున్నడు అంటే దానికి కారణం రాజ్యాంగం
    కావున రాజ్యాంగ సవరణ జరగాల్సిందే
    జై శ్రీ రామ్ 🚩

  • @fridaygamer64598
    @fridaygamer64598 6 หลายเดือนก่อน +45

    సూపర్ కరుణాకర్ అన్న 🕉️🚩...

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 6 หลายเดือนก่อน +340

    ఎంత చెప్పినా బుద్ధి రాదు ఈ జాన్ బాబుకి 😂😂😂

    • @srinuDon-srinu
      @srinuDon-srinu 6 หลายเดือนก่อน

      John babu ki matram ye kadu , Cristian kukkalki buddi ledu asalu😡

    • @suryayamala836
      @suryayamala836 6 หลายเดือนก่อน

      Asalu, buddi Leni vaalle ee Christians 😀😀

    • @bujji3987
      @bujji3987 6 หลายเดือนก่อน +8

      Vade kadhu pastors evvadu kuda maradu endhukante adhe vaala brathukutheruvu

    • @suryayamala836
      @suryayamala836 6 หลายเดือนก่อน +2

      Exactly

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x 6 หลายเดือนก่อน +256

    జాన్ బాబు అనేవాడు ఒక మేక వన్నె నక్క😡 నక్క తెలివి చూపిస్తున్నాడు 👍జైశ్రీరామ్🙏🚩

    • @sritulasi9
      @sritulasi9 6 หลายเดือนก่อน

      Agree

  • @JaiBharath2024
    @JaiBharath2024 6 หลายเดือนก่อน +36

    ఈ పాస్టర్ కు తెలువదేమో అంబేద్కర్ సార్ గారు ఏమన్నారు అంటే మతమార్పిడి జరిగితే జాతి సమైక్యత దెబ్బతింటాది అన్నారు

  • @ranamay4
    @ranamay4 6 หลายเดือนก่อน +21

    Excellent talk karunakar garu, నువ్వు కారణ జన్ముడివి అని నేను గట్టిగా నమ్ముతాను.
    జై శ్రీ రామ్

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 6 หลายเดือนก่อน +665

    హల్వాలో ఉండాలి కాజు మన పాస్టర్లకు కరుణాకర్ అన్నే యుమరాజు❤❤❤❤

    • @ghanumanth1326
      @ghanumanth1326 6 หลายเดือนก่อน +10

      సూపర్ గురు

    • @Rockstar-456
      @Rockstar-456 6 หลายเดือนก่อน +11

      Super dialogue

    • @jayas5070
      @jayas5070 6 หลายเดือนก่อน +7

      Super 👌👏👍🙏

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 6 หลายเดือนก่อน +5

      Yes❤🎉

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 6 หลายเดือนก่อน +12

      Karnakar anna vachina taruvate బయ పడు తునము anivopukunnadu😂😂😂😂😂😂😂😂 jai sriram

  • @Anantajit218
    @Anantajit218 6 หลายเดือนก่อน +151

    తాళముడి గ్రంధంలో యూదులే రాసుకున్నారు."మేరి వేశ్య, యేసు బాస్టర్డ్" అని. ఇంకా మన వాళ్ళు తిట్టేదేంటి.😂😂

    • @bharath_temple
      @bharath_temple 6 หลายเดือนก่อน +5

      దాన్ని చూపించి కుర్రోళ్ళు బయటికి రావొచ్చు

  • @user-ow6hv4xc4q
    @user-ow6hv4xc4q 6 หลายเดือนก่อน +22

    గట్టిగా ఇచ్చారు సర్ కరుణాకర్ గారు

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 6 หลายเดือนก่อน +20

    జాన్ బాబు గారికి ఘర్ వాప్సీ లక్షణాలు మెల్లిగా వచ్చినట్లు ఉన్నాయి🎉

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 6 หลายเดือนก่อน +99

    అన్నా వీడికి గోపి అన్నకి కనెక్ట్ చేయండి మసాలా బాగా వేస్తాడు........

    • @mallikarjunanaidu5777
      @mallikarjunanaidu5777 6 หลายเดือนก่อน

      @@venkattnl1916 Yes

    • @raosrinivasa.k9010
      @raosrinivasa.k9010 6 หลายเดือนก่อน +14

      😂😂😂 జాన్ బాబు కి కడుపునిండా పెడతాడు గోపి అన్న అలియాస్ యెహోవా 2.0....

  • @ismartshankar7942
    @ismartshankar7942 6 หลายเดือนก่อน +71

    అంబేడ్కర్ నరకానికి వెళతాడు అన్న జాన్ బాబు ను వురి తీయాలి

    • @fantygaming8819
      @fantygaming8819 6 หลายเดือนก่อน +1

      Vadulendi bible lo alage untadi

    • @mahimahesh4717
      @mahimahesh4717 6 หลายเดือนก่อน

      Ayyavjohn babu garu lastlo miru cheppindhi yesayyani miru aparadham chesukunnaru yessayya aina mimmalni premisthunnadu annaru.mari ambedkar garu yesayyani nammukoledhu kabatti narakaniki velthadu annaru.ambedkarni narakaniki vellakunda yesayya mammalni preminchinattu ayanni preminchara.plz ask John Babu every one .plz don't hate any religion.only ask them your doubts politely.our motto is to know the truth.

  • @udaykiranreddykotha7301
    @udaykiranreddykotha7301 6 หลายเดือนก่อน +15

    Jai Shree Ram 🚩🔥

  • @venkannaavuru4311
    @venkannaavuru4311 6 หลายเดือนก่อน +21

    కరుణాకర్ గారు భగ చెప్పరు వితాండవాదితో అనవాసరం జై శ్రీరామ్ భరత్ మాతా కి జై 🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanageddam4636
    @satyanarayanageddam4636 6 หลายเดือนก่อน +1099

    కరుణాకర్ గారు ప్రస్తుతం నేను UK నుండి ఈ కామెంట్ రాస్తున్నాను, ఇక్కడ మొన్న క్రిస్మస్ రోజున కనీసం 20%కూడా చర్చి కి వెళ్లి ప్రార్థన చేయలేదు. వీడు ఏమో ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ విశ్వాసం లో వున్నారు అని అంటున్నాడు.

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 6 หลายเดือนก่อน +52

      ధన్యవాదములు

    • @srinivasmet
      @srinivasmet 6 หลายเดือนก่อน +56

      Correct, No one going to churches in UK.

    • @alekhyaalli3333
      @alekhyaalli3333 6 หลายเดือนก่อน +21

      Is Muslim religion growing in UK?

    • @rajaraaz9239
      @rajaraaz9239 6 หลายเดือนก่อน +4

      Mari vallu a devunni poojistunaru?

    • @srinivasmet
      @srinivasmet 6 หลายเดือนก่อน +6

      @@alekhyaalli3333 yes

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 6 หลายเดือนก่อน +196

    నాకు ఒకటి అర్థం కాదు.... ఈ పాస్టర్లకు సిగ్గు శరాలు.. రోషం.. పౌరుషం ...మానం అభిమానం... ఏమి ఉండదా ??
    ఓహో ....
    అవి లేకపోతే పాస్టర్ వేషం ఎత్తుతాడు కదా😂😂😂😂😂

    • @Hasithapararthi
      @Hasithapararthi 6 หลายเดือนก่อน +14

      Sir miku Elaina pichaa,siggu saram,pourusham,Manam, ilantivi unte pastor ela avutaaru😂😂😂😂

    • @kottadavenkatesh9988
      @kottadavenkatesh9988 6 หลายเดือนก่อน +5

      అవి అన్నీ ఉండేవి ఒకప్పుడు
      ఎస్ కిస్ కబ్జా చేశాడు

    • @prasannakumari-pi9cg
      @prasannakumari-pi9cg 6 หลายเดือนก่อน

      Vundadu andi mundakodukulaki bayata deshala nunchi money vostai Tippu top ga coat lu vesukoni thiruguthunnaru

    • @RAWANMAHARAJ-os6ej
      @RAWANMAHARAJ-os6ej 6 หลายเดือนก่อน +2

      Qualification of postars

    • @indian5546
      @indian5546 6 หลายเดือนก่อน +3

      మీరు అడిగిన పదాలకి అర్థం తెలిసిన వాడు ఎవడు పాస్టర్ అవ్వలేడు 🙏

  • @prasadachanta8872
    @prasadachanta8872 6 หลายเดือนก่อน +30

    అబ్బా ఏం పంచ్ అన్న కుక్క మనల్ని కరిచిందని మనం కుక్కని కరవకూడదు కదా....జై శ్రీరామ్

  • @RameshKumar-lh4gk
    @RameshKumar-lh4gk 6 หลายเดือนก่อน +11

    We support Shiva Shakthi

  • @pushparaj8843
    @pushparaj8843 6 หลายเดือนก่อน +52

    ఫేమస్ అవ్వడానికి ఫోన్ చేసాడు వీడు జాన్ బాబు😂😂

  • @iambuchibabu
    @iambuchibabu 6 หลายเดือนก่อน +436

    ఈ పాస్టర్ జాతీయ జెండాను కూడా అవమానించారు

    • @santhalakshmip2901
      @santhalakshmip2901 6 หลายเดือนก่อน +37

      దేశాన్నే పాడుచేస్తున్నవారు మన జెండా కి గౌరవమిస్తారా
      వాళ్ల మొఖం ఛీ దరిద్రులు
      దరిద్రపు జీవితాలు

    • @crazyharshik8532
      @crazyharshik8532 6 หลายเดือนก่อน

      @@santhalakshmip2901correct

    • @Vsl2015
      @Vsl2015 6 หลายเดือนก่อน

      గాంధీ అన్నాడు అంటున్నాడు పిరికి వెధవ .. వాడి జీసస్ మీద వాడికే నమ్మకం లేదు రక్షిస్తాడు అని

    • @pylasuresh2498
      @pylasuresh2498 6 หลายเดือนก่อน +4

      Anna vediki mamuluga vundakudadhu address cheppandi anna

  • @motamarribrothers4966
    @motamarribrothers4966 6 หลายเดือนก่อน +14

    జై శ్రీరామ్ జై కరుణాకర్..

  • @gkmyadav
    @gkmyadav 6 หลายเดือนก่อน +83

    ఇక్కడ అన్నం పెట్టా లేని వాడు పరలోకము లో పరమాన్నం పెడతారు అంట. మహిమ లేని దేవుడికి మహిమ కలుగు గాక. ఆమ్లెట్.
    Cry X శవం అంటే ఏడుపు సెక్స్ శవం

    • @mahimahesh4717
      @mahimahesh4717 6 หลายเดือนก่อน +2

      Ayyavjohn babu garu lastlo miru cheppindhi yesayyani miru aparadham chesukunnaru yessayya aina mimmalni premisthunnadu annaru.mari ambedkar garu yesayyani nammukoledhu kabatti narakaniki velthadu annaru.ambedkarni narakaniki vellakunda yesayya mammalni preminchinattu ayanni preminchara.plz ask John Babu every one .plz don't hate any religion.only ask them your doubts politely.our motto is to know the truth.

    • @padamatasarada2853
      @padamatasarada2853 6 หลายเดือนก่อน +4

      పరిశుద్ధత లేని గ్రంధానికి పరిశుద్ధత కలుగుగాక😂

    • @vinaydurgam9035
      @vinaydurgam9035 6 หลายเดือนก่อน

      😂😂🎉

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 6 หลายเดือนก่อน +321

    శభాష్ జాన్ బాబు గారు దూల తీర్చుకున్నారు.శభాష్ కరుణాకర్ గారు దూల తీర్చారు .యూట్యూబ్ కి ధన్యవాదాలు అందరికీ వీనుల విందు చేసినందుకు

    • @shrirambhandari1463
      @shrirambhandari1463 6 หลายเดือนก่อน +5

      😂😂😂😂😂😂😂

    • @svramana9296
      @svramana9296 6 หลายเดือนก่อน +1

      Soon super

    • @VenkatVenkat-pi7ui
      @VenkatVenkat-pi7ui 6 หลายเดือนก่อน

      Dhula thirindhi jhon pastar kee pichhina gorre bidda 😂😂😂
      Jhon gari dhaggara okkadaniki samadhanam sarriga ledhu

    • @pavanijanagani9687
      @pavanijanagani9687 6 หลายเดือนก่อน

      😂😂

    • @Rebalrajesh8280
      @Rebalrajesh8280 6 หลายเดือนก่อน +1

      Joke joke 😂😂😂😂

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 6 หลายเดือนก่อน +12

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🚩🚩🚩
    జై బిజెపి 👍 జై మోడీ 👍 జై శివశక్తి 👍🚩💯

  • @chikkalabvnageswararao1527
    @chikkalabvnageswararao1527 6 หลายเดือนก่อน +11

    Karunakar gaaru meeru super

  • @sriramarao4740
    @sriramarao4740 6 หลายเดือนก่อน +100

    "కుక్క కరిసింది అని మనం కుక్కని కరవం కదా" ఏం కౌంటర్ అన్నా నవ్వి నవ్వి పరలోకం కానీ పోతే హు ఈస్ ధ రెస్పాన్సిబిలిటీ సార్

    • @nagpaangi36
      @nagpaangi36 6 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @essel139
      @essel139 6 หลายเดือนก่อน

      Em parledu...yesu to vundochu haaamen😂😂😂😂

    • @Vra-hx4wx
      @Vra-hx4wx 6 หลายเดือนก่อน

      ​@@essel139sorry ఆమ్లెట్ 😂😅

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 6 หลายเดือนก่อน +170

    పని పాట లేని జాబు...... బుర్ర తింటాడు మన పాస్టర్ జానుబాబు😂😂😂

    • @RaghavaSena
      @RaghavaSena 6 หลายเดือนก่อน +7

      వాహ్ వాహ్ వాహ్ వాహ్ 😂😂

    • @Rockstar-456
      @Rockstar-456 6 หลายเดือนก่อน +6

      Bagunnayi bro nee dialogues

    • @sumanthkumar2445
      @sumanthkumar2445 6 หลายเดือนก่อน +1

      Wow Wow 👏👏😂

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 5 หลายเดือนก่อน +4

    JAI SRI RAM
    JAI SIVA SAKATHI
    JAI KARUNAKAR BRO

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 6 หลายเดือนก่อน +11

    కరుణాకర్ గారు మీరు సూపర్, బైబిల్ మీద మీకు మంచి పట్టు వుంది

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 6 หลายเดือนก่อน +62

    వీళ్ళు బ్రిటిష్ ఫ్యాస్టర్స్ కి పుట్టారు కచ్చితంగా 😂😂😂🎉😂🎉😂😂🎉

  • @eswarrao3035
    @eswarrao3035 6 หลายเดือนก่อน +124

    మన కరుణాకర్ అన్న ఒక్కడే చాలు 1000 మంది పాస్టర్లకు సమాధానం చెప్పగలడు.

  • @narsiblr
    @narsiblr 2 หลายเดือนก่อน +6

    You are great Karunakar gaaru 👏👏🙏

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 6 หลายเดือนก่อน +6

    జాన్ బాబు గారు చేసిన ఎలిగేషన్
    గురించి వేరే వీడియోలలో
    నేను విన్నది .
    1. క్రైస్థవ ప్రచారకులు పోలీస్ స్టేషన్ లో పర్మీషన్ తీసుకోలేదు .
    2 .వారు తెచ్చుకున్న వ్యాను ఒక స్కూలు ది.
    3. గోపి గారు పంపిణీ చేసిన కరపత్రం చూపించి ప్రశ్నించాడా వ్యక్తి.
    4. దూషణ ప్రతి దూషణలు జరిగాయి.
    5. ఇలా వదిలేస్తే ప్రచారకులకు ప్రతిఘటన లు ఎదురౌతాయని నాలుగు రోజుల తరువాత కేసుపెట్టి
    అరెస్ట్ చెయ్యమని న్యూసెన్స్ క్రియేట్
    చేశారు.
    6.ఆ వ్యక్తి కరపత్రాలు పోలీసులకు చూపి తాను ప్రతిఘటించటానికి కారణం కరపత్రం అని చెప్పుకున్నాడు.
    7.ఆ కరపత్రం చదివి కోర్టులో హాజరు పరిచారు.
    8. జడ్జిగారు కూడా ఆ కరపత్రం చదివి , స్టేషన్ బైలుపై వదిలేయని సలహా ఇచ్చారు.
    9. ఆ కరపత్రం పై విక్టర్ అనే పాస్టర్ గారు చర్చ చెయ్యాలని గోపీగారిని
    కోరాడు .
    10. కిరణాస్త్రం చానల్ లో 23 : 1 : 2024 రాత్రి 9 గంటల కు చర్చ మొదలైంది. షుమారు మూడు నాలుగు గంటల పాటు జరిగింది.
    11. పాంప్లేట్ ( కరపత్రం) లో
    బైబిల్ బూతు గ్రంధం అని ఉన్నదట ఆ వాక్యం పై చర్చ జరిగింది.
    * చర్చ చివరాంతానికి
    బైబిల్ బూతు ను సమర్థించింది అని
    నిరూపణ అయింది.
    * పాస్టర్ విక్టర్ గారు మాత్రం
    అన్ పార్ల మెంటరీ పదాలు ఉంటేనే
    బూతు అని అంగీకరిస్థా అని మెలిక
    పెట్టాడు .
    * యోషయా 57:3 చూపించి
    ఈ వాక్యం చర్చి గోడలపై వ్రాయగలరా ????!!!!అని ప్రశ్నించారు.
    ఆ వాక్యం :--
    వ్యభిచార సంతానమా ! వేశ్యా సంతానమా ! మీరిక్కడకు రండి !!
    ఇవి దేవుడు పలికిన మాటలు.
    * ఇవి అశ్లీలపదాలు కాదు కదా !!?
    అని పాస్టర్ గారు ప్రశ్న.
    * రంకుదాని కొడకల్లారా !
    లంజాకొడకల్లారా !
    అని రాస్తేనే బూతులు ఔతాయి అని
    వాదిస్థున్నాడు .
    ఇదీ పాస్టర్ల విగ్నత.
    * యెహెజ్కేలు గ్రంధం లో
    గుర్రం,గాడిద అని తిట్టిన బూతులు కూడా ఉన్నాయి.

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 6 หลายเดือนก่อน +125

    పల్లె పల్లెలో పాస్టర్లని పరిగెత్తించారు ప్రజలూ తిరుగు బాటు ప్రారంభం అయింది హిందువుల ఇప్పుడే మొద్దు నిద్ర వదిలారు జై శివ శక్తి

  • @jyothikandikuppa9079
    @jyothikandikuppa9079 6 หลายเดือนก่อน +64

    కరుణాకర బాబు నువ్వు.చిన్నవాడిని అయినా నీకు.శతకోటి సహస్ర పాదాభివందనాలు

  • @ravireddy9940
    @ravireddy9940 6 หลายเดือนก่อน +7

    కరుణాకర్ అన్న మీరూ కరణజన్ము లు

  • @srijansatviktatikonda9297
    @srijansatviktatikonda9297 6 หลายเดือนก่อน +4

    Modi ji, Yogi ji and karunakar ji...Jay Sri Ram, May Allmighty Ram give them more strength....

  • @CrazyGlobeCreations
    @CrazyGlobeCreations 6 หลายเดือนก่อน +23

    నా మొబైల్ డేటా మొత్తం కరుణాకర్ ఏ దొబ్బేస్తాన్నాడు 😟😟😟😟😟🤣🤣🤣🤣🤣,really got addicted to your videos brother ,God bless you always ,jai sriram

  • @shankark1861
    @shankark1861 6 หลายเดือนก่อน +26

    ఒరేయ్ jhon బాబు నీకు ఎందుకు రా... కెలుక్కుని మరీ తన్నించుకుంటావ్ 😂😂😂😂
    జై శ్రీరామ్

    • @essel139
      @essel139 6 หลายเดือนก่อน +2

      Ado thuthi😂😂😂

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 6 หลายเดือนก่อน +3

    Avarene motevetchayavadhu. Maa ramudu unadu gobake Jai shree ram 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🙏👍

  • @Nagalaxmi.P
    @Nagalaxmi.P 6 หลายเดือนก่อน +3

    Jai Shiva Shakti

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 6 หลายเดือนก่อน +47

    కరుణా అన్నా మీకు చాలా ఓపిక అన్నా 😮😮
    గోపి అన్నతో మాట్లాడితే వీడికి సినిమా ఉండేది

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 6 หลายเดือนก่อน +7

      మహా అయితే 2,3 నిముషాలలో కాల్ కట్ అయిపోతుంది 👌

    • @mallikarjunanaidu5777
      @mallikarjunanaidu5777 6 หลายเดือนก่อน

      @@prabhakarvadapalli4196 😄

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 6 หลายเดือนก่อน +317

    జాన్ బాబు పరిస్థితి -- అచ్చిరాని కాలంలో అడుక్క తినకబోతే ఉన్న ఒక్క బొచ్చ కాస్త ఊడ్చుక పోయింది😂😂😂

    • @RaghavaSena
      @RaghavaSena 6 หลายเดือนก่อน +15

      😂 ఆ చిప్ప కూడా లేకుండా వచ్చాడు బాబుడు 😂

    • @chettadaadhilaxmi138
      @chettadaadhilaxmi138 6 หลายเดือนก่อน +9

      😂😂😂👌👌👌

    • @lovelylokesh8422
      @lovelylokesh8422 6 หลายเดือนก่อน +9

      😂😂😂😂😂😂😂😂😂

    • @ammuluammulu2173
      @ammuluammulu2173 6 หลายเดือนก่อน +5

      ❤❤❤❤😂😂😂😂

    • @bsivabrahmendrabsivabrahme3165
      @bsivabrahmendrabsivabrahme3165 6 หลายเดือนก่อน +4

      😂😂😂

  • @bheemeshyadav5249
    @bheemeshyadav5249 5 หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్ అన్న 🚩🚩🚩

  • @bodhisatthva99
    @bodhisatthva99 6 หลายเดือนก่อน +3

    AUSTRALIA - 2011 లో క్రైస్తవ్యం 68.9% ఉండేది ఇప్పుడు 2023 లో 42.7% కి వచ్చేసింది...
    ENGLAND - 2011 లో క్రైస్తవ్యం 59.3% ఉండేది..కానీ ఇప్పుడు 2023 లో 41.8% కి వచ్చేసింది
    USA - 2011 లో 79% ఉండేది కానీ ఇప్పుడు 2023 లో 62% కి వచ్చేసింది

  • @shivasena959
    @shivasena959 6 หลายเดือนก่อน +36

    మా ఇళ్లకు వచ్చి శవార్త చెప్తాం అంటే గుద్దమీద తంతాం, జాగ్రత్త రా జాను

    • @mahimahesh4717
      @mahimahesh4717 6 หลายเดือนก่อน

      Ayyavjohn babu garu lastlo miru cheppindhi yesayyani miru aparadham chesukunnaru yessayya aina mimmalni premisthunnadu annaru.mari ambedkar garu yesayyani nammukoledhu kabatti narakaniki velthadu annaru.ambedkarni narakaniki vellakunda yesayya mammalni preminchinattu ayanni preminchara.plz ask John Babu every one .plz don't hate any religion.only ask them your doubts politely.our motto is to know the truth.

    • @spiritualheart3455
      @spiritualheart3455 6 หลายเดือนก่อน +1

      @@mahimahesh4717 please tell To ur honey Johnson,VKR and Sambasivarao. Don't be smart. Tell to your Christian channels teach about only your Bible

    • @mahimahesh4717
      @mahimahesh4717 6 หลายเดือนก่อน

      ​@@spiritualheart3455​😂😂😂 ndhi bro nannu Christian ni chesesav.nen annadhi John gari gurinche kadhu karunakar gari gurinchi kuda.manaku evaina matha sambandha doubts unte John garini gani karunakar gari ni leka ithara matha pedhalanu kani polite ga adigi sandheha nivruthi chesukondi antunnanu.appude mathala kosam manam manam kottukokunda sathyanni thelusukuntamu annanu.yehova gurinchi karunakar garu bible tharagathulalo modhati episode lo levanethina sandhehalaki evaru samthrupthikara samadhanam ivvaledhu.so, adhi antha kalpitha katha.ave kadhu Anni matha grandhalu devudi gurinchi rasinavi kalpitha kathale.nen ye matham nammadam ledhu.

  • @vnrspranks001
    @vnrspranks001 6 หลายเดือนก่อน +113

    క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసేసారు ...జై శ్రీ రామ్ 🚩🙏

    • @IIThyderbad
      @IIThyderbad 6 หลายเดือนก่อน

      evadu teesi veyyaledu dani badulu common era ni use chestunnaru common era anna kristu shkam anna rendu okkatea rendu jesus christ puttuka adharam ga kaalanni leakkapettaru, kristu ane peru mathaniki samandichindi migatha matha la vallu hurt avuthunnaru ani peru marcharu anthe 2023 kaalani lekkapettindi birth of jesus christ ni base chesukonea

    • @sheshsheshadri8984
      @sheshsheshadri8984 6 หลายเดือนก่อน +3

      Yes samanya sakham kadha

    • @klnkln7783
      @klnkln7783 6 หลายเดือนก่อน +3

      క్రీస్తు పుట్టుక అబద్ధం అని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసివేసి సామాన్య శకం, శక పూర్వం అని మెన్షన్ చేయటం జరిగింది.
      Common Era, before common Era.

    • @IIThyderbad
      @IIThyderbad 5 หลายเดือนก่อน

      abbdam aithe ippudunna kaalNI ELA CALCULATE CHESARU ANDI EVARU ABDDAM ANI PROOVE CHEYYALEDU AYINA PUTTUKA BASE CHESUKUNTE NEA 2023 VACHINDI ME COMMON ERA KI DEANNI BASE CHESUKONI CALCULATE CHESARU ?@@klnkln7783

  • @pallitejeswarrao746
    @pallitejeswarrao746 5 หลายเดือนก่อน +2

    Jaisriram🙏

  • @satishrvrn
    @satishrvrn 6 หลายเดือนก่อน +2

    Jai Sree Ram

  • @thangellapawankumar7408
    @thangellapawankumar7408 6 หลายเดือนก่อน +53

    మనల్ని కుక్క కరిసింది అని తిరిగి కుక్కను కరుస్తామా🤣🤣...... మీకు కరెక్ట్ కరుణాకర్ అన్న

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 6 หลายเดือนก่อน +83

    బైబిల్ రత్న శ్రీ కరుణాకర్ జీ కు ఎదురులేదు !!! ఏ పాస్టర్ అయినా డిబేట్ కు రావొచ్చు బైబిల్ మీద !!!!!

  • @udaykiranreddykotha7301
    @udaykiranreddykotha7301 6 หลายเดือนก่อน +12

    Jai shree Ram 🚩🔥

  • @ShnShn-qe5sn
    @ShnShn-qe5sn 6 หลายเดือนก่อน +62

    ఆఖరికి ఒప్పుకున్నాడు అన్నా నువ్వు వచ్చి ఇన్ని తిప్పలు మాకు అని
    సాహో #కరుణాకరన్న ✊🔥

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 6 หลายเดือนก่อน +179

    జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @unholdxbgms
    @unholdxbgms 5 หลายเดือนก่อน +2

    Om namassivaya jai sree ram very good karunakar garu ❤️

  • @surisettiramana8222
    @surisettiramana8222 6 หลายเดือนก่อน +4

    Jai sri ram

  • @BhargavKunisetti
    @BhargavKunisetti 6 หลายเดือนก่อน +81

    అన్న ఆ మద్యపానం డైలాగ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @srinivasjinka123
      @srinivasjinka123 6 หลายเดือนก่อน +5

      మనం కూడా ఇలాగే ఎదుర్కోవాలి,,,,

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 6 หลายเดือนก่อน +27

    హరే రామ! హరే రామ! రామ రామ హరే హరే!
    హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!

  • @krishprabha312
    @krishprabha312 6 หลายเดือนก่อน +2

    Jai sriram

  • @saravnikarri5813
    @saravnikarri5813 6 หลายเดือนก่อน +2

    Jai sree Ram

  • @Mein2kitchen
    @Mein2kitchen 6 หลายเดือนก่อน +149

    కరుణాకర్ గారు మీరు పడుతున్న ప్రయాస చాలా గొప్పది కానీ క్రైస్తవ పాస్టర్లు ఎవరు కూడా వారు చేసే పనిని మానరు ఎందుకంటే వాళ్లకి భుక్తి కి లోటు వస్తది వాళ్లకి ఆ పని మాత్రమే తెలుసు మనకి లాగా వేరే వేరే పనులు చేసుకుని దేవుడిని ఆరాధించడం వాళ్లకి తెలియదు కాబట్టి వాళ్లు జనం మీద పడి బతకాలి కానీ శివశక్తి ద్వారా మీరు చాలామంది హిందువులను తట్టి లేపుతున్నారు జాగృతం చేస్తున్నారు దీనికి శతకోటి వందనాలు మీకు జైశ్రీరామ్

  • @KarthikKarthik-zf2
    @KarthikKarthik-zf2 6 หลายเดือนก่อน +110

    జంబిగాడికి పిచ్చి పట్టింది జై శ్రీరామ్ ❤

  • @sainadeesvarjulmimounika1041
    @sainadeesvarjulmimounika1041 6 หลายเดือนก่อน +3

    Shavam vaddu shivame muddu

  • @gourishankarbattu3069
    @gourishankarbattu3069 6 หลายเดือนก่อน +421

    క్రైస్తవం పాస్టర్ లు అత్యంత భయంకరమైన నీచత్వం కలిగిన వారు అని జాన్ బాబు సాక్ష్యం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు.అధిక నీచత్వం కలిగిన వారు మాత్రమే క్రైస్తవం లోనికి వస్తారు అని ఈయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.

    • @jyothikandikuppa9079
      @jyothikandikuppa9079 6 หลายเดือนก่อน +29

      వాళ్ళ నైజం నీ వాళ్ళే ఒప్పుకుంటారు.మల్లి అడ్డంగా వాదిస్తారు రుజువులు లేని వాదన.ఇది క్రైస్తవుల నైజం అని మరో సారి రుజువు చేశాడు.

    • @vijaykumar4500
      @vijaykumar4500 6 หลายเดือนก่อน

      John gorre ki telidu emo ......tirumala gudi ki kshetra palakudu sivudu.....telidu pettadu...

    • @FahimuddinMohammed-lk3oo
      @FahimuddinMohammed-lk3oo 6 หลายเดือนก่อน

      There is only one maker, one supreme, one creator for entire universe. He called with (Allah in Islam, Brahman in Hinduism, Jevohah in Christianity , Yahowah in Judaism, Waheguru in Sikkism). He is not created one and he is creator of everything , he won’t begots nor he is begotten, He don’t have birth, death, Origin, End, He is immortal, He is Superior, He is King, He won’t get tiredness and drowsiness while handling this universe. He cannot be compared with anything in universe, His mighty is very vast, He has control over everything in the universe, If he wills anything, he will just say Kunfayakun, He created small small particles and micro organisms like atoms, quarks , viruses , bacteria to biggest celestial bodies in the universe like Sun, Earth, Planets, Exo Planets, Stars, Galaxies, Super massive galaxies, Nebula, Black Holes, Super Massive Black Holes, Clusters, Super Clusters, Pulsar Stars, Void, Gaint Void, Walls, Great Walls, Hercules - Corona Borealis Great Wall, Observable Universe, Multiverse, Still there is 99% non observable universe is there. He is limitless, He is boundless, His knowledge is infinite, He is so much pure and most sacred. He don’t have any partners, He don’t have any children, parents, He is infinite.

    • @FahimuddinMohammed-lk3oo
      @FahimuddinMohammed-lk3oo 6 หลายเดือนก่อน

      @@jyothikandikuppa9079
      There is only one maker, one supreme, one creator for entire universe. He called with (Allah in Islam, Brahman in Hinduism, Jevohah in Christianity , Yahowah in Judaism, Waheguru in Sikkism). He is not created one and he is creator of everything , he won’t begots nor he is begotten, He don’t have birth, death, Origin, End, He is immortal, He is Superior, He is King, He won’t get tiredness and drowsiness while handling this universe. He cannot be compared with anything in universe, His mighty is very vast, He has control over everything in the universe, If he wills anything, he will just say Kunfayakun, He created small small particles and micro organisms like atoms, quarks , viruses , bacteria to biggest celestial bodies in the universe like Sun, Earth, Planets, Exo Planets, Stars, Galaxies, Super massive galaxies, Nebula, Black Holes, Super Massive Black Holes, Clusters, Super Clusters, Pulsar Stars, Void, Gaint Void, Walls, Great Walls, Hercules - Corona Borealis Great Wall, Observable Universe, Multiverse, Still there is 99% non observable universe is there. He is limitless, He is boundless, His knowledge is infinite, He is so much pure and most sacred. He don’t have any partners, He don’t have any children, parents, He is infinite.

  • @dr.shankarkodepaka9742
    @dr.shankarkodepaka9742 6 หลายเดือนก่อน +42

    Pastor john babu ఇంత మూర్ఖుడు అనుకోలేదు 😮😮

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 6 หลายเดือนก่อน +3

    Super super Jai sri ram

  • @venkatprinters2130
    @venkatprinters2130 2 วันที่ผ่านมา

    karunakar sir excellent & morveles answering. thank you sir

  • @dsreekrishna
    @dsreekrishna 6 หลายเดือนก่อน +84

    మన ప్రజలను మతం మారకుండా మనమే చూసుకోవాలి.
    మన ప్రజలు మన దేశం ఆస్తి.
    దొంగల పాలు కాకుండా చూసుకోవాలి.

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i 6 หลายเดือนก่อน +33

    పాపం జాన్ బాబు ఎదో చేద్దాం అని వచ్చాడు కాని ఎదో అయిపోయాడు

  • @raviyaddanapudi7840
    @raviyaddanapudi7840 6 หลายเดือนก่อน +2

    Jai shree ram

  • @kami5715
    @kami5715 6 หลายเดือนก่อน +2

    Tooooo. Good,,, video
    Everyone should Watch,,,,,
    Jai SriRam......

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 6 หลายเดือนก่อน +33

    ఎన్ని పుంగనూర్లు వేస్తే ఒక బెంగళూరు అవుతుంది 🖕🤙🤙🤙 ఎంతమంది fasters vaste oka karunakar Anna ki samanam????😄😄😄😄😄😄😄 Bye బిల్ 🤙🤙
    జై హింద్

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 6 หลายเดือนก่อน +31

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్

  • @kotikoti733
    @kotikoti733 6 หลายเดือนก่อน +2

    we support the shivasakthi channel

  • @Krishnawarriors123
    @Krishnawarriors123 6 หลายเดือนก่อน +3

    ధర్మో రక్షతి రక్షితః

  • @suboshgunana2107
    @suboshgunana2107 6 หลายเดือนก่อน +35

    జాన్ బాబు కి చరిత్ర తెలియదు....😁 .... అశోక శాసనాలు ఉన్నాయి భారత దేశంలో గొప్ప రాజ్య పరిపాలన ఉంది .... ఏసు పుట్టకముందే ...

  • @jangamanasuyammaanu846
    @jangamanasuyammaanu846 6 หลายเดือนก่อน +22

    ఓం నమః శివాయ

  • @anilsriram2765
    @anilsriram2765 6 หลายเดือนก่อน +1

    Jai sriram Jai sriram

  • @amulyach5099
    @amulyach5099 6 หลายเดือนก่อน +2

    Correct sir.. Jai sree ram.. meru chestunna seva Hindus ki gurthinchali..kallu teravali.

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 6 หลายเดือนก่อน +202

    జాన్ బాబు గారిని రాక్షసుడుతో పోల్చగానే ఎంత సంతోషంగ నవ్వాడో

    • @nowiknow30
      @nowiknow30 6 หลายเดือนก่อน +7

      Rakshasa navvu 😂

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 6 หลายเดือนก่อน +14

      రాక్షసులను రాక్షసుడు అంటే వాళ్ళ జాతిని విరోధము చేయడు గొప్పగా ఫీల్ అయ్యి నవ్వుతాడు. యముండ 😂😂😂

    • @kalicharan8181
      @kalicharan8181 6 หลายเดือนก่อน +4

      Johan babu కాదు gost babu

    • @hinduunity8016
      @hinduunity8016 6 หลายเดือนก่อน +3

      రాక్షసుడు కాదు అంతకంటే ఎక్కువ పవిత్ర పిశాచి.

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 6 หลายเดือนก่อน +1

      @@hinduunity8016 Holy ghost 👻 Pavitra pishachi.🤣🤣🤣🤣

  • @adapaaruna6475
    @adapaaruna6475 6 หลายเดือนก่อน +100

    మా దేవుళ్ళను మీ పాస్టర్ తిట్టినప్పుడు మీరు ఎందుకు ఇలా కరుణాకర్ గారికి ఫోన్ చేసి..మా వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు దీనిని నేను ఖండిస్తున్నాను అని ఎందుకు చెప్పలేదు జాన్ బాబు గారు..

    • @DheenaSMVlogs225
      @DheenaSMVlogs225 6 หลายเดือนก่อน

      గుడి కట్టేది మిరే గుడిని పడకొట్టేది మిరే చిన్నపిల్లలాగా బొమ్మలు తయారీ చేసి దేవుడు అని త్రాగి త్రాగి థాందనలు ఆడుతూ మంచి ఉండదు నీతి ఉండదు శాంతిగా బ్రతికే క్రెస్తవులు మీద మాట్లాడుతారు

    • @tadikondabutchiraju1422
      @tadikondabutchiraju1422 6 หลายเดือนก่อน +1

      🎉🎉🎉

    • @codevial9487
      @codevial9487 6 หลายเดือนก่อน

      Vado gunta nakka anduke veeluni batti cinema marustadu.

    • @Hemika160
      @Hemika160 6 หลายเดือนก่อน +2

      వాళ్లకు అది కరెక్ట్ ఇప్పుడు మనం ఎదురు తిరిగితే తప్పు మరి ఏం చేస్తాం

    • @user-se3ky1ts5o
      @user-se3ky1ts5o 6 หลายเดือนก่อน

      Vaadu cheppadu endukante vadu meka vanne Puli thanadaka vasthe correct edatolladaggaraithe thappu idhi vadi naijam

  • @krishprabha312
    @krishprabha312 6 หลายเดือนก่อน +2

    Karunakar garu vallu oorpu sahanam yekkuva silent ga untam antunnadu kani vallaki vallantha vishame

  • @shankerkakkerla1454
    @shankerkakkerla1454 6 หลายเดือนก่อน +1

    అన్న మీరు సూపర్ ఓం నమం శివ 🙏🙏🙏🕉🕉🕉

  • @NoBody_OO9
    @NoBody_OO9 6 หลายเดือนก่อน +70

    కరుణాకర్ అన్న మీ ప్రతి మాట ఒక్కో బాణం...వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు..🚩🚩🚩

  • @RaviBhaarath
    @RaviBhaarath 6 หลายเดือนก่อน +97

    జై శ్రీక్రిష్ణ 🙏🙏

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 6 หลายเดือนก่อน +2

    जै श्री राम

  • @vilasgaddamidi4602
    @vilasgaddamidi4602 6 หลายเดือนก่อน +2

    Jai Shiva Shakthi, jai karunakar sugguna 🙏🙏

  • @swathivedula1456
    @swathivedula1456 6 หลายเดือนก่อน +140

    ప్రతి యుగానికి ఇలాంటి రాక్షస గుంపు తయారవడం దేవుడిని అవమానించడం, తరవాత నాశనం అవడం అలవాటే, ఇప్పుడు పాషాండ మాతాలు తయారయ్యాయి, నిజంగా ఈ పాస్టర్స్ కలి సంతానమే.

  • @VardhanDuvvuri
    @VardhanDuvvuri 6 หลายเดือนก่อน +54

    భద్రాచలంలో వున్నది శ్రీ రామచంద్ర మూర్తి వైష్ణవ దేవస్థానం కానీ సుప్రభాతం పాడే అయ్యగారు శైవులు.
    అన్నవరంలో సత్యనారాయణ మూర్తి వైష్ణవుడు కానీ పక్కనే శివలింగం కూడా వుంటుంది.
    మనది అద్వైత సిద్ధాంతం. జాన్ బాబు గారికి అర్థం కాదు. కుక్కలా అరవడం తప్ప ఇంకేమి తెలీదు.
    జై శ్రీ రామ్

    • @athreyreddypapireddy3575
      @athreyreddypapireddy3575 6 หลายเดือนก่อน +1

      Manadi advaitha siddantham,valladi ardharahitha siddantham

    • @spiritualheart3455
      @spiritualheart3455 6 หลายเดือนก่อน

      @@athreyreddypapireddy3575 😀

  • @vaddesubbarayudu1653
    @vaddesubbarayudu1653 4 หลายเดือนก่อน +1

    నీలాంటి రామబానాలు దేశంలో ప్రతి గ్రామంలో తయారు అవ్వాలి
    జై శ్రీరామ.....

  • @nharsimhharaju8456
    @nharsimhharaju8456 6 หลายเดือนก่อน +2

    Superb anna

  • @mahimahesh2707
    @mahimahesh2707 6 หลายเดือนก่อน +26

    జై శ్రీ రామ్ జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

  • @Ravi-ts9jf
    @Ravi-ts9jf 6 หลายเดือนก่อน +130

    జాను బాబు నీకు గోపి సనాతనసేనే correct , యాడే నీకు కరెక్ట్

    • @user-ho7sc4ej8p
      @user-ho7sc4ej8p 6 หลายเดือนก่อน +12

      Curret గా చెప్పారు అన్నయ్య కరుణాకర్ గారూ ఇంక శాంతంగా చెపుతారు కానీ గోపి గారు iethe మాటలు ఉండవు dabidi dibide గోపి గారితో మామూలుగా ఉండదు

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 6 หลายเดือนก่อน

      Oka vela gopi garito matladite babu gariki sariga damadanam dorukuddi

    • @balajikk6293
      @balajikk6293 6 หลายเดือนก่อน +1

      కరుణాకర్ అన్న గారు చాల స్మూత్ గా మాట్లాడుతున్నారు అదె గోపి గారైతే దంచవె మేనత్త కూతురా పాస్టేర లని దంచవె మేనత్త కూతురా ధబిడి దిబిడె జై శివ శక్తి జై గోపి సనాతన సేన జైశ్రీరామ్ జై హనుమాన్ జై భారత్ ❤🚩🙏🕉✊🤝🇮🇳

    • @143vineshbabu
      @143vineshbabu 6 หลายเดือนก่อน

      😂😂Yessss