ఈ చరిత్ర మీకు తెలుసా? ||Karunakar Sugguna Counter to Praveen Pagadala ||Shivashakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 เม.ย. 2020
  • SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakthi.org/donate-f...
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Google Pay: 7207307408
    Phone Pay: 7288809000
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 4.7K

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 4 ปีที่แล้ว +547

    ముత్యాలు గాడి ముఢ్ఢి పగిలేలా కౌంటర్ ఇచిన కరుణాకర్ గారికి అభినందనలు

    • @polepeddisharma9004
      @polepeddisharma9004 4 ปีที่แล้ว +7

      A very detailed reply on Hindu Sanathana dharma. Having wonderful.deep knowledge on Hindu Sanathana Dharma. I wish him all success in his efforts to counter the Pastors talking non_ since on Sanathanis.

    • @venugopalarao43
      @venugopalarao43 4 ปีที่แล้ว +3

      sastry garuuu maryada kosam muddi annaru inkokati annalsindi lol

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +59

    మతమార్పిడి అవుతున్న హిందువులకు హిందూ గ్రంధాల కోసం చెప్పి మతమార్పిడి ఆపుతున్న మీకు...పాదాభివందనం....🙏🙏🙏🙏

    • @battinasreenu53
      @battinasreenu53 5 หลายเดือนก่อน +4

      కరుణాకర్ గారికి మద్దతు తెలుపుతున్నాను.

  • @eswarreddy207
    @eswarreddy207 3 ปีที่แล้ว +212

    దయచేశి నెటిజెన్లు అందరూ కరుణాకర్ గారికి తప్పక నైతికమద్దతు ప్రకటించండి.

  • @ksrksr6551
    @ksrksr6551 2 ปีที่แล้ว +67

    Hindu మహా ప్రస్థానానకి శివ శక్తి నాంది పలికింది... 👍👍

    • @klrao8756
      @klrao8756 10 หลายเดือนก่อน +1

      SUPER 🙏🙏🙏🙏🙏🙏

  • @bhattunagaraju1483
    @bhattunagaraju1483 4 ปีที่แล้ว +249

    బ్రిటీష్ వాడికి పుట్టిన పగడం గాడిని బెదరగొట్టిన ,.. హిందూ సింహం కరుణాకర్ సుగ్గుణ గారు..

    • @battujames3416
      @battujames3416 4 ปีที่แล้ว

      Karunakar donga vadu vallamaki putta ledu

    • @balupop
      @balupop 4 ปีที่แล้ว +11

      @@battujames3416
      కొంపతీసి మీ ఇంట్లో పుట్టలేదుకద

    • @manikandanjettphonu8732
      @manikandanjettphonu8732 4 ปีที่แล้ว +3

      Super anna 👌👌👌🙏

    • @user-zt4fg9vo4f
      @user-zt4fg9vo4f 4 ปีที่แล้ว +8

      Battu James ఆమ్లెట్ మహిమలు లేని యేసు నోట్లో నీనోట్లో న మూత్రములో గోలించిన మల ఆమ్లెట్

    • @vamshilingala9196
      @vamshilingala9196 4 ปีที่แล้ว +1

      @@battujames3416 siggu leni lanjakodakallara thuuuuu....

  • @venkateswararaotammisetti8120
    @venkateswararaotammisetti8120 4 ปีที่แล้ว +572

    ప్రతి ఒక్క హిందువు కరుణాకరన్ గారికి సపోర్ట్ చేయవలసిందిగ కోరుచున్నాను .

    • @seedariharish4208
      @seedariharish4208 4 ปีที่แล้ว +9

      Yes

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 3 ปีที่แล้ว +7

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party jai hindu religion jai karunakar anna jai siva sakthi

    • @kingofandhra9980
      @kingofandhra9980 3 ปีที่แล้ว +3

      👍👍👍

    • @azimuddinbasha6860
      @azimuddinbasha6860 3 ปีที่แล้ว +5

      నేను కూడా సపోర్టు చేస్తాను.

    • @azimuddinbasha6860
      @azimuddinbasha6860 3 ปีที่แล้ว +7

      ఏరా ముత్యాలు అని ఎందుకంటారు కరుణాకర్ గారూ,ఏరా పెంటా పేడా అనండి.

  • @nagarajumogiligunta141
    @nagarajumogiligunta141 2 ปีที่แล้ว +44

    చాలా అద్భుతంగా చెప్పారు కరుణాకర్ అన్న గారు.... ఆ సంకరి జాతి కుక్కల కి అర్ధం అయ్యేలా చెప్పారు👌👌👌

  • @gangadarapallepu7010
    @gangadarapallepu7010 3 ปีที่แล้ว +56

    కరుణ కార్ అన్నా. ఉన్మాదులు కు బాగానే. బుద్ది చేపినావు. మీకు అ పరమేశ్వరుని. ఆశిస్తూలుఉండాలి కోరుకుంటున్నాను.

  • @bhargaveeranighanta5457
    @bhargaveeranighanta5457 4 ปีที่แล้ว +511

    మతాన్ని ప్రక్కన పెడితే ముందు వీళ్ళు దేశద్రో హులు.భారతదేశం నుండి బయటకు గెంటేయాలి.

  • @Nakshathraaa67890
    @Nakshathraaa67890 4 ปีที่แล้ว +288

    తినేది మొగుడు సొమ్ము, పాడేది రంకుమొగుడి పాట😄🤣🤣🤣👌

    • @avunurishiva7382
      @avunurishiva7382 4 ปีที่แล้ว +9

      😂😂😂🤣🤣🤣

    • @prathappappu2931
      @prathappappu2931 4 ปีที่แล้ว +1

      ఇక్కడ పుట్టి అమెరికా కి ఎందుకు వెళ్తున్నారు భారతీయులు గ్రీన్ కార్డ్ కొరకు

    • @srimusururamakrishnayadav7784
      @srimusururamakrishnayadav7784 4 ปีที่แล้ว +30

      బ్రిటిష్ వారు దోచుకోవాటానికి వచ్చారు
      మనము కస్టపడి సంపాదించుకోవటనికి వెళ్లారు

    • @prathappappu2931
      @prathappappu2931 4 ปีที่แล้ว

      @@srimusururamakrishnayadav7784 good joke

    • @srimusururamakrishnayadav7784
      @srimusururamakrishnayadav7784 4 ปีที่แล้ว +14

      @@prathappappu2931 హిందూ మతం మీద బురద జల్లి బ్రతికే పాస్టర్ వారిని అనుసరించి ఉండే వారుని ఏమంటారు

  • @globalbusinessschool6592
    @globalbusinessschool6592 3 ปีที่แล้ว +62

    కరుణాకరన్ అన్న మీ సేవల హిందువులందారు మీకు రుణపడి ఉన్నాము

  • @azimuddinbasha6860
    @azimuddinbasha6860 3 ปีที่แล้ว +47

    అంతా ఇంతా కాదు,ఎన్నో విషయములను తెలిసినవాడు కరుణాకర్ సుగ్గుణ.దేవుడు అతనిని దీర్ఘాయుష్షును ప్రసాదించు గాక.

  • @ramanjaneyulurushigopisett2168
    @ramanjaneyulurushigopisett2168 4 ปีที่แล้ว +238

    అరే తమ్ముళ్లు మన సంపదలో % తీయండి హిందూ సమాజం కోసం అభివృద్ధికి పంచండి

  • @Anjanikumar-ip7jd
    @Anjanikumar-ip7jd 4 ปีที่แล้ว +110

    కరుణాకర్ గారు, సూపర్ సార్, ఆ ముత్యాల నా కొడుక్కి, చెప్పు తెగేంత వరకు, కొట్టి నట్టు ఉంది ,మీ వీడియో,,,🙏

    • @user-uu8zi6lu7w
      @user-uu8zi6lu7w 4 ปีที่แล้ว

      th-cam.com/video/sk-xWM0dlB/w-d-xo.html

    • @sanjaykumarteli671
      @sanjaykumarteli671 4 ปีที่แล้ว +1

      మీకు అవగాహన లేనప్పుడు వాడు చెప్పే సొల్లు అలాగే వింటారు...పొగుడుతారు....కరుణాకర్ చెప్పే సొల్లు వింటూ.....లైట్ ఆఫ్ బైబిల్ అంటే...బల్పు వెలింగిచికోవటం అనుకుంటున్నాడు బుడగల బాబా.... కరోనాకర్ బాబా

    • @user-uu8zi6lu7w
      @user-uu8zi6lu7w 4 ปีที่แล้ว

      @@sanjaykumarteli671 th-cam.com/video/REKPp_Ebsp4/w-d-xo.html

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว

      ఒరే british లాంజ కొడుకులు ఎందుకు వచ్చారు రా భారత దేశానికి

  • @undibalaram
    @undibalaram 2 ปีที่แล้ว +28

    దీర్ఘాయుష్మాన్ భవ అన్నగారు మీరు ఇచ్చిన సమాచారం నేటి తరానికి ఎంతగానో ఉపయోగకరం భారత్ మాతాకీ జై

  • @mahendersingireddy2815
    @mahendersingireddy2815 ปีที่แล้ว +20

    అన్న నువు చెపుతుంటే రక్తం మరిగిపోతుంది జై శ్రీరామ్ భారత్ మత కి జై

  • @vvrajutv
    @vvrajutv 4 ปีที่แล้ว +144

    భారతీయ యువత మీ మాటలు వింటే
    ఎంతో మేలు జరుగుతుంది

  • @surendradevanga8376
    @surendradevanga8376 4 ปีที่แล้ว +221

    మీరు చాలా బాగా చెప్తున్నారు.....
    శ్రీ శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు
    ఓం శాంతిః

  • @srksrk6232
    @srksrk6232 ปีที่แล้ว +6

    ఊచకోత అనే పదం వినడమే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తునా జై శ్రీ రామ్ జై కరుణాకర్ అన్న

  • @plraju9492
    @plraju9492 ปีที่แล้ว +14

    వాసు గారు మీ ఇంటర్యూ చాలా బాగుంది. మీరు చెప్పిన విషయాలు చాలా మందిq క్రిస్టియన్లు అలోచించి మారు మనసు పొందు తారు. జైశ్రీరామ్ జైశివశక్తి 🙏🙏🙏

  • @dathujugnak4382
    @dathujugnak4382 4 ปีที่แล้ว +323

    అన్న ప్రవీణ్ గాడు ఎలాగో బ్రిటిష్ వారి అక్రమ సంతానం కదా వారి కోసం పోరాడుతన్నా డని మాకు తెలుసు

    • @user-tm8qi1oz8x
      @user-tm8qi1oz8x 4 ปีที่แล้ว +16

      Correct

    • @suryabojanki4190
      @suryabojanki4190 4 ปีที่แล้ว +12

      ప్రవీణు లుచ్చగాడు ఎవరకు పుట్టాడో ఆడికే తెలియదు,, అతివంటి కోజ్జనాకొడుకు గురించి మనకెందుకన్నా, !!!వాడికి రోజులు దగ్గర పడ్డాయి అన్న,,,, అందుకే అనీచుడు కు మన భగవంతుడు వంద తప్పులు చేసేవరకు చూస్తడు,,, ఆ తరువాత ఉంటుంది,,, ముందు వాడు నోరు పక్షవాతంతో పడిపోతుంది,,, ఆ తరువాత కాళ్ళు, చేతులు,, చచ్చుపడిపోతాయి, ఆ తరువాత మంచం మీద కుళ్ళి కుళ్ళి చస్తాడు,, ఈ ప్రవీణు అనే దేశద్రోహి,,,,, వీడా మన దేశం గురించి విమర్శిసిస్తున్నాడు,,, 👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹ప్రవీణ్ రాక్షసి నాకొడక 👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 3 ปีที่แล้ว +6

      ఈ ప్రవీణ్ గాడి ని ఒక సారి వాలె క్స హీలి వ్రాసి న రూట్స్ పుస్తకం ను చదివితే తెలుస్తుంది . ఆ ప్రి కా ర ఖండిం నుండి నల్ల జాతి వారి ని బా ని స లు గా చేసి వ రిని ఏ విధం గా హి 0 సిం చి చంపే రో తెలుస్తుంది . ఇప్పటికి నల్ల జాతి వారు ఏ విధం గా . ఆ మె రి
      కా లో బ్రతుకుతున్నారో వెళ్ళి చూడు . బీ ద జ నా ల డబ్బు లు ప్రోగు చేసి కొని సూటు ' కోటు ' వేసి కొని లిరగటం కాదు రా . నీవు ఒక వ్యభిచార మీ తం లో వున్నా వన్న సంగతి గుర్తుం చుకో .

  • @azimuddinbasha6860
    @azimuddinbasha6860 4 ปีที่แล้ว +134

    కరుణాకర్ గారు,ఇంత ఉద్రేకపూర్వకముగా మీరు ప్రసంగించడం నేను మొదటిసారి చూస్తున్నాను.

    • @3424English
      @3424English ปีที่แล้ว +1

      Vundali desa bhakthudiki
      Andhuna bharata Desam lo

  • @v.vreddy5054
    @v.vreddy5054 2 ปีที่แล้ว +15

    అన్నా నీలాంటి వ్యక్తి ప్రతి జిల్లాకి ఒకరు. కావాలి అన్న అప్పుడే మేము ధైర్యంగా పోరాడగలం

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 3 ปีที่แล้ว +34

    శెభాష్ కరుణాకర్ !! 🙏🙏🙏

  • @laxmanbehera7251
    @laxmanbehera7251 4 ปีที่แล้ว +312

    కరుణాకర్ అన్నా గారు మీకు నా పాదాభివందనం🙏

    • @koyyasrinivasarao8319
      @koyyasrinivasarao8319 2 ปีที่แล้ว +2

      దోపిడి చేసిన బ్రిటీష్ వారిని సమర్ధించే కుక్కనా కొడుకులకు ఎప్పుడు తరిమి కొడతాం,,

  • @veeruaddala7809
    @veeruaddala7809 4 ปีที่แล้ว +141

    బనారస్:-------
    ఔరంగజేబు బనారస్, గంగాఘాట్, హరిద్వార్ లో 150,000 బ్రాహ్మణులను, వారి కుటుంబాలను చంపించాడు. బ్రాహ్మణుల, వారి పిల్లల తలకాయల పుర్రెలతో పది మైళ్ళ దూరంవరకూ కనపడేంత స్థంబం కట్టించాడు. వాళ్ళ జంధ్యాలను గుట్టగా వేసి నిప్పు పెట్టి కాల్చి తన చేతులు చలి కాచుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే వారు తమ ధర్మాన్ని వదిలి ఇస్లాంను స్వీకరించటానికి ఒప్పుకోలేదు. ఇదంతా వారి చరిత్రలో ఉన్న సంగతి. ఇంత జరిగినా బ్రాహ్మణులు శస్త్రం పట్టలేదు? అయినా మనకి ఔరంగజేబు వంశీయులు సోదరుల్లాగ, బ్రాహ్మణులు శత్రువులలాగా కనిపిస్తారు. ఏమిటా తర్కం? ఏమిటా సత్యం?
    గోవా :---
    కొంకణ్, గోవాలో పోర్చుగల్ నుంచి వచ్చిన దురాక్రమణదారులు నిర్దయగా లక్షల కొంకణ బ్రాహ్మణులను హత్యచేశారు. ఎందుకంటే వారు క్రైస్తవ మతానికి మారటానికి ఒప్పుకోలేదు. ఏ కొంకణ బ్రాహ్మణుడు ఒక్క పోర్చుగల్ వాడినైనా చంపిన ఒక్క ఉదాహరణ ఎవరైనా ఇవ్వగలరా? అయినా పోర్చుగల్, ఇతర యూరోపు దేశాలవారు మనకు సభ్య వ్యక్తులుగా, అనుకరించదగినవారిగా కనిపిస్తారు. బ్రాహ్మణులేమో తుచ్ఛులుగా అగుపిస్తారు! ఏమిటా తర్కం? ఏమిటా సత్యం?
    జేవియర్ :-----
    పోర్చుగల్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు సెంట్ (అనబడిన) జేవియర్ పోర్చుగల్ రాజుకు లేఖ వ్రాశాడు. “ఒకవేళ బ్రాహ్మణులు లేకపోయి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆటవికులందరిని మేము సులభంగా మతం మార్చేగలిగేవారము”. అంటే మతం మార్పిడి మార్గంలో బలి అయినవారు బ్రాహ్మణులని తెలుస్తోంది. వారు తమ ధర్మాన్ని పరిత్యజించి మతం మారటం కన్నా చనిపోవటమే నయమని భావించారు. జేవియర్‌కు బ్రాహ్మణులంటే ఎనలేని అసహ్యం, ద్వేషం. ఎందుకంటే వారే తన దారిలో అడ్డం. వేలసంఖ్యలో గౌడసారస్వత కొంకణి బ్రాహ్మణులు అతడి అత్యాచారాలకు, దురాగతాలకు వెరచి గోవాను వదిలి తమ యావదాస్తులు వదులుకుని వెళ్ళిపోయారు. ఒక్కరైనా అతడి పై ఎదురుదాడి చేశారా? అయినా జేవియర్ పేరుతో భారత దేశంలో స్కూళ్ళు, కాలేజిలు ఉన్నాయి. భారతీయులు తమ పిల్లలను అక్కడ చదివించటానికి ఎంతో గర్వపడతారు. ఏమిటా తర్కం? ఏమిటా సత్యం?
    నేటి కాశ్మీర్ :--
    నేటి కాలంలో సైతం కాశ్మీర్ లోయలో ఇస్లామిక్ ఉగ్రవాదులు మూలనివాసులైన బ్రాహ్మణులను నిస్సహాయులుగా చేసి కాశ్మీర్ నుండి వెళ్ళగొట్టారు. 5,00,000 కాశ్మీరీ బ్రాహ్మణులు తమ ఇళ్ళను వాకిళ్ళను పోగొట్టుకుని నిలువు నీడ లేనివారైనారు. దేశంలో వివిధ ప్రదేశాలలో శరణార్థులు అయినారు. వారిలో 50,000 మంది ఇవాల్టికి కూడా జమ్మూలో, ఢిల్లీలో ఎంతో గతిలేని పరిస్థితుల్లో, తక్కువ సౌకర్యాలతో (శిబిరాలలో) గూడారాలలో ఉంటున్నారు. ఉగ్రవాదులు లెక్కలేనంతమంది బ్రాహ్మణ పురుషులను చంపేశారు. ఒక్క బ్రాహ్మణుడు శస్త్రం పట్టలేదు. ఉగ్రవాదిని చంపలేదు.
    అంబేడ్కర్
    ఆదరణీయ భీమ్ రావ్ అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగం వ్రాసిన రచయితలలో (దాని ప్రారూపం చేసే సమితికి అధ్యక్షుడు)గా ఉన్నాడు. అతడు ఒక ముస్లిమ్ చరిత్రకారుని ప్రస్తావిస్తూ ఇలా వ్రాశాడు- “మతం మత్తులో అరబ్బు దురాక్రమణకారుడైన మహమ్మద్ బిన్ కాసీం చేసిన మొట్టమొదటి పని బ్రాహ్మణులకు సున్నతి చేయటం (ముస్లిముల పిల్లలకు పురాషాంగం పై భాగాన్ని చర్మం తీసేసే మతపద్ధతి). దీనిని కాదన్నందుకు, 17 సంవత్సరాల వయసు దాటిన ప్రతీ ఒక్కరిని హత్యచేసారు”. మొగలుల కాలంలో ప్రతీ దురాక్రమణకారుడు, ప్రతి ఆక్రమణలో, మతమార్పిడిలో భాగంగా ధర్మాన్ని ప్రేమించే లక్షల బ్రాహ్మణులను చంపేశారు. అయినా హిందువులపైన బురద జల్లబడింది, జల్లబడుతోంది. ఏమిటా తర్కం? ఏమిటా సత్యం?
    అలా, బ్రాహ్మణుడు ఎదురు తిరిగి మతస్తుడిని చంపిన ఒక్క సంఘటన చెప్పగలిగే స్థితి లేదు..........
    టిప్పు సుల్తాన్ :---19వ శతాబ్దంలో మేల్‌కోట్‌లో దీపావళి నాడు టిప్పూ సుల్తాన్ ఆక్రమణం చేసి అక్కడి 800 మంది నాగరికులను చంపేశాడు. వారిలో ఎక్కువ మంది మండ్యం అయ్యంగార్లు. వారంతా సంస్కృతం చదువుకున్న గొప్ప విద్వాంసులు. (ఈనాడు కూడా మేల్కోట్ లో దీపావళి జరుపుకోరు.) ఆ హత్యాకాండతో ఒక నగరమంతా స్మశానంలా మారింది. బ్రాహ్మణులు, శాకాహారం, సాత్త్విక భోజనం చేయడం కారణంగా, వారి ప్రవర్తన సాత్త్వికతతో కూడి, అహింసావాదులుగా మారింది. ఇతరులను హింసించాలనే ఆలోచన కూడా వారికి కలగదు. దానితో పాటు వారు తమ స్వీయ రక్షణ కూడా చేసుకోలేదు. అయినా టిప్పూ సుల్తాన్‌కి విశేషమైన గౌరవం ఇవ్వబడింది. అతడి గురించి వీరగాథలు రాయబడ్డాయి, చెప్పబడ్డాయి. చరిత్రకి సంబంధిన కనీస పరిజ్ఞానాన్ని, వాస్తవాలను తమ తరువాతి తరాలకు అందజేయవలసి ఉంది.

    • @powerofgreen1051
      @powerofgreen1051 4 ปีที่แล้ว +15

      మీరు you tube ఎందుకు చేయకూడ దు
      ఇప్పుడన్న సత్యలు అందరకి తెలియాలి

    • @sathibabulalam416
      @sathibabulalam416 4 ปีที่แล้ว +6

      Super sir

    • @truthprevails4149
      @truthprevails4149 4 ปีที่แล้ว +10

      Well said. But if Brahmins take the sword like lord ParasuRam did with his axe, every one in that region might have been followed and now this problem will not have risen.Any how, now it is the time to unite all Hindus to safeguard our Dharmam and our rich culture..
      Jai Sri Ram.

    • @nandirajurahikiran6446
      @nandirajurahikiran6446 4 ปีที่แล้ว +7

      అద్భుతం.

    • @nandirajurahikiran6446
      @nandirajurahikiran6446 4 ปีที่แล้ว +11

      ఇంత చరిత్ర ఎక్కడ నుండి సేకరించారు. ఏదిఏమైనా అద్భుతం.సెల్యూట్.

  • @umamahesh3073
    @umamahesh3073 3 ปีที่แล้ว +18

    The most informative and most powerful video anna..!

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว +17

    మీ నాలెడ్జి ఎలా ఉందంటే చాగంటి కోటేశ్వరరావు గారి స్పీడ్ కి సమానంగా ఉంది అద్భుతమైన మేథస్సు మీలో ఉంది అన్న గారు 🙏🙏🙏

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 4 ปีที่แล้ว +115

    భారత సింహం గర్జిస్తూ న్నటుఉంది నీకు సర్వత్ర విజయం కలుగు గాక

    • @NareshPencilArtist
      @NareshPencilArtist 4 ปีที่แล้ว +2

      వాడొక కుక్క లాగా వాగుతుంటే సింహంమా? అంటే ఓహో గ్రామసింహమా?

    • @nikhilvarma2228
      @nikhilvarma2228 4 ปีที่แล้ว +3

      @@NareshPencilArtist nuvu vunnav ra kukka laga ne moham chuskoo okasari

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 3 ปีที่แล้ว

      Jai sriram jai siva sakthi karunakar anna

    • @klam4394
      @klam4394 3 ปีที่แล้ว

      @@NareshPencilArtist నీ చెత్త యదవ పోయి బ్రిటిష్ వాన్ని మోడ్డ చీకు

  • @gudipatirajesh3846
    @gudipatirajesh3846 4 ปีที่แล้ว +103

    మాకు , ఇప్పుడున్న సమాజానికి ఇలాంటి నిజాలు ఇంకా తెలియపరచి వక్రీకరించి చరత్ర లోని నిజాలను తెలిసేలా చెయ్యండి.

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 3 ปีที่แล้ว +17

    శివశక్తి విశ్వరూపం🙏🙏🙏🙏

  • @srinivaskodipunjula4969
    @srinivaskodipunjula4969 3 ปีที่แล้ว +9

    Karunakar అన్న మీరు entho మంది hindhuvulaku స్పూర్తి.,, great person 🙏🙏🙏🙏

  • @sivakumar-oh2if
    @sivakumar-oh2if 4 ปีที่แล้ว +192

    కరుణాకర్ అన్నా కొట్టిన దెబ్బలకు light ఎసుకొ light ఆరుపుకొ

    • @acm-fe6nd
      @acm-fe6nd 4 ปีที่แล้ว +1

      edu. Oka Half knowledge gadu,

    • @universeinfinity577
      @universeinfinity577 4 ปีที่แล้ว +6

      @@acm-fe6nd
      ఏవడ్రా off knowledge gadu.

    • @rajashekar3389
      @rajashekar3389 4 ปีที่แล้ว +6

      స‌్రీలను గౌరవించేది భారతదేశంలో

    • @Kn00770
      @Kn00770 3 ปีที่แล้ว +3

      @@acm-fe6nd nuvaithe knowledge a lenodu kadha ra yerripuka

    • @shivakumar-mz9gx
      @shivakumar-mz9gx 2 ปีที่แล้ว

      @@acm-fe6nd prefarance chuupinchadu kadhara british vaadi sperm bottuku putinodaa

  • @kishorechinni99
    @kishorechinni99 4 ปีที่แล้ว +212

    మతాన్ని పక్కనబెడితే పుట్టిన దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ దేశ ద్రోహులే.

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 4 ปีที่แล้ว +7

      Very well said.

    • @krkvibes
      @krkvibes 4 ปีที่แล้ว +6

      U r true bro...

    • @allanjestie5617
      @allanjestie5617 4 ปีที่แล้ว

      Meeru another videos chudu dandi ayana cheppindi ladies ki emi jarigindi Ani Pai vastram test veyadam enta heyamayna cherya oka Ada kuturu manam potae meeru harshistara.
      Koncham alochinchandi.

    • @kishorechinni99
      @kishorechinni99 4 ปีที่แล้ว +2

      @@allanjestie5617 ఎవడో చేసిన దాన్ని హిందూ మతం మొత్తానికి అంటగట్టడాన్ని మీరు హర్షిస్తారా?

    • @allanjestie5617
      @allanjestie5617 4 ปีที่แล้ว +1

      @@kishorechinni99 evaroo chesindi kadu Andi err 2019 November lo devadasi vunnaru Anantapur district near to Karnataka oka oori love oooru motam alanti vallae vallaki istam ledu but bratakadaniki valla pillalni kuda elane chestunaru Dene ni 2019 November lo jagan Anna our C.M garu officers ni pampinchi vallaku jeevano padhi kalpinchi dhyram ichara nenu f .b chusanu enta darunam Andi Ade Mana pillalni chusi chusi pampistama chepandi.

  • @gvpitlamgv3687
    @gvpitlamgv3687 2 ปีที่แล้ว +6

    అద్భుతంగా చెప్పారు...కరుణాకర్ గారు.. జై శ్రీరామ..

  • @vanikonijeti895
    @vanikonijeti895 4 หลายเดือนก่อน +2

    కరుణాకర్ గారు మన హిందూదర్మనీకాపాడుతుందుకు మీకు ధన్యవాదములు జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @luckyk2773
    @luckyk2773 4 ปีที่แล้ว +144

    దేశాన్ని ప్రేమించలేని వారు విడిచివెళ్లిపోండి 🙏🙏🙏

    • @BaluBalu-nx3pu
      @BaluBalu-nx3pu 3 ปีที่แล้ว +3

      Yes vellipondi.desabhakthileka pothe.

    • @KK-ee7to
      @KK-ee7to 3 ปีที่แล้ว +1

      It is not problem with people it is problem with ideology. If we don’t bring them back to Hinduism. Soon we will hear this people asking separate countries for Christians and Muslims.

  • @prabhuringtonescreationmp3328
    @prabhuringtonescreationmp3328 4 ปีที่แล้ว +265

    కరుణాకరన్ నీకు ధన్యవాదాలు చెప్పాలంటే నా కామెంట్ సరిపోదన్న వేల సంవత్సరాలు వర్ధిల్లాలి

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 3 ปีที่แล้ว +10

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party jai hindu religion jai karunakar anna jai siva sakthi

    • @smnchary811
      @smnchary811 3 ปีที่แล้ว +9

      Muthyalu gadu seemapandhiki puttivuntadu

    • @user-so5zm5cd6u
      @user-so5zm5cd6u 3 ปีที่แล้ว

      ఈ కరుణాకర్ గాడి కుత్త పగలదెంగాలి ,,,చర్చిలో పాస్టర్ లతో దెంగించుకోవటమా స్త్రీ అభివృద్ధి అంటే

    • @AnilKumar-sq5xj
      @AnilKumar-sq5xj 3 ปีที่แล้ว +7

      @@user-so5zm5cd6u em matladutunnav .... okati chepithe neeku inkola artham ayyinda

    • @srinivasaraogorle4465
      @srinivasaraogorle4465 3 ปีที่แล้ว +2

      @@user-so5zm5cd6u erripuka

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 ปีที่แล้ว +8

    కరుణాకర్ సగ్గున గారికి అభివాదములు... గురువుగారు.. మన పురాణాలలో చనిపోయి తిరిగి లేచిన వారి గురించి వక వీడియో చేయగలరని మనవి జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్ జై భరతమాత

    • @MURALIKRISHNA-bl4rt
      @MURALIKRISHNA-bl4rt ปีที่แล้ว +1

      మన మహర్షులైన అగస్త్యుడు,వల్మీకి, వేదవ్యాసుడు,ఇలా ఎందరో మహర్షులు మరణించినట్టు చెప్పబడలేదు .వారు మృత్యువును జయించారు.వేలాది ఏండ్లనుండీ ఇప్పటికి బ్రతికే ఉన్నారు నేటి ఆధునిక కాలం లో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారు తాను సమాధి అయిన 55 ఏండ్ల తర్వాత ,బ్రిటిష్ కలెక్టర్ సర్ థమస్ మన్రో ,కి సశరీరంతో దర్శనం ఇచ్చి మాట్లాడారు.దాంతో మంత్రాలయం దేవస్థానమ్ భూములు బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకోకుండా ఆపారు మన్రో గారు. ఇక రామదాసు గారిని జైలు నుండి విడిపించుటకి శ్రీరాములవారు తానీస సుల్తాన్ కి రాత్రి కనపడి ,రామదాసు ఖర్చు చేసిన మొత్తం డబ్బులు ఇచ్చారు.దాంతో ఖంగు తిన్న సుల్తాను రాత్రికి రాత్రే రామదాసు గారిని జైలు నుండి విడిపించారు...ఇలా ఎన్నో ఉన్నాయ్

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 ปีที่แล้ว +7

    🕉️ ll జై శివశక్తి
    🚩 ll జై శ్రీరామ్
    🛕 ll జై శ్రీ కృష్ణ
    📿 ll జై హనుమ
    🪔 ll జై దుర్గాదేవి
    🔱 ll జై కాళీమాత
    🙏 ll జై వేంకటేశ్వర
    🇮🇳 ll జై భరత మాత
    🔥 ll జై సనాతనధర్మం
    💪 ll జై ఛత్రపతి శివాజీ
    🏹 ll జై అల్లూరిసీతారామ
    🌍"సర్వేజనా సుఖినోభవంతు"

  • @ajayajay3516
    @ajayajay3516 4 ปีที่แล้ว +193

    బాగా రిస్క్ చేస్తున్నారు అన్న మీరు ఎప్పుడు బాగుండాలి
    అంటె 100 years బ్రతికి ఉండాలి ఈ దేశానికి మీరు అవసరము
    మీలాంటి వాళ్లే కావాలి

    • @srimusururamakrishnayadav7784
      @srimusururamakrishnayadav7784 4 ปีที่แล้ว +7

      నువ్వు ఏమి చేస్తావు
      బ్రిటిష్ అక్రమంగా పుట్టిన సంతానం వారు మన గౌరవం మర్యాదలను - ఆచార సంప్రదాయంలు - మతము గౌరవం ఇవ్వకుండా మాటలు ఆడే ఈ వెబిసారి గొర్రె బిడ్డలకు మీరు కూడా దగ్గరికి రానీయకూడదు

    • @balakiran336
      @balakiran336 4 ปีที่แล้ว +4

      @@srimusururamakrishnayadav7784 100% sir prathi hindu take own responsibility.

    • @polamarasettimadhu1109
      @polamarasettimadhu1109 4 ปีที่แล้ว +3

      Prathi intlo karunakar la maarandi..appude Christian mafia toka mudustaru..Jai hindutva..

    • @geedikishor
      @geedikishor 4 ปีที่แล้ว

      Vedemyna stunt master aa babu risk cheyadaniki,assalu mee Hindu scriptures Kuda veeniki teledu

    • @gswetha826
      @gswetha826 4 ปีที่แล้ว

      Karunakar kuda lanjake putyadu e vishayam meeku theliyaka povadam ...mi daridram..karunakar families motham Bombay lo ade vyaparam chestharu edi nijam...ma fri ki doriki poyaru...

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 4 ปีที่แล้ว +238

    కరుణాకర్ గారు మీరు కూడా చివర్లో జై శ్రీరామ్ తో పాటు "భారత మాత కు జై" అంటే బాగుంటుంది, ఎందుకంటే అది మిగతవాళ్ళలో దేశభక్తి ని కలిగిస్తుంది కదా.ఆలోచించమని మనవి.

    • @-mech
      @-mech 4 ปีที่แล้ว +6

      true

    • @vijayabhaskar9601
      @vijayabhaskar9601 4 ปีที่แล้ว +20

      చెబుతాడు అన్న. మీరు గమనించాలి.కొన్ని సందర్భాలలో చెప్పి ఉండక పోవచ్చు.

    • @saibharath7330
      @saibharath7330 2 ปีที่แล้ว

      Ywah

    • @msrayudu4150
      @msrayudu4150 2 ปีที่แล้ว

      @@-mech కూడా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే తమ పార్టీ అధిష్టానం

    • @vallabuniravi1498
      @vallabuniravi1498 2 ปีที่แล้ว +2

      కొన్ని సందర్భాల్లో అనకపోయిన పర్లేదు బ్రదర్ 🪖🪖🪖

  • @moulimaheshbabu4996
    @moulimaheshbabu4996 3 ปีที่แล้ว +8

    కరుణాకరన్ గారు మీ బాటలోనే మేము పయనిస్తాము

  • @gvenkateshmudiraj5549
    @gvenkateshmudiraj5549 2 ปีที่แล้ว +10

    Proud to be Hindu

  • @user-uo9de5jl2e
    @user-uo9de5jl2e 4 ปีที่แล้ว +240

    RSS ,ABVP వాల్లును గుండాలు అన్నాడు ABVP వాల్లు వీడ సంగతి చూడాలి , ఇలా ఒదిలేస్తె విల్లు రెచ్చి పోతారు ,

    • @pradeeprao2520
      @pradeeprao2520 4 ปีที่แล้ว +11

      srinivasa rao kotta kota : they are behaving too odd and crossing their borders because we are not reacting to them, if we are like Muslims they will not open up their mouth.

    • @gaderakeshgade5463
      @gaderakeshgade5463 4 ปีที่แล้ว

      Arebadkavlanjakodak madrmgurinci yekkuvmatladite bondvedtam mibyibulvokcett talking cellinipendilicesukommntundi vavivrsalenimatm nimtmpukula nasulli th...ti....tu vedavllr mahinduvulmida abandalu vestar kbrdar jisriram joy jayi siriram

    • @gaderakeshgade5463
      @gaderakeshgade5463 4 ปีที่แล้ว

      Aemikystavu bttlekundatirugundi mahiduvulagurinchi nuvvuceptv Mikey antsinledu

    • @gaderakeshgade5463
      @gaderakeshgade5463 4 ปีที่แล้ว

      Aemikystavu bttlekundatirugundi mahiduvulagurinchi nuvvuceptv Mikey antsinledu

    • @b.shivkumargoud5695
      @b.shivkumargoud5695 3 ปีที่แล้ว +5

      RSS karyakarthalu uttara kasi,Kedarnath,kerala lo jarigina prakruthi vilayam lo mana Desha sainyam tho samanamga yentho mandini kapadi,bojanam petti valla sinthurlaku pampina varini Dongalu gundalu andaniki eediki siggu ledhu. Veediki tagina shasthi cheyali

  • @adityasarmam6061
    @adityasarmam6061 4 ปีที่แล้ว +138

    💐కరుణాకర్ అన్నా హిందువులు మేల్కొంటే మీలాంటి భావజాలం అందరికి రావాల్సిన అవసరం వచ్చిందిపుడు.💐👌👌👌👌👌👌

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 ปีที่แล้ว +1

    భయ్య పూర్తిగా చూసి చెప్తున్నాను... మీ కాళ్ళకి దణ్ణం పెట్టచ్చు . చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ సంపాదిస్తున్నారు... మీకు 🙏🙏🙏🙏🙏 మీ శంఖారావం ఆగకూడదు... 🙏

  • @annapurnab3376
    @annapurnab3376 2 ปีที่แล้ว +3

    అన్నింటికన్నా ఆఫ్రికా ఖండంలో వాళ్ళని బాధ పెట్టడము చాలా బాధ గా వుంది

  • @sureshbabuvideos8809
    @sureshbabuvideos8809 4 ปีที่แล้ว +161

    కరుణాకర్ అన్న గారు మీరు లేకుంటే వీళ్ళు చెప్పేది నిజం అని నమ్మే వాళ్ళం అన్న గారు మేం మీ వెంట ఉంటాం జై కరుణాకర్ అన్న.
    మీ అభిమాని సురేష్ కరీంనగర్.

  • @ramanjaneyulurushigopisett2168
    @ramanjaneyulurushigopisett2168 4 ปีที่แล้ว +60

    ఇలాంటి ముత్యాలను నీ మొల క్రింద కట్టేసావు జై హిందూ జై శివ శక్తి..

  • @sanjeevareddypeddireddy8791
    @sanjeevareddypeddireddy8791 3 ปีที่แล้ว +7

    VERY GOOD EXPLANATION

  • @anushasai8107
    @anushasai8107 9 หลายเดือนก่อน +3

    ఈ విధంగా ఇంత ఓర్పుగా తత్తరపాటు లేకుండా అందరికి అర్ధం అయ్యేలా వివరించగలగడం మీకు భగవంతుడు ఇచ్చిన వరం. ప్రకృతి, భగవంతుడు మీకు అనంత ఆయురారోగ్యాలు కల్పించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను 12:53

  • @evergreen2503
    @evergreen2503 4 ปีที่แล้ว +110

    అన్నయ్య గారు మీకు ఎల్లప్పుడు పంచభూతాలు సహయం ఉండాలని కోరుకుంటున్నాను

    • @satyamurthy3458
      @satyamurthy3458 4 ปีที่แล้ว

      Pancha buthalu sare nuvvu sahakaristhava ...

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 4 ปีที่แล้ว +3

      Karunakar Garu you are really god sir I support you brother.

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 3 ปีที่แล้ว +3

      Jai sriram jai siva sakthi karunakar anna

  • @knrvlogs8482
    @knrvlogs8482 3 ปีที่แล้ว +23

    Baptism తీసుకున్న నాకు జ్ఞానం వెలిగించఅవ్ గ్రేట్ అన్న నువ్వు మేము మారుమనస్సు పొందం మాకు హిందూ మత బాప్తీస్మం ఇవ్వుఅన్న.

    • @user-pe7ve6py1j
      @user-pe7ve6py1j 3 ปีที่แล้ว +3

      🙏💕🕉️✊

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +8

      Akkaraledu thammudu church,ki povatam maaneyyi . Poye vaallaku nijam cheppu bhagavathgeetha chaduvu .uttama hindu vi avuthaavu

    • @Hrcreationsmnl-new
      @Hrcreationsmnl-new 6 หลายเดือนก่อน +1

      Super Hinduvuga marali anna

  • @kishoreb1695
    @kishoreb1695 3 ปีที่แล้ว +5

    Keep going karunakar, we are all with you

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 ปีที่แล้ว +1

    సూపర్గా చెప్పారు కరుణాకరగారు!సంకరగాళ్ళు అప్పటినుంచి ఇప్పటివరకూ ఇంకా మిగిలున్నారు!!!.మనవాళ్ళకు ఇంకా ఎప్పుడు బుద్ది వస్తుందొ దేవునికే తెలియాలి!!!.గాంది మాత్రం బ్రతికున్నాడు కదా అనుండచ్చేమొ.మీ జ్ఞానానికి జోహారు కరుణాకర్ గారు.ఇన్కిజిషన్లో మనుషులను కర్రకు కట్టి నిప్పెట్టేవారంట్ గోవాలొ !!!అప్పుడు వ్యాపారం పేరుతో ఇక్కడికొచ్చారు ఇప్పుడు ఈ మాఫియాతో స్ప్రెడ్ ఔతున్నారు!.

  • @user-tm8qi1oz8x
    @user-tm8qi1oz8x 4 ปีที่แล้ว +87

    కరుణాకర్ అన్న రాక్స్...నే వెంటే మేమున్నాం...నే లనే మేముంటం...

  • @giridhar8012
    @giridhar8012 4 ปีที่แล้ว +146

    ఆ ముత్యాలు గాడి మీద దేశ ద్రోహం కేసు పెట్టండి కరుణాకర్ అన్న, from your shiva shakti team

  • @ganapathipragada9923
    @ganapathipragada9923 3 ปีที่แล้ว +5

    అందుకే వీరిని ఎదవలు అని పిలిచేది అన్నా మీలాంటి వారు రాష్ట్రానికి ఒక్కరు ఉన్న మన దేశాన్ని మనం కాపాడు కోవచ్చు కానీ వీళ్లు మతోన్మాది లాగా తయారవుతున్నారు జై హిందు జై శ్రీరామ్

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 2 ปีที่แล้ว +5

    సూపర్ కరుణాకర్ బ్రదర్.... మీ లైటు..బైబిల్ బాగున్నాయి😀😀😀
    చాలా బాగా కౌంటర్ ఇచ్చారు...

  • @ravirajachalla7086
    @ravirajachalla7086 4 ปีที่แล้ว +149

    అబ్బాయి ముత్యలు ne వల్ల కాదుగాని ఇంకెవారినైనా దింపు.

    • @iam-zy6xg
      @iam-zy6xg 4 ปีที่แล้ว +6

      Vaadiki anta digina aa vyamoham povatle.

    • @myaim645
      @myaim645 4 ปีที่แล้ว +6

      @@iam-zy6xg బైబిల్ దేవుడు కూడా భయపడిపోయాడు.మొన్ననే వాణ్ణి చెప్పుతో కొట్టి వానికి కరోనా వ్యాధి వచ్చేలా చేసి పంపేశాను.మరి కొలుకున్నాడో లేదో?!

    • @sudhakarp3936
      @sudhakarp3936 4 ปีที่แล้ว

      @@myaim645 కొలుకుంటాడు లే గాని, యీ లోగా ప్రపంచమంతా ఇంకా క్రైస్తవులు పెరిగి పోతారు. ఇప్పుడిప్పుడే మరల యావత్ ప్రపంచంలో అందరూ ప్రార్ధన ద్వారా ఒకటవు తున్నారు. ఈ కరోన విపత్తు మనిషి చేసిన పొరపాటు వల్ల వచ్చినదైన, దాని వల్ల క్రైస్తవ్యనికి మంచే జరిగింది. ముందు ఎన్నడూ లేని రీతిలో తిరిగి అనేక మంది నిజమైన దేవుని వద్దకు వస్తారు.
      సర్వే జన సుఖినో భవంతు.

    • @myaim645
      @myaim645 4 ปีที่แล้ว +3

      @@sudhakarp3936 ఇప్పుడే అందిన ఇంపార్టెంట్ రిపోర్ట్ ప్రకారం వాడు సచ్చి 3500 సంవత్సరాలు అవుతోంది.నేను వాణ్ణి సెప్పు తీసుకొని కొట్టింది కూడా 3500 సంవత్సరాల క్రితమే.మొన్ననే అని నీకు అబద్ధం చెప్పాను.నువ్వు నమ్మేశావ్. ఎంతైనా సచ్చినోడు లేసొచ్చినాడంటే నమ్మే గొర్రివి కదా! ఆ మాత్రం నమ్మకం ఉండాలి లే.
      మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో క్రైస్తవ్యం మొగ్గ గుడిచి పోతోంది రో.
      అయినా సర్వే జనాః సుఖినో భవంతు
      మా వాక్యాలు రాయడం రానప్పుడు g మూసుకొని ఉండొచ్చు కదా! గోప్ప సంస్కృత పండితుని లాగా బిల్డ్ అప్ లు దేంగడమెందుకు?

    • @sudhakarp3936
      @sudhakarp3936 4 ปีที่แล้ว

      @@myaim645 క్రైస్తవ్యం మొగ్గ తుడిచి పోతుందా? అస్సలు ఏ మీడియా, లేనప్పుడే అది ప్రపంచమ్ అంతా వ్యాపించింది. సువార్త అన్ని భాషలలో భోధించ బడుతుంది. అస్సలు మన సనాతన ధర్మం అంత సత్య మైనదే అయితే ఎందుకు ఇప్పటిదాకా మన దేశం లోని మగ్గిపోయింది. క్రైస్తవ్యాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఎంతో మంది ప్రయత్నించి చేయలేక పోయారు. ప్రపంచమంతా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నిలచిన ఏకైక మతం క్రైస్తవ్యం. ఇప్పుడు ఇంకా వ్యాపిస్తూనే ఉంది మన దేశం త్వరలోనే క్రైస్తవ దేశం గా మారుతుంది. ఆల్రెడీ sc, st, bc, oc లలో క్రైస్తవులు వున్నారు. దీనికి మీ సనాతన ధర్మం లాగా కులం తో పనిలేదు. ఎవ్వరైనా ఒకటే. ప్రపంచంలో కెల్లా కుల గజ్జి, అసమానత్వం ఉన్న ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. దాని వలన మన పూర్వికులు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటరాని తనం ఇంకా అనేక చోట్ల మన దేశం లో ఉన్నది. ధర్మమే తప్పు అయినప్పుడు ఈ అంటరాని తనాన్ని ఎలా రూపు మాపుతారు? ఆలోచించండి.

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 4 ปีที่แล้ว +58

    అంటే దండుపాలెం బ్యాచ్ అన్నమాట

  • @santhoshkarkala3020
    @santhoshkarkala3020 3 ปีที่แล้ว +4

    అన్న మీకు ధన్యవాదములు 🙏👍👍

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 3 ปีที่แล้ว +4

    Excellent!!! No words to express 🙏🙏🙏

  • @vishnuspin8729
    @vishnuspin8729 4 ปีที่แล้ว +59

    భారతీయులు దేవుని బిడ్డలు, క్రైస్తవులు కలి పురుషుని బిడ్డలు , ముత్యాలకు మంచి కౌంటర్ ఇచ్చారు సార్ సూపర్ కౌంటర్

  • @Nekkanti4665
    @Nekkanti4665 4 ปีที่แล้ว +93

    Hindu brothers, all we take necessary action this type Pastors.

    • @satyab8744
      @satyab8744 4 ปีที่แล้ว +5

      Sir notonly pastors butbalso book itself

    • @sureshsuresh-ye6gm
      @sureshsuresh-ye6gm 4 ปีที่แล้ว +2

      E pastar (basted) gallaku entha cheppina sigguledu

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 2 ปีที่แล้ว +2

    కరుణాకర్ గారికి
    పాదాభివందనం.హిందూ జాతి యావత్తు మీకు రుణపడి ఉంటుంది.దయచేసి ఈ విషయాలను హిందీ మలయాళీ కన్నడం లలో కూడా అందించ వలసినదిగా కోరుచున్నాను. నేను సహాయ సహకారాలను అందిస్తాను.

  • @jaisriram5286
    @jaisriram5286 2 ปีที่แล้ว +1

    Karunakar గారు meeru naakanna పెద్ద vaaraithe paadabhi vandanaalu, chinna vaadivaithe Aashirvaadallu

  • @krishnarao9306
    @krishnarao9306 4 ปีที่แล้ว +53

    Correct...anna.... కడిగేసావు...
    అందరూ బిఏ థర్డ్ ఇయర్ ప్రపంచ ఆధునిక చరిత్ర ని చదవండి. చర్చి యొక్క దురాగతాలు తెలుస్తాయి..

  • @nareshbabu582
    @nareshbabu582 3 ปีที่แล้ว +38

    ప్రవీణ్ పగడాల గరు మీకు సావిత్రి భాయ్ ఫులే గురించి తెలుసా. మీ జ్ఞానాన్ని తనిఖీ చేయండి.

  • @sreenivasareddyht
    @sreenivasareddyht 2 ปีที่แล้ว +3

    కరుణాకారు గారు మీహిందూత్వ పోరాటం పై ప్రతి హిందువు స్పందించి తీరాలి

  • @vishnuvardhanreddy9375
    @vishnuvardhanreddy9375 ปีที่แล้ว +2

    Karunakar
    Awesome explanation
    👏✌️👌👍🙏

  • @sainipandu3892
    @sainipandu3892 4 ปีที่แล้ว +297

    మలయాళం లో " TRANCE " సినిమాలో క్రైస్తవం ముసుగులో జరుగుతున్న మోసాలను కళ్ళ కు కట్టినట్టు చూపించారు. దీనిని telugu, hindi, English భాషలలో డబ్ చేస్తే బాగుండు

    • @lavarajugiduturi2441
      @lavarajugiduturi2441 4 ปีที่แล้ว +5

      @@jk99919 ma sister kuda Nannu chudamani chepparu andi.. Subtitles vunnaaayaa andi prime lo?

    • @rameshch1398
      @rameshch1398 4 ปีที่แล้ว +13

      బాగుంది...ట్విస్ట్ ఏంటంటే...దాన్ని తీసింది ముస్లిం లు

    • @GangadharGangs
      @GangadharGangs 4 ปีที่แล้ว +7

      I watched that movie in lockdown. Christian majority unna kerala lo aa movie release chesarante dhammu kavali. May be it was possible because it's makers and lead actors are Muslims.
      Anyway dhanni telugu lo dub chesi anni TV Channels lo repeated ga play cheyyali.
      Bcz palleturi janalu movie theaters ki poru. Mukhyanga ee pastors trap lo padina village woman.

    • @srinivasrajub
      @srinivasrajub 4 ปีที่แล้ว +1

      It is released in Telugu in AHA channel

    • @NarasimharaoM1
      @NarasimharaoM1 3 ปีที่แล้ว

      Trance is released in telugu. Watch in Aha app

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 ปีที่แล้ว +159

    Y any lady can't become president of America.

    • @user-tm8qi1oz8x
      @user-tm8qi1oz8x 4 ปีที่แล้ว +20

      Super example

    • @karthikmargam9378
      @karthikmargam9378 4 ปีที่แล้ว +10

      It's correct bro

    • @sanand3283
      @sanand3283 4 ปีที่แล้ว +23

      Also no lady can become pope of Vatican. Why? Where is the equality according to Pagadala?

    • @NarendraKumar-hw2jy
      @NarendraKumar-hw2jy 4 ปีที่แล้ว +3

      @@sanand3283 excellent question 👏👏👏👏

    • @abrahamlincoln8248
      @abrahamlincoln8248 4 ปีที่แล้ว +1

      Why no Untouchable become PM to hindustan.

  • @dilliraojaddu3766
    @dilliraojaddu3766 3 ปีที่แล้ว +4

    కరుణాకర్ సార్ మీ లాంటి వారు వున్నంతవరకు మన దేశం, మన సంస్కృతి చెక్కు చెదరదు

  • @subbuk9716
    @subbuk9716 5 หลายเดือนก่อน

    మీరు సమాజం కోసం పడుతున్న కష్టానికి 🙏 మా వంతుగా మేము కూడా ఈ యజ్ఞం లో భాగం అవుతాము andi

  • @balubalu4305
    @balubalu4305 4 ปีที่แล้ว +35

    జై శ్రీ రామ్
    భారత్ మాత కీ జై
    జై హింద్
    🍀🍀💐💐🌹🌹
    🙏🙏🙏🙏🙏🙏

  • @ramarao2934
    @ramarao2934 4 ปีที่แล้ว +68

    తువ్వాలులో చెప్పు పెట్టి చితక కొట్టాడు మన కరుణాకర్ ఈ దేశద్రోహిని. జై శివశక్తి.

  • @sri6709
    @sri6709 ปีที่แล้ว +1

    మీరు కరెక్టుగా చెప్తున్నారు సార్ మిమ్మల్ని తిరుపతి వెంకన్న మిమ్మల్ని ప్రతి నిత్యం 100 సంవత్సరాలపాటు కాపాడాలి సార్. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @rajubabudaraballa300
    @rajubabudaraballa300 2 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ జై కరుణాకర్ గారు జై హిందూ

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +112

    బాగున్నారు రా ముగ్గురు *Three idiots*

  • @imakefilmz2685
    @imakefilmz2685 4 ปีที่แล้ว +44

    We are proud of u bro. Nice work. Seeing Many are slowly converting back to hinduism.

  • @mathamvineeth2999
    @mathamvineeth2999 3 ปีที่แล้ว +7

    Karunakar Anna on fire 🔥 🔥 Super 👏 👏 👏 👏

  • @RAMANJI99937
    @RAMANJI99937 3 ปีที่แล้ว +2

    జై హింద్ జై శ్రీ రామ్

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 4 ปีที่แล้ว +176

    కరుణాకర్ లాంటి మహానుభావుడు లేకుంటే ఈ వెధవలు చెప్పేటివన్ని కరెక్టే అని అమాయకులునమ్మవలసివచ్చేది

    • @sanjaykumarteli671
      @sanjaykumarteli671 4 ปีที่แล้ว +7

      అమ్మాయ్ నిజమా....కరుణాకర్ చెప్పే సొల్లు వింటూ.....లైట్ ఆఫ్ బైబిల్ అంటే...బల్పు వెలింగిచికోవటం అనుకుంటున్నాడు బుడగల బాబా...పదో తరగతి అంట...అలాగే ఉంటాది....వాడికి ఏ గ్రంధము సరిగ్గా తెలీదు....

    • @yourchoice4424
      @yourchoice4424 4 ปีที่แล้ว

      From my end 150 subscribe done bro

    • @sanjaykumarteli671
      @sanjaykumarteli671 4 ปีที่แล้ว +8

      @@lifeline4347 తింగరి వెదవలు ఉన్నంత కాలం కరొనకార్ ఇలాగే వాగుతాడు....ఒకవేళ ఎప్పుడన్నా debate చేసినా......అడిగిన questions కి ఆన్సర్ లేక ఏదో సోది చెప్పుకుంటూ పోతాడు....వాడి సోది ఈ తింగరి వాళ్ళు వినటం... వాణ్ణి మహానుభావుడు అనటం కర్మకాకపోటే.....బహుశా వీళ్ళు కరొనకర్ paid ఆర్టిస్ట్ లు అవ్వొచ్చు....

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 4 ปีที่แล้ว +12

      Bible is against science so banned in many countries it's an imaginary context for intruding to other homes

    • @shivagshivaiahg268
      @shivagshivaiahg268 4 ปีที่แล้ว

      😂😂

  • @anandarts6365
    @anandarts6365 4 ปีที่แล้ว +31

    Sir, you are unstoppable, great, Bharath matha needs the persons like you, hats off to your knowledge 👏👏👏👏👌👌👌🙏🙏🙏 jai hind.

  • @raghavachennu7692
    @raghavachennu7692 2 ปีที่แล้ว +1

    అన్న మీరు చేస్తున్న పని చాలా గొప్పది.... హిందూ ధర్మాన్ని కాపాడుతున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🚩🚩జై శ్రీరాం ;
    భారత్ మాతా కి జై

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 ปีที่แล้ว +2

    కరుణాకర్ అన్న,
    You are a great person..
    వాళ్ళు అరకోళ్ళు..

  • @voiceofhindhu1756
    @voiceofhindhu1756 4 ปีที่แล้ว +22

    Jai sri ram

  • @9980016668
    @9980016668 4 ปีที่แล้ว +29

    Hindu society needs this kind of fighters. Every hindu should support this man..

  • @badiyasuresh7983
    @badiyasuresh7983 2 ปีที่แล้ว +3

    Great video sir జై శ్రీరామ్

  • @jonnakutisivaji7202
    @jonnakutisivaji7202 3 ปีที่แล้ว +2

    Jai Sriram

  • @harrypoter7814
    @harrypoter7814 4 ปีที่แล้ว +74

    అన్నా చాలా లేట్ చేశావ్....జై శ్రీరామ్...

  • @raminenisisu
    @raminenisisu 4 ปีที่แล้ว +75

    దీపం వెలుగులో బైబిల్ బండారాన్ని భలే బయట పెట్టాడు కరుణాకర్ .

    • @gswetha826
      @gswetha826 4 ปีที่แล้ว +1

      Vaadi mokam...vaadiki bagavath geetha ne theliyadu vaadu bible gurinchi emi chepthadu le ...neku half knowledge ani ardam ayindi le...mundhu bible chaduvu apudu ardam avuthadi...useless fellow

    • @raminenisisu
      @raminenisisu 4 ปีที่แล้ว +5

      @@gswetha826 నీకు బాగా ఫుల్ నాలెడ్జ్ ఆ నల్లట్ట పుస్తకంపై వుంటే ఆయనతో సంవాదానికి వెళ్లు.ఆయనకు భాగవతం,గీత తెలియక నీకు తెలుసా.ముందు నీ పేరు మార్చుకొని ఏడువు.

    • @DineshVutukuru
      @DineshVutukuru 4 ปีที่แล้ว +3

      @@gswetha826 Mari akkada adigina Bible verses ki mere artham cheppandi. Meku full knowledge undi ga Bible paina

    • @ranavijaykumar6965
      @ranavijaykumar6965 4 ปีที่แล้ว

      @@raminenisisu already mee suggunaki thadisi poindi Vijay Prasad Reddy dibete ki velli kavalante mee Siva Shakthi chanal lo video unttundi chudu.... Chamatalu paduthunnai mee yerri pushpam ki😂😂😂

    • @karanampradeep7704
      @karanampradeep7704 4 ปีที่แล้ว +1

      G Swetha nee Moham.. vaadiki Geeta teliyalsina avasaram ledu.. Bible Telsu.. aa lies book ni baga enlight chesaadu

  • @mallaiahsuddapally6621
    @mallaiahsuddapally6621 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏

  • @battinasreenu53
    @battinasreenu53 6 หลายเดือนก่อน +1

    హిందూయిజం మళ్లీ వెలుగులోకి
    జై శివశక్తి.

  • @rameshpinapala4204
    @rameshpinapala4204 4 ปีที่แล้ว +39

    వీడు బ్రిటిష్ వాళ్ళ అక్రమసంతానం

  • @007ra0
    @007ra0 4 ปีที่แล้ว +30

    జై శ్రీరాం 🙏
    శివ-శక్తి శంఖారావంకి, గొఱ్ఱెల కాపర్లు ఈపూట ఎన్ని గొఱ్ఱెలు తప్పిపోయాయో అని మూడు పూటలా లెక్కలు కడుతున్నారు.

  • @s.narayananadasu3171
    @s.narayananadasu3171 3 ปีที่แล้ว +1

    Good sar...Good sar..Good sar goodsar 👍👍👍supar sar "karuna kar garu miku danyavadalu sar mi vantivaru undatam valla 💐sanatana hindu dharmam vardillutundi sar.

  • @pkumar734
    @pkumar734 3 ปีที่แล้ว +3

    U r really doing a great job bro for Hinduism