Karunakar Sugguna Bold Statements On Pastors | Clarity About Hindutwa | Interview With Srilakshmi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2021
  • హిందూ క్రైస్తవ మతాల యొక్క సమగ్ర స్వరూపంపై విశ్లేషణ..
    కరుణాకర్ సుగ్గునపై వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలకు సమాధానం..
    మతి స్థిమితం కోల్పోయిన పాస్టర్ విజయ్ కుమార్ పై వ్యంగ్యాస్త్రాలు..
    పిల్లా పీసు పాస్టర్లకు బంపర్ ఆఫర్..
    ఇత్యాది విషయాల సమాహారం ఈ వీడియో..!
    #BibleClasses #CountersToPastors #AboutHindutwa
    Join Shiva Shakthi: / @shivashakthi
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakthi.org/donate-f...
    Google Pay: 7288809000
    Phone Pay: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 1.7K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  3 ปีที่แล้ว +301

    హిందూ క్రైస్తవ మతాల యొక్క సమగ్ర స్వరూపంపై విశ్లేషణ..
    కరుణాకర్ సుగ్గునపై వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలకు సమాధానం..
    మతి స్థిమితం కోల్పోయిన పాస్టర్ విజయ్ కుమార్ పై వ్యంగ్యాస్త్రాలు..
    పిల్లా పీసు పాస్టర్లకు బంపర్ ఆఫర్..
    ఇత్యాది విషయాల సమాహారం ఈ వీడియో..!
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay: 7288809000
    Phone Pay: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045

    • @whatisreality3743
      @whatisreality3743 3 ปีที่แล้ว +17

      Karunakar annaya thopu 🔥🔥😎

    • @whatisreality3743
      @whatisreality3743 3 ปีที่แล้ว +19

      Bible ni clear gaa vivaristunav anna TQ ❤️🙏🏼 jai sri ram

    • @sateeshkumar1872
      @sateeshkumar1872 3 ปีที่แล้ว +9

      I AGREE............

    • @narayanamurthym6508
      @narayanamurthym6508 3 ปีที่แล้ว +5

      Please observe rakshana tv
      Interview of VKR and Sambasiva
      by pagadala before doing
      II part.

    • @narendra3481
      @narendra3481 3 ปีที่แล้ว +18

      కరుణాకర్ గారు విశ్వరూపం చూపిస్తున్నారు👌 గ్రేట్ 👍

  • @VK-ku1ho
    @VK-ku1ho 3 ปีที่แล้ว +539

    తమ్ముడు కరుణాకర్, 100సం, రాలు, ముందు పుట్టుంటే, మన దేశానికి ఈ ఎడారి దరిద్రపు మతం పెరగకుండా తొక్కేసేవాడు. కరుణాకర్నీ శ్రీలక్ష్మి గార్లను , దీవిస్తూ మీ అన్న VK, బాబు, పగో, నర్సాపురం ❤️❤️❤️❤️👌👌👌👍

    • @rajukadimi2464
      @rajukadimi2464 3 ปีที่แล้ว +27

      అన్న plz shere శివ శక్తి వీడియోస్

    • @VK-ku1ho
      @VK-ku1ho 3 ปีที่แล้ว +13

      @@rajukadimi2464 OK 👌👍

    • @umateluguvlogs433
      @umateluguvlogs433 3 ปีที่แล้ว +12

      Its true

    • @devansh98989
      @devansh98989 3 ปีที่แล้ว +6

      Yes

    • @devansh98989
      @devansh98989 3 ปีที่แล้ว +5

      @@umateluguvlogs433 yes

  • @b.sureshbabu3126
    @b.sureshbabu3126 3 ปีที่แล้ว +74

    బురద వుండే చోట సుక్మజీవులు వృద్ధిచెందుతాయి ....
    అజ్ఞానం , పేదరికం వుండే చోట కైస్తవం వృద్ధి చెందుతుంది ...

    • @regidiraju4195
      @regidiraju4195 2 ปีที่แล้ว +2

      చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +47

    ఆ భగవంతుడు హిందూ ధర్మ పరిరక్షణకు
    ప్రసాదించిన గొప్ప వరం కరుణాకర్ గారు.

  • @pendyalabharadwaja2376
    @pendyalabharadwaja2376 3 ปีที่แล้ว +41

    అన్నా నీ వల్ల ప్రశ్నించడం తెలిసింది,బైబిల్ లో ఉండేది మొత్తం పైశాచికత్వం అని తెలిసింది,అన్నా నీ తోడుగా ఎప్పుడు భగవంతుడు ఉంటాడు,అన్నా మనకు వేదమే ప్రమాణము.భారత్ మాతాకీ జై

  • @shankark1861
    @shankark1861 3 ปีที่แล้ว +363

    బైబిల్ రత్న నీకు నువ్వే సాటి నీకు బైబిల్ చెప్పడం లో ఎవడు లేడు పోటీ.... జై శ్రీరామ్

    • @truthseeker7645
      @truthseeker7645 3 ปีที่แล้ว +6

      ఇస్కరియోతు యూదా చనిపోయిన విధానం గురించి మీ వివరణ తప్పు.మత్తయి లో చనిపోయిన కారణం వ్రాయబడితే,అపొ.కా లో చనిపోయిన స్థితి వివరించాడు. యేసు క్రీస్తు సిలువ వేసిన రోజు friday kabatti evening 6 nundi visranti dinam . 6 tarvata Israelites bayataki vellakoodadhu. 6 lopate judas chanipoyadu kabatti evaru dead body choodaledu. Yesu lechina sunday mrng earth quake vachindhi(మత్తయి 28:2) kabatti semi decayed body tree branch nundi kinda padipoyi నడిమికి బద్దలై పేగులు బయటకి వచ్చాయి.

    • @muraligovindkrishna8510
      @muraligovindkrishna8510 3 ปีที่แล้ว +14

      X lent super anna
      Jai sivashakthi
      Jai sri ram

    • @naveenroyal
      @naveenroyal 3 ปีที่แล้ว +5

      @Jesus Modda నీ id సూపర్ బ్రో..😁😁🤣🤣🤣😆😀😂😂👌👌👌👌

    • @naveenroyal
      @naveenroyal 3 ปีที่แล้ว +5

      @Jesus Modda 😆😀😂🤣😅😃😅hug mowa bro🤗🤗🤗🤗🤗

    • @satyacsit
      @satyacsit 3 ปีที่แล้ว +2

      @@truthseeker7645 Polam yevaru konnaru as per Matthia and Apostle ?

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 3 ปีที่แล้ว +40

    కరుణా!మీరు కారణజన్ములు.వయసులో మీరు ౘాలా ౘాలా చిన్న వారైనా మీ పాదాలకి అనేకానేక నమస్కారములు.

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 3 ปีที่แล้ว +110

    నేను నరకానికి పోయినా సరే ఇతర మతంలోకి వెళ్లను జై హింద్ జై శ్రీరాం జై భారత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rasulbhisk7554
      @rasulbhisk7554 3 ปีที่แล้ว +9

      @@allinonebyakk7878 1946 ki mundu pakistan ane country ledu 1100ki mundu okka Muslim kuda ledu India lo 1500ki mundu okka Christen ledu India lo kani konni yugalanundi India lo hindulu vunnaru gurtu pettu ko binnatvam lo yakatvam vunna predesam okka Naa thalli bharata mata lone. bharat matha ki jai mera bharat mahan jaihind

    • @rasulbhisk7554
      @rasulbhisk7554 3 ปีที่แล้ว +5

      @@allinonebyakk7878 batikite Indian la batuku ante yavarni kinchaparachaku . Give respect And take respect

    • @ajaydasari2793
      @ajaydasari2793 3 ปีที่แล้ว +3

      @Jesus Modda
      jesus modda , 8th day kosesaru gaa .

    • @vikramt5271
      @vikramt5271 3 ปีที่แล้ว +4

      Assalu paapam cheste kada narakaaniki velledi, devudini namma ledu ani , dashama bagam ivvaledu ani narakamiki velthaara brother 😂😂 ..

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 ปีที่แล้ว

      రామ నామమే వొక మంత్రము, భగవంతుని

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 3 ปีที่แล้ว +55

    కరుణాకర్ గారు మీరు హిందుత్వం గురించి మాట్లాడు తుంటే మాకేదో తెలియని ఆనందానుభూతి కలుగుతోంది.

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 ปีที่แล้ว +12

    అద్భుతం..అమోఘం..చేతిలో కమండలం లేదు,ఆసనం గా దర్బాసనం లేదు,గడ్డం లేదు..ముడి లేదు..అయినా ఒక ఋషీశ్వరునిలా మన సనాతన ధర్మ విషయాలు కూలంకషంగా వివరించి చెప్పగలగడం నిజంగా కరుణాకర్ అభినందనీయుడు.
    ఎడారిలో ఇసుక నుండి తైలం తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు..పాస్టర్లు ఒక నల్లట్టల పుస్తకం నుండి లేని భగవత్ స్వరూపాన్ని ,భావాన్ని అంటకట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు కరుణాకర్ అడ్డుకట్ట వేయడం అధ్బుతం.
    అమాయక ప్రజలు నిజమైన పరమాత్మను తెలుసుకోలేక గొర్రెలుగా మారుతున్న హిందువులకు సరైన దారి చూపించి సన్మార్గంలోకి రప్పించడానికి చేస్తున్న కరుణాకర్ గారికి ధన్యవాదములు.

  • @radhakrishna8003
    @radhakrishna8003 3 ปีที่แล้ว +109

    కరుణాకర్ పొలికేక.... పాస్టర్ల చావుకేక 🔥🔥🔥

    • @dileepkumar1852
      @dileepkumar1852 3 ปีที่แล้ว +15

      ఏదో తేడాగా ఉందే,
      జోసెఫ్ పాల్ గారు, రివేర్స్ లో పెట్టారు ? లేదా మారు మనసు పొంది ఘర్ వాపసి నా ?

    • @radhakrishna8003
      @radhakrishna8003 3 ปีที่แล้ว +20

      @@dileepkumar1852 క్రిస్టియానిటి చచ్చిపోయింది సోదరా 😂😂😂

    • @dileepkumar1852
      @dileepkumar1852 3 ปีที่แล้ว +18

      Appreciated sir,
      మీలాంటి వాళ్లలో మార్పు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.
      జై శ్రీరామ్,
      జైహింద్,
      జై భారత్.

    • @radhakrishna8003
      @radhakrishna8003 3 ปีที่แล้ว +14

      @@dileepkumar1852 జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ అన్నయ్య 🙏🙏🙏

    • @radhakrishna8003
      @radhakrishna8003 3 ปีที่แล้ว +7

      @@jaihind7385 జై శ్రీ రామ్ సోదరా 🙏🙏🙏

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 3 ปีที่แล้ว +21

    కరుణాకర్ గారూ మీ 10 బైబిల్ క్లాస్ ల కంటే ఈ వీడియో ఎక్సలెంట్.
    మీ నాలెడ్జ్ కు, మీరు చెప్పేవిధానానికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @atmakururamesh
    @atmakururamesh 3 ปีที่แล้ว +22

    మీ విశ్లేషణ చాలా బాగుంది ఏకకాలంలో అత్యంత పురాతన హిందూ సంస్కృతి మరియు బైబిలు ఈ రెండింటి మీద మంచి పట్టు కలిగి ఉండటం చాలా గొప్ప విషయం చిరంజీవ సుఖీభవ

  • @vinaysagar....2909
    @vinaysagar....2909 3 ปีที่แล้ว +19

    బైబిల్ రత్న మీరు గ్రేట్ అన్న మిమ్మల్ని ఓడించడం ఎవడివల్ల కుడా కాదు...జై కరుణాకర్ జై శ్రీ రామ్....🚩🚩🚩

    • @vinaysagar....2909
      @vinaysagar....2909 3 ปีที่แล้ว +1

      అవునా విశ్వాసం ఉంచిన వారు చనిపోరా అవునా🤔🤔🤔
      మరి పోప్ ముసలివాడు అయ్యాడు కదా చనిపోతాడోలేదో చూద్దాం..

  • @rajukadimi2464
    @rajukadimi2464 3 ปีที่แล้ว +41

    అందరూ శివశక్తి వీడియోస్ షేర్ చేయండి దేశాన్ని కాపాడండి అది ప్రతి భారతీయుడి బాధ్యత

  • @vamshhis9plus493
    @vamshhis9plus493 3 ปีที่แล้ว +49

    Bible రత్న.... బైబిల్ టీచర్
    Mr. కరుణాకర్ అన్న.... నీ వెంటా మన హిందువులు అందరం ఉన్నాము.🙏🙏🙏
    జై శ్రీ రామ్....జై జై ram

    • @landrover8135
      @landrover8135 2 ปีที่แล้ว

      Brother...any teacher who teaches any subject will not teach saying that the subject is wrong..i hope you understand..

    • @pnvsathvik
      @pnvsathvik 11 หลายเดือนก่อน

      ​@@landrover8135He is not telling subject is wrong

  • @svsraju45
    @svsraju45 3 ปีที่แล้ว +24

    జై శ్రీ రాం
    గజేంద్రమోక్షము
    ధర్మరాజు యక్ష ప్రశ్నలు అద్బుతం
    ధర్నరాజు తన తల్లి గౌరం గురించి కూడా ఆలోచన చెసాడు , బీముడిని కాని అర్జునుడు బ్రతికించమని అడిగిఉంటే , మాద్రి , కుంతీదేవిని ధర్మరాజు పక్షపాతం చూపించాడు అనే పరిస్తితి లో కుంతిదేవి అవమానం పొందవలేచేది
    ఆవిదంగా కుంతి దేవి తలయెత్తుకొనేటట్టు గా నకులుడు ప్రాణం అడిగాడు - అంతటి ధర్మం ఉన్నది
    కరుణాకర్ మీరు అద్భుతం God Bless you always
    శ్రీ లక్ష్మి అమ్మా , అవును అమేరికా నుంచి వెళ్ళి పొలం పనులు ఎంతో గర్వంగా చేస్తాము God Bless you Amma

  • @udayshekar8592
    @udayshekar8592 3 ปีที่แล้ว +106

    పదిఎపిసోడ్లు పది షార్ట్ ఫిలిం లు చూసినంత క్రేజ్ ,స్పెషల్ ఎపిసోడ్
    క్రేజ్ లో బోనస్ దొరికింది అనుకోవాలి.

  • @ThinkDecide
    @ThinkDecide 3 ปีที่แล้ว +156

    నాకన్నా వయసులో చిన్న వాడివి ఐన నిన్ను అన్న అనాలని పిస్తుంది... ఎంత జ్ఞానం ఉంది అన్నయ్య... అందుకే మీకు అంత ప్రశాంతత... నిండు కుండా లాంటి వారు....

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว +4

      👍👍👍👍👍

    • @gskprabhavathy6408
      @gskprabhavathy6408 3 ปีที่แล้ว +3

      👍👍👍👍👍👍

    • @indianlife5396
      @indianlife5396 3 ปีที่แล้ว +1

      👍👍👍👍👍👍👍👍

    • @ThinkDecide
      @ThinkDecide 3 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 నిన్ను తోలు మందం గొర్రె అనాలి... అంతే

    • @ThinkDecide
      @ThinkDecide 3 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 చుప్

  • @rajukadimi2464
    @rajukadimi2464 3 ปีที่แล้ว +31

    శివశక్తి ఆర్మీ మేజర్ కరుణాకర్ సుగ్గున

  • @Vanish0007
    @Vanish0007 3 ปีที่แล้ว +35

    కరుణాకర్ అన్నా మీ మనస్సు మంచు లాగా మీ బుద్ది అగ్ని లాగా ఎల్లప్పుడూ ఉండాలి అని పరమేశ్వరుడు ని వేడుకుంటు మీకు నా నమస్కారం తెలియచేస్తూ మీ అభిమానిని

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 3 ปีที่แล้ว +172

    చిరంజీవి కరుణాకర్ సినిమా రచయితగా, దర్శకుడుగా, లాయర్ గా - అట్నుంచి అటు రాజకీయాల్లోకి ప్రవేశించినా - లేదా, థూ నా బొడ్డు..' అనుకుని, 'హాయిగా తినితొంగోక ఈ గత్తరంతా నాకెందుకనుకొని' ప్రభోదకుడిగా మారినా - హిందూ సమాజం చాలా నష్టపోయేది..!
    ఆయన మాత్రం భగవంతుడు ప్రసాదించిన లాజిక్ తో మేధస్సుతో అత్యంత సంపన్నుడై ఉండేవాడు..!!
    ఇవేమీ చేయకపోయినా, ఇప్పటికీ
    చి|| కరుణాకర్ స్థితి మంతుడే !!!
    శ్రీ మంతుడే...!!!
    దిగ్విజయీభవ..👌

    • @ganeshjai640
      @ganeshjai640 3 ปีที่แล้ว +1

      @@Vijaykumar-qr7zp వాళ్ళు ఎదవ పనులు చేస్తూ జీవించోచ్చు. అదే యేసు ప్రత్యేకత.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 ปีที่แล้ว +17

    శివ శక్తి ఒక ఆర్మీ💐, కరుణాకర్ అనే మా తమ్ముడు! మా శివుడు రాక్షసులు పై విసిరిన త్రిసుాలం, ఈ త్రిసుాల దాడికి వీదేశీ క్రైస్తవ మత రాక్షసులు అంతా నశించు గాక 🙌జై శ్రీరామ్🙏 జై హింద్💪 భారత్ మాత కీ జై

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 2 ปีที่แล้ว +1

      Bhalay cheyparu . Anna..🙂🙂🙂👍👍👍🙏🙏🙏👌👌👌👌👌 Shivudu maha kaludu mudo kannu thiresthay villu Madi Masi aipotheru . Dharma rakshana poratam lo unna e karunakar annaiyaku a dharmamay sadha Rakshishthundhi ....Rakshana kavacham la untundhi🌿⚘🌿⚘ JAI SRI RAM🌿⚘🌿⚘🌿...🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @balenagaraju1363
    @balenagaraju1363 3 ปีที่แล้ว +133

    హిందువుల సింహా స్వప్నం అన్న నీవూ 🙏🙏❤️❤️❤️ మీరు చెప్పే విధానం మీ మాటలు కామెడీగా అర్థం కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెబుతారు అందుకు నా అభినందనలు తెలియజేస్తున్నాను🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏❤️ జై జై శ్రీరామ్ 🙏
    భారత్ మాతాకి జై🙏🙏🙏👌👍👌🎉

  • @avnbramesh8350
    @avnbramesh8350 3 ปีที่แล้ว +19

    చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది శుభాకాంక్షలు శివశక్తి

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว +215

    ఈన్ని రోజులు rods మాత్రమే వాడవు ఇప్పుడు ఏకంగా గుణపలు దింపుతున్నవు 🐑🐏🐑🐏🐑🐏🐑🐏🐑
    బైబిల్ కా బాద్షా కరుణాకర్ అన్న 🙏

    • @suga022
      @suga022 3 ปีที่แล้ว +6

      @@allinonebyakk7878 vedhava jokulu.

    • @madhavkoyya9871
      @madhavkoyya9871 3 ปีที่แล้ว +7

      Rods ,gunapam nunchi ekanga towers vade sthayiki edagalani korukunta karunakar bro

    • @shivagoud7560
      @shivagoud7560 3 ปีที่แล้ว +15

      @@allinonebyakk7878 ide logic unko daniki apply chedama bro
      Teacher : bhumi aela undi?
      Student: flat ga undi.
      Teacher ki fuse lu aegiri poinavi
      Ade medhavi vidyarthi perigi pedavadu ayyi p0***er ayyadu.
      That p0**er: nen kidney lu padaina variki kidney lu tepistha, muga variki matalu rappistha, kunti varini parigethistha.Touch Touch mantalu🔥🔥🔥
      Ippudu dactors andaru clinic lu hospital s close chesi coconut oil mils naduputunaru.

    • @shivagoud7560
      @shivagoud7560 3 ปีที่แล้ว +3

      Nuvvu helana ga comment chesinav kabatte reply ila undi bro.ala cheyaku .

    • @suga022
      @suga022 3 ปีที่แล้ว +5

      @@allinonebyakk7878 ledu Mee burralallo unna puchu Adi. Mee vollaku manchitanamu, manavatvam leka, puchu granthala venakapadi.. manushulaku, manushulu koliche devullaku viluva ivvatam nerpadu choodu.. Adi puchu joke! And I don’t argue further with Low level jokers

  • @Handle_with_care_
    @Handle_with_care_ 3 ปีที่แล้ว +40

    💐బైబిల్ రత్న అవార్డు నీకు కచ్చితంగా ఇవ్వాలి...I love u అన్న.. I'm big fan of u.. నీకోసం ప్రాణం ఇచేస్త....💐

  • @jvijay17
    @jvijay17 3 ปีที่แล้ว +62

    ఈరోజు మీరు పోస్ట్ చేసిన ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది...... ఇలాగే బైబిల్ లోని లోపాలు..... హిందుత్వం లోని గొప్పదనాన్ని..... సరి పోల్చుకుంటూ మరిన్ని వీడియోలు చేస్తే.... అజ్ఞానంలో మిగిలిపోయిన గొర్రెల కి మంచి సందేశాన్ని ఇవ్వగలిగితే..... త్వరలోనే ఆ గొర్రెలు మనుషులుగా మారుతారని ఒక చిన్న ఆశాభావం.....
    జై శ్రీరామ్

    • @jvijay17
      @jvijay17 3 ปีที่แล้ว +2

      @@kommuprasad1639 ప్రసాద్ అన్నయ్య.... మీరు చెప్పింది ఎలా ఉంది అంటే..... గుమ్మడికాయల దొంగ అని అంటే, ఎవరో భుజాలు తడుముకున్నారు అంట 😂😂😂😂...... నేను మిమ్మల్ని గొర్రె అని అనలేదు. మీకు మీరే డిసైడ్ అయిపోయి నన్ను గొర్రె అంటున్నారు. అయినా పర్వాలేదు..... మీకు ఎందుకలా అనిపించిందో కాస్త వివరంగా చెప్పగలరా🤔🤔.....

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว +2

      @@jvijay17 gorre ki brain undhantavaaa.

    • @jvijay17
      @jvijay17 3 ปีที่แล้ว

      @@mailasn22 అయ్యో వాళ్లకు బుర్ర లేకపోవడం ఏంటి.... వాళ్ళ అతి తెలివితేటలు కలిగిన వారు..... కాకపోతే ఈ ఎడారి దేవుణ్ణి నమ్మడం లో మాత్రమే వాళ్ళ బుర్ర పని చేయడం మానేసింది.... ఒక్కసారి బైబిల్ పూర్తిగా చదివితే వాళ్లు చేస్తున్న తప్పేంటో వాళ్ళకి అర్థమవుతుంది....

    • @jvijay17
      @jvijay17 3 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 బాబు బచ్చా ఆశీర్వాదం..... నీకు ఎంత వరకు లోకజ్ఞానం ఉందో నాకు తెలియదు గానీ..... నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు నాకు తెలియదు గానీ..... మేము ఎడారి దేశంలో పుట్టలేదు బచ్చా..... సస్యశ్యామలమైన.... పవిత్రమైన పుణ్యభూమి అయిన భారతదేశంలో పుట్టిన అసలు సిసలైన నిఖార్సయిన భారతీయులం..... మరి నీ గురించి నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో..... ఇందుకే కదా మిమ్మల్ని మట్టిబుర్ర అనేదే....
      జై శ్రీరామ్

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 3 ปีที่แล้ว +33

    నిన్ను పాపిగా చూపే ధర్మం బైబిల్
    నిన్ను దేవుని తో సంబంధం లేకుండా ధర్మాన్ని అనుసరించి నది భగవత్ గీత
    ఏది గొప్పది

    • @suryam5621
      @suryam5621 3 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 parishudda parishudda

  • @ThinkDecide
    @ThinkDecide 3 ปีที่แล้ว +152

    ఇంకేం పాస్టర్లు... పండుగ చేసుకోండి.... చూద్దాం మీలో ఎంత మంది మీసమున్న మొగవాల్లొ....

    • @SaiKumar-su5wh
      @SaiKumar-su5wh 3 ปีที่แล้ว +8

      Vallaki misalu vunnay Anna but vatiki Rosam ledhu

    • @jagarlachandraiah7039
      @jagarlachandraiah7039 3 ปีที่แล้ว +1

      Yes

    • @estharrani5159
      @estharrani5159 3 ปีที่แล้ว

      th-cam.com/video/5x6cbkM1QPI/w-d-xo.html.

    • @estharrani5159
      @estharrani5159 3 ปีที่แล้ว +3

      Siggulenodu karunakar paaripoyadu. Yadava 😂😂😂😂

    • @clowngamer7879
      @clowngamer7879 3 ปีที่แล้ว +2

      @@estharrani5159 lol ayerripooka rogalu thaggayaa matham maarav ga

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 3 ปีที่แล้ว +84

    As usual మీఇంటర్వ్యూ చాలా బాగుంది.

    • @Tweety2894
      @Tweety2894 3 ปีที่แล้ว

      @@Vijaykumar-qr7zp cha nooru nuyyi nuwwu ni boothu book kadhalu..

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 3 ปีที่แล้ว +47

    మంచి ధర్మ విషయలు చెప్పరు. Exelet. ధర్మో రక్షతీ రక్షిత:

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 3 ปีที่แล้ว +1

      చెప్పరు కాదండీ 'చెప్పారు '
      Excellent
      ధర్మో రక్షతి (తీ కాదు) రక్షిత:

  • @mpushpaparamashiva8516
    @mpushpaparamashiva8516 3 ปีที่แล้ว +17

    Karunakaragaru the real HERO- we are following fake Heroes of cinemas- WE ALL SHOULD BE THE FANS OF kARUNAKAR AND WE ALL SHOULD APPRECIATE HIM , HE SHOULD BE OUR IDEAL PERSON TO FOLLOW- I APPRRECIATE HIM, I BLESS HIM-I WISH HIM AND HIS FAMILY WITH LOTS AND LOTS OF GOOD WISHES AND PROSPERITY

  • @jayakishorep9551
    @jayakishorep9551 3 ปีที่แล้ว +17

    Sir Karunakar garu. Your parents are really blessed to have such a child like you. 🙏

  • @chvvssraju77
    @chvvssraju77 3 ปีที่แล้ว +47

    JAI sivaji maharaj JAI bhavani 🙏🙏🙏

  • @srinivasaraomamidala1263
    @srinivasaraomamidala1263 3 ปีที่แล้ว +12

    కరుణాకర్ సుగుణ గారు చాలా విశ్లేషణ పూర్వకంగా వివరించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు. జై శ్రీరామ్.

  • @vinaykumar-pb6vd
    @vinaykumar-pb6vd 3 ปีที่แล้ว +7

    అన్న యీ వీడియో వల్ల మాకు కూడా మన గ్రంధాలలోని కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాము..... మన గ్రంధాలలో కొని కొని లోతైనా మంచి విషయాలను వీడియో రూపంలో తెలపరుస్తారు అని ఆశీస్తున్నాము... జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 3 ปีที่แล้ว +68

    Ee episode varae level Karunakar Anna 🤝🤝🤝 Bible Ratna dialogue 👌👌👌

    • @devasthali2999
      @devasthali2999 3 ปีที่แล้ว +7

      Avunu 😀🙏,
      Jai Shree Krishna ❤️😀🙏

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว +1

      Yes

    • @chalamtirunagari6806
      @chalamtirunagari6806 3 ปีที่แล้ว

      th-cam.com/video/Vmr76l-qbRI/w-d-xo.html

  • @ascoril
    @ascoril 3 ปีที่แล้ว +4

    కరుణాకర్ గారు ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. అలాగే శివశక్తి సంస్థ ప్రపంచ వ్యాప్తం అవ్వాలి. బైబిల్ తరగతుల మధ్యలో ఈ ఇంటర్వ్యు చాలా బాగుంది. మీకు ఉన్న విషయ పరిజ్ఞానం బాగుంది. జై శ్రీ రామ్.

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 3 ปีที่แล้ว +17

    కరుణాకర్ వాక్చతుర్యానికి జోహార్లు.అభినందనలు

  • @PrasadPrasad-sy2ib
    @PrasadPrasad-sy2ib 3 ปีที่แล้ว +41

    జై శ్రీ రామ్
    కరుణాకర్ గారు !
    మన సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదములు 🙏🙏

  • @nagashivaji2331
    @nagashivaji2331 3 ปีที่แล้ว +70

    Bible Ratna karunakar 🙏🙏🙏

    • @Saaaaai
      @Saaaaai 3 ปีที่แล้ว

      😜👌👌

    • @truthseeker7645
      @truthseeker7645 3 ปีที่แล้ว

      ఇస్కరియోతు యూదా చనిపోయిన విధానం గురించి మీ వివరణ తప్పు.మత్తయి లో చనిపోయిన కారణం వ్రాయబడితే,అపొ.కా లో చనిపోయిన స్థితి వివరించాడు. యేసు క్రీస్తు సిలువ వేసిన రోజు friday kabatti evening 6 nundi visranti dinam . 6 tarvata Israelites bayataki vellakoodadhu. 6 lopate judas chanipoyadu kabatti evaru dead body choodaledu. Yesu lechina sunday mrng earth quake vachindhi(మత్తయి 28:2) kabatti semi decayed body tree branch nundi kinda padipoyi నడిమికి బద్దలై పేగులు బయటకి వచ్చాయి.

    • @nagashivaji2331
      @nagashivaji2331 3 ปีที่แล้ว

      @@truthseeker7645 orey nee desham Hindustan sollu enduku Britishers ni tanni pampaamu aaa matham neeku deniki alluri seethaaramaraaju chaapina mathamu ni vadulu sannasi

    • @truthseeker7645
      @truthseeker7645 3 ปีที่แล้ว

      @@nagashivaji2331 Britishers raka munde vundi Christianity india lo . Yesu kreesthu shishyudaina thomas dwara

    • @nagashivaji2331
      @nagashivaji2331 3 ปีที่แล้ว

      @@truthseeker7645 mooooorkhuda

  • @TechSavvyMonk
    @TechSavvyMonk 3 ปีที่แล้ว +23

    This interview has so many revolutionary key points and might get get many threatening issues.. but still Anna you rocks and fighting like Shivaji Maharaj ❤️❤️❤️🔥🔥🔥🕉️🕉️ so great you both.

  • @sgoodmorningsirdalayya3187
    @sgoodmorningsirdalayya3187 2 ปีที่แล้ว +4

    కరుణ కుమార్ గారి విశ్లేషణ చాలా బాగుంది. మీ విశ్లేషణ analytical గా ఉన్నది, sir, చదవడానికి వీలుగా లేని వారికి బైబుల్ పై మంచి అవగాహన కల్పిస్తున్నారు. ధన్యవాదములు సార్.,,,,,

  • @netha9070
    @netha9070 3 ปีที่แล้ว +7

    అన్నా మీరు నిజమైన వరపుత్రులు. బైబిల్ కోసం మాకు పూర్తిగా అవగాహన వచ్చింది. ఎవ్వడు దొరికినా వాయిస్తున్నాము.

  • @pinnintigopikrishna6295
    @pinnintigopikrishna6295 3 ปีที่แล้ว +73

    మీ ప్రభావం తెలుగు రాష్ట్రాలు లొ కాకుండా
    భారత దేశం మొత్తం మీద పడి క్రైస్తవం లేనిభారతం ఉండాలి
    జై శ్రీరామ్ 🙏🙏🙏

    • @buddalafakeer79
      @buddalafakeer79 3 ปีที่แล้ว +2

      @@allinonebyakk7878 Paganism rising in Europe. Only 16 percent people going to Church. Churches are for sale. A ministry is formed for sale churches. Search the revival of Paganism in Europe. Thanks. Don't hate the others beliefs.

    • @boddapuhymavathi1747
      @boddapuhymavathi1747 3 ปีที่แล้ว

      Jai sriram

    • @chalamtirunagari6806
      @chalamtirunagari6806 3 ปีที่แล้ว

      th-cam.com/video/Vmr76l-qbRI/w-d-xo.html

    • @tejavalvapuram476
      @tejavalvapuram476 3 ปีที่แล้ว

      Joke super 😀😀🤣🤣

    • @Happy-tm6fz
      @Happy-tm6fz 5 หลายเดือนก่อน

      Chaduvutuntene manasu ku haayi ga vundi

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว +122

    1.మోసే కి కనపడిన బైబెల్ దేవుడు రాజ్యం ఇస్తాను అని చెప్పిన బైబెల్ దేవుడు అడవిలో యూదులు ఆకలితో చనిపోతుంటే ఎం పీకుతున్నాడు?..
    2.మోసే కొండ మీదకు పోయి వచ్చినపుడు కింద ఇజ్రాయెల్ వాళ్ళు ఆవు విగ్రహాన్ని దేవుడిగా చేసుకొని పూజిస్తున్నారు ఒకవేళ యెహోవా వారికి తెలిస్తే యెహోవా ను పూజించవచ్చు కదా మరి ఆవు విగ్రహం ఎందుకు చేసుకున్నారు అలా చేసుకొని పూజించిన 300 మందిని మోసే ఎందుకు చంపించాడు?..
    3.400 ఏళ్ల ముందు ఇజ్రాయెల్ వాళ్ళని చంపిన అమ్మోనీయుల ప్రజల్ని400 సంవత్సరాల తరవాత సౌలు దగ్గర యెహోవా ఎందుకు చంపించాడు?..
    4.యెహోవా అండగా ఉండగా ఇజ్రాయెల్ జనులు ఎందుకు అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది??
    5.మోసేకు యెహోవా తెలిసినపుడు రాజ్యం ఇస్తాను అన్న యెహోవా ఆ రాజ్యానికి దారి చూపించాలి కదా అలాంటి అపుడు మోసే తన బమర్ది ని అడుక్కోవడం ఎందుకు??
    ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చుస్తే యెహోవా మోసే సృష్టించిన కల్పిత పాత్ర అని తెలిసిపోతోంది..
    🐑🐏🐑🐏🐑

    • @Saaaaai
      @Saaaaai 3 ปีที่แล้ว +6

      @@allinonebyakk7878 Avanni ok gani first answer cheppu questions ki
      😂😂

    • @truthseeker7645
      @truthseeker7645 3 ปีที่แล้ว

      @sangama a ఇస్కరియోతు యూదా చనిపోయిన విధానం గురించి మీ వివరణ తప్పు.మత్తయి లో చనిపోయిన కారణం వ్రాయబడితే,అపొ.కా లో చనిపోయిన స్థితి వివరించాడు. యేసు క్రీస్తు సిలువ వేసిన రోజు friday kabatti evening 6 nundi visranti dinam . 6 tarvata Israelites bayataki vellakoodadhu. 6 lopate judas chanipoyadu kabatti evaru dead body choodaledu. Yesu lechina sunday mrng earth quake vachindhi(మత్తయి 28:2) kabatti semi decayed body tree branch nundi kinda padipoyi నడిమికి బద్దలై పేగులు బయటకి వచ్చాయి.

    • @truthseeker7645
      @truthseeker7645 3 ปีที่แล้ว +1

      @sangama a ayyappa teda gadu kadha iddaru sivudu vishnuvu kaliste ayyappa puttinadu

    • @Darkterritory290
      @Darkterritory290 3 ปีที่แล้ว +5

      @@allinonebyakk7878 temple meda sex bommalu anukunte nv entha eddi konda gorre 🐏 ardam avutundi adi srusti dharmam Dani valle puttav ra eddi gorre

    • @vinodKumar-hr7xs
      @vinodKumar-hr7xs 3 ปีที่แล้ว +3

      గొర్రెల దగ్గర సమాధానం లేక పిచ్చి రాతలు రాస్తున్నారు యదవ గొర్రెలు

  • @whatisreality3743
    @whatisreality3743 3 ปีที่แล้ว +19

    Hinduism kosam goppa ga poraaduthunav anna 🙏🏼❤️

  • @kotaiahvenkat5036
    @kotaiahvenkat5036 3 ปีที่แล้ว +12

    Karunaakar garu.. miru super
    "Miru real hearo" miru cheppe examples..mi vivarana.. subject..
    Super👌👌👌👌👌

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 ปีที่แล้ว +20

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

    • @neelamnandakumar2267
      @neelamnandakumar2267 3 ปีที่แล้ว +1

      కీ బోర్డ్ తెలుగు లోకి మార్చడము రాక పోవచ్చు.ముందు నాకు కూడా రాలేదు అప్పుడు నేను కూడా ఇంగ్లీష్ లిపి నే వాడాను.

  • @charanoffbit
    @charanoffbit 3 ปีที่แล้ว +17

    Its good to translate these class in other languages

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว +70

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ అన్నా

  • @anilbinnu143
    @anilbinnu143 3 ปีที่แล้ว +25

    యక్ష ప్రశ్నలు సందర్భం తొ బైబిల్ ని తోలు తీసి నార పీకేశారు..

  • @lokyloky3175
    @lokyloky3175 3 ปีที่แล้ว +45

    Jai sri ram

  • @patnamlopallemucchatlubysu3112
    @patnamlopallemucchatlubysu3112 3 ปีที่แล้ว +41

    Pl recommend honey trap garu as comedian in telugu cinemas

  • @Sudhakar.3780
    @Sudhakar.3780 3 ปีที่แล้ว +8

    అద్భుతమైన వీడియో. ఇద్దరికీ నా శుభాశీస్సులు

  • @pvmrpvmr8655
    @pvmrpvmr8655 3 ปีที่แล้ว +105

    నిజాలను ఒప్పుకోలేని , మానసిక రోగులు 44 మంది దారి , మతి తప్పి dislike నొక్కుతున్నారు. .

    • @eswararaobora8598
      @eswararaobora8598 3 ปีที่แล้ว +7

      అరే అన్న శాశ్వత పరలోకం చేరుతారు అందుకే అల డిస్లైక్ కొడుతున్నారు గొర్రెలు

    • @bethamallaudaykumar3775
      @bethamallaudaykumar3775 3 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 3 ปีที่แล้ว +2

      @@allinonebyakk7878 అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనువాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
      53) మత్తయి 9:13
      ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
      54) మత్తయి 10:35
      తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
      55) మత్తయి 10:37
      మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుకఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి(అనేక ప్రాచీన ప్రతులలో-దాని పిల్లలనుబట్టి అని పాఠాంతరము) తీర్పుపొందుననెను.
      56) మత్తయి 11:19
      నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
      57) మత్తయి 10:34
      నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
      58) మత్తయి 5:29
      నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
      59) మత్తయి 5:30
      అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
      60) యోహాను 10:33
      ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
      61) లూకా 14:26
      మరియు ఎవడైన�

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 3 ปีที่แล้ว +3

      @@allinonebyakk7878 బైబిల్లో ఉన్న సమస్య ఏంటంటే యేసు ని నమ్ముకుంటే, చిన్న పిల్లల్ని rape చేసిన రేపిస్ట్ పరలోకానికి వెళ్తాడు, తనని నమ్మని ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్ నరకానికి వెళ్తాడు. ఇంత చెత్త doctrine, నేను ఎక్కడా వినలేదు.
      ఒకసారి యేసు ఏం చెబుతున్నాడో చూడండి.
      తనని నమ్మని వాళ్లు నరకాగ్నిలో శాశ్వతంగా పడిపోతారు అని కరుణామయుడు యేసు తన శిష్యులతో చెప్పాడు.
      👉 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు( శాశ్విత నరకాగ్నిలో పడేసి). మార్క్ 16:16.
      ఈ సైకోయిజాన్నే క్రైస్తవులు క్రీస్తుప్రేమ అంటారు.
      🐑🐏🐑

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 3 ปีที่แล้ว +4

      @@allinonebyakk7878 ఆదికాండంలోని 38వ అధ్యాయంలోని అంతిమ వాక్యాలు తామారు గర్భం లోని శిశువుల పోటాపోటీ గురించినవి తెలపాలి. ఎవరు ముందు గర్భంలోంచి బయట పడాలన్న విషయం గురించి. 'ప్రథమ సంతానం' విషయంలో యూదులు కడుజాగ్రత్త వహిస్తారు. తండ్రి స్థానంలో ప్రథమ సంతానానికి ఆస్థిలో పెద్దవాటా. మరి తామారు గర్భంలోని ఈ పోటీలో ఎవరు నెగ్గి ముందుకొస్తారు? ఈ ప్రత్యెక పోటికి సంబంధించి మనకు నాలుగు పేర్లు చాలా ముఖ్యమైనవి. అవి యూదా ద్వారా తామారు యొక్క ఫారేజు మరియు జారా. ఈ నాలుగు ఎలా ముఖ్యమన్నది ఇప్పుడే చూద్దాం. కాని ముందు నీతి ఏమిటి అన్నది చూడాలిగా? పై గాథలోని నీతి ఏమిటి? తమ పలు చెడు కార్యాలకు ఏరును, ఓనానును దేవుడెలా సిక్షించాడో మీరు చూశారు. ఆ ఇద్దరి విషయంలో రెండవ ప్రామాణిక సూత్రం ఖండన (REPROOF) వర్తిస్తుంది. కాని వావీవరుసలను అతిక్రమించి యూదా, తామారు చేసిన ఈ అశ్లీల అక్రమ సంబంధాన్ని మన తిమోతి ఇచ్చిన నైతిక ప్రామాణిక సూత్రాలలో దేనిలో వుంచుతారు? పైగా తదుపరి ఉద్భవించిన ఆ అక్రమ సంతానాన్ని, తద్వారా పెరిగిన అక్రమ వంశావళిని ఏ ప్రామాణికలో వుంచుతారు? అయినా పైన అండర్ లైన్ చేసిన పాత్రలు అశ్లీలతలతో కూడుకొని వున్నప్పటికీ దైవ వాక్యమైన గ్రంథంలో గౌరవ ప్రదమైన పాత్రలు, వీరంతా 'దేవుని ఒక్కగానొక్క కన్నా కుమారుడికి' మహనీయులైన తాతలు, అమ్మమ్మలు!

  • @Naturelover054
    @Naturelover054 3 ปีที่แล้ว +20

    Watched Bible series, Its an eye opener to many.
    Keep it up and continue this series so that it reaches many.
    Also dubb it into English n hindi too.

  • @meghanathareddychintala9625
    @meghanathareddychintala9625 3 ปีที่แล้ว +48

    పాస్టర్ లు ఒక ఏనుగుని చూసిన గుడ్డివారు
    ఏనుగుని పలువిధాలుగా వర్నిచినట్టు వుంది
    కానీ ఏనుగుని karunakar తన కళ్లతో చూసి పెర్ఫెక్ట్ గా వర్ణించాడు.

    • @hemarao100
      @hemarao100 3 ปีที่แล้ว +1

      kallu musukokandi bro.

    • @hemarao100
      @hemarao100 3 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 ade cheptunna bro. evari kallato vallu chudalani

    • @meghanathareddychintala9625
      @meghanathareddychintala9625 3 ปีที่แล้ว

      @@Bro.Ashish5239
      I am sorry to say that you are 100% wrong.
      Previously I used to go to Holy Mary church near khairabad.
      But after hearing Karunakar videos on Christianity.
      After viewing videos of Galib Kamal,ex Muslim Spartacus,and Harris Sultan on Islam
      Made me to think of other religions and comparing them with Hindhuism.
      మీ information కొరకు ఒక విషయం చెప్పాలి
      ఇంతవరకు చరిత్రలో దేవుడు ఉన్నాడని ఎవరు నిరుపించలేదు.
      చరిత్రలో కేవలం ఒక తానిషా మాత్రమే శ్రీ రాముని చూడ గలిగాడు.
      ఇక్కడ తానిషా ఒక ముస్లిం.రామదాసు హిందువు
      శ్రీరాముల వారు భగవంతుడు.
      తానిషా అతని వారసులు అప్పటి నుండి భద్రాచలం టెంపుల్ కు ప్రతి శ్రిరామ నవమి కి ముత్యాలు తలంబ్రాలు గా పంపుతున్నారు
      ఇప్పటి telangana govt కూడా పంపుతున్నది.
      రెండవది హిందూ మతం లోని దేవుని మహత్యమో,,హిందూ ఋషుల శక్తో లేక హిందూ శిల్పుల గొప్పతనం కారణమో
      మహానంది టెంపుల్
      జ్వాలాముఖి టెంపుల్
      పూరి జగ్నాథుని టెంపుల్.
      మనిమహేష్ శివలింగం
      Ahmednagar shiva టెంపుల్
      లాంటివి అనేకం వున్నాయి
      క్రిస్టియన్ లకు ,కానీ ముస్లింలకు కానీ ఒక
      చారిత్రిక ఆధారం కానీ
      మహిమకల ప్రదేశం కానీ వున్నాయా?
      శ్రీరాముని నమ్మడానికి రామసేతు వుంది
      కృష్ణుడిని నమ్మడానికి ద్వారక నగరం యొక్క అవశేషాలు వున్నాయి.
      యెహోవా ను,
      జీసస్ ను
      Allah ను నమ్మడానికి ఎదయిన ఆధారాలు వున్నాయా?
      ప్రపచవ్యాప్తంగా christianity తన నమ్మకాన్ని కోల్పోయింది.
      అందరూ బైబిల్ నీ ❓ చేసి నాస్తికులు గా మారుతున్నారు.
      ముస్లింలు Quran nu తగల బెడుతున్నరు.
      వారు తమ జీవితాలను ఇస్లాం దుర్బరం చేసింది అని నమ్ము తున్నారు.
      కానీ భారత దేశంలో మాత్రమే క్రిస్టియన్ లు కానీ , ముస్లిమ్ కు కానీ తమ గ్రంథాలను గుడ్డిగా నమ్ముతున్నారు.
      ఏ విధముగా అనేక మార్గాల లో మనం ఒక పర్వతం ఎక్కగలమో ,ఒక నదిలో స్నానము చేయగలమో
      అదేవిధంగా మనము అనేక మార్గాల లో భగవంతుని చెరగలము.
      నాద్వరానే భగవంతుని చెరగలమని చెప్పే మతము ఏదైనా
      నీచమైన మతం
      దానిని. ముర్కత్వం లేక CULT అంటారు.
      వీరు తమను తాము మోసం చేసుకుంటారు.
      ఇతరులను మోసం చేస్తారు.

  • @nagababutalasila5023
    @nagababutalasila5023 3 ปีที่แล้ว +29

    Me matalu vintey chala dyryamga vundi.......

    • @buddalafakeer79
      @buddalafakeer79 3 ปีที่แล้ว

      If you need more courage see some English channel on Christianity in Europe and pagan revival. Christianity is fastest religion going to death.

    • @nagababutalasila5023
      @nagababutalasila5023 3 ปีที่แล้ว

      @@buddalafakeer79 end of Christianity is not my moto at least some one is there to fight and explain about Hinduism in ap and telamgana

  • @vikramaditya142
    @vikramaditya142 3 ปีที่แล้ว +28

    Jai Hindutva 🙏🏻🙏🏻

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana 3 ปีที่แล้ว +21

    Adhurs Anna ❤️🙏🏼. Already lot of hindus are coming back.

    • @Madhyamaa95
      @Madhyamaa95 2 ปีที่แล้ว +1

      @@Vijaykumar-qr7zp all this shit and your jesus still couldn't save himself lol.

    • @Madhyamaa95
      @Madhyamaa95 2 ปีที่แล้ว +1

      @@Vijaykumar-qr7zp jeebus was a peasant.And he has nothing to do with people living in India.And virgin mary made up this nonsense to cover up for illegal s*x.

  • @swamy7854
    @swamy7854 3 ปีที่แล้ว +57

    జై శ్రీరామ్...అన్న మీరూ చెప్పిన క్లాస్ లు సూపర్
    నాకున్న కొన్ని డౌట్స్ క్లియర్ అయినవి అన్న...జై శ్రీరామ్

  • @hemanthdriftking3855
    @hemanthdriftking3855 3 ปีที่แล้ว +11

    Anaya ur an specialist of mythology mana hindu samajaniki nuvu oka matilo muthyam ❤️❤️❤️ anna jai bolenath

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 ปีที่แล้ว +11

    Karunakar Sir analysis & counters👌👌👌👌
    Jai ShivaShakthi🙏🙏

  • @whatisreality3743
    @whatisreality3743 3 ปีที่แล้ว +26

    Hindu sainikudu vi anna meeru 🙏🏼 jai sri ram 🙏🏼🙏🏼❤️

    • @Saaaaai
      @Saaaaai 3 ปีที่แล้ว

      #Jai_Shree_Ram 🙏💪

  • @Tweety2894
    @Tweety2894 3 ปีที่แล้ว +27

    Jai Sri Ram🚩

  • @m13merciless73
    @m13merciless73 3 ปีที่แล้ว +31

    Comments chudaNiKi vachiNa valu attendance vesukondi

  • @srirammahesh7544
    @srirammahesh7544 3 ปีที่แล้ว +24

    బైబిల్ రత్న బిరుదా0కిత కరుణాకర్ సుగ్గుణ

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 ปีที่แล้ว +75

    క్రైస్తవం,పాస్టర్లు ఈ సమాజానికి పట్టిన దరిద్రం...ఎంగిలి మెతుకుల కోసం మాయ మాటలు చెప్పి మన వాళ్ళ మనసులులో విషం నింపి ధర్మ దూషణ దైవ దూషణ చేయూస్తున్నారు.దీనికి విరుగుడు ధర్మ ప్రచారం , ధర్మ రక్షణ .
    జై శ్రీ రామ్
    జై శివ శక్తి
    జై భారత్ మాత

  • @mailasn22
    @mailasn22 3 ปีที่แล้ว +17

    E Episode chusaka chala mandi Pastorlu Maaru Manasu pondhe avakasam undhi. Bahu Parak.

    • @harika8020
      @harika8020 3 ปีที่แล้ว +3

      Maaru Manasu chendhethi...
      Money yela vasthayi

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว +1

      @@harika8020 Hai.👍.

    • @mailasn22
      @mailasn22 2 ปีที่แล้ว +1

      @@spiritualbutterfly9857 శుభోదయం ప్రవినా జీ...🌹🌿🌿🌿🌺🌿🌿🌿🌹

  • @pchalapathi1428
    @pchalapathi1428 3 ปีที่แล้ว +22

    ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారా పాస్టర్లు ఆలసించిన ఆశాభంగం త్వరపడఁడి

  • @trishul....4713
    @trishul....4713 3 ปีที่แล้ว +40

    Anna short films hindi lo kuda dub cheyandi , north Indian lo kuda shiva shakti avasaram undi 2day
    Akada kuda oka brand ambassador pattali

    • @raosrinivasa.k9010
      @raosrinivasa.k9010 3 ปีที่แล้ว +4

      👌 Idea 🤝🤝🤝

    • @trishul....4713
      @trishul....4713 3 ปีที่แล้ว +1

      @pranav pothuri hindi south india lo andariki ardamaitadi anna

  • @whatisreality3743
    @whatisreality3743 3 ปีที่แล้ว +59

    Matha marpidi mafia christianity 🙏🏼🙏🏼

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +12

    పాస్టర్లూ మనకు మంచి గురువు కరుణాకర్ గారు దొరికినారు , బైబిల్ లోని నిజాలను
    తెలుసుకొని హిందువులుగా మారి నీతిగా
    ఆనందంగా బ్రతుకుదాం సరేనా. జై శ్రీరామ్

  • @Jhoney887
    @Jhoney887 3 ปีที่แล้ว +10

    ఆలోచనా విధానం ఆలోచనా దృక్పథం కలిగినవారు హిందూ మతము లోకి వస్తారు.

  • @sasibhushan3156
    @sasibhushan3156 3 ปีที่แล้ว +8

    Good analysis and interpretation. One of the best videos from Shiva Shakti 👏👏

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 3 ปีที่แล้ว +45

    Good. Program. Congratulations. To. Karunakar
    And. Srilakshmi

  • @vishnu2378
    @vishnu2378 3 ปีที่แล้ว +24

    Jai Shri ram 🚩🚩🚩

  • @naiduanapu8140
    @naiduanapu8140 3 ปีที่แล้ว +10

    చాలా బాగుంది అన్నగారు....!

  • @luckyrana4807
    @luckyrana4807 3 ปีที่แล้ว +28

    video yeppudu vastundaa ani wait chesi chesi - mind upset ayipoindi anna. every day evening youtube reload chesi chesi vetukutu vuntanu. Thankyou for uploading -with gud stuff.

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 ปีที่แล้ว +75

    బైబిల్లో ఉన్న సమస్య ఏంటంటే యేసు ని నమ్ముకుంటే, చిన్న పిల్లల్ని rape చేసిన రేపిస్ట్ పరలోకానికి వెళ్తాడు, తనని నమ్మని ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్ నరకానికి వెళ్తాడు. ఇంత చెత్త doctrine, నేను ఎక్కడా వినలేదు.
    ఒకసారి యేసు ఏం చెబుతున్నాడో చూడండి.
    తనని నమ్మని వాళ్లు నరకాగ్నిలో శాశ్వతంగా పడిపోతారు అని కరుణామయుడు యేసు తన శిష్యులతో చెప్పాడు.
    👉 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు( శాశ్విత నరకాగ్నిలో పడేసి). మార్క్ 16:16.
    ఈ సైకోయిజాన్నే క్రైస్తవులు క్రీస్తుప్రేమ అంటారు.
    🐑🐏🐑🐏🐑🐏😂😂😂😂

  • @sailajarani7765
    @sailajarani7765 3 ปีที่แล้ว +88

    విజయ్ కుమార్ కి సిలువ వేసేసిన శివ శక్తి
    దెబ్బకి మతి చెడిపోయింది విజయ్ గాడికి
    రేపొద్దున బట్టలు చింపుకొని రోడ్డు మీద పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు 😆

    • @raosrinivasa.k9010
      @raosrinivasa.k9010 3 ปีที่แล้ว +2

      😀😀😀😀😀😀👌👌👌👌👌

    • @neethamenu1111
      @neethamenu1111 3 ปีที่แล้ว +2

      😂😂😂😂😂👌👌👌👌

    • @simhadrisree568
      @simhadrisree568 3 ปีที่แล้ว +2

      👏👏👏

    • @dileepkumarboggulayammanid3498
      @dileepkumarboggulayammanid3498 3 ปีที่แล้ว +3

      క్రిస్టియన్ ‌మతం ఆధ్వర్యంలో నడిచే రోమన్‌ కాథలిక్‌ చర్చి అనుబంధ రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు
      ఇది వరకూ జరిగేనా సంఘటన మరువక ముందే
      మరో బడి ప్రాంగణంలో 600లకు పైగా చిన్నారుల అస్థిపంజరాలు
      వాంకోవర్‌: వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెల బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు.
      ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న 'కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌' ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్‌ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
      దీంతో అప్రమత్తమైన దర్యాప్తు అధికారులు దేశవ్యాప్తంగా ఇతర మూసివున్న రెసిడెన్షియల్‌ స్కూళ్లపై దృష్టిసారించారు. ఈ క్రమంలో కొవెస్సెస్‌ ఫస్ట్‌ నేషన్‌ ప్రాంతంలోని 'మారివల్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌' ప్రాంగణంలో రాడార్‌ ద్వారా సెర్చ్‌ చేయగా.. వందల కొద్దీ గుర్తుతెలియని సమాధులను గుర్తించారు. ఇందులో దాదాపు 600 మందికి పైనే చిన్నారులను సమాధి చేసినట్లు తెలిసింది. దీంతో తవ్వకాలు చేపట్టి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్‌ కాథలిక్‌ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.
      బాలల సామూహిక హత్యాకాండేనా..!
      19వ శతాబ్దం నుంచి 1970ల వరకు కెనడాలో దాదాపు లక్షన్నర మందికి పైగా చిన్నారులను క్రిస్టియన్‌ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు తెలిసింది. ఈ పాఠశాలల్లో అత్యధికం రోమన్‌ కాథలిక్‌ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతారు. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6,000 మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా.
      మరోవైపు కెనడాకు చెందిన పిల్లల పట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ ఐదేళ్ల క్రితం నిజ నిర్ధారణ కమిషన్‌ ఒకటి నివేదిక వెలువరించింది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కనీసం 3200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని, ఒక్క కామ్‌లూప్స్‌ పాఠశాలలోనే 1915-1963 మధ్య 51 మరణాలు చోటు చేసుకుని ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆశ్రమ పాఠశాలల్లో అంతకుమించిన స్థాయిలో ఏదో ఘాతుకం జరిగినట్లు తాజా పరిణామాలు చాటుతున్నాయి.
      గుండె బద్దలవుతోంది: కెనడా ప్రధాని
      తాజా ఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్విటర్‌ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ''మారివల్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చిన్నారుల అస్థిపంజరాలు బయటపడిన వార్త విని నా గుండె బద్దలైంది. ఇది తీవ్ర విచారకరం. ఈ దారుణాల వెనుక వాస్తవాలను మేం బయటపెడతాం'' అని ఆయన ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిలో తవ్వకాలు జరిపితే అస్థిపంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว

      @@dileepkumarboggulayammanid3498 Good Research Bro.👍.

  • @lakshmisatya3918
    @lakshmisatya3918 3 ปีที่แล้ว +42

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @srinivasnalla1389
    @srinivasnalla1389 3 ปีที่แล้ว +44

    Jai shivashakthi jain shivashakthi 🚩🚩🚩🚩

  • @rajeshboni5482
    @rajeshboni5482 3 ปีที่แล้ว +143

    సింహాచలం గుడి లో పంతులుగారు పాడుతుంటే దాన్ని కూడా వదలడం లేదు కూడా గొర్రె బిడ్డలు వాళ్ళకి ఎలా చెప్తే బుద్ధి వస్తుంది ప్రభుత్వం చెప్పదు ప్రజలే వ్యతిరేకించాలి

    • @truthseeker7645
      @truthseeker7645 3 ปีที่แล้ว +2

      ఇస్కరియోతు యూదా చనిపోయిన విధానం గురించి మీ వివరణ తప్పు.మత్తయి లో చనిపోయిన కారణం వ్రాయబడితే,అపొ.కా లో చనిపోయిన స్థితి వివరించాడు. యేసు క్రీస్తు సిలువ వేసిన రోజు friday kabatti evening 6 nundi visranti dinam . 6 tarvata Israelites bayataki vellakoodadhu. 6 lopate judas chanipoyadu kabatti evaru dead body choodaledu. Yesu lechina sunday mrng earth quake vachindhi(మత్తయి 28:2) kabatti semi decayed body tree branch nundi kinda padipoyi నడిమికి బద్దలై పేగులు బయటకి వచ్చాయి.

    • @rajeshboni5482
      @rajeshboni5482 3 ปีที่แล้ว +3

      నేను ఒక హిందూవుని నేను పుట్టింది ఈకడే నా మాతృభూమి మా భారతదేశం నా కన్న తల్లికి నా తండ్రి వాళ్లు ఏం చెప్తే నేను అది చేస్తాను మీ భజన మీరు చేసుకోండి మా దేవుళ్ళతో మీకేంటి పాడే పాటలు మీరెందుకు కాఫీ కొడతారు నా కన్న తల్లికి నేను పుట్టాను నా కన్నతల్లి చెప్పింది చేస్తాను నమో లక్ష్మీనరసింహ స్వామి కి జై భారత్ మాతాకు జై

    • @rajeshboni5482
      @rajeshboni5482 3 ปีที่แล้ว +1

      నువ్వు గొర్రె అన్నావంటే నీకు అనుమానం వచ్చింది వీడు నన్ను అన్నాడు అని ఆమాత్రం అర్థం చేసుకుంటే చాలు

    • @naiduanapu8140
      @naiduanapu8140 3 ปีที่แล้ว +3

      @@truthseeker7645 కధ బాగుంది.... ఇందులో రెండు ఐటమ్ సాంగ్స్ పెడితే సినిమా హిట్

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 3 ปีที่แล้ว +2

      @@allinonebyakk7878 1) యేసు పాపలు పోగుతా అని magdelana ని రేప్ చేసి 3 పిల్లలని కన్నాడు (Gosphel of Philips 63: 33-36 & Gosphel of Mary 17:10, 18:21)
      2) మేరీ బఱ్ఱె కొట్టంలో ఇస్రేల్ లతో వ్యభిచారం చేసి యేసు ని కన్నది ( యోహాను 8:41)
      3) యాహోవా తన ఇద్దరు పెళ్ళాలు ఒలిబ , ఒహొలీబా లని గుర్రం , గాడిదల దెగ్యరా పండబెట్టినాడు ( యెహెజ్కేలు 23 )
      4) యాహోవా తన ఇద్దరు పెళ్ళాలు కాకా యుద్ధ బానిసలని 32 పురుష సంయోగం ఎరుగని చిన్న పిల్లలని పన్నుగా కటయించుకొని రేప్ చేసినాడు ( సంఖ్యాకాండం 31:39 -40)
      5) సున్నతి పేరుతో యేసు మొడ్డ 8 ఏళ్ళ కోపించుకొని (ఫిలిస్తీయులు 3:5 )తరువాత జాకబ్ మొడ్డ పెట్టుకొని కొట్టుకున్నాడు ( ఆదికాండము 24: 2-9 )
      6) Adam ని తన కూతురు Ava దెగ్యరా పండబెట్టిన బ్రోకర్ యాహోవా ( ఆదికాండము 4)
      7) తల్లి లాంటి వదిన దెగ్యరా తమని పండబెట్టిన బ్రోకర్ యాహోవా ...కింద కార్చితే చంపినా లుచ్చా లంజాకొడకా ( ఆదికాండము 38 )
      8) పరలోకంలో పాపుల కోసం పది మంది లంజెలతో పక్కలు వేసినా బ్రోకర్ యేసు ( మత్తయి 25 )
      9) అబ్రహం తన చెల్లి శారాయి ని పెళ్లి చేసుకొని , ఫరో రాజు దగ్యార తాకట్టు పెట్టమని చెప్పి పండబెట్టిన యాహోవా ( అదికాండము 20)
      10) 90 సం!! అబ్రహం కి పిల్లలు పుట్టకుంటే శారాయి ని తన దాసి హాగరు భర్త తో పడుకొని పిల్లలని కనెమని ఆజ్ఞాపివుంచిన వెధవ యాహోవా ( ఆదికాండము 21)🐏🐑🐏

  • @balenagaraju1363
    @balenagaraju1363 3 ปีที่แล้ว +47

    జై శ్రీరామ్ 🙏🙏 జై జై శ్రీరామ్ 🙏🙏🙏🙏 భారత మాతాకిజై 🙏🙏🙏🙏❤️❤️👍

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 3 ปีที่แล้ว +4

    Jai sriram... మీరు చాలా విపులంగా...చాలా విషయాలు..బాగా వివరించారు..good programme..

  • @kalyankumar4646
    @kalyankumar4646 3 ปีที่แล้ว +4

    ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

  • @jivitham7335
    @jivitham7335 3 ปีที่แล้ว +39

    నువ్వు సూపర్ అన్న

  • @chekurimuralikrishna5617
    @chekurimuralikrishna5617 3 ปีที่แล้ว +6

    హంసలా పాలుకీ పాలు నీళ్ళకు నీళ్లుగా బై బి ల్ ని వివరించి ప్రజల్ని కాపాడుతున్న మీకు అభినదనలు

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 3 ปีที่แล้ว +58

    Sir.
    Without hearing completely some gorrelu dislike chesinaru.
    Our (Doctorate )Sree K.s. started e explaining the matter. I followed with few seconds that matter. After passing within 1 minute they started disliking.
    It shows that how much fear had spread among pasters/Christian followers.
    Jai sree ram.

    • @raosrinivasa.k9010
      @raosrinivasa.k9010 3 ปีที่แล้ว +6

      14 gorrelu vachayi...16 minutes lo 😂😂

    • @Saaaaai
      @Saaaaai 3 ปีที่แล้ว +3

      @@arvindaarvi307
      😂😂😂

    • @Saaaaai
      @Saaaaai 3 ปีที่แล้ว +3

      @@raosrinivasa.k9010 😂😂😂

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 3 ปีที่แล้ว +3

      @@raosrinivasa.k9010
      Sir,
      Just 16 minutes(programme 16 minutes) completed.
      Within 1minute they started disliking.
      So I think they are searching u tube especially for our k.s programme.

    • @Saaaaai
      @Saaaaai 3 ปีที่แล้ว

      @@arvindaarvi307 #Jai_Shree_Ram 🙏

  • @vikramaditya142
    @vikramaditya142 3 ปีที่แล้ว +12

    Jai Sri Ram 🙏🏻🙏🏻🙏🏻

  • @vikramssctelugu6148
    @vikramssctelugu6148 3 ปีที่แล้ว +21

    jai sriram

    • @devasthali2999
      @devasthali2999 3 ปีที่แล้ว +1

      jai shreer ram😊🙏

    • @truthseeker7645
      @truthseeker7645 3 ปีที่แล้ว

      ఇస్కరియోతు యూదా చనిపోయిన విధానం గురించి మీ వివరణ తప్పు.మత్తయి లో చనిపోయిన కారణం వ్రాయబడితే,అపొ.కా లో చనిపోయిన స్థితి వివరించాడు. యేసు క్రీస్తు సిలువ వేసిన రోజు friday kabatti evening 6 nundi visranti dinam . 6 tarvata Israelites bayataki vellakoodadhu. 6 lopate judas chanipoyadu kabatti evaru dead body choodaledu. Yesu lechina sunday mrng earth quake vachindhi(మత్తయి 28:2) kabatti semi decayed body tree branch nundi kinda padipoyi నడిమికి బద్దలై పేగులు బయటకి వచ్చాయి.

  • @iamdhk3020
    @iamdhk3020 3 ปีที่แล้ว +21

    🚩జై శ్రీరామ్🚩

  • @srinivasulusurupagu113
    @srinivasulusurupagu113 3 ปีที่แล้ว +7

    అన్నా జైశ్రీరామ్.మీరు వ్యక్తి కాదు, జ్ఞానం గ్రంధం.విధ్య అవసరంలేని విజ్ఞాన భాండాగారం.

  • @saisevamandiram
    @saisevamandiram 3 ปีที่แล้ว +11

    Anna meeku full support memu

  • @arlakumar5327
    @arlakumar5327 3 ปีที่แล้ว +31

    టిప్పు గాడి ఇష్యూ గూర్న్చి చెప్పండి అన్న

  • @mulapadujagadish7965
    @mulapadujagadish7965 3 ปีที่แล้ว +4

    Jai sriram Anna video super ❤️🎉🎉🎉🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🕉️🕉️🎉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🚩🚩🚩🕉️🇮🇳🕉️🇮🇳

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 3 ปีที่แล้ว +12

    Save Bharat save Hindus har har Maha dev