జంతర్ మంతర్ ఓఫిర్ || Shiva Shakthi Encounter || Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 มี.ค. 2023
  • #RanjithOphir #ShivaShakthi #KarunakarSugguna
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 860

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  ปีที่แล้ว +50

    #RanjithOphir #ShivaShakthi #KarunakarSugguna
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi:
    / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    • @sainipandu3892
      @sainipandu3892 ปีที่แล้ว +3

      అన్నా ఈ మధ్య ఈ మీడియా ప్రభావం వల్ల మన హిందూ అమ్మాయిలు, విద్యార్థులు కూడా నుదుట నల్ల బొట్టు (black tickly) పెట్టడం ఎక్కువ అయింది. సినిమా , Convert గాల్లు మన రెడ్, సింధూరం, విభూది ఉండాల్సిన చోట black ను పెడుతున్నారు మన వాళ్ళు గుడ్డిగా follow అవుతున్నారు. మన బొట్టు యొక్క విశిష్టత గురించి వీడియో చెయ్యండి.

    • @kirankumar2105
      @kirankumar2105 ปีที่แล้ว +1

      😊

    • @kingsrt2009
      @kingsrt2009 11 หลายเดือนก่อน

      బైబిల్ లో ఎలాగు ఏసులేడు.అందుకే వేదాల లో వెతుక్కుంటున్నారు వాడి కోసం. లేని దేవుడు కోసం ఎంత వెతికినా ఒక్కటే.

  • @DkRaju-pb2kz
    @DkRaju-pb2kz ปีที่แล้ว +242

    మనసంతా గందరగోళంగా చికాకుగా ఉన్నప్పుడు మీ వీడియోలు చూస్తూ ఉంటే ఎందుకనో ప్రశాంతంగా ఉంటుంది, మీ టైమింగ్ మీ విశ్లేషణ సూపర్,,👍👍👍👍👍

    • @divyauddisa5550
      @divyauddisa5550 ปีที่แล้ว +12

      Same here

    • @b.s.r9778
      @b.s.r9778 ปีที่แล้ว

      ​@@divyauddisa5550yes

    • @jagarlachandraiah7039
      @jagarlachandraiah7039 ปีที่แล้ว +2

      Yes your right 👍

    • @jagannadharao2439
      @jagannadharao2439 ปีที่แล้ว +2

      You are perfectly correct.

    • @jagannadharao2439
      @jagannadharao2439 ปีที่แล้ว

      Ofir tata ki nut loose ayyendi.
      He is doing a lot of research on Hindu scriptures. Two nails and one hammer 🔨

  • @ramakr939
    @ramakr939 ปีที่แล้ว +206

    నిజంగా వీడు లోఫరే , జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై

  • @SitaRamVlogs5789
    @SitaRamVlogs5789 ปีที่แล้ว +88

    హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం మీరు చేసే ప్రయత్నం మాకు ఎంతగానో నచ్చింది సోదర🙏,
    మిమ్ములను చూస్తుంటే నవయుగ చత్రపతి శివాజీ రూపంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.కరుణాకర్ అన్న🙏🙏,
    హిందూ ధర్మం వర్ధిల్లాలి🙏🙏
    జై శ్రీరామ్,

  • @mchennakesava599
    @mchennakesava599 ปีที่แล้ว +198

    వీడు ఓఫిర్ కాదు లోఫర్ అన్న మీ ప్లాన్ ఫర్ సూపర్ భారత్ మాతాకీ జై

  • @gourishankarbattu3069
    @gourishankarbattu3069 ปีที่แล้ว +109

    మనుషులను గోర్రేలు గా మార్చుకోవడం తెలిసినవాడే పాస్టర్ అని ఈ వీడియో సాక్ష్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  • @ramavsn4538
    @ramavsn4538 ปีที่แล้ว +168

    ఎవరో ఒకని భార్య ని ఇంకో కడు ఎత్తు కు పోతే వాణ్ని చంపి భార్య ని తెచ్చుకున్నవాడు మగాడు . ఆ య నభార్య కూడా నాభర్త మగాడు నాభర్త వచ్చి వీణ్ణి చంపి నన్ను తీసుకెళ్ళినపుడు గాని లేదా ఈ రాక్షసుడు రాముడి కాళ్ళ మీద పడి క్షమా ప ణ అడిగి అప్పగిస్తే త ప్ప హనుమంతు డి తో కూడా రానంటుంది ఇది రామాయణం . ఒరే చిత్త నాకాడకా వాడి పెళ్ళాన్ని వీడి కి ' వీడి పెళ్ళాని వాడి కి పంపే దరిద్రుడ్ని బ్రోకర్ క కొ జ్జ అంటారు . పోర 0 బోకు . ఓ పి ర్‌ ' ఒ .క . పిర్ర . కోయాలి ? ఒరే ఆ బైబిల్ మీ గొర్రె ల కు తెలుగే అర్థం కాదు మళ్ళ ఆ తాగుబోతు హిందీ ఏంట్రా👹👹👹👹👹👹

    • @ashash9986
      @ashash9986 ปีที่แล้ว +1

      👌

    • @haribabu1383
      @haribabu1383 ปีที่แล้ว +1

      Correct .. e gorregallaki aram kadu

    • @sanathkumarkalasamudram4509
      @sanathkumarkalasamudram4509 ปีที่แล้ว

      Neevu THOPU GURU

    • @SR_Channel2024
      @SR_Channel2024 ปีที่แล้ว

      🤣🤣🤣🤣😂😂😂😅😅👌👌👌

    • @ram79627
      @ram79627 ปีที่แล้ว

      Bro mana ramayanam goppadi adi vallaku artham kadu enduku ante valla Black book lo vavi varasalu lekunda chelini thalini kuda vadili pettaledu inka mana viluvaina ramayan em artham ayitadi

  • @rajuo5303
    @rajuo5303 ปีที่แล้ว +104

    ఈ లోఫర్ గాడికి మంచి రోజులు త్వరగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కత్తి మహేష్ గాడికి వొచ్చిన రోజులు

    • @ramakr939
      @ramakr939 ปีที่แล้ว +17

      అయ్యో,భలే వారే, వీడు అంత తొందరగా పోతే ఎలా, చేసిన పాపాలకు అనుభవించాలి కదా 😁😁

    • @rajuo5303
      @rajuo5303 ปีที่แล้ว +10

      @@ramakr939 Mahesh gadu accident ayyaka vadu bed 🛏️ mida narakam anubhavinchi sachadu kada adi na udesam

    • @ramakr939
      @ramakr939 ปีที่แล้ว +5

      @@rajuo5303 అలా జరిగితే మంచిదే కదా 😂🤣

    • @rajuo5303
      @rajuo5303 ปีที่แล้ว +8

      @@ramakr939 jai sriram Hara Hara Mahadeva

    • @777Driving
      @777Driving ปีที่แล้ว +1

      Brothers Manam Yevari chesu Korukovaddu Bro Vadu Chesina Papale Vanni shikshisthayi... Jai Sri Ram 💐💐💐🙏

  • @raj_gopalvarma
    @raj_gopalvarma ปีที่แล้ว +51

    ఈ సామెతలు ఎక్కడ నేర్చుకున్నావ్ అన్న ...ఒక్కో సమేత ఒక్కో డైమండ్😂😂😂

  • @malleshm439
    @malleshm439 ปีที่แล้ว +50

    ఓ పెగ్గు ఎక్కువైనప్పుడు... హిందీ మాట్లాడుతాడు.... సూపర్ పంచ్ 🤩🤩🤩🤩🤩🤣🤣🤣🤣

  • @vsvs2807
    @vsvs2807 ปีที่แล้ว +56

    శాంతి ,ప్రేమ ముత్యాలు చాల ప్రమాదం . డు నాట్ సపోర్ట్ సెక్కులర్ . 👍 సనాతన ధర్మం వర్థిలాలి 👍👍జాగో హిందూ జాగో

  • @rajukadimi2464
    @rajukadimi2464 ปีที่แล้ว +55

    జై శివ శక్తి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +23

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

    • @venkateshreddy5639
      @venkateshreddy5639 ปีที่แล้ว +1

      Jai, sree. Raam. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @pavan0007
    @pavan0007 ปีที่แล้ว +86

    భారత మాతకు జై🙏🇮🇳

  • @ravikiran3374
    @ravikiran3374 ปีที่แล้ว +50

    జైశ్రీరామ్ 🙏🙏

  • @padmapriya7260
    @padmapriya7260 ปีที่แล้ว +11

    JaiSriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g ปีที่แล้ว +17

    ఒకేఒక్కబాణంతో అక్షియునులు అక్షియునులు గల రాక్షసమందసేనలు మొత్తం నామరూపంలేకుండా తుడిచిపెట్టేసిన రాముడు ఎక్కడ మూడుమేకులకే ములుగుతూ మూర్ఛపోయిన మొద్దబ్బాయి ఎక్కడ సామి..రాముడి బలానికి శివధనుస్సే శిరస్సువంచింది...కొండలైన పిండిచేసే పిడుగుఎక్కడ చిన్న శభ్దానికే పారిపోయే పిచ్చుక ఎక్కడ సాములు...జై హింద్..

  • @kandijagan9344
    @kandijagan9344 ปีที่แล้ว +66

    జై హింద్ జై భారత్ జై శివశక్తి 🚩

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u ปีที่แล้ว +66

    జైశ్రీరామ్ జై శివశక్తి భారత్ మాతాకీ జై

  • @yadullaprasad137
    @yadullaprasad137 ปีที่แล้ว +34

    🌺🙏🌷🌻🙏🌻🙏🌼,గౌ.కరుణాకర్ సుగ్గునగారికి నమస్కారములు, ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు,🌼🙏🌻🙏🌷🙏🌺.

  • @pavan0007
    @pavan0007 ปีที่แล้ว +52

    జై శ్రీ కృష్ణ🙏🚩

  • @Suryudu968
    @Suryudu968 ปีที่แล้ว +44

    భారత మాతకు జై

  • @sivasakthik-lf7qe
    @sivasakthik-lf7qe ปีที่แล้ว +50

    జై శ్రీరామ్ జై శివ శక్తి భారత్ మాతాకీ జై 🚩🚩🚩🚩

  • @KarthikKarthik-zf2
    @KarthikKarthik-zf2 ปีที่แล้ว +16

    హిందూ పోరాటం ఘనంగా సాగాలి జైశ్రీరామ్ 🕉️🇳🇪

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 ปีที่แล้ว +54

    ఓం నమః శివాయ 🙏

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 ปีที่แล้ว +26

    మీ రాక కోసం 1000, కల్ల తో ఎదురుచూస్తున్నాం 🙏 కరుణాకర్ అన్న 🙏మీ పాదాలకు 🙏 జై హింద్ జై భీమ్ 🙏

  • @deekshithveera2054
    @deekshithveera2054 ปีที่แล้ว +26

    Fan of karunakar sugguna from manglore karnataka

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +55

    జై శివశక్తి !!! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @thedefencebygsc3994
    @thedefencebygsc3994 ปีที่แล้ว +61

    జై శ్రీ రామ్. జై హింద్.
    जय श्री राम। जय हिन्द।
    JAI SHREE RAM. JAI HIND.

  • @narasimhavemula6591
    @narasimhavemula6591 ปีที่แล้ว +35

    ఇది మాత్రం మళ్లీ ఇంకోసారి చూడాల్సిన వీడియో.

  • @venkateshroyala1845
    @venkateshroyala1845 ปีที่แล้ว +56

    కరుణాకర్ అన్నగారికి నమస్తకారం నేను మిమ్మల్ని 2017 నుంచి పాలొవుతున్నను. జైశ్రీరామ్

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 ปีที่แล้ว +35

    కూటికోసం కోటి విద్యలు గేసు నామమున హమెన్ 🎎

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +32

    Jai hind 🚩🚩🚩
    Jai bharath 🚩🚩🚩
    Jai Sri ram 🚩🚩🚩
    Bharath Mata ki jai 🚩🚩🚩

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 ปีที่แล้ว +78

    జై శివ శక్తి జై కరుణాకర్ అన్న. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmmm-kk3ye
    @mmmm-kk3ye ปีที่แล้ว +30

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై జై భారత్ 🙏🙏🙏🙏🙏

  • @RaviBhaarath
    @RaviBhaarath ปีที่แล้ว +26

    జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏

  • @vayyasivijay6728
    @vayyasivijay6728 ปีที่แล้ว +21

    On fire on karunakar anna🔥🔥🔥

  • @muralimohan4100
    @muralimohan4100 ปีที่แล้ว +13

    జైశీరామ్

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +45

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్
    జై శివ శక్తి ,.🕉️🔱🚩🙏🇮🇳🙏🚩🔱🕉️
    అన్నయ్య నీ ఓపిక కు పాదాభివందనాలు

  • @kesavakesava1134
    @kesavakesava1134 ปีที่แล้ว +37

    జై శివ శక్తి జై కరుణాకర్ అన్న

  • @sasibhushan3156
    @sasibhushan3156 ปีที่แล้ว +7

    ఇంత లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన మీరు పంచ్ డైలాగ్స్ తో కామెడీ చేస్తూ మాట్లాడటం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రెండు పార్శ్వాలు ఒకే మనిషిలో ఉండటం అరుదు 👏👏

  • @manadeshammanadharmam.
    @manadeshammanadharmam. ปีที่แล้ว +45

    జైశ్రీరామ్ జై శివశక్తి జై బైబిల్ రత్న కరుణాకర్ గారికి జై

  • @kavacham384
    @kavacham384 ปีที่แล้ว +51

    🌺🌺🌺 greatest encounter by karunakar sugguna 🌺🌺🌺

  • @mekalasrinivasulu5048
    @mekalasrinivasulu5048 ปีที่แล้ว +23

    భారత్ మాతాకీ జై జై శ్రీరామ్

  • @kannareddi4953
    @kannareddi4953 ปีที่แล้ว +46

    Jai shree Krishna 🕉️🕉️🕉️🕉️🕉️

  • @krushnaasthram
    @krushnaasthram ปีที่แล้ว +34

    జై శ్రీరామ్🙏💐🇮🇳

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x ปีที่แล้ว +47

    జై శ్రీరామ్🙏🙏🚩🚩

  • @sivasivasankar4219
    @sivasivasankar4219 ปีที่แล้ว +27

    జై శ్రీ రామ్ 🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasuaripaka7305
    @srinivasuaripaka7305 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్

  • @manomanohar8869
    @manomanohar8869 ปีที่แล้ว +37

    జై శ్రీ రామ్ 🚩🙏 అన్నా
    మహిమా కలిగిన దేవుడికే మహిమా కలుగును గాక ఎందుకంటే మూడు మేకులు పికాలేనోడు కనుక 😎🔥
    ఇక మా బామ్మర్థి ఓఫీర్ గాడీ విషయానికి వస్తే వాడు కనబడితే గుడ్డపగలదెంగుదాం అంటే కానరాడు బోషిడికే గాడ్💪👊🔱

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 ปีที่แล้ว

      Bot అకౌంట్స్ ఎడవలేక ఇలా ఏడుస్తున్నారు గొర్రెలు

    • @ram79627
      @ram79627 ปีที่แล้ว

      😂😂em cheppav bayya anta sri ramude chuskuntadu vadi sangati

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @ammuluammulu2173
    @ammuluammulu2173 ปีที่แล้ว +6

    jai shree ram jai hanuman jai karunakar ki jai shree krishna

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 ปีที่แล้ว +33

    Thanks for your hard work Karunakar suguna garu 😇

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 ปีที่แล้ว +23

    జై శ్రీ రామ్ కరుణాకర్ గారూ 🚩🙏

  • @SadanandkG
    @SadanandkG ปีที่แล้ว +5

    అన్నా శ్రీరాముడు గురించి చాలా చక్కగా లాజికల్ గా చెప్పారు. ఒక తప్పుకూడా లేకండా చెప్పారు. మహా విష్ణువు గురించికూడా చాలా అద్భుతంగా చెప్పారు. శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడని చాలా కంటికి కనబడినట్లు చెప్పారు. మీరు నాకు ఒక యోగి లాగాను. తత్వవేత్త లాగ కనిపిస్తున్నారు. మీరు డాక్టరేటు కన్నా ఎక్కువ గా అన్నీ విశదీకరించి చెపుతున్నారు. చాలా భక్తి పారవశ్యాలు కనిపించాయి. మీకు ధన్యవాదాలు మరియూ నమస్కారాలు. జై శ్రీరామ్

  • @maheshpati1645
    @maheshpati1645 ปีที่แล้ว +56

    అబద్దానికి ప్యాంటు షర్టు వేస్తే కనిపించే రూపమే పాస్టరు పాస్టరు పాస్టరు 🐏🐏🐏

  • @suryam5371
    @suryam5371 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 ปีที่แล้ว +25

    JAI SHREE RAM JAI SHREE RAM JAI HIND

  • @gangadharrao6425
    @gangadharrao6425 ปีที่แล้ว +17

    జై శ్రీరామ్ జై శివ శక్తి

  • @kandivenkatesh5606
    @kandivenkatesh5606 ปีที่แล้ว +17

    Jai Hind 🚩🚩🚩🚩

  • @jagadishprasad4088
    @jagadishprasad4088 ปีที่แล้ว +10

    Supper

  • @pulichakravar
    @pulichakravar ปีที่แล้ว +3

    Jai Shiva Shakti

  • @Venkat-Yadav
    @Venkat-Yadav ปีที่แล้ว +20

    జై కరుణాకర్ అన్న 🚩🚩🕉️
    జై హింద్ జై భారత్ 🚩🚩🕉️

  • @mchennakesava599
    @mchennakesava599 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ జై శివ శక్తి జై కర్ణాకర్ జై భారత్ మాతాకీ జై

  • @sureshpattem3298
    @sureshpattem3298 ปีที่แล้ว +3

    Jai shree Ram 🚩

  • @pavan0007
    @pavan0007 ปีที่แล้ว +35

    అందరు లైక్ కొట్టండి🙏🚩

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 ปีที่แล้ว +21

    'యేసు' కు క్రీస్తు' అనే పదం తగిలించినదే గాని , 'యూదులు' విశ్వసించలేదు ! అందుకని, క్రైస్తవము అనే దానికంటే, "యేసును విశ్వసించే వారు " ( 'యేసు వారి disciples' ) అనుట సమంజసము ! తరువాత, 'యేసు' వారికి 'ప్రభువు' అని తగిలించడం, అప్పటి అధికారములో ఉన్న పాలకులు దానిని 'రాజ్యాధికారం కోసం ప్రజలను' రెచ్చకొడుతున్నాడని, యేసును న్యాయస్థానము లో విచారించి, తగు విధముగా 'శిలువ' శిక్షను అమలుపరచినట్లు గా గోచరమవుతున్నది ! తదుపరివి అన్నియు కేవలం కల్పితములే అని తోచు చున్నది ! 'ఏసు విశ్వాసులు' ఏమీ చేయలేక, "హిందూత్వం లో యేసు' అని, ఇంకా 'మహిమలు' అనే 'వ్యాపార ధోరణి' కి పాల్పడుతున్నారు అని అనిపిoచు చున్నది !

  • @rajakumarvenkatauppala75
    @rajakumarvenkatauppala75 ปีที่แล้ว +2

    Thanks!

  • @pavan0007
    @pavan0007 ปีที่แล้ว +36

    జై శ్రీరామ🙏🚩

  • @ShankarShankar-kr4jo
    @ShankarShankar-kr4jo ปีที่แล้ว +12

    Jai Sriram 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏

  • @narkutikrishna7883
    @narkutikrishna7883 ปีที่แล้ว +1

    Supar

  • @kotichalla4680
    @kotichalla4680 ปีที่แล้ว +17

    Jai shree Ram 🕉️🕉️🚩🚩

  • @Bhagi866
    @Bhagi866 ปีที่แล้ว +13

    Jai sree ram 🙏

  • @prasanthigirish6024
    @prasanthigirish6024 ปีที่แล้ว +11

    Jai sriram 🙏

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 ปีที่แล้ว +11

    Super anna meeru

  • @haribabu954
    @haribabu954 ปีที่แล้ว +13

    Jai sri ram jai jai Sri ram 🙏

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo ปีที่แล้ว +2

    కరుణాకర్ గారు ..మీరు గ్రేట్. చితక్కొట్టారు లోఫర్ తాతని🤓..భారత్ మాతా కీ జై.జై శ్రీరాం

  • @godbless6789
    @godbless6789 ปีที่แล้ว +11

    రుణ maafi, free swargam 😀👌👌👌ultimate andi

  • @nagarajuponnamandi3858
    @nagarajuponnamandi3858 ปีที่แล้ว +11

    Jai Karunakar sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramramesh8830
    @ramramesh8830 ปีที่แล้ว +2

    Jai shree Ram

  • @prudhvi_holic_1821
    @prudhvi_holic_1821 ปีที่แล้ว +15

    #jaiHindh

  • @srikanthyadav2634
    @srikanthyadav2634 ปีที่แล้ว +23

    Jai sree ram🚩

  • @Raamadhuta888
    @Raamadhuta888 ปีที่แล้ว +2

    జైశ్రీరామ్ అన్నగారు

  • @7NK05
    @7NK05 ปีที่แล้ว +9

    Last comment super anna👍👍👍

  • @aravinddokala4002
    @aravinddokala4002 ปีที่แล้ว +24

    Mastaru, usage of your idioms are stupendous! Wanna hear more.. thanks

  • @kavacham384
    @kavacham384 ปีที่แล้ว +12

    Jai shree ram
    Jai Shiva Shakthi

  • @tulasicj2165
    @tulasicj2165 ปีที่แล้ว +7

    Jai sri krisha 💐 🙏

  • @nareshdenuka7831
    @nareshdenuka7831 ปีที่แล้ว +1

    Jai Sri ram

  • @viveknalla6554
    @viveknalla6554 ปีที่แล้ว +24

    Jai Shriram 🙏 Jai Shiva Shakthi 🙏

  • @yaswanth138
    @yaswanth138 ปีที่แล้ว +12

    #supportshivashakthi

  • @ramakodanda1774
    @ramakodanda1774 ปีที่แล้ว +13

    Jai Sriram🙏

  • @earnsmart7165
    @earnsmart7165 ปีที่แล้ว +2

    Namasthae 🙏🇮🇳. Karunakar Garu correct ga matladutharu.

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 ปีที่แล้ว +2

    Jai Sri Ram Bharat matha ki jai
    Great Karunakar garu 🙏🙏
    Great Siva Shakti 💪💪💪

  • @kavacham384
    @kavacham384 ปีที่แล้ว +10

    Jai shree ram
    Jai shiva Shakthi.

  • @ravikiran5936
    @ravikiran5936 ปีที่แล้ว +16

    Finally I came to know why Rama had Sita's separation in this Video. And at least one new point I learn from each of your video. Thanks Mr.Karunakar. As usual you are awesome 👌 👏

    • @vijaykumar-zj3vh
      @vijaykumar-zj3vh ปีที่แล้ว +2

      రామాయణం మీద ఒక debate video ఉంది. అది కూడా చూడండి.

  • @madhubandi7790
    @madhubandi7790 ปีที่แล้ว +11

    జై శ్రీ రమ్

    • @devi8565
      @devi8565 ปีที่แล้ว

      శ్రీరామ్

  • @subhashnaidu1519
    @subhashnaidu1519 ปีที่แล้ว +9

    🙏✊🚩

  • @yaramalakrishnareddy2043
    @yaramalakrishnareddy2043 ปีที่แล้ว +4

    Jaisriram

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 ปีที่แล้ว +11

    అన్న మీమాటలు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @balupindi3518
    @balupindi3518 ปีที่แล้ว +1

    Jai sriram jai shiva shakthi