కామెడీ కథతో మరో దొంగ సాక్ష్యం || Karunakar Sugguna Testimony Trolls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2023
  • #karunakarsugguna #shivashakthi #testimonytrolls #shivashakthilatest #pastorstrolling #supportshivashakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 1.5K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  ปีที่แล้ว +211

    కామెడీ కథతో మరో దొంగ సాక్ష్యం || Karunakar Sugguna Testimony Trolls
    పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయాలను తెలుపగలరు
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk4YdloSK2XZEGHsctUlg.htmljoin
    *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว +9

      జై శివశక్తి 🕉️🙏

    • @venkatanageswararaom5767
      @venkatanageswararaom5767 ปีที่แล้ว +5

      సైబాల్ దేవుడికీ జై!

    • @askanivijay6978
      @askanivijay6978 ปีที่แล้ว +7

      5000 ప్రశ్నలు ... ప్రశ్నకి ఒక నిముషం వేసుకున్నా 83 గంటల పైనే పడుతుంది.. ఒక రాత్రిలో అవగొట్టాడు అంటే మామూలు మహిమ కాదు ఇది 😂

    • @srikanthgoud6177
      @srikanthgoud6177 ปีที่แล้ว

      th-cam.com/video/LqN6D7sr0Io/w-d-xo.html

    • @saragadamteja5362
      @saragadamteja5362 ปีที่แล้ว +2

      Anna super Anna nuvu........

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 ปีที่แล้ว +434

    మీ లాంటి మహానుభావుడు హిందూ గా పుట్టడం మా అదృష్టం సార్

    • @fromthisdayon1993
      @fromthisdayon1993 ปีที่แล้ว +26

      తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b ปีที่แล้ว +38

      అతను కిరస్తానీగా పుట్టి, ఆ దరిద్రాన్ని వదిలి వచ్చి సనాతనధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడు. అతనిలాంటి మాజీ క్రైస్తవులు మన ధర్మంకోసం పాటుపడుతుంటే, సనాతనసంసృతిలో పుట్టిన మనమ్మాత్రం పక్కపాపిడి తీసుకుని టీవీ ముందు కూర్చుని జబర్దస్త్ వెటకారం, బిగ్బాస్ రంకు, బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సిన్మాలు చూస్తూ సోమరితనం, ఉదాశీనత ప్రదర్శిస్తున్నాం. పైగా షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న, "అల్లా మాలిక్ హై" అన్న సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అంటూ కొలుస్తున్నాం.

    • @amarnathgoudkcrfan3723
      @amarnathgoudkcrfan3723 ปีที่แล้ว +19

      కరుణాకర్ అన్న క్రిస్టియన్ అక్క్డనుండి బయటికి వచ్చి పాస్టర్లతో ప్యాక ఆట ఆడుకుంటున్నాడు జై కరుణాకర్ సుగుణ అన్న

    • @chandraiahsanthapuri3005
      @chandraiahsanthapuri3005 ปีที่แล้ว +2

      @@fromthisdayon1993 👍👍👍

    • @chandraiahsanthapuri3005
      @chandraiahsanthapuri3005 ปีที่แล้ว +1

      @@amarnathgoudkcrfan3723 👍👍👍

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam ปีที่แล้ว +189

    ఇంతలా భ్రష్టు పట్టిన వాళ్ళంద్దరూ భలే దొరుకుతారే!

  • @ashokdhagadala7398
    @ashokdhagadala7398 ปีที่แล้ว +219

    మార్నింగ్ నవ్వుకోడానికి జబర్దస్త్ చూసేవాని అన్న.. ఇప్పుడు ఈ ఇలాంటి వీడియో స్ తో ఎంజాయ్ చేస్తున్న అన్న... Tq జై శ్రీరామ్..

    • @jrvsus12345
      @jrvsus12345 ปีที่แล้ว +4

      🎃🎃🎃😄😄😄

    • @katuanilkumar654
      @katuanilkumar654 ปีที่แล้ว +5

      Same bro

    • @chintashiva9494
      @chintashiva9494 ปีที่แล้ว +4

      నిజమే బ్రదర్ 😀😀😀

    • @satyapriyanjalimanda149
      @satyapriyanjalimanda149 ปีที่แล้ว +4

      Nenu kuda

    • @chintashiva9494
      @chintashiva9494 ปีที่แล้ว +3

      @@satyapriyanjalimanda149 నవ్వుకోవడమే కాదు అందులో ఉన్న విషయాలు పదిమందికి తెలియపరచాలి

  • @venkatthagaram5143
    @venkatthagaram5143 ปีที่แล้ว +101

    ఇంత కామెడీ సాక్ష్యం నేను ఎపుడు వినలా
    జై శ్రీరామ్

  • @vijaybandameedi6971
    @vijaybandameedi6971 ปีที่แล้ว +67

    జూనియర్ ఆర్టిస్ట్ 200 తరాలు అన్నప్పుడు కరుణాకర్ గారి ఎక్స్ ప్రెషన్ సూపర్
    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u ปีที่แล้ว +221

    నేను నిన్నే చెప్పాను ఇండస్ట్రీకి రోజు కి ఒక పాస్టర్ వస్తున్నాడు అని

    • @Lokesh_Reddy_
      @Lokesh_Reddy_ ปีที่แล้ว +12

      Devudu aatma nilo duri cheoinchindi🤣🤣🤣

    • @gv6683
      @gv6683 ปีที่แล้ว +5

      👍

    • @krishnamurthi3354
      @krishnamurthi3354 ปีที่แล้ว +5

      😂😅👌

    • @chandraiahsanthapuri3005
      @chandraiahsanthapuri3005 ปีที่แล้ว +6

      మీరు నిజాం చెప్పారు

    • @chandraiahsanthapuri3005
      @chandraiahsanthapuri3005 ปีที่แล้ว +11

      పగటి వేసాగాలు ఫాథర్స్ పొట్టి కూటి కోసమే పాపం

  • @sreenadhreddysure1338
    @sreenadhreddysure1338 ปีที่แล้ว +126

    ఏ పాస్టర్ అయినా నేను ఎదవని కాబట్టే దేవుడు కనిపించాడు అంటారు గాని నేను మంచి వాడిని కాబట్టే దేవుడు కనిపించాడు అని అనరు

    • @KrishnaMurthy-zy6ex
      @KrishnaMurthy-zy6ex ปีที่แล้ว +6

      Super 🙏🙏🙏🙏👍✌️👌👌👌👌👌

    • @siddarthff853
      @siddarthff853 ปีที่แล้ว

      ఎధవలకే యేసు కనిపిస్తాడేమో bro.... 🤣🤣

    • @hirattampara9267
      @hirattampara9267 ปีที่แล้ว +9

      ఎదవలే ఎదవలకి కనిస్తారు గా 😃

    • @nagarajuk6804
      @nagarajuk6804 ปีที่แล้ว +3

      ​@@hirattampara9267 me comment ki navochindi bro jai shree ram

    • @veereshg3403
      @veereshg3403 ปีที่แล้ว +2

      @@hirattampara9267 superb anna

  • @srinupanthadi2770
    @srinupanthadi2770 ปีที่แล้ว +208

    కరుణాకర్ అన్న నా మనసు బాగోనప్పుడు నీ వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటాను ఎందుకంటే నువ్వు వాళ్లకు ఇచ్చే కౌంటర్ లో ఆ రేంజిలో ఉంటాయి జై శ్రీరామ్ 🛕🙏

    • @krishnarao8747
      @krishnarao8747 ปีที่แล้ว +7

      నేను కూడా అంతే

    • @satishalavilli4513
      @satishalavilli4513 ปีที่แล้ว +4

      Iam also

    • @rajeshn8974
      @rajeshn8974 ปีที่แล้ว +1

      Same

    • @agooglepage929
      @agooglepage929 ปีที่แล้ว

      ఎవడో చెప్పింది వినడం కాదు. నీ అంతట నువ్వు పరిశోధించి సత్యమేమిటో తెలుసుకో.

    • @BahubaliWarrior
      @BahubaliWarrior 9 หลายเดือนก่อน

      @@agooglepage929 నువ్వు తెలుగుకున్నవా?

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 ปีที่แล้ว +235

    సార్ మీరు హిందూవుల తరుపున చాలా కృషి చేస్తున్నారు హిందూ ధర్మాన్ని అందరికి వివరించి చేపినదుకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @obedmoses5124
      @obedmoses5124 ปีที่แล้ว

      Niku E video lo ekkada hindu dharma ni gurinchi explain chesadu sir...

    • @naninani-yh8ql
      @naninani-yh8ql 10 หลายเดือนก่อน +2

      జై శ్రీ రామ్🚩

    • @naninani-yh8ql
      @naninani-yh8ql 10 หลายเดือนก่อน +1

      ఈ క్రిస్టియానిటి ఇండియా నుండి పూర్తిగా పోవాలి👍

  • @baluuuu-lo5hy
    @baluuuu-lo5hy ปีที่แล้ว +56

    పాస్టర్లు అందరూ గుంపు గా వస్తారు కరుణాకర్ సింగిల్ గా వస్తాడు.. జై హింద్

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 ปีที่แล้ว +101

    మీ లాంటి,,, మహనుభావుడు,,,ఉండడం,,,, మన తెలుగు జాతి కీ,,, గర్వంగా ఉంది... అన్న. జై శివ శక్తి జై 🙏కరుణాకర్ అన్న..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @robertravi4825
      @robertravi4825 7 หลายเดือนก่อน +1

      Andaru pastorlu ealaaghe untaru karunakaranna

  • @narendhard9
    @narendhard9 ปีที่แล้ว +47

    రాడ్లు దించటంలో నిన్ను మించిన వారు లేరు అన్న 🎉🎉🎉

  • @podilibhanuprakashbhanu8944
    @podilibhanuprakashbhanu8944 ปีที่แล้ว +357

    Anna nenu by birth christian amo naku telvadu anna Kani nenu ipudu church ki povatam ladu andukantay akada jarigavy naku ardam itundi anna me videos chusi chala inspire avutuna anna jai hind

  • @user-sr6kk4hm6b
    @user-sr6kk4hm6b ปีที่แล้ว +84

    ಜೈ ಶ್ರೀ ರಾಮ 🚩 ಕರುಣಾಕರ ಅಣ್ಣ ♥️🙏

  • @venkataramana2392
    @venkataramana2392 ปีที่แล้ว +43

    అన్నా నవ్వు ఆపుకోలేక పోతున్న..😄 ఈ కామెడీ గాల్లు యాడ దొరుకుతారు అన్న నీకు.

  • @baluuuu-lo5hy
    @baluuuu-lo5hy ปีที่แล้ว +45

    అవసరం ఇనపుడు నేను రకరకాలుగా పడతాను అన్నట్లు.. ఈ సోషల్ మీడియా యుగం లో ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మ వలసలు అపడం కోసం పుట్టాడు కరుణాకర్... యెన్నో లక్షల మంది నీ హిందూ మతం మారకుండా కాపాడుతున్న ఆయనకి గౌరవ వందనం...

  • @Sanatana800
    @Sanatana800 ปีที่แล้ว +21

    మతం మారిన వాళ్లు మామూలుగా రెండు రకాల డైలాగుల స్క్రిప్టు ఓకేలాగా వుంటుంది.
    మొదటిరకం వాళ్లు మతం మారకముందు రోజు 33 కోట్ల దేవతలకు ప్రతిరోజు 33 కోట్ల కొబ్బరికాయలు కొట్టేవాళ్ళము. అన్నీ గుళ్ళకు వెళ్లి ప్రతిగుడికి 108 ప్రదక్షణాలు చేసేవాళ్ళము. సోమవారం శివునికి, మంగళవారం హనుమంతునికి, బుధవారం వినాయకునికి, గురువారం దత్తాత్రేయునికీ, శుక్రవారం అమ్మవారికి, శనివారం వేంకేటేశ్వర స్వామికి కొసం వ్రతం చేసేవాళ్ళం కానీ ఏమి జరగలేదు. కానీ పేసు నామం, బైబుల్ చదవగానే రాత్రికీ రాత్రే అన్ని పనులు జరిగిపోయాయని బిల్డప్.
    రెండవరకం వాళ్లు మతంమారకముందు వ్యభిచారం, దొంగతనం, విపరీతమైన తాగుడు ఉండేది మతం మారగానే ఒక చెడుఅలవాట్లు లేదు. చాలా మంచిగా మారాను అని బిల్డప్. ఇస్తారు ఈ మతంమారిన వెధవలు.

    • @makkapallytv9804
      @makkapallytv9804 5 หลายเดือนก่อน +1

      అన్న నీకు నా శతకోటి వందనాలు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +57

    వాడికి పోయింది మైండు...😁😁

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 ปีที่แล้ว +69

    వాళ్ళు చెప్పే...సాక్ష్యం,,,, కన్న,,, మీరు చెప్పే కౌంటర్ మాటలు... వినలని పిస్తాయి..... అన్న....... జై శివ శక్తి. 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nvprasad4088
    @nvprasad4088 ปีที่แล้ว +34

    ఇంత కామిడీ సాక్ష్యం ఎపుడు... వినలేదు చూడలేదు అన్నయ్య 🤣🤣🤣 చెత్త వెదవ నాకు కనపడాలి... 😡నిజం చెప్పేవరకు చెప్పుతో... కొడుతూ ఉంటా

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 ปีที่แล้ว +91

    జై శ్రీ రామ్ కరుణాకర్ గారూ 🚩🙏🙏

  • @rameshchinthala9779
    @rameshchinthala9779 ปีที่แล้ว +138

    Anna Shiva Shakti lo mi video's chusi nenu yesu matham manesi Hindu matham lo cheranu...
    Thank you KARUNAKAR Anna..

    • @nOThiNg.72806
      @nOThiNg.72806 ปีที่แล้ว +14

      Good decision brother 🕉️🕉️🕉️

    • @kannaammalu4651
      @kannaammalu4651 ปีที่แล้ว +11

      జై శ్రీరామ్ 🙏

    • @goudgoud8364
      @goudgoud8364 ปีที่แล้ว +6

      తమ్ముడు ఏ ఊరు మీది

    • @priyaramamartya3974
      @priyaramamartya3974 ปีที่แล้ว +4

      @@nOThiNg.72806 . Nai yaar

    • @rameshchinthala9779
      @rameshchinthala9779 ปีที่แล้ว +6

      @@goudgoud8364 Rajanna Sircilla

  • @veerabonthu1664
    @veerabonthu1664 ปีที่แล้ว +50

    ఇలాంటి సాక్ష్యం విని ఇంకా బ్రతికే వున్నారంటే వాళ్ళని సన్మానం చేయాల్సిందే

  • @sudhakarmadda814
    @sudhakarmadda814 ปีที่แล้ว +26

    ఇలాంటి అందరిని ఓకే సారి కూర్చోపెట్టి ఆడొకో అన్న

  • @Karthikeya108
    @Karthikeya108 ปีที่แล้ว +103

    నా మాటకి value ఇచ్చి roasting నీ dose పెంచారు అన్నా superb 👌👌👌👌 thanks అన్నా 👌

  • @rajeshk8914
    @rajeshk8914 ปีที่แล้ว +17

    నా అకౌంట్ లో 10 కోట్లు కావాలి
    వెయ్యమను గొఱ్ఱె బిడ్డ🤣🤣🤣

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 ปีที่แล้ว +74

    ఒక విషయం గుర్తుకు వస్తుంది...
    ఒక స్త్రీ కి చిన్నప్పుడు పతివ్రతల కధలు విని విని తనూ ఒక గొప్ప పతివ్రత అవ్వాలని కోరిక ఉండేదట.... ఆమెకు పెళ్లి అయ్యింది, మంచి భర్త, ఇద్దరు పిల్లలు..సుఖ సంతోషాలు తో వున్న మంచి సంసారం...
    అందరూ గొప్ప ఇల్లాలు ఏ చింతా లేని చిన్న కుటుంబం అనిఅనేవారట..
    ఒక రోజు పక్క ఇంటిలో ఒక ఆఫీసర్ అద్దెకు దిగాడట..కొన్ని రోజుల తరవాత పతివ్రత గారు భర్త, పిల్లలను వదలి అతనితో లేచిపోయారట....
    ఇది ప్రజలు చెప్పిన కధ కాదు .( నేను ఆమెను ప్రత్యక్షంగా చూసాను...).. ఈ పాస్టర్ల కధలు విన్నప్పుడు ఎందుకో ప్రతీ సారీ ఆ పతివ్రత గుర్తుకు వస్తుంది నాకు...

  • @RaviBhaarath
    @RaviBhaarath ปีที่แล้ว +40

    జై శ్రీక్రిష్ణ పరమాత్మ 🙏🙏🙏

  • @appu8921
    @appu8921 ปีที่แล้ว +35

    వుయ్ ఎంజాయ్ ఎ లాట్ సార్‌.🤣🤣🤣🤣.,, ఇలాంటి వేపుడు వీడియో లు మరిన్ని కావాలని కోరుకుంటూ,. ప్రేమతో మీ అభిమాని.

  • @Krishnawarriors123
    @Krishnawarriors123 ปีที่แล้ว +10

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @sivasivasankar4219
    @sivasivasankar4219 ปีที่แล้ว +31

    బైబిల్ పైన ప్రశ్నించే మొదటి వ్వక్తి మీరే
    బ్రదర్ మీ తరువాతే ఎవరైనా జై sri రామ్
    బైబిల్ రత్న జై కరుణాకర్ అన్న 🙏🙏

    • @yaswanthsukumar5406
      @yaswanthsukumar5406 ปีที่แล้ว

      He is just the beginning not the end because Christian mafia is around all time
      He should train many in his way.that is important.this must not stop with him
      Village roots it should take
      Not only online
      Strong defence teams every where

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +45

    Jai hind 🚩🚩🚩
    Jai bharath 🚩🚩🚩
    Jai Sri ram 🚩🚩🚩
    Bharath Mata ki jai 🚩🚩🚩

  • @bharathiAvireddy
    @bharathiAvireddy ปีที่แล้ว +25

    25 minute, account lo 10000 rupees వచ్చిన సంవత్సరం వరకు తెలుసు కోక పోవటం కూడా ఒక విచిత్రం

  • @Manisfoodworld
    @Manisfoodworld ปีที่แล้ว +23

    ధన్యవాదములు కరుణాకర్ గారు🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +22

    జై శివశక్తి 🚩

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +52

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +24

    కరుణాకర్ అన్న,
    వీళ్ళు చర్చ్ అనాలి వాటిని ఈ మధ్య కొన్నిచోట్ల దేవాలయం అంటున్నారు, అలాగే పూజలు అంటున్నారు, మొన్న అయితే ఒకచోట పూలు తో అలంకరించారు చర్చ్ వద్ద.. వీళ్ళు మన వాటిని మన సంప్రదాయలని మాత్రం కాపీ కొట్టడం మానడం లేదు...

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 ปีที่แล้ว +4

      Valla lo vunnadi (hindu) bharateeya raktame kada anni ave sampradayalu, ade jeevana shilee vuntai kada.

    • @jaya7790
      @jaya7790 ปีที่แล้ว +5

      Hindhuvulanu attract cheyataniki anthe🤣🤣🤣🤣🤣🤣

    • @indianamerican6362
      @indianamerican6362 ปีที่แล้ว +4

      ఈ దరిద్రం పుట్టిందే కాఫీ పేస్ట్ లాగ. Judaism నుంచి, pagan మతాల నుంచి, mitraism నుంచి, greek egypt మతాల నుంచి కాపీ కొట్టి పుట్టింది

    • @bandaruajay8494
      @bandaruajay8494 ปีที่แล้ว

      కాపీ కొట్టిన వాళ్ళని చెప్పు వీరిగే దాకా కొట్టాలి, మతం మారిన వాళ్ళని మన హిందూ ధర్మం లోకి తీసుకు రావాలి
      జై శ్రీరామ్

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 ปีที่แล้ว +32

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై కరుణాకర్ అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩

  • @rameshbabu7832
    @rameshbabu7832 ปีที่แล้ว +26

    మీరు చేసే కృషి అభినందనీయం.. త్వరలో మిమ్మలను కలవాలని కోరుకుంటున్నా

  • @ganeshkumarkakarapali3251
    @ganeshkumarkakarapali3251 ปีที่แล้ว +41

    అన్నా ఇది మామూలు కామెడీ కాదు 😂😂😂😂

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 ปีที่แล้ว +19

    ధర్మ రక్షణ కు మేమంతా మీ వెంటే

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 ปีที่แล้ว +28

    కరుణాకర్ అన్న నీకు ఎదురులేదు మీ జ్ఞానంతో అనేకమందికి జ్ఞానోదయం ఐనది మీకు ఇవే మ మీకు పాదాభివందనాలు 🙏

  • @vamshiseeta6166
    @vamshiseeta6166 ปีที่แล้ว +20

    ధన్యవాదాలు శివశక్తి🙏

  • @informationforyou.1194
    @informationforyou.1194 ปีที่แล้ว +13

    Om nahashivaya.

  • @sreemannarayanamaganti6188
    @sreemannarayanamaganti6188 ปีที่แล้ว +42

    జై శ్రీ రామ్ భారత్ మాత కి జై

    • @krishnamurthi3354
      @krishnamurthi3354 ปีที่แล้ว +3

      Bhaarath mathaku jai 🚩🚩🚩🚩🚩

    • @naninani-yh8ql
      @naninani-yh8ql 10 หลายเดือนก่อน +1

      జై శ్రీ రామ్ 🚩

  • @lakshmilal7726
    @lakshmilal7726 ปีที่แล้ว +12

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏

  • @bharah2607
    @bharah2607 ปีที่แล้ว +20

    🤣🤣🤣🤣 vaadi story kanna nee reaction assala karunakar anna nuvvu keka

  • @suryam5371
    @suryam5371 ปีที่แล้ว +31

    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 ปีที่แล้ว +28

    💪 JAI 🕉️ SHIVA SHARTHI 🔥🔥🔥 FOREVER ✊

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +33

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై దుర్గామాత
    జై శివ శక్తి. జైకరుణాకర్ అన్న
    🙏🙏🚩🚩🔱🔱

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 ปีที่แล้ว +14

    బాగుంది బాగుంది 😄
    🚩🇮🇳🚩🇮🇳🚩

  • @hemanthofficial5719
    @hemanthofficial5719 ปีที่แล้ว +39

    Anna keep going on we will support you ✊

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 ปีที่แล้ว +59

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై శివ శక్తి కరుణాకర్ అన్నా హిందూ బంధు మిత్రులకు అందరికీ నమస్కారం కరుణాకర్ అన్న మీ సర్ట్ చాలా బాగుంది ఓం నమశ్శివాయ

    • @nandakumar5338
      @nandakumar5338 ปีที่แล้ว

      Anna maavurllo shiva bakthudu ane mamsam thintaadani ellu rent kisi evvaledhanna vishtnu bakthulu prati hinduvu naabanduvu antaaru eme dharmam anna cheppandi

  • @whatisreality3743
    @whatisreality3743 ปีที่แล้ว +24

    Jay hind🥰

  • @SIVAGANESHGUBBALA
    @SIVAGANESHGUBBALA ปีที่แล้ว +10

    Jai shree ram 🚩🚩

  • @vsvs2807
    @vsvs2807 ปีที่แล้ว +15

    Lights, camera action what a comedy.oscar performance 👍jai hind👍

  • @powerofsanathanadharma1010
    @powerofsanathanadharma1010 ปีที่แล้ว +33

    Super

  • @rachannak9099
    @rachannak9099 ปีที่แล้ว +12

    జై శ్రీరామ్

  • @munagalavithishkumar4398
    @munagalavithishkumar4398 ปีที่แล้ว +14

    Really meeru hindu సమాజం ని బతకీస్తునారు జై శ్రీ రామ్

  • @pichiguntlavijayakumar5289
    @pichiguntlavijayakumar5289 ปีที่แล้ว +16

    జై హింద్.... జై శ్రీరామ్.... అన్నా నీ వల్ల నాకు ఈరోజు ₹200 మిగిలాయి...... సినిమా వెళ్లాల్సిన అవసరం లేదు, ఫుల్ entertainment ఇక్కడే చుసేశాను.

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 ปีที่แล้ว +18

    Troll videos బాగున్నాయి. 👌

  • @lekkalapullareddy4234
    @lekkalapullareddy4234 ปีที่แล้ว +48

    నిజమే మంచి comedy
    కరుణాకర్ గారు బాగా చెప్పారు

  • @evilhunter7110
    @evilhunter7110 ปีที่แล้ว +17

    అద్బుతం 😂😂😂
    Vere Level Trolling 👌🏿

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +11

    Jay shree ram 🙏
    Jay hind 🙏

  • @muthukrishnan2467
    @muthukrishnan2467 ปีที่แล้ว +8

    Jai Sri Ram jai jai jai jai Sri ram

  • @samanthapudisiva1526
    @samanthapudisiva1526 ปีที่แล้ว +54

    జై శ్రీ రాధాకృష్ణ.......
    ఇప్పుడు యేసు నిజమైన దేవుడు అంటున్నారు. నాకు స్వరం వినిపించింది. నేను గోడమీద వాక్యం చదివాను అప్పుడు నాకు యేసు నిజమైన దేవుడు అనిపించింది అంటున్నారు. ఆ బైబిల్ రాసింది 40 మంది authors. ఇంకా 52 దేశాలలో illegal. అందులో మన దేశం కూడా ఉంది. అసలు మీరు ఎలా చెప్తున్నారు ఆ పుస్తకం తీసుకొని వచ్చి యేసయ్యా నిజమైన దేవుడు అని కొంచమైనా బుద్ధి ఉందా మీకు. అసలు బైబిల్ రాయడానికి 40 మంది ఎందుకు. అది అంత పెద్ద గ్రంధమా. 40 మంది రాసిన బైబిల్ పవిత్ర గ్రంధం అయితే. సాక్షాత్తు ఆ విగ్నేశ్వరుడు, వ్యాస మహర్షి చెప్తుండగా రాసిన మహాభారత చాలా పవిత్ర గ్రంధం. కొన్ని దేశాలలో మహాభారతం స్కూల్, కాలేజ్ లో ఒక కంపల్సరీ subject చేశారు. మహాభారతం మనకి ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కానీ ఎక్కడైనా మీ బైబిల్ ఎమైన చెప్పిందా. అందరినీ క్రైస్తవ మతం లో కి మార్చండి , నన్ను ప్రాదించకపోతే వాళ్ళు నరకానికి పోతారు అని ఒక భయాన్ని నేర్పిస్తుంది. అలాంటి ఒక బైబిల్ లో నుంచి కొన్ని వ్యాఖ్యలు తీసుకొని యేసు ప్రపంచాన్ని కాపాడాడు, చచ్చి బ్రతికాడు అంటున్నారు.అయితే బ్రతికిన ఆ యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు. ఎవరికైనా తెలుసా తెలీదు. ఇప్పుడు రాముడు తన దేహాన్ని చాలించాడు, మళ్ళీ కృష్ణుడి గా జన్మించాడు మళ్ళీ దేహాన్ని చలించి మళ్ళీ బుద్దుడి గా జన్మించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ మీ యేసు క్రీస్తు గురించి చెప్పడానికి ఎం ఉంది. Illegal అయిన ఆ బైబిల్ పట్టుకొని మా దేవుడు నిజమైన దేవుడు అని అంటున్నారు.
    అసలు ఇతను దేవుడు అని ఒకడు చెప్పకూడదు అది మనకి,మన అంతరాత్మకి తెలియాలి. రాముడు,కృష్ణుడు,శివుడు,వినాయకుడు.................... వీళ్ళని దేవుడు అని ఎవరు ఎవరికి చెప్పలేదు. మీరు ఆ బైబిల్ పట్టుకొని వీధి వీధి తిరుగుతూ యేసు నిజమైన దేవుడు అని. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి హిందూ సొదరుల్లార. మత మార్పిడి చేసే మాఫియా చెప్పేది వినకండి. ఒకవేళ ఆ ఊబిలో చిక్కుకుంటే బయటకి రావడానికి ఏ మాత్రం సంకోచించకండి... వెంటనే బయటకి వచ్చెయ్యండి

  • @sudhakarmadda814
    @sudhakarmadda814 ปีที่แล้ว +27

    కరుణాకర్ అన్న మీరు హిందూ దర్మం కోసం చేసే పనులు వాళ్ళు చాలా మంది హిందూ దర్మం తెలుసు కుంటున్నారు ఓం నమశివాయ

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 ปีที่แล้ว +17

    Jai Sri Ram Bharat matha ki jai 🙏🙏
    Great Karunakar garu 🌹🙏💯

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +25

    నిజమే కదా..దేవుడు అందరికీ సరియైన న్యాయం చేయాలి కదా.

  • @narsareddy4304
    @narsareddy4304 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ జై శివ శక్తి జై భారత్ మాతా 🙏🙏🙏🙏🙏🚩🕉️

  • @rammurthynunnam9382
    @rammurthynunnam9382 ปีที่แล้ว +6

    జై హనుమాన్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +46

    సోదరా హిందూ ధర్మానికి మీ సేవలు ఘననియం..🚩🕉️🙏🙏

    • @yobukondenti
      @yobukondenti ปีที่แล้ว

      🤣🤣

    • @SUPER-STAR.
      @SUPER-STAR. ปีที่แล้ว

      @@yobukondenti vachindi vayyari gorre pilla 🐑🍷🍆🍆🍆📌📌📌

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +2

      @@yobukondenti neeku navvu yenduku vasthundhira 50:50 gorre.

  • @prasannapeddi
    @prasannapeddi ปีที่แล้ว +17

    JAI SREE RAM 🙏

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x ปีที่แล้ว +7

    జై శ్రీరామ్🙏🙏🚩🚩

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +13

    మరో కామెడీ కింగ్ 👍

  • @chittivanka4853
    @chittivanka4853 ปีที่แล้ว +14

    Jai Ram ji ki**జై హింద్ జై భారత్**

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 ปีที่แล้ว +11

    Jai shree ram

  • @rangatelugu7945
    @rangatelugu7945 ปีที่แล้ว +2

    ఓం నమశ్శివాయ

  • @Ramkichannel
    @Ramkichannel ปีที่แล้ว +45

    అన్నా..విడు వాల భార్య దగరికి ఒక సంవత్సరం వరకు వెళ్ళలేదు కదా...ఆ చీరలు ఎలా గుర్తు పట్టాడు అన్న....

    • @balireddyshreekant8248
      @balireddyshreekant8248 ปีที่แล้ว +7

      Yesu chusevadu...aaresetappudu... meeru malli thappuga anukuntaru

    • @Ramkichannel
      @Ramkichannel ปีที่แล้ว +5

      @@balireddyshreekant8248 aunaaa epudu artham aindi anna

    • @suga022
      @suga022 ปีที่แล้ว +4

      @@balireddyshreekant8248 😂😂😂😂😂😂

    • @saikumarkilli9032
      @saikumarkilli9032 ปีที่แล้ว +1

      @@balireddyshreekant8248 🤣🤣🤣

    • @suneethakandukuri1519
      @suneethakandukuri1519 ปีที่แล้ว +1

      Same doubt naku vachindi

  • @ksivaram4682
    @ksivaram4682 ปีที่แล้ว +12

    Jai sri ram 🙏🏿🙏🏿🙏🏿

  • @kesavakesava1134
    @kesavakesava1134 ปีที่แล้ว +7

    జై కరుణాకర్ అన్న జై శివ శక్తి

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 ปีที่แล้ว +11

    Karunakar garu🙏 wonder ful explanation and Commentry thanku so much

  • @ramu36564
    @ramu36564 ปีที่แล้ว +21

    Anna hindhu dharmam kosam poraade simhaalanni kalisi okkatiga chinna video cheyyandi annaaaaa🙏🙏jai Sri ram 🙏🙏jai Sivasakthi

  • @jagadessharts
    @jagadessharts ปีที่แล้ว +20

    Comedy story of the year 😜😂😂

  • @satyanarayanasatya7354
    @satyanarayanasatya7354 ปีที่แล้ว +8

    Jai shree Ram 👍👍thankQ sir 👍👍👍

  • @pavankumar-tv8zx
    @pavankumar-tv8zx ปีที่แล้ว +8

    Bharat Matha ki Jai 🙏🙏🙏🙏🙏🙏

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 ปีที่แล้ว +27

    Thanks for your hard work Karunakar suguna garu 😇

  • @prasadyirla1946
    @prasadyirla1946 ปีที่แล้ว +7

    Jai sriram kaŕunakar brother

  • @seoharish8879
    @seoharish8879 ปีที่แล้ว +12

    Super sir we want more comedy videos like this sir

  • @chalapathirao3517
    @chalapathirao3517 ปีที่แล้ว +13

    We are with Shiva Shakti
    We support Karunaakar 🙏

  • @kiran_madhanamoni
    @kiran_madhanamoni ปีที่แล้ว +12

    Jai shree ram 🚩

  • @laxmanareddy1386
    @laxmanareddy1386 ปีที่แล้ว +3

    Jai Sheer Ram

  • @suryananda574
    @suryananda574 ปีที่แล้ว +1

    Jai sriram Jai Shiva sakthi.

  • @santoshiporida4212
    @santoshiporida4212 ปีที่แล้ว +1

    Om namah shivaya 🙏

  • @reddybmr2166
    @reddybmr2166 ปีที่แล้ว +9

    Jay Sri Ram🙏🙏🙏

  • @SureshAUM
    @SureshAUM ปีที่แล้ว +27

    12:16 నువ్వు కేక...అన్న 😀😀😀😀😀😀

  • @mraju4911
    @mraju4911 ปีที่แล้ว +4

    Super Anna హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🕉️🔱🙇🙏🚩

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 ปีที่แล้ว +12

    Jai karunakar✊

  • @sriramamurthyjuthiga3536
    @sriramamurthyjuthiga3536 ปีที่แล้ว +6

    Jai shivs Shakthi