నేను లెటర్ రాస్తే ఎలాంటి అమ్మాయైనా ఔట్ (Part 1) | Shiva Shakthi Testimony Trolls | Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • యేసు మతానికి సాక్ష్యం పేరుతో హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తున్న పాస్టర్ కు కరుణాకర్ సుగ్గున సమాధానాలు (ఇది మొదటి భాగం)
    దీని రెండవ భాగం కూడా ఛానల్ లో అప్లోడ్ అయి ఉంది. దాని లింక్: • పాస్టర్ చెత్త ప్రశ్నలు...
    మూడవ భాగం కూడా రేపు (8th Feb 2023) అప్లోడ్ అవుతుంది.
    తప్పకుండా వీడియోలను లైక్ చేసి చూడండి
    మీ వాట్సాప్ స్టేటస్ లు గా వీడియో లింక్ పెట్టి ధర్మ ప్రచారంలో భాగస్వామ్యం అవ్వండి.
    Part 2- • పాస్టర్ చెత్త ప్రశ్నలు...
    Part 3- • పాస్టర్ కారు కూతలకి కర...
    #supportshivashakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 1K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  ปีที่แล้ว +126

    యేసు మతానికి సాక్ష్యం పేరుతో హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తున్న పాస్టర్ కు కరుణాకర్ సుగ్గున సమాధానాలు (ఇది మొదటి భాగం)
    దీని రెండవ భాగం కూడా ఛానల్ లో అప్లోడ్ అయి ఉంది. దాని లింక్: th-cam.com/video/m8cwDpg6JUc/w-d-xo.html
    మూడవ భాగం కూడా రేపు (8th Feb 2023) అప్లోడ్ అవుతుంది.
    తప్పకుండా వీడియోలను లైక్ చేసి చూడండి
    మీ వాట్సాప్ స్టేటస్ లు గా వీడియో లింక్ పెట్టి ధర్మ ప్రచారంలో భాగస్వామ్యం అవ్వండి.
    #supportshivashakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk4YdloSK2XZEGHsctUlg.htmljoin
    *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    • @srinathbhunath1837
      @srinathbhunath1837 ปีที่แล้ว +6

      మీ ఓపికకి దండం సామి.....!! మీరు కారణ జన్మలు...కరుణాకర్ గారు.

    • @PK-454
      @PK-454 ปีที่แล้ว

      దశమభాగాలే రక్షణ

    • @KLkrishna
      @KLkrishna ปีที่แล้ว +5

      నేను పదేళ్ల క్రితం విన్నాను ఈ సాక్ష్యం డీటెయిల్స్ అని నాకు బాగా గుర్తు ఆడియోలో ఒకరోజు వీడు ఊరు వెళ్లేటప్పుడు ట్రైన్ లో ఈ పాస్టర్ అతనికి పరిచయం అయినట్టుంది చెప్పాడు

    • @ravichand1634
      @ravichand1634 ปีที่แล้ว +1

      @@KLkrishna naaku kooda

    • @ravichand1634
      @ravichand1634 ปีที่แล้ว +3

      Next audio lo veedu- meeku anjaneya swami polikalatho pudithe ani pastor adigaadu ani chepthaadu

  • @vinaykumar-pb6vd
    @vinaykumar-pb6vd ปีที่แล้ว +203

    అన్న గారూ జై శ్రీ రామ్... మన నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కి "పాన్ సాప్ పాస్టర్ సువార్త " అనీ పెట్టాలని కోరుకుంటున్నాము.... అందరూ లైక్ కొట్టి మన డిమాండ్ అన్నగారికి తెలిసేలా చేయండి...జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @umadevi901
      @umadevi901 ปีที่แล้ว +3

      🤣🤣🤣

    • @sudhakarmahi6183
      @sudhakarmahi6183 ปีที่แล้ว +6

      Super and set name

    • @javvadiprasad175
      @javvadiprasad175 ปีที่แล้ว +7

      ఇఇంతకీ ఈబ్రదర్ స్నానంచేశాడా..

    • @sudhakarmahi6183
      @sudhakarmahi6183 ปีที่แล้ว +5

      @@javvadiprasad175 paster chepinchademo bro 😆😆

    • @vinaykumar-pb6vd
      @vinaykumar-pb6vd ปีที่แล้ว +7

      @@javvadiprasad175 గ్యాప్ ఇవ్వు బ్రదర్ గ్యాప్ ఇవ్వు..స్నానం కి చేశాడా కి మధ్యలో గ్యాప్ ఇవ్వు బ్రదర్.....

  • @sureshballakari4720
    @sureshballakari4720 ปีที่แล้ว +216

    నేను love letter రాస్తా చూడు నేను love letter రాస్తా చూడు అది నచ్చకుంటే చింపెస్తా చూడు జంబలకరి జారు మిటాయ

  • @rameshjuturu5944
    @rameshjuturu5944 ปีที่แล้ว +208

    ఎవరికి తెలియని సాక్షాలు ప్రజలకు తెలియ జస్తున్న కరుణాకర్ అన్నకు వందనాలు

    • @udayvishnu8007
      @udayvishnu8007 ปีที่แล้ว +5

      వందనాలు అనకూడదు

    • @rameshjuturu5944
      @rameshjuturu5944 ปีที่แล้ว +4

      ఎమి అనాలి

    • @udayvishnu8007
      @udayvishnu8007 ปีที่แล้ว +12

      namshkaram అనాలి వందనాలు అని మరుగుదొడ్డు గల్లు అంటారు

    • @revathirevathi3237
      @revathirevathi3237 ปีที่แล้ว +8

      @@udayvishnu8007 నిజమె నమస్కారం.

    • @veeradurgaprasad7795
      @veeradurgaprasad7795 ปีที่แล้ว +4

      వందనాలు కాదు ...!
      నమస్తే అని చెప్పాలి 🙏🏼🙏🏼🙏🏼

  • @Chakram_sivaji
    @Chakram_sivaji ปีที่แล้ว +117

    కరుణాకర్ గారు... వాళ్ళు వేదాలు,ఉపనిషద్ లు చదివాము అంటే అవి మొత్తం చదివాము అని కాదు ఊరికే పేర్లు చదివాము అని....

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +8

      True🤣

    • @kapileshkumar6025
      @kapileshkumar6025 ปีที่แล้ว +5

      💯👌👏

    • @62Ramprasad
      @62Ramprasad ปีที่แล้ว +2

      Manam devuditho matladatam mana bhakti, nammakam, nijam. Devudu naatho matlaadaadu annadi psychosis, maanasika rugmta n mosam. Ae matham lo ainaa sare.

    • @Hari-th7bv
      @Hari-th7bv ปีที่แล้ว +1

      😂

    • @govindanarayana9877
      @govindanarayana9877 6 หลายเดือนก่อน

      Jai shree Ram karunaker garu❤❤❤❤❤

  • @దుర్యోధన
    @దుర్యోధన ปีที่แล้ว +76

    ఇండస్ట్రీకి నెలకి ఒక వింత పాస్టర్ వస్తున్నాడు

  • @mohang6599
    @mohang6599 ปีที่แล้ว +62

    Movies lo లేని TV లలోలెని కామెడీ వీల్ళ వల్ల కలుగుతుంది... కరుణాకర్ గారు ఉతికి ఆరేసే విధానం చాలాబాగుంది..

    • @kingdavid6927
      @kingdavid6927 ปีที่แล้ว +1

      వీడొక బట్టల సత్తి

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +71

    ఎరా మీరు చర్చ్ లో ఇవేనా నేర్చుకునేది...🤣
    అరె వాడిని ఎవడికైనా చూపించండి ర
    అలా వదిలేయకండి ర...

    • @revathirevathi3237
      @revathirevathi3237 ปีที่แล้ว +6

      హహ హా హా 🕉️🕉️🚩🚩🙏🙏

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc ปีที่แล้ว +5

      Inka nayyam, "evvarra meeranthaaa" అనలేదు, కొండ గొఱ్ఱెలను

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island ปีที่แล้ว +4

      @@Manoj-lg5zc నెక్స్ట్ అదే... మరీ ముదిరి పోతే ఇంక చేసేది అదే ... ఏవర్రా మీరంతా అనుకోవడమే

  • @dsrinuvasrao19446
    @dsrinuvasrao19446 ปีที่แล้ว +84

    జై శ్రీరామ్ నవ్వుతూనే ఇట్లాంటి వెధవలు అందరితోలు తీస్తున్న కరుణాకర్ సుగుణ అనే శ్రీరామబంటు కి శతకోటి వందనాలు జైశ్రీరామ్

  • @PrithaBhowmick-cb1cz
    @PrithaBhowmick-cb1cz ปีที่แล้ว +38

    I am a proud Bengali Hindu I don't understand your language but subscribed you so that your video reaches to many.

  • @RaviBhaarath
    @RaviBhaarath ปีที่แล้ว +23

    పాషండ మతాలు నశించు గాక జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏

  • @veeraiahasala5853
    @veeraiahasala5853 ปีที่แล้ว +62

    జై శివశక్తి, వెధవ కు సిగ్గు లేదు,పద్మశాలి లు ఇలా చెయ్యరు,కరుణాకర్ గారు వీడికి బాగా బుద్ధి చెప్పారు. భారత్ మాతాకీ జై 🚩🚩

    • @jeevanarahasyam
      @jeevanarahasyam ปีที่แล้ว +3

      వీడు పద్మశాలి అని వీడియోలో చెప్పాడా? ఏమో గుర్తు లేదు, వీడేదో బ్రాహ్మణుడు అనుకుంటున్నాను నేను..

    • @subhashinisankara
      @subhashinisankara ปีที่แล้ว

      @@jeevanarahasyam Modatlone cheppadu maku jandhyam kuda undedi ani ee gorre gadu

    • @sainaveen5659
      @sainaveen5659 ปีที่แล้ว

      @@jeevanarahasyam sarrigga vinandi saaru

  • @lokeshloke7115
    @lokeshloke7115 ปีที่แล้ว +43

    నేను ఈ వీడియోs చూసేది 50% knowledge 50% fun కోసం 😄

    • @Srinidhi-Srivatsa
      @Srinidhi-Srivatsa 9 หลายเดือนก่อน +4

      Nenu matram 100% fun kosame😂😂😂😂

    • @satishjonnada4919
      @satishjonnada4919 6 หลายเดือนก่อน +1

      Super bro

  • @bandaruajay8494
    @bandaruajay8494 ปีที่แล้ว +20

    పాస్టర్ గాళ్ళని కాల్చి పారేయాలి
    దరిద్రం పోతుంది
    బయపడేవల్లే మతం మారుతారు
    జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq ปีที่แล้ว +22

    వీడి జీవితం ఎన్ని మలుపులతో, ఎన్ని ఎత్తు పల్లాలు చాలా రసవత్తరంగా ఉంది.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +74

    జై శివశక్తి !!! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 ปีที่แล้ว +25

    మీకు ఎక్కడ తగులుతారండి బాబు కరుణాకర్ కరుణాకర్ గారు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln ปีที่แล้ว +39

    నవ్వొచ్చింది బాగా మీ మాటలకి కరుణాకర్ గారు

  • @dhanalaxmi7119
    @dhanalaxmi7119 ปีที่แล้ว +38

    కరుణాకర్ గారు 🙏 పాన్ షాప్ పాస్టర్ గారి స్టొరీ వీని నువ్వు లేక పొతున్నానం తొందరగా
    Part 2 పెట్టండి

  • @siva7th184
    @siva7th184 ปีที่แล้ว +27

    కులం చెప్పగానే అవునా నిజమా అని మారే గొర్రెలకు ఈ సాక్షము అంకితం

  • @ravikiran3374
    @ravikiran3374 ปีที่แล้ว +69

    జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @venkateshgovind399
    @venkateshgovind399 ปีที่แล้ว +35

    కరుణాకర్ గారు మేము పోరాడుతామని మీరు మాకు అండగా ఉండాలి సార్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +169

    జై బోలో గణేష్ మహారాజ్ కి జై...🚩🕉️🙏🙏

    • @manikantapmk9394
      @manikantapmk9394 ปีที่แล้ว +19

      గణపతి బప్ప మోరియా

    • @raamponnur8297
      @raamponnur8297 ปีที่แล้ว +19

      జై

    • @rajeshkumarlunavath2115
      @rajeshkumarlunavath2115 ปีที่แล้ว +1

      Anna e Madhya muslim vallu baga kanipisthunaru , Pakistan nuchi kukalu valasa vacharu anipisthundhi. Vallaku thinadaniki thindi ledu andheke , ekkada vachi settle itharu.
      Vunna lanjakudukulathone vegalekapothunam malla eppudu kotha kukalu vachai ,
      Eruju Nellore to ma vuru maripeda banglow, mankota district, ts kachanu Nellore nuchi khammam varuku chuttu muslim Valle kani pisthunaru, topile kanipisthunai . Andhuku dougt ga vundhi brother. Amina chestharu kavachu violence

    • @balajikk6293
      @balajikk6293 ปีที่แล้ว +8

      గణేశ్ మహారాజ్ కి జై🚩🕉🇮🇳

    • @lovelyram970
      @lovelyram970 ปีที่แล้ว

      th-cam.com/video/mn06xQTCEuM/w-d-xo.html

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +32

    జై శివ శక్తి 🚩🚩🚩

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 ปีที่แล้ว +86

    బైబిల్ చదివితే ఉన్న బుర్ర కరాబు అవుద్ది అన్నమాట🤣🤣🤣🤣

  • @puripuri2095
    @puripuri2095 ปีที่แล้ว +71

    ಜೈ ಶ್ರೀರಾಮ್🙏

  • @Bharatha231
    @Bharatha231 ปีที่แล้ว +26

    ఈ లాంటి,సైకో, మెంట్లులో మాన తెలుగు రాష్ట్రలో వున్నరు, జాగ్రతవుండలి జై హింద్ జై తెలంగాన 🔥🔥💐💐💐🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @swarnasundari8117
      @swarnasundari8117 ปีที่แล้ว +2

      కరుణాకర్ గారు సొరము అంటున్నారు మీరు స్వరము అనాలి.

  • @sugandhamsrinivas3454
    @sugandhamsrinivas3454 ปีที่แล้ว +75

    కరుణాకర్ గారూ ఈ ఆడియో 6 సంవత్సరాలు క్రితమే విన్నాను
    అప్పటి వరకూ సెక్యులర్ హిందువుగా ఉండేవాడిని
    ఈ ఆడియో విన్న తరువాతే నన్ను నేను తెలుసుకున్నాను అప్పటినుండే హిందువుగా పూర్తి హిందువుగా కట్టర్ హిందువుగా మారిపోయా
    ఇన్నాళకు ఆ గొంతు ఎవరిదో చూడగలిగాను

    • @KLkrishna
      @KLkrishna ปีที่แล้ว +3

      ఈ కథ నాకు దావీదు ఒక అతను చెప్పాడు ఈ కథ విని 10 సంవత్సరాల పైన అయి ఉంటుంది అప్పట్లో కాదు నేను చాలా ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళు అది గుర్తు ఉంది

    • @yobukondenti
      @yobukondenti ปีที่แล้ว

      ఇంతకీ హిందువు అంటే ఏవరు, ఆ పేరుకి అర్ధం ఏంటి?

    • @KLkrishna
      @KLkrishna ปีที่แล้ว +1

      @@yobukondenti The word Hindu is an exonym. This word Hindu is derived from the Indo-Aryan and Sanskrit word Sindhu, which means "a large body of water", covering "river, ocean". It was used as the name of the Indus River and also referred to its tributaries.

    • @sainaveen5659
      @sainaveen5659 ปีที่แล้ว

      @@yobukondenti gorre spotted!

    • @yobukondenti
      @yobukondenti ปีที่แล้ว

      @@sainaveen5659 నువ్వు బర్రె spotted ఆ 🤣

  • @sekhark1522
    @sekhark1522 ปีที่แล้ว +8

    కరుణాకర్ గారి..ఖాతాలో..మరో కొండ గొర్రె ఆర్టిస్ట్ ..బలి.. జై శివ శక్తి.. జై హింద్ జై శ్రీ రామ

  • @shivasena959
    @shivasena959 ปีที่แล้ว +37

    కరుణాకర్ మై రియల్ హీరో

  • @mchennakesava599
    @mchennakesava599 ปีที่แล้ว +10

    జై శ్రీరామ్ జై శివశక్తి సూపర్ కరుణాకర్ గారు జై హింద్

  • @brvishnuvardhan1341
    @brvishnuvardhan1341 ปีที่แล้ว +13

    Jai shree Ram
    భారత్ మాతా కీ జై
    హిందువు గా జీవించు
    హిందువు అని గర్వించు

  • @nagasrinivasarao5257
    @nagasrinivasarao5257 ปีที่แล้ว +15

    🏹 Jai Shree Ram 🏹

    • @hilander2909
      @hilander2909 ปีที่แล้ว

      hahaha meeru kuda comment lo rendu baanalu 🏹🏹sandhincharu

  • @KLkrishna
    @KLkrishna ปีที่แล้ว +9

    ఈ శ్రీనివాస్ అనే కథని పదేళ్ల కిందటే మాకు క్రైస్తవులు వినిపించారు మళ్లీ కథ ఇన్ని రోజుల తర్వాత వింటున్నాను

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +74

    మన హిందువులరా...
    ఈ ప్రపంచంలో మనకి అన్ని ఆశాశ్వతమే.. శాశ్వతంగా నిరంతరం నిలిచేది దైవ అనుగ్రహము మాత్రమే...
    మనకి మంచి ఆనందాన్ని శాశ్వతంగా ఇచ్చే లోకాలు భూమిపై కంటే పైనే ఉన్నాయి..
    మనం చేసే పుణ్య కార్యాలు మంచి పనులు మాత్రమే మనకి తోడు వచ్చేది ఇక్కడ.
    మనం ఎక్కువగా విలువ ఇవ్వవలసినది దేవుడికే
    మనం పడాల్సింది దేవుడి వెనకాలే మనం పని చేస్తూ లేద బయటకు వెళ్లిన ఎల్లప్పుడూ దైవాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి..
    ఎందుకంటే.. మన భూమిపై ఉండే దానికి పైన ఉండే మరెన్నో లోకాలకు సమయం వ్యత్యాసం ఉంటుంది ,
    ఇతర మతాల వారికి ఒకే లోకం ఉంటుంది.. దానికే వారు ఎంతో ప్రార్థనలు మత మార్పిడిలు చేస్తూ వారి మతాన్ని బలపరుస్తున్నారు..
    మనం మతంలో... లోకాలు ఒకటి రెండు కాదు ప్రధానంగా 14 లోకాలు చెప్పారు అవి కాకే ఈ అనంత విశ్వంలో ఎన్నో ఉన్నాయి..
    ఇక్కడ ఉండే అశాశ్వతమైన వాటికోసం ఎక్కువగా సమయ వృథా చేయవద్దు,

    • @sksbtrust
      @sksbtrust ปีที่แล้ว +5

      Super sir Mi comment chala bavundhi its true…….parinithi Chendhina vyakthi la unnav very nice !

    • @jeevanarahasyam
      @jeevanarahasyam ปีที่แล้ว +6

      ముందుగా ఈ లోకంలో సరిగ్గా ఏడవండి.. తర్వాత ఆ ఉన్నాయో లేదో తెలియని పద్నాలుగు లోకాలకోసం ఆలోచిద్దురు .. ముందుగా ధర్మ బద్దంగా బ్రతికి ఏడిస్తే అప్పుడు ఆ లోకాలన్నీ ఇక్కడే దర్శనమిస్తాయి..

    • @sksbtrust
      @sksbtrust ปีที่แล้ว

      @@jeevanarahasyam eee lokam asaswatham ane bhavana lekapothe ikkada sariga edavalev ra erri pulka thatvam ardham kani nilanti ulfa gadiki em cheppina ardham kadhu …. Ni jeevitham lo okka sari iena bagavatgeeta chadhivava ramayanam chadhivava upanishdhtulu okkatina chadhivava …. Em sadhavav somaripothula urrruuu midha tirigi sollu matalu chepthavu ….

    • @revathirevathi3237
      @revathirevathi3237 ปีที่แล้ว +3

      @@jeevanarahasyam మీరు సరిగ్గా ఏడుస్తున్నారా మరీ ......🤣🤣🤣🤣

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +29

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై దుర్గామాత
    జై శివశక్తి జై కరుణాకర్ అన్నా
    🔱🚩🙏🇮🇳🇮🇳🙏🚩🔱

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 ปีที่แล้ว +22

    💪 JAI 🕉️ SHIVA SHARTHI 🔥🔥🔥 FOREVER ✊

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 ปีที่แล้ว +35

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @ravivarma7941
    @ravivarma7941 ปีที่แล้ว +35

    Meru case takeup chesthe aa pastor aina out aa.....😂😂

  • @suryam5371
    @suryam5371 ปีที่แล้ว +29

    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @Haris-co7wv
    @Haris-co7wv ปีที่แล้ว +14

    కరుణాకర్ అన్న 🙏... ఈ video's..la lo mee కామెడీ timeing super అన్నయ 😅
    jai siva శక్తి ✊

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 ปีที่แล้ว +11

    జై శ్రీ రామ్ 🌹జై జై కరుణాకర్ గారు 🌹🌹🌹🌹🔱🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️

  • @Ramdhutha888
    @Ramdhutha888 ปีที่แล้ว +29

    Sir మీరు చాలా లేట్ అవుతుంది అన్నగారు. మీ వీడియోలు మీ వీడియో కోసం అనుక్షణం ఎదురుచూస్తూనే ఉన్నాం. దయచేసి తొందరగా పంపించండి అన్నగారు. బైబిల్ క్లాసులు కూడా లేట్ అవుతుంది అన్నగారు ప్లీజ్ అండ్ ఫాస్ట్ వీడియోస్

  • @konapillitarakesh2468
    @konapillitarakesh2468 ปีที่แล้ว +14

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 ปีที่แล้ว +26

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై కరుణాకర్ అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩

  • @uday5970
    @uday5970 ปีที่แล้ว +18

    Om Namasivaya:, Jai Sri Ram, Jai Parshuram🔥🚩🚩🕉🕉💪💪Jai Sanathana Dharma💪🕉🚩

  • @kandivenkatesh5606
    @kandivenkatesh5606 ปีที่แล้ว +16

    Jai Sri ram 🚩🚩🚩🚩 Jai Hind 🚩🚩🚩🚩

  • @Babuu232
    @Babuu232 ปีที่แล้ว +11

    జై శివ శక్తీ💪💪💪💪

  • @foodntravelwithnanivlogs
    @foodntravelwithnanivlogs ปีที่แล้ว +38

    Best Troll ever🤣🤣🤣🤣Miru inka ilanti Actors ni veluguloki theesukuraavali Sugguna Garu..Vadu cheppedantha apaddham, script antha scriptuuu...😆😆🤣🤣

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 ปีที่แล้ว +21

    వందనాలు. వందనాలు వలపుల హరి చందనాలు....🤸🏃🏃

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 ปีที่แล้ว +10

    Super karunakar Anna 🤗🙏🤝🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 ปีที่แล้ว +47

    జై శివ శక్తి జై కరుణాకర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, 1view,1 comment. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥳🥳🥳

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 ปีที่แล้ว +7

    అన్న శివ శక్తి ట్రోల్స్ ఛానెల్ పెట్టు సక్సెస్ అవుతుంది

  • @RajGaming-ru1sp
    @RajGaming-ru1sp ปีที่แล้ว +17

    జై శ్రీరామ్

  • @jayaprakash9146
    @jayaprakash9146 ปีที่แล้ว +7

    ,అన్నా నీ ఓపిక కూ నమస్కారం
    జై శ్రీరామ్
    జైహింద్

  • @sathyasubrahmanyam4166
    @sathyasubrahmanyam4166 ปีที่แล้ว +7

    హర హర మహాదేవ శంభో శంకర

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 ปีที่แล้ว +13

    కరుణాకర్ సుగ్గున 🙏🙏🙏

  • @nanisiva707
    @nanisiva707 ปีที่แล้ว +20

    Jai Sri ram 🥰🥰🥰🥰🦁🦁🦁🦁🦁

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +14

    Jai hind 🚩🚩🚩
    Jai bharath 🚩🚩🚩
    Jai Sri ram 🚩🚩🚩
    Bharath Mata ki jai 🚩🚩🚩

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 ปีที่แล้ว +22

    జై శివశక్తి 🙏🙏🙏

  • @Babuu232
    @Babuu232 ปีที่แล้ว +17

    ఓం నమః శివాయ🙏

  • @krushnaasthram
    @krushnaasthram ปีที่แล้ว +15

    జై శ్రీరామ్🙏💐🇮🇳

  • @manikantapmk9394
    @manikantapmk9394 ปีที่แล้ว +36

    జై శ్రీరాం 🚩 🚩 ✊

  • @Sanatanarao
    @Sanatanarao ปีที่แล้ว +23

    వాడికి script ఓఫిర్ తాత రాసిచ్చాడేమో 🤣🤣🤣🤣🤣

    • @ramaraojoga8930
      @ramaraojoga8930 ปีที่แล้ว

      Appara sollu jai sri ram

    • @Sanatanarao
      @Sanatanarao ปีที่แล้ว

      ​@@ramaraojoga8930రామరావు నీవు ఆపు దమ్ముంటే.,. యేసుకే లేదు. నా దేవా నా దేవా అని అన్నా యెహోవా రక్షించలేదు.

  • @malleshm439
    @malleshm439 ปีที่แล้ว +14

    కమల హాసన్ 🤩🤩

  • @vadlamudiumamahesh452
    @vadlamudiumamahesh452 ปีที่แล้ว +16

    Part 2 kosam waiting bro.jai sree ram 💪♥️

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +11

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @hemanthbarinela6707
    @hemanthbarinela6707 ปีที่แล้ว +21

    జై హింద్ జై శ్రీ రామ్

    • @lnmukund6152
      @lnmukund6152 ปีที่แล้ว

      Hates off to karunakar sugguna garu
      Denikaina digguna levalante sugguna agree
      Mukund

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 ปีที่แล้ว +28

    జై మాతంగి మాత 🚩🚩🚩

  • @revathirevathi3237
    @revathirevathi3237 ปีที่แล้ว +8

    ఏంటయ్యా ... ఇది ... ఇది విన్నా కా .... ఎటు వెళ్ళుతున్నానో.... కూడా . అర్ధంకాక వెళ్ళి పొతున్నా .... జైశ్రీరాం🙏🚩🚩🕉️🕉️

    • @sureshmanda4975
      @sureshmanda4975 ปีที่แล้ว +1

      🤣😅😁Supr anna

    • @jeevanarahasyam
      @jeevanarahasyam ปีที่แล้ว +1

      అందుకే చెప్పేది, జేబుల్లేని ట్రాక్ ప్యాంట్లు వేసుకోకు, జేబులున్న ప్యాంట్లు వేసుకో అని.. ఇప్పుడు చూడు, కనీసం జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళలేక చేతులూపుకుంటు ఎలా వెడుతున్నావో చూడు.. 🤣

    • @revathirevathi3237
      @revathirevathi3237 ปีที่แล้ว

      @@jeevanarahasyam ప్యాంట్ వెసుకో లే ... లుంగీ .. కట్టుకున్నా

  • @allamjagadhesh6406
    @allamjagadhesh6406 ปีที่แล้ว +9

    Very very nice and good Anna

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +20

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว +19

    జై హింద్ జై సనాతన దర్మం 🙏🙏🙏

  • @varaprasadg7771
    @varaprasadg7771 ปีที่แล้ว +6

    ఓం శ్రీ మాత్రే నమః 🙏
    హిందుబంధు కరుణాకర్ గారు మీ వీడియోల ద్వారా కిరస్తానిలకు బాగా బుద్ది చెపుతూ హిందూ సమాజానికి వారీ అసలు రంగును తేటతెల్లం చేస్తున్నందుకు మీకు శతకోటి నమస్కారములు,అభినందనలు మరియు ధన్యవాదములు🙏🙏🙏🚩

  • @govindharajuluggudisali4526
    @govindharajuluggudisali4526 ปีที่แล้ว +16

    Thanks for doing this job to save Hindhu 🙏

  • @rajusouta9832
    @rajusouta9832 ปีที่แล้ว +8

    జై కరుణాకర్ అన్న 🙏🙏🙏🙏

  • @podilibhanuprakashbhanu8944
    @podilibhanuprakashbhanu8944 ปีที่แล้ว +54

    Anna nenu by birth christian amo naku telvadu anna Kani ipudu nenu church ki povatam ladu Anna andukantay akada antha mosam anna adi naku telusindi kani bhyata padalakapotuna meru rasina books konalani undi Anna any way all the best anna bharth matha ki jai hind 🙏

    • @sanjukiran1863
      @sanjukiran1863 ปีที่แล้ว +3

      So happy bro👏👏

    • @hinduja66
      @hinduja66 ปีที่แล้ว +3

      Manchipani chesav....👍

    • @spiritualheart3455
      @spiritualheart3455 ปีที่แล้ว +2

      జై శ్రీరామ్ bro

    • @rajaasthram
      @rajaasthram ปีที่แล้ว +4

      నిజాలు తెలుసుకోవడమే కదా కావాల్సింది నిర్భయంగా బయటకు రావచ్చు ఎంతో మంది బయటకు వచ్చారు చాలా ఆనందంగా ఉన్నారు అయినా నన్ను నమ్మకపోతే శిక్షిస్తా అనేవాడు దేవుడెలా అవుతాడు మార్క్ 16:16

    • @jdjxncjrjsiwks
      @jdjxncjrjsiwks ปีที่แล้ว

      Prakasha banu nee peree hindu peru aaa gorrelu mee family eppudoo marchuntaaru mee parents ni adugu eee gorre pastor marchaadoo cheptaaru

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +27

    *J A I S R I R A M* 🕉️ 🙏

  • @bhaskarpechetti
    @bhaskarpechetti ปีที่แล้ว +15

    అన్న మొత్తం పాస్టర్ అందరిని బయటకు లాగేయలి అన్న మొత్తం మోసగాళ్ళే 🙏🙏

  • @Venkat-Yadav
    @Venkat-Yadav ปีที่แล้ว +16

    జై శివశక్తి 🚩. జై కరుణాకర్ అన్న ♥️
    జై హింద్ జై భారత్ 🚩🚩💪

  • @tejam5
    @tejam5 ปีที่แล้ว +3

    సదరు పాస్టరు గోరు వేదాలు నేర్చేసుకున్నా, చేదివేశా అన్నారు - మరి ఏ గురువు గారి ద్వారా నేర్చుకున్నారో, ఏ వేదం, ఏ ఇతిహాసాలు చదివరో, ఏ పురాణాలు చదివారో , అందులో ఏమి తెలుసుకున్నారో కూడా తెలియపరిస్తే బాగుండేది -

  • @ramasubrahmanyamvedula1600
    @ramasubrahmanyamvedula1600 ปีที่แล้ว +26

    ❤Karunakar doesn’t matter who is on the other side. They get their skin torn anyway by our hero

  • @adityaadi9446
    @adityaadi9446 ปีที่แล้ว +5

    07:49 ఎన్ని సార్లు అడుగు పెడతావు రా బాబు, అది యవ్వన దశా లేకపోతె కబడ్డి court ah...!

  • @bnagabhushanam985
    @bnagabhushanam985 ปีที่แล้ว +12

    Jai sri ram anna

  • @kotichalla4680
    @kotichalla4680 ปีที่แล้ว +7

    Jai shree Ram 🕉️🕉️

  • @krishnakarthikaa9911
    @krishnakarthikaa9911 ปีที่แล้ว +5

    Jai Sri Krishna ❤️🙏

  • @dr.naveenchettupalli5570
    @dr.naveenchettupalli5570 ปีที่แล้ว +9

    Such a funny troll seriously 😅waiting for part 2

  • @vijayasrid2215
    @vijayasrid2215 ปีที่แล้ว +7

    Har har mahadev 🙏

  • @chicho5175
    @chicho5175 ปีที่แล้ว +12

    🤣pastors ni trolling cheyadamlo కరుణాకర్ suguna tharvthe evaraina😜😜

  • @jyothsna29
    @jyothsna29 ปีที่แล้ว +8

    Neelanti vaallu Prathi intlo undali karunakar anna

  • @manikyamgold1448
    @manikyamgold1448 ปีที่แล้ว +6

    Part 2 kosam waiting Bible Rathna garu

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 ปีที่แล้ว +1

    ఉదయం మొహం కడుక్కునే టైంలో కూడా పాన్ షాప్ లో పాస్టర్ గారు సువార్త చెప్పేస్తున్నారండి కరుణాకర్ గారు చాలా విడ్డూరంగా ఉందండి

  • @venkatapathiseelaboyina5814
    @venkatapathiseelaboyina5814 ปีที่แล้ว +4

    Karunakar Anna excellent😉😊😃👏

  • @NKV999
    @NKV999 ปีที่แล้ว +7

    Basic qualities correct ga chepparu 🤣🤣👍
    Jai Shiva Shakti 🙏
    Jai Karunakar & Kalyan 🙏🔥
    Jai Shri Ram 🔥🏹🕉🙏

  • @thehindu4825
    @thehindu4825 ปีที่แล้ว +11

    Jai sriram. Shiva shakthi Tamil language is urgently needed since the anti hindu dmk government is promoting Christian conversions.

  • @rammurthynunnam9382
    @rammurthynunnam9382 ปีที่แล้ว +3

    జై హనుమాన్

  • @balajirayudu8779
    @balajirayudu8779 ปีที่แล้ว +7

    వీన్ని కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ కి పంపించి పాకిస్తాన్ తరపున ఐక్యరాజ్యసమితికి ఒక లెటర్ రాయించాలి ఏమైనా పని అవుతుందేమో చూడాలి హల్లేలూయ అరకు లోయ ఛీ ఛీ ఛీ. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @AK-fi8kg
    @AK-fi8kg ปีที่แล้ว +15

    Enjoyed a lot! waiting for part-2
    Jai ShriRam!!

    • @srinunakkala3200
      @srinunakkala3200 ปีที่แล้ว

      Naku me adrres kavali 1984 lo chri tho nakunna anubavalu sivasakthto pansukovali

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 ปีที่แล้ว +8

    Thanks for your hard work Karunakar suguna garu 😇

  • @haridass8688
    @haridass8688 ปีที่แล้ว +3

    Namah shivaya 🙏🙏🙏🙏