పరలోకం వెళ్లొచ్చిన పాస్టర్ విడ్డూరాలు || Karunakar Sugguna Testimony Trolls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2023
  • మాఫియా దొంగసాక్ష్యాలకు కరుణాకర్ ఎన్ కౌంటర్
    టెస్టిమనీ ట్రోల్స్
    #karunakarsugguna #testimonytrolls #shivashakthi
    Shiva Shakthi Fighting With Evil Forces
    To Protect Our Ancient Culture & Sanatana Dharma.
    In This Noble Cause Need Your Valuable Support.
    TO DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 740 8
    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    JOIN SHIVASHAKTHI
    www.shivashakthi.org/donate-f..
    .
    Call or Whatsapp*: *88866 00412 or 72888 09222
    Join Shiva Shakthi: th-cam.com/channels/QBk.html...
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashiv .
    .
    #karunakarsugguna #shivashakthi #bibleclasess
    Twitter: shivashakthiorg?l..
    .
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsug .
    .
    Twitter: / ksugguna
    Instagram: / karunakarsu .
    .
    ధర్మో రక్షతి రక్షితః
  • บันเทิง

ความคิดเห็น • 1.8K

  • @shivashankarable
    @shivashankarable ปีที่แล้ว +313

    పిచ్చి వాళ్లను చేస్తున్నారు జనాలను ఎలా విటున్నారు ఆ పొంతన లేని మాటలు 99% అవయవాలు ఫెయిల్ అయి 350 రక్త కణాలు ఏంటండి బాబు 😲😲

    • @amarnathgoudkcrfan3723
      @amarnathgoudkcrfan3723 ปีที่แล้ว +47

      30000వేలు ఉంటే కుడా బ్రతకడం గ్యారంటీ ఉండదు వీడు 350రక్తకనలతో బ్రతికాడు అంట వినేవాడు వెదవ అవుతే చెప్పె వాడు పాస్టర్ అవుతాడు పుణ్యం కొద్దీ పురుషుడు దళిద్రం కొద్దీ పాస్టర్లు దొరుకుతారు అనుకుంట అన్న జై హింద్

    • @rinavin1513
      @rinavin1513 ปีที่แล้ว

      వింటున్న గొర్రెలు 100 శతమానం బుద్ది లేని వెధవలు

    • @tejeswarkanamarlapudi9103
      @tejeswarkanamarlapudi9103 ปีที่แล้ว +20

      Kidney liver platelets touching story 😂😂😂

    • @p.v.rangacharyulu241
      @p.v.rangacharyulu241 ปีที่แล้ว +3

      😂😂

    • @kulkarnisfoodcourt
      @kulkarnisfoodcourt ปีที่แล้ว +8

      Vinevalu gorrelu kad. Body lo organs lekunda kuda batikanu antadu

  • @thirupathireddyalavala3896
    @thirupathireddyalavala3896 ปีที่แล้ว +465

    కరుణాకర్ సుగ్గున గారికి జై , ఇటువంటి వేదవల తాటతీస్తున్నందుకు.

    • @gopaljyothi8877
      @gopaljyothi8877 ปีที่แล้ว +1

      @user-cd6ul9qc6y thank you God bless you

    • @gopaljyothi8877
      @gopaljyothi8877 ปีที่แล้ว

      @pagunta.mallikarjun7055 dharmanni yevaru patincharo vallamdharu

    • @gopaljyothi8877
      @gopaljyothi8877 ปีที่แล้ว

      @pagunta.mallikarjun7055 pastors ye manushula migathavallu kadha

    • @gopaljyothi8877
      @gopaljyothi8877 ปีที่แล้ว

      @pagunta.mallikarjun7055 nuvvu dharmanni patistunnava

    • @eduruthirumala5336
      @eduruthirumala5336 ปีที่แล้ว

      నువ్వు కామెంట్ చేస్తున్నావు బోగోనా

  • @rameshbabu7832
    @rameshbabu7832 ปีที่แล้ว +38

    పాస్టర్ వేషాలు vesthunna ఇలాంటి ఏదవల తాట తియ్యాలి..
    గుడ్ వర్క్ కరుణాకర్ గారు

  • @anilmukka2845
    @anilmukka2845 ปีที่แล้ว +51

    నేను పారిపోతా చూడు నేను పొారిపోతా చూడు నాను పట్టుకుంటే పాస్టర్ అవుత చూడు నేను పీసు తో తిరుగుతా చూడు నేను పీసు తో తిరుగుతా చూడు జజనక జరు mitya నేను మాములు పోస్టర్ కాదు నేను మాములు పాస్టర్ కాదు అద్భుతం మయినా సాక్షాలు చెప్తా చూడు జరు మితయ్య 🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️😭😭😏
    నిజమ్ అయినా గోరెలు చూడు ఓపిక గా వింతునయె జైశ్రీరాం 🙏🙏🙏🙏🙏

    • @Binny99
      @Binny99 9 หลายเดือนก่อน

      Pora govu na. Kodaka

  • @venkatk5111
    @venkatk5111 ปีที่แล้ว +363

    ఈ మధ్య పరలోకం టూర్స్ ఎక్కువ అయ్యాయి🤣🤣🤣

    • @kulkarnisfoodcourt
      @kulkarnisfoodcourt ปีที่แล้ว +30

      Ha adedo Goa,bankok trip aypoyindi

    • @ArjunChennaram
      @ArjunChennaram ปีที่แล้ว +9

      😂😂😂

    • @user-tp1sq9jf8u
      @user-tp1sq9jf8u ปีที่แล้ว +12

      మంచిదేగా పాపులంత త్వరగా వెళ్ళి పోవలసిందేగా

    • @krishnavihari9753
      @krishnavihari9753 ปีที่แล้ว +12

      అన్నా పరలోకం గొర్రెల టూర్ 🐏🐏🐏🐏🐏😂

    • @BHARATHI-VLOGS3634
      @BHARATHI-VLOGS3634 ปีที่แล้ว +6

      Brother tickets ekkada thisukovali🤣🤣🤣🤣

  • @ramanaramana9597
    @ramanaramana9597 ปีที่แล้ว +107

    మన శివ శక్తి కాతాలో 100 రూపాయలు వేయాలి అని ఈరోజు అనుకుంటున్న 🙏జై శ్రీ రాం

  • @bhavani62
    @bhavani62 ปีที่แล้ว +59

    ఈ మధ్యన మనస్పూర్తిగా నవ్వుకుని చాలా రోజులయ్యింది. మంచి కామెడీ షో చూపించారు. చాలా థాంక్స్. శవప్రచారం

    • @SivaTalks111
      @SivaTalks111 ปีที่แล้ว

      Hasyam tho koodina jnaanam

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 ปีที่แล้ว +30

    కరుణాకర్ గారూ ఇలాంటి తీవ్రవాదుల
    మోసాలను బయటపెట్టి వివరంగా చెప్పి
    ఎంతోమంది జీవితాలను కాపాడుచున్నారు
    మీకు పాదనమస్కారములు

  • @premkumar-ci5dv
    @premkumar-ci5dv ปีที่แล้ว +171

    99% అవయవాలు సరిగాపనిచేయని వ్యక్తి పరలోకం టూర్... పాస్టర్ అవతారం... భలే గా ఉంది స్టోరీ.... జై శ్రీరామ్....

  • @kasararenukakumar
    @kasararenukakumar ปีที่แล้ว +159

    నీ వోపికకి hats off కరుణాకర్ బ్రో.... వాడి సొదంతా విన్నావంటే 🙏🙏🙏.....

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 ปีที่แล้ว +41

    శివశక్తి ఛానల్ కు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత.

  • @veeraloki8476
    @veeraloki8476 ปีที่แล้ว +21

    దేశంలో ఇలాంటి ఎదవలు ఎక్కువయ్యారు అందుకనే దేశం ఇలా బ్రష్టు పట్టి పోతుంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 ปีที่แล้ว +64

    కరుణాకర్ గారు ఇంత కామెడీ ఏ సినిమా లో చూడలేదు

  • @krismk5816
    @krismk5816 ปีที่แล้ว +95

    మీ dialogues timing కి‌ నవ్వాపుకోలేకపోతున్నాం సార్.కరుణాకర్ గారూ!!‌సంధి ప్రేలాపన ఇంకా తగ్గలేదు..

  • @craft3149
    @craft3149 ปีที่แล้ว +22

    ఈ కలియుగంలో ఇటువంటి చెత్త నా కొడుకులు నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి కరుణాకర్ అన్న రూపంలో వచ్చిన సాక్షాత్ జగద్గురువులు శ్రీ రామానుజాచార్యులు అన్నా మీరు వర్ధిల్లాలి వర్ధిల్లాలి సనాతన ధర్మం వర్ధిల్లాలి

    • @svsaikumar375
      @svsaikumar375 ปีที่แล้ว

      WWE😅😅😅😅😅😅 aa😮😅 za😊q da asßd DDR to DDR DD d DD ddßsshhshgdfhfc DD q

  • @shaikmohammadsharif1806
    @shaikmohammadsharif1806 ปีที่แล้ว +37

    అన్న మీరు బాగా చేశారు. ఇలాంటి వాళ్లు సమాజం లో వుండాకుడాదు

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 ปีที่แล้ว +75

    ఆ హాస్పటల్ పేరు చెప్పాలి కదా పోయి డాక్టర్ ని అడుగుతా జై శివశక్తి జై కరుణాకర్ సేనా

  • @likemes6337
    @likemes6337 ปีที่แล้ว +20

    ఏసు కన్న గొప్ప వాడు ఈ పాస్టర్. ఏసు ఒక్కడే తిరిగి బ్రతికాడు అనుకున్నాను, యిప్పుడు ఈయన ఏసు లాగే తిరిగి ఏడవ రోజు తిరిగి లేచాడు

  • @Babuu232
    @Babuu232 ปีที่แล้ว +17

    ధర్మో రక్షతి రక్షితః🙏

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 ปีที่แล้ว +36

    వీళ్లకు ఈ పిచ్చి తగ్గాలి అని దేవుడిని ప్రాధిస్తున్నను, జై శ్రీరామ్ 🙏🇮🇳

  • @sekhark1522
    @sekhark1522 ปีที่แล้ว +14

    యేసు దేవుడు అయితే.. ప్రచారం ఎందుకు?..ఏదో మార్కెట్ లోకి కొత్త సబ్బు వచ్చింది కొనండి..అన్నట్టు.. మా దేవుణ్ణి నమ్మండి..అని హిందువుల కొంపల కి తిరగడం ఎందుకు.. వాడు దేవుడు కాదు కాబట్టే ప్రచారం... నిజంగా దేవుడైతే ప్రచారం అవసరం లేదు . కరుణాకర్ గారు సూపర్.. జై హింద్ జై శ్రీ రామ

    • @venkateshv9514
      @venkateshv9514 4 หลายเดือนก่อน +1

      Correct 100%.😅😅

    • @rmsvolga
      @rmsvolga 3 หลายเดือนก่อน +1

      100% ✓

  • @thedefencebygsc3994
    @thedefencebygsc3994 ปีที่แล้ว +44

    జై శ్రీ రామ్. జై హింద్.........................
    जय श्री राम। जय हिन्द।......................
    JAI SHREE RAM. JAI HIND.........

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 ปีที่แล้ว +22

    దేశ భక్తులు కరుణాకర్ గారికి కళ్యాణ్ కుమార్ గారికి శ్రీలక్ష్మి గారికి సోదర సభ్యులకు పాదనమస్కారములు

  • @balajikk6293
    @balajikk6293 ปีที่แล้ว +11

    జై కరుణాకర జై శివ శక్తి జై శ్రీ రామ్ 🙏🕉 కామెడీ మాత్రం అదిరింధి బయ్య

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 ปีที่แล้ว +56

    Full comedy వినటానికి బలే ఉంది ఇంతలా మీటింగ్ పెడతారా.....
    చర్చ్ లో.....మంచి కథ ట్రైనింగ్ ఎవరు ఇచ్చారో......

  • @varshithsai3843
    @varshithsai3843 ปีที่แล้ว +83

    ఇప్పుడు జబర్దస్త్ కి కావాలి 😂😂 నవ్వలేక చచిపోయంము రా

  • @ganesh6205
    @ganesh6205 ปีที่แล้ว +28

    ఖాళీగా తిరిగేబదులు పాస్టర్ అవ్వి ఫైనాన్సియల్ గా సెటిల్ అవ్వచ్చు కదరా అనే దాకా వచ్చేసింది 😂😂

  • @sharmah8147
    @sharmah8147 ปีที่แล้ว +5

    జై శ్రీరామ
    జై హనుమాన్
    జై హిందుత్వ
    🔱 🕉️ 🔱

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 ปีที่แล้ว +40

    దీనిని ఒక షార్ట్ మూవీ గా తీయండి......

  • @chandrashekarreddy9974
    @chandrashekarreddy9974 ปีที่แล้ว +60

    ఇన్ని రోజులూ ఎన్నో వీడియోలు చూసినా రాని నవ్వు(మామూలు నవ్వు కాదు) అయి బాబోయ్ నీవల్ల వచ్చిందిరా నాయనా ఏమి కథరా ఇది.

  • @b.sivamoorthysiva88
    @b.sivamoorthysiva88 ปีที่แล้ว +13

    కరుణాకర్ సుగుణ గారు ఈ పాస్టర్లు చెప్పే పొంతనలేని మాటలకి మీరు చేసే జోకులు ఆదుర్స్ నవ్వు నవ్వు ఆపలేక పోతున్నాము

  • @1Hindu550
    @1Hindu550 ปีที่แล้ว +25

    నాకు భాస్కర్ రాజు గురవు గారు(doctor), కరుణాకర్ అన్న గారు, లలిత్ కుమార్ అన్న గారిని చుస్తే త్రిమూర్తులాగా అనిపిస్తున్నారు🙏

  • @anandkurma7919
    @anandkurma7919 ปีที่แล้ว +134

    జైశ్రీరామ్ అన్న వాడి చెప్పే మాటలు కూడా అర్థం అయితలేదు బాగా కామెడీ చేస్తున్నాడు

    • @rowdyboy7694
      @rowdyboy7694 ปีที่แล้ว +4

      Jai sri ram

    • @charumathisingaraju1721
      @charumathisingaraju1721 ปีที่แล้ว +6

      నవ్వి నవ్వి చచి పోతున్న ఓ ప్రభువా నన్ను కాపాడు ప్రభువా !
      వీడి పిచ్చి వాగుడుని ఎలా భరిస్తున్నారు బాబోయ్ నా దేశ ప్రజల్లో ఇంత వెర్రి వాళ్ళు వున్నారా భగవంతుడా ! ఓ రామాయ తండ్రి వారిని కాపాడు తండ్రి

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +18

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @kumarraaja4881
    @kumarraaja4881 ปีที่แล้ว +13

    I am Proud as a Hindu🙏, Jai Sri Ram

  • @adi39b
    @adi39b ปีที่แล้ว +5

    Your expression & narration outstanding Mr. Karnakar
    పాపం అండి ఆ అమాయకులు ఇవన్నీ విని అతన్ని భరిస్తూ ఏంచేయ్యా లో తెలియక తిక మక పడుతున్నారు. ఎవరైనా కాపాడ వలసిందే. ఇది వట్టి బూటకం అని తెలుసుకునే జ్ఞానం వారికి ప్రసాదించాలని ..... అది ఈ విధం గానే సాధ్యం

  • @sureshpothabathula9570
    @sureshpothabathula9570 ปีที่แล้ว +33

    అక్కడ కూర్చుని వింటున్న గొర్రెలు చాలా గ్రేట్

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +8

      Akkada kurchunna vaalle kaadhu ikkada comments loki kudaa konni gorrelu vachayi bro,avi ayithe inka great ,intha detail ga point to point explain chesina taruvatha kudaa a comedy paster ni vadhilesi karunakar gaariki pilli shapaalu pedutunnaru .

    • @naddunuriudaykumar2134
      @naddunuriudaykumar2134 6 หลายเดือนก่อน

      Nv pandiva😂

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +37

    జై శివశక్తి !!! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!!

  • @prathapgajula7407
    @prathapgajula7407 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్. 👏👏👏

  • @RaviBhaarath
    @RaviBhaarath ปีที่แล้ว +6

    జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏

  • @Sastry...7G
    @Sastry...7G ปีที่แล้ว +144

    వాళ్ళ మాటలు, వాళ్ళు వింటారా ? ఇలా ఏల మాట్లాడతారు ? పాస్టర్ లు నిజం గా గ్రేట్ అసలు సిగ్గు పడరు.

    • @mahendrch_crtn3146
      @mahendrch_crtn3146 ปีที่แล้ว +22

      నిజం అబద్ధాలను కూడా చాలా తేలికగా చెప్పగలిగే సత్తా పాస్టర్లకే చెల్లింది.

    • @rinavin1513
      @rinavin1513 ปีที่แล้ว

      Vintunna janalu 100 vedhavalu

    • @vijayalakshmikumari5516
      @vijayalakshmikumari5516 ปีที่แล้ว

      Siggupasterku ledukabatti janam Asahyinchu kuntarani telisi ila Abaddalu chebutaru thi thu

    • @bulusumurthy2992
      @bulusumurthy2992 ปีที่แล้ว +1

      పాస్టర్లు అంటే హిందువుల ముడ్డి చంకలు నాకి నాకి నాకి మతంమార్చి హిందువుల పెంట తిని వుచ్ఛ తాగి బ్రతికే పెంట పురుగు

  • @VsambasivaraoSambasiva
    @VsambasivaraoSambasiva ปีที่แล้ว +18

    ఈ సవంత్సరం నేను విన్న చూసి న ఫుల్ కామెడీ వీడియో.రేటింగ్ 5/5 స్టార్
    కరుణాకర్ అన్న కామెడీ టైమింగ్ సూపర్

  • @balaramadivi2173
    @balaramadivi2173 ปีที่แล้ว +7

    సెహబాష్ కరుణాకర్ గారు,గరిట కాల్చి వాత పెట్టినట్లుగా చెప్పారు.మీకు నమస్కారములు.

  • @srisrib140
    @srisrib140 ปีที่แล้ว +12

    సినిమా వాళ్ళ కంటే మహా నటులు
    గొప్ప హాస్య నటులు, సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎదురుదెబ్బ.

  • @mrchhari2327
    @mrchhari2327 ปีที่แล้ว +63

    Best వినోదం అందించిన మీకు ధన్యవాదములు. వీడికి అవార్డు ఇవ్వాలి sir ప్లీజ్. Ranga chary

    • @DearSweety777
      @DearSweety777 ปีที่แล้ว +6

      Vinodham kadhandi prajalni pichollani chestunnaru e pastor lu

  • @godbless6789
    @godbless6789 ปีที่แล้ว +68

    Karunakar gari vetakaram pastor ki prana sankatam manaki stress relief 😃👌👏👏

    • @jayas5070
      @jayas5070 ปีที่แล้ว +5

      ఇదీ కరెక్ట్ కామెంట్..😀😂😂👍🙏

  • @AbhiramAlways
    @AbhiramAlways ปีที่แล้ว +5

    Interstellar , Inception , Tenet , Gravity anni kalipi choopinchadu Pastor 🔥🙏

    • @techwave7711
      @techwave7711 ปีที่แล้ว +1

      🤣🤣🤣👌🏻

  • @ravi2030
    @ravi2030 ปีที่แล้ว +6

    😂😂 comedy show . క్రిస్టియానిటీలో అంత హాస్యం ఉందని నాకు లేదు. ధన్యవాదాలు

  • @lakkaupendar10
    @lakkaupendar10 ปีที่แล้ว +29

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @gopikrishnathokala2685
    @gopikrishnathokala2685 ปีที่แล้ว +24

    జై శ్రీ రామ్ 🙏

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +8

    కరుణాకరు గారికీ...జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

  • @paporganization326
    @paporganization326 ปีที่แล้ว +11

    Karunakar Anna this is the best comedy i have ever seen 😁😁👌, Jai Sreeram 🙏

  • @kaparlavenubabu580
    @kaparlavenubabu580 ปีที่แล้ว +77

    అన్నా నువ్వు సూపర్
    నవ్వులేక పోయాము..
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 ปีที่แล้ว +5

    💪 JAI 🕉️ SHIVA SHARTHI 🔥🔥🔥 FOREVER ✊

  • @subhashini8175
    @subhashini8175 ปีที่แล้ว +8

    Testimony trolls is going to replace comedy shows 🤣🤣

  • @prasannapeddi
    @prasannapeddi ปีที่แล้ว +20

    JAI SREE RAM 🙏

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 ปีที่แล้ว +16

    ముందు అక్కడ కూర్చుని వింటున్న గొర్రెలని అనాలి.
    ఆ దరిద్రపు గొట్టు వెదవలు చెప్పే పిట్ట కథలను ఎలా వింటున్నారు అబ్బా వీడియోలో చూస్తున్న మాకే ఇంత అసహ్యంగా ఉంది. ఎదురుగా లైవ్ లో కూర్చుని వింటూ చూస్తూ ఎలా ఉండగలుగుతున్నారు. దరిద్రం కాకపోతే

  • @gvpitlamgv3687
    @gvpitlamgv3687 ปีที่แล้ว +8

    పాస్టర్ కు...కరుణాకర్ ఎన్ కౌంటర్...జై శ్రీరామ్...

  • @Venkat-Yadav
    @Venkat-Yadav ปีที่แล้ว +5

    జై కరుణాకర్ అన్న 🚩🚩🚩💪

  • @suryam5371
    @suryam5371 ปีที่แล้ว +34

    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @kosurudurga3400
    @kosurudurga3400 ปีที่แล้ว +20

    ఓం నమః శివాయ

  • @Manisfoodworld
    @Manisfoodworld ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ 🙏

  • @koushikKumar97
    @koushikKumar97 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩

  • @khari6533
    @khari6533 ปีที่แล้ว +16

    Dayachesi maa vooriki vachhi shivashakthi prachaara sabhalu pettandi annaa please

  • @AkashMedia
    @AkashMedia ปีที่แล้ว +27

    పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు sir.

    • @jyothikandikuppa9079
      @jyothikandikuppa9079 ปีที่แล้ว +3

      కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసినావెండుకు అని ఈ వె........పా.....

  • @dabilpurshortflimsdsf9997
    @dabilpurshortflimsdsf9997 ปีที่แล้ว +8

    నిజంగ నీకు దండం అన్న అబ్బా abba ఎమి story పిచ్చెక్కింది..ఇన్ని రొజులు ఎక్కడున్నాడు ఆ పాస్టర్ ... మంచి రచయిత..

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై దుర్గ మాత
    జై శివశక్తి జై కరుణాకర్ అన్న
    🙏🙏🙏🚩🚩🚩🔱🔱🔱
    ఇలాంటి సొల్లు చెప్పడానికి సిగ్గు ఉండదేమో అన్న వీళ్లకు

  • @sakunthalavenkat3231
    @sakunthalavenkat3231 ปีที่แล้ว +81

    Sir, you have lot of patience.

  • @kir653
    @kir653 ปีที่แล้ว +7

    Jai Sriram 🙏🙏🚩 🙏🙏🚩 🙏🙏🚩 🙏🙏🚩 🙏🙏🚩 🙏🙏🚩 🙏🙏🚩 🙏🙏🚩 🙏🙏🚩

  • @anjisneha9633
    @anjisneha9633 ปีที่แล้ว +1

    🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩jai Sri Ram, 🕉️🕉️🚩🚩

  • @globewile7526
    @globewile7526 ปีที่แล้ว +1

    Ayya veeru mottam yerrigorrelu eem cheyyyalani paristhiti but u do it now 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🏿👍🏿

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 ปีที่แล้ว +22

    అన్నగారికి నా హృదయపూర్వక అభినందనలు మీ నుండి మాకు జ్ఞానోదయం ఐతున్నది జై హింద్ 🙏

  • @BabilQooranFakeBooks
    @BabilQooranFakeBooks ปีที่แล้ว +25

    రాయలసీమ గ్రామాలకు శివ శక్తి క్షేత్ర వ్యక్తులను నియమించడి.. ScSt tribal people నివసించే ప్రాంతాలు కాలనీస్ అతి వేగంగా 🐑🐑 గా మారుతున్నాయి pastors రాత్రి పగలు వచ్చి Mike's పెట్టీ వాయించుకున్నారు

    • @ravinderpogunuru4007
      @ravinderpogunuru4007 ปีที่แล้ว +10

      తెలంగాణ గ్రామాలలో ఇతర హిందూ సంఘాలతో పాటు కలసి action teams ఏర్పాటు చేయాలి.

  • @kadambis
    @kadambis ปีที่แล้ว +7

    15:12 రక్త కణాలు 350 అని లెక్కపెట్టారా 😂😂😂

  • @KrishnaMurthy-zy6ex
    @KrishnaMurthy-zy6ex ปีที่แล้ว +12

    Jaisriram🕉️🙏🙏🙏🙏🙏🙏👍✌️👌

  • @sivasai321vlogs3
    @sivasai321vlogs3 ปีที่แล้ว +11

    Om namah shivaya 🕉️

  • @harisrirama
    @harisrirama ปีที่แล้ว +2

    యేసు మీద ఉన్న కొంచం భక్తి కూడా ఇలాంటి వాళ్ళ వల్ల పోతుంది అందరికి 🙏🙏🙏

  • @srinivasraomididoddi6546
    @srinivasraomididoddi6546 ปีที่แล้ว +2

    Jai shiva shakthi 🙏.jai sriram 🙏so good counter 👌 by karunakar garu. 🙏💐

  • @eswarareddytetala4919
    @eswarareddytetala4919 ปีที่แล้ว +21

    JAI HIND 💪💪💪

  • @teluguaptitude
    @teluguaptitude ปีที่แล้ว +25

    99% ఫెయిల్ 350 రక్త కణాలు వైద్య చరిత్ర లో మహా అద్భుతం అదే మా కర్మం

  • @vishwam7028
    @vishwam7028 ปีที่แล้ว +3

    జై శ్రీ రాం 🚩🚩super

  • @ragukumar1256
    @ragukumar1256 ปีที่แล้ว +3

    Jabardast team leader this pastor i enjoy a lot 😃😃😃😃😃 this is ascor winning performance

  • @knrediting9749
    @knrediting9749 ปีที่แล้ว +9

    జై శ్రీరామ

  • @challachandramouli9485
    @challachandramouli9485 ปีที่แล้ว +49

    వినే వారు గొర్రెలు కనుక... మీరు ఏదైనా చెపుతారు రా badకవ్...

  • @premchanddigumarthi6921
    @premchanddigumarthi6921 ปีที่แล้ว +2

    Sir...we had a stomach ache. Best comedy piece so far

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 ปีที่แล้ว +1

    Karunakar garu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏. Jai Shree Ram 🙏🙏

  • @seoharish8879
    @seoharish8879 ปีที่แล้ว +30

    Super we want more comedy videos like this

  • @Sanatana800
    @Sanatana800 ปีที่แล้ว +89

    పీసు నామమున బొందనాలు , హౌలేలోయా...🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @jagarlachandraiah7039
      @jagarlachandraiah7039 ปีที่แล้ว +8

      Wow super 👌👌

    • @Sanatana800
      @Sanatana800 ปีที่แล้ว +2

      ​@@jagarlachandraiah7039 నీకు తెలుసా మా యేసు పిర్రఆశుద్ది ఆతమా మేరీ కాడికి వచ్చి కుమ్ముకుంటే మా యేసు పుట్టాడని మా బస్టర్ గాడు చచ్చి లో చెప్పాడు తమ్ముడు.

    • @jagarlachandraiah7039
      @jagarlachandraiah7039 ปีที่แล้ว +7

      @@Sanatana800 😄😄😄😄👍

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 ปีที่แล้ว +6

      🤣🤣😂😂😂

    • @behappy2891
      @behappy2891 ปีที่แล้ว +5

      😁😂👌👍🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @sureshpattem3298
    @sureshpattem3298 ปีที่แล้ว +2

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩

  • @venkatk5111
    @venkatk5111 ปีที่แล้ว +25

    99% full comedy 🤣🤣🤣.. ఈ పాస్టర్ గాడు ఎవడో గానీ మంచి స్క్రిప్ట్ రైటర్

  • @manadeshammanadharmam.
    @manadeshammanadharmam. ปีที่แล้ว +24

    మనం ఎంతమంది పాస్టర్ల సాక్షాలు విన్న ఇవే ఉంటాయి ఓల్డ్ రౌడీషీటర్లు ఈజీ మనిక అలవాటు పడ్డ వాళ్లు మాత్రమే పాస్టర్లు అవుతారు అన్నయ్య

  • @sivakrishna7783
    @sivakrishna7783 ปีที่แล้ว +2

    Wonderful and realistic counter from Karunakar ji.

  • @AutoMuraliGuntur
    @AutoMuraliGuntur ปีที่แล้ว +3

    కరుణాకర్ గారికీ.. నా పాదభి వందనములు... ఈ పాశ్చాత్య వైరస్ ని తరిమి కొట్టటం లో మీ కృషి హైన్దవ చరిత్రలో ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది...అయితే నాదొక మనవి మా గుంటూరులో కూడా krupa ministries అనబడే church కలదు..ఈసారి తమరి లక్ష్యాన్ని అటువైపు ఎక్కు పెట్టవలసినదిగా నా ప్రార్ధన ...జై శ్రీరామ్

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 ปีที่แล้ว +22

    అన్నా! ఈ వీడియోనీ ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చెయ్యాలి.,.. ఈ కామెడీ మన కంటే ఇంగ్లీష్ దొరలు బాగా ఎంజాయ్ చేస్తారు

    • @ravikumar-sn2xj
      @ravikumar-sn2xj ปีที่แล้ว +1

      Yes,, ప్రపంచ దేశాలు మొత్తం చూస్తాయి,,

  • @sivasankarababughanta8712
    @sivasankarababughanta8712 ปีที่แล้ว +8

    అవును నాకు ఒక సందేహం ఏమిటంటే...!!! సాక్షం చెప్పేటప్పుడు దాదాపు మగవాళ్లందరూ దేవుడిని నమ్మకముందు నేను ఒక పెద్ద వెదని, అడ్డగాడిదను,దగుల్బాజీ గాడిని, వ్యభిచారం చేశాను, రేప్ లు చేశాను అని చెపుతూ ఉంటారు.. "" మరి ఆడవాళ్లు సాక్షం చెప్పేటప్పుడు నేను వ్యభిచారం చేసే దాన్ని, రేప్ లు చేసేదాన్ని అని చెప్పరు ఎందుకు...??? ట్రాక్ మర్చి ఇతర టాపిక్ చెపుతారు ఎందుకు""...??? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే చెప్పండి...

  • @pvenkateswara2061
    @pvenkateswara2061 ปีที่แล้ว +1

    Shiva Shakti power 💪💪💪🔥🔥🔥

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 ปีที่แล้ว +1

    Jai sreeram

  • @suryananda574
    @suryananda574 ปีที่แล้ว +13

    Jai sriram Jai Shiva sakthi.

  • @kumarraja4269
    @kumarraja4269 ปีที่แล้ว +6

    Jai sriram