Digital Gospel Songs & Tracks
Digital Gospel Songs & Tracks
  • 899
  • 26 546 303
Akasa Kalasamulane Track song | Telugu ChristianTracks|B.Rajendra Prasad,Samuel Mories,DigitalGospel
Akasa Kalasamulane Track song | Telugu ChristianTracks|B.Rajendra Prasad,Samuel Mories,DigitalGospel
--------- SONG CREDIT'S --------------
ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన
VOLUME : 4th Album
LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad
MUSIC DIRECTOR : Samuel Mories
పల్లవి:
ఆకాశ కలశములనే తొలకరి వర్షముగా
కురిపించుచున్న కరుణాసంపన్నుడా
మా జీవనాహారము
నీ సెలవుతోనే పండించుచున్న
పరలోకమందున్న వ్యవసాయకుడా
పరిశుద్ధుడా మమ్ము కన్న తండ్రి
నీ దీవెనలే మాకు జీవన జీవితమయా... 2
చరణం1:
కరువే రానీయని కరుణామయా నీ సమృద్ధితో
మమ్ము బ్రతికించే ఓ జీవమా
దేవా నీ ప్రజ్ఞ బహుళ్యముతో
ప్రతి విత్తనమునకు దేహమును ఇచ్చి
సమృద్ధి గల పైరుగా మార్చి
ధాన్యంబుతోను కొట్లన్ని నింపిన
దయగల తండ్రివి నీవై మాకు ఉండగా
స్తోత్ర గీతంబులు నే పాడెదన్
ప్రభువా నీ నామ ప్రేమ మాధుర్యం
జయ ధ్వనులతో ప్రచురించెదన్
చరణం2:
కడవరి వర్షముతో మా రోగమలినమునంత కడిగి
భూలోకమునే శుద్ధి చేయు
మా శ్రామికుడా శుభవందనం
మా పాపపు బ్రతుకు మార్చుటకును
క్రీస్తు యేసును అనుగ్రహించావయ్యా
ఆత్మీయ బంధమా మమకార సౌధమా
ముల్లోకాలకే పరిపాలక
వేకువనే నిన్ను వెదకి ప్రస్తుతించెదము
అన్ని కాలములలో పరిశుద్ధుడా
మా తండ్రి నీవని కొనియాడెదం
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
​​​
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
มุมมอง: 1 421

วีดีโอ

Akasa Kalasamulane Audiosong | Telugu ChristianSongs |B.Rajendra Prasad,Samuel Mories| DigitalGospel
มุมมอง 1.8K3 หลายเดือนก่อน
Akasa Kalasamulane Audiosong | Telugu Christian Songs | B.Rajendra Prasad, Samuel Mories | Digital Gospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Bro. Mounish పల్లవి: ఆకాశ కలశములనే తొలకరి వర్షముగా కురిపించుచున్న కరుణాసంపన్నుడా మా జీవనాహారము నీ సెలవుతోనే పండించుచున్న పరలోకమందున్న వ్...
Enaleni Prematho Song Track | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories| DigitalGospel
มุมมอง 8884 หลายเดือนก่อน
Enaleni Prematho Song Track | Telugu Christian Songs |B.Rajendra Prasad, Samuel Mories | DigitalGospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Bonam Rajendra Prasad పల్లవి ఎనలేని ప్రేమతో నా మనవి ఆలకించే ప్రేమాశిఖరమా నీ నామమే నా దివ్యజ్ఞాన కీర్తన అనుపల్లవి: నీవే నా దేవుడవయ్యా నీవే న...
Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel
มุมมอง 1.7K4 หลายเดือนก่อน
Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Bonam Rajendra Prasad పల్లవి ఎనలేని ప్రేమతో నా మనవి ఆలకించే ప్రేమాశిఖరమా నీ నామమే నా దివ్యజ్ఞాన కీర్తన అనుపల్లవి: నీవే నా దేవుడవయ్యా నీవే నా ...
Prabhu Yesu Namame Track | Telugu Christian Tracks |Br.RajendraPrasad ,Samuel Mories| DigitalGospel
มุมมอง 7364 หลายเดือนก่อน
Prabhu Yesu Namame Song Track | Telugu Christian Tracks | Br.Rajendra Prasad , Samuel Mories | Digital Gospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Br.Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Ps Suresh Phileo ప :- ప్రభు యేసు నామమే నా దివ్యజ్ఞాన కీర్తన ||2|| దివి భువియందున్న జయ కీర్తన ||2|| యుగములెన్నీ ఉద్భవించిన యేసయ్య నీ నామ...
Prabhu Yesu Namame AudioSong | Telugu Christian Songs |B.RajendraPrasad,Samuel Mories| DigitalGospel
มุมมอง 1.4K4 หลายเดือนก่อน
Prabhu Yesu Namame Audio Song | Telugu Christian Songs | Br.Rajendra Prasad , Samuel Mories | Digital Gospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Br.Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Ps Suresh Phileo ప :- ప్రభు యేసు నామమే నా దివ్యజ్ఞాన కీర్తన ||2|| దివి భువియందున్న జయ కీర్తన ||2|| యుగములెన్నీ ఉద్భవించిన యేసయ్య నీ నామమ...
Vekuva Tara Audio Song Track || Br Nuthan Babu , Prashanth P || Digital Gospel
มุมมอง 3.4K11 หลายเดือนก่อน
Vekuva Tara Audio Song Track || Br Nuthan Babu , Prashanth P || Digital Gospel Song From Digital Gospel Ministries, Christmas Song 2023 Full Video Song ☛ th-cam.com/video/oQP_urbAZTk/w-d-xo.html Lyrics&Tune : Bro.G.Nuthan Babu Vocals : Sis Shylaja Nuthan Music : Bro Prashanth Penumaka పల్లవి : వేకువ తార ఇలపై వెలసే శిశువును పోలి మనకై చేరే... అంతులేని అద్భుతం కన్యకే మరి కనెనుగా... లోక రక్షణ కోసమే...
Yesu Jeevitham Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel
มุมมอง 2.8K11 หลายเดือนก่อน
Yesu Jeevitham Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Full Video Song ☛ • MaarpuChendava Full Gospel Video Song... Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka యేసు జీవితం ప్రతిమనిషికి ఒక ఆదర్శం క్రీస్తు మరణం ప్రతిమనిషికి ని...
Bhuvinaakarshinchina Dayyam Full Video Song | Bro Lakshmanna , Dharmashali K,Harsha | Digital Gospel
มุมมอง 3.6K11 หลายเดือนก่อน
Bhuvinaakarshinchina Dayyam Full Video Song | Bro Lakshmanna , Dharmashali K,Harsha | Digital Gospel భువినాకర్షించిన దయ్యం - భయం గుప్పిట్లో ప్రపంచం Song From CBT Urukunda Online Published By Digital Gospel Lyrics&Tune : Bro Lakshmanna Vocals : Singer Harsha Vardhan Music : Dharmashali K Video Edit : David Raj Title : Bhaskar V , Digital Gospel Video VFX : David Raju Title: Bhaskar మరిన్ని పాటలక...
Yesu jeevitham Full Video Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
มุมมอง 16Kปีที่แล้ว
Yesu jeevitham Prathi manishiki Aadarsham Full Video Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka యేసు జీవితం ప్రతిమనిషికి ఒక ఆదర్శం క్రీస్తు మరణం ప్రతిమనిషికి నిత్యజీవం=2 ప్రపంచంలో ఎవ్వరుా నీలా బ్రతకలేదు ఈ లోకంలో ఎవ్వరుా నీకు సాటిరారు ¡2¡ !!యేసు జీవితం!! 1) పాపిని ...
Bhuvinaakarshinchina Dayyam Song Promo || Bro Lakshmanna , Dharmashali K ,Harsha || Digital Gospel
มุมมอง 2.1Kปีที่แล้ว
Bhuvinaakarshinchina Dayyam Song Promo || Bro Lakshmanna , Dharmashali K , Harsha Vardhan || Digital Gospel భువినాకర్షించిన దయ్యం - భయం గుప్పిట్లో ప్రపంచం Song From CBT Urukunda Lyrics&Tune : Bro Lakshmanna Vocals : Singer Harsha Vardhan Music : Dharmashali K Video VFX : David Raju Title: Bhaskar మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com ​​​ Cont...
Yesu Jeevitham New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
มุมมอง 1.7Kปีที่แล้ว
Yesu Jeevitham Prathi manishiki Aadarsham New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com ​​​ Contact Us: 9494081943 , 9492188898 Email : dgaudiost@gmail.com 》》》》》【 మనవ...
Yesu Nee Thyagame Audio Song Track || Br P James , Moses Dany || Desire of Christ | Digital Gospel
มุมมอง 19Kปีที่แล้ว
Yesu Nee Thyagame Audio Song Track || Br P James , Moses Dany || Desire of Christ | Digital Gospel యేసు నీ త్యాగమే Yesu Nee Tyagame | Latest Telugu Christian Good Friday Song | P James, Moses Dany | Digital Gospel Song Credits Lyrics : P. James Music : Br. Moses Dany పల్లవి: యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై"2" ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా"2" నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్...
Entha Kalamu Maarpu Chendava Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel
มุมมอง 10Kปีที่แล้ว
Entha Kalamu Maarpu Chendava Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Full Video Song ☛ th-cam.com/video/zoKzxU4SiQo/w-d-xo.html Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు ...
Entha Kalamu Maarpu Chendava Audio Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
มุมมอง 49Kปีที่แล้ว
Entha Kalamu Maarpu Chendava Audio Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Entha Kalamu Maarpu Chendava New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
มุมมอง 5K2 ปีที่แล้ว
Entha Kalamu Maarpu Chendava New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Entha Goppa Bhagyamo Audio Song Track || Telugu Christian Songs | JHM | Digital Gospel
มุมมอง 6K2 ปีที่แล้ว
Entha Goppa Bhagyamo Audio Song Track || Telugu Christian Songs | JHM | Digital Gospel
Entha Goppa Bhagyamo #ఎంత గొప్ప భాగ్యమో Video Song || Telugu Christian Songs | JHM | Digital Gospel
มุมมอง 15K2 ปีที่แล้ว
Entha Goppa Bhagyamo #ఎంత గొప్ప భాగ్యమో Video Song || Telugu Christian Songs | JHM | Digital Gospel
Naa Atma Naalo Audio Song Track || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju || Digital Gospel
มุมมอง 3.9K2 ปีที่แล้ว
Naa Atma Naalo Audio Song Track || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju || Digital Gospel
Naa Atma Naalo Full Video Song || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju |Digital Gospel
มุมมอง 10K2 ปีที่แล้ว
Naa Atma Naalo Full Video Song || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju |Digital Gospel
Krupamayuda Full Video Song || Telugu Christian Songs | Bro.Franklin, JK Christopher |Digital Gospel
มุมมอง 9K2 ปีที่แล้ว
Krupamayuda Full Video Song || Telugu Christian Songs | Bro.Franklin, JK Christopher |Digital Gospel
Siluvalo Yesuni Vedana Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
มุมมอง 3.4K2 ปีที่แล้ว
Siluvalo Yesuni Vedana Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
Siluvalo Yesuni Vedana Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
มุมมอง 17K2 ปีที่แล้ว
Siluvalo Yesuni Vedana Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
Nannentha Preminchinavo Song Track || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
มุมมอง 3K2 ปีที่แล้ว
Nannentha Preminchinavo Song Track || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Nannentha Preminchinavo Audio Song || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
มุมมอง 12K2 ปีที่แล้ว
Nannentha Preminchinavo Audio Song || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Telisis Telisi Siluva Song Track | Telugu Christian Tracks | SG Srinu,Prashanth P |Digital Gospel
มุมมอง 2.2K2 ปีที่แล้ว
Telisis Telisi Siluva Song Track | Telugu Christian Tracks | SG Srinu,Prashanth P |Digital Gospel
Telisis Telisi Siluva Audio Song | Telugu Christian Songs | SG Srinu,Prashanth P,Raju|Digital Gospel
มุมมอง 5K2 ปีที่แล้ว
Telisis Telisi Siluva Audio Song | Telugu Christian Songs | SG Srinu,Prashanth P,Raju|Digital Gospel
Suvarthe Swasaga Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
มุมมอง 22K2 ปีที่แล้ว
Suvarthe Swasaga Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
Suvarthe Swasaga Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
มุมมอง 38K2 ปีที่แล้ว
Suvarthe Swasaga Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
Ekkalenantha Song Track || Telugu Christian Songs | D.Srinivas,Prashanth,Nissi John | Digital Gospel
มุมมอง 3.3K2 ปีที่แล้ว
Ekkalenantha Song Track || Telugu Christian Songs | D.Srinivas,Prashanth,Nissi John | Digital Gospel

ความคิดเห็น

  • @Kranthikumari8501
    @Kranthikumari8501 วันที่ผ่านมา

    అన్నా🙏 వందనాలు పాట 🎵చాలా అర్థవంతంగా ఉంది 👍చాలా బాగా పాడారు మన పట్ల ✝️ఏసుక్రీస్తు ఎంత బాధ పడుతున్నాడు 😔ఈ పాటలు లో అర్థమవుతుంది🙏

  • @lingamguntlamariyadasu8234
    @lingamguntlamariyadasu8234 วันที่ผ่านมา

    స్తోత్రము సేయరే - సోదరులార స్తోత్రము సేయరే - సోదరులార మన యాత్మలతో దండ్రిన్‌ ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి ||స్తోత్రము|| 1 ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన మందరము గలిసికొని యానందింతుముగా ||స్తోత్రము|| 2 ఎక్కువ ప్రేమలు-చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడగు దేవుని కిడుదము ఒక్క మనసుతోను ||స్తోత్రము|| 3 కన్నీరుండదు-చావు కష్టము లెన్నటికుండవుగా కన్నను మన శృంగారపు బ్రతుకు లెన్న దరముగాదె ||స్తోత్రము|| 4 వాగును వీణెలు-సాగును పాటలు సతతముగా నచట రాగములెంతో-రమ్యమై యుండును బాగింతన లేము ||స్తోత్రము|| 5 మరల నిచట గూ-డుదమో లేదో మన మందరము త్వరలో మన పర-లోకపు దండ్రి తోడనుందు మేమో ||స్తోత్రము|| 6 గొఱ్ఱెపిల్ల రక్తము-విలువచ్చట గొప్పది గాంతుముగా గురుతర మగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా ||స్తోత్రము|| 7 పరమ తండ్రితో-ప్రభు యేసునితో బరిశుద్ధాత్మునితో స్థిరముగ నుందుము-మరి దూతలతో బరలోకము నందున్‌ ||స్తోత్రము||

  • @BmasKamr-ff6vj
    @BmasKamr-ff6vj 3 วันที่ผ่านมา

    ✝️🙏🙏🙏💐

  • @vankayalarajani6410
    @vankayalarajani6410 3 วันที่ผ่านมา

    Praise the lord 🙏

  • @ganeshpedapati-q3w
    @ganeshpedapati-q3w 3 วันที่ผ่านมา

    Super lyrics

  • @PaidiGanga-vo2yw
    @PaidiGanga-vo2yw 4 วันที่ผ่านมา

    Praise the lord 🙏

  • @sheelamabeletgvgnanammaven1534
    @sheelamabeletgvgnanammaven1534 4 วันที่ผ่านมา

    Karoke also plz

  • @sheelamabeletgvgnanammaven1534
    @sheelamabeletgvgnanammaven1534 4 วันที่ผ่านมา

    Words kittumo?

  • @madhum1817
    @madhum1817 5 วันที่ผ่านมา

    Mana jivitham ante Anto okka patalo vinipincharu price the Lord brother's God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @KailasamEphraim
    @KailasamEphraim 5 วันที่ผ่านมา

    I want this album songs brother please

  • @arpremkumar-c3h
    @arpremkumar-c3h 5 วันที่ผ่านมา

    Amen Amen ❤❤❤

  • @parisuddamy2927
    @parisuddamy2927 5 วันที่ผ่านมา

    Lirics

  • @parisuddamy2927
    @parisuddamy2927 5 วันที่ผ่านมา

    Liriks

  • @chsrivani2532
    @chsrivani2532 6 วันที่ผ่านมา

    Super song inspiration song.

  • @yesuyesebu2854
    @yesuyesebu2854 7 วันที่ผ่านมา

    I like this song ❤❤ love you jesus ❤

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 7 วันที่ผ่านมา

    వందనాలు వంశీ అన్నయ్య ఎంత గొప్ప పాట అందించిన వంశీ అన్న గారికి ఈ పాట రాయడానికి దేవుడు ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన మన తండ్రికి నా హృదయ పూర్వక వందనాలు కృతజ్ఞతలు తండ్రికి ఇలాంటి పాటలు మరెన్నో రాశి ఇలాంటి జ్ఞాన వాక్కులు మరెన్నో అందించాలని ప్రభువు పేరట నా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను మన కన్న తండ్రికే మహిమ కలుగుగాక❤❤

  • @kalpanababugadda844
    @kalpanababugadda844 8 วันที่ผ่านมา

    Vandanalu brother garu super song pettaru God bless you all brother garu

  • @KrupaSingarapu-l6p
    @KrupaSingarapu-l6p 8 วันที่ผ่านมา

    E song padindi unnikrishnan Nissy jhon kadu

  • @malleshamchennuri2100
    @malleshamchennuri2100 8 วันที่ผ่านมา

    God bless you

  • @nmerynmery4720
    @nmerynmery4720 9 วันที่ผ่านมา

    ,supersong🎉🎉🎉🎉❤❤❤😊😊😊😊😊😊

  • @nmerynmery4720
    @nmerynmery4720 9 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉😊😊😊😊🎉🎉🎉🎉😊😊

  • @RashmithaRuchi
    @RashmithaRuchi 9 วันที่ผ่านมา

    I felt very emotional after listening to this song😢

  • @SureshKotamarthi-y1q
    @SureshKotamarthi-y1q 10 วันที่ผ่านมา

    Super gaa vunadi anna

  • @sureshkothamasi8446
    @sureshkothamasi8446 10 วันที่ผ่านมา

    పరమతండ్రికి ప్రియకుమారుడా ప్రపంచమానవాళి మార్గదర్శక పులకించె సర్వలోకము నీ రాకకై - పరవశించె మా హృదయము నీ ప్రేమతో ||పరమ|| 1. మా బ్రతుకులు మా కోసం బ్రతుకుచుండగా నీ బ్రతుకే మా కోసం ధారపోస్తివా మా పాపంతో నరకం పోవుచుండగా మా స్వర్గపు దారివై ధరకొచ్చితివా జ్ఞానముగల సుతునివై జ్ఞానాధారము నీవై అందరికి జ్యేష్ఠుడవైనావు మా పరమతండ్రికిష్టుడవైనావు. ॥పరమ॥ 2. పాపంతో చెడియున్న ఈ లోకంలో పాపమే అంటక నడయాడితివా శుద్దులతో నిండియున్న పరలోకంలో మమ్మును చేర్చగా యాగమైతివా పాపులకై ప్రాణమిచ్చి తండ్రి ప్రేమను పంచి అందరికి మార్గదర్శివైనావు భక్తకోటి ముక్తిదాతవైనావు. ॥ పరమ॥

  • @JnanaprasupuragallaPurag-up1tz
    @JnanaprasupuragallaPurag-up1tz 11 วันที่ผ่านมา

  • @sabithapoluru7720
    @sabithapoluru7720 11 วันที่ผ่านมา

    My all time favourite.... May God bless the singer and team.. blessed voice.

  • @venkimaddala1781
    @venkimaddala1781 11 วันที่ผ่านมา

    Wonderful Song ❤

  • @soulrajujetty9230
    @soulrajujetty9230 11 วันที่ผ่านมา

    Praise the Lord 🎉🎉🎉🎉🎉

  • @DarapuKanaka
    @DarapuKanaka 12 วันที่ผ่านมา

    Aman

  • @Kothurubhaskar-l6v
    @Kothurubhaskar-l6v 12 วันที่ผ่านมา

    🙏🙏

  • @bhaskarg633
    @bhaskarg633 12 วันที่ผ่านมา

    Excellent song Nice singing 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kumarbanka7154
    @kumarbanka7154 13 วันที่ผ่านมา

    ❤❤❤

  • @NaniKwt
    @NaniKwt 13 วันที่ผ่านมา

    E pata nenu Ennisarlu vinna inka vinalanipishthundi

  • @lakshmikomarapu
    @lakshmikomarapu 13 วันที่ผ่านมา

    చాలా బాగా పాడారు బ్రదర్ 👌👌👌 చాలా బాగుంది ఈ సాంగ్ ఎంత అర్థం ఉంది ఈ పాటలో పాటపాడిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @msunitha1766
    @msunitha1766 13 วันที่ผ่านมา

    ❤I love this song 💘

  • @PappalaKalyanaRao
    @PappalaKalyanaRao 13 วันที่ผ่านมา

    P .KALYANARAO

  • @PappalaKalyanaRao
    @PappalaKalyanaRao 13 วันที่ผ่านมา

    P.KALYANRAO

  • @PappalaKalyanaRao
    @PappalaKalyanaRao 13 วันที่ผ่านมา

    P.kalyanarao

  • @rayalachandrakala7348
    @rayalachandrakala7348 13 วันที่ผ่านมา

    Lyrics pettandi brother

  • @dileepdileep4053
    @dileepdileep4053 14 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤🫶🫶🫶🫶🫶🫶🫶🤝🤝🤝🤝🤝🤝🔥🔥🔥🔥

  • @dileepdileep4053
    @dileepdileep4053 14 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊🎉

  • @dileepdileep4053
    @dileepdileep4053 14 วันที่ผ่านมา

    Soooooooooo byuti fol😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤

  • @dileepdileep4053
    @dileepdileep4053 14 วันที่ผ่านมา

    ilov this song song bro✓na kosame anukunta🥹🥹🥹🤝🤝🤝🤝🫶🫶🫶🫶🛐🛐🛐

  • @dileepdileep4053
    @dileepdileep4053 14 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢

  • @karrimariya7160
    @karrimariya7160 14 วันที่ผ่านมา

    👌👌👌

  • @rameshanok8153
    @rameshanok8153 14 วันที่ผ่านมา

    Please lyrics pettandi brother plzz

  • @maheshduddu1070
    @maheshduddu1070 14 วันที่ผ่านมา

    Praise the lord annya Deuni samuka jeevakavilalo nee payrunada song track kavali annya

  • @NarayanammaMaganti
    @NarayanammaMaganti 15 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @dchinnadchinna9864
    @dchinnadchinna9864 15 วันที่ผ่านมา

    🌹🌹🌹🌹