Telisis Telisi Siluva Song Track | Telugu Christian Tracks | SG Srinu,Prashanth P |Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Telisis Telisi Siluva Song Track | Telugu Christian Tracks | SG Srinu,Prashanth P |Digital Gospel
    Telugu Good Friday Songs
    ----------- SONG CREDIT'S ----------------
    MINISTRIES : Live In Christ Ministries
    LYRICS : Bro.S.G.Srinu
    MUSIC : Bro.Prashanth Penumaka
    ప :- తెలిసి తెలిసి సిలువను చేరితివి!
    అలసి సొలసి మా పాపము మోసితివి!
    అరుణోదయసూర్యుడా!మా బ్రతుకును వెలిగింప,
    చీకటిని తొలగించి మృతులమైన మాకై జీవమే ఇవ్వాలనీ
    నీతిగ ఉంచాలనీ రోధించావా మాకై బలియైయ్యావా!!
    చ 1. దున్నిన నేలకు రూపమే లేదుగా
    జీవమే కనుటకై బలియవుతుందిలా,
    పుడమి పడే భాధ రైతు పసి గడితే
    మనకొరకే తను చేసిన త్యాగం గుర్తించవా!!
    ఒంటి నిండ గాయాలే - కంటి నిండ కన్నీరే
    మోముపై ఉమ్ము ఊతలే - శిరమున ముళ్ళ కంచలే
    నీవు చేసిన పాపములకు ఋజువేకదా!!
    కాదనటకు వీలులేదు తన త్యాగము
    కాదనేది తల్లిరొమ్మును తన్నే రోగము
    చ 2. కన్న నీ తండ్రికే ద్రోహం చేశామని
    ద్రోహమే పాపమై బలికోరిందనీ!
    పురిటినొప్పి భాధ మనము పసి గడితే
    మనకొరకు తను చేసిన త్యాగం గుర్తించవా!!
    ఒంటి నిండ గాయాలే - సిలువన వ్రేళాడే
    మన యోచన పాపామునకు - పన్నేగదా
    దోగినది తన దేహమే - చిదిగినది తన రూపమే
    మన మార్పుకు తను చేసిన త్యాగమే కదా!!!
    కాదనుటకు వీలులేదు తన త్యాగము
    కాదనేది తల్లిరొమ్మును తన్నే రోగము
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    VISIT : www.digitalgosp...
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 5

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db 2 ปีที่แล้ว +1

    AMEN praise the lord God 🙏🏻🙏🏻🙏🏻

  • @trajkumar2967
    @trajkumar2967 2 ปีที่แล้ว +1

    Praise the lord brother

  • @chantichantibabu8486
    @chantichantibabu8486 ปีที่แล้ว

    Price the Lord anna vandanalu

  • @cbtpune878
    @cbtpune878 2 ปีที่แล้ว

    God bless you 🙏 brother 👏