Naa Atma Naalo Audio Song Track || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Naa Atma Naalo Audio Song Track || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju | Prashanth P |Digital Gospel
    Zion Prayer Center Nalgonda - presents
    Song : కృపామయుడా
    Lyric & Vocals : Sis Achsa Yesu Raju
    Music : Bro.Prashanth P
    పల్లవి:
    నా ఆత్మ నాలో కృంగియున్నది
    ఆదరణ ఎక్కడనీ వెతుకుచున్నది
    ఇదిగో దేవా చూస్తున్నా నీ వైపు
    ఆదరించి కాపాడుమా, నా కన్నీళ్లనుఓదార్చుమా
    చరణం:
    బలహీనతలో నేనుపడిఉండగా
    ఈ లోకమనుషులు నన్నుద్వేషించిరే
    నీ ప్రేమతోనన్ను ఆదరించుమా
    యోబు వలేనన్ను స్వస్థపరచుమా
    ఆదరించి కాపాడుమా నాకన్నీళ్లను ఓదార్చుమా
    చరణం 2:
    విశ్వాసముతో నేను బ్రతుకుచుండగా
    ఈ లోక మనుషులు నన్ను హింసించిరే
    నీసేవలో నాకు తోడుండుమా
    పౌలువలే నన్ను నడిపించుమా...
    ఆదరించికాపాడుమా నాకన్నీళ్లను ఓదార్చుమా..
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    ​​​
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
    ►Online Publishing Production : Digital Gospel
    Enjoy and stay connected with us!!
    ►Contact us at 9494081943 , 9492188898
    ►Visit : www.digitalgosp...
    ►Subscribe us on / gospelindigital
    ►Like us: / gospelindigital
    ►Follow us: / gospelindigital
    ►Circle us: plus.google.co...

ความคิดเห็น •