Yesu jeevitham Full Video Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Yesu jeevitham Prathi manishiki Aadarsham Full Video Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
    Song From JBRC Pullalapaadu , Chagallu
    Lyrics&Tune : Bro.T.Chinna
    Vocals : Bro.Steven
    Music : Bro Prashanth Penumaka
    యేసు జీవితం ప్రతిమనిషికి ఒక ఆదర్శం
    క్రీస్తు మరణం ప్రతిమనిషికి నిత్యజీవం=2
    ప్రపంచంలో ఎవ్వరుా నీలా బ్రతకలేదు
    ఈ లోకంలో ఎవ్వరుా నీకు సాటిరారు ¡2¡ !!యేసు జీవితం!!
    1)
    పాపిని ప్రేమించీ పాపాన్నీ ద్వేషించావు
    ప్రతిమనిషిని ప్రేమించీ
    ప్రతి మనుస్సులో నిలిచావు 2!
    శత్రువైన మిత్రుడిలా ప్రేమ చుాపించావు
    అందరినీ ప్రేమించాలని మాదిరి చుాపించావు!2!
    క్రీస్తుస్వారుప్యము అందరిలో కలగాలి !!యేసు జీవితం!!
    2)
    అందరి క్షేమానీ కోరాడు క్రీస్తు
    కీడుకు ప్రతికీడును చేయలేదు క్రీస్తు! 2!
    ఓర్పుతో సహనముతో ముందుకు సాగెనుా
    పాపమే చెయ్యనీ పరిశుద్ధుడాయెనుా!2!
    మనిషిజీవితానికి ఏసు క్రీస్తే ఆదర్శం !!యేసు జీవితం!!
    3)
    క్రీస్తు యేసు మరణించీ తిరిగి లేచి చుాపెను
    మరణించిన ప్రతీ ఒక్కరుా తిరిగి లేవాలనీ..!2!
    మరణమే ముగింపుకాదనీ మరో బ్రతుకువుందనీ
    ఈ లోకంకాదు మనకు పరలోకమే సాస్వతం అని!2!
    లేచి చుాపాడు పరలోకం చేరాడు. !!యేసు జీవితం!!
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    ​​​
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
    ►Online Publishing Production : Digital Gospel
    Enjoy and stay connected with us!!
    ►Contact us at 9494081943 , 9492188898
    ►Visit : www.digitalgosp...
    ►Subscribe us on / gospelindigital
    ►Like us: / gospelindigital
    ►Follow us: / gospelindigital
    ►Circle us: plus.google.co...

ความคิดเห็น • 49

  • @SrinuP-vr6xx
    @SrinuP-vr6xx 2 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది ఈ పాట ఏలూరు CBT

  • @chinnajbrcpullalapadu142
    @chinnajbrcpullalapadu142 9 หลายเดือนก่อน +12

    వందనాలు అండీ పాటను మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు క్రుపచుపించాడు తండ్రీయైన దేవునికి నా ధన్యవాదములు ఈ పాట అందరు చుసి ప్రతీఒక్కరికీ shareచేసి ఏసు జీవితం ప్రతీమనిషికి ఆదర్శం అని ఈ తెలియపరిచి దేవుని పనిలో మీరు పాలివారైవుండాలి అని కోరుకుంటు మీ , చిన్నా Thanak you

  • @yesuratnam2169
    @yesuratnam2169 9 หลายเดือนก่อน +4

    Love you chinnagaru vinekoddi vinaalanipistundi that is greatness of god

  • @VenkannaDodda
    @VenkannaDodda 7 หลายเดือนก่อน +2

    Chala chaka ga song pedhna annaya vandanalu rasina annaya, 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RepresentofGod7184
    @RepresentofGod7184 7 หลายเดือนก่อน +4

    Excellent song brother's.👌👌👌

  • @digitalgospelsongs
    @digitalgospelsongs  9 หลายเดือนก่อน +1

    Yesu jeevitham Track >> th-cam.com/video/8CjvqTo9ecU/w-d-xo.html

  • @bibleweb9593
    @bibleweb9593 9 หลายเดือนก่อน +3

    వందనాలు తమ్ముడు మరింత జ్ఞానంతో ఎన్నోపాటలు పాఠాలుగా సమాజానికి అందించాలి తమ్ముడు 🙌🙌🙌🙌

  • @sravi3645
    @sravi3645 9 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ కలుగును గాక పాట చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ ఎవరైనా లిరిక్స్ పెట్టండి

    • @chinnajbrcpullalapadu142
      @chinnajbrcpullalapadu142 9 หลายเดือนก่อน

      Vandanalu anna చానల్లో పెడతాం అన్న 🙏

  • @bhavaniallapalli2385
    @bhavaniallapalli2385 5 หลายเดือนก่อน +3

    good song annayya

  • @jesuspowersundayschool1806
    @jesuspowersundayschool1806 9 หลายเดือนก่อน +4

    అన్నయ్యా praise the Lord discription లో lyrics upload చెయ్యండి అన్నయ్య ❤

  • @sammakkasodi9958
    @sammakkasodi9958 9 หลายเดือนก่อน +3

    Nice song brothe🎉... పాట లీస్ట్ పెట్టగలరా

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt 9 หลายเดือนก่อน +4

    ట్రాక్ పెట్టండి అన్నయ్య😊

  • @TribalCultureActivities
    @TribalCultureActivities 8 หลายเดือนก่อน +3

    బాగుంది❤

  • @AmbedkarEduri
    @AmbedkarEduri 9 หลายเดือนก่อน +2

    తమ్ముడు చిన్న చాలా బాగా రాసావ్ గాడ్ బ్లెస్స్ యు

  • @prabhavathigoli4979
    @prabhavathigoli4979 9 หลายเดือนก่อน +3

    దేవునికి స్తోత్రము🙏🙌💐💯

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt 9 หลายเดือนก่อน +2

    సాంగ్ చాలా బాగుంది అన్నయ్య 👏👏👏👏🙏😊💐💐👍

  • @yesuratnam2169
    @yesuratnam2169 9 หลายเดือนก่อน +1

    Good telisina padaalatho chakkaga koorcharu

  • @sukumarkeysofficial5437
    @sukumarkeysofficial5437 9 หลายเดือนก่อน +3

    Super annaya 😊😊

  • @rajuarasankula3570
    @rajuarasankula3570 9 หลายเดือนก่อน +1

    Vandhanalu brother song 🎵 chela bagumdhi good music 🎶 good singing good editing all is well 👌 👍 miru elati patalu enaka anekamanavi rasi a devuni mahima parachalani korukutunamu.

  • @PothulaMary
    @PothulaMary 5 หลายเดือนก่อน +1

    🙏Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌👌💐

  • @mjayajayashali7191
    @mjayajayashali7191 9 หลายเดือนก่อน +1

    Super annaya☺️☺️☺️💙💓🙏🙏🙏🙏🙏

  • @GodDaughters-q3k
    @GodDaughters-q3k 9 หลายเดือนก่อน +2

    Song chala bagundhi andi❤song track pettandi

  • @Pavankalyan-yn1vl
    @Pavankalyan-yn1vl 6 หลายเดือนก่อน +1

    Andhariki vandhanaluu

  • @maheshbabumathangi1680
    @maheshbabumathangi1680 9 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @Prasanth_Zacheus_kommu
    @Prasanth_Zacheus_kommu 9 หลายเดือนก่อน +5

    Captivating lyrics❤
    God Bless You Br. Chinna Anna & Co

  • @user-Raghu.
    @user-Raghu. 9 หลายเดือนก่อน +1

    Vamdanamulu annayya 🙏🙏

  • @ratnaji-93
    @ratnaji-93 9 หลายเดือนก่อน +1

    మరొక అద్భుతమైన పాట రచన, స్వరకల్పన చేసిన T చిన్నారావు నీకు,గానం మీ అన్నయ్య(T. Steven ) మీకు నా అభినందనలు& వందనాలు 🙏🏼.. మన పుల్లలపాడు గ్రామం నుంచి దేవునికి మహిమకరమైన, అద్భుతమైన మరొక దేవుని Album మీ కుటుంబం నుంచి రావడం చాలా సంతోషం.ముఖ్యంగా చిన్నరావు...,దేవుని మహా పరిశుద్ధమైన జ్ఞానము నీలో ఉంది నువ్వు వ్రాసిన ప్రతీ పదం, పాట కూర్పు చాలా అర్థవంతముగా ఉన్నాయి... ఇలాంటి Albums మీ నుంచి వచ్చి దేవునికి మహిమకరముగా అనేకప్రజలకు ఆశీర్వాదముగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటునన్నాను.. Best of Luck and God Bless You 🙏🏼👍

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 9 หลายเดือนก่อน +1

    ❤❤ చాలా బాగుంది 🥰👏

  • @prasad-fn1bd
    @prasad-fn1bd 9 หลายเดือนก่อน +1

    God bless you anya 🙏🙏

  • @venkimaddala1781
    @venkimaddala1781 9 หลายเดือนก่อน +2

    వందనాలు సార్ ❤

  • @preperationofsarventsyoutu2835
    @preperationofsarventsyoutu2835 9 หลายเดือนก่อน +2

    Track పెట్టండి brother

  • @Ugreshanmaths
    @Ugreshanmaths 9 หลายเดือนก่อน +1

    Excellent song... brother

  • @aaripakaramadevi9915
    @aaripakaramadevi9915 9 หลายเดือนก่อน +4

    Lyrics pettandi brother

    • @chinnajbrcpullalapadu142
      @chinnajbrcpullalapadu142 9 หลายเดือนก่อน

      వందనాలు Bro చానల్లో పెడతా అన్న🙏

  • @vallipadmavallipadma7496
    @vallipadmavallipadma7496 9 หลายเดือนก่อน +1

    Chaka bagundi

  • @sodisaraiah6027
    @sodisaraiah6027 9 หลายเดือนก่อน +1

    Vandanalu anna praise the lord 🙏

  • @laxmanbatthini3012
    @laxmanbatthini3012 9 หลายเดือนก่อน +1

    పాట చాలా బాగుంది తమ్ముడు super 👌👍🤝🙏

    • @chinnajbrcpullalapadu142
      @chinnajbrcpullalapadu142 9 หลายเดือนก่อน

      thank u annaya

    • @laxmanbatthini3012
      @laxmanbatthini3012 9 หลายเดือนก่อน

      తమ్ముడు నీ ఫోన్ నంబర్ పెట్టు నీతో మాట్లాడాలి

  • @rameshbandamedhi3134
    @rameshbandamedhi3134 4 หลายเดือนก่อน

    Song rasi pettande

  • @paladiramarao4804
    @paladiramarao4804 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏