Vekuva Tara Audio Song Track || Br Nuthan Babu , Prashanth P || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Vekuva Tara Audio Song Track || Br Nuthan Babu , Prashanth P || Digital Gospel
    Song From Digital Gospel Ministries, Christmas Song 2023
    Full Video Song ☛
    • Vekuva Tara New Telugu...
    Lyrics&Tune : Bro.G.Nuthan Babu
    Vocals : Sis Shylaja Nuthan
    Music : Bro Prashanth Penumaka
    పల్లవి :
    వేకువ తార ఇలపై వెలసే శిశువును పోలి మనకై చేరే...
    అంతులేని అద్భుతం కన్యకే మరి కనెనుగా...
    లోక రక్షణ కోసమే క్రీస్తు యేసు వచ్చెగా...
    అ.ప. ఆనందం సంతోషం దివిలో భువిలో...
    గొల్లలు జ్ఞానులు చేసిరిగా స్తోత్రం అదిగో...
    చ.1.
    మరియ మురిసె ఆనాడు ఆ యేసునే ఒడిలో...
    నీవు నేను పొందాలి క్రీస్తేసునే మదిలో...
    స్థలమే లేదే ఆ రోజున - చోటివ్వవా నేడు హృదయానా...
    మార్పు నొంది స్వీకరించు క్రీస్తు నీలో జన్మిస్తే...
    చ.2.
    నింగిలోని ఓ తార ఆ యేసుకై వెలిగే...
    జ్ఞానులకే దారి చూపగా ఆ క్రీస్తునే చేరే...
    పాపమనే చీకటిని పారద్రోలగా...
    ప్రాణమిచ్చి ఆ క్రీస్తు భాసిల్లెనుగా...
    లోకమందు జ్యోతివై క్రీస్తునొద్దకే దారి చూపవా...
    -------------------------------------------------------------------------------
    ►Online Publishing Production : Digital Gospel
    Enjoy and stay connected with us!!
    ►Contact us at 9494081943 , 9492188898
    ►Visit : www.digitalgosp...
    ►Subscribe us on
    / gospelindigital
    ►Like us:
    / gospelindigital
    ►Follow us:
    / gospelindigital
    ►Circle us: plus.google.co...

ความคิดเห็น • 5

  • @kingnagendra3116
    @kingnagendra3116 8 หลายเดือนก่อน

    వందనాలు అన్న గారు 💐🙏
    అన్నయ్య దాదాపు అన్ని పాటల యొక్క ఆడియో ట్రాక్స్ మీరు అందిస్తున్నందుకు చాలా సంతోషం ఈ పరిచర్యలో కూడా దేవుడు మిమ్మల్ని దీవించి,నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు.ఇంకా మీరు చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.
    అన్నయ్య నాదొక చిన్న విన్నపం సత్యవేద సాగర్ అన్న రచించిన "నరుని నుండి తీయబడిన నారీ"అను పాట యొక్క ఆడియో ట్రాక్ దయచేసి అందించగలరని ప్రేమతో కోరుతున్నాను ప్లీజ్ అన్నయ్య ట్రాక్ కోసం ఎదురు చూస్తుంటాను.🙏

  • @shashankchilaka961
    @shashankchilaka961 7 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏
    Ni prema gitam padukuntanu Song Track send cheyyandi pls...!

  • @bsteephen4978
    @bsteephen4978 9 หลายเดือนก่อน +1

    Thank you... మంచి పాట మరియు ట్రాక్ ఇచ్చినందుకు టీమ్ అందరికి యేసయ్య నామమున వందనాలు

  • @Digital-Gospel
    @Digital-Gospel 9 หลายเดือนก่อน

    Song Link 👇
    th-cam.com/video/oQP_urbAZTk/w-d-xo.htmlfeature=shared

  • @Manojkumar-rp1nr
    @Manojkumar-rp1nr 9 หลายเดือนก่อน

    nice song chala baga padaru akka❤