Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel
    ---------- SONG CREDIT'S ---------------
    ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన
    VOLUME : 4th Album
    LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad
    MUSIC DIRECTOR : Samuel Mories
    SINGER : Bonam Rajendra Prasad
    పల్లవి
    ఎనలేని ప్రేమతో నా మనవి
    ఆలకించే ప్రేమాశిఖరమా
    నీ నామమే నా దివ్యజ్ఞాన కీర్తన
    అనుపల్లవి:
    నీవే నా దేవుడవయ్యా
    నీవే నా ప్రాణమయ్యా
    నీవే నాకు జీవమయ్యా
    నీవే నాకు హితము బోధించే
    గురు దైవమయ్య యేసయ్యా
    నీ నామమే నాదివ్యజ్ఞాన కీర్తన
    చరణం 1
    అనురాగమైన ప్రేమను పంచి
    ఆశీర్వదించిన నా తండ్రివి
    తరగని వరములుగా దినములను దయచేసినావే
    నా పాపములన్నిటిని ప్రేమతో తుడిచేసిన
    అమరుడా నా అద్వితీయుడా

    చరణం 2
    నా బ్రతుకు కాలానికి అధిపతివి నీవే
    నా తోడువై నిలిచిన మహనీయుడు నీవే
    నీ స్నేహమే నాకు వరముగనిచ్చినావే
    నీ ప్రేమనే కీర్తనగా పాడెద
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    ​​​
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 1

  • @narayanarao8709
    @narayanarao8709 หลายเดือนก่อน

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen