Entha Goppa Bhagyamo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Entha Goppa Bhagyamo Video Song || Telugu Christian Songs || JHM || Digital Gospel
    Vocals : RenishaAbishake
    Lyrics&Tune : Divya Chintala
    Music : Gideon Katta
    పల్లవి :
    ఎంత గొప్ప భాగ్యమో నా బ్రతుకులో క్రీస్తుల బ్రతకన నీ సేవలో
    ఎంత గోప్ప ధన్యతో నా జీవితములో పౌలులా మారనా నా గాధలో "2"
    నా మటుకైతే బ్రతుకుట క్రీస్తని ఋజువై నీలో భాగo కాన ?
    నీ జీవ క్రియలె క్రీస్తులో ధరియించి నా ఆత్మకే మరి ఊపిరే పోయానా ? "ఎంత"
    చరణం :1 నా పాపమే నీ మనసుకే గాయాన్ని చేసిన
    క్షమియింపగా కరునార్ధిగా కృప ఉన్నది
    ఈ చిక్కు;లో నా కాలమే భారముగా మారగా
    ఆ ధ్యాసలో నా సమయమే వ్యధ అయినది
    గువ్వా గూటిలో పిల్లను దాచినట్టు
    చెట్టుకు వేరులా దృడమై ఎదిగినట్టు
    నీ వాక్యమే నను దాచెను ,నీ వెలుగే దృడమై ఎదిగించెను
    " ఎంత"
    చరణం :2 దినదినమున దుష్క్రియలతో పడుపోవుచుండిన
    నా ఆత్మనే బలపరచగా కృప ఉన్నది
    అనుదినమునే ప్రభు యేసునే సిలువేస్తూ ఉండిన
    పరమాత్ముడే కరునాత్ముడై క్షమియించెను
    పక్షి రాజు యవ్వనం కొత్తగా మారినట్టు
    నా బలహీనతలందు బలమును దయచేయుము
    నూనెతో నా తలను అభిషేకించి ఈ మంటి పాత్రకు ఘనతించెను
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    ​​​
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
    ►Online Publishing Production : Digital Gospel
    Enjoy and stay connected with us!!
    ►Contact us at 9494081943 , 9492188898
    ►Visit : www.digitalgosp...
    ►Subscribe us on / gospelindigital
    ►Like us: / gospelindigital
    ►Follow us: / gospelindigital
    ►Circle us: plus.google.co...

ความคิดเห็น • 35