Krupamayuda Full Video Song || Telugu Christian Songs | Bro.Franklin, JK Christopher |Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Krupamayuda Full Video Song || Telugu Christian Songs | Bro.Franklin, JK Christopher | RV Melodies Digital Gospel
    RV Melodies - presents
    Song : కృపామయుడా
    Album: Nadicheda Naa Yesutho
    Lyric & Tune : Bro. Franklin Jayakar
    Music : Bro.J.K.Christopher
    Vocals : Sheba Philip
    పల్లవి: కృపామయుడా కరుణామయుడా - నీవు చేసిన మేళ్ళకు నేను
    మహాఘనుడా - మహోన్నతుడా - నీకేమి చెల్లింపగలను
    || కృపామయుడా ||
    సిలువపై వ్రేలాడుచు ఆ బాధలో - తండ్రి వీరిని క్షమియించుమని (2)
    ప్రార్థించితివి ఓ నా దేవా - రక్షకుడా మము ప్రేమించావు (2)
    అందుకో నా స్తుతి అర్పణలన్- నా దేవా - అందుకో నా హృదయార్పణలన్ (2)
    || కృపామయుడా ||
    నీ రక్తముతో నను కడిగితివి - నను నీ బిడ్డగ చేసికొంటివి (2)
    ఏమని చెల్లింపగలనయ్య - ఏమని కీర్తింతును నా దేవ (2)
    అందుకో నా స్తుతి అర్పణలన్- నా దేవా - అందుకో నా హృదయార్పణలన్(2)
    || కృపామయుడా ||
    మరణించితివి ఓ నా ప్రియుడా - మరణము గెలిచిన ఓ నా ప్రభువా (2)
    మరల వచ్చి మమ్ములను నీతో - కొనిపోయెదవు పరమున నుండ (2)
    అందుకో నా స్తుతి అర్పణలన్-నా దేవా " అందుకో నా హృదయార్పణలన్
    || కృపామయుడా ||
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    ​​​
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
    ►Online Publishing Production : Digital Gospel
    Enjoy and stay connected with us!!
    ►Contact us at 9494081943 , 9492188898
    ►Visit : www.digitalgosp...
    ►Subscribe us on / gospelindigital
    ►Like us: / gospelindigital
    ►Follow us: / gospelindigital
    ►Circle us: plus.google.co...

ความคิดเห็น • 6