Prabhu Yesu Namame AudioSong | Telugu Christian Songs |B.RajendraPrasad,Samuel Mories| DigitalGospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Prabhu Yesu Namame Audio Song | Telugu Christian Songs | Br.Rajendra Prasad , Samuel Mories | Digital Gospel
    ---------- SONG CREDIT'S ---------------
    ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన
    VOLUME : 4th Album
    LYRICS-TUNE -PRODUCER : Br.Rajendra Prasad
    MUSIC DIRECTOR : Samuel Mories
    SINGER : Ps Suresh Phileo
    ప :- ప్రభు యేసు నామమే నా దివ్యజ్ఞాన కీర్తన ||2||
    దివి భువియందున్న జయ కీర్తన ||2||
    యుగములెన్నీ ఉద్భవించిన యేసయ్య నీ నామమే
    శుభ కీర్తన ||2||
    నీ నామమే నా అనుసరణీయమైన అనురాగ కీర్తన ||2||
    ||ప్రభు యేసు నామమే||
    చ 1. జీవుని గాని జీవం నాలో ఉన్నంతవరకు
    జీవాధిపతి నా యేసయ్య నీ నామమే నా సంకీర్తనం ||2||
    నీ కరుణతో నన్ను ప్రతి ఉదయం
    నిదుర లేపే ప్రేమ స్వరూపమా ||2||
    నీ పరిశుద్ధ నామమే నా శుభ కీర్తన
    నా బ్రతుకులో శుభములే కురిపించే దివ్యజ్ఞాన కీర్తన ||2||
    ||ప్రభు యేసు నామమే||
    చ 2. జాలువారే ప్రవాహములే కీర్తన పాడే నామం
    పయనించే మేఘములే ఆలపించు
    శుభ మంగళ కీర్తన ||2||
    బుద్ధి జ్ఞానముల సర్వసంపదలతో నిండిన
    మహిమాన్విత నిలయమా ||2||
    ప్రాణము గలిగిన స్థిరచరములన్నీ స్తుతించే యేసయ్య
    నీ నామమే నా దివ్యజ్ఞాన కీర్తన ||2||
    ||ప్రభు యేసు నామమే||
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    ​​​
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 1