ప,, సువార్త శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవే గా వాక్యమనే దీపము తో ప్రకాశించు ఓ అతివా సంఘానికి మూల ఖంబం నివేగా క్రీస్తు అభీష్టం నెరవేర్చే అద్యాత్మిక విరనారివే
All Glory, Praises and honor be unto Lord. What a blessed song for all women in Christ. Beautiful lyrics with good singing. May the Lord bless all those who worked to make and upload this audio song with lyrics.
ప్రపంచములో అత్యంత జ్ఞానవంతునిగా వున్నా సొలొమోను కి సహితము జ్ఞానమును చెప్పింది ఒక స్త్రీ ..సామెతలు 31:1 ఎందుకంటే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకొంది సామెతలు 14:1 గనుక స్త్రీలు గా వున్నా మీరు ప్రపంచములోనే అత్యంత జ్ఞానవంతులు ..జ్ఞానము గల వారే దేవుని రాజ్యమునకు సువార్త పనిలో సాటియేన సహాయముగా ఉండగలరు .ఇక పాట విషయానికి వస్తే ..క్రైస్తవ చరిత్రలో నాకు తెలిసి దొర్కా ..ఫిభే..లుధియా ..మార్కు తల్లి , లోయి లాంటి వారిని పాటలో పెట్టడము అంటే గొప్ప కూర్పు కావాలి . నిజంగా ఇటువంటి పాటను బట్టి , మిమ్మును బట్టి నా ప్రభును మహిమ పరుస్తున్నాను. మీ సహోదరుడు S REVELATION RAKESH 2COR889
ప,, సువార్త శ్వాసగా జీవించే ఓ మగువా
ఆ దేవుని సైన్యము నీవే గా
వాక్యమనే దీపము తో ప్రకాశించు ఓ అతివా
సంఘానికి మూల ఖంబం నివేగా
క్రీస్తు అభీష్టం నెరవేర్చే అద్యాత్మిక విరనారివే
Prise tha lord 👃👃
Vadhanalusistergaru🙏💐
Praise the Lord 🙏
Super song my favorite song
Super super
Nc song
Wonderful song 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Praise the lord
All Glory, Praises and honor be unto Lord. What a blessed song for all women in Christ. Beautiful lyrics with good singing. May the Lord bless all those who worked to make and upload this audio song with lyrics.
Super song sister. Thanks. Prise the Lord
Praise the lord brother and sisters
🙏🙏👆👆👌👌👌
Note song sister prise the Lord 👏👏👏👏👏✝️✝️🙏🙏👌👌👌👌
god bless you akka💓
ప్రపంచములో అత్యంత జ్ఞానవంతునిగా వున్నా సొలొమోను కి సహితము జ్ఞానమును చెప్పింది ఒక స్త్రీ ..సామెతలు 31:1
ఎందుకంటే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకొంది సామెతలు 14:1 గనుక స్త్రీలు గా వున్నా మీరు ప్రపంచములోనే అత్యంత జ్ఞానవంతులు ..జ్ఞానము గల వారే దేవుని రాజ్యమునకు సువార్త పనిలో సాటియేన సహాయముగా ఉండగలరు .ఇక పాట విషయానికి వస్తే ..క్రైస్తవ చరిత్రలో నాకు తెలిసి దొర్కా ..ఫిభే..లుధియా ..మార్కు తల్లి , లోయి లాంటి వారిని పాటలో పెట్టడము అంటే గొప్ప కూర్పు కావాలి . నిజంగా ఇటువంటి పాటను బట్టి
, మిమ్మును బట్టి నా ప్రభును మహిమ పరుస్తున్నాను.
మీ సహోదరుడు S REVELATION RAKESH 2COR889
🙏super song
Praise the Lord 🙏