Sanganiki Prabhu Kreesthu Yese Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • సంఘానికి ప్రభుక్రీస్తు యేసే ఆడియో సాంగ్
    Sanganiki Prabhu Kreesthu Yese Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel || R.Vamshi, HemaChandra|| True Wisdom Ministries
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    VISIT : www.digitalgospel.org
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 19

  • @madhuyeleti659
    @madhuyeleti659 4 ปีที่แล้ว +29

    సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వధికారి శిరస్సేీ
    దివి నుండి భువికొచ్చిన తానే కొన్నాడు తన ప్రాణం "సం"
    1పరిచారం చేయించుకొనుటకు తాను రాలేదని చెప్పి
    సేవ చేయుటకు తానొచ్చేనని (2)
    చేసి చూపి మాదిరినిచ్చి మార్పు నొందమని తెలియజేసెేన్ (2) "సం"
    2తండ్రితో పరలోకము నందు ఉండట విడువలేనిది
    తలచక తనను తాను తగ్గించుకొని (2)
    నరుని పోలికలోనే తాను దాసునిగను రిక్తుడాయేన్ (2) "సం"
    3పరలోకం అందున్న వారు భూమి మీదున్నవారు
    భూమి క్రిందున్న వారు ప్రతి ఒక్కరూ(2)
    ప్రభుయేసు క్రీస్తుకు తలదించునట్లు
    తండ్రి తనను హెచ్చించెను(2) "సం"

  • @SubhashiniChukka
    @SubhashiniChukka 18 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్ బ్రదర్ బాగా రాయటం,పాడటం కూడా బాగుంది దేవుకే మహిమ 🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊

  • @Subbumarrysubbumarry
    @Subbumarrysubbumarry 3 ปีที่แล้ว +2

    ఎక్సలెంట్ 👍

  • @mchinna7175
    @mchinna7175 3 ปีที่แล้ว +2

    V. Goodsong

  • @popularhead3960
    @popularhead3960 4 ปีที่แล้ว +2

    Nice song anna

  • @satyampavani9254
    @satyampavani9254 5 ปีที่แล้ว +2

    I like it super song anna

  • @rambabukoyya9258
    @rambabukoyya9258 4 ปีที่แล้ว +1

    God🙏🙏🙏🙏👨‍👨‍👧‍👧

  • @satyadirambabu9521
    @satyadirambabu9521 6 ปีที่แล้ว +3

    wonderful song

  • @prabhukiran1998
    @prabhukiran1998 3 ปีที่แล้ว

    Super 💞 song anna

  • @papannanangali4536
    @papannanangali4536 4 ปีที่แล้ว

    Wonderful song glory to God

  • @garerajitha3440
    @garerajitha3440 5 ปีที่แล้ว

    Songs wonderful annaiah

  • @mandarameshkumar1520
    @mandarameshkumar1520 6 ปีที่แล้ว +1

    video song kavali annyya

  • @anveshanni3608
    @anveshanni3608 6 ปีที่แล้ว

    nic song

  • @gloryofjesuschrist3679
    @gloryofjesuschrist3679 2 ปีที่แล้ว

    Brother e song evaru padaro names pettara please male voice and female voice name pettara please

  • @asadiramachandraiah1305
    @asadiramachandraiah1305 4 ปีที่แล้ว

    Please song is fine but tune is not fine