Anthaa Naa Meluke || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • Song name: Anthaa Naa Meluke
    A Pranam Kamlakhar Musical
    Lyrics, tune, sung by: Dr.Asher Andrew
    Contact: 90 90 90 42 52
    The Life Temple - Every Sunday Services {English Service - 7:30 AM, 1st Telugu Service - 9 AM, 2nd Telugu Service - 11:30 AM} @
    Butta Conventions
    KPHB Road, Opp Cyber Tower, Road, Khanamet, Madhapur, Hyderabad, Telangana 500085
    How to reach
    goo.gl/maps/md...
    #asherandrew #drasherandrew #anthanameluke #anthanamelukefullsong #asherandrewsongs
    © 2021 ‪@AsherAndrew‬ All rights reserved.
    Mail ID:
    dr.asherandrew@gmail.com
    Website: www.thelifetem...
    Facebook: / thelifetemplechurch
    Instagram: / thelifetemple
    Lyrics:
    పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ - (2)
    అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
    అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)
    అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
    స్తుతియించుట మానను
    1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
    స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
    2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన
    ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
    యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
    3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
    నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
    నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
    4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
    అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్‌
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
    పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2) - (2)
    5. చదువులే రాకున్న - ఓటమి పాలైన
    ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2)
    నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2)
    6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును
    యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
    7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)
    Credits:
    Lyrics, Tune & Vocals : Dr. Asher Andrew
    Music: Pranam Kamlakhar
    Keys: Mithun & Venkatesh
    Rhythms Programming: Ricky D'Souza
    Trombone & Flugalhorn: Vijji
    Sarangi: Dilshad Khan ( Mumbai )
    Flute: Pranam Kamlakhar
    Sithar: Kishore
    Veena: Sivanarayana
    Pakhwaz: Sridhar Chari ( Mumbai )
    Shehnai: Balesh
    Tapes: Sruthiraj, Venkat, Lakshinarayana, Raju & Kiran
    Strings: CHENNAI Strings conducted by Ravi
    Rhythms From Mumbai:
    Dholak: Girish Vishwa, Hafeez Ahmed, Sachin Dhamankar
    Tabla: Vijay Jadhav, Ashish Jha & Sridhar Chari
    Dholki: Girish Vishwa, Vijay Jadhav
    Male Chorus: Sembakaraj, Sreeraj, Kesav Vindo, Sudarshan
    Female Chorus: Sindhuri, Feji, Devi, Ishwarya
    Mix & Master: A.P.Sekhar @ Krishna Digi Studio, Chennai
    Video DOP & Edit: Don Valiyavelicham
    Studios: Em Square ( Sound Engineer: Bhasker ) Mumbai, VGP Studios ( Sound Engineer : Biju ) , , Vanaj Keshav Studios ( Sound Engineer : Senthil ) 20 DB Studios ( Sound Engineer : Avinash ) Chennai
    Co-oridnators: Vincent , Narender & Velavan
    telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / asher andrew / the life temple/ andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ otami kadhuga anthamu/ uppenai regena/ athadu unnadu idhi chalunu/telugu latest christian songs/
    Copyright of this music and video belongs to Dr.Asher Andrew / The Life Temple. Any unauthorized redistribution or uploading on TH-cam or any other music platforms is strictly prohibited. Channels that uploads the video on TH-cam without permission will be reported.

ความคิดเห็น • 13K

  • @ratnakunariakumarthi2736
    @ratnakunariakumarthi2736 6 หลายเดือนก่อน +1310

    ఈ పాటను 10 టైమ్స్ కంటే ఎక్కువ వినవల్ల లైక్ కొట్టడీ ❤️ god is gret i love Jesus 🙏🙏

    • @godavarthiraju7042
      @godavarthiraju7042 5 หลายเดือนก่อน +22

      చాలా సార్లు విన్నాను ఎన్ని సారు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤

    • @PKondalu-wk3gn
      @PKondalu-wk3gn 3 หลายเดือนก่อน +7

      🙏👌👌♥️👩‍❤️‍👨

    • @aadinarayana474
      @aadinarayana474 2 หลายเดือนก่อน +5

      Mee too

    • @Chinnu-sl3lq
      @Chinnu-sl3lq 2 หลายเดือนก่อน +2

      Daily vintamu enno times

    • @PalipeRamesh
      @PalipeRamesh หลายเดือนก่อน +2

      Ten.times.chaladu.bro.i.love.jesus.halleluya

  • @vijayappanapally6171
    @vijayappanapally6171 ปีที่แล้ว +2110

    నేను ఒక హిందువుని కానీ ఇలాంటి సాంగ్స్ విన్న తర్వాత నేను క్రిస్టియన్ లోనికి రావాలనుకుంటున్నాను❤amen

    • @nkumarraju1584
      @nkumarraju1584 ปีที่แล้ว +38

      దేవుడు మిమ్ములను దేవించును గాక

    • @Santu9492
      @Santu9492 ปีที่แล้ว +23

      Praise the lord brother
      Good decision

    • @rahulmallipudi8548
      @rahulmallipudi8548 ปีที่แล้ว

      ​@@nkumarraju158411

    • @maryhepsivijayakantha6917
      @maryhepsivijayakantha6917 ปีที่แล้ว +14

      Praise the lord

    • @gadumurep
      @gadumurep ปีที่แล้ว +12

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్..... గాడ్ బ్లేస్ యు

  • @ravikiran734vanga
    @ravikiran734vanga ปีที่แล้ว +2655

    నేను హిందు ని యేసు క్రీస్తు పాటలు ప్రతి రోజు ఒక పాట ఐన్నా వింటాను. సండే వస్తే నాకు పండగ లా ఉంటది.ఫుల్ డే సాంగ్స్ వింటాను.❤ఐ లవ్ జీసస్❤

    • @ilovemygod653
      @ilovemygod653 ปีที่แล้ว +113

      God bless you brother God saves you and your family

    • @cherukurithambi-tm6pk
      @cherukurithambi-tm6pk ปีที่แล้ว +60

      Thanks 🙏

    • @nkumarraju1584
      @nkumarraju1584 ปีที่แล้ว +68

      దేవుని కాంతి మీ మీద ఉదఇంచును గాక

    • @Santu9492
      @Santu9492 ปีที่แล้ว +21

      Very good brother

    • @akhilaparumandla1853
      @akhilaparumandla1853 ปีที่แล้ว +29

      Dear brother jesus is our lord and our saviour put u r faith on our lord jesus and accept he is your GOD and plz ask lord forgive me for your sin they you will be saved and plz start read Bible.

  • @srivanibajoju6503
    @srivanibajoju6503 3 หลายเดือนก่อน +182

    ఒకప్పుడు నేను హిందువునే,ప్రభు నన్ను ,నా పిల్లల్ని రక్షించాడు దేవునికి స్తోత్రం,మాట్లాడే దేవుడు మన దేవుడు

  • @chintuyoutube
    @chintuyoutube ปีที่แล้ว +1697

    నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదన్
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును "2"
    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే "2"
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను "2"
    స్తుతియించుట మానను
    చరణం:- 1
    కన్నీళ్లే పానములైన - కటిన దుక్క బాధలైనా
    స్థితిగతులు మారినా - అవకాశం చేజారిన "2"
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ "4"...(అంతా నా మేలుకే....)
    చరణం:- 2
    ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరే బరువైన - గుండెలే పగిలినా "2"
    యెహోవా యిచ్చెను - యెహోవా తీసీకొనెను
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక "2"....(అంతా నా మేలుకే)
    చరణం:- 3
    అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
    నువ్వు తప్పా ఎవరున్నారు - ఆకాశమందున "2"
    నీవు నా కుండగా - ఏదీ నాకక్కర లేదు "4".....(అంతా నా మేలుకే )
    చరణం:- 4
    సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును "2"
    యేసుని సారూప్యము నేను పొందాలని "2"
    అనుమతుంచిన ఈ - విలువైన సిలువకై "2"....( అంతా నా మేలుకే )
    చరణం:- 5
    నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మిదట నేను - తెలిసికొందును "2"
    ప్రస్తుతము సమస్తము - ధుక్క కారమే "2"
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే "2"....(అంతా నా మేలుకే).........

  • @skdadaya8312
    @skdadaya8312 9 หลายเดือนก่อน +735

    నేను ఒక ముస్లిం యేసయ్యా అంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా songs అంటే చాలా ఇష్టం

    • @nagulmeerashaik4032
      @nagulmeerashaik4032 9 หลายเดือนก่อน +7

      Hi

    • @sampusampu4530
      @sampusampu4530 7 หลายเดือนก่อน +3

      Jesus bless you abundantly

    • @SOLDIEROFTHECHRIST
      @SOLDIEROFTHECHRIST 5 หลายเดือนก่อน

      God Bless You My Brother

    • @mdnmani6092
      @mdnmani6092 4 หลายเดือนก่อน

      Devudu mimalni inkanu dhivistadu 🙏

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku 4 หลายเดือนก่อน

      .లంజల వంశం లో పుట్టిన... వ్యభిచార పుత్రుడు దేవుడూ ఎట్లా అవుతాడు...?

  • @sudharani8856
    @sudharani8856 ปีที่แล้ว +705

    నేను హిందూ ని అయిన నాకు జీసస్ సాంగ్స్ ఈస్టం బాధ గా వుంటే సాంగ్స్ వుంటే దర్యం గా ఉంటుంది i love jeses

  • @ManiTruckVlogs
    @ManiTruckVlogs 6 หลายเดือนก่อน +350

    నేను హిందూ... ఎన్ని భదులు ఎదురుదెబ్బలు తట్టుకోవలో తలియట్ల ఓపిక సరిపోతల నాకోసం నా కుటుంబం కోసం ప్రద్ధన చేయండి Amen ఆ యేసు నాధుడు నా మొర ఆలకించి నాకు మంచిమర్గం చూపుతారని ఈ పాట విన్నాక అర్దం అవుతుంది నేను ఆ యేసు నాధుడు నీ నమ్ముతాను ఆయన వాక్యములు పాటలు బోధనలు తో జివిస్తను ప్రశాంతంగా i love you Jesus

    • @rajamummy3840
      @rajamummy3840 5 หลายเดือนก่อน +4

      God Bless You Brother

    • @Venkataratnambollavarapu-ol8wq
      @Venkataratnambollavarapu-ol8wq 5 หลายเดือนก่อน +4

      Prayer for u
      Jesus always with you

    • @MjoshuaJoshua-zh7jj
      @MjoshuaJoshua-zh7jj 4 หลายเดือนก่อน +2

      Ana all the best Jesus Christ here

    • @gunjarirama2630
      @gunjarirama2630 4 หลายเดือนก่อน +3

      Prise tha lord

    • @Pjs-14x
      @Pjs-14x 4 หลายเดือนก่อน +3

      Nammu vaniki samastham sadyame...

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 2 ปีที่แล้ว +2556

    ఒక్కో కామెంట్ చదువుతూ వుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ఈ పాట ఎంత మందిని ఆదరిస్తుందో అంతే నశించిపోతున్న ఆత్మలను దేవుడు ఈ పాట ద్వారా రక్షించును గాక!

  • @riyazrksk6709
    @riyazrksk6709 ปีที่แล้ว +1311

    నేను ఒక ముస్లిం... కానీ e song వింటే edo తెలియని ఆనందం...Love it💝💝💝

  • @ravilenka3527
    @ravilenka3527 8 หลายเดือนก่อน +464

    ఈ సాంగ్ విన్న తరువాత నేను కూడా క్రిస్టియన్ గా ఉందాం అనుకుంటున్నా....✝️✝️ఆమెన్✝️✝️

  • @vickyvinukonda4766
    @vickyvinukonda4766 6 หลายเดือนก่อน +224

    Comments ద్వారా తెలుసుకున్నాను...దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఎంత మంది ఆదరింపబడతా రో...అని...

  • @dorababu6582
    @dorababu6582 2 ปีที่แล้ว +1309

    మొదటిసారిగా విని ఇప్పటికీ 172సార్లు విన్నాను
    ఇంత గొప్పగా పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు బ్రదర్ కి& సంగీతకులకి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏

  • @kmahesh2746
    @kmahesh2746 2 ปีที่แล้ว +1760

    అన మా పాప చనిపోయింది మేము ఎంతో దుఃఖములో ఉన్నాము ఈ పాట మా కుటుంబంలో ఎంతో ఆదరణ కలిగించింది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని హృదయపూర్వకంగా వందనాలు అన్న యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని నేను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక ఆమెన్

    • @sriramkarunakar1488
      @sriramkarunakar1488 2 ปีที่แล้ว +25

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @balubalaraj9286
      @balubalaraj9286 2 ปีที่แล้ว +16

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satishjyothi8074
      @satishjyothi8074 2 ปีที่แล้ว +20

      Ma babu kuda chanipoyadu 1year nunchi edvani roju ledu

    • @sudhasudha-gf6fl
      @sudhasudha-gf6fl 2 ปีที่แล้ว +9

      🙏🙏🙏

    • @venkatesu1000
      @venkatesu1000 2 ปีที่แล้ว +34

      దేవుడు మీ కుటుంబానికి నెమ్మది కలిగించును గాక!

  • @thommandruvinodbabu2884
    @thommandruvinodbabu2884 ปีที่แล้ว +462

    ఈ పాట విన్న వారి కామెంట్స్ చూస్తుంటే దేవుడు ఈ పాట ద్వారా ఎంతమందిని తాకుతున్నారు, ఆధారిస్తున్నారు అని తెలుస్తుంది.... చాలా ఆనందముగా ఉంది.

  • @Christmedia115
    @Christmedia115 3 หลายเดือนก่อน +101

    మోడు భారిన జీవితాలను చిగురింప చేసే పాట

  • @prabu11000
    @prabu11000 ปีที่แล้ว +474

    మా పాపకి 18months... ఈ పాట పెట్టగానే ఇంట్లో ఎక్కడ ఉన్నా వచ్చి ఈ పాట అయిపోయే వరకు అలానే చూస్తూ ఉంటది... Wonderful సాంగ్

    • @akepogurajesh6440
      @akepogurajesh6440 11 หลายเดือนก่อน +4

      Anna

    • @srilakshmi1038
      @srilakshmi1038 11 หลายเดือนก่อน +6

      మి బిడ్డ ఆశీర్వాదింప బడును గాక

    • @swarnadas6677
      @swarnadas6677 11 หลายเดือนก่อน +3

      Thanks to God … Praise Him please

    • @saikumarpagidimarri6701
      @saikumarpagidimarri6701 11 หลายเดือนก่อน +3

      God bless you తల్లి 👍🙌🙌 ,అలానే ఆత్మీయంగా పనేచండి బ్రదర్

    • @munchgputpansaput8702
      @munchgputpansaput8702 11 หลายเดือนก่อน +1

      Ma Babu kudanandi ❤

  • @satischinna
    @satischinna ปีที่แล้ว +546

    గుండె బరువయ్యి వున్న నాకు ఈరోజు ఈపాట ఎంతగానో ఓదార్పుని ఇచ్చింది... దేవునికి స్తోత్రం అల్లెలూయా... 🙏

  • @Naturalsunshaine
    @Naturalsunshaine 5 หลายเดือนก่อน +125

    నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
    తన చిత్తమునకు తల వంచితే
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
    స్తుతియించుట మానను
    1. కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
    స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా(2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) ||అంతా||
    2. ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా(2)
    యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను(2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక(2) ||అంతా||
    3. అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున(2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు(2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు(2) ||అంతా||
    4. ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
    అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును(2)
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా(2)
    పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్(2) ||అంతా||
    5. చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
    ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా(2)
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు(2)
    నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు(2) ||అంతా||
    6. సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును(2)
    యేసుని సారూప్యము - నేను పొందాలని(2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై(2) ||అంతా||
    7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును(2)
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే(2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే(2) ||అంతా||

  • @pawankalyanthoti700
    @pawankalyanthoti700 ปีที่แล้ว +876

    నేను హిందువుని(శివ భక్తుణ్ణి).. ఈ పాటలోని అర్థం ఆత్మస్థైర్టం మెరుగుపరచడానికి చాలా motivation గా ఉంది... దేవుని మహిమ ఎల్లపుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను..
    జై హింద్ 🇮🇳🇮🇳

    • @peddiajuajaru7460
      @peddiajuajaru7460 ปีที่แล้ว

      P
      000
      0
      0
      00
      0
      L0
      P
      0

    • @dineshveeramally365
      @dineshveeramally365 ปีที่แล้ว +41

      Jesus Christ is the only way to heaven brother plz repent and save your soul from hell brother

    • @gayatri2124
      @gayatri2124 ปีที่แล้ว +6

      Avunu

    • @satyabhamakaipully7306
      @satyabhamakaipully7306 ปีที่แล้ว +6

      Cc CT

    • @HeavenRaju
      @HeavenRaju ปีที่แล้ว +24

      దేవుడు మిమ్మల్ని కూడా దర్శించు ను గాక ఆమేన్

  • @gugulothsuresh9174
    @gugulothsuresh9174 2 ปีที่แล้ว +255

    అన్న నేను క్రీస్టియన్ కాదు కానీ సాంగ్ మాత్రం సూపర్ నేను 2సార్లు మీ సర్వీస్ కు వచ్చాను సూపర్

    • @rameshroy-cv4zt
      @rameshroy-cv4zt 2 ปีที่แล้ว +2

      Good

    • @rameshbabu1433
      @rameshbabu1433 2 ปีที่แล้ว +4

      Devuni telusukoni angikarinchandi brother

    • @ktimothy4021
      @ktimothy4021 2 ปีที่แล้ว +3

      యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
      అపో.కార్యములు 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను

  • @k.sathishkumar4278
    @k.sathishkumar4278 หลายเดือนก่อน +20

    నేను హిందువుని కానీ యేసయ్య అంటే అమితామైన ప్రేమ ఉంటుంది..లవ్ యు జీసస్ ❤

  • @peace3095
    @peace3095 2 ปีที่แล้ว +701

    ♥️ అంతా నా మేలుకే..అంతా నా మంచికే
    ఒక్క రోజు దొరికిన, సేవ కి వెళ్లిపోయే నేను, Corona వల్ల చివరి స్టేజ్ కి వెళ్లి తరువాత, నా రెండు కాళ్ళు పనిచేయక నొప్పితో ఒక సంవత్సరం నాలుగు గోడల మద్య ఉండిపోయా.. ఇపుడు ఒక కాలు ఆపరేషన్ అయింది.. ఇంకో కాలు ఆపరేషన్ లేకుండా ప్రార్థిస్తున్నా. ఈ పాట నాకోసమే😭♥️
    Yes... అంతా నా మేలుకే..అంతా నా మంచికే
    ఆరాధన మాత్రం ఆపను😭
    Love u so much anna
    From TIRUPATI ♥️

    • @sureshdatla8830
      @sureshdatla8830 2 ปีที่แล้ว +4

      🙏🙏🙏

    • @peace3095
      @peace3095 2 ปีที่แล้ว +4

      @ISSAC K
      ♥️Thanks for the Reply and Advice
      And I dont have that habit bro.. God bless U

    • @peace3095
      @peace3095 2 ปีที่แล้ว +1

      @@sureshdatla8830
      🙏♥️

    • @febysushannapaamu5202
      @febysushannapaamu5202 2 ปีที่แล้ว +11

      Devudu tappa evaru sahayam cheyaledhu ni prayer ni kalu rapistundi God bless u annaya 🙏🙏🙏

    • @dayatechgamer8935
      @dayatechgamer8935 2 ปีที่แล้ว +3

      Praise the Lord amen🙏🙏🙏🙏🙏

  • @evangelinenune1992
    @evangelinenune1992 2 ปีที่แล้ว +727

    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
    తన చిత్తమునకు తల వంచితే
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
    స్తుతియించుట మానను
    కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
    స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
    ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
    యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
    అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
    ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
    అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
    పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
    చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
    ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
    నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
    సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
    యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా||
    నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును (2)
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||

    • @pulikarunamma9933
      @pulikarunamma9933 2 ปีที่แล้ว +11

      Rithvik

    • @maheshchintha4177
      @maheshchintha4177 2 ปีที่แล้ว +7

      Super brother 🙏🙏🙏🙏🙏🙏

    • @rskm9798
      @rskm9798 2 ปีที่แล้ว +6

      Thanks a lot❤🙏🌹 brother

    • @ramaraochundru2332
      @ramaraochundru2332 2 ปีที่แล้ว +6

      l like this song very much

    • @ShyamKumar-yf1vc
      @ShyamKumar-yf1vc 2 ปีที่แล้ว +10

      My wife went to God.. the verses really touched my heart... aaradhana aapanu..stuthiyinchuta maananu.. yehova ichenu.. yehova theesukonenu.. aayana naamamuke stuthi kalugunu gaaka.. praise God...comforting song..May God keeps bless you brothers...

  • @JyothiAsha-f3s
    @JyothiAsha-f3s 8 หลายเดือนก่อน +204

    అన్నయ్యగారు ఈ పాట చాలా బాగా పాడారు మీరు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను నేను 11 నెలల బాబును పోగొట్టుకున్నారు మళ్లీ దేవుడే ఇస్తాడని నమ్ముచున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు ప్లీజ్

    • @rajammarajee-uy1hi
      @rajammarajee-uy1hi 8 หลายเดือนก่อน +4

      Nenu kuda ma pedda papa 24 years. ।jobchesthundi. Dec 1 ki chanipoyindi. Malli devudu evvalani aduguthunna devudini😢😢😢😢😢😢

    • @kavithan9035
      @kavithan9035 7 หลายเดือนก่อน +4

      Yobu ni divinchinatu virini divinchandi devvva😢

    • @vasuswathivasuswathi1762
      @vasuswathivasuswathi1762 7 หลายเดือนก่อน +3

      Jesus meku malli babu ne estharu ,depand on jesus .

    • @ashokyalla4702
      @ashokyalla4702 4 หลายเดือนก่อน +1

      Yobuki vale mi jeevitamlo goppa melu kalugunu gaka Amen

    • @ravifishhunting9310
      @ravifishhunting9310 4 หลายเดือนก่อน +1

      Amen

  • @chiluvurusuresh1248
    @chiluvurusuresh1248 6 หลายเดือนก่อน +45

    ఈ ఒక్క పాట నా జీవితాన్ని మార్చింది

  • @Sarathbabu08
    @Sarathbabu08 8 หลายเดือนก่อน +133

    తమ్ముడు నా కొడుకు 7 th క్లాస్ చదువుతున్నాడు వాడు కూడ దేవుని లో చదువు లో ఉండాలి అని ప్రేయర్ చెయ్యండి ఆమెన్

    • @Krupa-v5k
      @Krupa-v5k 7 หลายเดือนก่อน +1

      Amen

  • @vinaygurramkonda3309
    @vinaygurramkonda3309 ปีที่แล้ว +308

    నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం మా హస్బెండ్ ఈ పాట ద్వారా మరారు thank you so much Jesus

    • @satishsqc5260
      @satishsqc5260 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @jayarajbandela6826
      @jayarajbandela6826 ปีที่แล้ว +4

      God is great

    • @naveenbotsa279
      @naveenbotsa279 ปีที่แล้ว +1

      ❤❤❤❤❤

  • @AnushaNaidu-u1p
    @AnushaNaidu-u1p หลายเดือนก่อน +16

    Nenu hindu ni naku Jesus ante chala estam prathi Sunday church ki veltha naku baptism tisukovalani vundi kani ma parents opukoru please ma parents maralani prayer cheyandi

    • @SofiaRin-j7v
      @SofiaRin-j7v หลายเดือนก่อน +1

      Sister don't worry ah devudu mimalni piluchukonu gaaaka same sitution sister but still maaa parents ki telidhu jst 1 year 2 mnths avuthundhi sister nen baptism tesukoni devunilo nadavalanna asha istm miku undhi kaadhaaa sister go ahead sister nak Naa devude prapancham ayepoyadu mundhu ga baptism tesukodaniki siddha paadandi sister baaga prayer chesukondi mem kuda chestam

  • @koteswararaoCIMA
    @koteswararaoCIMA 10 หลายเดือนก่อน +136

    హలో నా పేరు మోసెస్ నేను 8వ లో ఉన్నపుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా అన్నా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న యువన స్తులకి ఒక స్పూర్తినిస్తోంది అని కోరుతున్నా అన్నా నేను 10th లో బాబ్తిస్యం తీసుకున్న కానీ ఇప్పుడు 2023 లో డిగ్రీ లో హాస్టల్ లో ఉంటానా దేవునికి దూరం అయిపోతున్నా అన్నా ధయచేసి నా కోరకు ప్రార్ధన చెయ్యండి అన్నా plz 😢

    • @vijayakumari4746
      @vijayakumari4746 7 หลายเดือนก่อน +1

      యవ్వనం కాలంలో ఉన్న నా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలనీ కోరుచున్నానండి మొదటి అబ్బాయి పేరు నవీన్ కుమార్ నా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ ఇద్దరూ రక్షణ పొందారు చిన్నప్పటినుంచి పాటలతోనే ఇద్దరూ దేవునికి వాడబడుతూ ఉన్నారు ఎప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్ల వలే ఉన్నారు వారి కోసం ప్రార్థించ వలసిందిగా ప్రభువు నామమున కోరుచున్నాము వందనాలు బ్రదర్

    • @shanthivjc3051
      @shanthivjc3051 6 หลายเดือนก่อน +1

      Koteswararao Gaaru . .. evaro manakosam PRARDHANA chesedani kanna manakosam maname PRARDHANA cheskunte , manapaapalu oppukunte kachitamuga DEVUDU KSHAMISTARU meeru maatrum roju Devuni sannidhilo kachitamuga samayamu Gadapali appudu noothana jeevithum jevistaaru ...

  • @mohansmohan9387
    @mohansmohan9387 11 หลายเดือนก่อน +107

    నేను హిందువుని కానీ ఇ సాంగ్ చాలా ఇష్టం యేసు ఇష్టమే నేను ఎప్పుడు కించ పరచను కానీ నేను హింద్ సూపర్ సూపర్ ఎన్ని సార్లు చెప్పిన sssssssuperrrrrrrrr

  • @MahalaxmiMaha-kr2en
    @MahalaxmiMaha-kr2en 7 หลายเดือนก่อน +94

    నా పేరు మహాలక్ష్మి ఈ పాటంటే ఎంతో ధైర్యం దేవుని ఈ పాటఎంత ఒంటరిగా ఉన్నవారికైనా ఓదార్పునిస్తుంది🎉

  • @SuryaSurya-hf4xi
    @SuryaSurya-hf4xi 7 หลายเดือนก่อน +2

    Sure god bless you

  • @jessisatya4915
    @jessisatya4915 2 ปีที่แล้ว +579

    ఆరాధన ఆపను, స్తుతించుట మానను లిరిక్స్ సూపర్.. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..

  • @psjohn1715
    @psjohn1715 2 ปีที่แล้ว +246

    ఎన్నిసార్లు విన్నా .. తనివి తీరడం లేదు. మీకు కృప కలుగును గాక !! ధైర్యం ఇస్తుంది , అదరిస్తుంది ఈ పాట.

  • @Musthafa-m8m
    @Musthafa-m8m 3 หลายเดือนก่อน +19

    ఆస్తులన్నీ కోల్పోయిన కన్న వారే కను మరుగు అయిన ఊపిరె బరువైన గుండెలు పగిలిన లైన్ చాలా అద్భుతంగా రచించారు మనిషి యొక్క హృదయాన్ని కుడిపివేసే పాట .నేను ఒక ముస్లిం కని ఈ పైట వింటుంటే మనసు కి ఎంతో ప్రశాంతంగా అనిపించింది

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r ปีที่แล้ว +66

    Nenu hindu ni kani I love you Jesus 🙏 i want to be change Christia 🙏 please help me Jesus 🙏

    • @chvijay6807
      @chvijay6807 ปีที่แล้ว

      PRAISE THE LORD SIR.

    • @veerababueerla
      @veerababueerla 11 หลายเดือนก่อน

      ❤❤❤ప్రైస్ ది లార్డ్ ❤❤❤

    • @shanthivjc3051
      @shanthivjc3051 6 หลายเดือนก่อน

      DAILY PRARDHANA CHEIYANDI YESAYYE MEE JEEVITHA NAVIKUDU AOUTADU

    • @josephbathula8488
      @josephbathula8488 4 หลายเดือนก่อน

      Read bible

    • @PrabhuIppa
      @PrabhuIppa 4 หลายเดือนก่อน

      Vakyam chadhavandi devudu meetho vakyam dhwara matladuthaaru

  • @kalavaanji933
    @kalavaanji933 11 หลายเดือนก่อน +128

    ఈ పాట కోసం పనిచేసిన వారందరికీ హృదయపూర్వక నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatsushantchannel6122
    @venkatsushantchannel6122 ปีที่แล้ว +132

    Iam a Hindu I used to listening jesus songs it gives energy to me 🎉super song sir

  • @Sriram-uo5qs
    @Sriram-uo5qs 7 หลายเดือนก่อน +28

    ఈ పాట నాకు రోజు నేను పాట పెడితే మా కూతురు భార్య కూడా సంతోషస్తారు నాకు కూడా ఇష్టం. ఆమెన్. Prisdladu

  • @jayaraju1700
    @jayaraju1700 2 ปีที่แล้ว +551

    Praise the lord
    నేను కన్నీటితో ఉన్నప్పుడు నన్ను ఈ పాట ద్వారా ఆదరించిన దేవుని వందనములు. మమ్మును ఆత్మీయంగా బలపరచుటకు వాక్యనుసారమైన పాటను, హృదయముకు నెమ్మది ఇచ్చే పాటను మా కొరకు మీ చేత వ్రాయించిన దేవుని వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.దేవుని పేరిట మీకు వందనములు. దేవుడు మీ అనుదిన పరిచర్యలో తోడైయుండి నడిపించును గాక ఆమేన్.
    Praise the lord
    Thank you.

    • @jayaraju1700
      @jayaraju1700 2 ปีที่แล้ว +11

      Praise the lord.
      5:13
      ఈ రోజు మా అన్నయ చనిపోయిన రోజు [ Feb - 25 - 2017 ] ఆ రోజు మా తాతయ్య గారు మా అన్నయను సమాధి పెట్టెలో పెట్టేటప్పుడు చేసిన చివరి ప్రార్థన యెహోవా నా కుమారుడు బ్రదికినంత కాలం తన కొరకు ప్రార్థన చేసెను నా కుమారుడి కొరకు చేస్తూన్న చివరి ప్రార్థన అని "యెహోవా నీవె ఇచ్చావు నీవు తీసుకున్నవు" అని మా అన్నయ్య కొరకు చేసిన చివరి ప్రార్థన అంత నా మేలుకే పాటలో ఒక చరణంగా దేవుని వాక్యమును ఆధారము చేసికొని వ్రాసిన ఈ పాట మమ్మును ఎంతగానో ఆదరిస్తుంది.
      ఈ పాట ద్వారా మమ్మును ఆదరించి ధైర్యపరుస్తున్న దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
      దేవుడు మీ అనుదిన పరిచర్యలో తోడైయుండి నడిపించును గాక ఆమేన్.
      Praise the lord
      Thank you.

    • @Ramu-vb7sv
      @Ramu-vb7sv 2 ปีที่แล้ว +2

      👏👐💔🌷💗💗

    • @rakshanateja279
      @rakshanateja279 2 ปีที่แล้ว

      Superga padaru annayya meru god bless you

    • @jayarajumjmcchurch5802
      @jayarajumjmcchurch5802 2 ปีที่แล้ว

      God bless you br super 👍

    • @anjalipallapalli1489
      @anjalipallapalli1489 2 ปีที่แล้ว

      Yes

  • @ramalaxmikorra1055
    @ramalaxmikorra1055 2 ปีที่แล้ว +117

    అన్న నా ప్రైస్ లార్డ్ నేను కూడా చాలా బాధలో ఉన్నాను నా తల్లిని కోల్పోయాను అలాగే నా ఉద్యోగం కూడా పోయింది నీ పాటను బట్టి నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడి ఉన్నాను చాలా మంచి పాట పాడారు అన్న దేవుని స్తోత్రం కలుగును గాక

    • @vanajabrabara9160
      @vanajabrabara9160 2 ปีที่แล้ว +4

      Super song

    • @noelsuramalla2211
      @noelsuramalla2211 2 ปีที่แล้ว +5

      మన పరమ తండ్రి ఉండగా మనకేల దిగులు...

    • @Sunil-xj9gp
      @Sunil-xj9gp 2 ปีที่แล้ว +1

      Amen 🙏🙏🙏

    • @silphapriyankasaggam835
      @silphapriyankasaggam835 2 ปีที่แล้ว +3

      Don't Worry God Is There Pray to God And Priase To God 🙏🙏🙏🙏

    • @bellamkondasoniya3459
      @bellamkondasoniya3459 2 ปีที่แล้ว

      @@vanajabrabara9160 we are

  • @malleshmallesh7352
    @malleshmallesh7352 ปีที่แล้ว +281

    Song వింటుంటే తల్లి ఒడిలో నిదర పోయినట్టు ఉంది సార్ చాలా చక్కగా దేవుని ఆరాధిస్తుంటే చాలా బాగా ఉంది

  • @marymaryy3837
    @marymaryy3837 7 หลายเดือนก่อน +22

    యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనేను.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇ మాట యెబు గారి జీవితాన్ని నాకు గుర్తు చేస్తుంది.
    మన జీవితంలో కుడా ఇంతేగా.
    Yయెహోవా ఇస్తున్నాడు యెహోవా తీసుకునేను
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవా నీకే స్తోత్రాలు దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreeynrg8492
    @sreeynrg8492 ปีที่แล้ว +99

    విరిగి నలిగిన నా హృదయం సంగీత సుస్వరం లో రూపుదాల్చి నా "ఆరాధన"కు కారణభూతుడు అయిన నా "ప్రభువుని" ఆరాధించినట్లు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

    • @veginaidu226
      @veginaidu226 ปีที่แล้ว +2

    • @vasanthvasanth9886
      @vasanthvasanth9886 10 หลายเดือนก่อน

      ​@@veginaidu226❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @vasanthvasanth9886
      @vasanthvasanth9886 10 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shaiktahera470
    @shaiktahera470 10 หลายเดือนก่อน +148

    I am Muslim i got salvation from Jesus
    I love Jesus
    Jesus na kosame ee pata Raincharu devunike Mahima kalugunu gaka
    Chala baga padaru
    God bless you 🙏🏻

    • @ThamasBabu
      @ThamasBabu 3 หลายเดือนก่อน +2

      God bless you

    • @thememerpro4459
      @thememerpro4459 3 หลายเดือนก่อน +1

      Woww that's great of all..❤

  • @srinumajji9444
    @srinumajji9444 ปีที่แล้ว +204

    దుఃఖం లో నాకు చాలా ఓదార్పు కలిగింది ఎప్పటికి రాసిన వారికీ 🙏🙏🙏

  • @sudharshankogila7993
    @sudharshankogila7993 2 หลายเดือนก่อน +27

    2024 సాంగ్ విన్న వాళ్లు లైక్ చేయండి

  • @pvijay5337
    @pvijay5337 ปีที่แล้ว +201

    మనసు ఎంతగాయపడితే ఆ పదాలుబయటకు వచ్చాయె తెలీదు గానీ ఎంతో సంతోషంగా దేవుని స్తుతించాడు దేవుని మీద ఆధారపడితే నిరీక్షణ కలిగి ఉంటే అంతా మన మంచికే జరిగిస్తాడు ఆమెన్

  • @shammilapothula5886
    @shammilapothula5886 ปีที่แล้ว +62

    By God's grace,I converted from hindu to Christian ✝. Praise the Lord😇

  • @boddushravankumar7776
    @boddushravankumar7776 ปีที่แล้ว +132

    కోల్పోయిన న ఆత్మీయ జీవితంలోకి నడిపించిన పాట ❤TQ anna gaaru

  • @RamadeviMyakala-y5d
    @RamadeviMyakala-y5d 7 หลายเดือนก่อน +66

    I'm a Hindu... But I ❤ jesus my all time favorite song... 💫

  • @kotharaghu3161
    @kotharaghu3161 11 หลายเดือนก่อน +80

    అబ్బ ఈ పాట వింటుంటే ప్రాణానికి చిగురు తొడుగుతున్నట్టుగా ఉంది అన్న.

  • @gadumurep
    @gadumurep ปีที่แล้ว +68

    ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ పాడాలని..... ఆరాధన ఆపను..... స్తుతించుట ఆపను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswari9361
    @umamaheswari9361 9 หลายเดือนก่อน +76

    తండ్రి యేసయ్యా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @VidyaUdyogaSamacharam
    @VidyaUdyogaSamacharam 7 หลายเดือนก่อน +22

    ఈ పాట వింటుంటే నా జీవితాన్ని చూసుకున్నట్టు ఉంది దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ థాంక్స్ యు అన్నయ్య మీరు ఇలాంటి మరెన్నో పాటలు రాయాడానికి హ దేవుడు మీకు శక్తిని జ్ఞానాన్ని అందించును గాక

    • @SANTHIRejiti
      @SANTHIRejiti 7 หลายเดือนก่อน +1

      😢😭😂😅

    • @SANTHIRejiti
      @SANTHIRejiti 7 หลายเดือนก่อน +1

      😅😢😂❤😮super

    • @SANTHIRejiti
      @SANTHIRejiti 7 หลายเดือนก่อน +1

      Papa super

  • @praveendasari2713
    @praveendasari2713 2 ปีที่แล้ว +123

    హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో చాలా శ్రావ్యమైన సంగీత భావాముతో ఆత్మీయ గీతాన్ని అందించిన అషీర్ గారికి... నిండు వందనాలు/ కృతజ్ఞతలు. చక్కటి సంగీతాన్ని అందించిన కమలాకర్ గారికి వారి బృందమంతటికి క్రీస్తు పేరిట శుభాలు.

  • @hemuytgaming5008
    @hemuytgaming5008 2 ปีที่แล้ว +422

    ఈ పాట నాకు ధైర్యం ఇచ్చింది మా నాన్నను కోల్పోయి చాలా దుఃఖంలో మునిగిపోయాము ,, 🙏🙏👍 నిరాశలో నుండి నిరీక్షణ లో కి నడిపించింది వందనాలు వందనాలు బ్రదర్

  • @B.RajeshRaje
    @B.RajeshRaje ปีที่แล้ว +185

    కష్టాల్లో ఉన్నవారికి ఈ పాట గొప్ప ధైర్యాన్నిస్తుంది చాలా గొప్ప పాట రాశారు సార్ praise the Lord

  • @thecaptainamma.73
    @thecaptainamma.73 6 หลายเดือนก่อน +27

    దేవుడు ప్రేమమయుడు 🙏🏼ఏ బేధములేదు అందరిని ఆయన ప్రేమించే దేవుడు 🙏🏼ఆమెన్ 🙏🏼

  • @Prem5289
    @Prem5289 ปีที่แล้ว +35

    🌹🌹పాటలో దమ్ముంది బ్రో 👍👍ఎంత దమ్మంటే ఏ బాధనైనా తొక్కేంత 👍👍👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹

  • @RAJ-KUMAR2909
    @RAJ-KUMAR2909 ปีที่แล้ว +98

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ...దేవుని నామములో...శాంతి, సమాధానం, స్వస్థత,కలుగును గాక .. ఆమెన్.. ఇలాంటి పాటలు మీరు ఇంక పాడలని మేము కోరుకుంటున్నాం...

  • @mercyyarlagadda5904
    @mercyyarlagadda5904 ปีที่แล้ว +108

    When my husband died my heart breaks
    Now I am ok
    By God's grace
    Everyone leaved me alone but God never
    Only one word I will say that wherever we r God is along with us

  • @SanduriVinayaSagar
    @SanduriVinayaSagar หลายเดือนก่อน +8

    హిందువులు అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా బుద్దిస్ట్స్ అయినా సిక్కులైన్ ఎవ్వరైనా మంచి మంచే ఐతుంది మంచిని పాటించాలి ఇది మంచి పద్ధతి దేవుడు అందరికి ఒక్కడే

  • @kaapariswaramu
    @kaapariswaramu 2 ปีที่แล้ว +95

    "ఆరాధన ఆపను స్తుతియించుట మానను" నిజముగా చాలా అద్భుతమైన పాట అయ్య గారు . లాక్ డౌన్ టైం లో మేము ఇంటినుండి బయటకు వెళ్లే అవకాశమే లేదు . మా చర్చి కి వెళ్లే దారి లేదు. మేము మా ఇంటిలోనే ఆరాధన చేసుకునే వాళ్ళము . ఈ పాట ఆ భయంకర రోజులను గుర్తుచేస్తుంది . "అంతా నా మేలుకే - అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే"

  • @dorab2407
    @dorab2407 2 ปีที่แล้ว +71

    ఈ పాటకు స్వర పద కల్పన చేసిన అయ్యగారికి పాటను వాడుకులోకి తేవడానికి కష్టపడ్డ టీమ్ మెంబర్స్ కి ధన్యవాదాలు

  • @vinayparsapu2530
    @vinayparsapu2530 ปีที่แล้ว +54

    తన చిత్తంనకు తల వంచితే అంతా నా మే లుకే
    నేను చాలా కోల్పోయిన కానీ యెహోవా ఉన్నాడు అనే దైర్యం తో బ్రతుకుతున్నాను

    • @englishwinners9494
      @englishwinners9494 ปีที่แล้ว +2

      దైర్యంగా ఉండండి. దేవుడు ఎన్నడూ మనలను అవమానానికి అప్పగించాడు. ఆయన ఒక్కడే జయించినవాడు...

  • @buddadeva712
    @buddadeva712 15 วันที่ผ่านมา +2

    నేను రోజు వింటాను. ఎంత వింటే అంతా నా మేలుకే.

  • @charlesfinneykota1964
    @charlesfinneykota1964 2 ปีที่แล้ว +80

    పాట అంతటికీ key 🔐 వచనం
    .... తన చిత్తమునకు తల వంచితే .....
    పాట అంతటినీ ఆయన చిత్తముతో ముడి పెట్టిన సాహిత్యం, చక్కనైన స్వర కల్పన, వినసొంపైన సంగీతం అందించిన మీకు మరియు బృందమతటికి ధన్యవాదాలు 🙏

    • @maddelajohn8525
      @maddelajohn8525 2 ปีที่แล้ว +1

      Yes

    • @golladivya4106
      @golladivya4106 2 ปีที่แล้ว

      Devuni ki mahima kalugunu gaaka.,...Super ga paderu anna

  • @santhisj61
    @santhisj61 9 หลายเดือนก่อน +39

    ఆండ్రూ బ్రదర్ ఎంతచక్కగా రాశారండీ అంతే చక్కగ పాడారు నాభర్త చనిపోయినారు ఆగస్ట్లో అప్పటినుంచీ అన్నివిధాలుగా నష్టపోయాను .నిజంగ యెహోవాఇచ్చేను యెహోవాతీసుకోనెను ఆమెన్ హల్లెలూయ❤

  • @kamalaj3142
    @kamalaj3142 ปีที่แล้ว +72

    ఆమేన్ .. వింటుంటే వినాలని ఉంది, దేవునికి మహిమ కలుగును గాక,🙏

  • @lakshmimerugu9667
    @lakshmimerugu9667 2 หลายเดือนก่อน +8

    నేను జీవితంలో ఓడిపోయి భర్త చేతిలో మోసపోయాను ఈ పాట నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది. 😭🙏🙇‍♀️

  • @panduchandhu9718
    @panduchandhu9718 ปีที่แล้ว +48

    Anna praise the lord న భర్త సేవకుడు హార్ట్ ప్రాబ్లెమ్ తో 38 ఇయర్స్ ప్రభువు నందు నిద్రించారు కాని మీరు పాడే పాట వింటూ ఉంటే దైవ దాసుడైన నా భర్త కూడా ఆ విధంగానే జీవించారు ఇప్పుడు దేవుడు ఆ పరిచర్య నాకు అప్పగించారు ఇద్దరు పిల్లలు వారిని కూడా సేవకులను చెయ్యాలి మా పరిచర్య కోసం పిల్లలకోసం ప్రార్థించగలరు
    ఈ పాట వింటున్న వారు కామెంట్స్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరు మాకొరకు ప్రతించగలరు

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe ปีที่แล้ว +48

    యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో బ్రదర్ గారికీ వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరమును బట్టి మరి మీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము... మీ కుటుంబము ను మరియు మీ పరిచర్యను దేవుడు దీవించును గాక....

  • @venkateswarammapula1074
    @venkateswarammapula1074 2 หลายเดือนก่อน +1

    Naaku e pata chala adharana kaligichindhe aa dhyvuni mahia 🎉🎉🎉🎉kalugunu gaaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adinarayanabangari7933
    @adinarayanabangari7933 2 ปีที่แล้ว +59

    దేవునికే మహిమ కలుగును గాక !
    దైవజనులు నిండు పరిశుద్ధాత్మ కలిగి కీర్తించిన కీర్తన కాబట్టి బరువెక్కిన ప్రతి గుండె ప్రతిసారి తేలికవుతుంది

  • @pathaswamy7714
    @pathaswamy7714 ปีที่แล้ว +52

    అన్నా నా ఆరోగ్యం ఎమ్ బాగాలేదు చాలాబాధగా అనిపించేది ఇ పాట వింటుంటే చాలా ఆదరణ కలుగుతుంది ఇంకా దేవుడు మీ ద్వారా ఎనో పాటలు రావాలి yes దేవుడు తన చితాన్ని నా జీవితంలో జరిగించునుకాక ఆమెన్.............

    • @s.anthonianthoni8226
      @s.anthonianthoni8226 ปีที่แล้ว

      Hl😡👎

    • @dunnavenkatrao9856
      @dunnavenkatrao9856 ปีที่แล้ว

      @@s.anthonianthoni8226 entha mandhiki nachindhi meeru enduku ela comet petaru

    • @anjimuppirisetti4198
      @anjimuppirisetti4198 ปีที่แล้ว

      దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. 💐💐

  • @rajasekhar2236
    @rajasekhar2236 9 หลายเดือนก่อน +38

    నేను ఒక హిందూ సాంగ్స్ వింటున్న చాలా బాగున్నాఈ

  • @BhukyaRamakrishna-gc7hy
    @BhukyaRamakrishna-gc7hy 6 หลายเดือนก่อน +12

    Memu Cristians mammanli devudu baguchesadu i love you too my Jesus ❤❤❤❤❤

  • @luckyundru7479
    @luckyundru7479 ปีที่แล้ว +101

    ఇంత గొప్పగా పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు బ్రదర్ కి& సంగీతకులకి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙌
    అంతా నా మెలుకె ఆరాధనా ఎసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితె
    బ్యూటిఫుల్ song దేవునికే మహిమ ఆమేన్ 🙌

  • @gayatrimokimoki2873
    @gayatrimokimoki2873 ปีที่แล้ว +25

    Iam hindhus I learn jeasus songs I love love love jeasus ⛪⛪⛪⛪

  • @raipallisomesu5286
    @raipallisomesu5286 2 ปีที่แล้ว +283

    మా హృదయాలకు హత్తుకునే మంచి దేవుని కీర్తన అందించారు.
    మీకు వందనాలు బ్రదర్🙏

  • @LakshmiLakshmi-xh7dz
    @LakshmiLakshmi-xh7dz 7 หลายเดือนก่อน +4

    Praise God hallelujah...praise the lord anna...ఈ పాట ఎన్ని సార్లు విన్నా....ఎప్పుడూ ప్రతి పదం లో వుండే కన్నీరు .. నా చెదరిన గుండెను ఓదారుస్తూనే వుంటుంది అన్న.....యేసు ప్రేమ మారదు..మారదు.....ఈ పాట ను ఆధారం చేసుకుని మా సంఘం లో Worship నడిపించినప్పుడు...వారి వారి కుటుంబములలో కోల్పోయిన వ్యక్తులను...ఙాపకం చేసుకొని పగిలిన 😢😢😢గుండెతో నే దేవున్ని ఆరాధించాము అన్న.....నిజంగా దేవుని ఆత్మ తోడు ఆనాడు యోసేపు గారికి వున్నట్లు ఈ దినాలలో దేవాది దేవుని ఆత్మ మీకు తోడు గా వున్నది అన్న మిమ్మల్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు అన్న.....🙏🙏🙏praise God forevermore ...Amen amen amen....

  • @suddalasagar2072
    @suddalasagar2072 2 ปีที่แล้ว +139

    ఎన్నిసార్లు విన్నగానీ వినాలనిపిస్తుంది,అషేర్ అన్నగారు...చాలా అద్భుతమైన lyrics.. kamalkar music ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళింది.పాట వింటే ఆత్మలో పరవశించిపోతున్న వివరించడానికి మాటలు చాలవు అంత (నా మెలుకే)Wonderful music &song

  • @jpawankumar1017
    @jpawankumar1017 2 ปีที่แล้ว +251

    యేసయ్య నీ ఆరాధన ఆపను ప్రభువా నిన్ను స్తుతించుట ఇక మానను ప్రభువా నీకే నా హృదయపూర్వక వందనాలు తేలియజేస్తున్నాను ప్రభువా బ్రదర్ మీకు నా హృదయపూర్వక వందనాలు తేలియజేస్తున్నాను ఈ పాట ద్వారా దేవుడు నాకు చాలా మంచి అర్థం తేలిపియున్నాడు

  • @MinuTerraceGarden
    @MinuTerraceGarden 2 ปีที่แล้ว +216

    సేవకుని కుమార్తె గా మిమ్మల్ని , మీ సేవను చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది Brother.సేవకుల పిల్లలు మిమ్మల్ని చూసి inspire అవ్వాలి. ఈ పాట వందల సార్లు విన్నా ను.🙏

  • @user...224
    @user...224 6 หลายเดือนก่อน +1862

    నేను హిందూ ని నాకు చేతబడి చేశారు చాలా బాధ గా ఉండేది ప్రతిరోజు చనిపోవాలి అనిపించేది కాని ఒక ఫ్రెండ్ జీసస్ గురించి చెప్పాడు అప్పటి నుండి దేవుని తెలుసుకున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను చేతబడి తగ్గిపోయింది కేవలం దేవుడు తగ్గించాడు ఇది నా సాక్షం థ్యాంక్యూ జీసస్...❤

    • @gollaruthu7902
      @gollaruthu7902 6 หลายเดือนก่อน +45

      God bless you

    • @madhusharanya6239
      @madhusharanya6239 6 หลายเดือนก่อน +21

      🙏🙏🙏

    • @sirivideoskasireddy9882
      @sirivideoskasireddy9882 6 หลายเดือนก่อน +34

      దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్😊

    • @mixedcontent3587
      @mixedcontent3587 6 หลายเดือนก่อน +25

      God Bless you for your testimony ❤

    • @AKgamer-lk1qk
      @AKgamer-lk1qk 6 หลายเดือนก่อน +12

  • @johnweslyipcofficial
    @johnweslyipcofficial 2 ปีที่แล้ว +197

    Praise the lord anna....
    పాట చాలా అద్భుతంగా ఉంది అన్న....
    మొదటి సారి వినగానే నా హృదయం ప్రభువులో పరవశించింది....
    కళ్ళలో కన్నీరు ఆగలేదు....
    దేవునికే మహిమ కలుగునుగాక....

  • @hildachinthala8782
    @hildachinthala8782 6 หลายเดือนก่อน +4

    Praise the Lord Brother,
    ఈ song ఎంతో ఉజ్జీవాన్ని కలిగిస్తుంది ఈ పాట వింటున్నప్పుడు యథాలాపంగా మధ్యలోనే లేచి అప్రయత్నంగా మోకరించి స్తుతించాను.పాటపాడిన brother ni వారి team అంతటినీ దేవుడు బహుగా దేవించాలని కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక

  • @venkyp4787
    @venkyp4787 ปีที่แล้ว +53

    వందనాలు బ్రదర్ ఈ లోకంలో నా బిడ్డ ఒక తిక్కల వాడిగా జన్మించాడు కానీ దేవుడు రాజ్యంలో వాడు ఎందుకంటే వాడు పుట్టిన దినం మొదలుకొని ఏడుస్తూనే ఉండేవాడు వాడికి ఏమీ తెలియదు దేవుని దగ్గర ఉన్నాడని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను బ్రదర్ 🙏🏿🙏🏿

    • @Jayasri2322
      @Jayasri2322 ปีที่แล้ว +1

      🙌🏻🙌🏻Yes

    • @lokamrani4221
      @lokamrani4221 ปีที่แล้ว

      Praise the Lord

    • @rider8667
      @rider8667 ปีที่แล้ว

      👍.,.... brother

  • @somesh2086
    @somesh2086 ปีที่แล้ว +60

    ఈ పాట ను ఎంతో అద్భుతంగా పాడారు brother 👌👌👏🙏

    • @ramathulasip61
      @ramathulasip61 7 หลายเดือนก่อน

      సూపర్ గా పాడారు బ్రో

  • @embadiashok831
    @embadiashok831 10 หลายเดือนก่อน +45

    ఈ పాట ద్వారా మేము ఎంతో మేలు పొందినo ఆమెన్

  • @marymaryy3837
    @marymaryy3837 7 หลายเดือนก่อน +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవుడుకి స్తోత్రాలు 🙏🏻🙏🏻ఆరాధన ఏసుకే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user...224
    @user...224 ปีที่แล้ว +64

    అంతా మన మంచికే తన చిత్తమునాకు తల వంచితే 👌👌👌👌👌

  • @LuckysMichael
    @LuckysMichael ปีที่แล้ว +77

    Praise the Lord Brother...Excellent song, ఈ పాట మా హృదయాలకు హత్తుకునేలా నెమ్మదిని కలిగించింది. ఇంత గొప్పగా పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు బ్రదర్ కి & సంగీతకులకి నా నిండు వందనాలు 🙏

  • @gundi.chennaiah1762
    @gundi.chennaiah1762 2 ปีที่แล้ว +86

    నిరాశతో ఉన్న వారికి , ఎoతో. బలాన్ని ఇచ్చే పాట....

  • @dasudasu-ik6tj
    @dasudasu-ik6tj 5 หลายเดือนก่อน +5

    i am hindu but i like jeses songs

  • @jcgm114
    @jcgm114 ปีที่แล้ว +70

    బ్రదర్ ఈ పాట మా హృదయాన్ని కదిలించింది మకెంతో ఆదరణ దేవుని నామాన్ని మహిమ పరచడానికి ఎంతో సంతోషంగా ఉంది ఈ పాట వింటున్నట్ల చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తున్నాను దేవుడు ఇలాంటి పాటలు మీ ద్వారా ఇంకా చాలా పాటించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యుగయుగములో యేసుకే చెల్లును గాక ఆమెన్👏👏👍🤝👌👌👌🤝👍👍🤝

  • @sujathakaneti7008
    @sujathakaneti7008 ปีที่แล้ว +20

    Praise the lord. మీకు మంచి స్వరని ఇచ్చిన దేవునికి వందనములు. ఈ పాట నా జీవితానికి అనుగుణంగా నాకు నా కుటుంబానికి ఆదరణ కలిగించే విధంగా ఉన్నదీ. brother ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.దేవునికే మహిమ కలుగునుగాక.మీరు ఇంకా దేవుని దయలో వర్డిల్లుచు దేవునికి మహిమ కరంగా వాడబడలని ప్రార్థిస్తున్నాను brother

  • @burraefraiem3059
    @burraefraiem3059 3 หลายเดือนก่อน +3

    మా ఇంటి దగ్గర ఉన్న అన్న. .జనవరి 1 న ఆక్సిడెంట్ అయి చనిపోయాడు అతనికి ఇద్దరు అమ్మాయిలు ..ముడవ roju ప్రేయర్ లో మా 10 ఇయర్స్ బాబు ఈపాట ,,పాడితే all అర్ cried. .