యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Raajugaa Vachchuchunnaadu Lyrical Song | AndhraKraisthavaKeerthanalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Raajugaa Vachchuchunnaadu Lyrical Song | AndhraKraisthavaKeerthanalu
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguch...
    Instagram: / bekindteluguchristians...

ความคิดเห็น • 1.1K

  • @saikrishnapallala910
    @saikrishnapallala910 2 ปีที่แล้ว +99

    యేసు రాజుగా వచ్చుచున్నాడు
    భూలోకమంతా తెలుసుకొంటారు (2)
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
    రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
    మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
    పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
    లోకమంతా శ్రమకాలం (2)
    విడువబడుట బహుఘోరం ||యేసు||
    ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
    ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
    ఈ సువార్త మూయబడున్‌ (2)
    వాక్యమే కరువగును ||యేసు||
    వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
    ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
    నీతి శాంతి వర్ధిల్లును (2)
    న్యాయమే కనబడును ||యేసు||
    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
    వంగని మోకాళ్ళన్నీ (2)
    యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||
    క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
    కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
    రెప్ప పాటున మారాలి (2)
    యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||

  • @RaniBeera-mc2hd
    @RaniBeera-mc2hd ปีที่แล้ว +110

    యేసు రాజుగా వచ్చుచున్నాడు
    భూలోకమంతా తెలుసుకొంటాడు (2)
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
    రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
    మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
    పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
    లోకమంతా శ్రమకాలం (2)
    విడువబడుట బహుఘోరం ||యేసు||
    ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
    ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
    ఈ సువార్త మూయబడున్‌ (2)
    వాక్యమే కరువగును ||యేసు||
    వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
    ఈ లోక రాజ్యాలని ఆయన ఏలును (2)
    నీతి శాంతి వర్ధిల్లును (2)
    న్యాయమే కనబడును ||యేసు||
    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
    వంగని మోకాళ్ళన్నీ (2)
    యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||
    క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
    కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
    రెప్ప పాటున మారాలి (2)
    యేసయ్య చెంతకు చేరాలి ||యేసు

    • @nehemyakaratapu2905
      @nehemyakaratapu2905 4 หลายเดือนก่อน +10

      Nice song

    • @user-jf7sc4jq6w
      @user-jf7sc4jq6w 4 หลายเดือนก่อน +5

      Nice

    • @sandepoguramesh3018
      @sandepoguramesh3018 3 หลายเดือนก่อน +6

      దేవునికి స్తోత్రం కలుగును గాక

    • @Nagalakshmi-zk5oz
      @Nagalakshmi-zk5oz 3 หลายเดือนก่อน +6

      Very nicely song❤🎉and hottucing, song

    • @KiranYedida
      @KiranYedida 3 หลายเดือนก่อน +5

      Nice❤

  • @ramakrishnasake6284
    @ramakrishnasake6284 ปีที่แล้ว +515

    యేసు రాజుగా వచ్చుచున్నాడు
    భూలోకమంతా తెలుసుకొంటారు (2)
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
    రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
    మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
    పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
    లోకమంతా శ్రమకాలం (2)
    విడువబడుట బహుఘోరం ||యేసు||
    ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
    ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
    ఈ సువార్త మూయబడున్‌ (2)
    వాక్యమే కరువగును ||యేసు||
    వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
    ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
    నీతి శాంతి వర్ధిల్లును (2)
    న్యాయమే కనబడును ||యేసు||
    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
    వంగని మోకాళ్ళన్నీ (2)
    యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||
    క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
    కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
    రెప్ప పాటున మారాలి (2)
    యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||

  • @aykardept1684
    @aykardept1684 2 ปีที่แล้ว +119

    ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
    సాగిలపడి నమస్కరించి గడగడలాడును....
    వంగని మోకాళ్ళన్నీ
    యేసయ్య యెదుట వంగిపోవును.

  • @SailuSailaja-yq4wy
    @SailuSailaja-yq4wy 8 หลายเดือนก่อน +49

    అయ్యా మీ రాకడ కొరకు ఎదురు చూచే వారిగా మేము ఉండాలి తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @bekindsongs
      @bekindsongs  8 หลายเดือนก่อน +2

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @truthredeemer5084
    @truthredeemer5084 ปีที่แล้ว +122

    ఈ పాట కళ్ళు మూసుకుని వింటుంటే.... ఆయన మధ్యకాశములో నిలబడుతూ, ఆ మహిమ స్వరూపి ఎదుట ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర యేసయ్య ఎదుట ఒంగిపోతు.. అసత్య వాదులకి ఈ దృశ్యం చూసి నివ్వేరాపోతుంటే...ఉహించుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి...
    దేవునికే మహిమ కలుగును గాక 🙏

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว +1

      Thanks for watching🙏
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @pmunaswamy
      @pmunaswamy ปีที่แล้ว

      ✝️✝️✝️❤️❤️❤️

    • @umamaheswari2287
      @umamaheswari2287 3 หลายเดือนก่อน +1

      నాకు కూడా అలాగే అనిపించింది

  • @ramaraogoddugorla8634
    @ramaraogoddugorla8634 ปีที่แล้ว +74

    త్వరలో రాబోవుచున్న దేవునికి స్తోత్రాలు

  • @ramakumari3438
    @ramakumari3438 ปีที่แล้ว +146

    త్వరలో రానై యున్న యేసు రాజుకు మహిమ ఘనత కలుగును గాక 🙏💐🌷

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว +3

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @pagolusanjeev
      @pagolusanjeev ปีที่แล้ว +5

      Amen ❤️❤️💕

    • @shalomshubda2033
      @shalomshubda2033 ปีที่แล้ว +2

      Dghvch

    • @india...4636
      @india...4636 ปีที่แล้ว

      @@bekindsongs okadu nithimanthudai nalugurini pelladunu e vakyam akkada undo Bible lo tell me plz

    • @rebalraj6424
      @rebalraj6424 ปีที่แล้ว

      Veri nice song

  • @rebekahnancyshalom507
    @rebekahnancyshalom507 2 หลายเดือนก่อน

    Yesu Raajugaa Vachchuchunnaadu
    Bhoolokamanthaa Thelusukuntaaru (2)
    Ravikoti Thejudu Ramyamaina Devudu (2)
    Raaraajugaa Vachchuchunnadu (2) ||Yesu||
    Meghaala Meeda Yesu Vachchuchunnaadu
    Parishuddhulandarini Theesukupothaadu (2)
    Lokamanthaa Shramakaalam (2)
    Viduvabaduta Bahu Ghoram ||Yesu||
    Aedendlu Parishuddhulaku Vindavabothundi
    Aedendlu Lokam Meediki Shrama Raabothundi (2)
    Ee Suvaartha Mooyabadun (2)
    Vaakyame Karuvagunu ||Yesu||
    Veyyendlu Ilapai Yesu Raajyamelunu
    Ee Loka Raajyaalanni Aayana Aelunu (2)
    Neethi Shaanthi Vardhillunu (2)
    Nyaayame Kanabadunu ||Yesu||
    Ee Loka Devathalanni Aayana Mundara
    Saagilapadi Namaskarinchi Gadagadalaadunu (2)
    Vangani Mokaallanni (2)
    Yesayya Yeduta Vangipovunu ||Yesu||
    Kraisthavudaa Maruvavaddu Aayana Raakada
    Kanipetti Praarthana Chesi Siddhamugaanundu (2)
    Reppa Paatuna Maaraali (2)
    Yesayya Chenthaku Cheraali ||Yesu

  • @v.rathesvikram-0425
    @v.rathesvikram-0425 ปีที่แล้ว +26

    Jesus gives me life again
    Jesus gives my mother
    He gives house and all things

    • @cblocks7936
      @cblocks7936 หลายเดือนก่อน

      Yes he is coming soon

  • @korasrinu5129
    @korasrinu5129 3 ปีที่แล้ว +30

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @nprabhakar8852
    @nprabhakar8852 2 ปีที่แล้ว +85

    Ee loka devatallanni aayana mundara sagila padi namaskarinchi gadagada ladunu... Super 100© true.. Praise the lord 🇮🇳

  • @PaidipalaJyothi
    @PaidipalaJyothi 12 วันที่ผ่านมา

    ఒక్క పాటలో దేవుని రకడ ఎంత చక్కగా వివరించారో. 👏

  • @ramadevipachipala9451
    @ramadevipachipala9451 3 ปีที่แล้ว +18

    Ma dady ki kalla kallaka vachindi taggi povali. Yessaya taggi povali ne meda bharam vesa ayya nv va tagginchali Aya neku sthotram ayya neku vandanallu ayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sumarukesh
    @sumarukesh ปีที่แล้ว +30

    దేవతలందరి పైన మహాత్మము గల మహారాజు.. 😍😍(కీర్తన 95:3)The great king above all gods♥️

  • @user-me3bw5su8r
    @user-me3bw5su8r หลายเดือนก่อน +6

    Na dhevudu sainyamulaku adhipathi agu yehova ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @paralokarakshanasuvarthapulira
    @paralokarakshanasuvarthapulira 2 ปีที่แล้ว +17

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ తండ్రి నిర్జ్యం తో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాయన నీ పాదములు పట్టుకొని ప్రర్దిస్తున తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.

  • @b.rmaskmanchannel1199
    @b.rmaskmanchannel1199 ปีที่แล้ว +18

    యి song వింటే భయమేస్తుంది యి song విని చాల మంది మారాలి నాతో సహ.. దేవుడికి వందనలు ఆమేన్

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว

      ఆమేన్
      Please do subscribe our channel:bit.ly/2zgchLZ

  • @vijayjannu3790
    @vijayjannu3790 3 ปีที่แล้ว +38

    రాజుల రాజు ప్రభువుల ప్రభువు, రానైవున్న దేవాది దేవునికి స్తోత్రములు.

  • @gopigangarao5563
    @gopigangarao5563 6 หลายเดือนก่อน +14

    ప్రతి మోకాలు వంగుతాయి ఆ రోజున

  • @manchalapravllika9136
    @manchalapravllika9136 2 ปีที่แล้ว +8

    Ghanatha mahima yugayugamulu kalugunu gaka amen

  • @ranipesingi1581
    @ranipesingi1581 3 ปีที่แล้ว +6

    MI raktamtho nannu suddi cheyandi nalo unna problems anni tarimi kottandi tandri

  • @SuryaprakashYadav-eo1ic
    @SuryaprakashYadav-eo1ic 2 ปีที่แล้ว +205

    దేవుడు గొప్పవాడు ఆయన ముందు ఈ లోకం అంత తల దించుకుని ఉండాలి

  • @ramadevipachipala9451
    @ramadevipachipala9451 3 ปีที่แล้ว +28

    Ma dady ki high BP undi normal avali yessaya, eye infection undi taggi povali jesus neku vandanallu yessaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @lalithamannepalli6443
      @lalithamannepalli6443 3 ปีที่แล้ว +5

      devudu uncle ni swasthaparichi ayana sannidilo saakshi ga nilabettunu gaka amen

    • @bulajoseph9162
      @bulajoseph9162 3 ปีที่แล้ว +2

      JESUS HEALS...
      NO FEARS NO YEARS...WE ARE HIS CHILDREN !!!

    • @gutaladarshith939
      @gutaladarshith939 3 ปีที่แล้ว +1

      @@lalithamannepalli6443 MN

    • @prasanthpeaks18
      @prasanthpeaks18 3 ปีที่แล้ว +2

      Don't neglect medication.....And steadfast in prayer....
      Above all don't lost hope in JESUS

    • @sureshari5897
      @sureshari5897 3 ปีที่แล้ว

      ప్రార్ధన చెయ్యండి సిస్ మన దేవుడు అచర్యకార్యాలు చేసేవాడు🙏👍

  • @pandunaidu7180
    @pandunaidu7180 ปีที่แล้ว +11

    మహా కృపగల తండ్రి యేసయ్య మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు తండ్రి అలానే తోటి వారికి సహాయం చేసే మంచి మనసు అట్టి స్తోమత మాకు దయచేయము తండ్రి అలానే మా మార్గములు సరాలము చేసి మేము నడుచు మార్గమంతటిలో దేవదుతలను మాకు తోడుగా ఉంచండి యేసయ్య నిరంతరం ని మందిరంలో నివసించే దన్యత అట్టి కృప మా అందరికి దయచెయ్యమని మాకు అనుదిన ఆహారం సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మాపై మరణములు కొట్టివేయమని మీ పరిశుద్ధమైన నమమునకు మహిమ కరముగా జీవించే శక్తి మనసు మాకు దయచేయమని త్వరగా రానైయున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడు కొనుచున్నాము మా పరమ తండ్రి....ఆమెన్💐🙏💖

  • @thatipilathika5992
    @thatipilathika5992 2 หลายเดือนก่อน +3

    Yesayya nee raaka koraku yedhuru chuche vari laga mamlani vunchandu meeke samastha mahima ganatha Keerthi prabhavamulu yugayugamulu yugaayuganthamulu kalugunu gaaka amen 🙏🙇
    Raakadalo neevu chesina nannu neevu icchina kutubamam snehithulu lanu prathi okkarini theesukelli rakshishi nithya jeevam dhayachendhi thandri yesu naman lo adigi vedukuntunnanu parama thandri amen 🙏🙇

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord ปีที่แล้ว +3

    Yesu Raajugaa Vachchuchunnaadu
    Bhoolokamanthaa Thelusukuntaaru
    Yesu Raajugaa Vachchuchunnaadu
    Bhoolokamanthaa Thelusukuntaaru
    Ravikoti Thejudu Ramyamaina Devudu ||2||
    Raaraajugaa Vachchuchunnaadu ||2||
    Yesu Raajugaa Vachchuchunnaadu
    Bhoolokamanthaa Thelusukuntaaru
    Meghaala Meeda Yesu Vachchuchunnaadu
    Parishuddhulandarini Theesukupothaadu ||2||
    Lokamanthaa Shramakaalam ||2||
    Viduvabaduta Bahu Ghoram ||Yesu||
    Edendlu Parishuddhulaku Vindavabothundi
    Edendlu Lokam Meediki Shrama Raabothundi ||2||
    Ee Suvaartha Mooyabadun ||2||
    Vaakyame Karuvagunu ||Yesu||
    Veyyendlu Ilapai Yesu Raajyamelunu
    Ee Loka Raajyaalanni Aayana Aelunu ||2||
    Neethi Shaanthi Vardhillunu ||2||
    Nyaayame Kanabadunu ||Yesu||
    Ee Loka Devathalanni Aayana Mundara
    Saagilapadi Namaskarinchi Gadagadalaadunu ||2||
    Vangani Mokaallanni ||2||
    Yesayya Yedhuta Vangipovunu ||Yesu||
    Kraisthavudaa Maruvavaddu Aayana Raakada
    Kanipetti Praarthana Chesi Siddhamugaanundu ||2||
    Reppa Paatuna Maaraali ||2||
    Yesayya Chenthaku Cheraali

  • @ramaraokinnera4530
    @ramaraokinnera4530 3 ปีที่แล้ว +15

    దేవునికే మహిమ కలుగును gaka

  • @kirankumarmanthena7390
    @kirankumarmanthena7390 4 หลายเดือนก่อน +5

    Good song vinte chala happy ga untadhi

  • @PrasadPrasad-zf1pc
    @PrasadPrasad-zf1pc 2 ปีที่แล้ว +8

    దేవునికి మహిమకలుగును గాక

  • @user-ss3mj1rh5m
    @user-ss3mj1rh5m 2 หลายเดือนก่อน

    S Deva nive ma rajuvu appatiki 🙌🙌🙌

  • @maryhindee8749
    @maryhindee8749 2 ปีที่แล้ว +30

    వందనములు అయా చక్కగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙏🙏

  • @sureshbabu9400
    @sureshbabu9400 7 หลายเดือนก่อน +3

    Prabhu rendova rakada gurichi patalo vivarana chala bagundhi praise the lord

    • @bekindsongs
      @bekindsongs  7 หลายเดือนก่อน

      praise the lord

  • @jammuladinesh5042
    @jammuladinesh5042 3 ปีที่แล้ว +19

    Yesu ugaugamulaku ayana yepudu rajeee raju kana lnka.......................... Yekuva matalo chepalemu ❤❤❤❤❤

  • @velpulamadhukar8537
    @velpulamadhukar8537 4 หลายเดือนก่อน

    Thwaralo rabhovuchunna devuniki sthothralu

  • @vijaykunar.nandhi
    @vijaykunar.nandhi ปีที่แล้ว +3

    ఏసు కన్నులుతో చూస్తున్నాడు మిత్రమ జాగ్రత్త

  • @sarithasriramadas7837
    @sarithasriramadas7837 ปีที่แล้ว +1

    యేసయ్య రాకాడ త్వరలో ఉంది andharu sidhamuga vundandi

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว +1

      Amen🙏
      Thanks For Watching and Your Support❤
      For More Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว +3

    Nee neeti nee saanti samaadaanaalu MAAKU vaagdhaanaalu aamen

  • @padmalathapentakota
    @padmalathapentakota ปีที่แล้ว +33

    వందనాలు 🙏🙏చాలా బాగా పాడారు 😭😭వందనాలు బ్రదర్

  • @palletikala7578
    @palletikala7578 3 ปีที่แล้ว +17

    యేసయ్య రాజ్యానికి వారసులమగుదాం!
    హల్లెలూయయేసయ్యఆమేన్

  • @ramanjulavinay884
    @ramanjulavinay884 2 ปีที่แล้ว +2

    Thandri yesayya naku avaru leru. Na bharya na bidde. Naku nv thappa avaru leru

  • @gaddapatishobharani4313
    @gaddapatishobharani4313 ปีที่แล้ว +37

    దేవాది దేవుని కి వేలాది వంనదనలు brother 🙏
    స్వరాన్ని ఎల్లప్పుడు దేవుడుదివించును గాక ఆమెన్

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว +1

      ఆమెన్ 🙏
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

    • @VenkatesuluM-pk8er
      @VenkatesuluM-pk8er 9 หลายเดือนก่อน

      Amen

  • @Maria-hp5jv
    @Maria-hp5jv ปีที่แล้ว

    Dhevuniki mahima kalugunu gaka

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 2 ปีที่แล้ว +3

    దేవునికే మహిమ కలుగును గాక! గీత రచయిత పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఎంతో అర్ధవంతముగా, వాక్యములో వున్నట్లే విశ్వాసులను హెచ్చరిస్తూ ఈ పాటను రచించాడు, ఇక సంగీతముకూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో అద్భుతమైన సంగీతమును సమకూర్చగా, సహోదరుడు ఆత్మలో లీనమై ఎంతో చక్కగా ఆలపించాడు, దేవునికి స్తోత్రం. బృందమంతటికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్న. ( వేములవాడ , డేవిడ్.

  • @swathirupa210
    @swathirupa210 ปีที่แล้ว

    Bekind telugu christian songs nijam ga vinadaniki baagunnay
    Prathi song bagundi
    Inka old songs ni paadandi

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว

      Sure..
      Praise the lord 🙏
      for more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @chettemani9136
    @chettemani9136 ปีที่แล้ว +7

    ఈపాట. నేను చారులో విన ఇంకా వినలని అని అనిపిస్తుంది చాలా బాగుంది అన్నయ్య వందనాలు

  • @kondajyoti4685
    @kondajyoti4685 ปีที่แล้ว

    maa kutabamo maralli ani memu andharmu kalisi devuni sandhi vellani pardhna chyendi

  • @ramadevipachipala9451
    @ramadevipachipala9451 3 ปีที่แล้ว +255

    Ma pedda nana ki kidney infection undi twaraga taggi povali ani prayer cheyandi 🙏🏻🙏🏻🙏🏻😭😭😭🙏🏻🙏🏻🙏🏻😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻😭😭

    • @praisethelord2215
      @praisethelord2215 3 ปีที่แล้ว +22

      Ok brother don’t worry jesus giving good health god bless you amen 🙏

    • @nagarjunayangala403
      @nagarjunayangala403 3 ปีที่แล้ว +12

      Sure sister in Christ.

    • @vijay85321
      @vijay85321 ปีที่แล้ว +10

      Mana devudina yehovah ki asadhyaminadi ediledu, mana prbhuvina yesu namam lo swastarapondarini nammu tunnanu 🙏

    • @studyicon999
      @studyicon999 ปีที่แล้ว +5

      oke sister

    • @sureshnandachintapalli4681
      @sureshnandachintapalli4681 ปีที่แล้ว +6

      Amen 🙏🙏

  • @naveenratnakar777
    @naveenratnakar777 7 หลายเดือนก่อน +2

    Yese Raju ❤❤❤Yese nijamaina Dhevudu❤❤❤❤❤

    • @bekindsongs
      @bekindsongs  7 หลายเดือนก่อน +1

      Jesus ❤
      For More Videos
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @SunithadivakarSunithadivakar
    @SunithadivakarSunithadivakar 11 หลายเดือนก่อน +3

    Dear brother and sister s.naku 2 yrs ga multiple health issues tho chala badhapadutuna pls pray for me 😢😢😢😢

  • @ramanjulavinay884
    @ramanjulavinay884 2 ปีที่แล้ว +2

    Chese prathi panilo nuvv thodu untunnav.. Kaani saathan ye pani avvanivvadam ledhu.. Ne challani chupu na meedha na inyi meedha chupu yesayya

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 7 หลายเดือนก่อน +3

    Priesd the lord 🙏

  • @karthik8477
    @karthik8477 5 หลายเดือนก่อน

    Amen praise the lord thandri amen amen amen

  • @vijaykunar.nandhi
    @vijaykunar.nandhi ปีที่แล้ว +15

    మన దేవుడు ఎల్లప్పుడూ మనలిని గమనిస్తూ ఉంటాడు

  • @jonnadakondamma9624
    @jonnadakondamma9624 2 วันที่ผ่านมา +1

    To God be the glory Amen 🙏

  • @mellacheruvuupender6363
    @mellacheruvuupender6363 3 ปีที่แล้ว +12

    Fivar undi Jesus 🙏🙏🙏 yesunamsmmulo thagipovali Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GokanakondaSarathbabu-vg5qd
    @GokanakondaSarathbabu-vg5qd ปีที่แล้ว +1

    Jesus 2va rakada athi twaragaa raavaali ani korukuntunnaa.

  • @srinuboddu7934
    @srinuboddu7934 2 ปีที่แล้ว +2

    King of the gods
    Only one God
    The king of Jesus

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Praise the Lord
      For more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @tabithakoppula8341
    @tabithakoppula8341 2 ปีที่แล้ว +3

    Amen amen sothram tandri

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD 🙌🙏🙌 AMEN

    • @bekindsongs
      @bekindsongs  หลายเดือนก่อน

      PRAISE THE LORD 🙌🙏

  • @thodetiravi3130
    @thodetiravi3130 3 ปีที่แล้ว +15

    Heart ful song.devuni mahima kalugunu gaka amen 👏👏👏

  • @kalyanikalyanilove1332
    @kalyanikalyanilove1332 2 ปีที่แล้ว +2

    Amen🙏🙏🙏 ayaaa prabuvaa ma ayaa ni pelli chaysuku nuvy thodu udali prabuvaa amen😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranipesingi1581
    @ranipesingi1581 3 ปีที่แล้ว +14

    Na yesayya na tandri meeku vandanamulu tandri na stomuch lo unna kayani tagginchandi tandri malli scanning Lo atuvanti problem lekunda help cheyandi prabhuva.....

    • @SamAryan-sy5uj
      @SamAryan-sy5uj 2 ปีที่แล้ว +3

      God heal with Almighty power
      Touch in the name Jesus Christ

    • @medankipratap330
      @medankipratap330 2 ปีที่แล้ว +2

      God bless you

    • @markpj1423
      @markpj1423 2 ปีที่แล้ว +1

      Thandri ee sahodarini mutti swasthatha dayacheyandi yesu namamulo ah samasya yedhi undho adhi tholagipovunu gala amen....

    • @gollapallipeter3724
      @gollapallipeter3724 2 ปีที่แล้ว +2

      👍👍👍👍👍👍💖💖💖💖💖💖👌👌👌👌👌👌

    • @kkrkkkr2735
      @kkrkkkr2735 2 ปีที่แล้ว

      Good

  • @nprabhakar8852
    @nprabhakar8852 5 หลายเดือนก่อน

    Every will confess jesus is God... Praise the Lord🇮🇳

    • @bekindsongs
      @bekindsongs  5 หลายเดือนก่อน

      Praise the Lord 🙏

  • @appalaswamyoduri4898
    @appalaswamyoduri4898 ปีที่แล้ว +10

    హృదయపూర్వక ధన్యవాదములు..దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว

      Thanks Bro for your Support and Blessings 🥰🙏
      For more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @VanalaNaveen
    @VanalaNaveen หลายเดือนก่อน +2

    దేవునికే మహిమ కలుగునుగాక

  • @kalyanithota3452
    @kalyanithota3452 2 ปีที่แล้ว +4

    Ur voice super and song super ga padaru

  • @ravimamidala8976
    @ravimamidala8976 5 หลายเดือนก่อน +2

    Super song brother maa papa ei song daily nedrapotu pandukuntudu she is 4 months old girl

  • @kumarntr3644
    @kumarntr3644 ปีที่แล้ว +7

    Prais the lord❤❤❤❤

  • @panakantinaveenkumar3092
    @panakantinaveenkumar3092 10 หลายเดือนก่อน

    Praise the Lord 🙏 🙏
    Naku Accident ayindi left leg break ayindi please pray for healing, financial problems vunnai accident valana medical leave lo vunnanu anduku salary radhu EMIs and credit card bills, kattali daily calls tho torcher vuntondi. Dayachesi help cheyandi alage mi prayers lo nannu remember chesukondi. Thank you

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 ปีที่แล้ว +9

    I love dis song forever in the name of Jesus Christ... Glory to Jesus christ forever... God bless you all...aamain...

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Thanks for watching and your support❤️
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @shareenap8858
    @shareenap8858 ปีที่แล้ว

    త్వరలో యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.

  • @p.ashokashok8942
    @p.ashokashok8942 3 ปีที่แล้ว +25

    సూపర్ సాంగ్

  • @jestatibunny8460
    @jestatibunny8460 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻

    • @bekindsongs
      @bekindsongs  16 ชั่วโมงที่ผ่านมา

      Praise the lord 🙏🏻

  • @parvathiturangi3773
    @parvathiturangi3773 ปีที่แล้ว +11

    Praise the lord very nice song amen amen amen amen

  • @patipati4093
    @patipati4093 5 หลายเดือนก่อน +2

    Avunu ..మోకాలు ఆయన ఎదుట వంగవలసినది ఆమెన...🙌🙏🙌😍🙇👏..

  • @danammabontha5712
    @danammabontha5712 2 ปีที่แล้ว +10

    Jesus is my best friend 💛 💓 ❤ 💕 💗 💖

  • @marellasrinivasareddy2774
    @marellasrinivasareddy2774 2 ปีที่แล้ว +1

    Jesus naku good husband ni life partner ga ivava thandri.

  • @jaelm9550
    @jaelm9550 3 ปีที่แล้ว +39

    Best worship song ever....Yes we all need to be ready for the rapture 🙏

  • @pandibhagyalaxmi7661
    @pandibhagyalaxmi7661 4 หลายเดือนก่อน +1

    Yesu rajuga vasthadu andhukane manam parishuddhta kaligi vundalani andarini vedukontunna mu

  • @jyothisharon2698
    @jyothisharon2698 3 ปีที่แล้ว +24

    Nice voice glory to god 🙏
    Praise the Lord

  • @Latha-gd8fb
    @Latha-gd8fb 3 หลายเดือนก่อน

    Amen thandri 🙇🙇

  • @ChandraMohan-hs2fr
    @ChandraMohan-hs2fr ปีที่แล้ว +11

    PRAISE THE LORD BROTHER ⛪🗽⭐🌈🕎💐💐💐🙏🙏🙏💙💟💛

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว +1

      PRAISE THE LORD BROTHER 🙏🙏
      For more updates
      Please do subscribe our channel:bit.ly/2zgchLZ

    • @darkfacts-vk
      @darkfacts-vk ปีที่แล้ว +1

      Praise the Lord brother 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 ปีที่แล้ว +1

    Maruvaleni madhurthi
    Madhura geetham
    Thanks my jesus
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว

      Thanks for watching 🙏🏼
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @shalom92
    @shalom92 2 ปีที่แล้ว +30

    Wonderfullllllll Glory to Jesus. 🙏🙏🙏🙏🙏

  • @dhana9293
    @dhana9293 9 หลายเดือนก่อน +2

    ఆకాశ తీరాలలో రవిచంద్ర తారలలో కనుగొంటి నేను ప్రభు యేసు మహిమ ఈ విశాల విశ్వము నందు అనే సాంగ్ ప్రజెంట్ చేయండి ప్లీజ్

  • @bunyandavidsudhakar3368
    @bunyandavidsudhakar3368 3 ปีที่แล้ว +29

    Wonderful very meaningful song for all world people's for change the our life's. n ready for waiting for our Lord jesus christ. AMEN.

  • @RaviShankar-vc4qk
    @RaviShankar-vc4qk 3 ปีที่แล้ว +1

    Devuni mahima kalugu gaka yamdira 🐏🐏🐏🐏🐏lara

  • @guttulachandra4802
    @guttulachandra4802 3 ปีที่แล้ว +5

    Praise the lod

  • @myathariswapna8044
    @myathariswapna8044 ปีที่แล้ว

    Chaala baga padaru brother song 👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @SuryaprakashYadav-eo1ic
    @SuryaprakashYadav-eo1ic 2 ปีที่แล้ว +2

    Avunu amen

  • @user-fk3gm1qe8v
    @user-fk3gm1qe8v 8 หลายเดือนก่อน +3

    AMEN 🙏

    • @bekindsongs
      @bekindsongs  8 หลายเดือนก่อน

      AMEN 🙏

  • @chandugantasala254
    @chandugantasala254 7 หลายเดือนก่อน +2

    ❤❤❤❤ I love you Jesus 💖💖💖

  • @mekalaganganna4108
    @mekalaganganna4108 3 ปีที่แล้ว +5

    Prise. theLord. Wonderful. Voice wonderful. Song🙏🙏🙏💅💅💅💅💅💅👏👏👏👏👏

  • @podilakishore977
    @podilakishore977 2 ปีที่แล้ว +3

    యేసయ్య నిజమైన దేవుడు

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Thanks for watching🙏
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @achariachari1958
    @achariachari1958 2 ปีที่แล้ว +3

    Amen

  • @patipati4093
    @patipati4093 3 ปีที่แล้ว +45

    Amen..Hallelujah...🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻...thank you JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻..Hallelujah...🙏🏻🙏🏻🙏🏻.. for everything and for keeping all alive under THY mighty wings thought we are sinners ABBA FATHER really no words to express and to measure for THY love for entire mankind who are sinners my LORD my SAVIOUR JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻..Hallelujah...😇👍

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey ปีที่แล้ว +10

    దేవునికి స్తుతి చేయాలి,మేఘాలు మీద వచ్చుచున్నాడు లోకమంత్తాతెలుసుకుంటారు. గొప్ప పాటి సార్,వందనాలు ఆమెన్, మీ బందరు డేవిడ్ రాజు

  • @India-r6f
    @India-r6f 8 หลายเดือนก่อน

    Love this song. Wish all of the Christian songs are made like this without show off & makeups

  • @koteshkotesh7087
    @koteshkotesh7087 ปีที่แล้ว +4

    Praise the Lord brother 🙏
    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్
    God bless you brother

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว +1

      Praise the Lord brother 🙏
      For more updates
      Please do subscribe our channel:bit.ly/2zgchLZ