కృప కృప నా యేసు కృపా కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో|| TAGS:
కృపా కృపా నా యేసు కృపా కృపా కృపా కృపా. (2) నీ కోరకు నన్ను ముందుగనే నిర్ణయించివే నీవు నన్ను పిలిచి నీ నీతి నిచ్చి మహిమ పరచితివే నేనేమై యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపైపిలిచావున్నాను కృపాకై జనములకు ప్రవక్తగా నను నియమించవయ్యా నాతాల్లి గర్భముననే ప్రతిష్ఠించవయ్యా (2) (కృపా) (1)నాపై నీవు చూపిన ప్రేమ ఎంతోగొప్పడయ్యా కలలోనైనా ననిన్ను మరువనే లేనియ్య రుచి చూచి ఏరిగా నిన్ను నా యేసయ్య నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనాదయా నీ ప్రేమ ధ్వజమే పైకిత్తే నాపైనాన్నకర్శించవయ్య నువ్వులేని నన్ను ఊహించలేనునా శేషం నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్య నాప్రాణం సర్వం నీవే యేసయ్య (నేనేమై ఉంటినో ) (2) నాపాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
ఈ పాట పాడిన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నా వందనాలు దేవుళ్ళకి రాకముందు కంటే వచ్చే క ఈ పాట విన్న తర్వాత నేను దేవుని లో కి వచ్చింది ఎందుకు అనేది నాకు అర్థం అయింది ఈ పాట పాడిన వారందరికీ థాంక్యూ సో మచ్
కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
Jesus please save my family and my husband please Jesus please your the only option for me please Jesus please 🙏🙏🙏🙏 Jesus please help me please Jesus my father is shiva Reddy my mother is ramanamma my husband is Kiran please save them please Jesus please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కృప కృప నా యేసు కృపా
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
TAGS:
❤
Thank you
❤❤
❤
❤❤❤
కృపా కృపా నా యేసు కృపా
కృపా కృపా కృపా. (2)
నీ కోరకు నన్ను ముందుగనే నిర్ణయించివే
నీవు నన్ను పిలిచి నీ నీతి నిచ్చి
మహిమ పరచితివే
నేనేమై యుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపైపిలిచావున్నాను కృపాకై
జనములకు ప్రవక్తగా నను నియమించవయ్యా
నాతాల్లి గర్భముననే ప్రతిష్ఠించవయ్యా (2)
(కృపా)
(1)నాపై నీవు చూపిన ప్రేమ ఎంతోగొప్పడయ్యా
కలలోనైనా ననిన్ను మరువనే లేనియ్య
రుచి చూచి ఏరిగా నిన్ను నా యేసయ్య
నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనాదయా
నీ ప్రేమ ధ్వజమే పైకిత్తే నాపైనాన్నకర్శించవయ్య
నువ్వులేని నన్ను ఊహించలేనునా శేషం నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్య
నాప్రాణం సర్వం నీవే యేసయ్య (నేనేమై ఉంటినో )
(2) నాపాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
Ch
4
Super 😍😍😍😍😍
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏😄😄😄😄😄😄
🎉🎉🎉tq
వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఆఫ్ brs అనిల్ కుమార్ గారు ఈ సాంగ్ విన్నప్పుడు మనస్సుకు చాలా ప్రసంతంగా ఉంటుంది ఆమెన్ 🙏🙏🙏
Praise God. దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్.🎉
ఈ పాట పాడిన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నా వందనాలు దేవుళ్ళకి రాకముందు కంటే వచ్చే క ఈ పాట విన్న తర్వాత నేను దేవుని లో కి వచ్చింది ఎందుకు అనేది నాకు అర్థం అయింది ఈ పాట పాడిన వారందరికీ థాంక్యూ సో మచ్
God bless you brother🙌🙌
Singer and lyrics brother Anil kumar garu
God always protect you and your family
Glory to Jesus and Anil anna
Anil Kumar anna❤
Annaya chala chala chala chala chala chala Baga padaru super 🙏🙏🙏🤗🤗
సూపర్ ఎక్సలెంట్ సాంగ్ థాంక్స్ ఫర్ దిస్ సాంగ్
Praise the Lord
Brothers and sisters
ee song chalaa bagaaa padaaru. Naku bagaa nachindi.
One day lo nenu 10 times vinnanu.
Tqqqq
Super song brother 🎉🎉🎉🎉
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Antao vover aksan vadu
Praise the lord 🙏
Manchi song brother manasuku chala nemmadhi kaligisthundhi.sperrrr
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love you Jesus music and video my life style Jesus ❤😢
I love song thankyou brother ❤
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
A
Super song broooo
Jesus is The Only Living TRUE GOD
❤❤❤❤super song yesaya Krupa appatiki manalni veduvadhuuuu
My Favourite Song and I Love you my God
E song lo chala meaning vunayai brother lyrics is heart touching tnq u sooooo much
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Ne neeku siksha vidhinchanu shalom antive ❤
Praise the lord brother and sister 🙏.దేవునికే మహిమ కలుగును గాక.
praise the lord to God be the glory Amen 🙏🙏🙏🙏 Hallelujah 🙏🙏
Nice song
సూపర్ నైస్ సాంగ్ సూపర్ సూపర్
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I love you Jesus
This song is life touchings
Very very nice song❤
My favourite song and love you Jesus
నాకు ఈ పాట వింటుంటే ఎదో తెలియని ఆనందం 🙏 చాలా బాగుంది 🙏 prise the lord 🛐
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Nice song❤❤❤❤❤Jesus i love you
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏 🙏
I love song brothers and sisters ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song sir heart touching favourite song sir 🙏🙏🙏
Jesus my only hope
Love u jesus 💕 song👌
Amen 🙏❤
Nice song glory to god 🙌🙌🙌♥️
Nivu nannu pilichina devudavu ❤❤❤❤🙏🙏🙏🙏🙏
Chala bagundi e song
👌👌👌అనిల్ అన్న 💕💕💓💓👌👌👍👍EEsong బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఆమేనే🙏🙏
Naa lo unna satanu nee teeseyandi jesus please amen
God is great 😊😊😊😊😊😊❤❤❤❤❤
Love this song very much❤❤
Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice song ❤❤I love you Jesus
Nice song e song antte naku chala estam I love jesus prise the lord 🙏🙏🙏🙏
I love Jesus and I like this song.
I like this song 🎉 excellent
Super songs anna❤❤❤❤❤
Praise the lord. I love Jesu ❤❤❤
Super ❤️🥰😘
Really heart touching song
❤
I love song 💞🥰💕
Jesus please save my family and my husband please Jesus please your the only option for me please Jesus please 🙏🙏🙏🙏 Jesus please help me please Jesus my father is shiva Reddy my mother is ramanamma my husband is Kiran please save them please Jesus please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super singer. Super song. ✝️✝️✝️✝️✝️✝️✝️.
ఐ లవ్ యు థిస్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤
Super ❤️ song👌👌👌
Glory to god
Beautiful song and lyrics
Glory to God ❤
Priesd the lord 🙏
Devuniki mahima kalugunu gaka❤
So beautiful ilove this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord 🙏 hallelujah hallelujah hallelujah 🙌🏻 Amen 🛐
❤❤❤❤ amen
కృపా కృపా నా యేసు కృపా నాకు చాలును ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Super brother and sister song🎉❤❤❤❤❤❤❤
When I heard this song I feel very happy in Jesus Christ love
AmenmyJesusChrist amen❤
I love my Jesus ❤️❤️🙏🙏🙏🙏❤️❤️
I love you messiah
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen🙌🙌🙌🙌🙌
Wow Superb And beautiful heart touching song and Bgm❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super ❤
Nice song ❤
🙏🌹🙏🌹🙏♥️♥️♥️
Jesus Krupa manapie vundi
S I love ❤ 😍 💖 this song praise the lord
ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Praise god ❤❤❤❤❤
Love you God
Beautiful ❤️❤️❤️❤️😍😍😍😍 song ❤️
❤❤❤❤❤
Love u jesus❤❤❤❤❤❤❤❤
Amen amen amen 🙏🙏🙏
Very super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ maranatha
Maranatha amen 🙏 God bless you all ❤
Ayyanaku samastamu sadhyam love you jesus ❤❤❤
Super song dear brother ❤
Ameen🙏🙏🙏👋
E okka song chalu brother marumanasu pondhataniki amen 🙌💖🙏
Glory to jesus 🙏🙏🙏
Love you songs ❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🎧 vinte super undi
Praise the Lord brother devudu me paricharyalu nu deevinchunu gaka amen ma koraku pray cheyyandi please
Anna praise the Lord. Song chala bagundi. Inka meeru songs padalani koru kuntunanu. Devuniki mahima kalugunugaka.
I love my jesus❤❤❤❤❤❤
Good song
Song is nice and beautiful
Praise the lord Jesus please amen
I love Jesus ❤❤❤
Nice song 🙏