#hosannaministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2022
  • అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
    సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
    సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
    కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
    సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
    ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
    #hosannanewsong #hosannaministries2023 #newyearsong2023
    #hosanna2023song #hosannalatestsong #latestsong #2023 #2023christiansong #hosannanewyearsong #pasjohnwesley #pasabraham #pasramesh
    #Hosannaministries #Hosannaministries #live
    #HosannaMinistriesOfficial #live #Athiparishududa #harshaharsha
  • บันเทิง

ความคิดเห็น • 6K

  • @Harsha1
    @Harsha1 ปีที่แล้ว +8669

    అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
    సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
    సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
    కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
    సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
    ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

    • @neshantm962
      @neshantm962 ปีที่แล้ว +238

      😍😍👏👏👏👏👏

    • @madugulakrishna7289
      @madugulakrishna7289 ปีที่แล้ว +287

      దేవుడు మిమ్మును దీవించును గాక అన్న

    • @bennyjoyful8685
      @bennyjoyful8685 ปีที่แล้ว +174

      Super ❤️❤️❤️

    • @praveenlutukurthi704
      @praveenlutukurthi704 ปีที่แล้ว +162

      Nice song anna 🙏🙏

    • @john-vp4um
      @john-vp4um ปีที่แล้ว +141

      Thanks anna

  • @lingammajeevitha9395
    @lingammajeevitha9395 ปีที่แล้ว +59

    I am Hindu but Jesus is great ful god

    • @Stephen-rb5yc
      @Stephen-rb5yc 5 หลายเดือนก่อน +1

      Jesus loves u

  • @KukatlapallivenkyKukatla-ng6ze
    @KukatlapallivenkyKukatla-ng6ze 9 หลายเดือนก่อน +20

    I am Hindu but e song vinte manasuki chaos prasantaga untadhii

    • @nagarajupanuganti9871
      @nagarajupanuganti9871 17 วันที่ผ่านมา +1

      Meaning artham chesukondi life beautiful ga maripotundhi hallelujah

  • @user-sh4fm9mc4b
    @user-sh4fm9mc4b 22 วันที่ผ่านมา +11

    Rojuku okka Sarina e pata vinevallu enthamandunnaro, oka like kottandi🌹🌹🌹🌹🌹

  • @jaydev8168
    @jaydev8168 3 หลายเดือนก่อน +46

    🙏నేను కోయరాజుని నన్ను ప్రభువు ముట్టియున్నాడు 🙏

  • @venkataramana-np5or
    @venkataramana-np5or 10 หลายเดือนก่อน +105

    ఇక్కడ ఉన్న కామెంట్స్ లో ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేదు యేసయ్యా కు మహిమ కలుగును గాక

    • @rajashkumarmaddipati8379
      @rajashkumarmaddipati8379 2 หลายเดือนก่อน +3

      ఆమెన్

    • @sivamohansivamohan3770
      @sivamohansivamohan3770 15 วันที่ผ่านมา

      Amen

    • @nagarjunanagarjuna3138
      @nagarjunanagarjuna3138 วันที่ผ่านมา

      ఎప్పటికైనా ఈ లోకం ప్రభువును అంగీకరించక తప్పదు అందరూ మారు మనస్సు పొందాలి దేవునికే మహిమ రావాలి

  • @shaikallahbakshu
    @shaikallahbakshu ปีที่แล้ว +71

    Memu muslim kani ma amma ki ee song ante chala chala estam

    • @SkAmeena-lk1pu
      @SkAmeena-lk1pu 7 วันที่ผ่านมา +2

      We are also muslim but our family worship God from Jesus

  • @vijjubabykimteahyung
    @vijjubabykimteahyung 10 หลายเดือนก่อน +173

    I'm hindhu but I love Jesus nenu daily Jesus songs vintanu aa songs vinna roju manasu chala prashanthanga untundi❤🥰

    • @MECVSAGAR
      @MECVSAGAR 10 หลายเดือนก่อน +1

      JESUS.great lover.....

    • @charandavuluri8700
      @charandavuluri8700 10 หลายเดือนก่อน +1

      God bless you

    • @EttaRahul-kn2cv
      @EttaRahul-kn2cv 7 หลายเดือนก่อน +2

      Great ! If u don't mine come to Christian community.., u Better succed in u r life

    • @gopichand1707
      @gopichand1707 5 หลายเดือนก่อน +1

      good...

    • @stephenpall6109
      @stephenpall6109 5 หลายเดือนก่อน +1

      Happy new year

  • @VinodKumar-sn7nc
    @VinodKumar-sn7nc ปีที่แล้ว +730

    అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
    నీకే అర్పించి కీర్తింతును //2//
    నీవు నా పక్షమై నను దీవించగా
    నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే - ఆశ్రయమైన నా యేసయ్యా
    //అతి పరిశుద్ధుడా//
    సర్వోన్నతమైన స్థలములు యందు
    నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము
    ఎన్నడు ఆశ్చర్యమే //2//
    ముందెన్నడూ చవిచూడని
    సరి క్రొత్తదైన ప్రేమామృతం //2//
    నీలోనే దాచావు ఈనాటికై
    నీ ఋణం తీరదు ఏనాటికి //2//
    //అతి పరిశుద్ధుడా//
    సద్గుణరాశి నీ జాడలను
    నా యెదుట నుంచుకొని
    గడచిన కాలం సాగిన పయనం
    నీ కృపకు సంకేతమే //2//
    కృప వెంబడి కృప పొందగా
    మారాను మధురముగా నే పొందగా //2//
    నా లోన ఏ మంచి చూసావయ్యా
    నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా //2//
    //అతి పరిశుద్ధుడా//
    సారెపై నున్న పాత్రగ నన్ను
    చేజారి పోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను
    నను సోలి పోనివ్వక //2//
    ఉన్నావులే ప్రతి క్షణమునా
    కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా //2//
    నీవేగా యేసయ్యా నా ఊపిరి
    నీవేగా యేసయ్యా నా కాపరి //2//
    //అతి పరిశుద్ధుడా//

  • @hiteshprem2077
    @hiteshprem2077 ปีที่แล้ว +5423

    నేను హిందువుని కానీ ఈ పాట విన్న కా నరాలు జివ్వు మని లగేస్తున్నాయి. సాహిత్యం సూపర్ 👌

    • @praveenkumar-ce4uz
      @praveenkumar-ce4uz ปีที่แล้ว +378

      Brother devudiki mee hrudayam ivvandi appudu meeru chala santhosham ga untaru rakshana pondhu tharu dont waste time brother

    • @bkrnumeric
      @bkrnumeric ปีที่แล้ว +144

      Appreciated brother

    • @anjalichowtapalli1300
      @anjalichowtapalli1300 ปีที่แล้ว +110

      God bless you

    • @Buelah478
      @Buelah478 ปีที่แล้ว +125

      Nijamina devuni telusukondi brother..

    • @manikama6993
      @manikama6993 ปีที่แล้ว +62

      God bless you brother 🙌🙌🙌

  • @dkgraphics9441
    @dkgraphics9441 7 หลายเดือนก่อน +116

    i am hindhu but i love jesus

  • @konanarendra278
    @konanarendra278 2 หลายเดือนก่อน +16

    ఇధి సాహిత్యమా ....సరిగమలతో సావాసమా....దేవుని కృపాలో అందరు ఆశీర్వదింపుబడు గాక...

  • @Thiru_uppara
    @Thiru_uppara ปีที่แล้ว +375

    నిను హిందూ ని కానీ నాకు యేసయ్య సాంగ్స్ అంటే ఇంకా హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్ ఇంకా ఇష్టం 🙏🙏🙏🙏🙏

  • @rakshanapestcontrol5534
    @rakshanapestcontrol5534 ปีที่แล้ว +252

    దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ ని ఇంకా అంచలంచెలుగా దీవించాలి ఆమెన్ ఈ పాట ద్వారా దేవుని మహిమ పరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా

    • @bandlabindu5174
      @bandlabindu5174 10 หลายเดือนก่อน +2

      🎉

    • @goddugorlaraju4560
      @goddugorlaraju4560 8 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤brathersongbagundi

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 9 หลายเดือนก่อน +114

    పరలోకంలో ఈ విధమైన పాటలతో దేవదూతలు నిత్యము తండ్రిని పొగుడుతూ కీర్తిస్తూ ఉంటారేమో అనే భావన కలుగుతుంది నాకు.

  • @SPLTSIN
    @SPLTSIN ปีที่แล้ว +33

    ఇంత ఉజ్జీవంగ పాట ఉంది అంటే దేవుని కృప మీకు తోడుగా ఉంది.ఆమెన్

  • @Rev.Dr.p.chittibabu
    @Rev.Dr.p.chittibabu ปีที่แล้ว +138

    ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హాసన్న కీర్తనలు 😍👌👌👌🙏👏👏👏👏🙏👍

    • @SharadaM-dj5ye
      @SharadaM-dj5ye 7 หลายเดือนก่อน

      Correct 😊😊😊

    • @user-nn9yo2dn6c
      @user-nn9yo2dn6c 3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Laxmigopalbarla
      @Laxmigopalbarla 2 หลายเดือนก่อน

      Super 🙏🙏🙏🙏🙏🙏

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 ปีที่แล้ว +231

    జాన్ వెస్లీ గారినుంచి ఇంకా ఎన్నో ఇలాంటి మంచి పాటలు రావాలి,నేను హిందు అయినా ఈపాట నచ్చి స్టార్ మేకర్ లో పాడాను.... ధన్యవాదాలు హోసన్నా మినిస్ట్రీస్... మహేష్ బాబు అనంతపురం...

  • @nellnelu123456789
    @nellnelu123456789 11 หลายเดือนก่อน +5

    Athi Parishuddhuda Sthuthi Naivedhyamu - Neeke Arpinchi Keerthinthunu (2)
    Neevu Naa Pakshamai Nanu Dheevinchagaa - Neevu Naa Thoduvain Nanu Nadipinchagaa
    Jeevinthunu Nee Kosame Aasrayamaina Naa Yesayyaa || Athi Parishudduda ||
    1.Sarvonnatha Sthalamulayandhu Nee Mahima Vivarimpagaa - Unnathamaina Nee
    Sankalpamu Ennadu Aascharyame (2)
    Mundhennadu Chavi Choodani Sarikrothadhaina Premamrutham (2)
    Neelone Dhachavu Eenatikai - Nee Runam Theeradhu Yenatiki (2)
    || Athi Parishudduda ||
    2.Sadhgunarasi Nee Jadalanu Naa Yedhuta Nunchukoni - Gadachina Kaalam Saagina
    Payanam Nee Krupaku Sankethame (2)
    Krupavembadi Krupa Pondhagaa - Maaranu Madhuramugaa Ne Pondhagaa (2)
    Naalona Ye Manchi Choopavayyaa - Nee Prema Choopithivi Naa Yesayya (2)
    || Athi Parishudduda ||
    3.Saarepainunna Paathraga Nannu Chejariponivvaka - Sodhanalenno
    Yedhirinchinanu Nanu Soliponivvaka (2)
    Unnavule Prathikshanamunoo - Kalisunnavule Prathi Aduguna (2)
    Neevega Yesayya Naa Oopiri - Neevegaa Yesayya Naa Kaapari (2)
    || Athi Parishudduda ||

  • @mamidimanasa9353
    @mamidimanasa9353 10 หลายเดือนก่อน +102

    Im hindu but this song is beautiful i love jesus❤🙌🙇

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 ปีที่แล้ว +194

    హోసన్నా మినిస్ట్రీ ఒక పాట =లక్ష పాటలకు సమానం,,,,,,. 1=1,000,00,,,,ఎంతో మధురంగా ఎంతో అర్ధంవంతము కలిగి ఉంటాయి,,,,,,,, ✝️❤🙏

  • @RE-cn9lb
    @RE-cn9lb ปีที่แล้ว +132

    I am a Hindu I love this song nice 🤩

  • @anji.broken
    @anji.broken ปีที่แล้ว +213

    I m purely Hindu. But this song is very vvvvvvvvvvery superb song. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @AnilKumar-fy3ik
      @AnilKumar-fy3ik 10 หลายเดือนก่อน +6

      You are purely hindu so that you don’t know this song meaning. Please open your eyes and believe Jesus Christ, Jesus Christ only died for you.

    • @bandariramesh-hk4bv
      @bandariramesh-hk4bv 9 หลายเดือนก่อน

      njc GDGVDHBJD r my mom

    • @salmanraju7152
      @salmanraju7152 7 หลายเดือนก่อน +3

      Jesus give you peace brother
      God bless you more richly
      Let's joy in Jesus ❤️

    • @Stephen-rb5yc
      @Stephen-rb5yc 5 หลายเดือนก่อน +1

      Jesus loves you

  • @devivikaskumar9302
    @devivikaskumar9302 5 หลายเดือนก่อน +13

    Im hindu but i love this song❤🎧🙌🏻

  • @chinttu331
    @chinttu331 ปีที่แล้ว +29

    నేను కూడా హిందూ ఈ పాటకు ముగ్ధురాలై ఎందరో ఆదరించారు

  • @srinubandaru2093
    @srinubandaru2093 ปีที่แล้ว +401

    నేను హిందువును కానీ సంగీతం చాలా బాగుంది. పాట పాడిన గాయకులు వారి ప్రాణాలు పెట్టి పాడారు. Good singin sir. Good luck 🙏🙏🙏🙏

  • @user-fw9yt6pu1j
    @user-fw9yt6pu1j หลายเดือนก่อน +2

    Andaariki devdu Jesus Ayyaniki andaru okatr matham ledu bedam ledu.....love..u..Jesus..,👏

  • @anandmmg2850
    @anandmmg2850 ปีที่แล้ว +135

    ఇంత మంచి పాటను అందించిన అబ్రహం అన్న గారికి, జాన్ వెస్లీ అన్న గారికి, రమేష్ అన్న గారికి, మ్యూజిక్ అందించిన అన్న వారికి, ఈ సాంగ్ కోసం కష్టపడిన టీమ్ అందరికీ దేవుని నామములో నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏🙏
    దేవునికి స్తోత్రములు ఆమెన్!!🙏🙏🙏

  • @swathikennedy4530
    @swathikennedy4530 ปีที่แล้ว +210

    హోస్సన్న మినిస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క దైవజనులకు నా హుర్దయ పూర్వక వందనములు 2023 new song చాలా చాలా బాగుంది లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి దేవుడు మి అందర్నీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్

    • @dsanthosh2982
      @dsanthosh2982 ปีที่แล้ว +2

      Thanks ea pata padindhuku

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 ปีที่แล้ว

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      th-cam.com/video/w8Fm8gCzfC8/w-d-xo.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

  • @atheist65
    @atheist65 6 หลายเดือนก่อน +3

    Yes absolutely right iam athiest but i never trust the god but i enjoying this song ❤

  • @roseeworld1322
    @roseeworld1322 ปีที่แล้ว +11

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నా హృదయానికి చాలా ఆనందం 😊😊😊

  • @oneandonlyprabhasdattu357
    @oneandonlyprabhasdattu357 ปีที่แล้ว +29

    Nenu hinduhu ni.. Kaani yessayya songs ante chala istam... 👌👌👌👌..i love this song's... ❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏

    • @salmanraju7152
      @salmanraju7152 7 หลายเดือนก่อน +1

      Let's fallow Jesus Christ brother
      Jesus give you peace ❤

  • @naniakhil5676
    @naniakhil5676 ปีที่แล้ว +59

    ఉన్నములే. ప్రతి క్షణమూన కలిసి ఉన్నములే ప్రతి అడుగున అన్న ఆ మట విన్నప్పుడల్లా.
    దేవుని పరిచర్య కోసమే,, సంగీతం ద్వారా దేవునిని స్తుతించలని ఆ కోరిక, ఆసక్తి ఎక్కువగా అనిపిస్తుంది.,,
    దేవుని చిత్తమైతే అయన నన్ను ఎన్నుకోవాలని నాకోసం ప్రార్ది చండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raavenuthalbaskar3702
    @raavenuthalbaskar3702 10 หลายเดือนก่อน +9

    నీవు నా పక్షమై నను దీవించగ నీవు నా తోడువై నను నడిపించగ

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli ปีที่แล้ว +40

    తెలుగు క్రైస్తవ గీతాలలో యావత్తు తెలుగు క్రైస్తవ ప్రజలు ప్రతియేటా ఎదురు చూసేది కేవలం హోసన్నా నూతన సంవత్సరం పాట కోసం మరియు గుడారాల పండగలలో విడుదల చేసే నూతన ఆల్బమ్ కొరకు మాత్రమే. ఎంత అద్భుతమండి! పరిశుద్దాత్మ దేవుడుతో నడిపించబడుతున్న హోసన్నా మినిస్ట్రీస్ ని దేవుడు మరింతగా దీవించును గాక!🙏🙏🙏🙏

  • @Mdorababu
    @Mdorababu ปีที่แล้ว +70

    నీ లోనే దాచవు ఈ నాటికై నీ ఋణం తీరాదు ఏ నాటికీ🎙️🎷🎹🪕🎻🎸🎺
    నా లోన ఏ మంచి చూసవయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా..🎺🎸🎻🪕🎹🎷🎙️
    ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసి ఉన్నవులే ప్రతి అడుగున
    నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్య నా కాపరి 🎷🎙️🎹🪕🎻🎸🎺🎙️
    Praise the lord 🙌🙌🙌🙌🙌

  • @rajkumarv2991
    @rajkumarv2991 12 วันที่ผ่านมา +3

    Glory to God alone సకల మహిమ దేవునికే

  • @katkurigangaiah3061
    @katkurigangaiah3061 ปีที่แล้ว +453

    I am Hindu l bilve Jesus great God

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 ปีที่แล้ว

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      th-cam.com/video/w8Fm8gCzfC8/w-d-xo.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @sujathabokinala4268
      @sujathabokinala4268 ปีที่แล้ว +7

      God bless you my brother... Jesus loves you 🙏

    • @rpandu464
      @rpandu464 ปีที่แล้ว +8

      God bless you brother you and family

    • @vivekpauldevijacob1500
      @vivekpauldevijacob1500 ปีที่แล้ว +4

      God bless you brother 🙏

    • @saikrishna-du3zc
      @saikrishna-du3zc ปีที่แล้ว +2

      Jesus son of lord who lifted the govardan mountain 😍

  • @sisvijaya1055
    @sisvijaya1055 ปีที่แล้ว +229

    ప్రభు యొక్క మహా కృపను బట్టి ప్రతి సంవత్సరము నూతన సాంగ్ దేవుడా అనుగ్రహించినందుకు ఆయన నా మనకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్

  • @BeingThankFull
    @BeingThankFull 11 หลายเดือนก่อน +10

    10M+ Milestone 🔥🎉

  • @Love-changes_life.143
    @Love-changes_life.143 2 วันที่ผ่านมา

    Praise lord 🙏 Naku manchi job ravali yesayya bless me, comment chese vallu please na kosam prayer cheyyandi

  • @ganeshkundha9078
    @ganeshkundha9078 ปีที่แล้ว +332

    🙏సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ,మాటల్లో కాదు,చేతల్లో చూపించి,ఒక మంచి ఆత్మీయ పాటను లోకానికి అందించిన, ముగ్గురు దైవజానులకు నిండు వందనాలు,ఈ రోజు అనేక సంఘాల్లో ,నేనె పాడలి ,నేనె వాక్యం చెప్పాలి,అని కాకుండా,అందరూ కలిసికట్టుగా దేవుణ్ణి మహిమపరిచారు,ఇంకోసరి తల్లి పరిచర్య అని నిరూపించారు, మీకు నిండు కృతజ్ఞతలు💐🙏

  • @maheshkommu6039
    @maheshkommu6039 ปีที่แล้ว +807

    ముగ్గురు సేవకులు దేవుని పాటను మూడు భాగాలు గా పంచుకొని చాలా చక్కగా పాడినారు..ఏ సన్న అన్న గారి పేరు నీలబెట్టినారూ... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ను దీవించును గా కా.... Amen

  • @teluguajay4913
    @teluguajay4913 6 หลายเดือนก่อน +8

    దేవునుకు మహిమకలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Babykurada
    @Babykurada 15 วันที่ผ่านมา +1

    Song super super super exlent God bless you🙏👌👌👌👌👌👌👌👌👌👌👏👨‍👩‍👧‍👧 ma family makosam frayer cheyandi menu pakka Christian song prathi roju 10 time s chusthanu assalu visugu anipinchadu tq Jesus

  • @charantv4987
    @charantv4987 ปีที่แล้ว +396

    హోసన్నా మినిస్ట్రీస్ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల వేల హృదయాలను హత్తుకునే విధంగా మంచి పాటలను చేస్తున్నారు

    • @kkrupamani460
      @kkrupamani460 ปีที่แล้ว

      E

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 ปีที่แล้ว

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      th-cam.com/video/w8Fm8gCzfC8/w-d-xo.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @venumullapati4078
      @venumullapati4078 ปีที่แล้ว

      I like it god

    • @estherrani4537
      @estherrani4537 ปีที่แล้ว

      ​@@kkrupamani460 ¹1¹

  • @chintapalliprabathkiran1214
    @chintapalliprabathkiran1214 ปีที่แล้ว +22

    నా మనసు ఎటు వెళ్లిపోయింది ఈ సాంగ్ వింటుంటే 2023 అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిపించాలి యేసయ్యా ఆమెన్

  • @venkataramana-np5or
    @venkataramana-np5or 10 หลายเดือนก่อน +4

    John Wesley అన్నగారు ❤❤❤❤❤నేనైతే మాటలతో చెప్పలేను తండ్రి అయిన యేసయ్యా మీకు ఇచ్చిన కృపకు మరియు ఇంత మంచి పరిచర్య ఇచ్చినందుకు మీరు 100% మీ విశ్వాసాన్ని నిలుపుకున్నారు ❤❤❤

  • @raghubabusmart9482
    @raghubabusmart9482 ปีที่แล้ว +8

    ఈ పాట🎶🎶ఎన్ని సార్లు విన్న ఇంకా వినలనిపిసుౖందీ . దేవునికి మహిమ కలుగును గాక

  • @ikuttidillibabu3658
    @ikuttidillibabu3658 ปีที่แล้ว +114

    మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం
    అతి అద్భుతమైన స్వరం
    అందమైన గానం
    సమస్థ మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యా కే కలుగును గాక....
    Special thanks for kamalakar brother
    Praise to God

  • @maheshkokkireni8300
    @maheshkokkireni8300 ปีที่แล้ว +203

    ఇట్టి పాటను హోసన్నా మినిస్ట్రీ తో పడిచిన నా దేవ దేవునికే మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక........అమెన్..ఆమెన్..ఆమెన్..🙇🙇🙇

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 ปีที่แล้ว

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      th-cam.com/video/w8Fm8gCzfC8/w-d-xo.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @johnsureshsongs3985
      @johnsureshsongs3985 ปีที่แล้ว

      th-cam.com/video/OMePlaLxrng/w-d-xo.html

  • @prabhaskolapalli
    @prabhaskolapalli 6 หลายเดือนก่อน +5

    జీవింతును నీకోసమే నీకోసమే నీకోసమే 🙏🙏🙏🙏.....

  • @sunilrajmarpalli3206
    @sunilrajmarpalli3206 17 ชั่วโมงที่ผ่านมา

    మీ అందరి వందనాలు అయ్యగార్లు మీములను దేవుడు ఇంకా దీవించును గాక ఆమెన్

  • @neredumellivinodkumar2919
    @neredumellivinodkumar2919 ปีที่แล้ว +56

    నీవేగా యేసయ్యా నా ఊపిరి నీ వేగా యేసయ్యా నా కాపరి

  • @gmahesh9751
    @gmahesh9751 ปีที่แล้ว +126

    I am Hindu. But I love these songs.

    • @rajarajp214
      @rajarajp214 ปีที่แล้ว +1

      God bless you❤❤

    • @jashwanthbabu2342
      @jashwanthbabu2342 11 หลายเดือนก่อน +2

      I love these songs

    • @user-vw5gl2nj5v
      @user-vw5gl2nj5v 9 หลายเดือนก่อน +1

      God bless you brother ❤

  • @khandavallisrinath9645
    @khandavallisrinath9645 8 หลายเดือนก่อน

    పరలోక రాజ్యములో చోటు దక్కించుకునే వారిలో యెక్కువ మంది " హాసన్న ministri"వాళ్లే untaaru. 💯🙏🙏🙏🙏🙏🙏❤

  • @user-eb9tl8cy6c
    @user-eb9tl8cy6c 5 หลายเดือนก่อน +2

    తండ్రి మీకు వందనాలు..మా భర్త బుగ్గయ్య ఆరోగ్యము మంచిగా ఉండాలని కొరుకుతూ పభూవ..

  • @bro.gangarajupeter5369
    @bro.gangarajupeter5369 ปีที่แล้ว +60

    ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు హోసన్న మినిస్ట్రీస్ ని ఇంకా అత్యున్నతముగా వాడుకొను లాగున మనమందరము కలిసి ప్రార్థిద్దాం... మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్... ఆమెన్..

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 ปีที่แล้ว +75

    ఈపాట విన్న ప్రతి క్రిష్టియన్ విశ్వసంలొ మరింథబలపడలని దేవుని ప్రర్ధిసున్నను యుగయుగంలు దేవునికి స్తుతి గణత మహిమ క్కలుగునుగాక ఆమెన్న్

  • @sirisha4663
    @sirisha4663 4 หลายเดือนก่อน +1

    అతిపరిషూఉదుడ స్తుతి నైవేద్యము అర్పించి కిర్తింతును

  • @sravanthi.Tamarapalli
    @sravanthi.Tamarapalli 8 หลายเดือนก่อน +5

    యేసు నీకు వందనాలు దేవా,నా మరదలు కి అబోర్షన్ అవుతుందేమో అన్నారు డాక్టర్,బట్ మీరు అలా జరగకుండా కాచి కాపాడే పరమ వైద్యుడు నువ్వు దేవా,ఇక్కడ మీ కార్యం జరిగించండి,ఇంకా రెండు నెలలు గ్రోతింగ్ ఉండేలా ఆశీర్వదించండి యేసు క్రీస్తు నామం లో ఆమేన్ 🙏 ఆమేన్ 🙏ఆమేన్ 🙏

  • @shaiksameer9933
    @shaiksameer9933 ปีที่แล้ว +457

    I am muslim but I love this song ❤️

    • @MECVSAGAR
      @MECVSAGAR 10 หลายเดือนก่อน +7

      Power of god taste he is love never u will not leave him ....l am braman..I become gods child jesus love me...with him I am happy

    • @RaniSalunfair.-pc7vx
      @RaniSalunfair.-pc7vx 10 หลายเดือนก่อน

      alludu just. @@obed497

    • @salmanraju7152
      @salmanraju7152 7 หลายเดือนก่อน +3

      God bless you more richly brother 🙏 Jesus give you a peace 🕊️

    • @joshuagollapalli9281
      @joshuagollapalli9281 3 หลายเดือนก่อน +2

      God bless you brother

  • @johnpaulmahesh7756
    @johnpaulmahesh7756 ปีที่แล้ว +19

    క్రిస్టియానిటీకి Hosanna songs ఎంతో మేలు చేస్తుంది యేసుప్రభువు రెండవరాకడకు సంఘాన్ని సిద్ధపరిచే ఉపదేశం హోసన్నా songs లో వుండడం గొప్ప విశేషం అది హోసన్నా మినిస్ట్రీస్ కే సాధ్యం 🙏🙏🙇

  • @MellakaBalu.S.
    @MellakaBalu.S. หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్స్ హోసన్నా మినిస్ట్రీస్ ఐ లవ్ యు జీసస్ 🫶🙏🙏❤️🌹

  • @prabhakarkuchipudi2693
    @prabhakarkuchipudi2693 11 หลายเดือนก่อน +2

    Wonderful song created by hosanna MINISTRIES praise the lord to all member ,god bless you

  • @Jeevanna
    @Jeevanna ปีที่แล้ว +317

    ఈ నూతన సంవత్సరం లో మీ పరచర్యను దేవుడు అత్యధికంగా దీవించును గాక ...ఆమెన్

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +20

    ఈ పాటను రిలీజ్ అయిన నాటి నుండి వింటూనే ఉన్నము చాలా బాగా వచ్చింది సంగీతం చాలా బాగుంది ముగ్గురు చక్కగా పాడారు

  • @englishwinners9494
    @englishwinners9494 ปีที่แล้ว +165

    హోసన్నా మినిస్ట్రీస్ వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....
    దేవుడు మనలనందరిని ఈ సంవత్సరం మెండుగా దీవించును గాక. పాట ఎంతో అధ్బుతంగా ఉంది. నేను ఈ పాట ద్వారా కదిలించబడ్డాను. పాట పాడిన ముగ్గురి అన్నయలకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏

    • @shobapaul3179
      @shobapaul3179 ปีที่แล้ว

      Shobhapaul _ Song super varnichadaniki matalu ravadam ledu. Song super super super.

  • @jacobdarsinapu8958
    @jacobdarsinapu8958 ปีที่แล้ว +9

    ఈ పాట హోసన్నా మినిస్ట్రీస్ పాటలలో ఒక ఆణిముత్యం. సంగీతం అమోఘం.

  • @rajeshrayapati4159
    @rajeshrayapati4159 10 หลายเดือนก่อน +4

    I love this song

  • @suma0117
    @suma0117 ปีที่แล้ว

    ఉన్నవులే ప్రతి క్షణమున కలిసున్నవులే ప్రతి అడుగున చాలా చాలా చాలా ఇష్టం ఈ లైన్ హృదయానికి హత్తుకునే లైన్

  • @dpg17117
    @dpg17117 ปีที่แล้ว +112

    నాలోన ఏ మంచి చూసావ్ అయ్యా💗💗💗 నీ ప్రేమ చూపితివి నా యేసయ్య

  • @sagark2717
    @sagark2717 ปีที่แล้ว +156

    I am hindhu but I love jesus❤️

    • @jangaradha
      @jangaradha ปีที่แล้ว +2

      I am hindhu but I love jesus❤❤❤

  • @victoriamudi9056
    @victoriamudi9056 10 หลายเดือนก่อน +2

    Avunu thandree unnavu prathi skshanam natho naa barthatho naa biddallatho amen amen amen chaala chaala eshtamaina pata thank you Jesus thank Lord Jesus thank you brother 🙏🙏🙏🙏🙌

  • @sureshtech3018
    @sureshtech3018 5 หลายเดือนก่อน +1

    ఎన్ని బాధలు ఉన్న ఈ పాటలు వింటే నెమ్మదిగా ఉంటుంది

  • @RaviHosannaOfficial
    @RaviHosannaOfficial ปีที่แล้ว +597

    యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని మురిపించిన కదిలించిన పరిశుద్ధమైన పాట ✝️☦️💕💞

  • @yesopu
    @yesopu ปีที่แล้ว +52

    ఈ కీర్తన మమ్మల్ని ఎంతో ఆనందపరిచింది కాబట్టి మిమ్మల్ని దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలని ఆశిస్తూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @tavitayyamajji275
    @tavitayyamajji275 7 หลายเดือนก่อน +2

    Praise the lord Anna pata bagha padaru devudu mimmulanu deevinchunu gaka AMEN

  • @nethalapinky7733
    @nethalapinky7733 11 หลายเดือนก่อน +5

    All glory to heavenly Father ❤,, thank God for his glory ,,,, all thanks to ,,,who written lyrics and who sang this melodious song... God bless you all

  • @kangarurajasekhar9908
    @kangarurajasekhar9908 ปีที่แล้ว +24

    సూపర్ సాంగ్ అన్న, జాన్ వెస్లీ అన్న, అబ్రాహాము అన్న, రమేష్ అన్న, అలాగే మ్యూజిక్ చేసిన అన్న వాళ్లందరికీ వందనాలు చెల్లించు కుంటున్నాను

  • @jeelanshaheertailor2765
    @jeelanshaheertailor2765 ปีที่แล้ว +48

    I am Muslim i ❤️ Jesus ❤️❤️❤️❤️❤️❤️

  • @KoviridevidKoviridevid
    @KoviridevidKoviridevid หลายเดือนก่อน

    దేవుడు సాంగ్స్ అనుగ్రహించిన అందుకు దేవునికి వందనాలు దైవ సేవకులు కూడా ఉంది నాకు

  • @ranapangudebora999
    @ranapangudebora999 11 หลายเดือนก่อน +2

    I love hosanna ministries songs and pastors devudu kee mahima kalugunugakaa

  • @rameshuppuleti6454
    @rameshuppuleti6454 ปีที่แล้ว +84

    నాకు చాలా ఇష్టమైన పాట నాకు బాధగా వున్నప్పుడు ఈ పాట వింటుంటే చాలా మనసు తేలికగా ఉంటుంది.చాలా మంచిపాట.దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @prasadgandham6502
    @prasadgandham6502 ปีที่แล้ว +148

    నీలోనే దాచావు ఈ నాటికై
    నీరుణంతీరదు ఏనాటికీ
    నాలోన ఏ మంచి చూసావయ్య
    నీప్రేమా చూపితివి నాయేసాయ్యా
    నేవెగా యేసయ్య నాఊపిరి
    నేవెగా యేసయ్యా నాకాపరి

  • @sunilrajmarpalli3206
    @sunilrajmarpalli3206 หลายเดือนก่อน

    భరత్ దేశంలో నే మంచి పాట పాడారు హోసన్నా brother హలీలుయా ఆమెన్

  • @dhanalakshmichilakalapudi8836
    @dhanalakshmichilakalapudi8836 ปีที่แล้ว +303

    సమస్త మహిమ దేవునికే🙏పరిశుద్దాత్ముడు ఈ పాట ద్వారా ప్రతీ ఒక్కరిని పరవశింప చేస్తున్నందుకై ప్రభువునకే కొట్లాది స్తుతులు, వందనాలు 🙏

  • @jradhanaladi8317
    @jradhanaladi8317 ปีที่แล้ว +31

    నాలోనా a మంచి చూశావయ్యా ,నే ప్రేమ చూపితివి నా యేసయ

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 11 หลายเดือนก่อน

    అద్భుతమైన పాట. యింత హై పిచ్ లో పాడటం మీకే సాధ్యం బ్రదర్. 🙏🏻

  • @yeliaelmala8235
    @yeliaelmala8235 ปีที่แล้ว +1

    Good song and nice lyrics 🎵

  • @molletimohanbharath3606
    @molletimohanbharath3606 ปีที่แล้ว +204

    I am hindhu but when I listen this I will feel very much peacefull when I will listen this song thanku johnvesley sir for giving this much beautifull song about the great god Jesus

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 ปีที่แล้ว

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      th-cam.com/video/w8Fm8gCzfC8/w-d-xo.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @bonthasuneetha5377
      @bonthasuneetha5377 ปีที่แล้ว +3

      Praise to God 🙏 bro

    • @bonthasuneetha5377
      @bonthasuneetha5377 ปีที่แล้ว +3

      God loves you bro

    • @krupatalabattula-br7cc
      @krupatalabattula-br7cc ปีที่แล้ว +1

      Jesus loves you, GOD will help you.

    • @rajarajp214
      @rajarajp214 ปีที่แล้ว +1

      Amen

  • @devakrupa5155
    @devakrupa5155 ปีที่แล้ว +28

    దేవునికి మహిమ గణత ప్రభావము కలుగును ఈ పాట అద్భుతంగా ఉంది మార్ల మార్ల వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్ అద్భుతమైన సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక

  • @user-yg5xx2gh7x
    @user-yg5xx2gh7x 9 หลายเดือนก่อน +1

    Super👌పాట నాకు నచ్చింది విన్నాను ఇలాగే ఎన్నో పాటలు పడాలని కోరుకుంటున్నాం అయ్యా

  • @akulasatish3470
    @akulasatish3470 9 หลายเดือนก่อน +2

    👌👌👌

  • @inapanuritech7601
    @inapanuritech7601 ปีที่แล้ว +26

    ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మ్యూజిక్ అందించిన హోసన్నా మినిస్ట్రీ వారికి ధన్యవాదాలు ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాట అందించిన ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు వారు నామమున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 ปีที่แล้ว +74

    యేసయ్య ని సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా బలంగా వడ బడలి తండ్రి మరెన్నో కీర్తనలు పడాలి అయ్య💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kanakasudhakar9628
    @kanakasudhakar9628 8 หลายเดือนก่อน +4

    Beautiful song heavenly singing. Praise to Jesus.

  • @DurgaDeviMuchu
    @DurgaDeviMuchu 9 วันที่ผ่านมา

    I'm Hindu
    But
    Esong my favorite song 💐

  • @gundevijaykumar3699
    @gundevijaykumar3699 ปีที่แล้ว +17

    చాలా బాగుంది, ప్రతి న్యూ ఇయర్ కి ఇలాటి సాంగ్స్ తో మనస్సు ఊపోగుల లా చేయాలని దేవుని కొరుకుతూ నాము

  • @rajesh_reb
    @rajesh_reb ปีที่แล้ว +16

    1990_2023 ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూనే వుంటాం ఈ పాటలు కోసం.33వ ఆల్బమ్.