దేవుడు స్వయంగా వారితో మాట్లాడిన అనుభవ సాక్ష్యం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 802

  • @swapnamariya4041
    @swapnamariya4041 3 หลายเดือนก่อน +122

    మీలాంటి వారుని మంచి సేవకులుగా ఇచ్చిన దేవునికి వందనాలు🙏 చూస్తున్నంత సేపు ఏడుపు ఆగడం లేదు మీలాంటి వారు మాకు సేవకులుగా దొరకడం మా అద్రుష్టం అన్న నిండా వందనాలు🙏🙏

    • @manuursfrnd333
      @manuursfrnd333 3 หลายเดือนก่อน +7

      Chinna correction క్రైస్తవులకు ( ఆ మాటకొస్తే ఎవరికైనా ) అదృష్టం, దురదృష్టం అంటూ ఏమీ ఉండదు కేవలం దేవుని కృప అంతే

    • @swapnamariya4041
      @swapnamariya4041 3 หลายเดือนก่อน

      @@manuursfrnd333 అవునా సరె అలానే

  • @SrinuKondapalli-ww2vz
    @SrinuKondapalli-ww2vz 3 หลายเดือนก่อน +16

    ఇలాంటి అదుభతమైన సాక్షం రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు వినును గాక ఆమెన్

  • @ManjulaManju-w7m
    @ManjulaManju-w7m 28 วันที่ผ่านมา +1

    అన్నయ్య మీ సాక్షం చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క అనుభవాలు తెలియజేసినందుకు వందనాలు ఇంకా మీరు అనేకులను సత్యంలోనికి నడిపించాలి అన్నయ్య 🙏🙏🙏🙏

  • @mythilinallavelli4791
    @mythilinallavelli4791 3 หลายเดือนก่อน +69

    ప్రతీ రోజూ నేర్చుకోవాలి
    ప్రతీ రోజూ మార్చుకోవాలి👏👏👏
    Glory to God 🙌

    • @StevenKottecsa
      @StevenKottecsa 3 หลายเดือนก่อน +1

      Sar book peru chepara please

  • @mandhasuchitra1040
    @mandhasuchitra1040 9 วันที่ผ่านมา

    Amen praise the lord ayya garu Amen amen amen amen amen amen hallelujah hallelujah 🙌 amen

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 3 หลายเดือนก่อน +9

    పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పిరు మీరు చెప్పిన సాక్ష్యం ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @dandugulakumar6623
    @dandugulakumar6623 หลายเดือนก่อน +2

    ప్రైస్ ధ లార్డ్ annaya garu🙏

  • @Alekyamoshe333
    @Alekyamoshe333 28 วันที่ผ่านมา +1

    Avna Anna..... మీరేనా అమ్మో నేను షకులో ఉన్నాను అన్న నిజాం👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭 దేవా నీకు వందనాలు తండ్రి🫂🫂🫂🫂🫂🫂🫂🫂😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @veerapurambhadrappa3668
    @veerapurambhadrappa3668 3 หลายเดือนก่อน +37

    బ్రదర్ మీ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పరచ బడాలి దేవునికి స్తోత్రం హలేలుయ నిజంగా మీరు ఆ రోజు ఆ కష్టాలు అనుభవించకపోతే ఈరోజు మీ సాక్ష్యం ఇంత బలంగా ఉండేది కాదేమో బ్రదర్ ఎందుకంటే వింటున్న ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 3 หลายเดือนก่อน

      @@veerapurambhadrappa3668 fake god Jesus

  • @sanjivarani4829
    @sanjivarani4829 4 หลายเดือนก่อน +420

    అన్న మీ పుస్తకాలు నేను మూడుకొన్నాను రెండు పుస్తకాలు పోగొట్టుకున్నాను దొంగలు హ్యాడ్ బ్యాగ్ కొట్టేశారు వారు ఆ పుస్తకాలు చదివి రక్షింపబడాలి,amen 🙏🙏🙏

    • @raj__guru__13
      @raj__guru__13 4 หลายเดือนก่อน +20

      Ekada Tiskunaru medam meru cheppara nenu tiskunta 💐💐

    • @makeyammaji3074
      @makeyammaji3074 4 หลายเดือนก่อน +8

      ,
      Bro nakosam prayer cheyandi

    • @ssrilatha181
      @ssrilatha181 3 หลายเดือนก่อน +2

      God bless you brother

    • @sanjivarani4829
      @sanjivarani4829 3 หลายเดือนก่อน +5

      @@raj__guru__13 కిరణ్ పాల్ గారు తాడేపల్లిగూడెం మీటింగ్ కు వచ్చారు. అక్కడ బుక్స్ అమ్మారు అక్కడ తీసుకున్నా కాని వాటిని పోగొట్టుకున్నాను

    • @SandhyaKoppula-bm1po
      @SandhyaKoppula-bm1po 3 หลายเดือนก่อน +2

      Amen

  • @medasudharshan9641
    @medasudharshan9641 4 หลายเดือนก่อน +83

    కిరణ్ పాల్ గారికి హృదయపూర్వక వందనములు మీ యొక్క సాక్ష్యం మీ యొక్క సాక్ష్యం మీ యొక్క అనుభవాలు మాకు తెలియజేసినందుకు వందనాలు బుక్కు కావాలి అన్నగారు

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@medasudharshan9641 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

    • @solomonthungapindi1790
      @solomonthungapindi1790 3 หลายเดือนก่อน +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0⁰

  • @rambabubachala1866
    @rambabubachala1866 3 หลายเดือนก่อน +18

    మీ వక్యోపదేశం వలన నేను దేవునికి దగ్గరవుతున్నాను బ్రదర్
    వందనాలు

  • @kalaram2983
    @kalaram2983 3 หลายเดือนก่อน +3

    చాలా అద్భుతమైన దేవుడు మన మంచి యేసయ్య హృదయం 💚కదిలింది బ్రదర్ మీ మీ సాక్ష్యం టామ్ గారు సాక్ష్యం 🙏🏻☦️🙇🏻‍♀️యేసయ్య మీకే వందనాలు అయ్యా నేను నాకున్న ఇరుకు కోసం కాక నీకోసం లోబడే మనస్సు ఇవ్వు డాడీ 🙏🏻☦️🙇🏻‍♀️

    • @kalaram2983
      @kalaram2983 3 หลายเดือนก่อน

      వందనాలు బ్రదర్ 🙏🏻☦️🙇🏻‍♀️

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@kalaram2983 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @nagendrababuforchrist
    @nagendrababuforchrist 3 หลายเดือนก่อน +12

    నేను విన్న సాక్ష్యాలలో the best సాక్ష్యం anna.....

  • @Alokhya2211
    @Alokhya2211 3 หลายเดือนก่อน +8

    Praise the lord ayyagaru 🙏🙏 devudu inkhaaaa mimmalni chala chalaa vadukovalayya🙏🙏🙏🙏

  • @RavindranathreddyChavala
    @RavindranathreddyChavala 2 หลายเดือนก่อน +2

    Praise the lord Anna amen 🙏

  • @sumasuma2281
    @sumasuma2281 3 หลายเดือนก่อน +3

    Praise the lord brother 🙏
    మీ సాక్ష్యం వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు
    దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొనును గాక🙏🙏😭😭🤲🤲

  • @ChethanJwalitha
    @ChethanJwalitha 3 หลายเดือนก่อน +28

    Praise the lord brother... నాకు ఎప్పుడు ఒక మాట వాక్యం ద్వారా సేవకుల ద్వారా వినపడేది.... నాకు మోరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను.. అని

  • @MuddasarShaik
    @MuddasarShaik 3 หลายเดือนก่อน +2

    Me interview chusanu chala baguga chesaru. Chala manchi saksham nenu chala yedchanu amen

  • @PESALA_VOCALS
    @PESALA_VOCALS 3 หลายเดือนก่อน +11

    దైవజనుడ మీ సాక్ష్యం ఓ అద్భుతం మీరున్న కాలంలో పుట్టడం సంతోషంగా వుంది ❤

  • @maryamaryaa381
    @maryamaryaa381 3 หลายเดือนก่อน +6

    అయ్య గారు వందనాలు అయ్య గారు దేవుడుమిమునిధీవించిబలపరుచునుగక

  • @cvrteja4573
    @cvrteja4573 3 หลายเดือนก่อน +1

    Praise The Lord,, Ayya garu...
    Chinta Venkateswara Rao & Family, Suraram Colony, Hyderabad

  • @prakashkarinki3225
    @prakashkarinki3225 3 หลายเดือนก่อน +19

    శ్రమ నాకు ఆశీర్వాదం.

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 2 หลายเดือนก่อน +1

    Praise the Lord.
    Wonderful testimony brother...
    God bless you.

  • @nanidec25
    @nanidec25 3 หลายเดือนก่อน +24

    😭😭😭😭😭😭😭😭😭😭😭 అన్న మి అనుభవము వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తూనే వున్నవి అన్న మి అంత అనుభవము నాకు రాదు కనీసము ఈ లోకాశలు నేర్పించిన ప్రతి పాపమును జాయించలని నాకొరకు దయచేసి ప్రార్థన చేయండి ఒక చిన్న శక్షమైనా మీతో పంచుకోవాలని ఆష 🙏🙏🙏🙏నాపేరు మల్లేష్ (ఇమ్మనీయల్ ) దేవుని కొరకు మాత్రమే జీవించాలని నా కోరిక ఏమి చెయ్యాలొ అర్ధముఖాని జీవితం జీవిస్తునాను క్రాంతి గారితో మీరు మాట్లాడే పద్దతి చాలా అంటే చాలా అద్భుతముగా వుంది 🙏🙏🙏🙏🙏

    • @mavideo6350
      @mavideo6350 3 หลายเดือนก่อน

      Bro, devuni daggara ide cheppandi .naa paristhithi idi ,naa manasu Ila vundi ,naaku netho vundaalane aasanu naalo penchu , nee vipu nannu aakarsinchu ani adagandi. Nee situation as it is devuni daggara pettandi ,devudu ninnu vidipistadu.bhayapada vaddu.

  • @SanthiSree-h7e
    @SanthiSree-h7e 3 หลายเดือนก่อน +3

    Mi sakhyam vini chala Hrudham kannirypoendi miru enka balamena seva cheyalani pradistunnau 🙏🏻🙏🏻🙏🏻

  • @suribabuungarala2844
    @suribabuungarala2844 3 หลายเดือนก่อน +1

    Praise the lord ayya😮 garu
    Saksham vinaka manasu chala bada ga undi yedupu vastundi 🙏🙏🙏

  • @jogirushisailaja
    @jogirushisailaja 3 หลายเดือนก่อน +4

    Praise tha Lord 👏
    బ్రదర్ ! ఇది రెండోసారి మీ సాక్ష్యం వినటం 🙏

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 3 หลายเดือนก่อน

      @@jogirushisailaja fake god jesus

    • @littleangels-jhan
      @littleangels-jhan 3 หลายเดือนก่อน

      తప్పకుండ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ​@@likhithsrinivas4743

  • @mrinnugs1756
    @mrinnugs1756 3 หลายเดือนก่อน +4

    Praise the Lord brother.. Adbuthamaina sakshyam.. Mi chirunavvu venakala intha sad n happy story undhaa.. 🙏

  • @lalithasukumarimudhimadugu4600
    @lalithasukumarimudhimadugu4600 4 หลายเดือนก่อน +7

    🙏 Praise the lord ayya. వారు ఎవరో కాదు మీరే నాయన మీరు చెప్పుత ఉంటే కన్నీళ్లు ఆగటం లేదు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

    • @Padmaja-rf3yq
      @Padmaja-rf3yq 4 หลายเดือนก่อน

      Praise the lord 🙏

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 4 หลายเดือนก่อน +21

    నమ్ముకొంటే మంచిని చూస్తారు లేక పోతే చెడును చూస్తారు. ఇది మన దౌర్భాగ్యం. సత్యం కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని అందుల మద్యలో బ్రతుకు తున్నాము.

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@g.prabhakarrao3992 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 4 หลายเดือนก่อน +13

    మీ సేవకోసం తప్పక ప్రార్థిస్తున్నాను బ్రదర్.... God bless you all టీమ్

  • @hemalatha9451
    @hemalatha9451 3 หลายเดือนก่อน +1

    Praise the Lord Ayyagaru 👏
    Meeru chala varaku Sathyavakyamunu sariga vibajinchi
    Bodhistharu
    Mimmalni prashnichey Hindhuvulaku chala opika ga vari grandhala lonuchey gyana yukthanga javabulu cheppu thunnaru Dhevudu mimmalni bahuga dhivinchunu gaka

  • @prakashg1198
    @prakashg1198 หลายเดือนก่อน

    FANTABULOUS MIND BLOWING TESTIMONY DEAR SPIRITUAL BROTHER 👍👌🛐☦️✝️🙏🙌MY G✝️D BLESS YOU, UR FAMILY & UR MINISTRY INFINITELY DEAR SPIRITUAL BROTHER 🎉🌼🎉😂❤AMEN 🙏☦️🙏🙌👏

  • @elizabethkavita1156
    @elizabethkavita1156 3 หลายเดือนก่อน +4

    Beautiful testimony brother... You're such a blessing.

  • @8807628331
    @8807628331 23 วันที่ผ่านมา

    Woww greatest testimony i ever heard

  • @chantichanti4681
    @chantichanti4681 3 หลายเดือนก่อน +1

    Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi hallelujah hallelujah yuga yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @estherglory7916
    @estherglory7916 3 หลายเดือนก่อน

    Powerful testimony!! Praise God for all his works!! His ways are higher than any other!!

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@estherglory7916 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @anithaKarumuri
    @anithaKarumuri 3 หลายเดือนก่อน +2

    Aayana rajaya sthapanalo meeroka neethi kiranamu ga vunduru gaaka god bless you sir and aayana chethilo asthramuga vundu mitrama praise the lord babu

  • @SwarnalathaChaduvula
    @SwarnalathaChaduvula 3 หลายเดือนก่อน +2

    Praise the Lord , aa sramalu vintunte aanaadu noonelo vepabadi padmaasu dveepam lo veyabadina yohanu gaaru gnapakam vasthunnaaru
    Dhevuni ke mahima kalugunu gaaka amen 🙏 🙏 🙏 Hallelujah

  • @manjulatelaprolu3352
    @manjulatelaprolu3352 3 หลายเดือนก่อน +4

    Your testimony is wonderful and heart touching. Praise the Lord.
    Please pray for my sons and my husband to turn to The Living God.

  • @lalithakumari317
    @lalithakumari317 3 หลายเดือนก่อน +2

    Wonderful Testimony brother

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 brathar devudu memulanu dhivinchu gaka amen devuniki vandanalu devudu manalanu andhari devinchunu gaka amen

  • @mshyamk9943
    @mshyamk9943 3 หลายเดือนก่อน +2

    అన్న ప్రార్థన విధానం సాక్ష్యం గొప్ప సంగతులు తెలియజేశారు 🎉 ఆమెన్ హల్లెలూయ

  • @ReameshAzmeera
    @ReameshAzmeera 13 วันที่ผ่านมา

    అయ్యగారు. వందనాలు

  • @devipanchadarla9263
    @devipanchadarla9263 3 หลายเดือนก่อน +1

    Nenu chala doubts ku ardhanni mee dvara telusukunnanu praise the Lord amen

  • @sireeshamaganti
    @sireeshamaganti 3 หลายเดือนก่อน +2

    Bible is an extraordinary work no book can beat it

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂solar system planets Hinduism Jesus devudu Enti

  • @lucky-pm1ci
    @lucky-pm1ci 4 หลายเดือนก่อน +7

    Kr tv lo interview chusi me vedioes chustunna anna me testimony vintunte goosebumps vastunnai anna .meru cheppe vakyam vidanam vintunte na hrudayam karigipotundi anna

  • @StellarGolla-ok7so
    @StellarGolla-ok7so หลายเดือนก่อน

    దేవునికి మహిను కలుగును గాక.. ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @gopalszone
    @gopalszone 3 หลายเดือนก่อน +3

    SIR your message touch my heart . Thank you sir.

  • @javabuvaravijaykumar4721
    @javabuvaravijaykumar4721 3 หลายเดือนก่อน +2

    Wonderful testmany great leading God you 🙏 ayyagaru amen 💖🙏

  • @ranijangam1988
    @ranijangam1988 3 หลายเดือนก่อน +1

    Praise the lord Brother 🙏 Glory to God 🙏 Wounderful message and Testimony Brother 🙏 Thank you Jesus 🙏

  • @dondapatisandy6852
    @dondapatisandy6852 หลายเดือนก่อน

    Thanks

  • @alicepaul7460
    @alicepaul7460 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏 great message God blessings always upon you and your ministry

  • @sandhyas_beautyvlogs6984
    @sandhyas_beautyvlogs6984 3 หลายเดือนก่อน +7

    Great witness brother....me interview chusanu appati nundi me messages kosam vedakutunaanu TH-cam lo.....me lanti god servent paeichayam ainanduku devuniki vandanaalu🙏🙏🙏🙏

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత, బైబిల్ యొక్క కొత్త నిబంధన (New Testament) పుస్తకాలు వ్రాయబడటం ప్రారంభమైంది. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం క్రింది విధంగా ఉంది:
      1. **పౌలు రాసిన లేఖలు**: ఇవి క్రీస్తు చనిపోయిన 20 నుండి 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు, గలతీయులకు మొదలైన లేఖలు క్రీస్తు చనిపోయిన క్రీస్తు కాలం క్రీ.శ. 50-60 మధ్య కాలంలో వ్రాయబడ్డాయి.
      2. **సువార్తలు (Gospels)**:
      - **మార్కు సువార్త**: ఈ సువార్తను క్రీ.శ. 65-70 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      - **మత్తయి మరియు లూకా సువార్తలు**: ఈ సువార్తలు క్రీ.శ. 70-90 ప్రాంతంలో వ్రాయబడ్డాయి.
      - **యోహాను సువార్త**: ఈ సువార్త క్రీ.శ. 90-100 ప్రాంతంలో వ్రాయబడినట్లు భావిస్తున్నారు.
      3. **యాకోబు, పేతురు, యోహాను, యూదా లేఖలు**: ఈ లేఖలు కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత 30-60 సంవత్సరాలలో వ్రాయబడ్డాయి.
      4. **ప్రకటన గ్రంథం**: ఈ పుస్తకం క్రీ.శ. 90-95 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      మొత్తం చెప్పాలంటే, యేసు చనిపోయిన 20-70 సంవత్సరాల కాలంలో కొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం బట్టి, అవి యేసు యొక్క జీవిత చరిత్ర, బోధనలు, మరియు ఆదిలోని క్రైస్తవ సంఘాల అనుభవాలను ప్రతిబింబిస్తాయి.అలా మీకు అనుగుణంగా వ్రాసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్, జెరూసలేం బెతలహం వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @welfaresocietysc
    @welfaresocietysc 3 หลายเดือนก่อน +1

    😢😢😢 కళ్ళలో నీళ్ళు తిరిగాయి బ్రదర్ 🙏🙏🙏🙏

  • @KrupaRani-fo8we
    @KrupaRani-fo8we 3 หลายเดือนก่อน

    Brother mee antariksham pusthakanni chadivanu..okkasari intlo onuku puttindi...tq holy spirit God

  • @SrinivasSrinivas-ww2zv
    @SrinivasSrinivas-ww2zv 3 หลายเดือนก่อน +2

    Praise the lord brother entha manche saakshyam chepparu babu malanti vaalla behaviour lo change ravalante etuvante vakyame maku kavali amen hallelujah devuni sevalo marinthiga meru munduku sagali marenno aathmalu rakdhinchabadali

    • @tatapudiezradavid4984
      @tatapudiezradavid4984 3 หลายเดือนก่อน

      Brother we from bangalore how can have the book's are video?

  • @usharanivishal3804
    @usharanivishal3804 2 หลายเดือนก่อน

    A great pastor 🙏🙏
    Praise the lord ❤️

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 2 วันที่ผ่านมา

    Wonderful testimony Anna

  • @sireeshamaganti
    @sireeshamaganti 3 หลายเดือนก่อน +5

    Christianity is not a religion .it's a true way . Amen

  • @aravamanjula7702
    @aravamanjula7702 3 หลายเดือนก่อน

    Praise the Lord brother garu. Mi books chadavali asha paduchunnanu. Mi saksham vinna tharvarha na pradhaan jeevithamlo nertuko valasinavi yenno unnavi. Nijame ee roju devudu mi dwara natho matladinadu. Tq brother. Glory to God. Devuni thittam napatla yemai unaduguthanu. unchi devuni aduguthanu.

  • @SanthiSree-h7e
    @SanthiSree-h7e 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🏻 Brother mimmalnni kanna talli janma danyam
    Milanti koduku unte chalu🙏🏻🙏🏻😭😭😭

  • @nmohanrao1865
    @nmohanrao1865 2 หลายเดือนก่อน

    అన్నయ్య గారు మీ సాక్ష్యం విన్నంత సేపు కన్నీళ్లు వచ్చాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bueladavid7654
    @bueladavid7654 3 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏 meelanti prardhana anubavamu nenu kaligiundali Anna great testimony Anna meedhi

  • @kiranm4799
    @kiranm4799 3 หลายเดือนก่อน +2

    Praise the lord Jesus only. Glory to Jesus.

  • @AmmannaPanthaniAmmannaPanthani
    @AmmannaPanthaniAmmannaPanthani 3 หลายเดือนก่อน +1

    Bible chadavakamundu nenu kuda katinamga unde dhanini ippudu devudu marchukunnadu amen

  • @Nalini-n6h
    @Nalini-n6h 4 หลายเดือนก่อน +3

    Praise the lord bro Mee yokka shaksham naaku kanneru techindi meeku devudu today vundaali

  • @SavalamVenkatamma-uz2ov
    @SavalamVenkatamma-uz2ov 3 หลายเดือนก่อน +1

    నా గొప్ప దేవది దేవునికి నా మనస్ఫూర్తిగా వందనాలు యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య థాంక్య్ యేసయ్య

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@SavalamVenkatamma-uz2ov యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @pillakumari98
    @pillakumari98 3 หลายเดือนก่อน

    Praise to god🙏🏼🙇🏼‍♀️ love you Lord 🙌🏼🙌🏼praise the Lord 🙏🏼 Annayya

  • @eatebeaula504
    @eatebeaula504 3 หลายเดือนก่อน +1

    Brother nijamga Mee testimony valla baga dhuklam kaligindi

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 3 หลายเดือนก่อน

    అయ్యా మిమ్మల్ని నాకు హ దేవుడు ఒకసారి కలిపించాలని కోరుకుంటూ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rr-zn6st
    @rr-zn6st 2 หลายเดือนก่อน

    I like the way you preach, som much of clarity and conviction.God bless you.

  • @RaghunadhSarabha
    @RaghunadhSarabha 3 หลายเดือนก่อน +6

    Daiva januda neevu dhanyudavu nee sandesam vine bhagyam echina devuniki sthothram

  • @shameemshannu932
    @shameemshannu932 3 หลายเดือนก่อน

    Praise the Lord ayyagaru🙏
    Chala adbuthamaina nijalu sathalu.. Mi saksham dwara nerchukunnanu devudi namaniki mahima🙏🙏

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 4 หลายเดือนก่อน +10

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా మీరు మాకు *నిత్యము తోడుగా నీడగా ఉండి, *శాంతి సమాధానం దీవెనలు ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి,* మమ్మల్ని *కాచికాపాడు వస్తున్నా దేవా మీకే మా వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా*✝️🙇‍♂️🙌🛐

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน +1

      @@krishnakandregula4276 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

    • @krishnakandregula4276
      @krishnakandregula4276 3 หลายเดือนก่อน

      @@rajubabu424 సృటి కర్త, మనందరికి తండ్రి ✝️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🛐

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@krishnakandregula4276 దేవుడు అంటే ఎవరు యహోవా యేసు నా....లేక యేసు యహోవా దేవుడి ప్రవక్త నా????

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@krishnakandregula4276 యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత, బైబిల్ యొక్క కొత్త నిబంధన (New Testament) పుస్తకాలు వ్రాయబడటం ప్రారంభమైంది. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం క్రింది విధంగా ఉంది:
      1. **పౌలు రాసిన లేఖలు**: ఇవి క్రీస్తు చనిపోయిన 20 నుండి 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు, గలతీయులకు మొదలైన లేఖలు క్రీస్తు చనిపోయిన క్రీస్తు కాలం క్రీ.శ. 50-60 మధ్య కాలంలో వ్రాయబడ్డాయి.
      2. **సువార్తలు (Gospels)**:
      - **మార్కు సువార్త**: ఈ సువార్తను క్రీ.శ. 65-70 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      - **మత్తయి మరియు లూకా సువార్తలు**: ఈ సువార్తలు క్రీ.శ. 70-90 ప్రాంతంలో వ్రాయబడ్డాయి.
      - **యోహాను సువార్త**: ఈ సువార్త క్రీ.శ. 90-100 ప్రాంతంలో వ్రాయబడినట్లు భావిస్తున్నారు.
      3. **యాకోబు, పేతురు, యోహాను, యూదా లేఖలు**: ఈ లేఖలు కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత 30-60 సంవత్సరాలలో వ్రాయబడ్డాయి.
      4. **ప్రకటన గ్రంథం**: ఈ పుస్తకం క్రీ.శ. 90-95 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు.
      మొత్తం చెప్పాలంటే, యేసు చనిపోయిన 20-70 సంవత్సరాల కాలంలో కొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం బట్టి, అవి యేసు యొక్క జీవిత చరిత్ర, బోధనలు, మరియు ఆదిలోని క్రైస్తవ సంఘాల అనుభవాలను ప్రతిబింబిస్తాయి.అలా మీకు అనుగుణంగా వ్రాసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్, జెరూసలేం బెతలహం వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 3 หลายเดือนก่อน +2

    Prais the lord brother 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sunithavinod8844
    @sunithavinod8844 3 หลายเดือนก่อน +3

    మా తమ్ముడు yesobu వివాహం జరుగులాగున తమ్ముడి జీవితంలో దేవుడి చిత్తమే జరగాలని వరంగల్ కు ట్రాన్స్ఫర్ కావాలని తమ్ముడి కోసం వాడిలో మార్పు రావాలని తమ్ముడి కోసం ప్రే చే అన్నయ్య 😭😭😭 ప్లీజ్

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@sunithavinod8844 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @babyprasannavlogs786
    @babyprasannavlogs786 4 หลายเดือนก่อน +24

    బ్రదర్ మీ వాక్యము మీ మాటలు నన్ను దేవుని వైపు ఎంతో బలంగా నడిపిస్తున్నాయి మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి దేవునికి వేలాది వందనాలు మీరు రాసిన పుస్తకాలు కావాలి ఆన్లైన్లో మీ బుక్స్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @RameshVara122
    @RameshVara122 3 หลายเดือนก่อน +2

    God bless you brother 🖐️🖐️🖐️🙏

  • @arogyamary1992
    @arogyamary1992 3 หลายเดือนก่อน

    Praise the Lord. For calling you to be his servant.

  • @SwamyAsarelly-tm3gj
    @SwamyAsarelly-tm3gj 2 หลายเดือนก่อน

    Vandanalu. Kiran annayya. Garu. Enka. Goppa. Seva chevudugaka

  • @KalyaniKoppala
    @KalyaniKoppala 3 หลายเดือนก่อน +1

    Tq lord glory to God yes miru cheppinavatlo nijalu vnnayi athma dhevudu chala premagalavadu manduthunna athma chala challni vadu halleluya amen amen amen 🙏🙏🙏🙇❤️❤️❤️

  • @sunithavinod8844
    @sunithavinod8844 3 หลายเดือนก่อน +8

    Praise the lord brother 🙏🏻 నేను మొదటి సారి మీ సాక్ష్యం విన్నాను చాలా బాగుంది నా కోసం ప్రే చే అన్నయ్య నా కుటుంబం లో సమాధానం కోసం నా భర్త వినోద్ కు రక్షణ లేదు తనకు తొందరపాటు ఎక్కువ నిలకడ లేదు ఎప్పుడూ బూతు మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ లో వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటాడు పిల్లలు విక్రాంత్ విహాంత్ చెప్పిన మాట వినరు దయచేసి మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది రక్షణ లోకి రావాలని దేవుని కి దగ్గరగా ఉండే విధంగా మా కోసం ప్రే చే అన్నయ్య 😭😭😭😭 ప్లీజ్

    • @ammuneethu4986
      @ammuneethu4986 3 หลายเดือนก่อน +2

      Amma ne prardhana devudu vinunu gaaka..

  • @veerababup5666
    @veerababup5666 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏
    God bless you Anaya garu

  • @Annapurna4601
    @Annapurna4601 3 หลายเดือนก่อน +5

    యేసయ్య స్తోత్రము దైవజనులు వందనాలు

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 3 หลายเดือนก่อน +1

    Glory to God....❤❤❤❤❤❤ Amen Amen Amen 🙏🙏🙏❤😢😢😢😢i love you jesus ❤❤❤ praise the lord Annayya garu 🙏🏻👏🏻👏🏻👏...iam Dayaleela... please pray for me... Ayya garu 🙏🏻👏🏻👏🏻👏❤❤❤❤❤❤❤ kranthi sir...meru ...debet lo first time me matalu vinaanu ...i am so happy ga feel ayyanu..to day E massage vinnanu....Naatho kuda devudu matladalani please pray for me ❤❤❤❤❤❤❤❤❤❤

  • @indhulatha2002
    @indhulatha2002 3 หลายเดือนก่อน +6

    Glory to Jesus

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 3 หลายเดือนก่อน +1

      @@indhulatha2002 fake god Jesus

    • @rajubabu424
      @rajubabu424 3 หลายเดือนก่อน

      @@indhulatha2002 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
      బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు

  • @RatnaBeruku-io3tz
    @RatnaBeruku-io3tz 2 หลายเดือนก่อน +1

    🙏 praise the Lord sir wonderful masage me metting ku vizag wachanu me ku chusanu me badha daghara na badha chala chinadi solomonu lanti gyanam meku Prabhu echadu from odisha sir odisha state koraku maa family koraku prayer chayandi Amen Amen Amen

  • @Suma-rz7vx
    @Suma-rz7vx 3 หลายเดือนก่อน

    Praise the Lord brother mi saksham chala adbutham mana yessaya sarva janala papam koruku pranam pettaru ayyana prema yentho aparam thank you Jesus Amen amen

  • @premakumari6341
    @premakumari6341 3 หลายเดือนก่อน +4

    Kannilu vastunnai brother praise the lord

  • @KondalaraoDevalla
    @KondalaraoDevalla 2 หลายเดือนก่อน +1

    Ayyanagurinchipradhanacheyandi❤

  • @marymadiga5581
    @marymadiga5581 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother goppa saksham

  • @swarooparani2235
    @swarooparani2235 3 หลายเดือนก่อน +2

    తమ్ముడు praise లార్డ్

  • @sreedharkhandavalli5419
    @sreedharkhandavalli5419 3 หลายเดือนก่อน +1

    Powerful testimony brother...God is so merciful 🎉🎉❤

  • @srinivasgunda34178
    @srinivasgunda34178 3 หลายเดือนก่อน +3

    బ్రదర్ మీకు వందనాలు.
    నా భార్య మరియు నా కుమారుడు మారాలి దయచేసి ప్రార్ధన చేయండి 🙏🙏🙏హల్లెలూయా

  • @sunithasunu5993
    @sunithasunu5993 3 หลายเดือนก่อน +1

    Amen🙏 Amen🙏 Amen🙏 praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pallavibujji1999
    @pallavibujji1999 3 หลายเดือนก่อน +4

    దేవునికే మహిమ

  • @lavanyatagaram
    @lavanyatagaram 3 หลายเดือนก่อน +2

    Shalom. Nana. Goppa. Anubavam. Deyuniki. Mhima

  • @indiramary3012
    @indiramary3012 2 หลายเดือนก่อน

    Praise the Lord sir 🙏🙏🙏🙌🙌