TELUGU LYRICS: ప : నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా? అ |ప : యేసయ్యా - యేసయ్యా (4) 1. చెలికాడే నిను సిలువకు పంపగా - పరసయ్యూలే నిను పరిహసించగా నోరు తెరువని ప్రేమ - బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా|| 2. దొంగలే నిను దూషింపగను - రాణువ వారే అపహసించగా నోరు తెరువని ప్రేమ - బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా|| 3. తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక క్షమియిoచుమని ప్రార్ధన చేసితివయ్య - మము కరుణించితివయ్యా ||యేసయ్యా||
Vandanlu Amma sweet voice nice song thandri ki sthostralu thandri ki mihima thandri ki Ganatha kalugunugaka amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏
అక్క మీ అంత గొప్పగా ఎవరూ పాటలేమో మిమ్మల్ని చూసి మేము ఇన్సూరెన్స్ అవుతున్నాము మేము ఇంకా బాగా పడాలని అనుకుంటున్నాము మీరు ఇంకా బాగా పడి అలాంటి వారందరికీ మీరు స్ఫూర్తిని ఇవ్వాలని కోరుచున్నాము మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్
వందనములు చెల్లెమ్మా! ఈ పాట ద్వారా యేసుక్రీస్తు శిలువ యాగం కళ్ళ ముందు కదలాడుతుంది తల్లి. మంచి లిరిక్, మంచి ట్యూన్ ప్రతి ఒక్కరూ నేర్చుకునేందుకు వీలు గా వున్న పాట.
Praise the Lord 🙌🙏 sister pray to the my family good health super song ♥️ supper voice bless me thandriii my family good health 🙏 my life line my everything my family love you jesus ❤️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Very heart touching song.. God's Love is great.. God bless you sister... God loves you very much.. Such a beautiful voice he gifted you.. Praise the Lord
Betty tq soo much..🙏🙏 intha manchi song maaku vinipinchinanduku..Siluva drushyam mottham song dvara vinipinchinanduku🙏🙏👏👏👏👏👏nee voice lo ✨🪄 magic undi...All glory to GOD🙌🙌👏👏
హాయ్ రా తల్లి పరమతండ్రి నీకు ఎంత మంచి వాయిస్ ని ఇచ్చాడమ్మా మీ దగ్గర కీబోర్డ్ ప్లే చే సే కళ్యాణ్ తేజ నాకు పంపించాడు నీవు పాడిన పాటలు వినకుండా నిద్రపోయేది లేదు ఎంత మధురమైన స్వరం
Praise the lord akka..sry late ga chusthuna video ...good singing akka..may god bless you abundantly ..God bless all the team members ...baga paadaru akka ... tears coming while listening.... God gifted his own son for my sins ...how great lord our God ..thank u jesus
TELUGU LYRICS:
ప : నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా?
నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా?
అ |ప : యేసయ్యా - యేసయ్యా (4)
1. చెలికాడే నిను సిలువకు పంపగా - పరసయ్యూలే నిను పరిహసించగా
నోరు తెరువని ప్రేమ - బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా||
2. దొంగలే నిను దూషింపగను - రాణువ వారే అపహసించగా
నోరు తెరువని ప్రేమ - బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా||
3. తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక
క్షమియిoచుమని ప్రార్ధన చేసితివయ్య - మము కరుణించితివయ్యా ||యేసయ్యా||
Akka bharamina siluvanu moyaleka mosithiva song padandi akka
చాలా రోజుల తరువాత విన్నా, చాలా బాగా పాడినారు, బెట్టీ అక్క
Heart touching song 🙏
Praise the Lord sister
👍👍👍👍
Praise the lord amma
మీ స్వరం మీకు దేవుడు ఇచ్చిన వరం
ఇంత మంది హృదయాలను హత్తుకుంది
మిమ్మల్ని మీ కుటుంబాన్ని యేసయ్య మెండుగా దీవించి ఆశీర్వాదించాలి
🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏
Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 glory to God 👏👏👏👏👏🙏🙏🙏 praise the lord sister 🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
Devuniki mahima kalugunugaka amen 🙏
సూపర్ గుడ్ సాంగ్స్ యేసు ప్రభు ప్రేమ క్షమించే ప్రేమ యేసు ప్రభు ప్రేమ దయ జాలి కనికరం కృప కలిగిన ప్రేమ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అక్క
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏
Aunu akka nijam ga ayana prema yekkada dorakadu akka ayana prema nu ruchi chusena vallaku matrame telusu ayana prema, u r so blessed akka, 🙌
సిస్టర్ చాలా బాగా పాడారు
ఇది కోతకు సమయం అనే అమూల్యమైన పాట పాడాలని కోరుతున్నాను Sister గారు
Lovelyy Melody it is
ढभभझ
Devudu meekichina swaramunu batti devuniki sthotram
🙏ప్రైస్ the lord సిస్టర్ very nice song నాకు చాలా ఇష్టమైన song సిస్టర్ 🙏god bless you 🙏🙏🙏 సిస్టర్ శ్రీలక్ష్మి kuwat 🙏🙏🙏
వందనాలు అక్క 🙏 ప్రభువైన ఏసుక్రీస్తు వారికే మహిమ కలుగును గాక
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
దేవుడు మీకు చాలా చక్కని స్వరాన్ని ఇచ్చాడు ఆ స్వరముతో దేవుని నామము మహిమ పార్చబడును గాక!🙏
Amen 🙏🙌
Hallelujah praise the lord, love my almighty God
My favorite all so 🙏praise the Lord 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మై డియర్ డాటర్ నీ పాట కోసం ఎదురు చూస్తున్నాను తల్లి 👏👏👏 జంగారెడ్డిగూడెం
యేసయ్య ప్రేమ వర్ణంప లేనిదీ
మన కోసం ఆయన తన ప్రాణమే
బలియాగం చేసాడు..
ఎంత గొప్ప ప్రేమ మన యేసయ్యది...
ఎంతా బాగా పాడవు చెల్లి....
వందనలు
Amazing love of our Lord Jesus Christ 😭 thank you Lord for loving us so much 🙏
Beautifully sung sister 👍
Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ my life line my everything my family love you jesus ❤️✝️✝️✝️✝️✝️✝️✝️
This song was written by bro.Vijayanandam ,Taduvai. Excellent singing .God bless
Praise the Lord akka heart💕 touching song yessyya ke మహిమ ganatha
Vandanlu Amma sweet voice nice song thandri ki sthostralu thandri ki mihima thandri ki Ganatha kalugunugaka amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ హార్ట్ టచింగ్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Siater ఈ సాంగ్ చాలా బాగా పాడారు, సూపర్ దేవుడు మంచి voice మీకు ఇచ్చాడు amen
అక్క మీ అంత గొప్పగా ఎవరూ పాటలేమో మిమ్మల్ని చూసి మేము ఇన్సూరెన్స్ అవుతున్నాము మేము ఇంకా బాగా పడాలని అనుకుంటున్నాము మీరు ఇంకా బాగా పడి అలాంటి వారందరికీ మీరు స్ఫూర్తిని ఇవ్వాలని కోరుచున్నాము మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్
ఆమేన్
@@anthammollaramulu3515❤❤❤
Nayadala naa kutubham yedala neevu mammulanu premistunnanu yesayya maku manchiarogyanichi nee balamu nee shakti nee parishudhatma maku naa kutubhamni nee rekkala chatuna bhadra parachi na tamdrinee ke mahima ghanta kalugunugaka amen amen amen 👏👏👏👏👏 👏👏👏
వందనములు చెల్లెమ్మా! ఈ పాట ద్వారా యేసుక్రీస్తు శిలువ యాగం కళ్ళ ముందు కదలాడుతుంది తల్లి. మంచి లిరిక్, మంచి ట్యూన్ ప్రతి ఒక్కరూ నేర్చుకునేందుకు వీలు గా వున్న పాట.
Praise the Lord 🙌🙏 sister pray to the my family good health super song ♥️ supper voice bless me thandriii my family good health 🙏 my life line my everything my family love you jesus ❤️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Very heart touching song.. God's Love is great.. God bless you sister... God loves you very much.. Such a beautiful voice he gifted you.. Praise the Lord
ఈ పాట వింటుంటే మా పాస్టర్ గారు గుర్తుకు వచ్చారు అక్కా 😔
బాగా పాడుతున్నారు అక్కా
Betty tq soo much..🙏🙏 intha manchi song maaku vinipinchinanduku..Siluva drushyam mottham song dvara vinipinchinanduku🙏🙏👏👏👏👏👏nee voice lo ✨🪄 magic undi...All glory to GOD🙌🙌👏👏
అక్క మీరు క్షణమైన నన్ను విడువని దేవా నిన్ను విడఛి నేను వుండ గలన ఈ పాట పడలని కొరుతున్నను అక్క ప్లీజు
Praise the lord 🙏 excellent song
Nilanti prema elokana evaryna chupara..evaryna chupara..!!2!!
Haa paapa baaram haa siluvapyna evaryna mosara...evaryna mosara..!!2!!
Yesayya...yesayya..oo...yesayya
**chelikade ninu siluvaku pampanga parisayyule ninu parihasinchaga
Noru teruvani prema ...badulu palu kani prema!!2!!
Yesayya ....yesayya...oo..yesayya
Nilanti prema...!!2!!
**dongala nine dushinchaganu...raanuva vare apahasinchaga
Noru teruvani prema ....badulu palakani prema...
Yesayya... Yesayya..oo..yesayya!!2!!
Nilanti prema..elokana...!!2!!
**tandri veeru cheyunadi emo erugaru ganuka kshaminchu mani ...prardana chesitivayya ...mamu kshaminchi tivayya.
Yesayya...yesayya...oo..yesayya..
Nilanti...prema elokana evaryna chupara..!!2!!naa paapa baram haa siluvapyna evaryna mosara!!2!!
Devoni na manike Mahima kalugunu gaka amen👏👏👏👏👏👍👍👏👏
Praise the lord Betty heart touching song Amma🙏
చాలా చాలా వందనాలు అమ్మాయి పాట మాకు వినిపించినందుకు మా హృదయాలలో మా హృదయాలలో కదిలించినా దేవుడు దీవించును గాక
Praise the lord 🙏🙏 akka. God bless you 🙌👏👏👏👏👌
Betty akka super akka, chala baga పాడారు 👌👌
How beautiful this amazing and outstanding song what an excellent voice
Heart touching song and melting song
జాయ్ జాయ్ జయం శ్రీయేసు అనే పాటను పాడవలసినదిగా కోరుచున్నాను
Lcf church ⛪ sister god bless you .god gorly flying god very much nice I thanks also I pray songs and gospel preaching people's god bless you
Chaala Bagundi Sister Mee Voice &Song Nenu Chaala Athmalo paravasinchanu Eepaata DhwaraNenento Siluva dharma am pondhanu Thank you Sister Meeru IlantiPaatalu Inka Enno Adbuthanga Padalani Dhevudni Prarthisthunnanu God Bless you Sister Thank you God🙏🙏🙏
Praise the lord sister garu meru chala bagapadataru i like your songs thank you lord
నీలాంటి ప్రేమ ఎవరైనా చూపారా యేసయ్య 🙏🙏🙏😥😥😥
Amma chala bagapadaru,and bagarasaru amma
Edupu vachindhi ,
God bless u amma
Chala bhaga padaru sister Hart teaching song sister praise the Lord sister
ప్రభువా నా జీవితం ఏంటో నాకు తెలియడం లేదు నాకు మార్గం నీవై నన్ను నడిపించు దేవా 🙇🏻♀️
Praise the Lord Mam,,,Your Voice is Gods gift and I watch your Testimony really God done a miracle Madam.
Thank you.
Praise the lord 🙏 hallelujah chala Chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka amen devunike vandanalu soshtramulu
Heart touching song with perfect voice.
Good Chelli!May the Lord bless your talent for His glory!
Anni saarlu vinna vinaalani undi akka e song
Praise the lord sister and thank you so much sister. God bless you sister. 🙏🙏🙏🙏All glory to God
😩🙇🙇 Tatthya is remembering back akka 🥺 When listing this song🙌🙌🙌🙌 Amen
Wow!!! We are glad to hear this!!! All glory to GOD!!
Wonderful singing and song god bless you and your family💐💐 praise to Jesus🙏🙏🙏🙏
Mee teem Adhariki 👌👌👌👍👍👍🙏🙏🙏🙏
Praise the lord heart touching song Amma
Very nice akka
It's my favorite song andi, very nice voice
Praise the lord sister super voice and singing🙏🙏👌👌
Amma Garu 🙏🏻🙏🏻 awesome
Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha
Song chala bagundhi chala mandhi vrudhayalanu marchina pata mi swaram chala bagundhi devunike mahima kalugunu gaka...
Praise the lord Dr Betty
Super voice
Powerful song
Praise the lord sister very nice song Inka devudu deevinchunu gaka amen super voice akka amen
God bless you sister.
MERE మాకు స్ఫూర్తి.
Glory to jesus.
Praise the Lord Akka 🙏
God has blessed you with great voice akka ❤Heavenly singing👏👏 May God bless you ALL 😇🙌💐💐
Praise the sister,such a great melodious song that You are singing
Praise the lord 🙏🙏🙏🙏 sister sweet voice devuniki Mahima kalugunu gaka amen
Chala baga padaru sister god bless you
This song about crucification of Jesus and it's relation to every body and great and powerful and sweat song praise the Lord
Praise the lord akka hourt touching song my favret
Amen.Praise the Lord✝️
Praise the lord akka 🙏🙏 wonderful song of 👌🙏
Prise the lord akka mi songs ani chala bguntyi akka roju vimtanu
Praise the Lord sister 🙏miku devudu adbutamayena swaranni echaru nijam ga 🙏Chala chala baga padaru miru 🙏devunikimahimakalugunugaka🙏 miku mi kutumbanii devudu ashiravadinchalani korutunanu sister 🙏🙇♀️🙌🙌🙌🙌🙌
Goodamam
Exlent Medam suparga padaru. Vandanalu.
chala baga padthunnaru akka all songs. god bless u...
Challa rojulu aindii akka song vinaka glory to God 🙇🙇
👏👏
Glory to Jesus 👏👏🙏🙏
God bless you sister 🙏🙏
నన్ను ఆదరించే పాట 😭🙌🏻🙏
Praise the sister
Viluvaina goppa paatanu
Maku andinchinanduku vandanalu
Sister GOD BLESS You
హాయ్ రా తల్లి పరమతండ్రి నీకు ఎంత మంచి వాయిస్ ని ఇచ్చాడమ్మా మీ దగ్గర
కీబోర్డ్ ప్లే చే సే కళ్యాణ్ తేజ నాకు పంపించాడు
నీవు పాడిన పాటలు వినకుండా నిద్రపోయేది లేదు ఎంత మధురమైన స్వరం
Praise the lord akka..sry late ga chusthuna video ...good singing akka..may god bless you abundantly ..God bless all the team members ...baga paadaru akka ... tears coming while listening.... God gifted his own son for my sins ...how great lord our God ..thank u jesus
Praise the lord sister. Tq for very meaningful and inspiring songs sister
God is real love. No one like God. Good song. Good singing. All the best
Wonderful singing song.... Praise the Lord.. May God bless you Siter.... 🙏
Daily me songs vintanu sister tqq
Absolutely Love This Version Of The Song !!!
Had So Much Fun Working On This God Bless....
Amen Amen 🙏 Devarigee stothraa 👏👏👏❤️❤️
Praise the lord..nice heart touching song.
Praise the Lord Thalli God richly bless you and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏
అద్భుతంగా పాడారు దేవుని నామానికి మహిమ
చాలా వందనాలు 🙏అమ్మ 🙏🙏🙏
Sweet voice & nice song
God bless you ma 🙌🎊
Nice song sister God bless you.
Wonderful song 🙏
💯 praise God akka 💯
Woow what wonderful and sweet voice.
May God bless you ma