Lyrics: ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్య
2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య
ఏదొ ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్త్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయ నా యేసయ్య 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చినా నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య
Pz అండి ఇలాంటి కామెంట్ పెట్టొద్దు,,,విశ్వాసం తప్పుదారి పడుతుంది,పాట వింటే ఏం జరగదు,కొద్ది సేపు మనసుకు ప్రశాంతత తప్ప,,బట్ వాక్యం విని నమ్మి కొనసాగటం నిజ క్రైస్తవులు లక్షణం
నేను క్రిస్టియన్ కాదు హిందువుని అయినా ఈ పాట డైలి వింటున్నాను అబ్బా ఏముంది సాంగ్ ,వింటుంటె మనసు ప్రశాంతంగా ఉంది, సంగీతానికి, మంచి గానానికి భాషా, మతం లేదనేది నిజంగా నిజం, ఈ పాట పాడిన అమ్మాయి గొంతు నిజమైన అద్భుతం 💞💞💞🫂🙏🏻
నేను మొదటి సారి దైవ సన్నిధిలో పాడే అవకాశం లెంట్ లో నాకు దేవుడు దయచేసాడు. బాగా పాడగలనో లేదో అని చాలా టెన్షన్ పడుతూ చాలా ప్రార్ధన తో వేడుకుంటూ పాడే చోట దేవుని సన్నిధిలో నిలబడి పాట స్టార్ట్ చేశాను అంతే నాకే తెలియకుండానే పాట పాడేసాను. అంటే నేను పాడిన సృష్టి కర్త యేసు దేవా అనే పాట పాడేసాను అంతకు ముందు పాట మొత్తం పూర్తిగా పాడగలనా అనే నాకు, పాట చాలా చిన్నదైపోయినట్లు అనిపించింది. 🙏పాట పాడిన తరువాత రోజే నేను ఈ పాటను మొదటి సారి you tube లో విన్నాను ఇది కూడా దేవుడు చేసిన అద్భుతంకార్యమేకదా. నేనే ప్రకటించినట్లుగా ఆయన కార్యాన్ని ఫీల్ అవుతూ రోజు కృతజ్ఞతతో పాడేసుకుంటున్నాను రోజు ఈపాట ను. ఏదో ఆశ నాలో నీతోనె జీవించని ఏరై పారె ప్రేమ నాలోనె ప్రవహించని 🙏✝️🙏
క్రీస్తు పుట్టినప్పుడు ఏంజెల్స్ భూమిపై దిగి దేవున్ని పాటలతో స్తుతించి నట్లు చదివాను. ఈ ఏంజెల్ song విన్నవారికి మనశాంతి, దేవునికిమహిమ 🙏అద్భుతమైన సంగీతం అందించినవారికి వందనములు🙏
ఆకాశము పైన దేవదూతలను మేము చూడలేదు కానీ ఇలా దేవుని పాటలు పాడుతున్న ప్రతి ఒక్కళ్ళు దేవదూతలు అని మేము అనుకుంటూ నా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను
సాహిత్యం...సంగీతం.. చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉన్నాయి.మీ కాంబినేషన్లో మరిన్ని సుమధుర గీతాలు రావాలని కోరుకుంటున్నాము. తెలుగు పాటకు ప్రాణం పోస్తున్న అన్వేషా గారికి నమస్సుమాంజలి.
అద్భుతమైన లిరిక్స్ అలాగే హై క్లాస్ మ్యూజిక్ లెవెల్ లో.. కమలాకర్ గారి అద్భుతరీతిలో పాటను రూపొందించారు 🥰🥰🥰దేవుడు మిమ్మల్ని దీవించును గాక... సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక... Amen😍🙏🙏
నీ పాద సేవ నేసేయనా నా ప్రాణమార్పించానా నాసేదా తీర్చిన నీకోసమేనా ఘనమైన ప్రతిఘన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును వేశాంత తేజోమయా నా యేసయ్యా
Karunamayha nxt Na yesaiah anagane parishidatma devudu Jesus nannu takki, balamaina abhishekhumtho nimparu.Na Yesaiah anna matalo power vundhi,nenu prathi roju aa prema nu anubhavistunna.Tqs to god❤❤❤❤❤❤❤
Ramesh అన్నయ్య కు యేసయ్య ఇచ్చిన ప్రత్యేక్షత కొరకు చక్కని సంగీతం compose చేసిన kamalakar anna కొరకు ఆలపించిన sister కొరకు యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక
🙏 ఈరోజుల్లో అందరు పాటలు పడేవారే.... అందరు సంగీత దర్శకులే... క్రైస్తవ్యని అర్ధము లేని పాటలతో... అవసరము లేని సంగీతముతో... నిజమైన ఆరాధన చేయలేని ఈరోజుల్లో..............................................................,.............................................సంగీతం తో పాటు.... మనసుని తాకే ...దేవుని మనసులో ఉన్న మాటను... పాటగా రాసి పాడినపుడే.... అ పాట కొన్ని హృదయాలను తాకి... సువార్త గా మారి... దేవుని దగ్గరికి చేరవిస్తుంది. 🙏.......పరవాసి నాయనా కడుపేదను... నాకెలా ఈ భాగ్యం - పరమందు నాకు నీ స్వాస్థ్యము నీ విచ్చు బహుమానం ..... నీ పాద సేవ నే చేయనా... నా ప్రాణం అర్పించనా - నా సేద తీర్చిన నీకోసమే ఘనమైన ప్రతిపాదన 🙏 లిరిక్స్ రాసిన వారికి... దేవుని నామములో శుభములు... దేవుని మనసులో ఉన్న ఎన్నో విషయాలను పాటగా మలచాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సంవత్సరం గుడారాల పండుగలలో ఎంతో జీవింపజేసే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నా ఆత్మీయ దైవ సేవకులు మీకు మా వందనాలు ఈ పాట ఎన్ని సార్లు విన్న హృదయం లో నెమ్మతినిచు పాట 💐💐🙏🙏
దేవుడు నిను దీవించును గాక..! తల్లి నీవు నగరమునకై చెక్కబడిన ములకంబము తల్లి...😇 రాబోయే తరం పిల్లలకు నీవు ఒక ఆదర్శం కావాలి..ఆమెన్ దేవుడు నిను అట్టి విధముగా దీవించును గాక....🙌😇😍
ఆ yessaya తో ఎప్పుడూ ఉండాలని ఆశ గల వారికి ఎంతో ఆసక్తి కలిగించే పాట ప్రతి మనసును ప్రశాంతత లోనికి నడిపించ గల పాట ఆ ఘనుడైన yessaya ను ganapariche పాట చాలా థాంక్స్ ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికీ ముఖ్యంగా entha మంచి ఆలోచన echina పరిశుద్ధాత్మ దేవుడి కి ఎంతో వందనము
పదములు చాలని లిరిక్స్.... చక్కటి గాత్రం పరవశించపచేసే ప్రణంకమలాకర్ గారి సంగీతం.. మా హృదయల మనసుకి ఎంతో హాయిని ఆనందంని కలిపిస్తున్నాయి.. ప్రతి పాటలో సంగీతం లో కొత్తదనం తీసుకొని రావటం లో ప్రణం కమలాకర్ కి సాటిలేరు మరెవ్వరు.... చక్కని సంగీతం వినిపిస్తున్నందుకు ప్రభుపేరిట వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక . కమలాకర్ అన్న దేవుని కృపలో మంచి మ్యూసిక్ చేసారు హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ అన్నిటికీ దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానాన్ని ఇచ్చి తన సాంగ్స్ పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్ ..
Lyrics:
ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు
శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే
1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య
2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2"
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్య
మధుర గీతం
Praise the lord 🙏
Amen 🛐హల్లెలూయా 🙌
Praise the lord
Super ♥️
ఏదొ ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు
శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే
1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్త్యము నీవిచ్చు బహుమానము "2"
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయ నా యేసయ్య
2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చినా నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2"
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్య
Super
Thank you 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪️⛪️⛪️⛪️💚🥳
❤😊
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
చక్కని సంగీతం,సాహిత్యం,చక్కని వాయిస్ టీమ్ సభ్యులు అందర్నీ దేవుడు దీవించాలని ప్రార్థన.
Ollas
Amen amen 🙏
Amen🙏
God bless you brother 🙏
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరు కానుక అర్పింతును స్తుతి మాలిక.....ఆహా ఆహా అద్భుతం...
అక్క ప్రైస్ లార్డ్ అక్క నీలాగే పాడాలని నాకు చాలా ఆశగా ఉంది దేవుడు నిన్ను దీవించును గాక
@@dhanalakshminukathoti1048prayer cheyyu sure
Nenu govt exam rasanu e pata ,inko pata roju vunnanu govt job vachindi,tq jesus
Pz అండి ఇలాంటి కామెంట్ పెట్టొద్దు,,,విశ్వాసం తప్పుదారి పడుతుంది,పాట వింటే ఏం జరగదు,కొద్ది సేపు మనసుకు ప్రశాంతత తప్ప,,బట్ వాక్యం విని నమ్మి కొనసాగటం నిజ క్రైస్తవులు లక్షణం
అమ్మా,song చాలా బాగుంది,
ప్రభు చిత్తమైతే యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించునుగాక
ఆమెన్.
zbnm
మా అబ్బాయికి రెండు నెలలు,🤱 ఏడ్చినప్పుడు ఈ పాట పెడతాను ఏడు ఆపుతాడు😊
❤
Anduke. Bibile. Cheptondy..yesu. Prema. Tally. Prema. Kante. Goppadi. Ani. Amen
❤
,👃👃🤏
That's good❤❤❤
నేను క్రిస్టియన్ కాదు హిందువుని అయినా ఈ పాట డైలి వింటున్నాను అబ్బా ఏముంది సాంగ్ ,వింటుంటె మనసు ప్రశాంతంగా ఉంది, సంగీతానికి, మంచి గానానికి భాషా, మతం లేదనేది నిజంగా నిజం, ఈ పాట పాడిన అమ్మాయి గొంతు నిజమైన అద్భుతం 💞💞💞🫂🙏🏻
మీరు ఆ దేవుణ్ణి తెలుసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది …. బ్లెస్సెడ్ హోప్, పీస్ అండ్ జాయ్ యిస్తాడు దేవుడు!
@@aprilmay2024 yes amen 🙏
No words only praise the lord 🙏🙏
Devinni. Telusukondi. Sir. 🙏. God bless you.
Padina ammai voice kuda aa jesus ee icchadu entha goppa adrustamo kadha ila padatam..😊
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈపాట,Thank you Jesus praise the lord sister,god is great🙏🙏🙏🙏🙏
Tamil meaning ?
Yes
Yes
8:27 t
Praise the lord
నేను మొదటి సారి దైవ సన్నిధిలో పాడే అవకాశం లెంట్ లో నాకు దేవుడు దయచేసాడు. బాగా పాడగలనో లేదో అని చాలా టెన్షన్ పడుతూ చాలా ప్రార్ధన తో వేడుకుంటూ పాడే చోట దేవుని సన్నిధిలో నిలబడి పాట స్టార్ట్ చేశాను అంతే నాకే తెలియకుండానే పాట పాడేసాను. అంటే నేను పాడిన సృష్టి కర్త యేసు దేవా అనే పాట పాడేసాను అంతకు ముందు పాట మొత్తం పూర్తిగా పాడగలనా అనే నాకు, పాట చాలా చిన్నదైపోయినట్లు అనిపించింది. 🙏పాట పాడిన తరువాత రోజే నేను ఈ పాటను మొదటి సారి you tube లో విన్నాను ఇది కూడా దేవుడు చేసిన అద్భుతంకార్యమేకదా. నేనే ప్రకటించినట్లుగా ఆయన కార్యాన్ని ఫీల్ అవుతూ రోజు కృతజ్ఞతతో పాడేసుకుంటున్నాను రోజు ఈపాట ను. ఏదో ఆశ నాలో నీతోనె జీవించని ఏరై పారె ప్రేమ నాలోనె ప్రవహించని 🙏✝️🙏
Heavenly Father bless you abundantly
Edho Aasha Naalo - Neethone Jeevinchanee (2)
Yerai Paare Prema Naalone Pravahinchanee
Mithileni Prema Choopinchinavu - Sruthi Chesi Nannu Palikinchinavu
Ee Sthothragaanam Nee Sonthame.. || Edho Aasha ||
Paravaasinaina Kadupedhanu - Naakela Ee Bhagyamu…
Paramandhu Naku Nee Swasthyamu - Neevicchu Bahumaanamu… (2)
Theerchaavule Naa Korika - Thechanule Chirukanuka
Arpinthunu Sthuthimaalika - Karunamayaa Naa Yesyya || Edho Aasha ||
Nee Paadhaseva Ne Cheyanaa - Naa Pranamarpinchanaa..
Naa Sedha Theerchina Nee Kosame - Ghanamaina Prathipaadhana…(2)
Prakatinthunu Nee Sauryamu - Keerthinthunu Nee Karyamu
Choopinthunu Nee Saanthamu - Thejomayaaa Naa Yesayyaa || Edho Aasha ||
Thank You 🙏
దేవుని పనిలో వాడబడచున్న గొప్ప సంగీత దర్శకుడు🙏⛪🙌
Name
@@JessyChristane music directer:-kamalakar garu.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ స్వరాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు సిస్టర్ గారు
దేవుడు మి కు మంచి వాస్ ఇచ్చి నందాకు ఆదేవుని కి స్తోత్రం మంచి సాంగ్స్ పాడుతున్నారు. మి కు వందనాలు సిస్టర్
మీకు ఈ లాంటి స్వరం ఇచ్చినా దేవునికి మహిమ కలుగు గాక 🎉🎉
ఎంత బాగా పాడారు సిస్టర్...హృదయానికి చాలా దగ్గరగా పాడారు....thankyou
సూపర్ తల్లీ చాలా బాగుంది పాట 👌🏻👌🏻👌🏻👏👏👏
క్రీస్తు పుట్టినప్పుడు ఏంజెల్స్ భూమిపై దిగి దేవున్ని పాటలతో స్తుతించి నట్లు చదివాను. ఈ ఏంజెల్ song విన్నవారికి మనశాంతి, దేవునికిమహిమ 🙏అద్భుతమైన సంగీతం అందించినవారికి వందనములు🙏
Nenu roju vitanu brother ee song
Super
Very nice
Kadha. So sweet
sister deenthvam devudu ki vandaanalu
ఆకాశము పైన దేవదూతలను మేము చూడలేదు కానీ ఇలా దేవుని పాటలు పాడుతున్న ప్రతి ఒక్కళ్ళు దేవదూతలు అని మేము అనుకుంటూ నా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను
చాలా బాగా పాడారు అమ్మ... దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌
సిస్టర్ చాలా బాగా పాడారు
దేవుడు మిమ్మును దీవించుచును గాక 🙏🙏🙏🙏🙏
🙏🙏
God bless you tally
amen
నిజంగా చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మంచి వాయిస్ చకని సాహిత్యం దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃
🙏🙏🙏 vandhanalu.....
👃👃👃 Mukku....
రోజుకు పది సార్లు విన్నా బోర్ కొట్టదు మీ వాయిస్ సూపర్ 👌👌praise the lord
Yes absolutely right now sir 🎉🎉🎉
Song
వండర్ ఫుల్ సాంగ్ మ్యాజిక్ వాయిస్ చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక...
బంగారు తల్లి బాగా పాడేవు.GOD bless you.🙌
మధురమైన ఈపాట ఎన్నిసార్లు విన్న తనివితీరదు అద్బుతం తీర్చవులే నా కోరిక తెచ్చనులే చిరుకనుక
నిజంగా దేవ్వుడు సంతోషసీత్తు నారు అన్న సుపర్ దేవ్వుడు మీకు ఇచ్చిన వరం సంగీతం
దేవుడు మంచి స్వరన్ని ఇచ్చాడు సిస్టర్, మ్యూజిక్ కూడా సూపర్ సార్, వందనాలు
Sistar. ఎంత....బాగాపాడినారు..నామనసు.ఎంతో.సతోషంగా.ఉంది❤❤❤❤❤❤❤❤❤❤
మంచి పాట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమేన్
E pata 1 kante yakuvasarlu vinnavaru okka 👍
హృదయాన్ని తాకే పాటలు చేస్తున్నారు excellent singing
సాహిత్యం...సంగీతం.. చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉన్నాయి.మీ కాంబినేషన్లో మరిన్ని సుమధుర గీతాలు రావాలని కోరుకుంటున్నాము. తెలుగు పాటకు ప్రాణం పోస్తున్న అన్వేషా గారికి నమస్సుమాంజలి.
అద్భుతమైన లిరిక్స్ అలాగే హై క్లాస్ మ్యూజిక్ లెవెల్ లో.. కమలాకర్ గారి అద్భుతరీతిలో పాటను రూపొందించారు 🥰🥰🥰దేవుడు మిమ్మల్ని దీవించును గాక... సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక... Amen😍🙏🙏
సుమధురమయిన పాట ఇలాంటి పాటలు ఎన్నో రావాలని మనసారా కోరుకుంటూ దేవుని కి వందనాలు
ఎన్ని సార్లూ విన్న తనివి తిరలేదు ఈ పాట 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝
💕💕💕🙏🙏🙏🙏
నీ పాద సేవ నేసేయనా నా ప్రాణమార్పించానా నాసేదా తీర్చిన నీకోసమేనా ఘనమైన ప్రతిఘన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును వేశాంత తేజోమయా నా యేసయ్యా
Heavenly Father bless you abundantly
మీ సుందరమైన గొంతుకు అందమైన సంగీతం తోడై మా అందరికి మధుర గీతన్న అందించినందుకు ఆ దేవ దేవునికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము 🙏🙏🙏
🙏
Nice song glori to god Thankyou Anveshha
నేను ఏదో ఒకటి అయిన దేవుడి పాట పాడాలి అని నా చిర కాల కోరిక దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు
ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక....అమెన్
Kamakalar bro meru mi team oka 1000 years brathakalni korukuntunanu God bless you all exlent music 🎶
అమ్మా చాలా బాగా పాడినావు..
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్..
Karunamayha nxt Na yesaiah anagane parishidatma devudu Jesus nannu takki, balamaina abhishekhumtho nimparu.Na Yesaiah anna matalo power vundhi,nenu prathi roju aa prema nu anubhavistunna.Tqs to god❤❤❤❤❤❤❤
Ramesh అన్నయ్య కు యేసయ్య ఇచ్చిన ప్రత్యేక్షత కొరకు చక్కని సంగీతం compose చేసిన kamalakar anna కొరకు ఆలపించిన sister కొరకు యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక
ప్రాణం పెట్టి పాడవ్ రా
Super
GOD BLESS YOU nana
Very nice nice voice మీరు పాడే ప్రతి పాట వింటుంటే మనసుకి నెమ్మది శాంతి కలుగుతుంది
మధురమైన ఆధ్యాత్మిక పరవశం కలుగుతోంది మీ భక్తి భావం మధురమైన శ్రావ్యమైన స్వరం సంగీతం అందించారు మీకందరికీ దేవుని నామమున వందనాలు
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది... దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు సిస్టర్
P
Yes
Yes.
Avunu
Avunu
చాలా చాలా బాగుంది మీ వాయిస్,,, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక
Thank you
Chala bagundi madam
Praise the lord....i don't know Telugu but Hosanna ministry songs makes me into tears thank you lord.....love you jesus
Super song ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట.
టీం అందరినీ యేసయ్య దీవించును గాక! ఆమెను 🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగా పాడారు దేవునికే మహిమ ప్రైజ్ ద లార్డ్
Wowww.. ఆ మహోన్నత ప్రభువుని ఘన పరచడానికి ఇంత అద్భుతమైన స్వరం మరియు చక్కని మ్యూజిక్ తో పాట ను మాకు అంకితం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.. #GodBlessYou🕊️🙌😇
చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను దివించును గాక
Excellent Lyrics 🎉🎉❤❤❤Best compose 🎉🎉 Lyrics 🎉🎉 voice of great 🎉🎉🎉🎉❤❤❤ Glory to our Lord Jesus 💥💥💥💥
జోగి యేసు రాజు దేవుడు నిన్ను దీవించును సిస్టర్ 🎉❤🎉❤🎉❤🎉❤
ఆమెన్ హల్లెలూయా చాలా మధురంగా పా డుతున్నారు దేవుని నామానికి మహిమ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🤝🤷 నీతోనే జీవించాలని ఆశ యేసయ్యా 👌👌
ఈ పాటను బట్టి దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏼❤️
🙏 ఈరోజుల్లో అందరు పాటలు పడేవారే.... అందరు సంగీత దర్శకులే... క్రైస్తవ్యని అర్ధము లేని పాటలతో... అవసరము లేని సంగీతముతో... నిజమైన ఆరాధన చేయలేని ఈరోజుల్లో..............................................................,.............................................సంగీతం తో పాటు.... మనసుని తాకే ...దేవుని మనసులో ఉన్న మాటను... పాటగా రాసి పాడినపుడే.... అ పాట కొన్ని హృదయాలను తాకి... సువార్త గా మారి... దేవుని దగ్గరికి చేరవిస్తుంది.
🙏.......పరవాసి నాయనా కడుపేదను... నాకెలా ఈ భాగ్యం - పరమందు నాకు నీ స్వాస్థ్యము నీ విచ్చు బహుమానం
..... నీ పాద సేవ నే చేయనా... నా ప్రాణం అర్పించనా - నా సేద తీర్చిన నీకోసమే ఘనమైన ప్రతిపాదన
🙏 లిరిక్స్ రాసిన వారికి... దేవుని నామములో శుభములు... దేవుని మనసులో ఉన్న ఎన్నో విషయాలను పాటగా మలచాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరు కానుక
ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతునూ నీశాంతము తేజోమయా నాయేసయ్యా 👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord 🙏
Nice lyrics
@@gopisharoni22 praise the lord 🙏
Praise the Lord anna 🙏
Praise the lord anna 🙏
అక్క మీ పాటతో మా హృదయం ఎంతో సంతోషంగా ఉంది... ఇంత మంచి దేవుని పాటను మాకు అందించిన మీకుదేవుడుగొప్పఆశీర్వదాన్ని దయచేయును గాక ఆమేన్... ❤🙇♀❤
దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక 🙏🙏
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ❤❤.. మీలో ఎంతమందికి ఈ పాట అంటే ఇష్టం
Enni sarlu vinna vinalanipistundi....All Glory to Jesus 🙌
ఈ సంవత్సరం గుడారాల పండుగలలో ఎంతో జీవింపజేసే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నా ఆత్మీయ దైవ సేవకులు మీకు మా వందనాలు ఈ పాట ఎన్ని సార్లు విన్న హృదయం లో నెమ్మతినిచు పాట 💐💐🙏🙏
తీర్చవులే ...నా కోరిక అని పాడినప్పుడు...మీరు ఫీల్ అయిన తీరు నిజంగా పాటలోనే తీర్చాడు నా యేసయ్య....wonder full singing.....
Thu
😢😢
0
Yes
దేవుడు నిను దీవించును గాక..!
తల్లి నీవు నగరమునకై చెక్కబడిన ములకంబము తల్లి...😇
రాబోయే తరం పిల్లలకు నీవు ఒక ఆదర్శం కావాలి..ఆమెన్ దేవుడు నిను అట్టి విధముగా దీవించును గాక....🙌😇😍
సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక
nice
మీరు ఇలాగ అన్నో అనేన్నో దేవుని పాటలు పాడాలనిమీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను
చాలా చక్కగా పాడరు
అద్భుతం గా వుంది 🙏🙏🙏
అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన స్వరం కమలాకర్ గారి అన్వేషా గారి ఆ దేవుడు దివిచును గాక🙏🙏🙏 హల్లెలూయా
ఈ సాంగ్ రోజుకి చాలా సార్లు మా పిల్లలతో కలిసి విని దేవునిని మహిమ పరుస్తూ ఉన్నాము 🙏🙏యేసయ్య కే మహిమ 🙏🙏🙏
Abbaa nizam cheppu bayya.. song lo anthaa gaa em feel vundhi... ekkadi nundi vastharu bayya Milanti sollu batch
❤❤❤❤❤
@@evangelistmadhuchanti296avarra babu nuvvu mind panicgeyatam ledha
తీర్చావులే నా కోరిక......
తెచ్చానులే చిరు కానుక....
అర్పింతును స్తుతి మాలిక..
కరుణామయ నా యేసయ్య...
All glory to God.....
అస్సలు 🙏🙏🙏బాబోయ్ ఎలా వస్తాయో....
దేనికైనా అదృష్టం ఉండాలి
చక్కని గాత్రం.. మనస్సు పులకించి పోతుంది
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో.. God bless you
Praise the lord sister దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని కోరుతున్నాను
Super akka song baga padaru
Super ga undhi akka song
ఈ సాంగ్ వినే కొందిగా వినాలి అనిపిస్తుంది...... దేవుని మిమ్మిని దీవించును గాక
Beautiful Song❤️....
చాలా చాలా బాగా పాడావు చెల్లెమ్మా....
God Bless You....🙏
ఆ yessaya తో ఎప్పుడూ ఉండాలని ఆశ గల వారికి ఎంతో ఆసక్తి కలిగించే పాట ప్రతి మనసును ప్రశాంతత లోనికి నడిపించ గల పాట ఆ ఘనుడైన yessaya ను ganapariche పాట చాలా థాంక్స్ ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికీ ముఖ్యంగా entha మంచి ఆలోచన echina పరిశుద్ధాత్మ దేవుడి కి ఎంతో వందనము
By listening the song we can say that the music director is the legend....... kamalakar anna....❤ Favourite music director
Pranam kamalakaran sir
Wonderful music 🎉🎉🎉🎉❤❤
పశ్చాతాప ప్రేమతో పరవశించి రాసిన రచన హత్తుకొనే సంగీతం మా హోసన్నా కమలాకర్ అన్న 😍😍 🙌🙌 హల్లెలూయ
Naalo unna prathi okka Asha naa yessaiah ki telusu❤❤ naaku emai kava loo kooda ayanaku Telusu AMEN PRAISE THE LORD 🙏🙏
2025 సం "లో హోసన్నా మినిస్ట్రీస్ లో female సాంగ్ Anweshaa sister పాడాలని ఎంతమంది కోరుకుంటున్నారు
Kamalakar anna and whole team hat's off... God bless you all 🙏
మన దేవాది దేవునికే మహిమ,ఘనత,కీర్తి,ప్రభావము చెల్లును గాక. 🙏🏼
చక్కగా పాడావు మా దేవుడు నీకు తోడైయుండును నిన్ను దీవించును గాక
Ee
My favourite song ❤
అద్భుతమైన సంగీతం 👌🌹🌹
చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంది పాట
Praise the lord 🙏🙏
తండ్రి మీకు వందనాలు మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ. 🙏🙏
Excellent song in lyrics and singing , music and entire team ❤❤❤
Glory to Jesus ❤❤❤
కమలాకర్ sir Mee music 🎵🎶 super హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ ఏదో తెలియని ఒక మంచి అనుభూతి sir....god bless you SIR .....
పదములు చాలని లిరిక్స్.... చక్కటి గాత్రం
పరవశించపచేసే ప్రణంకమలాకర్ గారి సంగీతం..
మా హృదయల మనసుకి ఎంతో హాయిని ఆనందంని కలిపిస్తున్నాయి.. ప్రతి పాటలో సంగీతం లో కొత్తదనం తీసుకొని రావటం లో ప్రణం కమలాకర్ కి సాటిలేరు మరెవ్వరు.... చక్కని సంగీతం వినిపిస్తున్నందుకు ప్రభుపేరిట వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏
వందనములు సిస్టర్ పాట చాలా బాగపడేవ్ దేవుడు నిను డివిచ్చునుగాక
Super sister Anni sarllu vinna malli vinali anipistundi nice song
అన్న మీకు దేవుడు మరింత ఆరోగ్యం... ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻
Baby khoob manse gate ho aap ki sharp har ek choose Hai
Har ek dil ko choose hai
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
దేవునికే మహిమ కలుగును గాక . కమలాకర్ అన్న దేవుని కృపలో మంచి మ్యూసిక్ చేసారు హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ అన్నిటికీ దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానాన్ని ఇచ్చి తన సాంగ్స్ పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్ ..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪️⛪️⛪️⛪️⛪️💜
No words... How can I express my feelings....
GODBLESS U ALL... ALMIGHTY FATHER CARE ALL OF US.... AMEN....
Edho asha naalo neethone jeevinchani
Erai paare prema naalone pravahinachani
Mithileni prema chupinchi naavu
Shruthi chesi nannu palikinchinaavu
Ee sthothra ganam nee sonthame
1. Paravaasinaina kadu pedhanu
naakela ee bhagyamu...
Paramandhu naaku nee svasthyamu
Neevichu bhahumaanamu... "2"
Theerchavule naa koorika
Thechanule chiru kaanuka
Arpinthunu stuthi malika
Karunaa mayaa naa yesayya
2. Nee padhaseva ne cheyanaa naa pranamarpinchana...
Naa sedha theerchina nee kosame ganamaina prathipaadhana... "2"
Prakatinthunuu nee showryamu
Keerthinthunuu nee shanthamu
Choopinthunuu nee shanthamu
Thejomayaa naa yesayya
మధురం మధురం మధురాతి మధురం దేవుడూ మీకు ఇచ్చినా మీ స్వరం... ప్రియ సోదరీ ఇంకా ఎన్నో మధురాతి మధురమైన పాటలు మకు అందించాలి నీవు సోదరీ ❤
1(38
Gehyt❤️
Nice song sister garu miru dheviniki dhagara undalani pramatho asistunnanu Amen ❤