చాలా చక్కగా పాడారు అమ్మ దేవుడు నిన్ను దీవించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించ బడును గాక🙏🙏🙏🙏 ఇంకా మన తండ్రి యేసయ్య పాటలు ఎన్నో పాడాలి ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా
డాడీ వందనాలు దన్యవాదాలు. నేను ఆర్థికపరమైన సమస్యల నుండి అప్పుల బాధ సమస్యల నుండి ఉద్యోగ లేమి నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజే విడుదల పొందినందుకు నాకోసం ప్రేయర్ చెయ్యండి డాడీ ఆమేన్ ఆమేన్ ఆమేన్
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2) క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2) ఏదేమైనా నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2) ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా|| ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||
ఈ పాట పడిన వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నను మా పాప కు కొంచెం కొంచెం గా మాటలు వస్తున్నాయి పూర్తిగా రావడం లేదు మా పాప కు పూర్తిగా మాటలు వచ్చునట్లు ప్రేయర్ చెయ్యండి అయ్యగరండి అమ్మగరండి మాకు ఒక మేలు చెయ్యండి దేవా నేకు వందనాలు ఒక అద్బుతం చెయ్యండి ఆమెన్ ఆమెన్
@biblemissionkolimigundlaof167 థాంక్యూ అమ్మగారు ఒక miracle చెయ్యండి మ పాప గురించి ప్రేయర్ చేసినందుకు న తరుపున మా కుటుంబం తరుపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. 2 శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు.2 యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్య జీవించుచున్నది నేను కాదు క్రీస్తు యేసే నాలో జీవించుచున్నాడు ఏది ఏమైనా నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి "యేసయ్య" నీ చిత్తము చేయుటయే నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి. 2 ఉంటాను ఏమిచ్చినా నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వకపోయినా వందనాలే. "యేసయ్య" లోకాన్ని నేను పెంటగా ఏంచాను నీకోసమే నీ ప్రేమ కోసమే. 2 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయినదే అది నాకు లాభం. "యేసయ్య"
🙏🙏🙏🙏🙌🙌🙌Praise. The lord brother maa family koraku plese prayer chyendi 😂😂😂 apulunudi vidipichabadalani 20lash prayer chyendi plese chala thankyou brother eaa song padinadhuku.
చాలా చక్కగా పాడారు అమ్మ దేవుడు నిన్ను దీవించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించ బడును గాక🙏🙏🙏🙏 ఇంకా మన తండ్రి యేసయ్య పాటలు ఎన్నో పాడాలి ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా
Priase the lord amen🙌🙌🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏👏👏👏
God Blesse u sister Glory to
God amen✝️✝️👍👍👍
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi hallelujah hallelujah hallelujah yuga yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Hallelujah Amen 😭😭✝️✝️❤️🛐🛐🙏🙏
దేవునికి మహిమ ఘనత ప్రభావములు, స్తోత్రాలు కలుగును గాక ఆమెన్. వందనాలు యేసయ్య, వందనాలు తండ్రీ గారు. Praise the lord all of you. 🙏🙏🙏🙏🙏🙏
Amen
Praise The Lord Amma
❤❤ ప్రిసేత్లార్డ్ ❤❤❤
Praise the Lord🙏🙏
దేవుని కి స్తోత్రములు మీకు నా వందనములు బ్రదర్ నా పరిస్దితి ఇలాంటిదే నా దేవుడు నన్ను స్థిరపచి ఆదరించి నన్ను బ్రతికి స్తున్న దేవుడు యేసయ్య మాత్రమే
Amen
Praise the lord. Super song amen amen (Esther) Rayadurgam ❤❤❤❤❤❤❤
Amen
Hallelujah hallelujah Jesus ❤❤ Amen God bless Amma ❤
Amen
Super song,,👏👏👌
డాడీ వందనాలు దన్యవాదాలు. నేను ఆర్థికపరమైన సమస్యల నుండి అప్పుల బాధ సమస్యల నుండి ఉద్యోగ లేమి నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజే విడుదల పొందినందుకు నాకోసం ప్రేయర్ చెయ్యండి డాడీ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@@AlugoluShiva-zo3xg kachithaga prayer chydam don't worry
Prabhuva kakarinchu😂😂😂😂😂
praise the lord sister good song...
Song vintunte yentho adharana nemmadhi kalinginchinchuthundhi Amen🙏🙏🙏🛐
దేవునికి మహిమ కలుగును గాక
ఆమెన్ ఆమెన్ ❤ ఆమెన్ దేవుడు సత్యం ❤🙏🙏🙏
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)
శ్రమలైనను శత్రువైనను
నిన్ను నన్ను వేరు చేయలేవు
యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా
యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)
క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||
జీవించుచున్నది నేను కాదు
క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)
ఏదేమైనా నాకు యేసే కావాలి
ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||
నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం
నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)
ఏమిచ్చినా నీకు స్తోత్రాలే
ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||
ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను
నీ కోసమే నీ ప్రేమ కోసమే (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||
❤❤❤❤❤❤❤❤❤
Super amma 🙏❤️❤️
@@adinatayananaikdradinarayanasuper
🎉😢
Ameen aameen aameen 🎉❤
Good song. 🎉N.s.raju. Nagesetti.
Halleluiah
చాలాచాలా బాగుంది ఈ పాట
దేవునికి మహిమ కలుగును గాక
Chalabagundhi
Tq
Praise the Lord sister🙏
Amen amen amen amen amen amen amen amen
Amen
Amen prabhu
ఈ పాట పడిన వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నను మా పాప కు కొంచెం కొంచెం గా మాటలు వస్తున్నాయి పూర్తిగా రావడం లేదు మా పాప కు పూర్తిగా మాటలు వచ్చునట్లు ప్రేయర్ చెయ్యండి అయ్యగరండి అమ్మగరండి మాకు ఒక మేలు చెయ్యండి దేవా నేకు వందనాలు ఒక అద్బుతం చెయ్యండి ఆమెన్ ఆమెన్
కచ్చితంగా ప్రేయర్ చేద్దాం మీ పాపకు కచ్చితంగా మాటలు వస్తాయి
@biblemissionkolimigundlaof167 థాంక్యూ అమ్మగారు ఒక miracle చెయ్యండి మ పాప గురించి ప్రేయర్ చేసినందుకు న తరుపున మా కుటుంబం తరుపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను
Amen
😭😭😭😭😭 Amen 😭😔😭😔 avunu 🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️ Amen Amma praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen 😭😭😭😭😭nice songs Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻
మా కొరకు మా పిల్లలు పిల్లల కొరకు ప్రార్థన చేయగలరు ఆమెన్ ఆ
Amen 🙏 alleluia
ఆమెన్
Praise the lord sister good singing
ప్రైస్ ది లార్డ్
🙏🙏🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏
🙏❤మా కొరకు మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి మాకు కూడా చాలా అప్పులు ఉన్నాయండి ప్రార్థన చేయండివందనాలు అండి 🧎♀️🙏
Prabhuva kanikaramu chupu
Amen
దేవుడు సహాయం చేస్తారు
Amen🙏🙏🙏👌
ఆమెన్
Amen hallelujah preisa the Lord akkaya God bless you 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen🙏🙏🙏
Praise the lord 🙏 super song sister
Ee pata vintunte nijamgaa adarana samthosham kaluguthundi... Ayya garu
Sosthralu.aman
Vandhanalu ayyagaru. Great powerful anointing song
@@S.Nanibabu tqs
Amen🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. 2 శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు.2
యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్య
జీవించుచున్నది నేను కాదు క్రీస్తు యేసే నాలో జీవించుచున్నాడు
ఏది ఏమైనా నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి "యేసయ్య"
నీ చిత్తము చేయుటయే నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి. 2 ఉంటాను
ఏమిచ్చినా నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వకపోయినా వందనాలే. "యేసయ్య"
లోకాన్ని నేను పెంటగా ఏంచాను నీకోసమే నీ ప్రేమ కోసమే. 2
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయినదే అది నాకు లాభం. "యేసయ్య"
🙏🙏🙏🙏🙌🙌🙌Praise. The lord brother maa family koraku plese prayer chyendi 😂😂😂 apulunudi vidipichabadalani 20lash prayer chyendi plese chala thankyou brother eaa song padinadhuku.
కచ్చితంగా మీ కొరకు మీ కుటుంబం కొరకు కంపల్సరిగా ప్రార్థన చేస్తాం
Amen
I🙏🙏🙏🙏🙏👍👍👍👍
🙏🏻
Very nice singing good job God bless you amma
పాడినందుకు వందనాలు స్తోత్రాలు నా కొరకు ప్రార్థించండి
కచ్చితంగా ప్రార్థన చేద్దాం
Praise the lord anna 🙏 ma family economical ga chala ibbandullo undi, ma iddaru abbai la kosam,& ma husband kosam prayer cheyandi brother please
కచ్చితంగా మీకోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం ప్రార్థిస్తా దేవుడు మీ కుటుంబం పట్ల గొప్పతనం చేయబోతున్నాడు ఆమెన్
L devidraj my family saved pray for me
🙏
👏👏
🎉🎉🎉🎉🎉
Praise the lord brother pray for may health and daughters health vari problems brother plz pray for may family 🙏🙏🙏👏👏👏👏👏🙏🙏😭😭😭🙏🙏🙏🙏🙏👏👏
@@sujathabandila3931 prayer chedam conform god miracle chestaru
Prayer request kosam 9347622674
✝️✝️✝️✝️🙏🙏🙏
Sister e pata tho nenu entho vini andechanu padena miku vandanalu
Maranatha ayya garu
Sister e pata nannu holy spirit thakidi anubavichanu ,holy spirit tho miru padinaru
7
❤❤❤... 🙌
❤❤❤
Anna Naku gundelo noppi ayasam thaggu nattlu prayer cheyagalaru please anna
కచ్చితంగా మీ కొరకు ప్రేయర్ చేస్తాం
very nice
Chlalabagunadisong
ఆమెన్
అదే డేవిడ్ రాజు నా కొడుకు నా పిల్లలకొరకు ప్రార్ధించగలరు
Conform brother
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤❤❤❤❤🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻
❤️
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💗💗💗
✝️🤲🤲💐👌🎤🎵🎼🌹
Amen 😭😭😭😭😭😭
🙏🙏
🙏🏻
Amen
🙏
🙏🏻
🙏🏻
Maranatha ayya garu
❤❤❤
Amen
🙏🙏🙏
🙏🏻
Amen
Amen