NeNendukani Nee Sotthuga || నే నెందుకని || Bro Yesanna || LCF Church | Dr. Betty Sandesh |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 3.6K

  • @bjwslyjoy3025
    @bjwslyjoy3025 3 ปีที่แล้ว +1900

    దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో ఈ పాట ద్వారా నాకు అర్థమైంది tq ఎసన్న గారు🙏... Tq సిస్టర్ పాట చాలా బాగా పాడారు❤️
    నా జీవిత పయనంలో ఎన్నో అవరోధాలు
    ఎన్నో ఇబ్బందులు వచ్చిన నన్ను ముందుకు నడిపిన దేవా నీకు కృతజ్ఞతా స్తుతులు 🙏
    (నీ పరిచర్యను తుడ ముట్టించుటే నా నియమమాయనే
    నీ సన్నిధిలో నీ పొందుకొరి నీ స్నేహితుడనైతినే.
    ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును🙏

  • @rakshanareddy6866
    @rakshanareddy6866 3 ปีที่แล้ว +2248

    నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
    1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"
    2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"
    3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"

  • @seshagirikopanathi7516
    @seshagirikopanathi7516 3 ปีที่แล้ว +890

    Meku jesus antey estamena vallu like cheyamdhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @newjesussongs
    @newjesussongs 2 ปีที่แล้ว +348

    ✨thank you sister✨ lyrics in telugu✨
    నేనెందుకని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
    నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”

  • @kommagallarakesh8854
    @kommagallarakesh8854 3 ปีที่แล้ว +486

    నేను ఒక హిందువును. కాని ఈ song నాకు చాలా నచ్చింది,,, నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ song విన్నప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది

    • @princechandu6875
      @princechandu6875 3 ปีที่แล้ว +2

      Correct bro❤️❤️❤️👍

    • @gandhammahesh9836
      @gandhammahesh9836 3 ปีที่แล้ว +4

      Bro. Yesanna gariki echina goppa bhagyam devudu
      Machi patalu pata ardham iyelaga
      Message kuda vintey maruvaru
      Parichariya devuni deveynala tho asirivadichapadatam manam chusthunam
      Yesanna gari laga paricharya cheysina vallu epatiki avvaru leyru ani nenu anukunta

    • @giri8700
      @giri8700 3 ปีที่แล้ว +3

      Nenu kuda

    • @chekkamadhu7260
      @chekkamadhu7260 3 ปีที่แล้ว

      @@gandhammahesh9836 madvi

    • @mohankumarerugu3734
      @mohankumarerugu3734 2 ปีที่แล้ว +1

      Amen

  • @lordtv1994
    @lordtv1994 3 ปีที่แล้ว +259

    నాకు హోసన్నా గారు పాడిన ఈ పాట చాలా ఇష్టం... ఎందుకు మారానో తెలియదు.. కానీ నన్ను నూతనంగా మార్చేశాడు.... తరువాత అర్ధం అయినది ఆయన ప్రణాళిక.. ఆయన పరిచర్యను తుది ముట్టించుట నా బాధ్యత...
    ఇది నా ధన్యతే... మాటల్లో వివరించలేనిది.. ఈ సంతోషం

    • @sathrirajesh8530
      @sathrirajesh8530 3 ปีที่แล้ว

      Super voice sister garu GOD Bless you

    • @bro.luke..nagole188
      @bro.luke..nagole188 3 ปีที่แล้ว +3

      Hosanna garu kadu bro...yesanna garu...hosanna anedi ministry name...chala mandi confusion avtaru ilane...

    • @someshthota9154
      @someshthota9154 3 ปีที่แล้ว

      Good sining. God bless you.

    • @bro.praveenkumar3854
      @bro.praveenkumar3854 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/QwKbd1PnJ5k/w-d-xo.html

    • @pas.dayasagarofficial8226
      @pas.dayasagarofficial8226 3 ปีที่แล้ว

      th-cam.com/video/r-T_IXO1CxI/w-d-xo.html

  • @humble6113
    @humble6113 2 ปีที่แล้ว +96

    27.02.2022 ..ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు..పరిశుద్ధాత్మ నజరేయుడు రాజులకు రాజు యేసయ్య🙏 దగ్గర నా తప్పులను ఒప్పుకున్నాను..గతం నాకు వద్దు తండ్రి.నన్ను క్షమించు యేసయ్య..😭🙏.ఇప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది..నాకున్నవన్నీ నా తండ్రికి అప్పగించాను.. నాతోడుగా ఉండి నన్ను పైకి లేవదీస్తాడు.. ఆమెన్🙏యేసు ప్రభువు రక్తంతో కడిగివేయబడి నన్ను నేను తెలుసుకున్న రోజు ఈ రోజు..నేను ఎంతో పరిశుద్ధాత్మతో శుద్ధ హృదయం పొంది యేసయ్య నామమును ఘన పరుస్తాను.
    ఆమెన్..💐🙏🙏

    • @bonthasuneetha5377
      @bonthasuneetha5377 2 ปีที่แล้ว

      Praise the lord 🙏🙏🙏

    • @gvk3385
      @gvk3385 2 ปีที่แล้ว

      అద్భుతాలు అన్ని మతాల్లో జరుగుతాయి.. Christians వాటిని యేసు ఖాతాలో వేసి మతం మారుస్తారు అంతే.
      మొన్న covid వస్తె100 కి 97 మంది కోలుకున్నారు.
      కోలుకోకముందే pastors valla daggariki vellu pracharam చేశారే అనుకో..
      కోలుకున్న వాళ్ళు ఏం అనుకుంటారు?
      యెసు ఏ chesadu అనుకుంటారు
      సో మీ విషయంలో కూడా ఇదే జరిగింది..
      99.9% మత మార్పిడులు అనారోగ్యం వచ్చే వల్ల దగ్గరే జరుగుతాయి

    • @gvk3385
      @gvk3385 2 ปีที่แล้ว +1

      ఈ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార ప్రణాళికలు కలిగి ఉన్నది కేవలం క్రిస్టియన్ మతం మాత్రమే. ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందాలంటే నిరంతరం ఖాతాదారులను చేర్చుకోవాలి. దీనికి వారు అనుసరించే మార్గం ప్రలోభాలు, మోసాలు, అబద్దాలు.
      ప్రలోభాలు: సహజంగా ప్రతీ ఒక్కరికీ ఏదో సందర్భంలో ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో కష్టాలు వస్తాయి, కానీ ఏవైనా ఏ ఒక్కరికీ శాశ్వతంగా ఉండవు. అది తెలిసి క్రైస్తవులు అటువంటి సమయంలో తమ దేవుడిని ఒకసారి నమ్ముకుని చూడమని ప్రాధేయపడతారు. అలా నమ్మిన 100 మందిలో కేవలం ఒక 5 లేదా 6గురికి యాదృచ్చికంగా (అంటే ఒకవేళ నమ్మకపోయినా) ఆ కష్టాలు తీరే అవకాశం ఉంది, వారు సాక్ష్యం పేరుతో మరికొందరిని మార్చడానికి ప్రయత్నించాలి, కష్టాలు తీరనివారు ఈ 5-6గురిని చూస్తూ తమ కష్టాలు తీరేవరకు తమను దేవుడు శోధిస్తున్నాడు అనుకుంటూ మరింత నమ్మకంతో దేవునియందు నిరీక్షించాలి, తప్ప తమ కష్టాలు తీరలేదంటూ దేవుని అవమానపరచకూడదు.
      వ్యాపార సూత్రం: సంతృప్తికర విషయాలు మాత్రమే బయటకు రావాలి. అసంతృప్తులను బయటపడనీయరాదు.
      నిజం: మిరకిల్స్ (అద్భుతాలు) నిజమే అయితే ప్రచారం ఎందుకు, వారంతట వారే మారిపోతారు కదా..
      మోసాలు: స్వస్థతల పేరుతో వీరు చేసేవి, వాటిని నమ్మే వారిని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. జలుబు దగ్గరనుండి ఎయిడ్స్, కేన్సర్ వరకు అన్నీ నయం చేసేస్తారు. గుడ్డివారికి చూపు, చెవిటివారికి వినికిడి, మూగవారికి మాట అన్నీ రప్పిస్తారు. తాము మాత్రం కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేరు. అసలు ఇవి నిజమైతే హాస్పిటల్స్ లో చేయొచ్చు కదా అని అడక్కండి, అక్కడ నిజమైన రోగులు ఉంటారు, తగ్గకపోతే తంతారు అన్న విషయంలో వీరికి క్లారిటీ ఉంది.
      క్రింది రిఫరెన్స్ చూడండి.
      ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. మార్క్ సువార్త. 16వ అధ్యాయం 17,18 వచనాలు.
      దీనిప్రకారం చేద్దామని ప్రయత్నించిన పాస్టర్లు పాము కాటుతో, మరియు విషం తాగుతూ చనిపోయారు. కాబట్టి మన తెలుగు పాస్టర్లు ఆ రిస్కులు చేయరులెండి.
      వ్యాపార సూత్రం: ప్రకటనల్లో డబ్బు బాగా ఖర్చు చేసైనా ఖాతాదారులను పొందాలి.
      అబద్దం: ఇక ఏసు "క్రీస్తు" అన్నది. బైబిల్ దేవుడు స్వయంగా ఇచ్చిన మాట ప్రకారం "క్రీస్తు"గా రావాలిసిన వ్యక్తి "ఇంమాన్యుయేల్" మరియు అతను దావీదు వంశంలో పుట్టాలి.
      రిఫరెన్స్: యేషయా సువార్త 7వ అధ్యాయం11,12,13,14 వచనాలు.
      కాబట్టి యేసు అనే వ్యక్తి క్రీస్తు కాదు. అందుకే ఇజ్రాయెల్ వారు యేసును తమను కాపాడే రక్షకుడిగా అంగీకరించక తమ చక్రవర్తులు అయిన రోమన్లకు అప్పగించారు.
      పోనీ పాప పరిహారం, రక్తం చిందించారు అని చెప్పాలంటే
      యెహెజ్కేలు 18:4,20
      4.మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశ ములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.
      20.పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.
      ప్రకారం బైబిల్ పూర్తిగా తప్పు, అన్నీ అబద్ధాలే అని ఒప్పుకోవాలి.
      యేసు పాపుల కోసం రక్తం చిందించాడు, యేసు దేవుడు అని చెప్పాలంటే బైబిల్ అబద్దం. లేదూ బైబిల్ లో ఉన్నవన్నీ నిజాలే అంటే యేసు దేవుడు అన్నది అబద్దం.
      ఇక వ్యాపారం జరిగే విధానం:
      మతం మారిన ప్రతి ఒక్కరూ దశమభాగం, ప్రదమఫలం సమర్పించాలి, మరియు సువార్త చేయాలి.
      దశమభాగం: మీ జీతం లేదా వ్యాపార ఆదాయంలో 10% దేవుడి పేరిట పాస్టర్ కు ఇవ్వాలి.
      ప్రధమ ఫలం: మీకు పొలంలో కొత్తగా మామిడితోట వేస్తే మీకు 5లక్షలు మిగిలాయి అనుకుంటే అది మొత్తం ప్రధమఫలంగా పాస్టర్ కి ఇచ్చుకోవాలి.
      సువార్త: మీరు మరికొంత మందిని మతం మార్చి అదే చర్చికి తీసుకురావాలి. మీరుగాని, కొత్తగా మతం మారిన వారుగానీ వేరే చర్చిలో క్రీస్తు ఉన్నాడని నమ్మకూడదు, అక్కడికి వెళ్లకూడదు.
      ఈ నియమ నిబంధనలు అన్నీ మతం మారిన తర్వాత ఒక్కొక్కటిగా తెలియజేస్తారు.
      Edit 1: అందరికీ జరిగితే అది మాత్రమే అద్భుతం

    • @krishnavenimallapu7286
      @krishnavenimallapu7286 2 ปีที่แล้ว

      Very good

    • @rajujetti7883
      @rajujetti7883 ปีที่แล้ว

      @@gvk3385 Bible lo vishayalu purthiga theliyakunda edhi padithe adhi comment pettakudadhu

  • @RamuChabuku-dv5bf
    @RamuChabuku-dv5bf 8 หลายเดือนก่อน +20

    ఈ పాత కళ్ళు మూసుకొని విన్నంత సేపు, ఒక్కసారిగా యేసయ్య పరిశుద్దాత్మ నా మీదకి వచ్చిందా అన్నట్టు వుంది, సూపర్బ్ ఫీలింగ్, థాంక్ యూ సిస్టర్ ❤️❤️❤️

  • @Rameshkorivi2258
    @Rameshkorivi2258 3 ปีที่แล้ว +346

    ఈ సాంగ్ పాడిన అక్క ను మ్యూజిక్ ప్లే చేసిన అందర్నీ దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @orsusaikiran8819
    @orsusaikiran8819 2 ปีที่แล้ว +14

    ఏ జన్మ లో ఏమి పుణ్యం చేసుకుననో కానీ ఈ జన్మ లో ప్రభువు అయిన ఏసయ్య సొత్తు గా మరితిని ఏసయ్యా నీ స్తుతించే భాగ్యం లభించింది దేవా నీకు వేలాది వందనాలు అయ్యా....
    ఇంత మంచి స్వరం తో మంచి పాట తో సువార్త చెప్పే సిస్టర్ నిన్ను ప్రభువు అయిన ఏసయ్యా దివించును గాక....ఆమెన్...🕊️🕊️🕊️

  • @harikrishnab2258
    @harikrishnab2258 3 ปีที่แล้ว +268

    ఎన్ని సార్లు విన్న పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది....దేవుని కే మహిమ కలుగును గాక..🙏❤️💟

  • @nagalakshmisirapu8686
    @nagalakshmisirapu8686 3 ปีที่แล้ว +244

    దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు ఇలా ఎన్నో పాటలు పాడాలని ఆశిస్తున్నాము..

    • @supersuyukkk1872
      @supersuyukkk1872 3 ปีที่แล้ว +2

      Frej lord

    • @rameshlanka3787
      @rameshlanka3787 3 ปีที่แล้ว +2

      Praise the lord 🙏🙏🙏🙏. Really the God gave you a beautiful voice. Keep it up. Sister MAY God bless you.

    • @pas.dayasagarofficial8226
      @pas.dayasagarofficial8226 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/r-T_IXO1CxI/w-d-xo.html

    • @dagupatishiva8681
      @dagupatishiva8681 3 ปีที่แล้ว +1

      Amen 🙏 Amen 🙏🙏
      Michita ప్రకారము నడి పించు దేవా☦️🎤🎤🎶🛐

    • @luckynicky4173
      @luckynicky4173 3 ปีที่แล้ว

      Praise the Lord
      My nme is also nagalakshmi

  • @yasarapuvenkatakrishnapras3766
    @yasarapuvenkatakrishnapras3766 3 ปีที่แล้ว +49

    ఈ పాట వింటూ నిజంగా పరలోకమును అనుభవిస్తున్న సంతోషం కలిగింది ..యెసయ్య కే మహిమా ఘనత ప్రబావం కలుగుగాక ఆమెన్

  • @SasiKumar-fw6vz
    @SasiKumar-fw6vz 3 ปีที่แล้ว +93

    ఇంకా మరెన్నో ఆత్మ సంబంధ మైన పాటలు పాడుతూ ఆ దేవాతి దేవుని నామానికిి కి మహిమ తేవాలి అని కోరుతూ ప్రభువైనా యేసు క్రీస్తు నామం లో మీకు నా వందనాలు

  • @elisworld777
    @elisworld777 2 ปีที่แล้ว +55

    మారుమనస్సు చాలా శ్రేష్ఠమైనది. మీ సాక్ష్యం విన్నాను.

  • @రాజునీకు
    @రాజునీకు 3 ปีที่แล้ว +284

    అక్కా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక.....

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +109

    Nenundukani nee sottugaa maaritini
    Yesanna nee rakthamuche kadugabadinandhunaa
    Nee anaadhi pranaalikalo harshinchenu naa hrudayaseema
    Nee paricharyanu thudamuttinchute naa niyamamaayenee
    Nee sannidhilo nee pondhukori nee snehitudanaitine
    Aha! naa danyathaa Oho! naa bhaagyamu aemani vivarintunu || Nenundukani||
    Nee sramalalo paalondutaye naa darshanamaayene
    Naa tanuvandhuna sramalu sahinchi nee vaarasudanaitine
    Aha! naa danyathaa Oho! naa bhaagyamu aemani vivarintunu || Nenundukani||
    Neelo nenundute naalo neevundute naa aatmeeya anubhavame
    parishuddatmuni abhishekamutho ne paripoornatha chendedha
    Aha! naa danyathaa Oho! naa bhaagyamu aemani vivarintunu || Nenundukani||

    • @giftyglory9008
      @giftyglory9008 3 ปีที่แล้ว +1

      👍👍

    • @satyavlogs3636
      @satyavlogs3636 3 ปีที่แล้ว +2

      Nice bro mistakes lekunda rasaru ❤️

    • @muralimodugu8072
      @muralimodugu8072 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dhanush5519
      @dhanush5519 3 ปีที่แล้ว

      Thanks annaya

  • @borrapushpalathaborra5242
    @borrapushpalathaborra5242 ปีที่แล้ว +33

    మీ స్వరం అంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క మీకు నా హృదయపూర్వక వందనాలు మీరు ఇంకా మరేన్నో పాటలు పాడుతూ యేసయ్య ను ఘనపర్చలనికోరుకుంటునాను.🙏🙏🙏🙏

  • @balu7186
    @balu7186 3 ปีที่แล้ว +610

    ఈ పాట చాలా సార్లు విన్నాను కానీ మీరు పాడుతుంటే కొత్తగా చాలా హాయిగా అనిపించింది .. సూపర్ వాయిస్ keep it up

  • @mulkalathomas7481
    @mulkalathomas7481 3 ปีที่แล้ว +34

    ఏసన్న గారి తరువాత మీరే ఈ పాటకు మంచి స్వరం అందించిన వారు! మీకు ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునిని స్తుతిస్తున్న🙏🙏🙏🙏🙏🙏 ఆమేన్!...

    • @devadevunisannidhi2431
      @devadevunisannidhi2431 3 ปีที่แล้ว

      Yasanna gari taruvatha jhon Wesley anna unnaru tharuvatha ee sistet

  • @ratnabhaskardarla9614
    @ratnabhaskardarla9614 14 วันที่ผ่านมา +1

    Praise The Lord Sister 🙏..e song enni sarlu vinnano nake gurthu ledu ,chala baaga paadaru Sister.

  • @balarajubalu1010
    @balarajubalu1010 3 ปีที่แล้ว +60

    మన తండ్రియైన యేసుక్రీస్తు నామమున అందరికీ .మంచి జరగాలని కోరుకుంటున్న....బ్రదర్స్ &సిస్టర్స్ ఈ భూమి మీద ఉన్న ప్రతీ ఒక్కరు మారు మనసు పొందాలి.మన మందరం కలసి ఒక్క ఉద్యమం గా మారుద్దాం .ప్లీజ్ సపోర్ట్

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 3 ปีที่แล้ว +162

    ప్రతి రోజు 20 టైమ్స్ వింటుంటాం ఈ పాట చాలా బాగుంది. Sister...

  • @govarddanageeri1055
    @govarddanageeri1055 2 ปีที่แล้ว +32

    గొప్ప అనుభూతి పొందుతున్నాము మీ పాటలకి గ్రేట్ voice God bless u 🎊🎉

  • @paulsunkhm9001
    @paulsunkhm9001 3 ปีที่แล้ว +153

    Sister super voice 🙏
    చాలా బాగా పాడారు పాటలో ప్రాణం పెట్టి స్వరం విపి బలే పాడారు సిస్టర్ దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్ ✝️

  • @SRfriends
    @SRfriends 3 ปีที่แล้ว +294

    మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్
    పాట చాలా బాగా పాడారు....
    God Bless You
    దేవుడు మిమ్మల్ని దివించును గాక..

  • @aakumallasrikanth1571
    @aakumallasrikanth1571 ปีที่แล้ว +6

    దేవుడు మీకు మంచిస్వరాన్ని ఇచ్చాడు అక్క మీ పాట ఇప్పటికీ ఒక 50 సార్లు విన్నాను,దేవునికి మహిమ కలుగును గాక అమెన్

  • @chinchintu1438
    @chinchintu1438 3 ปีที่แล้ว +77

    చాల బాగ పాడారు అక్క దేవునికి మహిమ కలుగుగాక ఆమేన్

  • @sallurikoteswararao2095
    @sallurikoteswararao2095 3 ปีที่แล้ว +73

    థాంక్యు సిస్టర్ మీ వాయిస్ సూపర్ ఇలాంటి పాటలు మీరు ఇంకా చాలా చాలా పాడి దేవుని నామానికి మహిమ కరంగా గొప్ప దీవెనలు పొందండి ...🙏Praise the lord.

  • @Bro.Rekanth
    @Bro.Rekanth หลายเดือนก่อน +1

    praise the lord thalli
    నేనెందుకని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
    నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”

  • @christianassemblypoluru
    @christianassemblypoluru 3 ปีที่แล้ว +57

    చాలా చాలా బాగా పాడుతున్నారు సిస్టర్ త్వరలోనే మంచి మెసేజ్ సువార్తను ప్రకటించాలని ప్రార్థిస్తున్నా.

    • @PrasanthKumar-dv4fo
      @PrasanthKumar-dv4fo 3 ปีที่แล้ว +3

      Me voice chala baguntundi sister devuni ke mahima

  • @yesepusappogu4631
    @yesepusappogu4631 3 ปีที่แล้ว +49

    సిస్టర్ మీరు పాటలు చాలా బాగా పడుతున్నారు, దేవాది దేవుడు మిమ్ములను మరింతగా సేవలో వాడుకోవాలని దేవునికే మహిమ కలుగును గాక.🙏🙏🙏🙏🙏.

  • @jayakaranchowdary
    @jayakaranchowdary 2 ปีที่แล้ว +24

    I am hindu but the song is hossome 💖💖

  • @srinivasraoy8425
    @srinivasraoy8425 3 ปีที่แล้ว +31

    దేవుఁడు నన్ను ఎన్నో అపధలోనుంచి కాపాడాడు...ఈ పాట వింటే నాకు అవ్వే గుర్తువస్తున్నాయే.....లవ్ యూ జీసస్.....నీ కృప వల్ల నే మేము ఇంతవరకు బ్రతికిఉన్నం.....🙏🙏🙏

  • @dyvakrupa5495
    @dyvakrupa5495 3 ปีที่แล้ว +26

    ఈ మంచి పాట కోసం దేవునికే మహిమ కలుగును గాక. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. బాగుంది

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 3 หลายเดือนก่อน +3

    దేవుడు నామమున మీకు వందనాలు సిస్టర్

  • @thimothym5729
    @thimothym5729 3 ปีที่แล้ว +19

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆత్మీయ పాట

  • @vijaygodisela578
    @vijaygodisela578 3 ปีที่แล้ว +78

    ప్రైస్ ది లార్డ్ 🙏 దేవుడు మీకిచ్చిన తలంతు ను వాడు కోవా లని కోరుకుంటున్నాము దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు ఆమెన్ సంగీతం కూడా సూపర్ 👌

  • @humble6113
    @humble6113 2 ปีที่แล้ว +3

    Na bharya Harikasoujanya maru manasu పొంది పిల్లల మీద ప్రేమ భర్త మీద ప్రేమ కలిగేలా.plz prayer cheyandi.💐🙏

  • @davidrajkeysrythm4438
    @davidrajkeysrythm4438 3 ปีที่แล้ว +22

    ఈ పాట నేనొక 20 సార్లు విన్నాను ఈమె వాయిస్ కోసం ,ఫస్ట్ లో 10 k views ఉన్నప్పుడు చూసాను ఇప్పుడు మళ్లీ 1 మిలియన్ లి వచ్చేసింది .. great

  • @pushparaju1705
    @pushparaju1705 3 ปีที่แล้ว +25

    యేసయ్య...నీ రక్తము చే నేను కడగబడినందునా....నన్ను నీ సొత్తుగా మారాము

  • @whitedevil5853
    @whitedevil5853 2 ปีที่แล้ว +5

    సిస్టర్ మంచి స్వరం దేవుడు నిన్ను నిలబెట్టుకుని అనేకులని ఆకర్షితులని చేయడానికి పావురం లాంటి మనసుని పావురం లాంటి కల్మషంలేని ని వృదయాన్ని నీకిచ్చాడు అనేకులమధ్యలో నిన్ను నిలబెట్టుకుని వాడుకుని ని సంతోషాన్ని బట్టి దేవుడుమైమాపరుచబడాలని

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 3 ปีที่แล้ว +27

    Praise the lord amma
    చాలా మధురం గా దేవుని పాట పాడారు, మీకు దేవుడు ఇచ్చిన కానుక ,మీ స్వరం,
    మిమ్మల్ని యేసయ్య బహు గా దీవించి ఆశీర్వాదించును గాక

  • @samuelpaul2594
    @samuelpaul2594 3 ปีที่แล้ว +18

    ఈ సాంగ్ మీద,ఈ సాంగ్ రాసినవారి మీద, ఈ సాంగ్ పాడిన వారిమీద దేవుని అభిషేకం ఉంది.

    • @VijayKumar-ec7ut
      @VijayKumar-ec7ut ปีที่แล้ว

      Yesanna garu e song rasindhi padindhi..❤❤❤

  • @udaysrinivas6141
    @udaysrinivas6141 3 ปีที่แล้ว +5

    చాల బాగా పాడారు సిస్టర్. నేను చాల బాధ గా ఉన్నప్పుడు ఈ పాట నేను వింటాను. విన్న వెంటనే చాల హాయిగా ఉంటుంది.

  • @victorbabu8800
    @victorbabu8800 3 ปีที่แล้ว +52

    దేవుడు మీకు దీర్ఘాయువు దయచేయును గాక...ఆమెన్🙏🙏

  • @prasadkrupaeluru3845
    @prasadkrupaeluru3845 3 ปีที่แล้ว +230

    కేవలం 3 వారాల్లో 460,398 views రావడం అంటే ఈ పాట ఎంత అద్భుతంగా పాడారో అర్ధం చేసుకోవాలి

  • @danicreations777
    @danicreations777 2 ปีที่แล้ว +18

    Sis Me Voice,Way Singing, Dressing Style, Talking, Attitude, Testimony, Everything Spirtual. May God Bless You More and More.

  • @jayanthch7949
    @jayanthch7949 3 ปีที่แล้ว +6

    FIRST TIME వింటునాన్ను
    Song చూస్తే 10 minutes ఉంది, వింటే 3minutes లో అయ్యిపోయినట్లు వుంది.
    Voice , background music , lyrics TRULY సూపర్.

  • @bro.nareshkumar
    @bro.nareshkumar 3 ปีที่แล้ว +61

    ఈ పాట‌ విటుంటే నా ఆత్మ ఆనందం పడుతుంది..... Sister👏🏻👏🏻👏🏻

  • @ThanikondaNarasimhaRao-ju7ll
    @ThanikondaNarasimhaRao-ju7ll 2 หลายเดือนก่อน +1

    నేను ఒక హిందువుని కానీ నాకు యేసయ్య సాంగ్స్ అంటే చాలా ఇష్టం.. Especially ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నేను చెప్పలేను.. నిజంగా ఈ సాంగ్ విన్నప్పుడల్లా నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది 🙏✝️✝️🛐🙏

  • @manikantag1132
    @manikantag1132 3 ปีที่แล้ว +35

    ఆహా....మధురమైన పాట,ఓహో....మంచి స్వరం.....దేవునికే మహిమ కలుగును గాక👏👏🙏🙏🙌🙌🙌

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 3 ปีที่แล้ว +39

    అక్క మీకు ప్రభువు మంచి స్వరం ఇచ్చాడు చాలా బాగా పాడారు అక్క

  • @sumanch9635
    @sumanch9635 2 ปีที่แล้ว +7

    🐑 దావీదు. తరువాత ఎవరైనా 🕎మందసము🕎 ముందు 👑 దావీదు నాట్యం. God bless you. Sister. మనము యేసయ్య సొత్తు . మనము పుట్టిందే యేసయ్య ను ఆరాధించడానికి. నీ స్వరము అతి మధురము.

  • @kirankumar-oy7yo
    @kirankumar-oy7yo 3 ปีที่แล้ว +27

    Praise the Lord ....మంచి స్వరంతో గాణమాలపించిన సహోదరికి వందనాలు

  • @graceevangelene
    @graceevangelene 3 ปีที่แล้ว +36

    Whoever is disliking the video MAY GOD TAKE AWAY ALL THE DARKNESS ANS BITTERNESS IN THEIR SOULS AND THEIR LIVES AND GIVE PEACE AND RENEW THEM ! Amen 🙏

  • @SONOFGODKING
    @SONOFGODKING 5 หลายเดือนก่อน +2

    Super exlent song😢😢❤❤ voice kuda match ayendhi నాకు ఇష్టమైన పాట ఈ పాట కోసం ఎంతగానో వెతికాను చివరకు దొరికింది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤😂🎉😅😊

  • @nareshch5022
    @nareshch5022 3 ปีที่แล้ว +142

    నాకు చాలా బాగా నచ్చిన సాంగ్.....
    ఎన్ని సార్లు విన్నానో ....నాకు తెలియదు
    వింటూనే వున్న..... సూపర్ సిస్టర్
    Glory to god 👍🏼👍🏼👍🏼👍🏼

    • @Ashok-99084
      @Ashok-99084 3 ปีที่แล้ว +2

      Good bro. e song manalni prabuvutho samarpinchuke vachanalu Anni kuda. aha na dyatha oho na bagyamu, ane chota tanuvu pulakarinchipotundhi avarikaina. Thankq god.

    • @anandsikha2793
      @anandsikha2793 3 ปีที่แล้ว

      Same feeling brother

    • @varaprasadkumpati209
      @varaprasadkumpati209 3 ปีที่แล้ว

      Ok

    • @saidaagka1116
      @saidaagka1116 2 ปีที่แล้ว

      Yaaaa

    • @gerarajesh4437
      @gerarajesh4437 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

  • @danielkommara6800
    @danielkommara6800 3 ปีที่แล้ว +17

    Sister ప్రభువు మీకు చాలా మంచి స్వరం ఇచ్చారు. ఎక్కడ deviate అవ్వకుండా, అపవాది కి చోటు ఇవ్వకుండా, ప్రభువు మహిమార్దం ఇలా పాడుతూ వుంటే అనేక ఆత్మలు ప్రభువు లో బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. GOD be with you 💐🙏

  • @subbalaxmipanchadi3516
    @subbalaxmipanchadi3516 ปีที่แล้ว +23

    దేవుడు మిమ్ములను బలంగా వాడుకొనును గాక ....... అమెన్... Your voice is really amazing. I really love it...

  • @arushiva5422
    @arushiva5422 3 ปีที่แล้ว +8

    ఇంత మంచి పాటకు మరియు గాయకురాలికి unlike చెసినవాల్లకి ‌‌ taste లేదు😪 చాలా బాగా పాడారు సిస్టర్... వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది😍🥰......

  • @samuelpaul135
    @samuelpaul135 3 ปีที่แล้ว +34

    100% perfect singing sister
    I love this song
    Your voice is so good
    God bless you your team
    Glory to god
    Tq jesus

  • @DeepaDeepu-wd1sp
    @DeepaDeepu-wd1sp 11 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 sis... Chala baga padaru .. devuni ki mahima kalugunu gaka 🙏..god bless you ♥️

  • @paulgospeltv
    @paulgospeltv 3 ปีที่แล้ว +5

    ఒరిజినల్ సాంగ్ కంటే ఈ సాంగు చాలా చక్కగా పాడారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @cspaul9386
    @cspaul9386 3 ปีที่แล้ว +19

    వందనాలు అక్క.....చాల ఆదరణ కలిగించే కీర్తన .......బాగా పాడారు. అక్క దేవుని చిత్తమైటె మీరు ఇంకొక ( నీ కృపా నితుముండును..నీ కృపా నిత్య జీవము )పాట కూడా పాడాలి అని కోరుతున్న .... God Bless U అక్క మీరు ఇంక దేవుని పరిచర్య లో బలంగా వాడబడలి అని ప్రార్థిస్తున్నా 🙏🙏🙏🙏🙏

    • @venkatrao2207
      @venkatrao2207 3 ปีที่แล้ว

      Praise the sistet
      ఇపాట చాలా అద్భుతంగా ఉంది

  • @varadharajulukanumuri2157
    @varadharajulukanumuri2157 2 หลายเดือนก่อน +2

    అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బాగా వాడుకుంటున్నాడు
    నీ ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచంలో
    అనేక మంది ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తున్నారు
    ఎంత మంచి కంఠం ఇచ్చాడు తల్లి దేవుడు
    ప్రైస్ ది లార్డ్ తల్లి
    ఇంకా దేవుడు నిన్ను విరివిగా వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @chinnarijsk
    @chinnarijsk 3 ปีที่แล้ว +19

    చాల బాగ పాడారు దేవునికి మహిమ కలుగుగాక ఆమేన్

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 2 ปีที่แล้ว +16

    అక్క మీరు పాడె ప్రతి పాట అధ్భుతంగా ఉంటుంది Glory to GOD amen amen amen 🙏🙏🙏

    • @vishu1066
      @vishu1066 ปีที่แล้ว

      అది దేవుని యొక్క కృప అయన దయ మాత్రమే , దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.🎉❤

  • @MahiBujji8333
    @MahiBujji8333 ปีที่แล้ว +1

    Sister miku chala chakkani voice echhadu devudu, Aa devadi devuniki stotramulanu chellinchunuu,

  • @n.babunaik9720
    @n.babunaik9720 3 ปีที่แล้ว +13

    Praise the Lord sister 🙏🙏🙏🙏
    Yesanna garu pata ku pranam posinatle padatu
    Devudu mimmunu divinchunu gaka
    Amen🙌🙌🙌👐

    • @sravanisandhya170
      @sravanisandhya170 3 ปีที่แล้ว

      Praise the Lord 🙏🏼🙏🏼🙏🏼 devudu mimmunu divinchunu gaka Amen 🙌🙌🙌

  • @anandsrobin9320
    @anandsrobin9320 3 ปีที่แล้ว +26

    ఈ పాట ఏసన్న గారు పాడుతువుంటె ఎంతో గంభీరంగా వుంటుంది కానీ మీరు పాడుతువుంటె ఎంతో మెలోడీ గా ఎన్నిసార్లు అయినా వినాలని పిస్తుంది

    • @ajayaatleygaming3535
      @ajayaatleygaming3535 3 ปีที่แล้ว +1

      Yesanna garu lenide ee song ledandi.. glory to be God.

  • @prame7690
    @prame7690 ปีที่แล้ว +7

    స్తోత్రంయేసయ్య.సిస్టర్.చాలాబాగాపాడరు.దేవుడుమిమ్మల్నిదీవించుగాక.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @tituspaul6042
    @tituspaul6042 3 ปีที่แล้ว +10

    చాలా బాగా పాడారు అక్క దేనిబట్టి దేవుడు అంతో సంతోషించి ఉన్నాడు అని నమ్ముతున్న అపో.ఏసన్న గారు ఎన్నో గొప్ప మాధుర్యం కలిగిన ఉజ్జివం కలిగిన తన జీవితంలో అన్ని పరిస్థితులు నుండి పాటలు రాశారు మీరు hosanna సాంగ్స్ పడలు అక్క

  • @raviroopa2761
    @raviroopa2761 3 ปีที่แล้ว +70

    ఈ పాట మీ వాయిస్ కి చాలా బాగుంది ,
    పాడే విధానం నచ్చింది సిస్టర్.

    • @rojamatta3628
      @rojamatta3628 2 ปีที่แล้ว +1

      I love this song sister 🙏🙏🙏❤️❤️🙏

  • @madhukumar2703
    @madhukumar2703 ปีที่แล้ว +1

    Chala baga padari sister save the jesus

  • @darapumoses8300
    @darapumoses8300 3 ปีที่แล้ว +29

    చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @samuelpaul2594
    @samuelpaul2594 3 ปีที่แล้ว +37

    ఈ song కి ,sister గారి స్వరం చాలా బాగా set అయ్యింది. song లిరిక్స్ కి sister గారు న్యాయం చేశారు. ముఖ్యముగా ...అహ నా ధన్యత... ఓహో నాభాగ్యము ....సూపర్.

    • @hasinismily8094
      @hasinismily8094 3 ปีที่แล้ว

      Chala bagundhi akka song praise the lord

    • @samuelpaul2594
      @samuelpaul2594 3 ปีที่แล้ว +1

      @@hasinismily8094 r u christian

    • @beravallijyotshna2865
      @beravallijyotshna2865 2 ปีที่แล้ว

      Manchi ga select chesi padinav....akkkaaaa....god bless you akkkkaaaaa....

    • @samuelpaul2594
      @samuelpaul2594 2 ปีที่แล้ว

      Yes

  • @dhanyanithya5057
    @dhanyanithya5057 ปีที่แล้ว +1

    Jesus yesayya vandanalu 🙏🙏🙏🙏

  • @pastoryehoshuvarjy1089
    @pastoryehoshuvarjy1089 2 ปีที่แล้ว +78

    అమ్మ ఈ పాట ఏసన్న గారి కలమునుండి గళమునుడి వెలుబడిన నీగొంతునుండి వినేకొలది వినాలనిపిస్తుంది దేవుడు నీకు తోడై ఉందునుగాక 🙌

  • @JesusKingTelugu
    @JesusKingTelugu 2 ปีที่แล้ว +15

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
    నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”

  • @COLLEGELIFECHANNEL777
    @COLLEGELIFECHANNEL777 2 หลายเดือนก่อน +1

    Entho goppa paata ni...manchi swaram tho paaderu ..miku devudu mari enno paatalani pade sakthi ni ivvalani devuduni korukuntunnanu sister...god bless you...devuniki mahima kalugunu gaka ...amen

  • @stevensonpauld7411
    @stevensonpauld7411 3 ปีที่แล้ว +10

    You are just not singing.. but doing worship heartfully.. amazing sister.... really heaven is rrejoicing .....i believe...yes... Bl and i am also praising God....... God bless you sister 🙌🙌🙌🙌

  • @pouluarabolu1013
    @pouluarabolu1013 3 ปีที่แล้ว +11

    మీకిచ్చిన స్వరమును బట్టి దేవునికి స్తోత్రం.మీరిలానే మరిన్ని పాటలు పాడుతూ దేవునిని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను.

  • @p.naresh1342
    @p.naresh1342 9 หลายเดือนก่อน +2

    Praise the lord

    • @p.naresh1342
      @p.naresh1342 9 หลายเดือนก่อน

      Super voice

  • @venkatrao2207
    @venkatrao2207 3 ปีที่แล้ว +14

    సంగీత బృందానికి వందనాలు

  • @BabuSai-gr7sk
    @BabuSai-gr7sk ปีที่แล้ว +6

    మంచి స్వరాన్ని నీకు దేవుడు ఇచ్చాడు అమ్మ గాడ్ బ్లెస్స్ యు

  • @kusumalatha2172
    @kusumalatha2172 หลายเดือนก่อน

    Amen 👏👏👏 please pray for binding my family 👏 for dismissal of court cases 👏 for dismissal of Debts 👏 for good health 👏 for my daughter and Bala Jyothi remedial school children education 👏 for my TG Genco chemist job appointment order 👏 pondukunnanduku yesayya ki sthothramulu 👏👏👏

  • @JNethajichristiansongs
    @JNethajichristiansongs 3 ปีที่แล้ว +4

    యేసుప్రభువుకే మహిమ కల్గును గాక....... దేవుని సేవా మహిమార్ధమై నీవు చేయుచున్న పాటల పరిచర్యా అధ్బుతం...ఇంకా అనేకమైన అధ్బుతమైన పాటలు పాడి దేవుని కృపలొ వర్ధిల్లాలని దీవిస్తూ....

  • @VijayKumar-jx9wo
    @VijayKumar-jx9wo 3 ปีที่แล้ว +20

    Only today I listen this song more than 20 times..... What a fabulous voice, she drag me completely towards the song.....

  • @PriyankaManda-vr1mw
    @PriyankaManda-vr1mw 7 หลายเดือนก่อน +1

    Devuniki mahima kalugunukaka ❤❤❤

  • @p.rajeshrajesh.p2961
    @p.rajeshrajesh.p2961 2 ปีที่แล้ว +11

    Praise the Lord medium. చూడాండీ మేడమ్ మీరు పాట పాడే విధానం ఏంతో అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మేడమ్. నిన్ను దేవుడు దివించూనుగాక మేడమ్🥰

  • @mouli744
    @mouli744 3 ปีที่แล้ว +42

    This is purely spiritual song, I connected to God
    Praise be the name of the Lord Jesus!
    Lord, I am your property

  • @sivalakshmichodi1723
    @sivalakshmichodi1723 8 หลายเดือนก่อน

    🙏సూపర్ సాంగ్స్ సిస్టర్ 🙏

  • @sureshmallapareddy9451
    @sureshmallapareddy9451 3 ปีที่แล้ว +10

    I hear this song daily. It's all time favorite. 2.5 million mark crossed... This song is ultimate & Dr Betty, you brought life into it...
    Very soon 3M
    Stay blessed Dr and LCF church

  • @raveendra.j1579
    @raveendra.j1579 3 ปีที่แล้ว +7

    ఈ 🎶 song వింటూంటే మళ్ళీ,మళ్ళీ,విలనలనిపిస్తుంది...👌👌..సూపర్ voice...🗣️
    🙏🙏 God Bless you" sister"....👈

  • @SpyScorpion7
    @SpyScorpion7 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏
    🙏🙏🙏 Hallelujah! All Glory & Praise Belongs To The Almighty Lord, Jesus Christ! Amen!🙏🙏🙏

  • @emmaniyelulavu3134
    @emmaniyelulavu3134 3 ปีที่แล้ว +45

    EXCELLENT SONG SISTER WHEN YOU SING IT'S REALLY HEART TOUCHING SISTER GOD BLESS YOU

    • @kantarao2642
      @kantarao2642 3 ปีที่แล้ว

      Super sister chala bagapadaru elanti songs inka padali god bless you

  • @rajkumarguntu37
    @rajkumarguntu37 3 ปีที่แล้ว +8

    ఈ పాట హార్ట్ అండ్ సోల్ పెట్టి పాడినారు సిస్తెర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 2 ปีที่แล้ว +2

    చాలబాగ‌పాడినా‌.వు

  • @merimeri2902
    @merimeri2902 3 ปีที่แล้ว +9

    Praise the lord 🙏 Akka ఈ పాట చాలా సార్లు విన్నాను గానీ మీరు పాడుతుంటేఅక్క చాలా నా హృదయం సంతోషంగా ఉంది అక్కthankyou so much akka